పరమశివుడి మహిమకు ప్రత్యక్ష సాక్ష్యం హైదరాబాద్ లో| ఆ 'గుండం'లో నీళ్ళు తగ్గవు పొంగవు | శక్తిగుండం
Vložit
- čas přidán 26. 10. 2023
- @teluguthoughts
ఈ సారి నేను ఆలయంతో కాదు ఒక పవిత్ర స్థలంతో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ లో అదొక నీటి గుండం. కొన్ని వేల సంవత్సరాల కిందట మహా ఋషుల తపశ్శక్తితో ఏర్పడ్డ గుండం. శివలింగం నుంచి నీళ్ళు ఊరుతుంటాయి. ఆ నీళ్ళు ఎప్పుడు తగ్గవు, పెరిగి పొంగిపోవు. ఇక్కడ నిద్ర చేస్తే కాశీకి వెళ్లినంత పుణ్యమట. కరువు సమయంలో కొన్ని వేల కుటుంబాల దాహం తీర్చిన ఆ శ్వేతకుండం గురించి తెలుసుకోండి ఈ వీడియోలో. నచ్చితే లైక్ కొట్టండి... కామెంట్ పెట్టండి... మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ధన్యవాదాలు.
In this video, you can learn about the sacred pool, not with a temple but with a holy place I came to in front of you, it's a small Water pool in Hyderabad. It's a pool that has been consecrated for many years with the meditative power of great sages. Water flows from the top of the Shiva lingam. These waters never diminish; they never overflow. Water level be the same from thousands of Years. Sleeping here is as virtuous as going to Kashi. Learn more about this Swetakund, which quenched the thirst of many families during drought times in this video. If you like it, please click the like button, leave a comment, and share it with those you know. Thank you.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Location: maps.app.goo.gl/GipQahdJnZuQh...
This Video Link: • పరమశివుడి మహిమకు ప్రత్...
Also watch this Video :
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, DWM 101 Digitek
Editing in : VSDC Software
Background Music: Credit to Akash Gandhi from CZcams Music
#teluguthoughts #mayagundam #mayakund #hyderabadtemples #hyderabadsecrettemples #secrettemples #telanganatemples #telugudevotional #bhakti #bhaktimargam #shwetakund #sethukund #shwetamuni #maharshi #rushulu #waterfromshivalinga #hyderabadmagicgundam #magickund #magicgundam #holygundam #holyplace #hyderabadholyplaces #ancienttemplesofhyderabad #teluguancient #oldtemples #oldesttemples #indiatemples #famoustemples #secretsoftemples #greatmahatya #daivagundam #daivashakti #trending #viral #greattemplesofhyd #bhaktiyatra #devotionaltour #teluguyatra #telangana #naayatra #vihari #shyamanumala #bhaktichannel #devotionalsongs #chandrayangutta #swetaganga #swethagundam #punyakshetram #omnamashivaya #namashivaya #om #haraharamahadev #shankara #lingapuranam #shivalinga
చాలా ఆసక్తికరంగా ఉంది ఓమ్ నమ శివాయ
Thank you Sham Anna
Om namo venkateshaya
Yes swamy mahatyam
Chala bagundi sir video 🙏
Jaigangadareshwaraswami
ఈ యొక్క గుడి development గురించి బస్తీ వసూలు చాలా సహకరించారు , ఈ యొక్క మందిరము అభివృధి చెందడానికి ముఖ్య కారణం PRAVEEN గారు వారు చాలా సమయం వెచ్చించి మందిర నిర్మాణము కోసం నిరంతరం కృషి చేస్తున్నారు...బస్తీ వాసుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏
We Share from here for your Hard work.... JAI SRI RAM..... 🚩🙏🚩
ఓం నమః శివాయ నమో నమః
OM Namo Namaha Shivaya 🙏🌹 Great video upload chesaru 🙏🌹 Praveen garu Dhanyavadamulu 🙏🌹 Venkata Ramana.
JAI SRI RAM.... 🚩
E video chuse Public vache Temple Darsanam Cheskuntunaru tnnnnq for This Vlog admin from C.Praveen
Tq .omNamashivaya
Chala bagundandi bus route and bus nos kuda chepandi pl
Namaskar to Sri Jyotidhar Sir🙏🌹
Bro 😊 chandrayan gutta lo unna మొత్తం హిస్టారికల్ places anni ఒకేసారి పెట్టండి వెళ్లి చూసి వస్తాము , ఇంత మంచి places choopistunnaduku meeku ధన్యవాదాలు
Super knowing of santan temples 🙏👌
Jai sri
Super video Tqq
Om namah shivaya 🎉🎉