Visakhapatnam: Kasipatnam వారపు సంతకు ఎప్పుడైనా వెళ్లారా? ఆ సందడి చూశారా? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2021
  • పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్ల రాకతో సంతల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అయినప్పటికీ సంతలపైనే ఆధారపడ్డ గ్రామాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఇలాంటి గ్రామాలున్న జిల్లాల జాబితాలో విశాఖపట్నానిది దేశంలోనే రెండో స్థానమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) సర్వేలో తేలింది. విశాఖ ఏజెన్సీలో అనేక చిన్న సంతలతో పాటు పెద్ద సంతలుగా పేరు పొందిన 40 వారపు సంతలు జరుగుతాయి. వీటిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంతల్లో ఒకటి ప్రతి బుధవారం జరిగే కాశీపట్నం సంత. ఇక్కడ బీబీసీ తెలుగు పర్యటించింది.
    #KasipatnamSanta #KasipatnamWednesdayMarket #WeekendMarkets
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 245

  • @Kvr1609
    @Kvr1609 Před 2 lety +142

    మా ఆదివాసి బిడ్డల సంస్కృతి ఇది... కల్లా కపటం లేని జీవితాలు

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 Před 2 lety +35

    సంతలో వస్తువులు కొనడానికి వెళ్తే మజా వేరు,కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా

  • @digitalkrafter4530
    @digitalkrafter4530 Před 2 lety +74

    చాలా సార్లు వెళ్ళాము ఈ సంత చుడడానికి ..మా వూరికి ఈ సంత జరిగే ప్రదేశం చాల దగ్గర ...Nice experience

    • @ritantareprises7967
      @ritantareprises7967 Před 2 lety

      ఇది అరకులోయ కు ఎంత దూరం?

    • @bachelorbadhalu
      @bachelorbadhalu Před 2 lety +1

      @@ritantareprises7967 45 but s. Kota ki daggara 20 km

    • @digitalkrafter4530
      @digitalkrafter4530 Před 2 lety

      @@ritantareprises7967 around 45KM vasthundi

    • @ritantareprises7967
      @ritantareprises7967 Před 2 lety

      శివలింగా పురం గుర్తు వుందండి తర్వాత శ్రీ కొత్తమ్మతల్లి గుడి తెలుసు ఈ ఊరు పేరు గుర్తు లేదండీ

    • @mogilivenkataramana1992
      @mogilivenkataramana1992 Před 2 lety +1

      ఈ సంతలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా?

  • @rockstar4676
    @rockstar4676 Před 2 lety +54

    మాలికిపురంలో ఆదివారం సంత
    పాలకొల్లులో శనివారం సంత
    దొడ్డిపట్ల లో శుక్రవారం సంత
    లక్కవరంలో మంగళవారం సంత
    ఇలా చాలా ఉన్నాయి

  • @suresh5027
    @suresh5027 Před 2 lety +10

    అన్ని రకాల వస్తువులు, సామానులు, కూరగాయలు, తినుబండరాలు వంటి వ్యాపారాలు ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వారపు సంతల్లోకి వెళ్లి ఎవరు కొనుగోలు చేస్తారు చెప్పండి? కాశీపట్నం సంతలో ఉన్న రద్దీ మిగతా గ్రామాల్లో లేదా పట్టణాల్లో లేదు... ఈ సంతలు వలన అనేక కుటుంబాల జీవన వైవిద్యం మెరుగు పడుతుంది.. వీటి ఉనికిని మనము కాపాడుకుందాం 🤗🤗❤

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Avunu avunu bayatiki vellaku, D - vitamin kavalante appudu velthav Doctor daggariki, Treadmill konikkoni intlone chesko vachi baga, nuvvu vadile CO2 malli nuvu kirchunna gadilo nee daggarike vachiddi appudu kooda bayatiki vellaku, inka short sight prigipoddi…..etc, I really support you bro 😁👍

  • @gosulasaikumar8056
    @gosulasaikumar8056 Před 2 lety +8

    BBC గారికి ధన్యవాదాలు

  • @nagasrinumaraboyina6995
    @nagasrinumaraboyina6995 Před 2 lety +10

    మాకు ఇప్పటికీ మంగళవారం సంత నడుస్తుంది మాకు చాలా సంతోషం గా ఉంది

  • @Ashookkmr
    @Ashookkmr Před 2 lety +11

    Indian channels and local channels mana Indian culture ni marchipothunte, british channel intha baga research chesi manaku chupisthundi... great job BBC

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Research kadu nanna rey, valla intlo doori - valla biruvalo dabbulu lekkesthunnaru, market valuation dani value gurinchi matladuthunnaru…….

  • @karunakarjetti2192
    @karunakarjetti2192 Před 2 lety +22

    Love ❤from Visakhapatnam

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Aha naa pichi maaraja……maa nayane

  • @sreefashiontrends7107
    @sreefashiontrends7107 Před 2 lety +13

    హాయ్
    బి బి సి ఈ సారి రేణిగుంట శనివారం సొంత చూపించండి 🙏🙏

    • @9293149246
      @9293149246 Před 2 lety +1

      🤣🤣🤣nuvu chupamannavi chuparu, yekkada transactions baga jaruguthayo - yekkada tax la perutho janalni bayalaku guri chese ayudalu dorukuthayo, avi chupistharu first🙏

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 2 lety

      @@9293149246 😁

    • @srivanib9661
      @srivanib9661 Před 2 lety

      Renigunta santha is very famous for all things

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 2 lety +3

    పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులకి వీటి సమాచారం ఉపయోగపడుతాయి.Thank you BBC TELUGU.

  • @2020nani1
    @2020nani1 Před 2 lety +5

    చిన్నప్పుడు మా ఊరి సంత ను గుర్తుచేసారు👌🇮🇳🙏. మనకు విశాఖపట్నం లో దొరికే రామాఫలాలు, సీతాఫలాలు ఆలాగే కొన్ని పళ్లు, కూరగాయలు, ఈ సంతనుండే తెస్తారు (esp. సూర్యాథియేటర్ రోడ్ లో అమ్మేవి) అన్నీ ఆర్గానిక్ 😊

  • @WorldwideHindu_Dharma
    @WorldwideHindu_Dharma Před 2 lety +13

    కాశి, వారాణసి గురించి ఏమో అనుకున్నా...👍👍

    • @bsnprasad8997
      @bsnprasad8997 Před 2 lety +1

      మన దేశంలో ఒక వూరి పేరు మీద చాలా వూళ్లు ఉన్నాయి.

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u Před 2 lety +23

    Missing those beautiful life..

  • @narayanaswamy3619
    @narayanaswamy3619 Před 2 lety +8

    santhalu melu, shopping maals kanna...andariki upaadi dorukuthundi ❤️

  • @lokeshlucky5997
    @lokeshlucky5997 Před 2 lety +9

    Last dialogue ఎట్లుంది సంతా dialogue suppeerrrrrr😎😎😎😂😂😀👍👍

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 Před 2 lety +38

    Tq bbc ma vizag baga goppaga chepparu 🙏

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Aha naa pichi maaraja……maa nayane

    • @9293149246
      @9293149246 Před 2 lety

      @@AviatorNikhil em ledu thammudu, coin lo oka face chusthuntenu nuvvu……edo bada,,,, jali paduthu

    • @syednawaz2332
      @syednawaz2332 Před 2 lety +2

      @@9293149246 arey erri pussy cat BBC Santa gurichi teliyachestundi
      Shopping malls,groceries and supermarkets vachina kuda Visakha nagaram lo agency oorlallo chuttupakkala mandalal lo inka santalu konsagutunnai ani report tayyari chesi andarku telliyachestunnaru diniki andaru santosham padala enduku antey palle oorlal lo Janalu ilage vyaparam konasagistunnaru ani

    • @9293149246
      @9293149246 Před 2 lety

      @@syednawaz2332 mind your language, 😏😏😏

    • @ashokkumar-fl6yh
      @ashokkumar-fl6yh Před 2 lety

      Padukonunna Gadidhani lepi thanninchukovadam ante edhe nemo 😂😂😂

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 Před 2 lety +30

    మా దగ్గర సంత కూడా ఉంటది

  • @joymitchel6591
    @joymitchel6591 Před 2 lety +7

    Maa parvada Santa ilane untundi
    Vry nice experience with village style .

  • @sasidhargoli8207
    @sasidhargoli8207 Před 2 lety +9

    Wow. I want to visit this place one day ❤️.

  • @pendemravibabu
    @pendemravibabu Před 2 lety +7

    కాళీపట్నం సంత సూపర్

  • @sudhakarreddymuchumari6460

    📸📸 Best Coverage'BBC 👍👍

  • @SLFL94
    @SLFL94 Před 2 lety +32

    అరకు లోయ లో చలబాగుంటుంది

  • @mkrishnareddy509
    @mkrishnareddy509 Před 10 měsíci

    chalabagavundi

  • @KSrikanth856
    @KSrikanth856 Před 2 lety +10

    గోరేటి వెంకన్న సాంగ్ సంతా మావూరి సంతా..@ 03:00 min and last dialogue of the video.. that song discribes exactly what is సంతా.. that song available on CZcams also

  • @rbsr1064
    @rbsr1064 Před 2 lety +10

    సంతలు is nothing but a షాపింగ్ మాల్స్

    • @bhaskarsowjikatta9949
      @bhaskarsowjikatta9949 Před 2 lety

      యంత్రిక జీవితాలు ఐపోయినాయి

  • @shaikmercy2010
    @shaikmercy2010 Před 2 lety +2

    సుస్పష్టంగా చెప్పారు mam మాది వైజాగ్ గాని ఎప్పుడు వెళ్ళలేదు మీరుచెప్పిన విధానాన్ని బట్టి కచ్చితంగా వెళ్తాను.

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 Před 2 lety +4

    Same chennai lo kuda Pallavaram santha jarugutundi every Friday

  • @nivasdreamboy
    @nivasdreamboy Před 2 lety +5

    Superb village life they are blessed 👌

  • @balajibally5299
    @balajibally5299 Před 2 lety +1

    మా ఇక్కడ ఉన్న దిక్కుమాలిన డబ్బ న్యూస్ చనల్ న్యూస్ పేపర్లు ఇంత క్లారిటి గా నిటిగా చుపించవు మా విశాఖ జిల్లా లో జరిగే సంతలను అంతర్జాతీయ స్దయులో కి తిసుకేల్లినందుకు హెట్సాఫ్యు బి బి సి న్యూస్ చనల్ కు

  • @nageswararaopusam3357
    @nageswararaopusam3357 Před 2 lety +2

    సోమవారం - vr puram సంత
    మంగళవారం - భద్రాచలం సంత (కనుమరుగయ్యే స్థితిలో ఉంది )
    బుధవారం - చింతూరు సంత
    గురువారం - కుంట సంత
    శుక్రవారం - లక్ష్మిపురం సంత
    శనివారం - ఏడుగు రాళ్ళ పల్లి సంత
    ఆదివారం - మోతుగూడెం సంత

  • @Prem-nf9yb
    @Prem-nf9yb Před 2 lety +11

    Nice coverage 👌 exploring the roots of India amd it's beautiful culture n lifestyle

  • @srinupantagolusula3380

    Thanku bbc

  • @RAJRAJ-ph5zg
    @RAJRAJ-ph5zg Před 2 lety +4

    Adilabad District also have weekly bazaars..especially agency areas

  • @rakeshmothukuri8528
    @rakeshmothukuri8528 Před 2 lety

    Chaala chakkaga chepparu telugulo tq BBC

  • @Harinathreddy999
    @Harinathreddy999 Před 2 lety +4

    ప్రభుత్వం సంతలకు పూర్వ వైభవం తేవాలి

  • @ajayaj5036
    @ajayaj5036 Před 2 lety +4

    Araku lo santha chala baguntundi i have been thare chala.takuva retlatho manche quality items dorukuthahi

  • @balu7852i
    @balu7852i Před 2 lety +1

    ...So nice i like village market

  • @korraivasukorrai7519
    @korraivasukorrai7519 Před 2 lety +1

    BBC వారు ఈ సారి మదురవాడ సంతకి రండి విశాఖ మద్యలో ఉంది.

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 Před 2 lety +1

    Its the beautiful good valubul information

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial Před 2 lety +14

    I love to shop in this market ❤❤❤❤❤

  • @HareeshLifeStyle
    @HareeshLifeStyle Před 2 lety +1

    Wow really super I love it ♥️

  • @sammireddy3220
    @sammireddy3220 Před rokem +1

    నేను దారకొండ సంత చూశాను..ఇప్పటికీ 35సం.జ్ఞాపకాలు కల్లముందు..

  • @kalyanirao1370
    @kalyanirao1370 Před 2 lety +2

    Wow superb

  • @ii-vd8wv
    @ii-vd8wv Před 2 lety +5

    What a songgg

  • @rajkumarV123
    @rajkumarV123 Před 2 lety +9

    We are doing the business in this markets of Visakhapatnam district
    Madugula- Monday
    Ps peta - Tuesday
    Konam- thurday
    Thimiram- Friday
    Vaddadi- Sunday

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 Před 2 lety +1

    Nenu vellina kasipatnam market ki super untundi

  • @venurao9911
    @venurao9911 Před 2 lety +1

    Especially in this malls & supermarket culture, just visit one time in this places, you can enjoy it & feel the fragrance of trible culture. They are rich in their heart whatever be the financial condition.

  • @bossevr5616
    @bossevr5616 Před 2 lety +3

    Chala takkuva price best products for ever.

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Před 2 lety

    Wow! 🤩

  • @bujjipotnuru4073
    @bujjipotnuru4073 Před 2 lety +2

    మాది కాశీ పట్నమే 💖👌👌👌👌👌👌

  • @sarambee7957
    @sarambee7957 Před 2 lety

    Very peaceful life.

  • @prodduvakasridevi7214
    @prodduvakasridevi7214 Před 2 lety

    nice analysis sir

  • @sannikumar2158
    @sannikumar2158 Před 2 lety +8

    Skota dagara maa oore super gaa untadi

  • @perurikiran
    @perurikiran Před 2 lety +5

    Very nice coverage of indian fares which reflects our culture and business model

  • @dondapatimartin817
    @dondapatimartin817 Před 2 lety +3

    I like shopping in santha....

  • @Mohanapadala
    @Mohanapadala Před 2 lety +1

    BBC News lo the best news

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 Před 2 lety +1

    చూసాము

  • @RajaSekhar-wj5gl
    @RajaSekhar-wj5gl Před 2 lety +2

    e paddathi chala manchidi, thakkuva rate ki kavalsina vasthuvulu dorkuthayi

  • @SlayStarProductions
    @SlayStarProductions Před 2 lety

    In usa.... its farmers market in summer for 3 months.

  • @anilkongala553
    @anilkongala553 Před 2 lety +1

    చూసా నేను. అనంతగిరి మండలం వెళ్ళా ఒకసారి. కాళీపట్నం అప్పల్రాజు, రీటా సిస్టర్, మాజీ సర్పంచ్ దేముడు గారు తెలుసు.

  • @rajeswarid6252
    @rajeswarid6252 Před 2 lety

    👍

  • @k.rajalaxmik.rajalaxmi4964

    Anakapalli lo Sunday untadhi not that much big but sufficiently... but Trimble market mela adurs chintapalli lo I experienced 15 years back like this ..tq BBC

  • @sruthipatnana8425
    @sruthipatnana8425 Před 2 lety

    Super 👌

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 Před rokem

    Nice

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 Před 2 lety

    Idi oka santa kaadu bandaalu bandhuvulu kalese ok panduga. Tankyou BBC viswam mottam chupistunnaru meeku naa hrudaypurvka shubhaakaankshalu

  • @sarambee7957
    @sarambee7957 Před 2 lety +1

    My favorite Santa's super.

  • @pappugovind4282
    @pappugovind4282 Před 2 lety +7

    Thanks to BBC

  • @sanjuumadhu7876
    @sanjuumadhu7876 Před 2 lety

    Super BBC

  • @korraivasukorrai7519
    @korraivasukorrai7519 Před 2 lety +15

    విశాఖ సెంటర్లో ఉన్న మదురవాడ సంత చాలా బాగుంది.

    • @satyanarayanasatyanarayana2628
      @satyanarayanasatyanarayana2628 Před 2 lety +2

      బెదరు కాకపోతే మధురవాడ రోడ్డు హ కి పక్కనే ఉంటుంది ఉంటుంది ఆ రండి చాలా చాలా బాగుంటుంది

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před 2 lety +1

      @@satyanarayanasatyanarayana2628 A roju jaruguthadi ekkada

    • @anilkumarpanda6052
      @anilkumarpanda6052 Před 2 lety +1

      @@sanjaykumarneelam8728 Saturday

    • @bhaskarkumar5561
      @bhaskarkumar5561 Před 2 lety +1

      Kancharapalem santha .
      Seethamm Dhara santha city Central ne .

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před rokem

      @@bhaskarkumar5561 TQ

  • @lrchannel5218
    @lrchannel5218 Před 2 lety

    Hii good video thank you BBC

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.

  • @satsrav
    @satsrav Před 2 lety

    Not in Agency
    In Vizag city also it's going on ...Please note

  • @g.thirupalamma4811
    @g.thirupalamma4811 Před 2 lety +1

    Our culture

  • @msrraju4694
    @msrraju4694 Před 2 lety +4

    Ma ooru S.kota pakkene kasipatnam 9km. Kasipatnam ante karthikamasam lo sivalayam ki velli pakkana unna vaagu lo snanam chese rojulu gurthukostunnai.

  • @komarthanarendra3679
    @komarthanarendra3679 Před 2 lety +1

    👌👌👌👌❤❤

  • @padminigandreddi3905
    @padminigandreddi3905 Před 2 lety +2

    Santha matrame kadu thorra lo vinayakudu ,selayeru chala bavuntay

  • @kabdulla007
    @kabdulla007 Před 2 lety +2

    extreme level bbc news reports

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi

  • @chennavenakatabalaji5125

    maddilapalem lo kuda every monday jarugutundi

  • @Rohithkumarkinthada
    @Rohithkumarkinthada Před 2 lety +7

    Khan voice😍

  • @vamshikrishna141
    @vamshikrishna141 Před 2 lety +3

    First shopping malls 😊🙏

  • @SaiSai-bn9us
    @SaiSai-bn9us Před 2 lety

    Love 4m Odisha weekly Bazar

  • @chinnayoutuber
    @chinnayoutuber Před 2 lety +1

    Great explanation by BBC...
    ❤️...
    chaala mandhi prajalaki teleyani vishyam edi....

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Neeku teliyani vishayam inkotundile…😏

    • @chinnayoutuber
      @chinnayoutuber Před 2 lety

      @@9293149246
      enti broo...

    • @9293149246
      @9293149246 Před 2 lety

      @@chinnayoutuber , market values ni valuation esi chepthundi, adhi gamaninchu mundu, deenni buchiga chupinchi market baga nadusthundi ga ani chupisthu, pakkana unna bauxite kondala kosam plan, values perigithe janalu tax pay cheyyali, vallakem telidu, easy ga sardukoni pommantaru, bauxite ganulu - travvakalu, ippatike Vizag steel ni privatisation chesesthe adhi inka easy ayipoddani plan. Mee intlo doori nee beeruvalo dabbulu lekkesthunnaru …..😏😏😏 konchem aalochinchu, bro…

  • @selfeaducation5732
    @selfeaducation5732 Před 2 lety

    Super 👍👍👍👍👍👍💕😚😚😚😚💕💕💕

    • @9293149246
      @9293149246 Před 2 lety

      Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.

  • @doraddon11
    @doraddon11 Před 2 lety

    Good... Bbc konchem appudappudu maa adilabad andhalu ani, yedulapuram yathra ani videos pettandi plz...thanks

  • @Xryujfdjd
    @Xryujfdjd Před 2 lety +4

    Beautiful 👌

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 2 lety

    మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే సంతల్లో అందాల అరకులోయకి అందుబాటులో ఉండేవి కాశీ పట్నం, డముకు, అనంతగిరి, లోతేరు, సుంకరమెట్ట, అరకు సంత, డుంబ్రిగూడ, కించుమండ, ఈ గ్రామాల్లో సంతలు జరుగుతాయి... గిరిజనులు అటవీ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఈసంతలు ఎంతగానో ఉపయోగ పడతాయి.

  • @satyasaiist
    @satyasaiist Před 2 lety

    Very nice coverage, Thanks BBC

  • @seedisai7631
    @seedisai7631 Před 2 lety

    👍👍👍👍

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Před 2 lety

    Steel plant lo varaniki muddu sarlu jarugutundi.

  • @revathilife
    @revathilife Před 2 lety

    Ekada gst they are paying or not

  • @bossevr5616
    @bossevr5616 Před 2 lety +2

    Only fesh vegetables..thats good

  • @konchadasrinivasarao9083

    Ma village lo every friday

  • @User-143-sc
    @User-143-sc Před 2 lety +1

    చింతపల్లి సంత కూడా చాలా famous
    Song కూడా ఉంది
    చింతపల్లి సంతకు వెళితే
    చింతపూల చీర కొంటే....
    అని మన ntr di

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 Před 2 lety +1

    Itthadi bindela cost yenthundi

  • @ARUNKUMAR-iv3sf
    @ARUNKUMAR-iv3sf Před 2 lety +1

    BBC Telugu is one of the GEM 💎 In AP with respect Media Journalism

  • @selfeaducation5732
    @selfeaducation5732 Před 2 lety

    I like thi's Andra Pradesh village's bussnies

    • @9293149246
      @9293149246 Před 2 lety +1

      Brother akkada chudalsindi business kadhu - culture and nature. 🤦‍♂️😏😏

  • @sarambee7957
    @sarambee7957 Před 2 lety

    Nice I like Santa's.

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn Před 2 lety

    Entha manchi news istaru meeru,,,BBC ki hrudayapurvaka dhanyavadalu..!

    • @9293149246
      @9293149246 Před 2 lety

      What a joke bro 😁🤣🤣🤣, adhi NEWS coverage kadhu, akkada valla transactions anni bayata petti, yela undante, nee intlo doori - nee beeruva lo dabbulu lekkettinattundi……chi😏😏😏

  • @mohdkousarsayeed6515
    @mohdkousarsayeed6515 Před 2 lety +1

    Santha indian culture but corporate management system distrai our culture janaapadam song starting super goreti venkanna super jai kisan jai jawan jai hind

  • @Self_Employe_Lifestyle

    BBC Live broadcast. Channel. Open chyndhi. Sir.