BBC లో చూసిన తాటిబొడ్డెంగులు మన గిరిజన ప్రాంతంలో
Vložit
- čas přidán 27. 04. 2023
- BBC లో చూసిన తాటిబొడ్డెంగులు మన గిరిజన ప్రాంతంలో #tribal food @MyluRams అరుదైన"అడవివంట"తాటిబొడ్డెంగులు #tribal food @MyluRams #tribalrarefood #arakutribal #forest #village #Indian tribes #mylurams #kondadora #palm tree #wild food #tribal cooking #village cook #village food #araku vally #china food #tribal food habits #tribe #tribal #tribalculture #hunting #tribal food hunting #Sony side #befrs team #Hyderabad #forest food
----------------------------------------------------------------- -In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Subscribe to our channel now to see the beauty of the forests and the lifestyle of the people there.
--------------------------------------------------------
గిరి పుత్రుల బ్రతుకులు అన్ని సౌకర్యాలకు దూరంగా అనేక కష్టాలకు నిలయాలుగా ఉన్న , వాటిని తలదన్నే ఓర్పు, సహనం తో ప్రశాంత బ్రతుకులు బ్రతుకుతున్నారు.వారి శ్రమైక జీవనంలో అందాన్ని ఆస్వాదించాలి అంటే మీరు మన ఛానల్ ను వెంటనే subscribe చేయండి
ఇది మన గిరిజన సంప్రదాయ వంట sir... దీన్ని అవహేళన అందుకు చేస్తాము sir.....
Video is too good 👍👍 sir... Take care sir 🙏🙏🙏
భయ్యా మాది రాజముండ్రి నీ వీడియోలకి నేను పెద్ద అభిమానిని బ్రో ❤❤❤❤
Thank you కళ్యాణ్ గారు
ఇది మన గిరిజన సంప్రదాయ వంట sir.. దీన్ని అవహేళన ఎందుకు చేస్తాము sirr... video is too good 👍👍 sir.. Take care sir 🙏🙏🙏🙏..... Tq
Hi vinnu
Somulamma mother introducing new recipe and preparation amazing.She is tribal traditional recipe preparation look like very yummy 😋 yummy.I thank you Somulamma mother and Mylu Rams sir garki 💐💐💐
Thank you sir
కొన్ని చానెల్స్ లో ఆల్రెడీ చూశాను నాన్న 👍.. ఇంగ్లీష్ చానెల్స్ లో కూడా చాలా మందికి ఇది ఆహరమే 👍..డిస్కౌవరీ Man vs Wild లో పచ్చివే తిన్న వీడియోస్ చూశాను..👍.. ఒక చికెన్, మటన్, fish ఎలానో, కొంతమందికి ఇవి కూడా అంతే.. తప్పులేదు 👍
Thank you అమ్మ.. విశాల దృక్పథ ఆలోచన మీది..కొందరు hate చేస్తారు..
మీరే కాదు ఈ పురుగులు వీడియో చాలా మంది చేశారు రామ్ గారు
మన సంస్కృతి సంప్రదాయ లను తెలియని వారి కామెంట్స్ పట్టించుకోక తమ్ముడూ చాలా మంచి ప్రయత్నం ఈ boddangula కూర nanjakaaniki బాగుంటుంది
మీ
అన్న
Andhreyya.Kudumula
నమస్తే అన్నయ్య..thank you
Naku ee curry aante chala istam chala baga nacchindi video
Pranthanni batti okkokkari aaharapu alavatlu okkokkala untai. Okaru thine aaharanni asahyinchukovadam currect kaadhu. Discovery Channel lo bear grills forest lo pachive thinadam chala sarlu chusanu. Elanti girijanala sampradayalu marinni chupinchali ram garu. Night birthday party undadam valla video chudadam kudaraledhu. Eppudu office lo kurchuni video chusi comment chesthunnanu😜. Video bagundhi ram garu
నమస్తే అండి... చాలా థాంక్స్ అండి...
Very nice beautiful location
Ram bro now it's coman bodangi purugulu like a cheese it'sima i heard that in videos only it's a new food capture thank you❤🙏 bro
Thank you
Chudaniki konchem ibbandi gaa unnaa v respect ur traditional food andi .....mi way of explaining baaundi .....n mi telugu chalaa clear ga undhi ❤.......mi face always smiling face 😊
Wow చాలా థాంక్స్ అండి మీ జన్యున్ కామెంట్ కి...
Nice video
Anna ఇది ఆయిల్ food కదా సూపర్ గా ఉంటుంది
నమస్తే సోదర.
Nice video sir🙏
Different fruits and vegetables related videos cheyandi ram garu
Ok అండి
Super video bro good
Like royyalu
Kotha vantakanni chupincharu bavundi nice 👍 Baga chesaru curry
జాగ్రత్త మా
Mr.Ram very good cultchur.
Thank you అండి
Fruits 🍓🍒 and vegitable s ki related videos cheyandi .
ఇలాంటివి మనకి ఎలా తెలుస్తాయి
World wise thintaru Ee purugulu Arogyaniki chala manchidhi
Thank you అండి
Nice video❤️ sir
నాకు పురుగులు అంటే చచ్చేంత భయం బ్రదర్ కానీ ఈ వీడియో మీకోసం చూశాను 🙏
చాలా వీడియో లు చూశారు..మీకు చాలా కృతజ్ఞతలు అండి. చాలా కామెంట్స్ కూడా చేశారు.. 🙏🏻🙏🏻🙏🏻
Super👍👍👍👍
Edi indonesia vallaki chala favorite food bro ekkadai baga cook chesaru kani indonesia lo aithai pachiganai tenestharu.. But me video bagundhi 👍👍 😊
Thank you అండి
Mee way of taking is good
Thank you so much అండి
Naku ee ammanichuste ma nannamma gurthosthundi ,but now she is not willing to do cooking 😔
no problem bro carry on
Anna jaddangi village tour cheyyi anna
Super bro natural video s
Nice video Anna
🙏
It's really different comparing to china it's goodram
Idi bbc program lo chusamu annaiah. Prawns la chesukuntaru vallu. Valla vantalukuda andaru chudali. Appude valla jervanavidhanamu, valla food telusthundi.
Very good 👍 thank you for your support
Bagunnadhi
Thank you
Super bro . 🎉
ఈ పురుగులు మొక్కను చాలా పాడు చేస్తాయి 😭
Wow thammudu
Thank you
Hai Anna super video 💕🙏
Good bro
Ramu comments gurinchi feel kaavaddu,ee rojullo adi fashion aindi
Wow Nice Naku Kudda Taste cheyalnipinchinddiiii😋😋😋
U great man
Ramu garu. First video chustey. Asayam veshindi. Alochistey. Andaru. Royalu thinadamledha emi. Vallu(gijanulu). Evi thintunnaru Ani anukonna ,
మీ ఉదార ఆలోచనకు కృతజ్ఞతలు అండి..తప్పేం లేదు.. కానీ కొందరికి అసహ్యం వేస్తుంది
Super ram anna
Hi తమ్ముడూ
Super bro
Meeru feel avutunnarani ardamayyendi avivalichinapudu ibbandi.anipimchindi.but.curry chudataniki bagundi.girijanula.l lifestyle chupistunnaru feel avadam yenduku? Vijayalakshmi
నమస్తే అండి...thank you so much
Naaku vaatini chusthey chaala bayam vesindhi Anna,nenu mi videos Anni chustha,yidhi okkati mathramey naaku ala vesindhi,
🤤🤤🤤🤤🤤
No warry bro evaro food style varidhi
Thank you
Miru tini chepandi anna ala undi kura
Boddinkalu laga unnay bro
Hi bro
Super Anna ❤ Nice
సూపర్ తమ్ముడు రొయ్యల కూర లాగా వుంది
Hi అక్క
Bro nice. Video.....but neeku teliyadu...anaku... Because....mana .........ok
Chainavalla alavatlu manako unnayi.
Royyalla levu. Purugulu lage unnayyi
Purugu kosam eentha pedda chettu narikesthara prakruthi ni nasham chesthunnaru
No No. Nenu chedalenu. Papam.
Emo emi comment pettaalo teliyatam ledu. Haaa......
Hi అండి
ఇంతవరకు మనం ఈత బొడ్డెంగుల కూర చూసాము. ఇప్పుడు తాటి బొడ్డెంగులు కూర. అలాగే బొడ్డెంగులు ముదిరి ఎలా అవుతాయో కూడా బాగా చూపించారు. తాటి బొడ్డెంగులు మొదటిసారి ఈ గిరిజన చానెల్ లో చూస్తున్నాము.
కదా sir... నేను చెప్పిన పాయింట్ ఇదే..ఇప్పటి వరకు అందరూ ఈత బొద్దేంగులు వీడియోలు చూశారు...నేను చేసింది తాటి బోడ్డెంగులు...మీరు కరెక్ట్ గ క్యాచ్ చేశారు.. చాలా థాంక్స్ అండి
😂😂😂
🤢🐛🐛🐛🤮
పురుగుల వంటనా దరిద్రంగా వుంది చైనా వంట మన ఇండియా లో కూడా స్టార్ట్ చేశారా పోయే కాలం వచ్చింది అందుకే ఈల
రొయ్యలు తినరా మీరు... అడవుల్లో ఉండేవాళ్ళకి సీజనల్ ఫుడ్ అది... వాళ్ల తిండి వాళ్ళది ఇష్టం లేకపోతే చూడటం మానేయండి... ఎందుకు నెగెటివ్ కామెంట్స్.... నాకు ఇబ్బందిగా ఉన్నా వీడియో మొత్తం చూశా వాళ్ళ తిండి వాళ్ళది అది...
@@ladyramgopalvarma7863 yes u r correct okari thindi gurinchi bad ga comment chese rights manaki levu.....girijana manushulu chala pure n innocent better compare to city people
Respect them n their food n culture
Chicken mutton kante kuda better a kada avi thinnapudu lenidhi ivi thinte thappu enti
బుర్ర తక్కువ ఎదవ ముసుగేసుకుని ఇంట్లో వండుకుంటే, అడివిలో జనజీవన విధానంలో ఎన్ని వేల వంటలు ఎంత వేల ఆహారాలు, మూర్ఖపు అజ్ఞానులకు ఇదంతా వేరే విధంగా కనిపిస్తుంది, అది ఒక జీవన విధానం మనిషికి, నువ్వు సిటీకి వచ్చి ఇప్పుడు పాయింట్ వేసుకుంటున్నావు కానీ కొన్ని వేల సంవత్సరాల కింద అందరూ ఫుడ్డు చాలామంది ఫుడ్ అదే.
Nice video Anna
Thank you