Video není dostupné.
Omlouváme se.

TajMahal: తాజ్‌మహల్‌ను ఆక్రమించిన బ్రిటిషర్లు ఏం చేశారు, దాన్ని కూల్చాలని ఎందుకు అనుకున్నారు?

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2024
  • షాజహాన్ తాజ్‌మహల్‌ లోపల అలంకరించేందుకు 40 దేశాల నుంచి అమూల్యమైన వజ్రాలు, రత్నాలను తెప్పించాడు. కానీ జనరల్ విలియం లేక్ ఆగ్రాకు ఆక్రమించుకున్న తర్వాత.. అవన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.
    #TajMahal #Agra #Shahjahan #MumtajMahal #Britishers
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 106

  • @NKS1982
    @NKS1982 Před 5 měsíci +52

    రాసింది వాళ్ళ వాళ్లే అయితే అన్ని మంచిగా గొప్పగానే రాసుకుంటారు.

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Před 5 měsíci +35

    బ్రిటిష్ పాలకులు తాజ్ మహల్ ని కూల్చివేసి ఉంటే చాలా బాగున్నాను

    • @khadeermd3515
      @khadeermd3515 Před 4 měsíci +1

      India ki 1990 ki before foreign currency mostly tourist valla vachedi... tourist tajmahal kosam vache varu

    • @varanasidurga5551
      @varanasidurga5551 Před 4 měsíci +1

      నిజం అండి.
      వేల మందిని ఉంచుక్కున వాడో ప్రేమికుడు, వేరే వాడి దగ్గర లాక్కుని మార్పులు చేసిన బిల్డింగ్ ఒక ప్రేమ మందిరం. తాజమహల్ ప్రేమకి గుర్తు అంటా !! వినే వాడు ఉంటే ఏదైనా చెప్తారు. పర్యాటక స్థలం వరకు OK. వెధవలను గొప్ప వ్యక్తుల్లా చూపించడమే చాలా అసహ్యమైన పని.
      ఇదే బీబీసీ లో వైజాగ్ లో ఉన్న జ్ఞాన్ మహల్ అని ఒక రాచరిక కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయిన భార్య కోసం కట్టించి ఆమె కోసమే బాధపడుతూ 40 ఏళ్ళకి చనిపోయాడు. అతనికి ఉన్న అధికారం ఆస్తి కి అనుకుంటే ఎంతో మంది ఆడవారు భార్యలు గా తెచ్చుకోవచ్చు అయినా కూడా చనిపోయిన భార్యను తల్చుకుంటూ ప్రాణం విడిచాడు ఇది ప్రేమ మందిరం అంటే.

    • @varanasidurga5551
      @varanasidurga5551 Před 4 měsíci

      Congress టైం లో అరబిక్ ప్రొఫెసర్ ఒకతను ఇది అసలు ఇస్లామిక్ కట్టడం గా అనిపించడం లేదు అని తాజ్మహల్ పూర్తిగా తెరవాలి అని కోర్ట్ దాకా వెళ్ళాడు. ఆ కేస్ అక్కడైతే ఆగిపోయింది. కాంగ్రెస్ vote bank కోసం కొన్ని సత్యాలు పైకి కనిపించకుండా చేశారు.

    • @visible856
      @visible856 Před 4 měsíci

      @@varanasidurga5551 అవున మరి వేల మందిని ఉంచుకున్న వాడిని మీరు దేవుడు చేసారు గా... ఇదెక్కడి న్యాయం? 🤦🏻‍♂️🤔

    • @haranathrajunadimandalam8334
      @haranathrajunadimandalam8334 Před 3 měsíci

      THURAKALU AKRAMANGA PARULA KATTADALANI SAMPADALANI DOCHUKONI
      THAMA VAIBHAVAMGA CHRITHRALU NIRMINCHUKUNNARU ,RAYINCHUKONNARU KIRAYI WRITERS DWARA ,VALLAKE CHARITHRAKARULA DARJALU ICHARU

  • @sudheeryerraguntla309
    @sudheeryerraguntla309 Před 5 měsíci +19

    BBC Mughals Kalam nunchi unnattu entha strong ga anni chusinattu cheppesthunnadu

    • @sangeethark7311
      @sangeethark7311 Před 5 měsíci +1

      Avunu

    • @sidsiddhus
      @sidsiddhus Před 5 měsíci +2

      చారిత్రక ఆధారాలు ముఖ్యముగా విదేశీ చరిత్రకారుల రచన వాస్తవికంగా ఉండేవి...

  • @kksnstatus
    @kksnstatus Před 5 měsíci +16

    Bb C comedy😂

  • @naimnaim9569
    @naimnaim9569 Před 5 měsíci +9

    మందిరాల లోపల బంగారం వజ్రాలు ఖనిజ సంపద దాచి నట్లు తాజమహల్ లోపట ఉంటుంది అని అనుకున్నారు కావచ్చు

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před 4 měsíci +4

    అబద్ధాలు అంటే తెగ వింటారు..
    బిబిసి లో నిజాలు చెప్పిన నమ్మరు...

  • @jayakiran5237
    @jayakiran5237 Před 4 měsíci +2

    నా భారతదేశజాతి సంపద❤

  • @chandapullaiah2496
    @chandapullaiah2496 Před 4 měsíci +3

    అంతా బాగుంది మామా పురాతన చెక్క తలుపులు ఎలా వచ్చాయి

  • @Bharat_Ya
    @Bharat_Ya Před 4 měsíci +4

    BBC అనేకన్నా GBBC గూగుల్ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిజ నిజాలు వెలికి తీసి విశ్లేషించుకొని ఒక వార్తను తయారు చేయరు కాబట్టి మరియు ఒక డాక్యుమెంటరీని ఎలా తయారు చేయాలో తెలియదు కాబట్టి GBBC అని పెట్టుకుంటే బాగుంటుంది...🎉🎉

  • @ramakrishnamandala9545
    @ramakrishnamandala9545 Před 5 měsíci +8

    fack BBc news

  • @HariHaribabu-qh7eo
    @HariHaribabu-qh7eo Před 5 měsíci +19

    ఈ bbc వాడు గతం చూసి వచ్చాడు అందువల్ల ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు

  • @venubodem8490
    @venubodem8490 Před 4 měsíci +1

    ఎన్నో నీతి మాలిన పనుల కన్నా
    ఈ ఒక్క మంచి పని చేసి ఉండాల్సింది

  • @sandeepkumar.m
    @sandeepkumar.m Před 5 měsíci +13

    నీ ధైర్యానికి మెచ్చుకోవాలి bbc

    • @jayakiran5237
      @jayakiran5237 Před 4 měsíci

      జర్నలిజం అంటే ఇదే

  • @harijavvaji
    @harijavvaji Před 4 měsíci +3

    Just like Ayodhya Rama Mandir and Kashi gyanvapi Temple,.. BBC is fearing that Taj Mahal may be also built on a Temple,..& hoping that Indian government may , also do a geological survey legally, on Taj Mahal construction ,...then it will be also proved as a Hindu temple, demolished and constructed a Taj Mahal

    • @azeezabdul2930
      @azeezabdul2930 Před 4 měsíci +1

      kulchuko
      Appudu india ki unna image mottham dhobbuddhi
      India lo unna main tourist attraction tajmahal
      Alantidhi pichi pichi panulu chesaranko
      India ki unna global image mottham dhobbudhhi

  • @naveengandla6358
    @naveengandla6358 Před 3 měsíci +1

    14వ సంతానానికి ప్రసవం.....?
    ఏంట్రా, వరల్డ్ రికార్డ్ కోసం ట్రె చేసాడా....

  • @VemYuga
    @VemYuga Před 5 měsíci +9

    Chinna chinna CZcams channels are better than bbc😂

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po Před 5 měsíci +13

    It's not Tajmahal, It is Tejomahal. Understand BBC

    • @narendrachelle9010
      @narendrachelle9010 Před 5 měsíci +6

      Tejomahal entra ippudu deeni kinda ramudu vigraham antara enti?

    • @Arunkumar-zo1po
      @Arunkumar-zo1po Před 5 měsíci +3

      @@narendrachelle9010 kadhu ra, nee prakaram, deeni kinda Allah vunnadu antava..

    • @royalstar2082
      @royalstar2082 Před 5 měsíci +4

      ​@@narendrachelle9010😂😂😅👍👌

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 Před 5 měsíci

      Malli modalu pettava... WhatsApp gnana pracharam

    • @sidsiddhus
      @sidsiddhus Před 5 měsíci +3

      What's up graduate అనుకుంటా...

  • @MrPoornakumar
    @MrPoornakumar Před 4 měsíci

    నేను మరోవిధంగా విన్నాను. సున్నం అవసరమై ఒకవ్యాపారి, అమ్మకానికిపెట్టిన తాజమహల్ని కొనేశాడు. ఆసున్నపురాయంతా ఇటకల వలే కాలిస్తే సున్నమౌతుంది (అంతకు చాలాముందే బ్రిటిష్ సోల్జర్లు, కట్టడంలోని అనేక రత్నసమానమైన రాళ్ళన్నిట్నీ చెక్కితీసుకు పో యారు). ఒక బ్రిటిష్ కల్నలు(పేరుగుర్తులేదు) తన అధికారప్రాపకంతో, కట్టడాన్ని, భూమిని ప్రభుత్వపరంచేశాడు. వారిపాలనలోచేసిన (కొద్దిపాటి మంచి)పనుల్లో ఒకటిగా, మన పురాతత్వశాఖ యేర్పడ్దది. కనింగ్‌హాం వంటివారు పురాతత్వసంపదని పరిరక్షించారు.

  • @murthyraju3066
    @murthyraju3066 Před 5 měsíci +5

    Wow BBC ki anni Telusu

  • @jagadeshm4184
    @jagadeshm4184 Před 4 měsíci +2

    If you know the history of tajmahal, then you telecast as program. Else do not tell lies, tajmahal was not build by shajahan

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 4 měsíci +2

    ఒక ఇండియా గా షాజహాన్ &ముంతాజ్ లా మన దేశం లో... వాళ్ళ గుర్తు గా తాజ్ మహల్ ఉండటం చాలా గొప్ప 💐💐🥰🥰🥰🥰🥰love this హిస్టరీ

  • @sudhakanth974
    @sudhakanth974 Před 4 měsíci +2

    Koolchi unte peeda viragada ayyedi....😂😂😂😂😂dikkumaalina kattadam

  • @abram9086
    @abram9086 Před 4 měsíci

    BBC యా. మజాకా
    నేను కూడా రాస్తాను పుస్తకం

  • @varanasidurga5551
    @varanasidurga5551 Před 4 měsíci

    Islamic invasions జరిగినపుడు మన దేశం లో గుడులను చూసి ఏమీ అనుకున్నారు?!!; ఎందుకు కూల్చారు?!! అంత jealousy వచ్చిందో కొంచెం చెప్పండి బీబీసీ.

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před 4 měsíci +3

    నిజాలు ఇలాగే వుంటాయి...🎉🎉
    మన ఇండియన్s నమ్మరు..

  • @lokeshlavakusha3972
    @lokeshlavakusha3972 Před 4 měsíci +2

    Om Namah Shivaya 🔥 Sanatanis know the real stories for the construction of Taj. Truth never hide

  • @KMS-mv2in
    @KMS-mv2in Před 4 měsíci

    Modi తాజ్మహల్ ను సందర్శించడం జరిగిందా.😊

  • @prabhalajnv2073
    @prabhalajnv2073 Před 4 měsíci +2

    తాజ్‌మహల్ షాజహాన్ కాటించాడు అని ప్రూఫ్ లేదు బ్రో

  • @user-nc6nz6pu7e
    @user-nc6nz6pu7e Před 5 měsíci +2

    Boka Ame kadhura adhie jayapur Raju kathiecha. Siva alayam ra. Bbc

  • @Nationalist0369
    @Nationalist0369 Před 4 měsíci

    British vallu kulchi unte e okka vishayam lo aina british vallanu mecchukune vallam..

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 Před 4 měsíci

    Thajmahal pagaki pratikaralaki gurtuga kattindi kadu prema ki gurtu ga kattindi adi ea matam vallu kattaru ani kadu eanta premato kattaru anede alochinchali..

  • @srinivassr7058
    @srinivassr7058 Před 4 měsíci

    శాస్త్రవేత్తలు తేల్చిన ప్రకారం ఏ మతం ముందు పుట్టిందో చెప్పు మను ఈ దమ్ము లేని బీబీసీ నీ , చిన్న చిన్న యూట్యూబ్ ఛానెల్ లకు తెలిసిన విషయాలు కూడా బీబీసీ కి తెలియదు😅😅😅 ఇది ఇంటర్నేషనల్ ఛానెల్ సిగ్గు లేదు

  • @whereiscommonsense
    @whereiscommonsense Před 4 měsíci

    oka vekthi oka bagyaswami ni korukuntey adhi Prema antaru adhey vekthi okarikanna ekkuvamandhi ni korukuntey adhi kamam antaru...shazahan dhi Prema kadhu adhi Taj Mahal antha kanna kadhu...adhi thejomahal

  • @adimanu7659
    @adimanu7659 Před 5 měsíci +6

    Taj Mahal is one of the useless structure....

  • @ShowTime31158
    @ShowTime31158 Před 4 měsíci +1

    కూల్చేసి వుంటే అసలైన నిజాలు భయట పడేవి.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Před 4 měsíci

    Good 😃😃😃

  • @rambabugoddu4469
    @rambabugoddu4469 Před 4 měsíci +2

    Fake

  • @thyagugouri
    @thyagugouri Před 5 měsíci +1

    యలాగోలా బయటపడడం ఏమిటిరా స్టుపిడ్స్.

  • @rajupallikonda-xq3iq
    @rajupallikonda-xq3iq Před 4 měsíci +2

    Apu ni sollu

  • @mallikarjunyadavbobbala1790
    @mallikarjunyadavbobbala1790 Před 4 měsíci

    Tejo mahal

  • @rajavardhansharma3930
    @rajavardhansharma3930 Před 5 měsíci +9

    It's not tajmahal it's tejomahal
    It's hindu temple

    • @asainp5038
      @asainp5038 Před 5 měsíci +1

      Mari modi unnappude adi shivalayam kadu ani thirpu ichare enduku

    • @sidsiddhus
      @sidsiddhus Před 5 měsíci +1

      Hmm... what's up gold medalist...

    • @svscollections996
      @svscollections996 Před 4 měsíci

      Nee bonda prati de nee abba sottu kadu

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 Před 4 měsíci

    Oreye ఎది శివాలయము

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před 4 měsíci +2

    బ్రిటిష్ వారు అప్పుడు కూల్చి ఉంటే బాగుండేది

    • @MadaviLaxmi-nc1fz
      @MadaviLaxmi-nc1fz Před 4 měsíci

      Niku andhuku avasaram ledhu ok

    • @svscollections996
      @svscollections996 Před 4 měsíci

      Nuvu oka unmadi vi

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 Před 4 měsíci +1

      @@svscollections996 అవును ఉన్మాదిని మరకల పేరు చెప్తే ఉన్మాదిని ఎందుకంటే చాలా దేవాలయాలు కూలగొట్టారు గనుక దాని కింద కూడా తేజో మహల్ అనే శివాలయం ఉందని కూడా ఉంది అందుకే ఉన్మాదిని

  • @ravis2676
    @ravis2676 Před 5 měsíci +7

    Fake news, tejomahl (hindu temple) was there for over 1000 years,

  • @-pjtalks
    @-pjtalks Před 4 měsíci +1

    Avani bbc money na

  • @Bhindia123
    @Bhindia123 Před 5 měsíci

    Bbc mantri madali lo unaru kavachu 😂 th.. n..

  • @datascienceindia8536
    @datascienceindia8536 Před 5 měsíci +1

    14

  • @sangeethark7311
    @sangeethark7311 Před 5 měsíci +1

    Bbc 😂😂😂😂😂😂

  • @sanaullahsanaullah5305
    @sanaullahsanaullah5305 Před 5 měsíci +5

    ఈ న్యూస్ 🍊 🍊🍊 బ్యాచ్ కి జీర్ణం అవదు

  • @mallikbarma9042
    @mallikbarma9042 Před 4 měsíci

    This is lie

  • @Vrsf1981
    @Vrsf1981 Před 4 měsíci

    Story

  • @raghavarao4713
    @raghavarao4713 Před 4 měsíci

    😂

  • @chandukota6776
    @chandukota6776 Před 4 měsíci

    PALA RAYINI AMMU KUNDAM ANUKUNNARU
    RATE GITTUBATU KAKA AMMALEDU
    IDE PACCHI NISAM

  • @rajubanavath1376
    @rajubanavath1376 Před 4 měsíci

    Edi oka broker channel