చిరంజీవి ఏం పీకాడు.. సోనూసూద్ రియల్ హీరో Rakesh Master Controversial Comments on Chiranjeevi | KM

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2020
  • #RakeshMaster #RakeshMasterLatestInterview #SonuSood #HBDMegastarChiranjeevi #SonuSoodTheRealHero #Pullaiah #rakeshmasterinterview #RamgopalVarma
    Rakesh Master Controversial Comments on Chiranjeevi . Sonu Sood is Real Hero చిరంజీవి ఏం పీకాడు.. సోనూసూద్ రియల్ హీరో... రాకేష్ మాస్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు ...
    rakesh master,chiranjeevi,rakesh master dance,rakesh master interview, rakesh master latest interview, rakesh master new interview, celebrity interviews, telugu interviews, sonu sood real hero
    sonu sood vs rakesh master rakesh master revealed unknown facts about sonu sood, rakesh master
    Watch More Videos
    Rakesh Master Comments Silk Smitha : • శివాజీ గణేష్ సిల్క్ స్...
    Rakesh Master Fires On Telangana CM: • Video
    Rakesh Master Controversial Interview: • వర్మగానికి రోజుకి ముగ్...
    RGV Powerstar Movie Trailer Review : • వర్మ ఏంది మాకు ఈ కర్మ ...
    Sri Rapaka Comments on Pawan : • పవన్ కళ్యాణ్ రియాలిటీ ...
    Heroine Sri Rapaka Full Interview : • MIND BL0WING ANSWERS :...
    RGV Heroine Apsara Rani Photoshoot : • RGV Next Movie Thrille...
    Media Strong Counter To RGV : • వర్మ ఏంది మాకు ఈ కర్మ ...
    Pawan Kalyan's Contribution For NEP: • Central Minister Credi...
  • Zábava

Komentáře • 4,3K

  • @saientertainments1232
    @saientertainments1232 Před 3 lety +153

    సాయం చేసే వాడు దేవుడు తో ‌సమానం జై Sonu bai

  • @nmroja8510
    @nmroja8510 Před 3 lety +16

    నిజాలు ధైర్యంగా మాట్లాడే వాళ్ళని తిక్క వాళ్ళు అనే అంటారు సర్ పట్టించుకోకండి సూపర్ సర్ మీరు ,,👌

  • @rrbnvboysduddi8973
    @rrbnvboysduddi8973 Před 3 lety +18

    సోనూ సొద రియాల్ హీరో
    సోనూసూద్ ఒక్ లీక్ వేసుకోండి
    సూపర్ స్పీచ్ sir

  • @cinima.cinima92
    @cinima.cinima92 Před 3 lety +253

    సోనూ సూద్ కి పద్మ అవార్డులను ఇస్తే కొన్ని కోట్లమంది కి ఆనందం🙏

    • @bsr3509
      @bsr3509 Před 3 lety +10

      సోనూ సూద్ గారికి ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే.ఆయన ఈ దశబ్దానికే ఒకే గొప్ప వ్యక్తి

    • @madhukar3490
      @madhukar3490 Před 3 lety +4

      Chinna chinna awards echi gouravam thiyakandi,, Sonu Sood Sir India ki Rathnam, Bharat Ratna award echina thakkuve....

    • @RAGHUVIR24
      @RAGHUVIR24 Před 3 lety

      Barath Ratna evvali 👍@sonusood

    • @santoshkumarpolaki6891
      @santoshkumarpolaki6891 Před 3 lety

      Jai javaan jai sonoosud antaku minchi

    • @laxmaiahkavali565
      @laxmaiahkavali565 Před 3 lety

      Ok

  • @sunilkallur8812
    @sunilkallur8812 Před 3 lety +174

    నీవు చెపింది కరెక్ట్ సూపర్ 👌👌👌సార్ 🙏🙏

  • @seeenuu
    @seeenuu Před 3 lety +66

    టాలీవుడ్ హీరో లలో కొందరు ఫాల్తూగాళ్ళు ఉన్నారు
    వాళ్లకు సమాధానం మన #సోనూసూద్ బాయ్ 💪💪

  • @khadershaik322
    @khadershaik322 Před 3 lety +8

    Anna nuvu super Anna jai Sonu sood

  • @ks1855
    @ks1855 Před 3 lety +11

    Great job Rakesh Master 👍👍👍

  • @venkatareddykambapu4786
    @venkatareddykambapu4786 Před 3 lety +236

    ఈ రోజు మీరు చెప్పేది వాస్తవం చిరుకి సోనూసూద్ కత్తికి బొచ్చుకు ఉన్నంత తేడా ఉంది సోనూసూద్ ని ఎవరితో పోల్చడానికి లేదు అతను నిజంగా దేవుడు లాంటివాడు చిరంజీవి మాములుగా యాక్టర్ అంతే

    • @rambabuchinthapudi2957
      @rambabuchinthapudi2957 Před 3 lety +9

      Reddy gaaru chiranjeevi cinimaalalo kasta padi sampaadhimchaadu mari ap cm lu cbn nd ys j m reddy lu chiru kanna ekkuve sampaadhimchaaru mari vaarini endhuku analeru sir vaallu rajakiyamlo alaage vyapaaralalo velakotlu sampaadhimchaaru chiruki counter vecinatle ap cm gaariki counter vece dhammu undaa reddy gaaru evcaru em aninaa anukunnaa pattimchukoni chiru kutumbham meeda padathaaremiti sir assalu sonu soodh tho polcchina sannacini anandi parvaledhu dance master larence enthamandhiki hart aparetion lu cheinchaadu adi marachipoyaaruippudu sonu soodh ippudu sonu soodh chiru cinimaa aacharya lo chesthunnadu endhuku kotha vilans undagaa sonu ni teesu kunnadu aalochinchandi sir o fight ceen lo sonu soodh ni kottaali ite chiru cheppina mata ippudu ap lo aayanaku manchi peru undhi thanu herogaa cheyyaali anthe kaani ilaa vilanlaa cheyyatam manchidhi kaadhu ante sonu soodh thana interwe lo cheppina maata chiru sir fight lo kottanu annaadata that is megaa star tfi lo ilaanti star okkarini chupinchandi okko cinimaaku 200kotlu teesukuntunna prabhas em isthunnadu ap prajalaku

    • @janardhangundapaneni8388
      @janardhangundapaneni8388 Před 3 lety

      @@rambabuchinthapudi2957 r u budget.

    • @aravindasrinivasan6792
      @aravindasrinivasan6792 Před 3 lety +5

      చిరంజీవి నటన వరకే

    • @satish6752
      @satish6752 Před 3 lety +1

      Yes😊

    • @prasadpathakota4986
      @prasadpathakota4986 Před 3 lety

      Super right

  • @bunnegameminecraftchannel3256

    సోను సూద్ అంటే రియల్ హీరో మిగతా వాళ్ళ హీరోలు మొత్తం జీరో జీరో

  • @ranr9888
    @ranr9888 Před 3 lety +11

    సీఎంలు, మంత్రులు, ఎంపీ, mla లు ఎందుకు సొంత డబ్బులు తో సాయం చేయరు, వారిని ప్రశ్నించండి. ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు తెలియదా. సినీ హీరోగా మెగాస్టార్ కోటి సాయం చేశారు . ఆయన ఎప్పటినుంచో సాయం చేస్తూ వస్తున్నారు. ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తున్నారు. ఇంకెవరైనా సాయం చేశారా. నీకు బుర్ర లేదా. దమ్ముంటే రాజకీయ నాయకులును ప్రశ్నంచు

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Před 3 lety +14

    మాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏.
    మీరు నిజం చెప్పారు 👍👍👍👍👍👍

  • @manchalaachyuthasatyanaray2909

    👏👏🙏
    అన్న రాకేష్ మాస్టర్ గారు
    కడుపులో కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారు, మీలా మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి అన్నా, మీ ఎదురుగా ఉన్న యాంకర్ కొంచెం అన్న బుద్ధి ఉండాలి, తిక్క తిక్క అనే పదం వాడుతున్నాడు అతనిలో ఏదో భయం ఉంది గనుక ఆ పదజాలం వాడుతున్నాడు.

  • @akshithakummarikummariakshitha

    ఉన్నది ఉన్నట్లుగా}మాట్లాడితే}ఊళ్లో ఉండొద్దు అంటారు ఈ లోకం ఏది ఏమైనా నువు నిజం మాట్లాడడవు మాస్టారు యూర్ గ్రేట్ మాస్టారు🙏🙏🙏🙏🙏

  • @m4arun313
    @m4arun313 Před 2 lety +7

    నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది 🥵🤙

  • @Taraka1972
    @Taraka1972 Před 3 lety +17

    1st వేవ్ వచ్చినపుడు,చిరంజీవి ఇంటిలో ఉన్నాడు, అదే సోను సూద్ రోడ్లు మీద తిరిగి వలస జీవులకు సేవ చేసాడు

    • @headshots3964
      @headshots3964 Před 2 lety +3

      Nuvvu kuda intlo ney kadha unnavu mari nuvvu maatlaaduthunaavu

    • @angarapudurgarao8164
      @angarapudurgarao8164 Před 2 lety +2

      Sonusoodh road la medha thirigi media tv lo kanipinchadu chiru intlo nunde kotla rupayalu help chesadu that is chiru help chesthadu publicity chesukodu na devudu chiru chiru tho yevarini polchakandi please jai chiru chiru help chesthadu kani dabba kottukodu

    • @headshots3964
      @headshots3964 Před 2 lety +3

      @@angarapudurgarao8164 yes bro your correct sonu sood help chesthunaadu daaniki hats off to him kaani sonu sood ni chiranjeevi toh compare cheyodhu endhukante eddharu ichaaru dabbulu kaani adigetolam manamey oka rupaayi kuda evaley alaantapudu manaki hakku ledu vaala gurinchi thappuga maatlaadadaaniki

    • @gmrkiran
      @gmrkiran Před 2 lety +1

      Jai chiranjeevi.....sonu sood chesadu ...mari CHIRANJEEVI tappa verey hero lu lera telugu lo vallandarni tittara ...yerri na kodakal lara ...PICHI NA KODAKALARA...

  • @kishv4151
    @kishv4151 Před 3 lety +24

    సోనూసూద్ నిజంగానే హీరో. మంచి పనులు చేస్తున్నాడు . ఒకోసారి నాకనిపిస్తుంది, అతనికి వస్తున్న మంచి పేరు వల్ల అసూయ, ద్వేషాలతో సినిమా రంగం అతనికి అవకాశాలు రాకుండా చేస్తుందేమోనని. ఎందుకంటే అది ఏ వుడ్ ఐయినా కొందరి పెద్దల చేతుల్లోనే వుంది కాబట్టి . సోనూసూద్, అతని కుటుంబం సుఖ సంతోషాలతో వుండాలని , అతని మంచి పనులు కొనసాగుతూనే వుండాలని కోరుకుంటున్నాను .

    • @msp8171
      @msp8171 Před 3 lety

      నిజం అన్న ఇందులో అనుమానమే లేదు కానీ అదే పరిస్థితి వస్తే మొత్తం భారతదేశం కాకపోయినా అయన కాపాడిన ప్రజలు చాలు సోను సర్ కి అండగా కచ్చితంగా ఉంటారు. అతను ఇప్పుడు మనిషి స్థానంలో లేడు, 🙏 భగవంతుని🙏 స్థానంలో ఉన్నారు 🇮🇳🇮🇳🇮🇳సోను సర్ మన దేశం రియల్ హీరో🇮🇳🇮🇳🇮🇳

  • @princess-ji6pj
    @princess-ji6pj Před 3 lety +67

    I like Sonu Sood sir😊

  • @manipallavi8591
    @manipallavi8591 Před 3 lety +9

    నువ్వు రియల్ హీరో రాకేష్ మాస్టర్ కరెక్ట్ గా మాట్లాడుతున్నావ్ మాట్లాడావ్ సూపర్

  • @kv22277
    @kv22277 Před 3 lety +11

    చిరంజీవి పేరుకి మాత్రమే..హీరో. మిగతావి gggg

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl Před 3 lety +557

    ఒక చిరంజీవి కాదు చాలా మంది దగ్గర అవసరానికి మించి కోట్లు కోట్లు మూలుగుతున్నాయి. సహాయం చేసే గుణం మానవత్వం ఉన్న మనిషికే సాధ్యం అది సోనుసూద్ నిరూపించుకున్నాడు.

    • @user-od6bw8vy6q
      @user-od6bw8vy6q Před 3 lety +3

      Yes ,correct

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA Před 3 lety +5

      Always target telugu industry

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA Před 3 lety +7

      Chiru gave 1crore to telugu industry workers. Why the hell heroes has to give..why not politicians. Ask politicians first. Aa dhyryam vundha ?

    • @prasannapandramish4732
      @prasannapandramish4732 Před 3 lety +8

      @@JAI-SRIRAMA heroes ki antha dabbu ochindi mana lanti vallu fans undi vallaki support chesinanduke kadha Mari manakosam em chesaru vallu. Adhi okasari alochinchandi anna

    • @prasannapandramish4732
      @prasannapandramish4732 Před 3 lety +3

      @@JAI-SRIRAMA politicians eppudanna isthara asalu valla gurinchi telsi kuda enduku bro valla paina expectations pettukuntav

  • @p.srinivasup.srinivasu.7967

    మీరు చెప్పింది నిజం మాస్టర్

  • @prabha55866
    @prabha55866 Před 3 lety +18

    చిరంజీవి వెస్ట్ గాడు మళ్ళీ వాని కొట్టుకొని దేవుడు తోపు అంటారు నిజమైన హీరో సూనుసూద్

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Před 3 lety +10

    Really Sonu sood great Hero and Human being

  • @sureshpippidipalli6329
    @sureshpippidipalli6329 Před 3 lety +799

    నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి మాస్టర్ ఇవన్నీ పాటించుకుంటే మనం జీవితంలో ముందుకు పోలేము నిజంగా సోనూసూద్ రియల్ హీరో హ్యాట్సాఫ్

    • @rambabuchinthapudi2957
      @rambabuchinthapudi2957 Před 3 lety +10

      Suresh gaaru ycp karyakartha sri reddy tho kudaa ilaage matalaadinaadu aame aa live lo vachi em peekuthaavo peekaraa ani challenge vicirindhi inaa veedu mental kadaa veedu chalaa valgergaa matalaadinaadu assalu veeditho inter we endhuku teesukuntaaro telusa bro kevalam ap prajalaku jaber dast sho chucinatlu untundhi andhke ka paul nd rgv nd rakesh tho ekkuva interwe lu chesthaaru ee media vaallu

    • @ananthamgoudbathini3417
      @ananthamgoudbathini3417 Před 3 lety +16

      రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యు చేస్తే నిద్ర పోయే పాముని లేపినట్టు ఉంట్టుంది

    • @byagariramarani66
      @byagariramarani66 Před 3 lety +7

      @@rambabuchinthapudi2957 rakesh master chepindi correct

    • @lavanyalaa2973
      @lavanyalaa2973 Před 3 lety +5

      Yes sir sonu herro

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety +5

      *Pisinari CHIRANJIVI garu Kodiga SONUSOOD Nu chusi Nerchukondi* 🤣🤣🤣
      _Khaidi 150 movie Thisi 80 crores Hit kottadam kadhu_ 😂😂😂
      *Nuvu CORONA Ku 1 crore Donation Echav 🙃🙃🙃 Nuvu Telugu Hero Na Lekapothay MALAYALAM Hero Na* 🤗🤗🤗
      _CHIRU_ :
      *Movies Lo = MEGA STAR*
      *Poltics Lo = PACKAGE STAR*
      *HELP Cheydam Lo = BURNING STAR* ( _PISANARI_ ) 🤣🤣🤣

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 Před 3 lety +201

    సోను సూద్ సార్... కలియుగ కర్ణుడు. దేవుడు. అతను రియల్ హీరో. ప్రజల మనసులో మంచి వ్యక్తి

    • @huriyashaik4104
      @huriyashaik4104 Před 3 lety +1

      MEERU NOT THIKKODU ........... U R TRUE MAN MEERU MAGAADU SIR...PROBLEMS TIMES HELP CHEYADAMEH REAL HERO HUMAN BEING REAL TRUE HERO SIR ...U HAVE KINDNESS HIS WITH UUUUU
      PROCEED HELP SAME AND CONTINUE UR CHARITIES AND HELPINGS SIR....

  • @ganeshgummadi2043
    @ganeshgummadi2043 Před 3 lety +8

    దేవుడికి మరో రూపం సోనూసూద్ గారు

  • @panumatisathish7742
    @panumatisathish7742 Před 3 lety +12

    సోను సూద్ రియల్ హీరో .. మిగతా టాలీవుడ్ స్టార్ హీరో స్ వేస్ట్

  • @marrinagarajumahindratract2309

    సోనూసూద్ sir real hero సోనూసూద్ పదాభి వందనం. ,,🙏🙏🙏

  • @panasasuresh4301
    @panasasuresh4301 Před 3 lety +20

    కనిపించని దేవుని కన్నా కనిపించే దేవుడు నాకు సోనుసూద్ సార్ మీరు ఎక్కడ ఉన్నా ఆ దేవుడు మిమ్ములని.. చల్లగా చూడాలి సార్ నేను నీకు వీర అభిమాని సార్ ✊✊👍🚩🚩🚩🚩🚩💞💞💞💞

  • @bbrfolks7285
    @bbrfolks7285 Před 3 lety +5

    సూపర్ .....రాకేష్ మాస్టర్ గారు ......🙏🙏👏👏💐💐సోనూసూద్ గొప్ప మానవతావాది ......🙏🙏

  • @gajulasrinivas4009
    @gajulasrinivas4009 Před 3 lety +6

    మీరు సూపర్ మాస్టర్. లవ్ యూ

  • @ananthasrinivasulugoud6667
    @ananthasrinivasulugoud6667 Před 3 lety +16

    మీరు చెప్పింది కరెక్ట్ సార్ మీరు సూపర్ అంతే

  • @venkatfilmworks
    @venkatfilmworks Před 3 lety +17

    చిరంజీవి ఎన్టీఆర్ వీళ్లంతా West రియల్ హీరో Sonu sood
    ... Thank U

  • @raikindisrikanth9573
    @raikindisrikanth9573 Před 3 lety +17

    సోను సూద్ రియల్ హీరో

  • @mrbeanandhrapradesh4768
    @mrbeanandhrapradesh4768 Před 2 lety +9

    Super rakaesh sir

  • @AnjiAnji-jt4ty
    @AnjiAnji-jt4ty Před 4 lety +137

    ఎస్ మాస్టర్ సూపర్ గా మాట్లాడుతున్నారు

  • @tkrsree9360
    @tkrsree9360 Před 3 lety +67

    సూపర్ రాకేష్ మాస్టర్ గారు

    • @javidshaik6631
      @javidshaik6631 Před 3 lety +1

      Vadini pogutunnav enti bro....chi waste fellow gadu rakesh master

  • @indianpost4684
    @indianpost4684 Před 3 lety +8

    అందరూ గమనించండి ..ఇప్పటి నుండి సోనూ సూద్ ను ఎలా బ్యాడ్ చెయ్యాలో అని కొందరు ప్లాన్స్ వేస్తూ ఉంటారు. మన అభిమానంతో కోట్లు కోట్లు సంపాదించి ఇప్పుడు ప్రాణాలు పోతున్న సమయంలో ఏసి రూం లో కూర్చొని ఐస్ క్రీం తింటూ మాస్క్ పెట్టుకోండి , చేతులు కడుక్కొది అని మెసేజ్ లు చెప్పడం. సహాయం చేయడానికి చేతకాక దిక్కుమాలిన మన హీరోల కన్నా సోనూ సూద్ కు వచ్చే రెమ్యునరేషన్ తక్కువే. అయినా చివరి రూపాయి వరకూ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కోట్లు తీసుకునే మన "హీరోలు" మాత్రం. ఏసి రూమ్ లో చేపల ఫ్రై చేసుకుని ఎలా తినాలో చూపిస్తున్నారు. లేదా వాళ్ళ ఇంటి పెరట్లో ఒక చిన్న కొత్తిమీర మొక్క నాటి10 సెల్ఫీలు తీసుకొని.రేపటినుండి ఆ కొత్తిమీర తో ఎలాంటి కూరలు వండాలో మనకు నేర్పిస్తున్నారు. తు... కొంచెం అయినా సిగ్గు ఉండాలి.

  • @clementflutto6921
    @clementflutto6921 Před 3 lety +7

    Sonu Sood 🙏Real super Star 🌟🌟🌟🌟🌟sonu sood🙏

  • @syamkumar4236
    @syamkumar4236 Před 3 lety +153

    సూపర్ గా చెప్పారు. చిరు ఫ్యాన్స్ కి ,పావలా గాడి ఫ్యాన్స్ కి ఎప్పటికీ బుద్ది రాదు.

  • @ramk4272
    @ramk4272 Před 3 lety +585

    శ్రీహరి గారు బ్రతికి ఉంటే తెలుగు నాట కూడా ఒక సోను సూద్ ఉండి ఉండే వారు ఏ మో...

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před 3 lety +6

    సోనూసూద్ చేసిన సామాజిక సేవను గుర్తించి అతనికి అవార్డ్ ఇచ్చి గౌరవించడం మన కర్తవ్యం. అతను మరెంతో మందికి స్పూర్తి ప్రదాత.

  • @raazking3385
    @raazking3385 Před 3 lety +8

    రాకేష్ మాస్టర్ మీర్ సూపర్ sir.

  • @naiduchandu220
    @naiduchandu220 Před 4 lety +144

    సొనో సూద్ సూపర్ హీరో

  • @vedulapradeep9602
    @vedulapradeep9602 Před 4 lety +57

    Superb 👏👍👌🙏reality 👌💯💯

  • @BabuBabu-gz6fd
    @BabuBabu-gz6fd Před 3 lety +5

    Xlent taking Supar

  • @_life_andliving
    @_life_andliving Před 3 lety +9

    నువ్వు సూపర్ మాస్టర్ సోను సూద్ రియల్ హీరో

  • @moonlightentertainments9852

    నిజాయతీగా నిజాలు మాట్లాడితే ... వినడానికి కష్టం గానే ఉంటాది ... కాలుతుంది కూడా

  • @bhanu143100
    @bhanu143100 Před 3 lety +24

    సోను సూద్ దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏

  • @user-gl3di9sw1y
    @user-gl3di9sw1y Před rokem +5

    Super

  • @ShivaKumar-tb6qs
    @ShivaKumar-tb6qs Před 3 lety +10

    సూపర్ మాస్టర్ సోనూసూద్ దేవుడు కంటే ఎక్కువ

  • @eswar1609
    @eswar1609 Před 3 lety +35

    Public Star Rakesh Master u r always right

  • @subhanisk6181
    @subhanisk6181 Před 3 lety +14

    Nuvu supper anna enni రోజులు యడునవు అన్న కడిగే న కొడుకులని 👍👍👍👍👍👍👍👍👍😁😁😁😁😁

  • @MudavathRamesh-xf5dz
    @MudavathRamesh-xf5dz Před 3 lety +7

    Rakesh master your super

  • @radhakrishnakavuru6168
    @radhakrishnakavuru6168 Před 3 lety +6

    rakesh master thopu dhammunte aapu stright forward word never wrong jai Sonu Sood anna❤️

  • @aravindasrinivasan6792
    @aravindasrinivasan6792 Před 3 lety +176

    చిరంజీవి సినిమా కి హీరో తప్ప నిజజీవితంలో ఎవరికీ సహాయం చేసాడు సోనుసూద్ రియల్ హిరో హీరోయిజం అంటే సోనుసూద్

    • @rajaphotgraphy7805
      @rajaphotgraphy7805 Před 3 lety +6

      Correct bro 😍

    • @alesunil9619
      @alesunil9619 Před 3 lety +4

      Aaachaarya movie lo Sonu sood sir ki against ga okka scene vunna chiru theraa chirigipoddi

    • @nandichandana210
      @nandichandana210 Před 3 lety +4

      Hello teliste matladandi chiranjeevi garu chala chesaru.he is also a real hero

    • @RaviRavi-on1vc
      @RaviRavi-on1vc Před 3 lety +1

      @@nandichandana210 chaa avunaa chiruu garuu pedaa jiduu gadu

    • @sudhakarkasipeta9622
      @sudhakarkasipeta9622 Před 3 lety +3

      Sonu sud anthati real hero kadu chiranjeevi

  • @BossEvents-it5pp
    @BossEvents-it5pp Před 3 lety +296

    నిజంగా రాకేష్ మాస్టర్ చెప్పింది 100% నిజం 👏👏👏👏👏👍😊

  • @dongiribhagya1959
    @dongiribhagya1959 Před 3 lety +9

    Sonusood garu real hero god bless you sir

  • @Leagueofdreams
    @Leagueofdreams Před rokem +8

    నిజం 💯💯💯💯💯💯

  • @kmanozkumar320
    @kmanozkumar320 Před 3 lety +14

    చిరంజీవి వెస్ట్ ఫెలో

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 Před 3 lety +54

    సార్ మిలో మాకు నచేది ముక్కుసూటి తనం మరియు మీ
    నిష్కల్మషమైన మనసు మీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాల
    ఐశ్వర్యం మనశాంతి ఇచ్చు గాక

  • @honeytalli1321
    @honeytalli1321 Před 3 lety +22

    చిరంజీవి ఎం పీకలేడు కానీ చాలా మంది జీవితంల తో ఆడుకున్నాడు వాడి వలన చాలా ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయారు

    • @sureshpandu6623
      @sureshpandu6623 Před 3 lety

      Yes bro 👍👍👍

    • @santhosh-zm5wk
      @santhosh-zm5wk Před 3 lety

      Vado chetha l........ku

    • @ajedits224
      @ajedits224 Před 3 lety +1

      సొల్లు ఆపు పేర్లు చెప్పి గు లో దమ్ముంటే నిరూపించు ...

  • @m.nagaraju8449
    @m.nagaraju8449 Před 3 lety +6

    Rakesh master u super 😘

  • @vereshmandula3725
    @vereshmandula3725 Před 3 lety +13

    రియల్ హీరో సోను అన్న మిగతావాళ్లు డమ్మీ హీరోలు 🙏🙏🙏

    • @sivakumargara3576
      @sivakumargara3576 Před 3 lety +2

      Mari public ni em antaru dammi public a

    • @headshots3964
      @headshots3964 Před 2 lety +2

      @@sivakumargara3576 dummy kaadhu waste gaalu vaalu sommu kaapadukovadaanikey heroes meedha edusthaaru elaanti vaalu

  • @pgopal6910
    @pgopal6910 Před 3 lety +13

    అన్న నువ్వు చెప్పింది 100% correct....చిరంజీవి డబ్బున్న పేదోడు పాపం... ఆయన పేదోడు ఆయనికి మనమే చెరో 100 రూపాలు వేసుకుని.. ఆయనకి karona money దానం చేద్దాం. అయన అస్సలు వద్దు అనడు.. స్వీకరిస్తాడు.....సినిమా ఇండస్ట్రీలో పెద్ద బిచ్చగాడు అయనమరి....ఇది నా feeling, ఎవరైనా heart అవుతే sorry...

  • @nagadevisrika3649
    @nagadevisrika3649 Před 3 lety +9

    My real hero soonusood padmasre award ivvalsindhe ishtaru

    • @sympathystar7892
      @sympathystar7892 Před 2 lety +3

      S

    • @ramcharantheking8557
      @ramcharantheking8557 Před 2 lety +4

      Sis/bro nenu okkate cheputhunaanu sonu sood garu help chesthey aa mahanubhaavudiki 🙏🙏🙏🙏🙏 kaani sonu sood garini chiranjeevi gaaritho compare cheyakandi endhukante iddharu sahayam chesthaaru kakapothey sonu sood garu help chesthunadhi news vaalaki telisindhi anni news lo pettaaru but chiranjeevi garu since 30 years nundhi help chesthunaadu eye and blood donation chesthuney vunnaaru eppativaraki but publicity cheyaley endukante ayinaku publicity cheyadam nachadhu emo andhuke cheyaru oka vella publicity chesinaa kaani thappu ledhu sahayam chesthunaaru kadha mari publicity cheyadam lo thappu ledu

  • @sudhakarkasipeta9622
    @sudhakarkasipeta9622 Před 3 lety +10

    Rakesh Master matledadi akshara Sathyam ,super

  • @KK-os8cd
    @KK-os8cd Před 4 lety +232

    ట్రెండ్ సెట్ చేసాడు.. ట్రెండ్ సెట్ చేయడం కొంత మంది కీ మాట మాత్రమే . రియల్ హీరో మన సోను సూద్

  • @nakkaumamaheswararao5802
    @nakkaumamaheswararao5802 Před 3 lety +11

    సోనూసూద్ దేవుడు ప్రజల పాలిట దేవుడు

  • @bodigesuman3763
    @bodigesuman3763 Před 3 lety +5

    I am a big fan of ur attitude

  • @praveennaiduthotakura979
    @praveennaiduthotakura979 Před 3 lety +8

    Agree with rakesh master

  • @galinkiprabhakararao6523
    @galinkiprabhakararao6523 Před 4 lety +116

    100/.current..Sir..

  • @jaanbasha5644
    @jaanbasha5644 Před 3 lety +37

    Sonu Sood is One and only Real HERO.your great sir.

  • @nageshch52
    @nageshch52 Před 3 lety +5

    U r right sir

  • @tgarmy8049
    @tgarmy8049 Před 3 lety +6

    how many guys likes💓 sonu sood sir

  • @nagendranagu9900
    @nagendranagu9900 Před 3 lety +36

    సార్ మీరు నిజం చెప్పేసారు చిరంజీవి ఏమి పెట్టేది లేదు సోను సార్ సూపర్

  • @gopiprashanth4490
    @gopiprashanth4490 Před 4 lety +593

    ఓన్లీ సోను సూద్
    ఇస్ రియల్ హీరో

    • @manasalakshmi5696
      @manasalakshmi5696 Před 3 lety +7

      Thanks sir helping poor

    • @manasalakshmi5696
      @manasalakshmi5696 Před 3 lety +8

      Exlent sono sood sir

    • @gopiprashanth4490
      @gopiprashanth4490 Před 3 lety +15

      @RÀJÉSH Rajesh మహేష్ బాబు సినిమాలో మాత్రమే హీరో, సోను సూద్ ఎన్నో కష్టాలు పడి బాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన రియల్ హీరో

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety +2

      *No.1 Hero Chiranjivi Ney 1crore CORONA Fund Echadu* 🤣🤣🤣
      _Eka Migatha Heros BONGU Estharu Velli Thechuko_ 🤗🤗🤗
      *Arey Chiranjivi 150 movies chesi , 1 crore Funda ga Echadu , Neku TALA EKADA Petttukovalo Artham Avuthundha* 😂😂😂
      _Meru & Me Gorrey Fans_

    • @gopiprashanth4490
      @gopiprashanth4490 Před 3 lety +7

      @@ganeshrao7526 oh నువ్వు చిరంజీవి భజన బ్యాచ్ కదా అర్ధం అవుతుంది, కోటి రూపాయలు ఇచ్చినందుకే నువ్వు ఇంత చెక్క భజన చేస్తున్నావ్, మరి సోనూసూద్ అయన ఆస్తి లో సగం ఖర్చుపెట్టి జనాలకు సర్వీస్ చేసాడు మరి తను ఎంత పబ్లిసిటీ చేసుకోవాలి

  • @kilarikanakaraju3497
    @kilarikanakaraju3497 Před 3 lety +7

    Meeru super sirrr

  • @kancheanjaneyulu4421
    @kancheanjaneyulu4421 Před 3 lety +5

    SUPAR, MASTAR

  • @sandeepto7725
    @sandeepto7725 Před 3 lety +42

    నిజం మాట్లాడారు నిజం చెప్పితే అందరికీ మంటే

  • @bhageerathv4412
    @bhageerathv4412 Před 3 lety +11

    Sonu sood real hero 👏 🙌

  • @chalapakarajesh8890
    @chalapakarajesh8890 Před 2 lety +5

    Soonu Sood sir👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @captainjacksteam5384
    @captainjacksteam5384 Před 3 lety +9

    Nijam cheppadu....😁

  • @chinnay7532
    @chinnay7532 Před 3 lety +11

    Soon soodhu real hero 🙏🙏🙏

  • @krishnaveni7660
    @krishnaveni7660 Před 3 lety +20

    Sir meru super🙏🙏🙏🙏

  • @brahmaani8306
    @brahmaani8306 Před 3 lety +7

    Meeru cheppindii 100 ki 100 Right Sirrrrrr

  • @anirudhanirudh8981
    @anirudhanirudh8981 Před 3 lety +5

    Super Master correct ga matladaru

  • @satishdekkapati9691
    @satishdekkapati9691 Před 4 lety +60

    సోనూసూద్ రియల్ హీరో 😍😍😍😍😍

  • @srinusrinivas5683
    @srinusrinivas5683 Před 4 lety +104

    రాకేష్ మాస్టర్ currect గా చెప్పారు

  • @chittoorsathish2461
    @chittoorsathish2461 Před 3 lety +11

    నువ్వు నిజంగా మగాడు సార్ రాకేష్ మాస్టర్ గారు ఇలాంటి వారిని లైక్ చేయండి రా అంటే నేను ఆయన ఫాన్స్ ని నేను ఈయన ఫాన్స్ ని అని అంటారు. మారండయ్య ఇప్పటికైనా

  • @nandikathimoti1232
    @nandikathimoti1232 Před 3 lety +4

    Super master meri elana undali

  • @chidipallisuriya6062
    @chidipallisuriya6062 Před 3 lety +78

    Nijam ga
    సోను సూద్ ఇస్ రియల్ హీరో

  • @bhageerathv4412
    @bhageerathv4412 Před 3 lety +8

    100 percent correct 👌

  • @divakaruppara8320
    @divakaruppara8320 Před 3 lety +5

    Supar sun

  • @simhamali4619
    @simhamali4619 Před 3 lety +9

    Mana telugu industry lo chala west gallu unnaru okkadu help cheyyaru sonu sood great 👍person jai soni sood

  • @kramanareddy7910
    @kramanareddy7910 Před 4 lety +112

    కరెక్ట్ గ మాట్లాడారు

  • @vadanalasrinivas1084
    @vadanalasrinivas1084 Před 3 lety +37

    Son sud Real Hero chiranjivi real villan pisinary

  • @naveenakula9065
    @naveenakula9065 Před 3 lety +4

    Sonu Anna nuvu super ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bandarimouni2041
    @bandarimouni2041 Před 2 lety +5

    Rakesh master gaaru vunnadhi vunnatu matladuthunnaru Praja seva kosam thapathraya padthunnaru meeku next janmalo chaala punyam dhorkuthundhi master hand's of 👏 👏👏👏

    • @ramcharantheking8557
      @ramcharantheking8557 Před 2 lety +3

      Arey veediki industry lo nundi tarimesaaru bro daani meedha revenge frustration enka dabbulu leka dabbulu sampaadhincha daaniki evanni chesthunaadu industry lo veediki asalu respect ledu enka tarimesindhi veedu antha thikka step lu cheputhunnaadu emanna ante chaala goramgaa thiduthunnaadu anni chaala mandhi annaaru bro andhuke industry lo nundi tarimesaaru anduke evanni chesthunnaadu oka veediki prajala gurinchi antha gaaney digulu unte veedu echindhi 8 thousand brother veedu 1500 songs ki choreography chesaadu mari entha endhuku echaadu ayina kaani veedu entha ichinaa emi evakapoyinaa verey vaalani endhuku amma Naana la meedha boothulu thiduthaadu veedu epudu trolls criticize chesthaadu veedu mari adhi correct aaa bro chepu