'హిందూ' నాడిపై Modi ఎక్కడ తప్పటడుగు? || Dr. Jayaprakash Narayan

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • #jayaprakashnarayana #narendra #modi #bjp

Komentáře • 149

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 Před 14 dny +33

    ఈ దేశంలోని ఇతర పార్టీలన్నీ ముస్లిం ఓట్ల కోసం నిస్సిగ్గుగా ముస్లిం బుజ్జగింపు రాజకీయలుచేస్తుంటే హిందూసమాజం సహజoగా బాధపడింది బిజెపి ఈ విషయం ప్రశ్నించి మతతత్వ పార్టీగా మిగిలిపోయింది పైగా అన్ని పార్టీలు అలివికాని ఉవ్చితాలు ప్రకటించి దేశద్రోహనికి పాల్పడ్డాయి

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Před 13 dny +20

    రాజకీయనాయకుల అవినీతి మాత్రమే ప్రజల అన్ని కష్టాలకూ కారణం. అధికారంలోకి వస్తేనే చాలు నాయకుల శతాబ్దాల దశాబ్దాల దారిద్య్రం పటా పంచలయిపోతోంది. తరతరాలు కూచుని తిన్నా తరగని ఐశ్వర్యం వారి పా లవుతోంది. చదువూ చైతన్యం లేని పేదవాడు కష్టాల పాలవుతున్నాడు.

  • @koushiktv1628
    @koushiktv1628 Před 13 dny +9

    ఓటు వేయడం కంపల్సరి అని చట్టం చేయాలి. ఓటు వేయకుంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఫెసిలిటీస్ 5సం తీసేయాలి.

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 Před 6 dny +4

    జయప్రకాశ్ నారాయణ గార్ని పార్లమెంట్ సలహా దారు ఎందుకు తీసుకోకూడదు?

  • @kasinadhuni.n.v.rayaparaju2008

    I really admire Mr JP Sir. Really meaningful discussion. 🎉

  • @ramakrishnaraoparisa6988

    జేపిగారు! భాజపా వాళ్లు అనుకున్నన్ని సీట్లు గెలవలేక పోవడానికి అసలు కారణం జనం ఎన్నికల కేంద్రాలకు తరలక పోవడమే. ఒక మతం జనాబా 93% ఓటింగు కేంద్రాలకు వెళ్ళి ఓట్లు వేశారు. ఆ సుగుణం వేరే అన్నీ మతాల వారెకి ఉంటే దేశానికి ఎంతో ప్రయోజనం కదా! అందుకే ఇతర మతాలని ద్వేషించడం కాదు వారి లోని సుగుణాలను అనుసరిస్తే మనం కూడా (మన మతం వారు కూడా) విజయం సాధిస్తాం. పూను స్పర్ధలు ఓట్లు వేసేటందుకే అనే సూక్తికి ప్రచారం చేయాలి.

  • @psridharkumarpathakoti438
    @psridharkumarpathakoti438 Před 14 dny +11

    Modi is correct for his statement but still people isn't realizing the fact. One section of people s money wealth is distributed to one section of people for political gains

  • @santhoshdeekonda1769
    @santhoshdeekonda1769 Před 14 dny +8

    1 lakh per year to women, unemployed effected

  • @gpreddy9023
    @gpreddy9023 Před 2 dny

    Excellent exposition;unbiased analysis;clear vision…….
    We too should take all his advices
    with an unbiased attitude….

  • @hrushikesh5999
    @hrushikesh5999 Před 14 dny +3

    Jai Sri Ram

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před 6 dny

    DEAR JAYAPRAKASH SIR THANK YOU VERY MUCH.28.06.24. BASAVAIAH.BOSU BABU

  • @MrMalleshanna
    @MrMalleshanna Před 14 dny +7

    Mana vallu muslims ki vyatirekanga leru sir .. vallu complete ga against ga unnaru .. Modi garu prayatnistunna free choopinchi gelicharu CONgress vallu ..

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +4

    Bharatha desam meeda bhakthi kaligi undaalante mana sanathana dharmam vypu maaraali.

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 Před 5 dny +1

    Jai prakash sir

  • @radhikam7145
    @radhikam7145 Před 4 dny

    👌analysis every pint is true

  • @ramdevreddy2563
    @ramdevreddy2563 Před 13 dny +18

    బి జే పి ఎన్నికల వేళ మీ ఆస్తిని ఇతరులకు పంచుతారు మీరు పవిత్రంగా బావిస్తున్న మంగళ సూత్రాన్ని కూడ వదలరు అని తక్కువ మంది పిల్లలను కని ఆస్తి కూడ బెడుతున్న మీ ఆస్తి ని ఏలాంటి జాతీయ బాధ్యత లేకుండ ఎక్కువ మంది పిల్లలను కన్న వర్గం వారికి కాంగ్రేసు పార్టీ పంచుతుందట అన్నందుకు వెూడి కేవలం ఒకే మతం వారిని బావోద్వేగాలకు గురిచేసి వేరే మతం వారి పైన ద్వేషం కలిగేల ఎన్నికల ప్రచారం చేసారని యాంకర్ గారు అడిగారు, కాని అందరు ఒక విషయం పూర్తిగా మరిచి పోతున్నారు కాంగ్రేసు పార్టి కూడ ముస్లీం ఓట్ల కొరకు ముస్లీం లకు అన్ని ఫ్రీగా ఇస్తాం సమాజంలో అందరి దగ్గర ఉన్న ఆస్తులను జనబా ప్రాతిపదికనా అందరికి సమానంగా పంచుతాం అంటె దీని అర్థం ఏమిటి, అంటె హిందువులు నీ దృష్టి లో దేశ పౌరులు కాదా కేవలం ముస్లీం లే మీ దృష్టి లో మెుదటి తరగతి దేశ పౌరుల, అందరిని సమానంగా ఎందుకు చూడదు కాంగ్రేసు పార్టీ , రెండు రెండే ఇక్కడ కేవలం బి జే పి దే తప్పనడానికి వీలు లేదు

    • @gramprasad58
      @gramprasad58 Před 8 dny

      హిందీ రాష్ట్రాల లో ముస్లిమ్స్ కన్నా హిందువుల కే ఎక్కువ మంది భార్యలు, పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ జనాభా ప్రాదిపదిన అంటే అగ్రవర్ణాలు కన్నా మిగిలిన వారు జనాభా ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అన్నారు.

    • @ramdevreddy2563
      @ramdevreddy2563 Před 7 dny +3

      @@gramprasad58
      హిందూ మతం లో ఎక్కువ మంది బార్యలను చేసుకోవడానికి వీలు లేదు, ఒకవేళ చేసుకున్న అఫీషిల్ బార్య పిల్లలకే ఆస్తులు చెందుతాయి అన్ అఫీ ష్యల్ పిల్లలకు పంచడానికి వీలు లేదు

    • @narsimlua5123
      @narsimlua5123 Před 6 dny

      Khangress president kharge direct ga Hinduvula indlalo dhuri almirah pagalagotti a gold and money meeku ante Muslims ku panchutanu anadam enthavaraku sabanu.

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 Před 6 dny +1

      Reddy are still with cong mindset...bjp came to power in 2014, earlier no majority, note the growth in economy in this decade, mangalsutra issue refered against jihadi zulum....Every 20/30 years Telangana is changing, 1956 to 1969, again till 1983 to 2004, later 2014, again till 2023 family rule, again Cong, but future will be 2024 bjp....go for change for growth....

    • @sudhakarjagarlapudi4289
      @sudhakarjagarlapudi4289 Před 5 dny

      😊​@@ramdevreddy2563

  • @ramakrishnaraoparisa6988

    మన ఈ సర్వారిష్ట సమన్విత దరిద్రానికి కారణం మన రాజకీయం మన నాయకులు.

  • @konthamkrishnareddy3288
    @konthamkrishnareddy3288 Před 12 dny +1

    Excellent analysis by Jo sir without bias .i salute him

  • @yellamandaraonakka7678
    @yellamandaraonakka7678 Před 14 dny +20

    ఉచితలకు మన ప్రజలు అలవాటిపడ్డారు

    • @Kurasanikaka
      @Kurasanikaka Před 14 dny +2

      Aitae kulaniko mathaniko alvatu padalantav

    • @vidyasagarrenukuntla8404
      @vidyasagarrenukuntla8404 Před 13 dny +4

      ఉచితాలు ప్రజలను సోమరులను చేస్తాయి. పనికి ఆహార పథకం లాంటివి మాత్రమే పెట్టాలి

    • @kishenraol5826
      @kishenraol5826 Před 10 dny

      You mean Adani Ambani Malya Choski Neerav Modi bastards?!?!?! When poor man farmers Middle class get you call uchithamlu?! Dammit.,yenugulu pothunnavi you rancor peenugulu?!?!?! Dammit.,

    • @VamsiKrishna-td4rs
      @VamsiKrishna-td4rs Před 7 dny +2

      @@Kurasanikaka constructing ram temple is wrong then? Despite 1000 years of plunder, this is your mentality. Guess BJP made a mistake then? Is abrogating 370 also wrong? Should we separate it from india? Would that even make any difference to you telugu people.

    • @RH-33
      @RH-33 Před 6 dny

      @@VamsiKrishna-td4rs It is not just the problem with Telugu people. It is the lost character of Hindus. Even Ayodhya and whole of UP went against Hindus. Cast kills Hindus. Plain and simple.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před 7 dny +1

    Dr Jaya Prakash
    Why not NONPARTY
    Non Corrupt DEMOCRACY with Accountability Transparency without Hypocrisy.

  • @praveenreddy9312
    @praveenreddy9312 Před 11 dny

    Thanks sir

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 7 dny +4

    జె.పి.గారికి వినమ్ర పూర్వకంగా నమస్కరిస్తూ చేస్తున్న విన్నపం. మీరు ఒక జర్నలిస్టు గా మారి విశ్లేషణలకు ,వార్తా వ్యాఖ్య లకు పరిమితం అవడం అత్యంత బాధగా ఉంది. బాబ్జీ గారితో కలిసి లోకసత్తా ఉద్యమసంస్థ ను పటిష్టం చేయండి.పాలకులు అధికారులు కలిసి దేశసంపదను కొల్లగొడుతున్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ తేడాలే తప్ప ఎవరూ నీతి వంతమైన పాలన ఇవ్వడంలేదు. యువత నిరుద్యోగ సమస్యతో మానసికంగా కుంగిపోతున్నారు. కష్టజీవులను మద్యానికి బానిసలుగా చేసి వాళ్లకష్టాన్ని దోచుకుంటున్నారు. యువత కు మాదకద్రవ్యాలు అలవాటు చేసి డబ్బు సంపాదించే బేహారులతో లాలూచీ పడే రాజకీయులు, వీళ్ల కొమ్ముకాసే కొంతమంది అధికారులు కలిసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు...మీరు,జె.డి.యల్.యన్. లాంటి మాజీ ఐ.ఎ.యస్.,ఐ.పి.యస్., జ్యుడీషియల్ అధికారులు తెలుగు ప్రజలకు నాయకత్వం వహించి మెరుగైన సమాజం కోసం కృషి చేయండి.ఒక గాంధీజీ లా,ఒక నెహ్రూ లా చరిత్రలో నిలవండి సార్.

    • @ramakrishnajaldu9077
      @ramakrishnajaldu9077 Před 6 dny +2

      బ్రిటిష్ ఏజెంట్లు గాంధీ, నెహ్రుల్లాగా కాదు, వీర్ సావర్కర్ లాగ పట్టుదల కలిగి సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన మహానుభావులుగా దేశం కోసం పాటుపడిన వారి కోవలో నిలబడాలని ప్రయత్నం చేయండి.

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +4

    Jagan factionist mind valla state brshtupattindi

  • @manubolupitchaiah9455

    Jp.garu.verygood.mana

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny +1

    ఎవరుభ్రతకడానికి ఎందుకు ఓటు.వేయాలి/ప్రజలు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    సీఎం చంద్రబాబు.నాయుడుగారు మంచివారు మిగిలిన సభాసభ్యులునమ్మదగినవారుకాదు/

  • @satyanarayanalalam3215

    The Govts. Both state and central have to take suggestions of RTD civil services officers for our country future like jayaprakasnarayana sir gives 0n important political issues.

  • @christopherchristopher8199
    @christopherchristopher8199 Před 18 hodinami

    JP garu national debt has increased many times where they spent those debts

  • @ambaradevishamalashamala9800

    Same situation is coming from other parties but no comment on that why only now

  • @patnammallikarjungoud6013

    Free sceam

  • @munutisakharam5394
    @munutisakharam5394 Před 12 dny

    For casting vote educational qualifications restrictions imposes some wise voting can be happened

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    సీఎం చంద్రబాబునాయుడు గారు మీీరు అలెర్ట్గా ఉండాలి/సినిమాల్లో అరచి కొట్టుకున్నట్లుగా వుంది వీరి ప్రవర్తన/

  • @santoshkujena2499
    @santoshkujena2499 Před 9 dny

    Election voting details full details and rural villages implement the election of commission

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +1

    Mejority matham unite avvalikada sodaraa

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +1

    Assembly ki parliament ki theda baagane thelusukuntunnaru

  • @nvnreddy1111
    @nvnreddy1111 Před 13 dny

    Nice JP sir

  • @ramanareddy8938
    @ramanareddy8938 Před 5 dny

    కరెక్ట్. కాంగ్రెస్ ఫ్రీబీస్ అదుర్కోవడాని అవిదంగా చెప్పి వుంటారు

  • @chandrasekharbabu6210

    మంచిగా బ్రతకడానికి ఐఏఎస్ చదవాలా/ఉద్యోగం చేయాలా/

  • @mvssarma3387
    @mvssarma3387 Před 5 dny

    Modi jee likely to make hyderabad, as cetraal ruled state, thus push rest of Telangana as a beggar state.

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +1

    Prathi manisishi lo antharyami unnadu kabatte jagan ni pakkana pettaru

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 6 dny

    మనదేశములో లోని 90 శాతము మంది, హింసకు, అల్లరులకు పాల్పడటానికి సం స్కృతి కారణము,…. హద్దు దాటని విమర్శ చే యకుండా ఉండాలనే , భారతీయుల అలవాటు… సహజీవనము కొరకు …👌👍👏🙌🤝

    • @lakshminandula5303
      @lakshminandula5303 Před 6 dny

      ఒక్కంటికి రేగారు మాటలు మనకొద్దు…🤝👌

    • @ramakrishnajaldu9077
      @ramakrishnajaldu9077 Před 6 dny

      పాలపడటానికి కాదు, పాలపడకపోవటానికి కారణం, 90% మంది భారతీయుల రక్తంలో హిందూ సంస్కృతీ మూలాలు ఉండటమే.

  • @venkateswaratilesbayyaram1695

    JP GARU. NAMASKARAM. "DHARMO RAKSHITE RAKSHITAHA"
    DINIKI VIRUDDANGA SAMADHULA
    MIDA PUNADULU NIRMINCHE VADU EVADAINA CHIVARAKI MIGILEDI
    NAITIKA VILUVALU KOLPOINA SAMAJAM ABHIVRIDDHI SHUNYAM
    SATYAMEVAJAYATE

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    ఆంధ్రప్రద్దెశ్లో రాబోయే కాలంలో జరిగేదేమిటి సార్/

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Před 13 dny

    Matasamarasyam prati manishi patinchali

  • @babubabu2619
    @babubabu2619 Před 13 dny

    Sir marivalu aadina abaddhalu edesanni nasanam chesthunnaru.naaku thelasi ee I.N.D.I kootamini kshaminchakoodani neralu chesaru sir.

  • @mvc2020
    @mvc2020 Před dnem

    Misleading title

  • @bhadrafriends9788
    @bhadrafriends9788 Před 14 dny +1

    How can I get appointment to meet Dr JP

  • @kvp.dasaradhidadaradhi1690

    Ayana adugu tappaledu maname tappaam

  • @gopalakrishnamurthypuchhaa7486

    SOME PEOPLE WILL DO BHAJANA TO MEET THEIR OWN ENDS.EVEN GOD IN ALL RELIGIONS BE PRAISED TO MEET THEIR OWN ENDS.THAT IS THE PLIGHT OF DEPENDING NATURE PEOPLE.THOSE WHO CANNOT DEPEND ON THEMSELVES ONLY DEPEND ON OTHERS.

  • @pullamraju4855
    @pullamraju4855 Před 34 minutami

    Once join in politics spectrum ethics and values kept aside and winning only the Criteria! Country can't change with out changing basic Constitution!? Because all powers kept in hand of legislature leving executive with out any powers. Hence power corrupt absolute power absolutely!?

  • @balamms6181
    @balamms6181 Před 9 dny

    అమ్ముడు పోయే ఓటర్లే మొదటి కారణం 🎉🎉🎉

  • @thammanaravindrababu8577

    Politics lenantha mathrana mana abhiprayam peddalu cheppaka pothe ela

  • @laxmanbandari848
    @laxmanbandari848 Před dnem

    JP sir can you give interview on
    If BJP will 400 seats change constitution? It is real or not.
    Congress wrong narrative people?
    Interview on this subject sir please.

  • @ramk6322
    @ramk6322 Před 14 dny +2

    Present VIZAG STEEL PLANT situation explain

    • @kiliyano
      @kiliyano Před 14 dny

      vaadiki antha telifi unte kada. Check out the debate on Visage steel plan with JP and Prof Nageshwar Rao. Prof, wiped the floor with JP

  • @chandrasekharbabu6210

    రాముని భార్య సీత మాత్రమే పతీవ్రత్నా/మన భార్య లంతా/????

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    సిన్ని ఇండస్ట్రి వాళ్ళు వాళ్ళ సినిమాలు చూసి తీయిరాలని బెదిరిస్తున్నారు/

  • @pabbaramesh1502
    @pabbaramesh1502 Před 4 dny

    J p garu.freebies will ultimate result people collapse.crimnals must not allow to contest any election.no stop to corruption at all levels bottom to top.reg brs defeat is simple.self proud in highcommand.2.party organisation nil.n̈o response to cadres.3dharani problems highly troubled.4sarpanchas and local work bill payments ignored.defeat received.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 13 dny

    పునాదులే, బీటల తో , ఉన్నాయి…🤝👌👍👏🙌, అభివృద్ధి విషయములో, తెలంగాణా మెరుగు… హైదరాబాదు బంగారమిచ్చే బాతులాంటిది, కాబట్టి… జాగ్రత్త గా కాపాడు కుంటూ, తక్కిన పట్టణాలు కూడా బాగా అభివృద్ధి చేసుకోవాలి…

  • @chandrasekharbabu6210

    నేను భయపడే వెధవను కాను/మీపార్టీ ప్రజా ద్రోహుల పార్టీ/

  • @thammanaravindrababu8577

    Voting percentage increase ayyndi JAGAN credit only

  • @srinivasareddyvanipenti5569

    చంద్రబాబు విద్య వైద్యం ఇస్తాడ పేద వాడికి , నారాయణ్ ఎడ్యుకేషన్ ,కామినేని వైద్యం, కామెడీ గ లేదా కమ్మ jp గారు చెప్పండి .

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    నాయకులకు ఓట్లు వేసి ఎన్ను కున్నాము సీఎం గారు అధిచేసుకుని కొందరు నాయకులు మేము మీకునాయకులము మేము చెప్పినట్లు వినాలి అంటున్నట్లు గా వుంది డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన/

  • @thammanaravindrababu8577

    Prajala yokka alochane leader ni thayaru chesedi. Adi manam marachipokudadu

  • @thammanaravindrababu8577

    Pawan ki 20 +2
    Jagan ki 10+4
    Super

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před 14 dny +1

    Anchor name please

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    సిని మా వా ళ్లు రాజకుయ్యాల్లోకి వచ్చి మీసాలు దువ్వు తున్నారు/షార్ట్ టెంపర్ విిరికి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    మతాలకు పిచ్చిపట్టింది బిఅలెర్ట్/దేశంలో ప్రతిపక్ష మ్లేదు మోడీ మాటే దేశం మాట బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు/భయపెట్టి పాలిస్తున్నారు/

  • @krishnag1497
    @krishnag1497 Před 13 dny

    Rahulgandhi freecard results.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    పాములు రెండు కలసి ఆడుకుంటున్నట్లు దేశాన్ని ఆడిస్తున్నారు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించినట్లు ప్రజల్ని బెదిరిస్తున్నారు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny +1

    గట్టిగా అరచి ఎన్నికయి ప్రజలను బెదిరిస్తూ పాలన చేయాలని ధ్రుడనిషశ్చయముతో ఉన్నట్లు గా వుంది నాయకుల ఆలోచన/

  • @chandrasekharbabu6210

    మేము ఓటువేసి వాళ్ళ ను గౌరవించాలా/ఎందుకు/ఐ డోంట్ కేర్/

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Před 13 dny

    పవన్ 8, BJP 2% votes, capital issue, employees,sand mafia etc పనిచేశాయి.

  • @anandreddy7173
    @anandreddy7173 Před 12 dny

    NO UNITE AMOUNG HINDUS ONLY FOOOLS ,HOW MUSLIMS UNITED VOTING FOR AAP AND INDI WITHOUT THINKING HENCE HINDU'S POLLED % IS LESS MUSLIMS 90% TO INDI AND 😢 UNITED.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 13 dny

    జగన్కన్నా బాబు గారి పాలన బాగుంటుందని నమ్మకం తో టీడీపీకివోటు వేశారు ప్రజలు/

  • @venkatratnam6144
    @venkatratnam6144 Před 6 dny

    JP garu your clarification on mangalasutram and Hindu Muslim is not proper or not correct. It’s surprising that you have missed the the root causes for these comments. 1) Rahul Gandhi announced the distribution of wealth. Robbing the Peter and paying the Paul. 2) the state governments were reducing the OBC Quota and giving to Muslims to appease their vote bank which is against the constitution

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 Před 4 dny

    ' ఛీ ఛీ ఎంత చెడ్డమాట అన్నారు అండి మీనోట ఆ మాట అంక్షింతలు మార్కెటింగ్ అది ప్రతి హిందువు హ్మదయ స్పందన పులకాంకితులయ్యే గొప్ప సందర్భం కేవలం కేసీఆర్ చేసిన తప్పే మోడీ చేసాడు స్థానిక యంపీ అభ్యర్డినైతిక విలువలను అంచన సరిగా వేయలేదు రామాలయం అంశం ప్రతి భారతీయుని గుండెల్లో హృదయ స్పందన లాగా పదిలంగా ఉంటుంది

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Před 4 dny

    No I don’t agree andi
    Because
    All Hindus not using their votes
    Thatsy , votes need to increase : means Hindus need to know the reality of future
    Modi garu did good thing
    Hindus not aware
    If aware, they would use their vote.

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Před 8 dny

    Poem

  • @datlaperumallaraju1814

    మీ సీజనల్ రాజకీయ ప్రవచనాల ప్రభావం ప్రజలకు ‌కాలక్షేపం కోసం‌ కాకూడదండి...
    ప్రపంచ ప్రజల సమస్యలన్నింటికీ మీరు పరిష్కారం చెప్పగలిగిన లోతైన
    అవగాహన ఉన్న విద్యావంతులు.
    లోక్ సత్తా పెట్టి...
    ఉచిత విద్య, ఉచిత వైద్యం...
    రాజ్యాంగ హక్కని పదేళ్ల పాటు ఊరు వాడా చెప్పి...
    ఇప్పుడు కనీసం తెలుగు రాష్ట్రాలలో
    అయినా వీటి అమలు గురించి మీరు
    నడుం బిగించి ముందుకు రావాలని..
    ఫలితాలు చూపని ప్రవచనాలు వదిలి
    చిన్న ఫలితం కోసమై‌నా ప్రయత్నం చేద్దాం రండి. కదలండి. కదిలిద్దాం
    పదండి.

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 Před 7 dny

    Revanth reddy did not do anything in last 6 months. He is just there but not doing anything. But JP gaaru is just supporting him out of fear. JP gaaru comparing with Andhra Pradesh state. in AP jagan started some Admin reforms, developed schools, hospitals, ports, harbours, govt hospitals etc., but JP gaari views are biased...

  • @YB-jg5pj
    @YB-jg5pj Před 3 dny

    గత 10 సంవత్సరాలనుండి INDIA అన్ని సూచిలలో వెనక్కు వెళ్ళింది. BJP దేశ సంపదను 10 మందికి పంచుతుంది. జేపీ గారు అది చెప్పరు 🙈

  • @thammanaravindrababu8577

    People wants result only

  • @vasutvr6286
    @vasutvr6286 Před 11 dny

    Jp ki history takkuva telusu .anduke hindhu sanskruti gurinchi chulakana words vaadatadu. Madarshala lo lakshalu students em study chestanaro telavaka potam sad

  • @shanthiswaroopsrinivas1184
    @shanthiswaroopsrinivas1184 Před 17 hodinami +1

    తెలుగులోనే మాట్లాడు అన్న. ఎందుకు అనావశ్యకంగా ఇంగ్లీష్ వాడుతున్నావు ? ఇంటెర్వ్యూ చేసేది ఒక కల.

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 Před 4 dny

    మీరు చెప్పుతున్న సమ సమాజ భావన ప్రజల్లో ఉందంటే అది మన రాజ్యాంగం మాత్రమే సంస్కృతి కాదు ఇంకోట కాదు మోడి ఆర్థిక ప్రగతి వలన పేదరికం శాతం ఏమన్న మారిందా GST అడ్డగోలుగా పెంచి చిన్న వ్యాపారుల పరిశ్రమలను మనుగడ లేకుండా చేశారు. విద్య వ్యాపారం నియంత్రణ లేదు మీరు చెప్పే ఆర్థిక విధానాలు ఎప్పుడైన పెట్టుబడిదారులను పెంచడానికి మాత్రమె ఉపయోగ పడుతుంది విలువలతో కూడిన విద్య లేదు నిరుద్యోగ యువతకు ఉపాది మార్గాలు లేవు దీనికి మా సలహాలు ఉండవు మన విద్యార్దులు అమెరిక కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళ్లి పోతు న్నారు దీనికి మోడి ఏం చేస్తున్నాడు చెప్పండి
    EV M S మార్చలేనివి కాదు Delhi మరియు ఈ A P ఎదో జరిగింది జగన్ సంక్షేమాలు మరిచి పోయేవి కాదు something happened in AP and Delhi ఇది అక్కడి ఓటర్లు చెప్పుతున్న విషయాలు

  • @kishorebabu2362
    @kishorebabu2362 Před 6 dny

    స్వామి తమరు హైదరాబాదులో కూర్చొని సెక్యులర్ అజెండాతో ఉండబాకండి.ముందు సెక్యులర్ కోమమా నుంచి బయటికి రండి.ఇక్కడ జరిగేది ఏందో నీకు తెలియదు అసలు.

  • @gunnasurendharreddy2114

    యాంకర్ గారు నీవెవరో చెప్పకుండా బొట్టు పెట్టుకుని పాతబస్తీ లో ఒక నెల తిరుగు (బయట ఎలా వ్యవహరిస్తావో, హక్కులు బాధ్యత లో గురించి ఎలా ఆలోచిస్తావో ఆడవాల్లతో ఎలా వ్యవహరిస్తావో అక్కడ కూడా అలాగే ప్రవర్తించి అపుడు మతతత్వం గురించి మాట్లాడు)

  • @Jarvis459
    @Jarvis459 Před 13 dny

    Congress is appeasing Muslims in the name of religion, that’s secular? And modi just pointed out what Congress said in his speech and he is communal? Anchor is stupid. Secularism means equal opportunity to all which Modi do through his governance. There is not a single scheme Modi baught just to benefit Hindus whereas Congress bought many to benefit only Muslims. Hinduism ni tidtene secular ankuntunaru edavalu.

  • @ramabandaru4313
    @ramabandaru4313 Před 13 dny

    String Vinod Video telecast chese dhairyam ledu, sannayi nokkulu nokkukuntu interviewlu chese nuvvu PM Modi meeda comments cheyyadam entha varaku nyaayam

  • @chandrasekharbabu6210

    మీీరు ఎవరిని ప్రశ్నించారు/వెధవలు డబ్బులు తీయిసుకుని ఓటు.వేసే వారు/

  • @chandrasekharbabu6210

    మోడీ దొడ్డి దారి లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి/

  • @kishoreKumar-di3zd
    @kishoreKumar-di3zd Před 13 dny

    మీరు పేదలకు, ఉద్యోగులకు ఇచ్చే స్కీం ల పై విషయం కక్కుతారు. మరి భూస్వాముల రైతు బందు పై నోరు మేదుపరు. ఇదేం పద్ధతి. ఈ అభివృద్ధి అంత కేవలం భూస్వాముల కె ప్రజకు కాదు. మీరు ప్రజల పక్షాన మాట్లాడండి. పేదల పక్షాన మాట్లాడండి. మీరు పేదలు బాగుపడాలి అంటూ సన్నాయి నొక్కులు, కానీ జరిగే అభివృద్ధి అంతా భూములు ఉన్నోడే లాగుకుంటారు. మీరు నిజమైన రైతులకు, ఇతర వృత్తులలో స్థిరపడిన భూస్వాములకు మధ్య ఉన్న వ్యత్యసాన్ని చర్చించి వివరించండి.

  • @dhatrishkumar8130
    @dhatrishkumar8130 Před 13 dny

    మీరు ఇంత గొప్పవారు అయ్యుండి బిజెపి భారతదేశం కోసం తపించి పోతోంది అన్న విషయాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు మీ ఆటిట్యూడ్ మారాలి

    • @heheuwu_909
      @heheuwu_909 Před 13 dny

      Antha tapinchevaru barathadesamlone undi abhivruddhi caiyalli kani enduku veredesalu velli akkada development ki reason avthunnaru.bjp vallu vallanayakulu pillalni foreign country ki pampakunda unte vaguntundi desabhakthu anedi Anni vipulanundi ravalli matam okkate kadu

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Před 8 dny

    Kez rewal fallen down step by step n became international mafia , khan market gang leader. Can he correct this in his life , Congress also similar.
    BJP taking care. Can EC Correct the Voter/Voting system Correction?

  • @kechi_kechi
    @kechi_kechi Před 6 dny

    ఈ anchor గాడికి కాంగ్రెస్ & ప్రాంతీయ పార్టీలు ముస్లిం ల కోసం విపరీతమైన ఊడిగం చేస్తున్నారన్న విషయం కనబడదు

  • @suraaz836
    @suraaz836 Před 12 dny

    యాంకర్ గారు మీలాంటి వారు చెఏ ఇంటర్వూ ల వల్లే హిందువులు, ముస్లింలు అనే భావన మాలో వస్ర్హుది. గౌరవ నియులు జయ ప్రకాష్ నారాయణ గారు క్లుప్తంగా మోడీ ఉద్దేశ్యం గురించి వివరించారు. మీలాంటి హౌలే గాళ్లే మా మధ్యలో మత వివాదాలు లేపుతున్నారు. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు లెవనేతకుండా జాగ్రత్తగా మీరు ఎంటర్యూ లు చేయండి. ఏమైనా ఆవేశం తో తప్పుగా మాట్లాడితే క్షేమించండి....

  • @KrishnaKumar-ud9cj
    @KrishnaKumar-ud9cj Před 5 dny

    ఒరేయ్ జర్నలిస్ట్ JP గారిని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ దగ్గర విషయం ఉండాలి కానీ ఈ జర్నలిస్ట్ ని చూసిన విషయము లేకుండా ప్రశ్నలు అడ్గుతున్నారు

  • @chandrasekharbabu6210

    రాముడు ఎప్పుడు జన్మించాడు,/ఆగృహం ఆలయ మయ్యిందా ఈనాడు/

  • @kiliyano
    @kiliyano Před 14 dny +1

    I used to think JP was smart 10-15 years ago. He is so deluded and irrelevant. A total BJP propagandist