పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు Promote చేస్తారా? || Dr. Jayaprakash Narayan

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2024
  • #jayaprakashnarayana #pawankalyan #jenasena #pspk #chandrababu

Komentáře • 72

  • @GowriGarden
    @GowriGarden Před 17 dny +33

    సార్ మీలాంటివాళ్లు ప్రభుత్వ సలహాదారులుగా ఉంటే బాగుంటుంది.
    ప్రభుత్వ నేపథ్యం లో మీలాంటి ఆలోచనలు ఉంటే బాగుంటుంది.

  • @kanurik
    @kanurik Před 17 dny +7

    Well said about inclusive development

  • @murakondasathibabu5708
    @murakondasathibabu5708 Před 16 dny +4

    మీరు మీరు బాగానే చెప్తున్నారు సార్ ఈరోజు రాజకీయాలని రాజకీయ లబ్ధి కోసం తప్ప ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు ఒకడు లేడు

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r Před 17 dny +6

    We want to see you as advisor to government or your services should be utilised as governor or parliament committees. TDP should consider sending you to RS.

  • @Naveenkumar-cj8hc
    @Naveenkumar-cj8hc Před 17 dny +4

    Wt a clear knowledge sir 🙌

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Před 17 dny +7

    చాలా కాలం తరువాత JP గారు మనఃతృప్తిగా నవ్వటం చూస్తున్నాను.

  • @vishnuvardhannidamanuri894

    I am inspiration and follower of you sir

  • @bathinaleela4718
    @bathinaleela4718 Před 17 dny +2

    Well said about inclusive development.

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 Před 10 dny +1

    pawan and cb truly mixed

  • @r.v.rajitha.varakalaranga.7712

    🙏🙏From Reddy brothers house.

  • @naidup5449
    @naidup5449 Před 10 dny

    Excellent explanation sir

  • @mannemahesh
    @mannemahesh Před 15 dny +1

    JP garu should be advisor for the state government. If not nominate for Rajya sabha.

  • @jagansai2364
    @jagansai2364 Před 9 dny

    🙏🙏🙏🙏

  • @parthasaradhiadusumalli6401

    P. K gaarini.. future C M of AP gaa chudaali

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před 15 dny +5

    🕉️ఒక్కటే పర్షికారం
    🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి.
    🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది.
    🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.

  • @sk.masthanbasha9499
    @sk.masthanbasha9499 Před 17 dny +2

    Thank you so much sir

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Před 14 dny +1

    10:24 Genius is YS Jagan?
    22:24 title

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před 16 dny +1

    టిడిపి అధికారం లోకి రాకతో జె పి గా రి మేదో సంపత్తి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ను గత ప్రభుత్వ మును ఆదిగమించి అస్తవ్యస్త పరుస్తున్న పరిస్థితి లను మై మరిపించే రీతిలో తన మేదోషంపత్తిని ఆవిష్కరిస్తూ ప్రజా వ్యతిరేఖత ద్రుష్టి మల్లింపు ప్రయత్నం లలో ముందుకు పోతున్నారనిపిస్తున్నది

  • @jagadeeshsamireddi7015

    Sir please talk about cbn latest press meet about polavaram project

  • @macharayyanaidusathi2121
    @macharayyanaidusathi2121 Před 15 dny +1

    సార్...
    మీతో ఉన్న యాంకర్ మీరు మధ్యలో అండి అనకపోతే మీ మేనల్లుడేమో అనుకునేలా ఊ కొడుతున్నాడు, ఎవరండీ...
    ఇంపార్టెంట్ కామెంట్ కాదు అడగాలనిపించింది సార్...

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 Před 15 dny +1

    How come JP didn't get one single Vote? With all his intelligence? , there is some thing wrong with his Heart.

  • @srijaisaienterprises2735

    Nobody promoted anybody. ❤

  • @rajendrakattula
    @rajendrakattula Před 9 dny

    Ippude chusa sar mee ru p v ki cheppandi

  • @thammanaravindrababu8577

    Monopoly valla vyathirekabhavala valla jaringindi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 16 dny +1

    కళాకారులకు చాలా విలువ యిస్తూ వచ్చింది దేశం/ కాని/ఆవిలువను కళా కారులు/_______/

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 Před 14 dny +1

    పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్య మంత్రి చేద్దామని చంద్ర బాబు ముందే అనుకున్నారా ? భవిష్యత్తు లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు.

  • @SaradaSavari1984
    @SaradaSavari1984 Před 9 dny

    Pavan KALYAN is better than YS JAGAN, when we compare and alternate opposition for TDP

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Před 17 dny +1

    It's a hell with this boy whose attitude doesn't fit to interview such persons as Dr.JP...

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 17 dny

    చెయ్యరు, కాబట్టి వచ్చ. ఎన్నికల్లో

  • @Jyothi2354
    @Jyothi2354 Před 13 dny

    Sir Pawan Kalyan place lo meeru untey entha baguntundi. It's my opinion.

  • @RUPESWARKANDRAKONDA
    @RUPESWARKANDRAKONDA Před 16 dny

    not Central its Union

  • @govardhanpagidi92
    @govardhanpagidi92 Před 11 dny

    Mana pillalni IAS IPS kavali manam anumokoodadu.. Endukante vallu malli dirty politicians ki kulam dwara Dabbu dwara support cheyatam vallu peekedem ledu. Anthakanna kooli pani chesukoni bratikina gouravam ga untundi. Meeru AP srilanka ayipoyindi ani CBN ki support chesaru. Mee IAS ani cheppukovatam siggu chetu.

  • @ramjeesaradi
    @ramjeesaradi Před 17 dny

    Rishi Sunak wouldn't be my choice to illustrate competence and representation of peoples interests. I believe he is no different from most Indian politician who are in politics for profit and influence.

    • @wishvakrish3583
      @wishvakrish3583 Před 17 dny

      I work in Milan with British startup
      My boss said ‘’Rishi Sunak is more British than actual British’’.

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 Před 15 dny

    Jai modi ji

  • @thammanaravindrababu8577

    Emergency tharuvatha 1977lo janatha party erpaddattu INDIA ki 233 thechchukoni manchi jarigindi

  • @thyagarv6395
    @thyagarv6395 Před 17 dny

    Chanipoyina paamuni enduku sir champutharu

  • @thammanaravindrababu8577

    Khangress, punjab antha goppa ga aalochonchi vyavasayam chattalu vyathirekincharu

  • @LokeshtheSolider
    @LokeshtheSolider Před 15 dny

    Miru pawan tho kalisi panicheyali ❤

  • @KrishnaKumar-ud9cj
    @KrishnaKumar-ud9cj Před 5 dny

    JP గారిని ఇంటర్వ్యూ చేసి జర్నలిస్ట్ లో ఎవరు అంత మెచ్యూరిటీ లేకుండా ప్రశ్న చేస్తున్నారు కానీ ఆయన చా ఓపిక తో పిచ్చి ప్రశ్నలు అడిగిన సమాధానము చెప్తున్నారు

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 Před 15 dny +1

    JP is the biggest supporter of Naidu caste… this is very very evident and stop claiming that you are against casteism!!!!!!!!!!! Why did he contest in kukatpally????
    Anchor asks questions that’s favorable to JP and not asking REAL questions

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 Před 17 dny

    మీరన్నట్టు మంచి చట్టాలే. కాని మళ్ళీ తీసుకు రావాలంటే సభల్లో మరియు ప్రజల్లో ఎన్నో చర్చలు జరిగితే ఒక సారి ప్రయత్నం చేయవచ్చు.

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 Před 11 dny

    దేశం లో రైతులు వెర్రోళ్లని భావిస్తున్నారు. వారి పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు వారిని convince చేయలేక పోయారు. మీ విధానాలు అన్ని corporate గా ఉన్నది అని చెప్పడం లో సందేహం లేదు.

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 16 dny +1

    BJP దేశభక్తులు పార్టీ

  • @bhanupratapbontala3840

    Anchor konchem anti-modi laga unnadu
    you can't be biased to grow

  • @unnamsowjanyasri1855
    @unnamsowjanyasri1855 Před 15 dny

    మీలాంటి మేధావులు దూర దృష్టితో అలోచించి ఇచ్చే సలహాలు ప్రభుత్వం స్వీకరించి ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ కొంతైనా వృద్ధిలోకి వస్తుందని ఆశ అండి

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 16 dny

    యాంకర్ ⚓ గారు తెలివైన వాడు.
    వయస్సు తక్కువ అవడంవలన కొందరు అసూయతో విమర్శిస్తున్నారు.
    మీరు జేపీ గారిని కలిసి మాట్లాడలేరు. జేపీ గారు మహా మేధావి. ఆయన టైమ్ సరిగా సెట్ కాక, చెత్త వెధవ ల ద్రుష్టిలో ఫెయిల్యూర్ అయినట్లు కనిపిస్తుంది. అంతే, ఆయన సూచనలు, సలహాలు గొప్పవి. వాటి విలవ రాష్ట్రం పై భక్తి శ్రద్ధలతో ఉన్నోళ్ళకే అర్ధం అవుతాయి.
    జేపీ లాంటి వారు రాష్ట్ర ఆర్థిక మంత్రి అవాలి.
    ...

  • @srinivasareddyvanipenti5569

    బజాన చే చంద్రబాబు దగ్గర ,గిఫ్ట్ వస్తుంది

    • @ForAChange316
      @ForAChange316 Před 17 dny

      After declaring Vizag as capital party loss entire Northern Andhra. You should fact check on this before commenting on others.

  • @srinivasareddyvanipenti5569

    బజాన చే చంద్రబాబు దగ్గర ,గిఫ్ట్ వస్తుంది .

    • @KVT-BTI
      @KVT-BTI Před 17 dny

      Criticize him if he says something wrong .

  • @srinivasareddyvanipenti5569

    ని మాటలు గారడి ఆపు ,చంద్రబాబు ఏమి చేయాలి చెప్పు,స్కూల్ అంటే నారాయణ కదా

  • @srinivasareddyvanipenti5569

    బజాన చే చంద్రబాబు దగ్గర ,గిఫ్ట్ వస్తుంది .కమ్మ jp గారు

  • @9885096066
    @9885096066 Před 15 dny

    Good interview with my favourite intellectual sir

  • @venkatarr
    @venkatarr Před 17 dny +6

    ఈ యాంకర్ గాడిని మార్చండి. వెకిలి నవ్వు తప్ప వీడికి సబ్జెక్ట్ లేదు. వీడి యాంకరింగ్ చూడలేక పోతున్నాం.

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi Před 17 dny +2

      100 శాతం కరక్ట్...
      ఇటువంటి వారిని మాత్రం ఎంకరేజ్ చెయ్యొద్దు..
      బాగా అతి చేస్తున్నాడు ఇతను...
      బహుశా రికమండేషన్ బాపతనుకుంటా...

    • @egandhi8754
      @egandhi8754 Před 17 dny

      100% truth brother

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 17 dny

    చెయ్యరు, కాబట్టి వచ్చ. ఎన్నికల్లో

  • @srinivasareddyvanipenti5569

    ని మాటలు గారడి ఆపు ,చంద్రబాబు ఏమి చేయాలి చెప్పు,స్కూల్ అంటే నారాయణ కదా

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 17 dny

    చెయ్యరు, కాబట్టి వచ్చ. ఎన్నికల్లో

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 17 dny

    చెయ్యరు, కాబట్టి వచ్చ. ఎన్నికల్లో