Lakshmi Nivasam Movie Songs | Dhanamera Annitiki Video Song | SVR | Anjali Devi - Old Telugu Songs

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • Lakshmi Nivasam Movie
    Watch Old Telugu Songs Dhanamera Annitiki old hit song from "Lakshmi Nivasam" Movie, Starring SVR, Anjali Devi. Movie Directed by V. Madhusudana Rao and Produced by T. Govindarajan Music composed by K V Mahadevan
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 656

  • @coolguypravara
    @coolguypravara Před 3 lety +304

    నాకెంతో ఇష్టమైన పాట... కొంత మంది ఈ పాటని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు... పాటని సరిగ్గా చూడండి ఒక పాడుబడిన గుడిలో ఉంటూ కష్టించి పని చేస్తూ సంపాదిస్తున్న ధనం గురించి ఈ పాట.. అంతేగానీ అందరినీ దోచుకుని ధనం సంపాదించినా కూడా విలువ ఉంటుంది అని కాదు. కష్టపడి న్యాయబద్దముగా సంపాదించిన ధనముకే విలువ ఉంటుంది. ఆ ధనమే శ్రీ మహాలక్ష్మి.. అటువంటి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి అని పాట అర్ధం.. SVR మరియు అంజలీ దేవి అమ్మ సహజ నటన మరియు ఈ పాట, సినిమా నాకు చాలా ఇష్టం

    • @tebangarreddy5914
      @tebangarreddy5914 Před 3 lety +15

      శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం

    • @prameeladevi545
      @prameeladevi545 Před rokem +2

      She went clubs pubs lession her created poverty own hardwork income earning he biggest wealthy richest yelder

    • @sitharamanjaneyulu1080
      @sitharamanjaneyulu1080 Před rokem +1

      Super melody song, I have ever heard. Worthy meaningfull song.

    • @suryarajendragaming1602
      @suryarajendragaming1602 Před rokem +1

      Yes chalabhaga chepparu

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Před rokem +7

      ఈ పాటను కూడా తప్పు పట్టే దొంగ గొర్రెలు వున్నాయా?

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 Před 3 lety +75

    దాదాపు 50 సంవత్సరాలు ముందు వచ్చిన చిత్రము...నిజానికి సినిమా అయినా సహజముగా వాస్తవానికి దగ్గరగా వుంటుంది... అందుకే ఇప్పుడు కూడా కొత్తగా వాస్తవంగా ఉంటుంది..వాళ్ళందరూ, నటించవారు,రాసినవారు,పాడినవారు, స్వరపరచినవారు, నిర్మాతలు, దర్శకులు నిజంగా కళాకారులు

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Před 4 lety +126

    ఆలోచన రేకెత్తించే మధురమైన రచన. ఆ రోజుల్లో నే పొదుపు గురించి గొప్పగా చెప్పిన పాట. పొదుపు పాటించి పేదలు ధనవంతులు అయిన సందర్భాలు అనేకం. విచ్చల విడిగా ఖర్చు పెట్టి బికారులుగా మారిన ధనవంతులు వున్నారు.. ఈ రోజుల్లో youth తప్పని సరిగా వినవలసి పాట. రచయితకు, పాడిన వారికి, నటులకు ధన్యవాదాలు.

  • @TechNagesh456
    @TechNagesh456 Před 3 měsíci +23

    2024 lo antha mandi chustunnaru like ceyandi

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij Před 3 lety +51

    ఈ భూమి మీద మనుషులు ఉన్నంతవరకు ఈపాట వినిపిస్తుంది 🌹🌹🙏🙏

  • @tuttakishorkumar7835
    @tuttakishorkumar7835 Před 2 lety +67

    ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
    ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
    ధనమేరా అన్నిటికి మూలం
    మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
    మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
    ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
    ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
    గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
    ..ధనమేరా అన్నిటికి మూలం..
    ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
    ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
    కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
    కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
    హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..
    ధనమేరా అన్నిటికీ మూలం
    కూలివాని చెమటలో ధనమున్నదిరా
    పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
    కూలివాని చెమటలో ధనమున్నదిరా
    పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
    శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
    శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
    ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం
    ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
    💥మీ కిషోర్ కుమార్

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 Před 4 měsíci +1

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥

    • @kishor22
      @kishor22 Před 4 měsíci

  • @hifriends3607
    @hifriends3607 Před 10 měsíci +29

    నాకు ఎంతో ఇష్టమైన పాట 🙏
    Sv రంగారావు గారి నటన అద్భుతం.
    ఈ పాట లో జీవం ఉంది
    ఈ పాట లో జీవితం ఉంది☀
    జీవిత పరమార్థం గురించి
    చక్కగా వివరించారు.
    ఆనాటి సినిమాలో
    సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నాయి.
    నేడు సిగ్గు లేకుండా
    60 & 70 సంవత్సరములు వయస్సు వచ్చిన సరే
    వాళ్ళే హీరోలు.
    వాళ్ల మనుమరాలు వయస్సు ఉన్న
    అమ్మాయిల తో నటిస్తున్నారు. తూ

  • @venkateshmarneni385
    @venkateshmarneni385 Před 4 lety +73

    కష్టపడి సంపాదించు, సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టు

  • @user-pc9ld1kr9q
    @user-pc9ld1kr9q Před rokem +13

    "శ్రమజీవికి జగమంతా లక్ష్మీని వాసం"
    నాటికీ నేటికీ ఏనాటికీ సత్యం.....

  • @kanchanalokeswarjaitdp5512

    ఈ పాట రాసినా మహానుభావుడు ఎక్కడ వున్నడో కని కాళ్లుకు పాదాభివందనం

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 Před 4 lety +78

    ఉన్ననాడు పొదుపు చెయి
    లేనివాడు దున్నపోతులా పనిచేయి
    ఆ పదాలు నాజీవితాని గత ఏబది సం లుగా మంచి దారిలో నడుపుతున్నాయి
    One of the greatest song i ever heard in 50 years over a lakh songs.
    Listen and follow, mold life

    • @tebangarreddy5914
      @tebangarreddy5914 Před 3 lety +3

      శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం

    • @rakeshbharadwaj6334
      @rakeshbharadwaj6334 Před 2 lety +1

      Right sir, and even we young generation should learn from your values

  • @nahtegrm1239
    @nahtegrm1239 Před 4 lety +86

    *ఎస్ వి రంగారావు* గారు యుగానికి ఒక్క మాత్రమే ఉంటారు అన్నడంలో అతిశయోక్తి లేదు 🗿🙏🙏🇮🇳👥

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před 3 lety +19

    కొందలైన కరిగిపోవును కూర్చుని తింటే అను నానుడిని ప్రతి ఒక్కరుకు అనుసరణీయం

    • @bulletrajarajabullet1230
      @bulletrajarajabullet1230 Před rokem

      అయ్యో కాపురాలు కూలిపోవు ఇది తెలియకుంటే

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 Před 4 lety +96

    ఆ తరం పాట ఐ నా,
    ఈ తరం వాళ్ళ కి (2020) కనువిప్పు కలిగిస్తే అంతే చాలు.
    పాట అద్భుతం !
    థాంక్స్ ఆ లాట్ !

  • @Telugupaatamu
    @Telugupaatamu Před 5 lety +304

    నా చిన్నతనంలో నా మిత్రురాలు ఈ పాట పాడగా విన్నాను.అప్పుడు అర్థం కాలేదు.
    పెద్దయ్యాక తెలిసింది ఈ పాట
    సాహిత్యం లో దాగిఉన్న జీవిత సత్యం
    రచయితకు శతకోటి నమస్కారములు.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Před 10 měsíci +5

    ఈ పాట పాడిన వారికి నా యొక్క హృదయపూర్వక ప్రేమాభి కృతజ్ఞతలు తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత గాజర గ్రామం ❤❤❤ thanks to universe ❤

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +43

    లక్ష్మి నివాసము.అంజలి దేవి.ఎస్ వి.రంగా రావు.దనమేర అన్నిటికీ మూలం
    ఆ ధనం విలువ తెలుసు కొనుతే మానవ
    ధర్మం.

  • @slganesh4930
    @slganesh4930 Před 6 měsíci +2

    మొట్టమొదటిసారి ఈటీవీలో ఈ చూసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు ధనలక్ష్మి నిరసించిన వాడికి ధనము విలువ తెలియదు కోటి రూపాయలు చూపించిన ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు

  • @arjunareddythamalampudi6232

    మంచి సంగీతం మరియు గొప్ప సాహిత్యం అద్భుత మధుర గానం చేస్తూ ఆలపించిన...ఘంటసాల హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఎంతో ప్రజాదరణ పొందిన ఈపాట చాలా బాగుంది... మరపురాని మధురానుభూతిని కలిపించే మధురాతి మధురమైన గీతం... ఘంటసాలవారి గాత్రం అత్యంత విశిష్టమైనది. కోట్ల గొంతుకలలో ఉన్న వారి గాత్రం పాట పాడే విధానము, ఏ భాషలో అయినా సరే ఆ భాషల పదాలపై వారికి ఉన్న ఉచ్చారణ మరి ఎవ్వరికి సాధ్యం కానిది.వా రు దివంగతులై 45 వత్సరాలు కావస్తున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే గాయకులు ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఇది వారి గొప్పతనం,గంధర్వ గానం... అమర గాయకుడూ ఘంటసాల గారికి శతకోటి పాద నమస్కారములు...... రచయితకు శతకోటి నమస్కారములు.
    గంధర్వ గాయకులు ఘంటసాల గారి మధుర గీతాలు మరువ రానివి మరువ లేనివి ఇలలోకి ఘంటసాల గారు మరల రావాలని నా కోరిక ..... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146..

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 4 měsíci +2

    ఈ ఒక్క పాటే ప్రపంచానికి/అంతే/ఆహార్ దాన్యాలు ఉండాలి ఇల్లలో/

  • @venkateswarlumotamarri5570
    @venkateswarlumotamarri5570 Před 3 lety +14

    Up to 70 to 80s our Indians behavior having with morality ethics and inculcate the habit of savings irrespective of every family , but at present situation entire society became spending high lavishness saving of money of just bleak and spending money like water, and finally borrow heaps of funds from others and one fine morning declaring IP, insolvent petition , that is the present life style and habituated as it's a kind of business, atleast by seeing this the society should change, and everyone has to struggle hard for their livelihood with decency with dignity.

    • @ramadugulaveerabadra4737
      @ramadugulaveerabadra4737 Před rokem

      Correct

    • @nareshchand3522
      @nareshchand3522 Před 3 měsíci

      The song is old is gold.
      The present day generation is leading a lavish & ostentatious life style. The Society certainly must change and ought to know the value of money. Cut your coat according to the cloth. Every one need to save something for a rainy day. The song expounds us the importance of money.

  • @saradhidharmavarapu6717
    @saradhidharmavarapu6717 Před 3 lety +15

    మంచి అర్థం ఉన్న పాట

  • @sravyapinnamaneni6791
    @sravyapinnamaneni6791 Před 4 lety +23

    అద్భుతః. పాటిస్తే జీవితానికి వరం.

  • @mahendranathvankeswaram7027

    ఈ చిత్ర బృందానికి ధన్యవాదాలు..చిత్ర బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...

  • @harshapotala9516
    @harshapotala9516 Před 2 lety +2

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఎస్వీఆర్ గారిలో మా నాన్నను చూసుకుంటున్న🙏🙏🙏🙏

  • @venkatanarayanas9392
    @venkatanarayanas9392 Před 10 měsíci +2

    అక్షరాల నిజం - ఎంత మార్గదర్శకము…🙏💐

  • @rajeevsai5112
    @rajeevsai5112 Před 2 lety +5

    తిరిగి రాని నటన.. ఈ సినిమా ఒక అద్భుతం.. ఎస్వి రంగారావు గారికి 2nd innges లో పెద్ద హిట్.. లెజెండ్స్ కి లేదు తిరుగు..

  • @velilachari987
    @velilachari987 Před 2 lety +3

    ఇలాంటి పాటలు చంద్రుడు సూర్యుడు ఉన్నంతకాలం రావు

  • @amrujtelugutv
    @amrujtelugutv Před 3 lety +14

    శ్రమ విలువను చాటి చెప్పిన గొప్ప గీతం ...సినారె ఘంటసాల svr జయహో

    • @venkataraghavendraraob
      @venkataraghavendraraob Před 2 lety +2

      ఆరుద్ర గారు రచించారు సి. నారాయణ రెడ్డి గారు కాదు

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 Před měsícem

    ఈ భూమిపై నరజాతి ఉన్నంత కాలం పాత పాటలన్ని సజీవంగా ఉంటాయి

  • @naidukandhi2907
    @naidukandhi2907 Před 5 lety +105

    మాటలురావు చెప్పటానికి ....Svr గురించి

  • @nagaraju-dk7tw
    @nagaraju-dk7tw Před 6 měsíci +17

    Anyone watching 2024

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +168

    ప్రతి మానవుడు వినవలసిన అర్థవంతరమైన సాహిత్యం

    • @padmavathisaripella8629
      @padmavathisaripella8629 Před 3 lety +1

      😉

    • @golugurisrinivasareddy5404
      @golugurisrinivasareddy5404 Před 2 lety +1

      Yes yes yes

    • @dahanalaxmikundapi8041
      @dahanalaxmikundapi8041 Před 2 lety +1

      ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ 👌👍

    • @hemanth7119
      @hemanth7119 Před 2 lety

      @@padmavathisaripella8629 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 Před 2 lety

      @@golugurisrinivasareddy5404 గారు ధన్యవాదాలు.

  • @harikrishnab1370
    @harikrishnab1370 Před 5 lety +49

    సాహిత్యం, సంగీతం అద్భుతం...

  • @rajaganesh6371
    @rajaganesh6371 Před rokem +6

    Ever green super song🎵🎵🎵

  • @dbgrjntu
    @dbgrjntu Před 9 lety +110

    చాల మంచి పాట, మంచి నీతిని చెప్పే పాట

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 lety +20

    ధనముగురించి ఎంత బాగా వర్నించినారండి మహానుభావులు సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు అందించిన మహానుభావులకు పాదాభివందనం చేయాలి జివిత పరమార్దం. తెలిపిన. సాహిత్య. సీలి. 🙏🙏🙏🙏28/6/20

  • @tebangarreddy5914
    @tebangarreddy5914 Před 3 lety +1

    శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం

  • @sagani6408
    @sagani6408 Před 6 lety +9

    super voice of legendary ghantasala master

  • @krishnaprasadvavilikolanu873

    This song should be eye opener for those who waste their hard earned money for trivial things. One may be rich today. If he is careless and fails in money management, he will soon be in troubles. This song is worth listening very frequently .One should get inspired by the hard truths it mentions.

  • @nagavalliraju3241
    @nagavalliraju3241 Před rokem +1

    ఈ పాట లొ బ్రతుకుతెరువు గురించి చాలా బాగా తెలిపినారు రచన చేసినవారికి నమస్కారములు.

  • @venkatramaiahemanivenkatra3874

    S.v rangarao garu meru legend

  • @kameswararao8977
    @kameswararao8977 Před 2 lety +10

    One of the great songs of all time melodies. Hats off to singer,music director Ghantasala garu for this marvelous song

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 Před 3 lety +6

    s.v.ranga rao acts at his ease and does the complete justice to his role what ever the role is given to him that is svr

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u Před 4 lety +2

    కరోనానేరా అన్నిటి కీ మూలం మానవుడే రొగాలను సృజయించనురా , కరోనా ను ఆదుపులో పెట్టిన వాడే ఆరోగ్య వంతుడురా ఉన్న జీవితాన్ని కష్టం తొ కాపడరా , లేనినాడు తెలివి కలిగి ఆరోగ్యం కాపాడురా జగానికి ఆరోగ్య మేమహాభాగ్యంరా

  • @satyanandam3444
    @satyanandam3444 Před 5 lety +16

    Good song given by Aarudra Garu and music by Mama KvMahadevan in Lakshmi nevasam movie directed by v.madusudanrao with tramandous action by SVR.

  • @sathyanarayana7075
    @sathyanarayana7075 Před 10 lety +31

    100 % i will accept not only i all must accept this message good song 100% RIGHT

  • @obulbabu
    @obulbabu Před 2 lety

    ఒక్క పాటలో చాలా చక్కగా చెప్పారు. పొదుపుగా వుంటే, కష్టకాలంలో ఉపయోగ పడుతుంది.

  • @shivasurya4679
    @shivasurya4679 Před 3 lety +3

    Superb song by gatasala ji and best performance of sp rangarao ji...

  • @nagarajubandi9024
    @nagarajubandi9024 Před 21 dnem

    జీవితం మొత్తమ్ ఈ పాటలో ఉంది

  • @ynarayanswamy736
    @ynarayanswamy736 Před 3 lety +1

    Dhanmu viluvanu ee paata dwara baga cheppinadu kavigaru v good

  • @ramachandar2760
    @ramachandar2760 Před 2 lety +6

    My grandfather favourite song
    He always keep listening to this song and goes to bed

  • @febsnoopy
    @febsnoopy Před 11 lety +8

    Dr Chandra sekhar R
    What an excellent message through this song.Fantastic narration about the importance of money and most importantly
    No unethical ways and shortcuts for earning .
    present generation is imitating and enjoying the western
    Youth which is fine,but one should remember that their
    Enjoyment is with their haaaaard earn money.
    Nothing against present youth I love them and I respect
    Them a lot.

  • @geetavemuganti7345
    @geetavemuganti7345 Před 8 lety +41

    In 50"s, 60"s, 70"s, writers like Acharya, Dr CNR, Aatreya, Samudrala, thought a lot, observed the society, analysed & wrote meaningful songs which became wonderful melodies. Actors like SVR got involved & delivered great performances. people forgot their worries & problems fro 4 hrs by watching SVR & these movies.

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 Před 4 lety +5

    ఈ పాట నాకు చాలా ఇష్టం 🙏🏻🙏🙏🏻

  • @sandhyadevi4511
    @sandhyadevi4511 Před 10 lety +27

    an old song with an excellent message. it was a golden era when the songs were full of meaning and with a touch of humanity. the additional flavor by "All time great" S V Ranga Rao.Really superb!!!

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety +1

      Excellent Devi garu.
      Hatsf
      You have good knowledge
      Good thinking
      Good analysis
      Thanku expressing your feelings
      God bless you
      My heartfully wishes to you

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Před 2 lety

      SVR garu is in deed a very great artist.

  • @murarisrinivas4551
    @murarisrinivas4551 Před 5 lety +11

    Superb and meaningful song
    Who understands this song's meaning their lives will be very happy

  • @raghudram
    @raghudram Před rokem +1

    Golden Movie suitable for today's people life style. Even 0.1% follows it is great.

  • @venkateswararao2159
    @venkateswararao2159 Před 8 lety +28

    excellent song and excellent theme in that song about money

  • @aadinarayanamurtygalla9707
    @aadinarayanamurtygalla9707 Před 9 lety +19

    VERY VERY GOOD SONG

  • @mdaqeel1173
    @mdaqeel1173 Před 2 měsíci

    బ్రో ఈ కాలంలో చాలా మంది సహజ నటులు అనుకుంటున్నారు వీళ్ళకి మించిన సహజ నటులు ఎవరూ లేరు

  • @sridharraosandhay3337
    @sridharraosandhay3337 Před 3 lety +1

    Elanti songs Elanti actors and actresses, producer, director, writer, composer, singers eka Manaku dorakaru.

  • @Gowthamisree4632
    @Gowthamisree4632 Před 6 lety +6

    చాల చక్కని పాటలు.మంచి మీనింగ్ ఉంటాయ్

  • @byallamuralikrishnamurali8686

    🌺💰🙏 Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya 🌺💰🙏

  • @koundinyamunikameshwararao2196

    Good message, even today also.

  • @nagalakshmipopuri4727
    @nagalakshmipopuri4727 Před 3 lety +3

    This song was very very good message, and ever green song, who watched in 2021

  • @meesalabhaskar105
    @meesalabhaskar105 Před 3 lety +1

    పాత పాట super

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 Před 5 lety +1

    Gunavunthudu,Balavanthudu, Baghavanthudu,......Spell bound

  • @shaikabdulazeez1069
    @shaikabdulazeez1069 Před 4 lety +6

    No words. Great song

  • @basavajyothid231
    @basavajyothid231 Před 3 lety +7

    SVR Evergreen expression and meaning full song

  • @lenhaskitchen8144
    @lenhaskitchen8144 Před 6 lety +2

    Entho manchi patalu ,ee generation chudalsina patalu .. amazing songs

  • @dr.moulirao4579
    @dr.moulirao4579 Před 8 lety +18

    Good songs it's value of money

  • @prkankipati181
    @prkankipati181 Před 11 lety +81

    వ్రాసే కవులకు దమ్ముండాలేగానీ మామ మహదేవన్ స్వరాలకు మెగా సినిమా లోబడ్జెట్ సినిమా అనే తేడా ఎప్పుడూ లేదు.. పదాలు పేపరుపై పురుడుపోసుకోగానే ఆగీతానికి వేనోళ్ళా ప్రాచుర్యం కల్పించటమే ఆయన పనిగా పెట్టుకొని అద్భుత విజయాలు సాధించాడు.. ఎప్పటికీ చెక్కుచెదరని అక్షరలక్షలకు మాస్టరుగారి గంభీర గాత్రం తోడైతే ఇంతటి మహత్తర పాట రాకేంచేస్తుంది.. " పాతపాటా " అని పెదవి విరుస్తున్న ఈతరం ఎంతవరకు చెవినపెడుతుందనేది పక్కన పెడితే యువతరానికి అందుబాటులో వుంచినందుకు కృతఙ్ఞతలు
    పి.ఆర్.కంకిపాటి
    01/03/2013

    • @trinadhdhulipala2108
      @trinadhdhulipala2108 Před 4 lety

      Epataki awardvchindi etuvanti songs writers kimanchiboost

    • @jyothsnareddy4405
      @jyothsnareddy4405 Před 4 lety +1

      Goppa patalu e tharam varaina vintaru andi... e generation ammai ga chepthunnanu... e generation ki patha generation ki thallidhandrulu manchi varadulu kalekapothunaru... developement perutho...

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 4 lety

      Dislikes cheyseyvallu yeeypatanu arthamcheysukuni
      Vyavaharistey danavathudu
      Gunvanthudu balavanthudu

    • @satyaemes41
      @satyaemes41 Před 3 lety +1

      మాస్టర్ ఎంత అర్ధవంతం గా పాడారు
      గంధ్వర్వ గానం...

    • @samojuvaralakshmi6945
      @samojuvaralakshmi6945 Před 3 lety

      AahDr

  • @n.s.lakshmitallam4229
    @n.s.lakshmitallam4229 Před 2 lety

    Ilanti msg icche songs raavu .s.v. ranga rao gaariki hats off.👏🏼👌🏼👍

  • @ramareddy9343
    @ramareddy9343 Před 11 lety +16

    EXCELLENT SONG

  • @varmadatla7780
    @varmadatla7780 Před 11 lety +27

    ituvante patalu ika mundu rabovu

  • @venkateswarlumotamarri5570

    The present young generation atleast think positively and save money for their near future for decent life, The Cine producers, directors are hereby requested to produce such a wonderful theams like this film so that the value of money will be known to everyone, since no one cares money, No value for money, this attitude must put a full stop.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 25 dny

    జీవితాసత్యాన్ని చెప్పిన ఎస్ వి ఆర్/

  • @Vijayalakshmi-zn4xt
    @Vijayalakshmi-zn4xt Před 4 měsíci

    Dhanam mana chethilo vundali, manam dhanam chethiloki vellaradu❤

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 4 měsíci

    ఈ పాటే అందరికీ జ్ఞానోదయం కలిగించాలి/

  • @ssripadma
    @ssripadma Před 3 lety +3

    Superb song, present generation should listen to such type of golden songs

  • @venkatasubbarao7067
    @venkatasubbarao7067 Před rokem +1

    Excellent lyrics and excellently sung by Ghantasala

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +2

    SVR గారికి 🙏🙏

  • @veerinanagaraju7435
    @veerinanagaraju7435 Před 4 lety +27

    Old is always gold

  • @rammynaturelover1920
    @rammynaturelover1920 Před 3 lety +4

    Old iS Gold..Dhanameraa Annitiki Muulam

  • @rachakondasathiraju8243
    @rachakondasathiraju8243 Před 3 lety +3

    Nice song

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 Před 3 lety +4

    Superb song 👏👏👍🌹

  • @khasimeera
    @khasimeera Před 10 lety +10

    Great Message

  • @rajashekarrshekarr1875

    Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 💐 god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever

  • @manoramareddy4662
    @manoramareddy4662 Před 2 měsíci

    what a wonderful message in this song. and hats off for svR s action

  • @etyalaramesh8016
    @etyalaramesh8016 Před 4 lety +5

    Super song wonderful

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 Před 3 lety

    Manavude dhanam annadi srujiyinchenu ra...kani thane daniki daasudu aayenu ra... em rasaru...super...

  • @thirumalareddy8511
    @thirumalareddy8511 Před 4 lety +2

    SVR natana super

  • @srinivasaraoveeramallu1457

    Very good song👌👌👌👌🏽👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 Před 6 lety +11

    The important thing
    Indians should know and manage with MONEY

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před 4 lety +2

    100% నిజం

  • @venkatrkodimela4557
    @venkatrkodimela4557 Před 11 lety +17

    Everyone should listen to this song on 1st of every month...

  • @anjineyareddykalavala6036

    చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చే సాహిత్యం.

  • @pothulaprabhaker2141
    @pothulaprabhaker2141 Před 3 lety +1

    Really

  • @Bellamkonda953
    @Bellamkonda953 Před 3 lety

    Manishi brathagadani ki dabbe avasaram, dabbu lekapothe, na niku na vallu evaru dhagaraku, raru, dabbu kastapadi, sapadhinchi, Podhupuga, vadali. Excellent song money gurinchi baga cheperu, old, is gold song🎶🎤