Again Chandrababu Arrest.? | Modi | Parliament | Red Tv

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • Again Chandrababu Arrest.? | Modi | Parliament | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #chandrababuArrest #KalyanBanerjee #modi #redtv

Komentáře • 258

  • @rambabupalika3305
    @rambabupalika3305 Před měsícem +79

    సీరియస్ హెల్త్ కండిషన్ పై గౌ// కోర్టులను మైండ్ గేమ్ తో మోసం చేసి హెల్త్ బెయిల్ పై వున్న ఒక ముద్దాయి ,వారి కంటే నేను తెలివైన వాడినని నిరూపించుకొని బెయిల్ పై ఉన్న వ్యవహారాలు సదరు వ్యవస్థ గ్రహించి వుండదని అనుకుంటంలేదు. సగటు భారతీయుడిగా వ్యవస్థల బలహీనతకు సిగ్గుపడుతున్నాను.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 Před měsícem +2

      ఇది వ్యవస్థ బలహీనత అని అనడం కరెక్ట్ కాదేమో వ్యవస్థలలో పని చేస్తున్న వ్యక్తుల బలహీన అని అనుకుంటున్నా

    • @bvramanayya243
      @bvramanayya243 Před měsícem

      ​@@rev.badugudavidraju2924ఆ ఆ వ్యవస్థల లో పని చేసేవారు అమ్ముడు పోతున్నారేమో అని చాలా మంది అనుమానిస్తున్నారు

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před měsícem +29

    హెర్టెజి ఒకరోజులో రు 521 క్రొర్స్ ఎట్ల వచ్చినవి లెక్క చూపాలి

    • @user-qd9ne2en9c
      @user-qd9ne2en9c Před měsícem +1

      Neeku chupistharu ,nuvvu po 😅😅

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Share market. Ante telusukuni. Yeduvu.

    • @sivasongs175
      @sivasongs175 Před měsícem

      Shres konna vaalu andaru sebi ku lekka chupistaru mastaru

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      @@sivasongs175 vallaki 40% shares pine unnayi. So papers meeda antha profit kani pinchi dhi. Picchi. Ychipi pulka gallu. MP lu ayyi yedo chetta valutare. Vadu. A2. Gadi tottu pichhi pulka gadu joker ayyadu

  • @venkataramana3811
    @venkataramana3811 Před měsícem +7

    The TMP MP told about CBN Scam is true and correct

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 Před měsícem +47

    రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ కేసు ఏమయింది...? బాబు మీద ఓటుకు నోటు కేసు ఏమయింది...? BL santhosh meda CBI / ED case ఏమయింది...? పాపం కోర్టులు కూడా మోడీకి భయపడి / లేదా ప్రలోభాలకు ఆశపడి జడ్జిమెంట్ లను మార్చేస్తున్నారు...? వాళ్ళు ఎంత అవినీతి పరులయినా...వాషింగ్ మెషీన్ లో నిర్మా వాషింగ్ పౌడర్ వేసి క్లీన్ అయి వస్తున్నారు....

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Mari. Jagan gadi gurinchi matladavendi ra. Paytm. Ga

    • @sunderrajarao9965
      @sunderrajarao9965 Před měsícem +2

      ఓటు కి note case lo ఇద్దరూ ప్రస్తుతం సిఎం లు అయ్యారుగా.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Jagan gadi. 19. Cbi. ED. Case lu yemayyayi. Out ki note asalu case Kane kadu. Prati politician chestunnadu yee kalam lo

    • @bKumar78678
      @bKumar78678 Před měsícem

      ​@@user-sv2dn1pr3ivorei 420 asalu jagan meeda vunnavi anni false casele

    • @sunderrajarao9965
      @sunderrajarao9965 Před měsícem

      @@user-sv2dn1pr3i ప్రతి వాడు చేస్తే రైట్ అయిపోతుందా.

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Před měsícem +31

    బాలాజీ గారు అది జరిగే పనికాదులెండి. ఎందుకంటే మోఢీగారు ఊతకర్రని పారేసుకోలేరు కదా?

  • @sreedharsravanam6687
    @sreedharsravanam6687 Před měsícem +19

    Is this type of democracy our freedom fighters aspire for

  • @bujjibabu2865
    @bujjibabu2865 Před měsícem +43

    చంద్రబాబు ప్రతి సారి"" నేను సంపద సృష్టిస్తాను"" అని అనేక సార్లు వాపోతున్నా
    అంటే. ఈయన దగ్గర చాలా జిమిక్కులు వున్నాయి
    రెండు ఎకరాల ఆసామి కొన్ని లక్షల కోట్ల
    కు అది పతి అయ్యాడు అంటే. ఇంత
    అక్రమ సంపాదన ఎలా వచ్చింది అని
    అటు ED గానీIT.వ్యవస్థలు గాని అడిగే
    దమ్ములు లేకుండా పోయాయి.
    అంటే చంద్ర బాబు అక్రమ సంపాదన
    సృష్టించే భాగములో అనేక వ్యవస్థలను
    మానేజి చేస్తాడని అర్థము చేసుకోవాలి.
    ఈ విషయములో TMC MP లోక సభలో
    మన మోడీ గారిని నిలదీశాడు
    అంతటే చంద్రబాబు PM గారినికూడా మేనేజ్ చేస్తాడని తేట తెల్మయింది.ఒక
    రకము గా P.M లోక సభ లో అభాసు
    పాలయ్యాడు.
    ఇప్పటికైనా కేంద్రములో వున్నబీజేపీ
    అధికార పార్టీ అవినీతి పరులు( బ్యాంక్
    లోన్స్ ఎగ్గట్టిన వారు) అంటే, ఆర్ధిక
    నేరస్థుల యెడ.తగిన చర్యలు చేపట్టాలని
    తగిన వ్యవస్థలకు ఆర్డర్స్.జారి చేసి తగిన
    శిక్షలు అమలు చేసి మోడీ గారిపై బారిన మరకను తుడిచి కొనే ప్రయత్నము
    చేయాలి. అప్పుడే బీజేపీ
    పార్టీ.దేశములో.బతికి బట్టకలుగుతుంది.
    కామన్ ప్రజలు కూడా "బీజేపీ పార్టీ ఆర్ధిక
    నేరస్థులకు, దేశ ద్రోహులకు ఎందుక
    రిసార్ట్ గా మారింది????
    ఏదో ప్రయోజనము ఆశించి ఈ ఆర్థిక
    నేరస్థులకు ఆశ్రయము కల్పిస్తుదని అందుకుననే కాబోలు "కరోనా" టైం" లో
    వరల్డ్ అంతా ఆర్ధిక మాంద్యంతో కొట్టు
    మిట్టడుతుంటే మన దేశములో అధికార
    పార్టీ అయ్యిన బీజేపీ పార్టీ కి ఫండ్స్
    విపరీతముగా వచ్చినాయు.( అంతే ఒక
    రకము గా ఆర్ధిక నేరస్థుల సహా కారముతో పార్టీ ఫండ్స్ మితి మీరు న వరద ప్రవాహము లాగా. వచ్చి
    పడినాయు అని "" కామన్ ప్రజలు బీజేపీ
    పార్టీ పై అనుమానము వ్యక్త పరుస్తూ,
    రీసెంటు గాజరిగిన ఎలక్షన్ లో bj p పార్టీకితగిన గుణ పాఠము నేర్పారు.
    ఇప్పటికైనా బీజేపీ పార్టీ మేల్కొని
    గతములో జరిగిన తప్పులను సరిద్దుకొని ఆర్ధిక నేరస్తులను ఆమడ దూరంలో పెట్టీ
    దేశ ఆర్థికాభివృద్ధికి పాటు పడాలి
    .అంతేకాదు
    ఈ మధ్య కూటమి గా కొన్ని అరాచక పార్టీ
    లతో కలసి అధికారము చేపట్టాలని
    భావిస్తూ, ఒక రకముగా అరాచక పార్టీ
    లతోమితృత్యము కల్లుపుకొని
    అటు రాష్ట్రాలలో అరాచక పాలన
    సాగిస్తున్నారు. దీన్ని కి బీజేపీ పార్టీ కూడా
    బాధ్యత వహించాలి.
    ఈ మధ్య బీజేపీ పార్టీ రాష్ట్రాలలో
    రాజకీయ వ్యూహాలలో చాలా
    తప్పటడుగులు వేస్తుంది.ఈ విషయాలను
    సీరియస్ గా తీసుకొని set-right
    చేయాల్సిన బాధ్యతసెంట్రల్ పార్టీ నేతలు
    బాధ్యత వహించాలి. లేక పోతే బీజేపీ
    పార్టీ రాష్ట్రాల్లోనే కాకుండా దేశములో
    కూడా కను మరుగు అయ్యే అవకాశాలు
    మెండుగా సమీప భవిష్యత్తులో
    కనిపిస్తున్నాయి

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 Před měsícem

      గుడ్

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Před měsícem

      @@bujjibabu2865
      మెట్టుతో కొట్టావు బ్రో

    • @p.narasimhulureddy2626
      @p.narasimhulureddy2626 Před měsícem

      super bro ne typing ki

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Avunu. 2004. Yennikala mundhu. Ysr. Illu ammutò daniki try chesadu. Ysj. Asti 90 L. Attandhi 5 years lo 1L cr yetta vachhayo chebite andaru sampadinchukuntarugada. CBN. Vela Kotla ntr Alludu. Ika muskondi

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Don’t worry. BJP ni. Rahul Gandhi tinestadu. Yee sari congg ki 200 pina mp lu. BJP ki 150 lopu. MP lu. Yentha sepulchre. Maha metha gadu vadi koduku L cr dobbi tinna. Kuda. CBN meeda padi yedustaru. Mi paytm buddi ponichhukoru

  • @balaji1976-ln8ef
    @balaji1976-ln8ef Před měsícem +71

    అవును చంద్ర బాబు ని అరెస్ట్ చేసి విచారించాలి, ఎందుకు అంటే రెండు ఎకరాల భూమి గాల చంద్ర బాబు ఈరోజు ఒక లక్ష ఎబైవేల‌ కోట్ల అధిపతి ఏలా అయ్యాడు , విచారణ జరిగి తీరాలి

  • @agorki
    @agorki Před měsícem +12

    నరేంద్ర మోడీ ప్యాకేజీకి బుక్ అయిపోయాడు అందుకే బాబు కేసులన్నీ వెనక్కి పెట్టారు బాబుతో కలవటం దేశం అంతటా నరేంద్ర మోడీ కి జీరో బాబు తీసిన గోతిలో మోడీ పడిపోయాడు

  • @kishore_kkk
    @kishore_kkk Před měsícem +35

    420 CBN ni arrest cheyyali

    • @xc-zj9fj
      @xc-zj9fj Před měsícem

      Mee jalaga 420 cbn kadu

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před měsícem +11

    Baalaaji gaaru. meeru.baabu gaari curruption gurinchi Chaalaa baagaa vivarinchaaru.

  • @bedudoorisreenathareddy6262
    @bedudoorisreenathareddy6262 Před měsícem +17

    అన్ని వూహ లతో మాట్లాడతారా బాలాజీ. జరిగేది చెప్పండి

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Před měsícem +43

    KALYAN BENERGY'S name is being written in RED BOOK.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Před měsícem +13

    అంతకు ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టి స్తావా లేదా

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před měsícem +5

    Kalyan.benerjee.mp.tmc gaari.paadaalku. sirassu vanchi namaskaristunnanu. Kalyan benerjee gaaru has given excellent speech in parliament about ap cm chandra baabu curruption.thank yousir.

  • @ValeswaraRaoChavali
    @ValeswaraRaoChavali Před měsícem +5

    Good space sir

  • @mdn_7106
    @mdn_7106 Před měsícem +12

    MP Kalyan Benerjee previously CBN was arrested by Central Agencies. Two, how CBN’s wife 520 crores profit earned in single day. These are the allegations made against CBN.

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před měsícem +1

    BALAJI GREAT ANALYSIS.T.Q SIR.

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad Před měsícem +36

    ఒరేయ్ పప్పు నాయుడు కళ్యాణ్ బెనర్జీ పేరు రెడ్ బుక్ లో రాయురా లోకేష్ రెడ్డి.(ఎలిమినేటి మాధవరెడ్డి)

  • @vijayalakshmi-zq7qr
    @vijayalakshmi-zq7qr Před měsícem +2

    Very good aligation raised by T.M.C leaders it is the time Narendhramodi to reopen a case they proof themselves

  • @bodduvenkatasubbarao8545
    @bodduvenkatasubbarao8545 Před měsícem +3

    చంద్రబాబు మీద సిబిఐ, ఇ.డి ఉన్నాయా. ఆ మాట చెప్పేవాడికి . తలకాయలో గుజ్జు ఉందా. సిబిఐ, ఇ డీ కేసులు వుంటే ఒక్కటి చెప్పండి

  • @rajamani8284
    @rajamani8284 Před měsícem +4

    Very good carriyan super

  • @vmr3624
    @vmr3624 Před měsícem +2

    BJP duel game. They take help of Jagan in Rajya sabha. Help of TDP in Lok sabha. They won’t lose anyone. All the 25 MP seats in AP in their account. They have to help poor AP financially as all the 25 MPs are supporting them.

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u Před měsícem +2

    In India not CBI & ED only BLIND regarding CBN as he on bail on health grounds & sick person doing well ruling state still COURTS are Blind??? Means Heavy Load Reached them??? How much we can estimate??? Lokesh told publicly that Jagan Areested My Father & I let him out by spending 2000 crores??? That speaks AP politics & Judiciary & Ruling Party in India. Lokesh met Amit Shah with Purundeshwari after spending 2000 crores his father got bail out??? Then Indian People Guess this 2000 Crores where it reached

  • @arkoti9145
    @arkoti9145 Před měsícem +5

    Bollinaidu must be arrested for fair Enquiry. Because, he is most corrupt fellow. How he has earned crores of rupees. Aftral 2 acers agl. land fellow.

  • @user-il4ek7on9l
    @user-il4ek7on9l Před měsícem +2

    T D P 420

  • @kokatamparvathi8215
    @kokatamparvathi8215 Před měsícem +1

    Babu is very good leader

  • @TripuraTalkies
    @TripuraTalkies Před měsícem +11

    మళ్లీ బాబు అరెస్టా చెయ్యి cbn అప్పుడు గాని ప్రజలు తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని

  • @mahaboobjani7946
    @mahaboobjani7946 Před měsícem +2

    If it is fact,MODI garu ED,dwara CBI.dwara yenduku attack ledu.
    Chppandi,ChandraBabu CM ga 1st lo Vunnnappdu PolavaramPROJECT BABU ATM Annavu kada.marchipoyava.😮😢

  • @Geotv5
    @Geotv5 Před měsícem +1

    1000/rs Heritage membership ఇచ్చి మంచి ప్రాఫిట్స్ సంపాదించరుగా...

  • @chamarthivenkataphanibhask1659

    చంద్రబాబు వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఇపూడు రాయల సీమ రాష్ట్రం ఏర్పాటు జరుద్ట్. Deh

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Před měsícem +1

    Nobody can touch CBN He is having his roots in Congress and tree and branches in BJP.

  • @mohansr8388
    @mohansr8388 Před měsícem +8

    Chandrababu ni Arrest cheyyali

  • @johnwesly5708
    @johnwesly5708 Před měsícem +3

    Correct decision sir

  • @vanajakshichintada9007
    @vanajakshichintada9007 Před měsícem +2

    😊

  • @globenature9573
    @globenature9573 Před měsícem

    Not only CBN, Jagan, Sujana and more are there loke thisYes. This is may be Modi policy from the year 2014. If it is khangress whole amount in Swiss bank.

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 Před měsícem +7

    మోడీకి కూడా CBN అవినీతి దానిలో భాగం వున్నదినే అనుమానం ప్రజలలో నాను తున్నది?మోడీకి బాగంలేకపోతే వెంటనే CBN nu అరెస్టుచేయాలి బిజేపీ పార్టి పడిపోయినాపరవాలేదు అనీబావం మోడీకి బీజపివారికి వారికి వుంటే వారు వారినీతిని. నిజాయిని నీలబెట్టుకోవాలి?లేకపోతే బీజేపీ పార్టీకి CBN చేసిన పాపంలో భాగం వున్నట్లే??

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Mari. 11 years. Ga. Bail meeda. Unnodini dattata tisukunnadu. Vadu Dongodiki kada ?

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 Před měsícem

    అవినీతిపరులను పెద్దలే కాపాడుతున్నారు.

  • @pinkjava85
    @pinkjava85 Před měsícem

    Chandra Babu must ask CBI, EDI to put case on him if he does not fear and did not done any wrong. He has support CBI, ED, CID if nothing has found he will come out with clean chit. Why chandra babu has to fear when he is pure than Himalaya Mountains. There can be stains on Himalaya mountains but not on CBN, Come on babu show your righteouness and credibility to this world.

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Před měsícem +5

    Did share of HERITAGE has risen when stock market had crashed?

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 Před měsícem +6

    Eppudu arrest chestaro cheppara baboo

  • @ashoknadipintiashoknadipin212

    పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ గారు ఏది చెప్పారు అది అందరికీ అర్థమైంది మీరు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏం చెప్తున్నారనేది ఎవరికీ అర్థం కావట్లా,,చంద్రబాబు నితీష్ కుమార్ తన అనుకున్నది అవ్వకపోతే తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది వేచి చూడాలి

  • @sadasivareddy3093
    @sadasivareddy3093 Před měsícem +4

    Cbn should be arrested. Now pawan kalyan should answer

    • @bKumar78678
      @bKumar78678 Před měsícem

      Now pk must question CBN offcourse nowadays pk stopped questioning only packageing

  • @skmeera2397
    @skmeera2397 Před měsícem

    బాలాజీ బాబుగారుఅంటేనచ్చదా ?

  • @siddeswaraprasadkankanala2921

    CBN 'ED CBI SKILL ORR INCOMETAX and VOTE KI NOTE CASES will be settled or not

  • @RaghuramaiahSandari-ld5qm
    @RaghuramaiahSandari-ld5qm Před měsícem

    శీర్సికకు విషయానికి 😊🤣 1:59 😮😮😅😊

  • @user-vh1tm8cg5c
    @user-vh1tm8cg5c Před měsícem +1

    మీ ఛానెల్ మూసుకుంటే మంచిదేమో

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před měsícem

    బాబాయ్ బాత్రూమ్ లోకి వెళ్ళింది 😅

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Před měsícem

    బాలాజీ సార్ ఫిగర్ బాగుంటుందా😂😂😂😂

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před měsícem +1

    కొంతమందిని వాళ్ళ పెళ్ళాలు తంటున్నా అబద్ధాలే చెబుతుంటారు😊

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Před měsícem

    Just never mind this ysrcp journalist!

  • @VenuGopal-ke3yl
    @VenuGopal-ke3yl Před měsícem

    Definetly any corruption accused must arrest by cbi& Ed. Babu is also one of the eligible with such said corruptionists. These are public views.

  • @GudapuDevaraju-su3ww
    @GudapuDevaraju-su3ww Před měsícem +2

    ఈ బాలాజీ గాడు వైసీపీ ......a
    వీడికి ఇంకా బుద్ధి రాలేదు

  • @kondalaappanna8921
    @kondalaappanna8921 Před měsícem

    బాలాజిగారు మీడియా క రెక్టు గా ఉ న్టే అంతా బాగా వుంటాది

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 Před měsícem +4

    CBN meedha case lu lev ani buradhajallaru I చేయలేరు స్టేట్ లో ద్రోహులు పట్టుకోండి ,,that is brand

  • @grcchandra1784
    @grcchandra1784 Před měsícem

    Jail.ke.babu.

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial Před měsícem

    సర్ మీ పెట్టె పేర్లు చూసి వీడియోస్ చూస్తున్నాము కానీ వీడియోలో ఒకలా రాతలు ఇంకా తేడా ఉన్నాయి

  • @madhurao5242
    @madhurao5242 Před měsícem

    Damoji as you wish babu will be arrested and Jagan will be CM immediately

  • @sudhasudha6130
    @sudhasudha6130 Před měsícem

    Jai jagan

  • @dadigerajabhushanam3186
    @dadigerajabhushanam3186 Před měsícem

    Modi jee why u r gvng friendship with currepted fellows like Chandrababu sujana choudhary CM Ramesh Raghurama Raju & others why u r doing like that because ur name is highly good but u r failing gvn friendship with these fellows take action against theses fellows 👌❤🙏

  • @mullapudilakshminarayana-id8mt

    Ayana cbn garu prathivathalaka prathivratha andhukuni arest chayaru

  • @jimmygp2121
    @jimmygp2121 Před měsícem

    Bird's of a feather flock together ..........

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Před měsícem

    Really Chandrabu is Number one currecpted person in India. No doubt except. Yellow media people

  • @Mamidirohith-hd8hn
    @Mamidirohith-hd8hn Před měsícem

    ❤jaicongress ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so Před měsícem

    525 Crores Paina Vicharama Jarapali

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Před měsícem

    Dheysam lo Evm la akramaala visayam lo evm la visayam lo parlament lo charcha peyttaali avineethi visayam lo vyavasthala nirlaksyam visayam lo characha lu peyttandhi

  • @reddyreddy6245
    @reddyreddy6245 Před měsícem

    Pk నే cm అప్పడికి

  • @KrishnaKumar-jn4xj
    @KrishnaKumar-jn4xj Před měsícem

    Sur, kindly dont apply the logic of Heritage being a big company when much bigger companies lost

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Před měsícem +2

    Tokkemi kadu. Vadu oka. Buffon share market lo labalu , basta lu vastayi. Daniki govt yemi chestundhi

    • @bKumar78678
      @bKumar78678 Před měsícem

      Mari pending kesula mata yemiti nuvvu vadu paresina tokkalu tintu batukutunnava ?

  • @chandrareddy1694
    @chandrareddy1694 Před měsícem

    Don't keep unconnected headings and stop the analyst to guss and talk as he like.

  • @swarnalatha8642
    @swarnalatha8642 Před měsícem

    Caption is no where connected to the news which is given by you.

  • @sriharikumaruppalapati
    @sriharikumaruppalapati Před měsícem +3

    You don’t have any other words
    How much you get to do this ?

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před měsícem

    👌👌👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @digambergattula9310
    @digambergattula9310 Před měsícem

    Cbn arrest cheyyali.frader

  • @truthsayer2550
    @truthsayer2550 Před měsícem

    TMC 😂. Ruined Bengal and now ruining India...

  • @user-kt3fk5hr5t
    @user-kt3fk5hr5t Před měsícem

    Mosagallaku mosagadu ap cm chandra babu the great cheetar

  • @sundararaokodamarthi8504
    @sundararaokodamarthi8504 Před měsícem

    Hari kadhalu aapi nijalucheppadam prambhimchamdi ani anukotunnaruu

  • @maruthicma
    @maruthicma Před měsícem

    Chedu tho friend ship cheste manchivadiki apadistru.idi malla nijam ayyindi.CBN tho jatha kadithe Modi ki antha sene ani anukunnanu

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před měsícem

    PARLIAMENTARY LO KALYAN BENARJI. SIR CHEPPINADANIKI PAPAM A.P VALLU EMANTARO?😂

  • @katamareddyrcr1654
    @katamareddyrcr1654 Před měsícem

    Chandra Babu naidu is No1Corrupt ,no 1cheat & no1 u turn master in the country

  • @GangadharaRaoGhanta
    @GangadharaRaoGhanta Před měsícem

    Ok ok ok

  • @emanisastry7198
    @emanisastry7198 Před měsícem

    ప్రతి పక్షం వాళ్ళు ఏదో చెత్త వాగుడు వాగుతారు. మీరు లేని పోని చెత్త మాట్లాడకండి.

  • @pankaj4040
    @pankaj4040 Před měsícem

    Senior Journalist gaari 'Thikka analysis, misinformation analysis'. Ayya Journalist gaaru, knowledge penchukoni analysis cheyandi, baaguntundhi.

  • @dodlaprabhakar8313
    @dodlaprabhakar8313 Před měsícem

    షరా మాములే 🤗

  • @venkateswararaorajarapu1531

    Courts dhanavantulanu emi cheyyavu poor peoples meeda courts,police Baga work chestai India lo equality ledu Modi ji every poor people ki 15000/- accounts lo vesta annaru eppudu London ki escape ayyenataruvata

  • @user-lt1bz4io5w
    @user-lt1bz4io5w Před měsícem

    😢

  • @salmatajuddin4855
    @salmatajuddin4855 Před měsícem +1

    Mee jodi pariminent anukunta

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd Před měsícem

    Chandrababu Naidu is a world corruptionist,he may logically planned and get benefit . P.M. in a meeting he announced that he (Chandra Babu) is used POLAVARAM as ATM that means he has eaten the funds by withdrawing as he wish.

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km Před měsícem

    CBN అంతే చాలును edup

  • @vidyasagarvemuganti4215
    @vidyasagarvemuganti4215 Před měsícem

    Inkaa jagan bhajhan lo Ney taristunnara?

  • @chancharaodirisala3852
    @chancharaodirisala3852 Před měsícem

    Jagan?

  • @bhaskarraomalla7143
    @bhaskarraomalla7143 Před měsícem

    Chandrababu uttama illaluga build uplu istunnadu. Nippu lenide poga radhu. Modi samadhanam cheppali.

  • @raj9039
    @raj9039 Před měsícem

    EVM 😂😂😂

  • @venkateswararaoamaraneni986

    What about the fate PACL investor s fate?

  • @muddassirsultanmohammad4796

    Videos pettetappudu koncham mind Leda CBN ki pettindi cid . Cbí,ed kadu

  • @hanumanthrayappavvenkyvenu8923

    Bjp.paniayepoindi
    Closeofthebjp

  • @poothisrinivasarao8586
    @poothisrinivasarao8586 Před měsícem

    Amaravati landslo insider business ani chebutunnattuga stock market lo jarigi undochani pratipakshalu antunnayi. Ika mundu emi jarigutundo choofali.

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před měsícem

    Kavita bail cancel chesinattuga, jagan bail CBI cancel cheyyali.

  • @venkat9853
    @venkat9853 Před měsícem +1

    చంద్రబాబు గెలిచినవుడు ఆంధ్ర రాష్ట్ర కంపెనీలన్నిటి షేర్లు పెరిగాయి. వాటితోనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా పెరిగింది. ఎక్కువ వాటాలున్న భువనేశ్వరి ఆస్థి కూడా పెరిగింది. ఇందులో వింత ఏముంది. మోడిని విమర్శించే క్రమంలో తృణముల్ ఎంపి ఈ విషయాన్ని అటు ఇటు తిప్పి వాడుకున్నారు

  • @padmavathipasupuleti9752
    @padmavathipasupuleti9752 Před měsícem

    Eppudu Chandra Babu Naidu , Pawan idharu vidipothunnaru, Chandra Babu Naidu arrestu eppudu ivena, jagan hayaam lo enni scams jarigaayi avemi endhuku maatlaadaru, konni Vela kotlu scam jarigindhi atuvantivi maatladamdi