సృష్టి అంటే ఆ నాలుగు ఏనా | Bhagavad Gita | Sundara Chaitanyananda | Devotional | Om CVR Special

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2023
  • సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధాల్లో సృష్ట్యాది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్ట్యాదిగానే అర్దం చేసుకోవాలి
    #bhagavadgita #swamisundarachaitanyananda #lordkrishna #devotional #omcvrspecial
    Om CVR Special స్వాగతం, ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక గురువులు మరియు సంఖ్యా శాస్త్రవేత్తలు వీక్షకులతో తమ జ్ఞానాన్ని పంచుకుంటారు. ఈ ఛానెల్ భక్తి, సంఖ్యాశాస్త్రం, ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి. ఇక్కడ మేము రోజువారీ, వార, లేదా నెలవారీ జాతకాలకు సంబంధించిన భక్తి సూచన లపై రెగ్యులర్ కంటెంట్‌ను ప్రచురిస్తాము అలాగే మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన నిజమైన అంతర్దృష్టులను అందిస్తాము.
    మా సబ్‌స్క్రైబర్‌లు మరియు Om CVR Special ఆధ్యాత్మిక ప్రపంచ వీక్షకులకు మరియు ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకులకు అవగాహన కల్పించడానికి మేము మీకు తాజా భక్తి విషయాలను అందిస్తున్నాము.
    Don't forget to subscribe to OM CVR:
    ►Subscribe to CVR Health: bit.ly/3urW9zX
    ►Subscribe to CVR News Telugu: bit.ly/3IAq9Pi
    ►Subscribe to OM CVR Special: bit.ly/3TrUaYD
    ►Subscribe to CVR Gold: bit.ly/3n0oM7l
  • Věda a technologie

Komentáře • 16