ఇలాంటి అఖండ దీపం never before ever after 💰🤩 2 ని||ల్లో దూది లాంటి దోశలు🤔 కోడలు మాట వినని అత్తయ్య🙏🙏

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • AKHANDA DEEPAM : kraftsun.com/product/akhand-d...
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #akhanda deepam
    #deepam
    #pramedalu
    #dosa
    #instantdosalu
    #Navaratri akhanda deepam
    #newvideo
    #kobbarichutny
    #sakhidiaries recipes
    #poojavlogs
    #ashadamasam
    cooking
    #recamended
    #recamendedchannal
    #ravvadosa
    #curddosa.
    #dudilantidosa
    #new breakfast
    #

Komentáře • 205

  • @nirmalakarne696
    @nirmalakarne696 Před 24 dny +24

    మీ అత్త కోడళ్ల ఆప్యాయత అనురాగం చూడముచ్చటగా ఉంటుంది ఒకరికొకరు తోడుగా స్నేహితుల లాగా కలిసి మెలిసి ప్రేమగా ఉంటారు సహనం సహకారంగా ఉంటారు మాకు మా అత్తగారు లేరండి చాలా బాధగా ఉంటుంది మీరు మంచి గృహిణి 🙏🏻🙏🏻

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Před 24 dny +6

    Chalaa bagundi, 1st time chustunna deepam,mi attayya gari tho mi bonding muchhataga untundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      Thankyou so much Anuradha garu❤️❤️

  • @krishnaveni2290
    @krishnaveni2290 Před 24 dny

    Hi Vijaya garu ❤👋😊Deepam is very nice n very useful 👌🤝

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3d Před 24 dny +1

    Mee attammagaru super.mee bonding Inka super.

  • @deepikanuguri8573
    @deepikanuguri8573 Před 23 dny

    I will definitely try this recipe...

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి

  • @swarnalatha7589
    @swarnalatha7589 Před 24 dny

    Hi Vijayagaru deepam chaala bagundandi. Good information andi.

  • @NagarajuSuravarapu-cm5bt

    Nicevideo supperakka

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 Před 24 dny

    Deepak model chala bavundi attayya ni chala baga chustaru miru ade punyam mi pillalaki blessings avtai ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి పెద్దవాళ్ళని మనము కంపల్సరిగా చూసుకోవాలండి

  • @savithriburra3167
    @savithriburra3167 Před 24 dny +2

    Chala bagundi vijya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @parvathiranga5340
    @parvathiranga5340 Před 23 dny

    Deepam super andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా తెప్పించుకోండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Před 24 dny

    Deepam so useful 👌🏻👍🏻,, Dosalu chala bagunnai... Attayagaru to me bonding chala bagundi.... I feel ilane andaru undali... Anvasaramina tagulu, dveshalu pettukokunda.

  • @Kalyani-vr6lm
    @Kalyani-vr6lm Před 24 dny

    Mee vantalu chala baaguntaayi andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      థాంక్యూ కల్యాణి గారు ❤️

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 Před 24 dny +1

    Deepam chala Bagundi

    • @manjulasuresh406
      @manjulasuresh406 Před 21 dnem

      Amjan

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు? తప్పకుండా తెప్పించుకోండి అమెజాన్ లింకు కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @TPrasad-ld9zq
    @TPrasad-ld9zq Před 24 dny +1

    👌👌👌

  • @user-wb9xu9rc9x
    @user-wb9xu9rc9x Před 24 dny +1

    Hi Vijayagaru roju mi matalu vinalani untundhi meeru challaga undalandi God bless you 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      Thankyou so much andi❤️❤️❤️❤️

  • @parimalah9236
    @parimalah9236 Před 24 dny +1

    Dosa lu super maa meru mama jodi Baga kalisi untaru

  • @RAGASUDHAPULLURI
    @RAGASUDHAPULLURI Před 24 dny +1

    Superr vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      థాంక్యూ సుధ గారు ❤️

  • @aramani7226
    @aramani7226 Před 24 dny

    Miru puja super ga chesta ru vijaya garu❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @challamamatha9050
    @challamamatha9050 Před 24 dny

    Hi my lovely family attha❤

  • @jayac66
    @jayac66 Před 24 dny

    Hi Vijaya.Deepam chaala bagundi.dezine super😊

  • @rmallika9193
    @rmallika9193 Před 24 dny

    Akanda deepam bhagundandi👌🙏

  • @KINGAMRUTH
    @KINGAMRUTH Před 22 dny

    Wow ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @chandrakalabuji5633
    @chandrakalabuji5633 Před 24 dny

    👌👌👌👌👌

  • @radhikakodumuri3982
    @radhikakodumuri3982 Před 24 dny +1

    Super Andi

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před 24 dny

    Very nice video Vijaya Garu💕💕💕

  • @annapurnae396
    @annapurnae396 Před 24 dny

    Amanda deepam Chala Chala bagundi 👌👌🙏🙏

  • @amaravathi980
    @amaravathi980 Před 24 dny

    Ma intlo ma nannamma chestudi akka nice vlog akka super akka meeru❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @nikki.344
    @nikki.344 Před 24 dny

    👌👌👌👌

  • @prabhavatigaikwad749
    @prabhavatigaikwad749 Před 24 dny +2

    పూజ గదిలో దీపం చాలా బాగుంది. మీరు చాలా ఓపికగా చేస్తారు. నాకు చాలా ఇష్టం.

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      థాంక్యూ ప్రభావతి గారు❤️

  • @VijayakumariSuravarapu-ro4ov

    సెట్ దోసె చాలా బాగుంది అఖండ దీపం చాలా బాగుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

    • @VijayakumariSuravarapu-ro4ov
      @VijayakumariSuravarapu-ro4ov Před 21 dnem

      @@SakhiDiaries బాగున్నాం అక్కా మీరు ఎలా వున్నారు

  • @hemakolanu4123
    @hemakolanu4123 Před 24 dny

    Chala bagunde deepam rate yekuva anepinchinde

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 Před 24 dny +1

    Nice akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @hanumanthammaediga8366

    Hi vijaya garu ,deepam super 😊

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 Před 24 dny +2

    Hi akka ma atthaya ni baga chusukuntaru akka 👌👌

  • @erravanitha4440
    @erravanitha4440 Před 24 dny +2

    Hi super vijaya ur andi

  • @flowers8575
    @flowers8575 Před 24 dny

    Super andi...

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

    • @flowers8575
      @flowers8575 Před 20 dny

      @@SakhiDiaries meeru Ela unnaru andi..memu bagunnamu

  • @sreedevies7241
    @sreedevies7241 Před 24 dny

    Hi vijay garu pooja akhnda deepam anni baga unnayi

  • @radhakamana86
    @radhakamana86 Před 24 dny +2

    మీ మాటలు వినేకొద్ది వినాలనిపిస్తుంది విజయ గారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      థాంక్యూ సో మచ్ రాధా గారు❤️

  • @koppunoorirajitha9914
    @koppunoorirajitha9914 Před 24 dny

    Mi vidio lu chaala baguntae❤️👌

  • @satyasabnaveesu99
    @satyasabnaveesu99 Před 24 dny

    Super vlog

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před 23 dny +2

    హాయ్ అక్క మనం మార్నింగ్ మోషన్ కి వెళ్తాం కదా వచ్చిన తర్వాత మనమే బట్టలు వేసుకుని స్నానం చేస్తాను అలా పూజ చేయొచ్చా అంటే బాత్రూం కి వెళ్ళిన తర్వాత మనం బట్టలు వేసుకుంటే ఆ బట్టలతో పూజ చేయొచ్చా అనేది నా డౌట్ అక్క❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం మోషన్ కి వెళ్తే మాత్రం కంపల్సరిగా స్నానం చేసేసి వచ్చి పూజచేస్తాను ఒకవేళ పూజ లేదు అనుకుంటే అలానే ఉంటానండి

    • @komallaprasad8336
      @komallaprasad8336 Před 21 dnem

      @@SakhiDiaries ok akka

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 Před 24 dny +1

    Nice vlog

  • @lakshmanrao3756
    @lakshmanrao3756 Před 22 dny

    Mee videos super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @c.venkatanagasudhamani7007

    Hiakamerusupper

  • @shobhakaranam5800
    @shobhakaranam5800 Před 24 dny

    Deepam links petalandandi super super

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి మా

  • @user-sv4mz2gq8f
    @user-sv4mz2gq8f Před 24 dny

    Hi Akka Deepak is very nice👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @laxmitayaru726
    @laxmitayaru726 Před 24 dny

    Akandadepambavundi

  • @hsvcichannel4384
    @hsvcichannel4384 Před 24 dny +2

    Hi akka bagundi

  • @kavithammavantalu
    @kavithammavantalu Před 24 dny

    Hi aunty
    Chaalaa baagundi

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 Před 24 dny +1

    Mi vantalu chala buvuntie

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 Před 24 dny +2

    Hi andi meri prati vantalo vatti mirapakayalu baly vastaru nanu stove valigichatapudu okoka sari shaku kottinatlu anpisttadi depam super

  • @prasannameriga2587
    @prasannameriga2587 Před 24 dny

    Chala bagundi akka pujja akkanda deepam epudu paydathara meru mi athha super

  • @reddemmasallagundla5519

    👌🏻vijaya ela unnaru ❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @nagasudhamahanandigari5663

    Nenu okkadanne chusukuntunna amma.pillalanu.ma vaaru on site lo unnaru.ma akka vallu maaku daggara lo untaru amma.valle help chestharu amma.january lo ma pedda babu ki chicken fox vachhindi amma.todu kosam ma atta valla nu pilichanu.ma attayya sanktarhi ayipoyina tarvtha vasthamannaru amma.naku chala badha vesendi.inka valla meeda naaku Prema abimanam purthiga poyyayi amma

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 Před 24 dny

    హాయ్ అండి మీ వీడియోస్ చాలా వరకు నేను చూస్తానే ఉంటాను చాలా బాగుంటాయి మీ వంటలు కూడా చాలా బాగుంటాయి మొన్న మీరు చేసిన సొరకాయ గారెలు నేను ఇంట్లో చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా విషయానికొస్తే ఈ దీపము మనము ఇంట్లో ఉండని నెలలు ఐదు రోజులు కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడద నాకు చెప్తారా అంటే మనము ముందు రోజు మనకి ఐడియా ఉంటది కదండి మన డేటు ముందు రోజు పెట్టాము అనుకోండి 5 రోజులు ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదా ఇన్నాళ్లు అలా ఉంటుంది కదా ఇప్పుడు ఉండకుండా ఇలా చేసుకోవచ్చా అని అడుగుతున్నాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ ఐడియా సూపర్ అండి నాకు అసలు ఆలోచన తట్ట లేదు సో హ్యాపీగా మనకు డేట్ వచ్చే ముందు మనం పెట్టేసుకొని ఒక మూడు రోజులు మన ఇంట్లో దీపం వెలిగిన చాలండి చక్కగా మనకు చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి తప్పేమీ లేదు థాంక్యూ సో మచ్ అండీ

    • @nagabhavanib5504
      @nagabhavanib5504 Před 21 dnem

      @@SakhiDiaries 👍👍👍🙏🙏

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Před 24 dny +2

    Oil nidi bayataku poda akkaa

  • @nimmadivaralakshmi2171

    Naku nachalydu andi akandadeepam

  • @kbramaramba1988
    @kbramaramba1988 Před 24 dny

    Hi vijayagaru mee vamtalu 👌👌👌

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Před 24 dny

    Hi vijayagaru elaunnaru nice vidio

  • @anuradhanamala6565
    @anuradhanamala6565 Před 24 dny

    Akka a deepam yekkada konnaru link evvandi please

  • @vijayasiliveru4388
    @vijayasiliveru4388 Před 24 dny

    Meeru nandyalalo ekkada vuntaru mamukuda nandyalalo vuntamu

  • @gollajyothi6410
    @gollajyothi6410 Před 24 dny

    Jonnala thoti recipes chuupinchandi akka

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 Před 24 dny

    Akka pooja baga ch es stav

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @sai-ns6pe
    @sai-ns6pe Před 24 dny +1

    Dipam open gane undali mam kanti + nune suvasana devulaki manaki power ravali intiki kuda patali
    Ala museste ela
    Science veru seshtram veru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనకి పైన ఓపనే ఉందండి చక్కగా మనకు దీపం సువాసన వస్తుంది అన్నమాట మనం ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఆఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇలాగ చాలా బాగా ఉపయోగపడుతుంది

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs Před 24 dny +1

    Hi sister namaste

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      హాయ్ మా నమస్తే❤️

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před 24 dny +1

    అక్క పూజ చాలా బాగా చేశావు❤❤❤❤❤❤❤❤ పూలు బాగా అలంకరించారు నాకు ఎలా చేసుకోవడం చాలా ఇష్టం నేను కూడా ఫోను బాగా అలంకరిస్తారు అక్క నేను బావకి పూజ చేసుకుంటాను ఈరోజు చేశాను❤❤

  • @anuradhamalleshwara7611

    Hi Vijaya. Mee athaiah ku 🙏 cheppandi, instant dosa 😋👌👍, monna meeru gunta ponganalu chestunte tinalanipinchi morning ventene nanabettukunna 😂, baga ooristunnaru Vijaya, akhanda deepam chala bagundi, 😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      Hi Anuradha garu❤️❤️athaya ki mee namaskaralu teliyajestanandi ❤️ ponganalu Ela vachayi😊Thankyou Anuradha garu

  • @renukaeswar5662
    @renukaeswar5662 Před 24 dny

    కొబ్బరి చట్నీ ఎలా చేసేది medam

  • @lahariedhulakanti1722
    @lahariedhulakanti1722 Před 24 dny +1

    Hai akka

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před 24 dny

    Hi vijayagaru akanda dhipam glass vediavathundi kadha

  • @padmareddy3763
    @padmareddy3763 Před 24 dny

    Hi Vijaya pedhala mata chadhi muta pedhalu Lenide manamu lemu ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారు మా పెద్దలు లేనిది మనం లేము ఇది మాత్రం 100% కరెక్ట్

  • @karunasree8831
    @karunasree8831 Před 24 dny +1

    Hi vijaya how are you

  • @Rama1234_6
    @Rama1234_6 Před 24 dny

    Hi vijaya dosha lo pepar అటుకులా మoదమ్ అటుకులు వెయాలా

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      ఏవైనా పర్లేదు అండి , నేను
      మందం వీ వేసాను 👍

  • @gangajalaudutha601
    @gangajalaudutha601 Před 24 dny

    Hi akka h r u

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      హాయ్ గంగాజలా బాగున్నాను మీరెలా ఉన్నారు❤️

  • @priyakintali8437
    @priyakintali8437 Před 24 dny

    Vijaya garu hindhupur video chudandi baba darshanam echharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూస్తాను మా సాయి రామ్

  • @shobhasistla2193
    @shobhasistla2193 Před 24 dny

    Vijaya ur bonding vit attayyagaru so emotional ❤❤❤
    Deepam is very nice n very useful inf. Tnq somuch

  • @guptacheguv3593
    @guptacheguv3593 Před 24 dny

    Give the address of shops to buy for us pl.

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @nagasudhamahanandigari5663

    Ma attayya naku e help cheyyaru amma.inka nenu pillalu pakka ki vachhesam amma.ma vaaru vere choto job chestharu.maaku iddaru okari tarvtha okaru ventane puttaru amma.ma attayya e help chesevarru kadu.na valla kaka ma chinna babu nu ma amma daggara pettanu.ma amma weekly babu nu tisukochhedi.eppudu anipisthuntundi amma intlo panu lu anni vadelese ma iddaru babu lu nu nenu enduku chusukolekapoyanu ani
    I

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? ఏమోలేండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు సో మనకు దేవుడు ఏదో ఒక వైపు నుంచి అయితే సహాయం చేశాడు కాబట్టి మనం అదృష్టవంతులం అని అనుకోవాలి థాంక్యూ సో మచ్

  • @bindubindu258
    @bindubindu258 Před 24 dny

    Hi sakhi
    ఆకాండ దీపం బాగుంది కానీ గ్లాస్ దీపం వేడికి పగిలిపోద

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మనం దీపం సన్నగా పెట్టుకుంటాం కాబట్టి ఏమీ పగలదండి

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Před 24 dny

    Oil aipotha malli teese posukovala akkaa link pettandi

  • @thatipamulaarunashekar6198

    Ma entlo pedda manchi okka pani cheyyaru vest

  • @user-rt8yy4bf8o
    @user-rt8yy4bf8o Před 24 dny

    Meru vedio link evvaledu andi nimakya salt thamarind aninkalipi boling di

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Před 24 dny

    Akkanda deepamu kundi bagundi andi chala manchi video chupicharu👌

  • @leelavathi606
    @leelavathi606 Před 24 dny

    Vijaya akanda deepam super dosa memukooda try chestamu naku nuvvu reply pettadamu ledu nenu prati roju coment pedutunnavu rendu mooduvatiki pettavu ante

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      Hi leelavathi garu😊👍akka kuturi pelli pani meeda Hyderabad ki shopping laku tirugutunnamu anduku chala alasataga undi andi❤️emi anukokandi

  • @pinnadharimahalakshmi4367

    Mee entiloni wick holders photos pettandi

  • @pakashirisha9291
    @pakashirisha9291 Před 24 dny +1

    Hi😊

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 Před 24 dny

    Jonnalu petti aku kura konnamu andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem +1

      కదా సూపర్ అండి నాకు కూడా చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు కూడా ఉంది కదా థాంక్యూ సో మచ్ అండి

  • @Prakash-dy9jb
    @Prakash-dy9jb Před 22 dny

    Amma nuvu entha price ki purchase chesav amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నేను కొన్నది 1950 రూపాయలు అండి

  • @ym-navaneswaryt9932
    @ym-navaneswaryt9932 Před 24 dny

    Hivijayagarumevideoschalabagauaotai

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @auprihima6179
    @auprihima6179 Před 24 dny

    Hi pinni

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ రా అందరు ఎలా ఉన్నారు

  • @nirmalakarne696
    @nirmalakarne696 Před 24 dny

    జొన్నల జ్ఞాపకం ఉందండి

  • @priyakintali8437
    @priyakintali8437 Před 24 dny

    Sai baba hindhupur lo darshanam echharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      సాయిరాం మా అందరి ఎలా ఉన్నారు

  • @anandarao1781
    @anandarao1781 Před 24 dny

    Rajeswari. Hi Vijaya akhanda deepam chala baagundi .deepam yeppudu veluguthuntundi kadha glass buddi borlinchaaru kadha adhi deepam vedi ki yemi avadhantaara dosalu bale mithuvuga baaga chesaaru nenu try chesthaanu maaku beans kal kg 60 rs .Anni vegetables chala rate vunnaayi peddha vaallu asalu vinaru Vijaya yemi thochadhu ani Pani chesthune vuntaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 24 dny

      Hi rajeswari garu Deepam sannaga pettukunte em
      Avvadandi ❤️👍avunandi anni rate unnayi

  • @pumadevi9584
    @pumadevi9584 Před 23 dny

    What is the cost of deep am

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      1900 పడిందండి దీపము

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 24 dny

    మీ అత్త గారిని oka 3 కాళ్ళు ఉన్న వాకింగ్ స్టిక్ యూస్ చేయమనండి పడకుండా సేఫ్టీ ఉంటుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 21 dnem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? స్టిక్కీ కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశాను అండి కానీ అది తీసుకొని వెళ్లట్లేదు అనమాట ఆమె కట్టే మామూలుగా తీసుకొని వెళ్తూ ఉండండి

  • @funwithvasavinikhila.9806

    Deepam cost andi

  • @obulreddyshakuntala4534

    అఖoడ దీప ము సుప్పర్ విజయ గారు

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib Před 24 dny

    Jagi ki jee jgi ki jy jy lu

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 Před 24 dny +1

    Meeku pallilu factory pettukovali

  • @neetamandlik8981
    @neetamandlik8981 Před 24 dny

    I m show y r vido y r languages not understand l m interest gugar sabji store plz English or hindi language