రామ్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి
అద్భుతం అండి మైలురామ్ గారు
నైస్ వీడియో రామ్ గారు ప్రశాంతంగా ఉంది వీడియో.. 💐💐💐
Nenu kuda chustunnanu chala bagunnai video's....Ram gaaru maatlade vidhanam kuda chala respect ga vundhi.... super naanna 💐💐
ఈ video చూపించినందుకు చాలా చాలా thanks అన్న...... నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.......... ఈ video నా కళ్ళ ముందు అలా మేదిలా ఇ..... మరొక్కసారి చాలా చాలా థాంక్స్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super Anna
Hi ramugaru video chala bagundi 👌👌👌👌👌
Very good video
రామ్ గారు ఎలా ఉన్నారు. మాకు గిరి పుత్రుల జీవన శైలి. గురించి బహు బాగా అర్థం అయ్యేలా చూపించి నందుకు. ధన్యవాదాలు. మంచి మనుషులు ❤❤
Chinnanati rojulani gurtuchesaru super
Super video super good
Nice video,
Ma life kooda konchem ఇలాగే ఉండేది చిన్నప్పుడు.
Super bro mi video s
Very nice village & location 👌
Meeru chupinchi girijana Pradesh chala bagundi
Very nice & very interesting
Verygood
Super
Happy to see Anna 🎉👏
Nice bro
Hi Anna super 👍
Super bro
Nice brother
Super good night
elanti video lu einka mari ainno thiyali ani ma asa hai ram garu
Super ga vedi
👌👌
Hii sir nice
👍👍👍
Naa chinna vayasulo yedlanu elage thippevalu malli eppudu chustunna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Different types of tribals cooking videos cheyandi ram garu. Vallu estapadi estamga thine food items thelusukovalani intrest ga vundhi.
Thank you అండి..ఇప్పటికే tribal cooking videos చాలా ఉన్నాయి మన ఛానల్ లో.. మీలాగా ఇంట్రస్ట్ గా సపోర్ట్ చేసేవారు ఉంటే అలాంటి వీడియోలు చేస్తాను.
Namaste ram garu okasari meeto nannu a village kina teesukeltara
Chala bagundhi video....prakruthi chudalante mi video's super....15videos chusanu good.... tribal culture and miru matlade vidhanam chala respect ga vundhi... nice video Ram gaaru 👍👍👌👌💐
😊
Hi Ram garu weekly once mi videos vachinaa avi chalaa valuable information tho untaay i jus love to watch no words to describe ❤❤❤
❤❤❤❤amazing
నేను ఈవూరు వెళ్ళాను
Please show how they wash mud vessels and show women and old women daily routine work and I enjoyed the beautiful villages neat and clean beautiful houses. Thank you Ram garu.The way you take the video is very nice enjoying nature.
కుట్రలు, కల్మశాలు లేని ,ఎన్ని కష్టాల నైనా సరే ఎదుర్కుంటూ ప్రకృతి లో ఒదిగి పోయి అమాయక జీవన పోరాటం.
Good bro
Video chala bagundi ram garu.mukhyamga flowers, scenary lu chala bagunnai. Volikalu ante emiti vadiyaalaa ?
Vani ma'am emaipoyaru..ee madhya mi palakarimpu ledhu.. mi account మారిందా.కొంచెం confuse undhi..
Ika oodikalu ante otti gummadi mukkalni ఉడకబెట్టి తినటం.,.
@@MyluRams em maaraledhu. Still ma annayya phone ye use chesthunnanu. Adi oka sentiment, alavatu ayipoyindi vaadi phone ni use cheyyatam 😄😄😄
@@MyluRams gummadi kaaya vodiyaalu ante Naku, ma annayya ki bhale istam😋😋😋
Maku kuda Thelusu
మాకు ఏమైనా అవకాశం ఉంటది సార్ మేము అక్కడ బ్రతకడానికి మేం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మణుగూరు లో ఉంటానండి
mee videos chaala baguntai bro ,kaani subsribers peragatledu, ,So Bad
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
mimmalani okkasari kalavali
Gojja la untav same
please reply
రామ్ పాపం వీళ్ళు వడ్లు దంచు తుంటే బాధగా వుంది కూర లేకుండా తినడం అస్సలు అర్ధం కాలేదు
రామ్ దేవుడు నిర్ధాయిడు చిన్న బిడ్డ నీ వడిలో కట్టుకొని ఆ చిన్న అమ్మాయి ఏంటో
Pedha news reporter la nuvu ne bildup
Ramu garu mi phone number pettandi
Super
👌👌👌
👌👌👌
నమస్తే రామ్ గారూ. ప్రకృతి ఒడిలో ఈ తెళ్లకొండ గ్రామం ఎంత అందంగా ఉందో అంత కంటే ఎక్కువ కష్టాలో ఉంది రామ్ గారూ... మన దేశం ఎంత అభివృద్ధి రంగంలో లో ముందుకు వెళ్తున్నప్పటికి తెళ్ళకొండ వంటి గ్రామాలను అధుకొకపోవడం ఎంతో దురదృష్టం.. ఈ అమాయకపు మనుషుల్ని చూస్తుంటే వీరు ఏ విధంగా అభివృద్ధి అవుతారు అనే ప్రశ్న మదిలో స్ర్పుషిస్తుంది రామ్ గారూ. ధన్యవాదాలు రామ్ గారూ.