Sonu Sood: "సోనూ సూద్ మా గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు. అందుకే గుడి కట్టాం" | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • ప్రముఖ నటుడు సోనూ సూద్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ సిద్ధిపేట జిల్లాలోని చెలిమ తండా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. సోనూ సూద్‌కు గుడి ఏర్పాటుపై వారు ఏమంటున్నారు? దీనిపై ఆయన ఎలా స్పందించారు?
    #SonuSoodTemple #Telangana #Coronavirus
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,1K

  • @srihari1992
    @srihari1992 Před 3 lety +581

    దాయాహృదయులు ఎప్పటికి దేవుళ్ళతో సమానం🙏

  • @mangilipellybhavani2932
    @mangilipellybhavani2932 Před 3 lety +264

    మనిషి గా జన్మించి దేవుడిగా మారిన సోను సూద్ గారు గ్రేట్ 🙏🙏

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav Před 3 lety +753

    "సోను సుద్"👏 ఎప్పటినుంచి సినిమాలో
    "హీరో"గా మాత్రమే రావాలి అనేవాళ్ళు
    "👍" లైక్ చేయండి
    👇

  • @tagravi4861
    @tagravi4861 Před 3 lety +98

    తను చేసిన మంచి పనులతో బతికుండగానే గుడి కట్టించుకోబడిన మహానుభావుడు సోనూసూద్ అన్న సలాం సోనూభాయ్..!!!

  • @kumar-sz7wl
    @kumar-sz7wl Před 3 lety +188

    వర్ణించలేనిది నీ మంచితనం వివరించ లేనిది నీ దాన గుణం 🙏🙏🙏

    • @atramarjun8525
      @atramarjun8525 Před 3 lety

      Write

    • @narasimharaochalla7801
      @narasimharaochalla7801 Před 3 lety

      తమ్ముడు మీరు సూపర్ చిన్న అన్నయ్యకు గుడి కంటీ మంచి సందేశం ఇచ్చారని చెపుతున్నారు

  • @balaswamy3408
    @balaswamy3408 Před 3 lety +452

    దేవుడు కనపడడు. అంతకంటే గొప్ప వ్యక్తి ఈయన.

    • @pbrdpt3781
      @pbrdpt3781 Před 3 lety +6

      గుడి కట్టే బదులు ఆయనకి లాగా సహాయం చేయండి అప్పుడు ఆయన సంతోషిస్తాడు

  • @ramvardhan8548
    @ramvardhan8548 Před 3 lety +103

    ఒక మనిషికి ఇంతకన్నా గౌరవం ఇంకేం ఉంటుంది... 🙏🙏🙏

  • @cowboyhere
    @cowboyhere Před 3 lety +120

    సమస్యలలో ఉన్న వారికి సహాయం చేసే ప్రతి ఒక్కరినీ దేవుడిగానే చూస్తారు. ఇందుకు సోనూసూద్ అర్హుడు 👍

  • @krishpallapu5232
    @krishpallapu5232 Před 3 lety +38

    అన్నా నిన్ను కన్న మీ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్లని మొక్కాలి పేద ప్రజలకి అండగా ఉండటానికి హ దేవుడినే మీ రూపంలో కని ఇచ్చారు 🙏

  • @charanofficial9787
    @charanofficial9787 Před 3 lety +159

    Soonu sir fans like here....

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles Před 3 lety +5

    ఇలాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో 1 కట్టాలి ఆ వూరు కి వచ్చిన ఎమ్మెల్యే ఈ విగ్రహం చూసి బుద్ధి వచ్చింది.... సోను సూద్ కలియుగంలో వచ్చిన దేవుడు...🙏

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před 3 lety +39

    ఈ రోజుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందంటే.. ఇలాంటి మానవ రూప దేవుళ్ళు ఇంకా పదులు సంఖ్యలో ఉన్నారు కాబట్టే... సోనూ సూద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు....

  • @waytoenglish7643
    @waytoenglish7643 Před 3 lety +121

    విలన్ (సోను సూద్ సర్) హీరో అయ్యాడు...హీరో(మిగతా వాళ్ళు)లు జీరో లు అయ్యారు...

    • @prathapraj4156
      @prathapraj4156 Před 3 lety +2

      😂😂 ఇక్కడ ఉన్న వాళ్ళలో కచ్చితంగా బ్యాంక్ లో 50000 కచ్చితంగా ఉంటాయి.e month గడవడానికి 20000 సరిపోతాయి.మరి మిగిలినవి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు గా...సినిమా వాళ్ళకి కష్టాలు ఉంటాయి..నాగబాబు కి కష్టం వచ్చి చనిపోవాలని అనుకున్నప్పుడు ప్రజలు అడ్డం పడి హెల్ప్ చేశారా? సోనూసూద్ చేసేది సేవ సంస్థ నుండి అతనికి సినిమా వాళ్ళు money donate చేయలేదని చెప్పగలరా మీరు..నీతులు చెప్పే ముందు.మి నియోజకవర్గ ఎమ్మెల్యే ,ఎంపీ లు యెంత ఇచ్చారో చెప్పండి..ముందు ఇవ్వాల్సింది వాళ్ళు.ప్రజల money తినేది వాళ్ళు.సినిమా వాళ్ళు entertainment ఇస్తారు.నచ్చిన వాళ్ళు చూస్తారు.లేకుంటే లేదు...అల అనుకుంటే అందరూ మనం వేసుకునే చెప్పుల షాప్ వల్ల దగ్గర నుండి.ప్రతిఒక్కరికీ money pay చేసే కొంటాం.so valla అందరినీ అడగండి వెళ్లి...

    • @anilkota8324
      @anilkota8324 Před 3 lety

      Sonu Sood gods confirm

    • @anilkota8324
      @anilkota8324 Před 3 lety

      Sonu Sood Jay Ho

    • @adinarayanadarla9867
      @adinarayanadarla9867 Před 3 lety

      Yes

  • @ashokchari4645
    @ashokchari4645 Před 3 lety +16

    నిజమైన దేవుడు అంటే సోను సూద్ గారు ఇ కష్ట సమయం లో మనం నిత్యం పోజలు చేసే ఆ దేవుళ్ళు ఏమి చేయలేకపోతున్నారు🙏🙏🙏

  • @MrANAND-we1ff
    @MrANAND-we1ff Před 3 lety +80

    👌👌👌👌👌.....నిజమైన దేవుడువయ్యా!🙏

    • @sathishgonti5006
      @sathishgonti5006 Před 3 lety

      అతను బాగానే చేస్తున్నారు కానీ మీరు అతను చేసిన మేలును ఉపయోగించుకొని ఫోటోలుకి పోజులు కొడుతున్నారు.

  • @coolcontentboxchannel
    @coolcontentboxchannel Před 3 lety +187

    ఇలాంటి "రియల్ హీరో" కోసం మనం ఏంచేసినా తక్కువే. మనం ఎంతో కష్టబడి సంపాదించిన డబ్బుతో ఎంత ఖరీదు ఐనా ఆలోచించకుండా ఖర్చు పెట్టి ధియేటర్ కి వెళ్లి టిక్కెట్లు కొని ఎంతో మందిని రీల్ హీరోలను "రియల్ హీరో "లు గా చేసాము. వారి సంపాదన నుంచి కష్ట కాలంలో 30% ఖర్చు పెట్టి చాలా మందిని, కనీసం వారి అభిమానులు ను ఆదుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు మన తెలుగు హీరోలు చేయాలని కోరుతున్నాను. మీరు నా అభిప్రాయం తో ఏకీభవిస్తే లైక్ చేసి తెలియజేయండి.

    • @prathapraj4156
      @prathapraj4156 Před 3 lety +1

      ఎక్కడి దాకో వెళ్ళారు.ఇక్కడ ఉన్న వాళ్ళలో కచ్చితంగా బ్యాంక్ లో 50000 కచ్చితంగా ఉంటాయి.e month గడవడానికి 20000 సరిపోతాయి.మరి మిగిలినవి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు గా...సినిమా వాళ్ళకి కష్టాలు ఉంటాయి..నాగబాబు కి కష్టం వచ్చి చనిపోవాలని అనుకున్నప్పుడు ప్రజలు అడ్డం పడి హెల్ప్ చేశారా? సోనూసూద్ చేసేది సేవ సంస్థ నుండి అతనికి సినిమా వాళ్ళు money donate చేయలేదని చెప్పగలరా మీరు..నీతులు చెప్పే ముందు.మి నియోజకవర్గ ఎమ్మెల్యే ,ఎంపీ లు యెంత ఇచ్చారో చెప్పండి..ముందు ఇవ్వాల్సింది వాళ్ళు.ప్రజల money తినేది వాళ్ళు.సినిమా వాళ్ళు entertainment ఇస్తారు.నచ్చిన వాళ్ళు చూస్తారు.లేకుంటే లేదు...అల అనుకుంటే అందరూ మనం వేసుకునే చెప్పుల షాప్ వల్ల దగ్గర నుండి.ప్రతిఒక్కరికీ money pay చేసే కొంటాం.so valla అందరినీ అడగండి వెళ్లి...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety

      *Mana TOP TELUGU KULA GAJJI HEROS La Ku* 🤣🤣🤣
      _OKA PEDHHA Tooooooooo_ 🤗🤗🤗

  • @raghu.0786
    @raghu.0786 Před 3 lety +118

    ...! సోనుసూద్ గారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళను చిరంజీవి మీద బాలకృష్ణ మీద నాగార్జున మీద వెంకటేష్ మీద పోయాలి.... అప్పుడైనా బుద్ధి వచ్చి కోట్లు కోట్లు వెనుక వేసుకోవడం మానేసి పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.🤦‍♂️🤦‍♂️

    • @pbrdpt3781
      @pbrdpt3781 Před 3 lety +10

      ముందు సినిమాలు చూడటం మానేయండి

    • @prathapraj4156
      @prathapraj4156 Před 3 lety +6

      Yem movie vallena rajakeeya nayakulu yentha ichaaru.e cinema vallaina first wave lo ichaaru..ippudu valla movie vallaki isthunnaru.villaki లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి.నష్టం వస్తె మనం అందరం వీళ్ళని ఆదుకుంటామ..అల అనుకుంటే మనం కిరాణా సమాను కొనే ప్రతి షాప్ వాడు మనకి హెల్ప్ చేయాలి..వాడు మనం కొనబట్టే గా బ్రతుకు తున్నడు...అంతెందుకు మన దగ్గర 100 ఉంటే e రోజు మనకి 50 రూపాయలు సరిపోతాయి అని 50 ఎవరి కైన ఇస్తామా..మాటలు చెప్పడం ..కామెంట్స్ పెట్టడం...సోనూసూద్ వెనుక చిరు, cinema వాళ్ళు లేరు అని మీరు చెప్పగలరా....అవసరం ఉన్నప్పుడు పైకి ఎత్తడం..అంత అయ్యాక కింద పడేయడం మనకి మొదటి నుండి మామూలే..

    • @vasantharani5149
      @vasantharani5149 Před 3 lety +1

      🤣🤣🤣😂😂😂. Super. Bro

    • @nagarajuraju9100
      @nagarajuraju9100 Před 3 lety +1

      Super anna

    • @darakamarajan5856
      @darakamarajan5856 Před 3 lety +2

      Broder balayya vaddu tanu kuda yentho konta sayam chesttunnadu

  • @venkyvenkym6542
    @venkyvenkym6542 Před 3 lety +22

    ఆయన చేసిన అన్ని మంచి పనులు కి మనం ఎంత చేసిన తక్కువే బ్రదర్. కాని మీరు చాలా గ్రేట్ 🙏

  • @varalakshmioruganti2020
    @varalakshmioruganti2020 Před 3 lety +24

    ఆహా ఎంత ఎంత మంచివాడు

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Před 3 lety +27

    సోనూ భాయ్ రియల్ హీరో 👍👍

  • @krishnanov13
    @krishnanov13 Před 3 lety +9

    సోను సూద్ అన్నా మీరు చాలా గొప్పవాళ్ళు అండి
    You are a LEGENDARY REAL HERO in REAL LIFE
    నిస్వార్థం ఉన్న వ్యక్తి
    మీరు చరిత్రలో ఉంటారు
    🙏🙏🙏🙏🙏

    • @simharjunreddy8854
      @simharjunreddy8854 Před 3 lety

      విశాలమైన హృదయం కల వారు సోను.

  • @pinnitilaximi9092
    @pinnitilaximi9092 Před 3 lety +6

    చాలా. మందికి ఒక దేవుడు గా నిలిచిన సోనుసూద్ కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న

  • @Satish_369A
    @Satish_369A Před 3 lety +45

    I support this kind of spreading humanity instead of installing corrupted politicians statutes 👍

  • @SureshSuresharuna
    @SureshSuresharuna Před 3 lety +5

    మీరు చేసే పని చరిత్రలో నిలిచి పోతుంది సార్ మీరు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం love you sir god bless you sir your the real hero in meny lifes I'm proud of you sir

  • @anukuvinodkumar4253
    @anukuvinodkumar4253 Před 3 lety +10

    రియల్ హీరో సోనూసూద్ గారికి ధన్యవాదాలు

  • @srinevaslusrinevaslu6818
    @srinevaslusrinevaslu6818 Před 3 lety +6

    మంచి మర్యాద ఇచ్చారు జనము మనిషికి ఇంతకంటే ఏం కావాలి లాక్‌డౌన్‌ హీరో సోను సూద్ గారు

  • @somusarikella4296
    @somusarikella4296 Před 3 lety +19

    🙏🙏 మీ మంచితనానికి ధన్యవాదములు

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 Před 3 lety +7

    నిజమే మన కళ్ళముందు తిరిగే దేముడు
    అభినందనియం

  • @radhikakompally4019
    @radhikakompally4019 Před 3 lety +21

    He is a Great Human Being ....Everseen🙏🙏🙏

  • @Bhadri844
    @Bhadri844 Před 3 lety +2

    కనిపించే దేవుడుకీ.. కనిపించని దేవుడికి ఇదే తేడా really hats of

  • @provips2129
    @provips2129 Před 3 lety +13

    మనిషి జీవితానికి సార్థకత అంటే ఇది కదూ... 🙏

  • @chrajinikanth2680
    @chrajinikanth2680 Před 3 lety +2

    మంచి ఆలోచన అన్న గారు మిగతా హీరోలందరికీ సిగ్గుపడేలా ఉంది🙏🙏🙏

  • @mram755
    @mram755 Před 3 lety +252

    మన సిని నాలుగు కుటుంబాలు ఇంకా సోను సూద్ ని సినిమాలో పెట్టుకోరు

  • @gopalgopi7203
    @gopalgopi7203 Před 3 lety

    మీరు విలన్ కాదు సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో దేవునివి మీరు సూపర్ సార్ మీకు హ్యాండ్సప్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @chharish4829
    @chharish4829 Před 3 lety +86

    నిజంగా అభిమానం ఉంటే గుడి కట్టాల్సిన అవసరం లేదు ఆయన లాగా నలుగురికి సాయం చేయండి అదే మీరు ఆయన ఇచ్చే గౌరవం

    • @rameshpasala3085
      @rameshpasala3085 Před 3 lety +7

      కట్టాలి brother అప్పుడే మరో నలుగురు ముందుకు వస్తారు

    • @sherivinay368
      @sherivinay368 Před 3 lety +2

      Ila kadithe ayanaki kuda ishtam undadu

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety +1

      *Mana TOP TELUGU KULA GAJJI HEROS La Ku* 🤣🤣🤣
      _OKA PEDHHA Tooooooooo_ 🤗🤗🤗

  • @mallimalli14
    @mallimalli14 Před 3 lety +2

    సోను సూద్ గారి విగ్రహాలు పెట్టడం పూజలు చేయడం కాదు అన్న. ఆయన నడిచిన బాటలో మనం నడవాలి. విగ్రహాలు పెడితే ఆయనకు నచ్చుతుందో లేదో తెలియదు గానీ, ఆయన మార్గం లో నడిస్తే ఆయన తో ప్రపంచం లో అందరికి నచ్చుతుంది... నేను ఎవరి మనోభావాల మీద వ్యాఖ్యానించ లేదు తప్పు ఉంటే అందుకు క్షతార్తుడిని..

  • @psankar8442
    @psankar8442 Před 3 lety +6

    Sir: మీరు మనిషి రూపంలో ఉన్న మా దేవుడు అన్న

  • @sankarajayadev1705
    @sankarajayadev1705 Před 3 lety +8

    మన హీరోస్ సహాయం చేయకపోయినా సోను సూద్ ఫౌండేషన్ కి మీరు అమౌంట్ వేయమని ఎవరి హీరో అభిమానులు ఒత్తిడి తెస్తే బాగుంటుంది

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 Před 3 lety +16

    Real gift to soonu soodh 💐💐💐💐💐

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Před 3 lety +1

    నిజంగా నాకు కంట్లో నీళ్లు ఆగడం లేదు, మన ఇండియా లో కోటీశ్వరులు బోలెడు మంది వున్నారు, వాళ్లు జనాలను తొక్కేసి ఇంకా ఇంకా సంపద పెంచుకుంటున్నారు కానీ సోనిసూద్ గారు ఆయన కస్టపడి సంపాదించిన డబ్బులును ఇలా దేశం కోసం పంచుతున్నాడంటే గ్రేట్

  • @lokalueleraju9170
    @lokalueleraju9170 Před 3 lety +4

    సోను సూద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మంచి మనసున్న మనిషి కష్టాల్లో ఉన్న వారికి చాలా మందికి సహాయం చేస్తున్నారు తను ఒక్క విషయం మనిషి ఎప్పుడూదేవుడు కాదు సోనూసూద్ గారిని గౌరవించాలి ఆయన అభినం దించాలి సినిమా యాక్టర్ లు రాజకీయం నాయకుల్లో వ్యాపార రంగంలో క్రీడారంగంలో చాలామంది ధనవంతులు ఉన్నారు వారి వంతుగా వారు చేయాలి సోనూసూద్ గారిని చూసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 Před rokem

    విగ్రహాలు పెట్టండి కానీ వాటికి పూజలు ఫలహారాలు పెట్టకండి. మీకు అంత ప్రేమ కృతజ్ఞతలు ఉంటే సోను సూద్ కొరకు వారి కుటుంబం మంచిగా ఉండాలని మీరు మీ దేవులుకి మొక్కి ప్రార్ధించండి.

  • @rvcreations7793
    @rvcreations7793 Před 3 lety +10

    నిజమైన హిరో 🙏🙏🙏🙏🙏🙏

  • @orewa_sanju_kun_000_
    @orewa_sanju_kun_000_ Před 3 lety +3

    మేలు చేసిన వాళ్ళను మేము ఇలానే చూపిస్తాం...అంటున్న తెలంగాణ జనాలు.. good

  • @nagapraveena1702
    @nagapraveena1702 Před 3 lety +5

    REAL MEGA STAR SONUSOOD 🙏🙏🙏

  • @sailukamitini7497
    @sailukamitini7497 Před 2 lety

    సోను సూద్ గారు
    బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడు
    వర్ణించుటకు మాటలు చాలవు
    చాల సంతోషంగా వుంది
    పురుషులందు పుణ్య పురుషులు
    వేరయా
    మీరు వేయి సంవత్సరాలు జీవించాలి
    ఈ లాగే దానధర్మాలు చేయాలని
    ఆ దేవుని కోరుతున్నాను
    విశ్రాంతి ఉపాద్యాయ.

  • @drbalu9373
    @drbalu9373 Před 3 lety +11

    భారత్లో చేసిన అతి మంచి పని బహుశా ఇదే కావచ్చు.

  • @chinnarimata6330
    @chinnarimata6330 Před 3 lety

    దేశంలో ప్రతి గ్రామంలో సోనూసూద్ గారి విగ్రహం ఉండాలి .అప్పుడైనా మన నాయకులకు బుద్ధి వస్తుంది.దేశం పట్లా,ప్రజలపైన తనకున్న అపారమైన ప్రేమని చూపటమేకాక, చేసి నిరూపించారు .వీరికి నిండు ఆయూషు ఇవ్యాలని దేముడిని దేశం మొత్తం ఏకమై ప్రార్దిద్ధాం.దొంగ బాబాలని నమ్మి డబ్బులు పొగొట్టుకునే కన్నా ,సోనూసూద్ గారి ట్రస్ట్ కి పంపిన యెడల ఇటువంటి విపక్కర పరిణామాలు ఏర్పడినప్పుడు నిజమైన సేవ చేసిన వార మవుతాం.

  • @kobrakaigaming
    @kobrakaigaming Před 3 lety +5

    He's a living Legend 🙏🙏🙏 thank u for helping those people sir!

  • @babjibabji103
    @babjibabji103 Před 3 lety

    సర్ మీరు నిజంగా దెవుడూ సర్ అడదేవుడు మిమలలిని చల్లగా చూడాలి సర్

  • @govindarao8066
    @govindarao8066 Před 3 lety +8

    మానవత్వం ఉన్న మంచి హృదయం ఉన్న మనిషి సోను సూద్🙏🙏🙏

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 Před 3 lety +19

    Better than Tollywood mafia, Sonu sood grown up in Tollywood..

  • @krishna.b4u
    @krishna.b4u Před 3 lety +5

    Really Hats off to Sonu sood sir...

  • @kethavathsrinivasnaik6969

    దైవం మానవరూపంలో సహయం చేస్తాడు అనడానికి నిదర్శనం సోనూసూద్ గారు

  • @subbukuriminelli9331
    @subbukuriminelli9331 Před 3 lety +3

    🙏🙏🙏 నిజమైన మా దేవి మీరు🙏🙏🙏

  • @sivav7403
    @sivav7403 Před 3 lety

    మానవత్వనికి నిలువెత్తు నిదర్శనం ఈ మహానుభావుడు

  • @sunilkumar-pl6wu
    @sunilkumar-pl6wu Před 3 lety +7

    Love u boss u r the real hero

  • @ravivarma3322
    @ravivarma3322 Před 3 lety +2

    నిజమైన దేవుడు సోనుసూద్

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 Před 3 lety +11

    Sonu anna ki like👍

  • @veerabrahmamkondepudi445

    ...అంత గొప్ప సోను సూద్ నీ గౌరవించడం వదిలేసి..
    ఎందుకు పనికి రాని చెత్త దేవుళ్లలో తో పోల్చడం చాలా భాధగా అంది..మీకు వీలైతే ఆయన లా బతకడానికి ట్రై చేయండి..

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 Před 3 lety +4

    Good మంచి పని చేసేరు.👍👍

  • @dskdara6035
    @dskdara6035 Před 3 lety

    సోనుసూద్ గారు 💯 నూరేళ్ళు ఉండాలని ఆశిస్తూ,,,,,,,

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah Před 3 lety +3

    నిజంగా దేవుడివయ్యా 🙏🙏🙏

  • @king.311
    @king.311 Před 3 lety

    చాలా మంచి పని చేశారు BRO .
    THANK YOU ,
    SONU SOODH gaaru . దేశం లోనే ఎవ్వరికీ దక్కని
    నిజమైన అభిమానాన్ని సంపాదించారు .

  • @revenathannafollower4248
    @revenathannafollower4248 Před 3 lety +3

    సొంను బాయి రియల్ హీరో అన్నా

  • @m.sujathanaik520
    @m.sujathanaik520 Před 3 lety

    సోను సూద్ గారు నాయక్ అని వింటున్నా ఇది నిజామా? రిప్లై plz.
    ఏది ఏమైనా చాలా మంచి పని చేశారు 👏👏👏

  • @RajeevSunkara
    @RajeevSunkara Před 3 lety +3

    Very good 👍 superb

  • @datturam7860
    @datturam7860 Před 3 lety

    నిజమైన హీరో
    మానుష రూపంలో ఉన్న దేవుడు మన సోను సూద్
    ఎంతమంది హీరోలు ఉంటే ఏం లాభం
    ఎంతమంది రాజకీయ నాయకులు ఉంటే ఎం లాభం
    ఎంత మంది కోటీశ్వరులు ఉంటే ఎం లాభం
    సహాయం చేయడానికి ఎవడికి మనసు రావట్లేదు
    సోను భాయ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @Saradasamayam99
    @Saradasamayam99 Před 3 lety +3

    He deserves ❤️❤️ that ...

  • @vinodkumarbhukya6409
    @vinodkumarbhukya6409 Před 3 lety

    రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది... వెండితెర మీద చాలా మంది హీరోలు ఉంటారు కానీ నిత్య జీవితంలో కొందరు మాత్రమే హీరోలు ఉంటారు అలాంటి అరుదైన గొప్ప మానవతావాది సోను సూద్ గారు ఒకరు.. దేశానికి ఒకే ఒక్కడు.. నిజమైన హీరోలని గుర్తించక అజ్ఞానంతో తెరమీద మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అని పిచ్చి పట్టి చొక్కాలు చింపుకొని సంకలు కొట్టుకుంటున్నారు... నిజానికి కుల మత ప్రాంత భేదాలు లేకుండా దేశంలో ఎక్కడ కష్టమనే మాట వినిపిస్తే అక్కడ నేనున్నానంటూ తన శక్తికి మించిన సేవలందిస్తున్న సోను సూద్ గారు దైవం మనుష్య రూపేణా అనే దానికి నిలువెత్తు నిదర్శనం.. వెండితెర మీద విలన్, జీవితమనే తెరమీద హీరో (అంతకుమించి).... ఇలాంటి నిజమైన హీరోలని అభిమానించకపోతే వారితో అండగా నిలబడకపోతే మనం మనుషులం అనే మాటకు అర్థం ఉండదు.. మనస్ఫూర్తిగా చెబుతున్న ఐ యాం ఫ్యాన్ ఆఫ్ సోనుసూద్ సార్.. Everyone salute the real hero Sonu Sood sir.. వినోద్ కుమార్ భూక్య..

  • @syedzaffar6290
    @syedzaffar6290 Před 3 lety +6

    Salam sir 💚

  • @rdxdinku3597
    @rdxdinku3597 Před 3 lety +2

    Awesome Star "SONU SOODH", Real Humanbeing, Future Indian Prime Minister, Jai Bharath Maatha Ki Jai SreeRam...

  • @yellorababycollection9964
    @yellorababycollection9964 Před 3 lety +22

    No wards🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 3 lety

    Wow.... అతని దయార్ధహృదయమే.. అతన్ని దేవుడ్ని చేసింది.. God bless sonusoud ji... Great

  • @yerraballiravindra9296
    @yerraballiravindra9296 Před 3 lety +12

    అన్నా బతికితే మీలాగా బతకాలన్న

  • @nagaraju403
    @nagaraju403 Před 3 lety

    He is great person,humanity, he is kind heart, thanks everyone for doing this

  • @manikantareddy4774
    @manikantareddy4774 Před 3 lety +4

    ఈ ఊరి వాళ్ళు మంచి పని చేసారు.

  • @machasrinivas2002
    @machasrinivas2002 Před 3 lety +2

    Mundhuga ee grama prajalaku sathakoti vandhanalu, chala manchipani chesaru, mana Film industry valla kanna sonu sood Sir Real hero and Real god.

  • @dabididhibidi5398
    @dabididhibidi5398 Před 3 lety +4

    జై చిరంజీవి , జై అల్లు అర్జున్ , జై రాం చరణ్ , జై NTR , జై బాలయ్య మీరందరూ మీ అభిమానులకోసం ఏం పీకినారు

  • @leviinstitute-
    @leviinstitute- Před 3 lety +1

    మీరు ఎప్పటికీ అలా చేయకూడదు...మనం మనిషికి గొప్ప హృదయం దేవుడు ఇచ్చాడు. ఆ హృదయం ప్రకారం మానవుడు చేస్తున్నాడు...

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq Před 3 lety +3

    Mari dharunam pooja yenti assalu.
    Ayana Peru cheppi naluguriki help chesthey Sonu door garu inka happy ga feel avvutharu.

  • @ARaju-io1ek
    @ARaju-io1ek Před 3 lety

    మిగతా హీరోలు కి గుణపాఠం చెప్పాలంటే వారి సినిమాలు ఎప్పుడూ చూడకూడదు ఎవరూ...వారి సినిమాలు చూడటం మానేయండి.మన Sonu Sood gari సినిమాలు మాత్రమే చూడాలి.

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Před 3 lety +3

    🙏🙏🙏 riyal Hero sonu sodu 👌💐💐💐

  • @prashanthi4435
    @prashanthi4435 Před 3 lety +1

    Kastalallo vunnapudu adhukunevade nijamaina hero mana hero Sonu sood sir God

  • @adinarayana1009
    @adinarayana1009 Před 3 lety +3

    మానుష్య రూపేణ దైవం,గుడి కట్టినవారు మానవ సేవ చేయండి.

  • @karrieswararao2834
    @karrieswararao2834 Před 3 lety

    కలియుగ దేవుడు సోను సూద్ నువ్వు సూపర్ అన్న నువ్వు దేవుడివి

  • @pramanapramana3236
    @pramanapramana3236 Před 3 lety +3

    దేవుడు కు వందనం

  • @ramadevinandigam8362
    @ramadevinandigam8362 Před 3 lety +2

    Humanity everlives. SonuSood Anna we are soo proud to have you in our India and hope you doing all the time.

  • @sivakumaryouth8632
    @sivakumaryouth8632 Před 3 lety +13

    Dislikes are star Hero,s fans

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller Před 3 lety +2

    Heart full SALUTE from Australia SIR

  • @vissuthalada5109
    @vissuthalada5109 Před 3 lety +24

    Dinni kuda dislike kottaru ante valla antha daridrulu manvathavam leni vallu aannmata

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 Před 3 lety +1

    Manche.pani..chesaru👍. super

  • @sandysndu
    @sandysndu Před 3 lety +5

    How many of you got goosebumps while seeing this? Like

  • @santoshgemini8319
    @santoshgemini8319 Před 3 lety

    Really great Bhai... Sonu sood bhaia...🙏🙏🙏🙏🙏🙏

  • @relaxingmusicworld5402
    @relaxingmusicworld5402 Před 3 lety +10

    Gudi katti pujalu cheyadanike money untay aa money tho vere vallaki help cheste sonusood happy ga feel ayyevaru ga

    • @druvaraj3124
      @druvaraj3124 Před 3 lety

      May u r ryt but this motivates many other to donate and also Sonu sood deserves this respect

  • @dinapaul4142
    @dinapaul4142 Před 3 lety +2

    If any one help telugu people never forget thank you sonusood yoi are real hero....god bless you more your family.....

  • @shravankumar7537
    @shravankumar7537 Před 3 lety +16

    గుడెందుకు బాబు అదే డబ్బుతో సోనూసూద్ పేరు మీద సహాయం చేస్తే ఆయన కూడా మెచ్చేవాడు.

  • @shirishaamoor8956
    @shirishaamoor8956 Před 3 lety +1

    Nijanga chala Manchi manishi Enta mandi hero lu unna waste ilanti valu ooru ki okaru unna desam bagupadtadee.... Hatss off Sony sold sir

  • @pusamyaswanth4825
    @pusamyaswanth4825 Před 3 lety +7

    విగ్రహం కట్టడం బదులుగా, ఆవే డబ్బులతో సాయం అందించవచ్చు కదా

  • @ratnamkonduri162
    @ratnamkonduri162 Před 3 lety +1

    Nenu mee fane sir mee abhimaniki okkasari kanipinchandi sir adhi chalu sir please sir