గొర్రెల పెంపకంలో యువరైతు జయభేరి || Success Story of Semi Intensive Sheep farming || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    గొర్రెల పెంపకంలో యువరైతు జయభేరి || Success Story of Semi Intensive Sheep farming || Karshaka Mitra
    మాచర్ల బ్రీడ్ గొర్రెలతో యువరైతు జయభేరి
    వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం తర్వాత అతిపెద్ద రంగంగా జీవాల పెంపకం విరాజిల్లుతోంది. ఏటా 15 శాతం ఆర్థికవృద్ధి రేటుతో లాభదాయకమైన పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. జీవాల్లో ప్రధానంగా గొర్రెల పోషణవైపు యువత ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. గొర్రెల్లో అనేక జాతులు వున్నా ప్రధానంగా నెల్లూరు, దక్కని, మాచర్ల జాతులు ఎక్కువ ప్రాచుర్యంలో వున్నాయి. వీటిలో మాచర్ల జాతి గొర్రెల పెంపకంతో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు యువ రైతు అక్కల సైదా రెడ్డి.
    గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం, మన్నె సుల్తాన్ పాలెం గ్రామానికి చెందిన సైదారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా జీవాల పోషణ చేస్తున్నారు. మొదట్లో మేకలను పెంచిన ఈ రైతు ఇప్పుడు మాచర్ల గొర్రెల పెంపకంవైపు దృష్టి సారించారు. రెండు వందల తల్లిగొర్రెలతో ఫామ్ ప్రారంభించి రెండేళ్లలో వీటిని 300కు పెంచారు. వెయ్యి తల్లి గొర్రెలతో తన ఫామ్ బ్రీడింగ్ ఫామ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సైదా రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఏటా మందలో వచ్చే పొట్టేలు పిల్లలను పెంచి అమ్ముతూ ఫామ్ ను దినదినాభివృద్ధి చేస్తున్నారు. పాక్షిక సాంద్ర పద్ధతి గొర్రెల పోషణకు అత్యంత అనువుగా వుందని, జాగ్రత్తగా ఫామ్ నిర్వహిస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో సమానంగా నెలకు లక్ష రూపాయల నికర లాభం సాధించవచ్చని సైదా రెడ్డి దీమాగా చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    సైదారెడ్డి
    మన్నె సుల్తాన్ పాలెం గ్రామం
    బెల్లంకొండ మండలం
    గుంటూరు జిల్లా
    సెల్ నెం : 9640118546
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #sheepfarming #semiintensivesystem #macherlasheepbreed
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Komentáře • 122