Simhachalam Chandanotsavam : ఏటా ఒక్క రోజే నిజరూప దర్శనమిచ్చే స్వామి కోసం చందనం ఎలా తయారు చేస్తారు?

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2022
  • ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చి.. మిగతా 364 రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతిలో కనిపిస్తారు సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహ స్వామి. ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి... మళ్లీ కొత్త చందనాన్ని పూస్తారు. దీనినే చందనోత్సవం అంటారు. మరి, నృసింహ స్వామికి పూసే చందనాన్ని ఎవరు, ఎలా తయారు చేస్తారు? ఎంత చందనం పూస్తారు? తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు?
    #Simhachalam #Chandanotsavam #Visakhapatnam
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 112