జీవిత సత్యాన్ని తెలిపే రేలంగి పాట..| Velugu Needalu | ANR, Savitri | Old Telugu Songs

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • జీవిత సత్యాన్ని తెలిపే రేలంగి పాట...
    Shiva Govinda Govinda Song from "Velugu Needalu" Movie, Starring ANR, Savitri, Girija, SVR and Relangi in Lead Roles. Movie Directed by Adurthi Subba Rao. Produced by D.Madhusudhana Rao and Music composed by Pendyala Nageshwara Rao #OldSongsTelugu #ANRVeluguneedalu OldTeluguSongs
    చిన్నారి రాణి సిరిమల్లె పూవు - • చిన్నారి రాణి సిరిమల్ల...
    దాచాలంటే దాగదులే..| N.T.R, Krishna Kumari Teasing Song -
    • దాచాలంటే దాగదులే..| N....
    ఇదీ ఫుల్ జోష్ సాంగ్ అంటే..| Sobhan Babu, Manjula Full Josh Song -
    • ఇదీ ఫుల్ జోష్ సాంగ్ అం...
    మనసు ఊయలలూగే పాట..| Abhimanam - • మనసు ఊయలలూగే పాట..| Ab...
    అందాల నటుడు హరనాధ్ వాణిశ్రీ చక్కని పాట. -
    • అందాల నటుడు హరనాధ్ వా...
    జిక్కిగారి స్వరం బి.సరోజాదేవి అభినయం కలగలిసిన పాట. -
    • జిక్కిగారి స్వరం బి.స...
    సుశీలగారు పాడిన మరుపురాని గీతం..| Srividya Memorable Song -
    • సుశీలగారు పాడిన మరుపుర...
    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. - • మళ్ళీ మళ్ళీ వినాలనిపిం...
    ఎవరూ లేని చోట..| Krishna, Vijaya Nirmala Melodious Song -
    • ఎవరూ లేని చోట..| Krish...
    నీసోకు చూడకుండా నవనీతమ్మా..| Relangi Venkatramaiah -
    • నీసోకు చూడకుండా నవనీతమ...
    ఆ నవ్వుల కోసమే..| ANR, Krishna Kumari Hit Duet -
    • ఆ నవ్వుల కోసమే..| ANR,...
    ఇంత ఎనర్జిటిక్ డాన్స్ ఇప్పుడెవరూ చేయలేరు.. -
    • ఇంత ఎనర్జిటిక్ డాన్స్ ...
    ఈ చిన్నారి ఫెళ్లికూతురిని గుర్తు పట్టారా.. - • ఈ చిన్నారి ఫెళ్లికూతుర...
    తొలి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందా..| Lakshadhikari -
    • తొలి ప్రేమ అంటే ఇలాగే ...
    నీతికి నిలబడి...| Akkineni Nageswara Rao Hit Song -
    • నీతికి నిలబడి...| Akki...
    జలి భలే కామెడీ సాంగ్. - • పద్మనాభం, గీతాంజలి భలే...
    రాజబాబు, విజయనిర్మల ఒక మంచి పాట.. -
    • రాజబాబు, విజయనిర్మల ఒక...
    ఆ రోజుల్లో నాటు మందుల పబ్లిసిటీ ఇలా ఉండేది. -
    • ఆ రోజుల్లో నాటు మందుల ...
    చక్కని చిన్నది అడి పాడితే..| Lakshmi Kataksham -
    • చక్కని చిన్నది అడి పాడ...
    యన్.టి.ఆర్, దేవిక కమ్మనైన పాట..| NTR, Devika Evergreen Song -
    • యన్.టి.ఆర్, దేవిక కమ్మ...
    ఈ మధుర గానం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. - • ఈ మధుర గానం ఎన్ని సార్...
    వినిపించని రాగాలే...| Telugu Super Hit Melody Song -
    • వినిపించని రాగాలే...| ...
    జోడెడ్ల బండి సవారీ మజాయే వేరు.. -
    • జోడెడ్ల బండి సవారీ మజా...
    ఇలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్త.. | N. T.Rama Rao | Savitri -
    • ఇలాంటి వాళ్లతో కాస్త జ...
    మావయ్యా చిక్కావయ్యా..| Telugu Old Folk Song -
    • మావయ్యా చిక్కావయ్యా..|...
    1949 లో కూడా గగన్ యాన్ చేశారు తెలుసా..? -
    • 1949 లో కూడా గగన్ యాన్...
    ఈ పాట హృదయాన్ని కదిలిస్తుంది. - • ఈ పాట హృదయాన్ని కదిలిస...
    తినాలన్నా.. వినాలన్నా.. ఇవే ముందు - • తినాలన్నా.. వినాలన్నా....
    యన్ టి అర్ సావిత్రి చక్కని పాట..| Kutumba Gowravam -
    • యన్ టి అర్ సావిత్రి చక...
    రామకృష్ణ, జయలలిత హుషారైన డ్యూయెట్… - • రామకృష్ణ, జయలలిత హుషార...
    ఈయన ఒకప్పటి ప్రముఖ నటుడు తెలుసా..? | Mugguru Maratilu -
    • ఈయన ఒకప్పటి ప్రముఖ నటు...
    ఆడదాని ఓరచూపుతో ఎలాంటివాడైనా ఫ్లాటే..| Aradhana Movie -
    • Video
    కన్నెపిల్ల అనగానే.. | Chikkadu Dorakadu Songs -
    • కన్నెపిల్ల అనగానే.. | ...
    చలం, కృష్ణ కుమారి హిట్ సాంగ్..| Abhimanam Movie Songs -
    • చలం, కృష్ణ కుమారి హిట్...
    కృష్ణ, జరీనా సూపర్ హిట్ సాంగ్..| Gajula Kishtayya Movie -
    • కృష్ణ, జరీనా సూపర్ హిట...
    ఖవ్వాలీలో జయసుధ అల్లరి డ్యాన్స్..| Kotalo Paaga Movie -
    • ఖవ్వాలీలో జయసుధ అల్లరి...
    విజయ లలిత చలాకీ సాంగ్...| Kathiki Kankanam Movie -
    • విజయ లలిత చలాకీ సాంగ్....
    యన్ టి ఆర్ షీలా మస్త్ సాంగ్..| Nene Monaganni Movie -
    • Video
    వస్తున్నాడమ్మా రాముడు.. | Seetharama Vanavasamu Songs -
    • వస్తున్నాడమ్మా రాముడు....
    ఇంత చల్లని మనసు నీకుందని..| Kanna Koduku Movie Songs -
    • Video
    సమస్యలన్నింటికీ ఇదే కారణం..అదేంటో చూడండి..| -
    • సమస్యలన్నింటికీ ఇదే కా...
    కృష్ణంరాజు వేదాంతం వినాల్సిందే.| Manavoori Pandavulu -
    • కృష్ణంరాజు వేదాంతం విన...

Komentáře • 415

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 Před 3 lety +54

    సినిమాలు అనేది కేవలం కాసుల కోసమే కాదు, పది మందికి మంచి చెప్పాలనే నిర్మాతలు నిర్మాణ సంస్థలు ఉన్నారోజుల్లో వచ్చిన ఆ పాత మధురాలు...అందుకే ఆ రోజులో పాటలు అన్ని జీవిత ములో నిత్యా సత్యాలు అనేలా
    వాడుక భాష తీశారు... ప్రతి నిర్మాత ఇదే స్ఫూర్తి తో తీశారు..అందుకే తరాలు మారినా పాటలు చిరంజీ వత్వము పొందాయి...

  • @ravigadi2012
    @ravigadi2012 Před 4 lety +472

    మన తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అందుకనే అన్నారు మహనీయులు దేశ బాషలందు తెలుగు లెస్స అని

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 Před 3 lety +91

    ఇలాంటి నీతి పాటలు నాభూతో నాభవిష్యతి 🙏🙏🙏🙏

  • @pchandra5638
    @pchandra5638 Před 2 lety +63

    ఇలాంటి పాటలు ఇప్పుడు సమాజంలో వస్తే ప్రజలు ఎంతో సంతోష పడతారు పాత నటుల కీర్తిశేషులు అందరికీ నా పాదాభివందనాలు

  • @maheamdhranaaddhvamkeaswar2178

    చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @prk6883
    @prk6883 Před rokem +38

    ఇటువంటి జ్ఞానవంతమైన పాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ సాహిత్యమే వేరు ఆ సమాజం వేరు జై శ్రీమన్నారాయణ

  • @ckamalakanth9532
    @ckamalakanth9532 Před 3 lety +134

    చాలామందికి రేలంగిగారు గుర్తున్నందుకు సంతోషం . ఐతే, పాటపాడిన మాధవపెద్ది సత్యం గారు ఏ ఒకరిద్దరికో తప్ప గుర్తులేకపోవడం చాలా బాధాకరం . ఈ పాటను రేలంగే పాడినట్లు పొరబడుతున్నారు చాలామంది. కొన్ని మరీ పాత సినిమాల్లో పాడినా, ఆయన పాడినవి కొన్నే.

  • @srihariprises848
    @srihariprises848 Před 3 lety +55

    మహా నటుల్లో రేలంగి ఒకరు

  • @korrapolusrinivasarao735
    @korrapolusrinivasarao735 Před 4 lety +195

    ఆరోజు లు అన్ని మంచి రోజులు మంచి మనసున్న మనుషులు

  • @kssharmasharma5365
    @kssharmasharma5365 Před 4 lety +118

    ఇప్పుడు వున్న పరిస్థితికి ఇలాంటి సినిమా లు వస్తే బాగా వుంటుంది

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  Před 4 lety +2

      Thanks for your comment !!!

    • @Tarasworld89
      @Tarasworld89 Před 2 lety +2

      Nijamenandi kaani aacharinchi murisipoye vari kanna avahelanalu chesey valle ekkuva unnaru

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před rokem

      @@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!

    • @sureshmanda9247
      @sureshmanda9247 Před 4 dny

      NV chustavaa ayite .Pushpa lanti vadava movies chudatam maney ist

  • @venkannap3308
    @venkannap3308 Před 2 lety +29

    ఇటువంటి పాటలు ఒక తెలుగు వారికి మాత్రమే సొంతం

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +28

    హరి గోవిందా హరి గోవిందా
    శివ గోవింద శివ గోవింద గోవిందా.
    రేలంగి పాడిన పాట. సూపర్.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Před 3 lety +4

      పాట అంతబాగా పాడిన స్వర్గీయ మాధవపెద్ది సత్యం గారిని కూడా ఒకసారన్నా తలచుకుంటే సమంజసంగా ఉంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 2 lety +1

      అవును.కదా.

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 Před 3 lety +15

    ఈ పాటను మించిన పాట నే లేదు చాలా అంటే చాలా అద్భుతమైన పాట ఇది నాకు చాలా నచ్చింది ఈ పాట నుంచి ఎంత జ్ఞానం పొందవచ్చు మనసు పెట్టి వింటే తెలుస్తుంది

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 Před 3 lety +14

    ఈ రోజులలో ఈ లాంటి సత్యాలు చెప్పేవారు కరువు అయింది

  • @devupalliarjunrao3720
    @devupalliarjunrao3720 Před 3 lety +8

    ఈ రోజుల్లో మనుషులు ఈ పాట వింటే మామూలుగా ఉండదు.

  • @kurallahara1674
    @kurallahara1674 Před rokem +23

    ఈ పాట జీవిత సత్యం తెలిపింది వ్రాసిన కవికి అభినందన.

  • @sharvarisridhar
    @sharvarisridhar Před 4 lety +360

    ఇటువంటి పాటలు నటులు ఇంక లేదు దొరక రు

  • @rameshbabu3800
    @rameshbabu3800 Před 3 lety +15

    చాలా బాగా చెప్పారు పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @quotethequote3877
    @quotethequote3877 Před 2 lety +15

    At that time people were loved, things were used.
    Now things are loved , people are used.

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 Před 3 lety +9

    ఇటువంటి పాత పాటలు చాల మధురం. వీటి అర్ధం ప్రస్తుత తరం వారు అర్థచేసుకోవడము కూడా కష్టముగా భావింతురు. ఈనాటి సినిమాలలో ఎటువంటి సందేశము కనపడదు. అందుకే పాత సినిమాలు మంచివి. పాత నటులు గొప్పవారు.

  • @hariprasad10728
    @hariprasad10728 Před 3 lety +6

    Dance lu lev gonthu peekkuni edche tunes lev paata entha prasantham ga vinasampuga undi..aa lyrics gunde upponguthundi..edo teliani anandam 👌🤗🤗

  • @resh1432
    @resh1432 Před 4 lety +66

    మన తెలుగు పాటలు చాలా బాగున్నాయి

  • @qhse.kasiviswamviswanath6773

    నిజంగా చాలా గొప్ప పాట మరియు అద్భుతమైనది.
    ఓల్డ్ ఈజ్ గోల్డ్.

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 Před 4 lety +18

    Old is gold.. No one Replace this actor's 👌👌👌👌👌👌

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před rokem +3

    ఆ పాటలో అర్ధం అయ్యేటట్టు ఉంటాయి ఇప్పుడు దేవుడా ఒకే పాటలో అన్ని . i❤ ఓల్డ్ సాంగ్స్ 👌🙏

  • @akcofficial1999
    @akcofficial1999 Před 4 lety +75

    అద్భుతమైన పాట గుడ్.

  • @srmurthy51
    @srmurthy51 Před 3 lety +7

    మకుటం లో మీరు అన్నట్టు నిజంగా జీవిత సత్యం ఈ పాటలో ప్రతి పదము...కోసరాజుగారు, మాధవపెద్ది గారు, పెండ్యాలగారు, దుక్కిపాటి గారు, ఆదుర్తి గారు, రేలంగి గారు కలిసి అందించిన విందు

  • @subbarao8523
    @subbarao8523 Před 5 dny

    అలనాటి సినిమాలు ఎప్పటికి ఆణిముత్యాలే. ప్రశజలకు పాటలలోనూ, డైలాగ్లలోనూ మంచి మెసేజెస్ ఉండేవి. ఇప్పుడు సీరియల్స్ లో అందరు విలనీ లే. మానవ సంబందాలు రోజు రోజు కి దెబ్బతింటున్నాయి. అసలు సెన్సర్ బోర్డు వుందా, ఉంటే నిద్రపోతోందా? ప్రభుత్వాలు పట్టు కోల్పో్తున్నాయి నియంత్రణ లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి రోజులు మంచి మెసేజెస్ వుండే సినిమాలు రావాలని ఆశిస్తూ 🙏🙏🙏

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 Před 3 lety +5

    ఈ పాట నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎంత అర్థం మనసు పెట్టి వింటే బాగా తెలుస్తుంది

  • @anilkumaranilkumar9200
    @anilkumaranilkumar9200 Před 3 lety +14

    నేను చాలా బాధ పడుతూ న్న ను ఆ రోజులో పుట్టనడుకు

    • @jairamteja285
      @jairamteja285 Před 9 měsíci

      నిజమే అప్పటి రోజులు చాలా బాగుంటాయి ఏ కల్మశం లేకుండా

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 Před 2 lety +9

    Relangi garu, the legend..

  • @iamagod701
    @iamagod701 Před 2 lety +8

    Those days were good . Clean environment .

  • @iranman2285
    @iranman2285 Před 4 lety +8

    ఇప్పటి పాటలు ఒక్కటన్న ఇలా తీతున్నార ఎవ్వరైనా. ఎంత మృదువుగా ఉందొ కదా వింటుంటే ఆ అర్థం భావం ఆహా అద్భుతం

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před 2 lety +2

    హరి కి. ఓం ,,.హరి గోవిందా గోవిందా,,శ్రీమతే. రామానుజాయ నమః🙏🙏🌟🙏🌟🙏🚩🙏🚩🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Před 3 lety +2

    అబ్బ! మరల వెనుకటి రోజులు వస్తే బాగుంటుంది

  • @dr.ramakrishnaraochevuturi3834

    ఇలాంటి పాటలు రావాలి అంటే సామాజిక స్పృహ ఉన్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వస్తే తప్ప మరో మార్గం, గత్యంతరం లేదు. ఇవ్వాళ సినిమాలు తీసే నిర్మాతలు,దర్శకుల భాష వింటే తెలుస్తుంది వాళ్ల స్థాయి ఏమిటి అన్నది. స్థాయి లేని సినిమాలని మనం ప్రోత్సహించక పోవటం మాత్రమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం.

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n Před 4 lety +26

    🙏కుల మతాలు లేని లోకము🙏
    ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !!
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !!
    ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు "
    జయ లోకవిన్ద మాధవ దామోదరా !
    జగదానంద కారణం ! నారాయణా ! !
    శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !!
    శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232
    జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! !
    ప్రంపంచ అన్ని ఆనందాల
    సిరులు తల్లి తండ్రులు గా !!
    క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు
    శ్రీదేవి జయ మహా విష్ణువులు
    పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా !
    గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !!
    శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది.
    🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎

  • @shaikjilani8299
    @shaikjilani8299 Před 3 lety +2

    Relangi garu ethara Natinatulu Rachaeitha gariki Director gariki Nirmatha gariki Andhariki Dhanyavadhalu🙏🙏 🙏🙏🙏

  • @padalabalakrishnabalu3407

    అప్పుడు వాళ్ళు పద్ధతులు వేరు ఇప్పుడు వాళ్ళు ఉండలేరు ఓల్డ్ is gold

  • @prof.narasimhuluk1566
    @prof.narasimhuluk1566 Před 4 lety +25

    Now we won't get such valuable old songs with natural action.

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 Před 3 lety +3

    సంతానం లేక పోతే స్వర్గానికి వెళ్ళాలేరాంట జాగ్రత్త సోలో ⚘⚘🌹✋✋👍పాటల్లో మంచే ని పెంచే మధురంగా వుంది solo life so No entry is Swargam Be careful Brothers please don't miss understanding 🌷🌷🌷🌻🌻🌻🌼🌼🌹🌹

  • @chandrakumar2034
    @chandrakumar2034 Před 2 lety +1

    .ilaniti jeevitha sathyalaa songs ippudu vasthe okkariki kuda vine opika time undadhu

  • @purushottambrahmachari3659

    మంచి సందేశాత్మక గీతం.

  • @narendar3391
    @narendar3391 Před 6 měsíci +1

    Really chalamandi kullu manushulu unnaru

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před 2 lety +3

    పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు వీరి తర్వాత తెలుగులో మళ్ళి అల్లు రామలింగయ్య గారికే వచ్చింది పద్మశ్రీ.

  • @vanisri8180
    @vanisri8180 Před 2 lety +2

    Abbbbooo Eami Sahithyam Andi, OLd Is Gold ANDI

  • @puneethkumarreddy64
    @puneethkumarreddy64 Před 9 měsíci +1

    ఆతరం వాల్లు శ్రోతలు చాలా మంది వుండరు కొందరు‌ మాత్రమే వుంటారు

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 Před 10 měsíci +1

    Dhanvaadalu sr

  • @aswiniarchana6831
    @aswiniarchana6831 Před 4 lety +16

    E Song up load chesinavariki and Relangi gariki naa padabhivandanalu

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  Před 4 lety

      Thank you so much Aswini Archana Garu !!!

    • @shakergangi2342
      @shakergangi2342 Před 4 lety

      good

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      చక్కటి స్పందన
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

    • @nagashivaji2331
      @nagashivaji2331 Před 3 lety

      Neeku na namaskaram mee samskaramunaku

    • @ramojipadyala3510
      @ramojipadyala3510 Před 3 lety

      BhagavadRamanuja కీర్తన
      czcams.com/video/i6x1ZViXoCY/video.html

  • @bandavenkata2697
    @bandavenkata2697 Před rokem +1

    శ్రీ రేలంగి శ్రీయకాంతమ్మ గారి
    హాస్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది
    నటన
    భావ ప్రకటన
    సంభాషణ
    నిజ జీవితానికి
    దగ్గరగా ఉన్న అంశాలే
    హాస్య రసకులను
    అలరిస్తాయి
    . శ్రీ రేలంగి సురేకాంతం
    ప్రేక్షకులు కు అందించిన హాస్యం
    చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది
    వారు చిరస్మరణీయులు
    హాస్యబ్రహ్మలు

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 3 lety +8

    ever గ్రీన్ సాంగ్.
    సూపర్ సాంగ్.

  • @khajavali.shaikshaik1285
    @khajavali.shaikshaik1285 Před 2 lety +5

    Very good Message Song Sir.

  • @bhrammam6988
    @bhrammam6988 Před 7 měsíci +1

    ధన్యవాదాలు

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před 4 lety +37

    మహా అద్భుతం,,

  • @ramaraokurra7428
    @ramaraokurra7428 Před rokem +1

    ఎప్పుడు,జరిగేది edhi

  • @PRNadh
    @PRNadh Před 4 lety +23

    Excellent actors songs , about 60 years past, even though it is exactly excellent,

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Před rokem +1

    Anati నటులు natanalo kani, pata సహిత్యం lo kani ఎంత గొప్పగ ఉండేవి anduke mahakavi గత కాలము మేలు vachhu కాలము కంటె ani

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 Před 4 lety +3

    Antha goppa ga Rachinchaleru ippudu
    Antha goppa ga Padaleru ippudu
    Antha goppa ga Natinchaleru ippudu
    Antha goppa ga bathakaleru ippati samajam
    Great People

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Před rokem +6

    Old is gold in all times!!!

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so Před 4 lety +4

    elanti yactors Malli puttaru vundaru realangi Garu Manchi songs Manchi meening s chapparu 💐💐💐💐💐💐💐old is gold patarojulu gurtukochindi eppudu vunna janalu anta brama

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 Před 4 lety +178

    @ అద్భుతమైన నటులలో రేలంగి గారు . పాట లో వున్న విషయం పోయేటప్పుడు ఎమితీసుకుపోవురా బ్రతికి వున్న రోజుల్లో నీకొంపా ఎలబాగుండాలో అలానే పక్కింటి కొంప కూడా బాగుండాలి అని కొరుకొరా నాయనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకు రా

  • @buddhavenugopalarao8603
    @buddhavenugopalarao8603 Před 9 měsíci +1

    Madhavapeddi Satyam garu❤

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 2 lety +14

    అలా దువ్వుకొనే వారు లేరు బొట్టు పెట్టుకొనేవారు లేరు,ఆ ఆప్యాయత లేదు

  • @prasadk9285
    @prasadk9285 Před 4 lety +18

    Old songs are always meaningful and message oriented

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Před 4 lety +14

    Excellent
    Those golden days r gone
    Now we r among in that type of cheating persons as said in d song exactly.

  • @rameshSescoi
    @rameshSescoi Před 2 lety +1

    లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స

  • @vlaxmi7475
    @vlaxmi7475 Před 2 lety +5

    Excellent song from relangi sir.

  • @khajavali4062
    @khajavali4062 Před 4 lety +3

    Very good Message Song. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @KO.QUOTES
    @KO.QUOTES Před měsícem

    యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గురించి ఓ వీడియో చేసి పెట్టండి 🌈❤️

  • @yadavarao2945
    @yadavarao2945 Před 4 lety +24

    Old is always gold.

  • @laxman9862
    @laxman9862 Před 4 lety +11

    Amrutha bandaagaralu🤗🤗🤗🤗🤗

  • @anilkumarmedisetti9201
    @anilkumarmedisetti9201 Před 3 lety +34

    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
    సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
    సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయా నమహ
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    తమ బాగు కోసమై తంటాలు పడలేరు
    ఎదుటి కొంపకి ఎసరు పెడతారయా
    పొరుగు పచ్చకి ఓర్వలేని వారి గతి
    శ్రీమతే రామానుజాయా నమహా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    పరుల కోసం త్వాగమొనరించు వారొకరు
    పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
    పరుల కోసం త్వాగమొనరించు వారొకరు
    పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
    ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
    శ్రీ మద్రరమరమణగోవిందో
    హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద
    కలిమి లేనన్నాళ్ళు కలిసిమెలిసుంటారు
    కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
    కలిమి పెంచే కాయ కష్టజీవుల పని
    శ్రీమతే రామానుజాయా నమహా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా
    ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా
    ఈనాడు కొసకవి వెంగళ్లప్ప మాట అక్షరాల జరిగి తీరేనయా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    charanampallavi.blogspot.com/

  • @sshabana6713
    @sshabana6713 Před 10 měsíci

    ప్రతీ మాట అక్షర సత్యం.

  • @drsrikrishnareddymodugula2214

    Beautiful Telugu Language and Lyrics🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Před 4 lety +6

    Rachana Sri kosaraju gariki padhabhivandhanalu. Adepu Venkatesham age63 Bellmpalli Telangana 16.02.2020.

  • @Venkatesh51450
    @Venkatesh51450 Před 4 lety +5

    చాల బాగా ఉంది పాట. నాకు నచ్చింది

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Před 4 lety +6

    Song superrrr. Chaala meaning vundi ee song lo.

  • @lakshmimolleti6941
    @lakshmimolleti6941 Před 2 lety

    Manchi ardhamunna pata super

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 Před rokem +2

    ❤Thought provoking lyrics

  • @sasivaddi5222
    @sasivaddi5222 Před rokem

    ఆ రోజుల్లో పాటలో జీవత్వం ఉంది.ఈ రోజు చాలా పాటలు శవం దగ్గర డప్పుల మోత.చూస్తే అసహ్యం వింటే వాంతి.సకర రోగాలు వచ్చే కుల్లు పాటలు ఎక్కువ.ఈ రోజు సమాజానికి అవే అమృతం. నీతి జాతి పోయింది అశ్లీలం అమృతం నటులకు డైరెక్టర్లకు నిర్మాతలకు కాసుల రాల్చేవి అవేగా.చిన్న పిల్లల దగ్గర నుంచి జరిగే అమానుష కార్యాలకు మూలం ఈ రోజుల్లో వచ్చే అశ్లీల సినిమాలే

  • @BhanuM136
    @BhanuM136 Před rokem

    చాందిని చెప్పిన చివరి మాటలు నిజమే

  • @anjalit6572
    @anjalit6572 Před 2 lety +4

    Really...Awesome🎶

  • @SEENU2CHINCHU
    @SEENU2CHINCHU Před 3 lety +4

    2021 lo Vintuna vaaru oka like

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari Před 3 lety +3

    అద్భుతం

  • @sriramacutie8807
    @sriramacutie8807 Před 4 lety +7

    "Truth" , Relangi gari Action ki My Salute.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Před rokem

    Padi na variki, patarasinavariki, natinchina రేలంగి gariki setadhika వందనాలు

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 Před 2 lety +1

    Chala bagundi

  • @sureshnaidu1057
    @sureshnaidu1057 Před 3 lety +3

    Legend actor old actres, now a days all r relation ship heroies

  • @kaipa9982
    @kaipa9982 Před rokem +27

    ఇలాంటి పాటలు ఇంకా రావు గాక రావు!ఈపాటలు రాసేవారు పాడేవారు సంగీతకర్తలు కీర్తిశేషులయ్యారు! ఇలాంటి పాటలు మన కళ్ళకు, మనసులకు ఎండమావులయ్యాయి!

  • @birkursaikumar7673
    @birkursaikumar7673 Před 2 lety +3

    Super 💓

  • @ramud.rama.venkat7781
    @ramud.rama.venkat7781 Před 2 lety +3

    Super song 🤝🤝🤗🤗

  • @neerushiva631
    @neerushiva631 Před 4 lety +4

    Telugu one meeru elanti manchi songs upload cheyandi, Kanisam avi chusinina Telugu gopathanam next generation aradam vati viluv thelusthundi

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 Před 6 měsíci +1

    Excellent actor super song

  • @netajisistu
    @netajisistu Před 4 lety +5

    Ohhh ...A meaningful song.
    Old is gold

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  Před 4 lety

      Thanks for your comment !!!

    • @kssharmasharma5365
      @kssharmasharma5365 Před 4 lety

      ఇప్పుడు వున్న పరిస్థితి కి ఇలాంటి సినిమాలు వస్తే బాగా వుంటుంది

  • @ramapotlurmywifenalini3972

    yes👍goodnight🙏old is gold 🙏 ssuper &Respectful 🙏👍godisgreat

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr Před 3 lety

    Super.song.jevata.satayam
    Telipena.song

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Před 10 měsíci

    Chala Bagundhi😊

  • @tammalivenkatesham92
    @tammalivenkatesham92 Před 4 lety +9

    Super good message in this song

  • @TRUTHFORTODAY919
    @TRUTHFORTODAY919 Před 9 měsíci +3

    పాట రాసిన వారు గొప్ప వారు

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 Před 2 lety

    వెలుగు nedalu