Devude ichadu Veedhi Okati Video Song HD - Anthuleni Katha Movie Song | Rajinikanth

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Anthuleni Katha Movie
    Starring Jayaprada, Rajinikanth, Sripriya and Phataphat Jayalaxmi, Directed by K. Balachander,
    Produced by Rama Arannangal,
    Music by M.S.Viswanathan
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Komentáře • 767

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 Před rokem +204

    అప్పట్లో ఒక పాట వింటే జీవితం అంటే ఎంతో అర్థం అయ్యేది ఇప్పుడు సినిమా మొత్తం చూసిన సినిమా నే అర్ధం కావటం లేదు. అది నేటి పరిస్థితి

  • @jaswanthreddy6115
    @jaswanthreddy6115 Před 3 lety +495

    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
    ఇక ఊరేల సొంత ఇల్లేల
    ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
    ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
    ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
    నన్నడిగి తలిదండ్రి కన్నారా..
    నన్నడిగి తలిదండ్రి కన్నారా
    నా పిల్లలే నన్నడిగి పుట్టారా
    పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
    నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
    ఏది నీది ఏది నాది
    ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
    ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
    శిలలేని గుడికేల నైవేద్యం
    ఈ కలలోని సిరికేల నీ సంబరం
    ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా
    కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
    తొలుత ఇల్లు తుదకు మన్ను
    ఈ బ్రతుకెంత దాని విలువెంత
    ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
    తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
    అది తెలియకపోతేనే వేదాంతం
    మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
    నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
    ఏది సత్యం ఏది నిత్యం
    ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
    ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před rokem +37

    అంతలేనికథ సినిమా మొదట ,తమిళంలో తరువాత తెలుగులో తీశారు.రెండు భాషల్లో ఒకే రాగంతో వచ్చిన పాటలు.గాయకులు ఒకరే,సంగీత దరర్శకులు ఒకరే.పాట రచయిత లు మాత్రం ఇద్దరు.తెలుగు లో మన మనసు కవి ఆత్రేయ గారు ,పాటలలో అద్భుతాలు సృష్టిస్తే,తమిళంలో ,తమిళ మనసుకవి,అనబడే Kannadasan గారు ,అంతే అద్భుతంగా పాటలను మలచారు.రెండు భాషలలో రికార్డు సృష్టించారు..నాటీ నటులలో కొంత మార్పుతో,మాంచి కథాంశంతో సినిమా నుఅలరించారు.ప్రతి పాట గానామృతమే.ఇంతటి మహానుభావులకు,నా హృదయ పూర్వక ప్రణామములు..

  • @prasadsatya4783
    @prasadsatya4783 Před 3 lety +97

    మన్ను లోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా ! నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా !
    ఆచార్య ఆత్రేయ జీ ది గ్రేట్.

  • @livetocreationswithlovelys1865
    @livetocreationswithlovelys1865 Před 5 měsíci +85

    2024 lo enthamandhi vintunaru

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 Před 2 lety +38

    ఆత్రేయ కు పాదాభివందనం

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Před rokem +500

    2023 లో అయిన 2060 అయిన ఈ పాట చెక్కు చెరగని గానం

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 Před 2 lety +151

    🙏🙏🙏🌹🌹💐💐 ఇలా పాట మాధుర్యం వింటుంటే మనసు చలించి పోతుంది కన్నీళ్లు వచ్చాయి 🙏

  • @s.obulesusomanapalli6600
    @s.obulesusomanapalli6600 Před 3 lety +135

    ఏది సత్యం ఏది నిత్యం
    ఈ మమకారం ఒట్టి ఆహంకారం ఓ చెల్లెలా 👌👌👌

  • @baalubaalu3642
    @baalubaalu3642 Před 3 lety +108

    పాపంపుణ్యం నాది కాదు పోవే చిట్టెమ్మా నారు పోసి నీరుపోసే దేవుడు వాడమ్మా

  • @stockmarket6849
    @stockmarket6849 Před rokem +22

    తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం తెలియకపోతేనే వేదాంతం 👌👌👌 ఎలా ఇంత బాగా చెప్పారు ఏది ఏమైనా ఆ మనుషులు వేరు వారి కళాఖండాలు వేరు వారి పాటలు మాటలు అజరామరం ప్రజల హృదయాలలో తరాలు పాటు సుస్థిరమైన స్థానం ఉంటుంది ❤❤❤

  • @shekarssdigital
    @shekarssdigital Před 3 lety +76

    ఏది సత్యం ఏది నిత్యం
    ఈ మమకారం ఒట్టి ఆహంకారం ఓ చెల్లెలా నన్ను అడిగి తల్లిదండ్రి కన్నారా.. నా పిల్లలే నన్నుడిగి పుట్టరా..

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 Před rokem +22

    ఈ పాటలోని భావం, మధురమైన యేసుదాసు గారి గాత్రం, సంగీతం, సాహిత్యం మరియు రజనీ కాంత్ గారి హావభావాలు మహా అద్భుతం.

  • @abhiramr2836
    @abhiramr2836 Před 3 lety +328

    ఏ సాంగ్ 2021 విన్నవారు like cheyyadi

  • @maheamdhranaaddhvamkeaswar2178

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @rajujaanu4473
    @rajujaanu4473 Před rokem +15

    నన్నడిగి తలితండ్రి కన్నార.....నా పిల్లలే నన్నడి గీ. పుట్టారా......🙏🙏🙏🙏👌

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +14

    పాత్రలో. సోంబేరి అయినా. పాటలో. అక్షర సత్యం చెప్పేవిధానం. చాలా గొప్ప విషయం. ఎంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అన్ని కలిపి. తే. వచ్చిందే. ఈ. పవిత్ర. పధం

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 Před 2 lety +15

    సూపర్ . నారు పోసి / నీరు పోసే నాధుడు వాడమ్మా .....

  • @karnavictory
    @karnavictory Před 4 měsíci +16

    రోజుకి ఒక్కసారి అయినా వింటాను 2024 స్టిల్ వాచింగ్ 🙏🏻🙏🏻🙏🏻 జేసుదాస్ 🙏🏻🙏🏻🙏🏻

  • @ranibaby24
    @ranibaby24 Před rokem +159

    ఈ సాంగ్ 2023 లో వినేవారు ఎంత మంది ఉన్నారు 🥺

  • @rabbitsgang2.o700
    @rabbitsgang2.o700 Před rokem +253

    ఈ సాంగ్ 2022 వినేవారు ఎంత మంది

  • @prasadpotnuru-uo4ht
    @prasadpotnuru-uo4ht Před 2 lety +68

    ఎవరేమనుకున్నా నాకు ఈ పాట చాలా ఇష్టం

  • @vallepubalaji4578
    @vallepubalaji4578 Před rokem +92

    ఇ సాంగ్ 2022 లో విన్న వారు ఎంత మంది ఉన్నారో like చేయండి

  • @mokshagundampushparaj1365
    @mokshagundampushparaj1365 Před 2 lety +17

    తొలుత ఇల్లు.....తుదకు మన్ను......ఈ బ్రతుకెంత.....దాని విలువెంత.......

  • @user-mm7kp1lj5t
    @user-mm7kp1lj5t Před 7 měsíci +3

    అద్భుతమైన వాయిస్ జేసుదాస్ గారిది. పాటకే అందం తెచ్చిన గొంతు. అద్భుతం.

  • @Naresh-gs3dq
    @Naresh-gs3dq Před 2 lety +12

    ఒక్కొక్క word ఒక్కొక్క గోల్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Arjunsportschannel
    @Arjunsportschannel Před 2 lety +16

    E song lo unna every lyrics , manishi Boomi mida unnanthavaraku jarigeve , life long song , life journey song. Salute .

  • @khageswararaougripalli9624
    @khageswararaougripalli9624 Před 3 lety +14

    Dhada shaheb palke vacchinda Taruvatha chusina Vallu oka like vesukondi.. Ee movie rajinkanth 1st TELUGU MOVIE

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 Před 2 lety +19

    గొప్ప జీవితంలోని పరమార్థం.

  • @Rafi9u
    @Rafi9u Před rokem +14

    జీవితా సత్యం ఉంది సాంగ్ లో లిరిక్సు రాసినా వారికి 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 3 lety +16

    RAJANIKANTH GARI PERFORMANCE VERY GOOD.

  • @vasundharadevi4541
    @vasundharadevi4541 Před měsícem +2

    మనసు కవి ఆత్రేయ గారు ఈ పాటలోని ప్రతి పదంలో జీవన పరమార్థాన్ని, వేదాంత సారాన్ని నింపితే, జేసుదాసు గారు తన గళం లోని ప్రత్యేక మాధుర్యం తో పాడి శ్రవణానందం కలిగించారు...😊😊

  • @choudarygkm4718
    @choudarygkm4718 Před 2 lety +9

    Now I am at 59,AP,Nellore.Rajanikanth Charector is no 1,for me.Great song.My fav song till my last breath is Devude icchadu veedhi okaki,

  • @gmvenky3800
    @gmvenky3800 Před 2 lety +11

    2:08 ...45 years back his cigarette style is same to now no change

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 měsíci +2

    21/6/24. శిల లేని గుడికేలా నైవేద్యం. అయ్యా ఆత్రేయ నీకు దండాలయ్యా.

  • @murali2787
    @murali2787 Před 2 lety +16

    JESUDAS the greatest singer ever hailed from India

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Před rokem +14

    Deeeenamma enta technology vochina ...old songs ni kotte tunes gani ,lyrics gani, balu sir vanti singers gani ravu ralevu...❤❤❤

  • @gunnamdevi5789
    @gunnamdevi5789 Před 2 lety +17

    నాకు చాలా ఇష్టమైన పాట మీకు ధన్యవాదాలు

  • @pmadhu8305
    @pmadhu8305 Před 2 lety +17

    ఈ 2022 సాంగ్ విన్నవారు like 👍

  • @mahi1204
    @mahi1204 Před rokem +3

    👍🏼 సంగీతానికి ఉన్న మహత్యం, "ఆత్మ సంతృప్తి" కలుగుతుంది నవంబర్ 2022 లో వింటున్న

  • @gudipooriganesh800
    @gudipooriganesh800 Před 4 lety +56

    What a song
    What a lyrics

  • @venkatanellore
    @venkatanellore Před měsícem +1

    Malli malli vinaali anipinche paata...even though old song but still it is golden song. Gatha kodhi kaalam ga malli malli vintunaanu 2024...feel good song.

  • @saikrishnaksai5438
    @saikrishnaksai5438 Před 2 lety +54

    I love this song ❤️

    • @rajiniselvam3290
      @rajiniselvam3290 Před rokem +2

      தெய்வம் தந்த வீடு வீதி இருக்கு.. பாடல்

  • @subbuk9716
    @subbuk9716 Před 11 měsíci +9

    Lyrics, singing, Acting. Ever green. Legends

  • @chittesatyanarayana6557
    @chittesatyanarayana6557 Před 2 lety +19

    At 2:08 mins cigerete smoking style...vere level Thalaiva ... nobody can beat u in style even our future generations also.....

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 Před rokem +3

    సార్ మీరు ఆరోజుల్లోనే దైవ సృష్టి నారు పోసేవడే నీరు కూడా ఇస్తాడు అన్నా మి వేదాంతం వైరాగ్యం...🙏🙏🙏🙏🙏

  • @sreeramadharmapuri7437
    @sreeramadharmapuri7437 Před 2 lety +32

    The philosophy is these verses is unmatched, each line is impregnated with some of the deepest thoughts of Hindu Philosophy! Kudos to Acharya Atreya, A genius!

    • @jameeldeen6678
      @jameeldeen6678 Před 2 lety +5

      It is remake from tamil version written by Kannadasan. Same lyrics

  • @a.jyothikumar55
    @a.jyothikumar55 Před rokem +2

    Good morning. This is Jyothi Kumar Sarma Appalla. Super lyric, super singer & super acting. All time melodies. I listen this song when mood is up_set and be relaxed immediately

  • @venkatasureshanumakonda6752

    There is no substitute for Acharya Athreya

  • @saleembashashaik2008
    @saleembashashaik2008 Před 18 dny

    Discription లో గానీ, మరెక్కడా గానీ కనీసం మన గాణ గంధర్వుడి గురించి రాయనే లేదు... జేసుదాస్ గారు లేకుంటే ఈ ఆణిముత్యం లాంటి పాటే లేదు... 🥺🙏

  • @kanyakumari6212
    @kanyakumari6212 Před 2 lety +6

    Evergreen song. Music vunnanthavaraku ee song always evergreen.

  • @subramanyambathala4802
    @subramanyambathala4802 Před rokem +1

    ఈ చిత్రం అవళ్ ఒరు తొడర్ కధై తమిళ చిత్రానికి తెలుగు సేత
    రచన: ఆత్రేయ (కవి కణ్ణదాసన్ పాటకు తెలుగు స్వేచ్ఛానువాదం)
    అపూర్వమైన రచన, జీవిత సత్యాన్ని మరువలేని రీతిగా, వడబోసి చెప్పిన గానం.

  • @kmhussain4624
    @kmhussain4624 Před 2 lety +2

    Top dilog hero onse selut for super star rajanikanth.ze...kmh

  • @piouskerur
    @piouskerur Před 3 lety +40

    Hatts of MSv....sir..
    Wonderful compositon in those days

    • @venkateshwarluyadati1287
      @venkateshwarluyadati1287 Před 3 lety +2

      శీల లేని గుడి కేల నై వెద్యం ....ముళ్ళ చెట్టు కు చుట్టూ కంచె ఎందుకు చిట్టెమ్మా? గ్రేట్ ఫిలాసఫీ...ఆత్రేయ the గ్రేట్...

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Před 2 lety +3

    గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ బాలా చందర్

  • @prasadkrishna6414
    @prasadkrishna6414 Před 2 měsíci

    Wow.
    Jayaprada garu look like a freshly cut rose. So beautiful.
    What a lyrics!!! నన్నడిగి తల్లి తండ్రి కన్నారా? నా పిల్లలే నాన్నడిగి పుట్టరా?

  • @kankadurgaveedhi149
    @kankadurgaveedhi149 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇ సినిమా ప్రతి వారి జీవితం చాలా గొప్పగా tisaru

  • @raampraas
    @raampraas Před 7 měsíci

    జీవిత సత్యం తెలిపే పాట.. విన్న ప్రతిసారి ఏదో పోగొట్టుకొన్న ఫీలింగ్..

  • @chiruguda71
    @chiruguda71 Před 12 dny

    Rohini gaaru super acting. Meeru actress ainappudu nenu puttale.,ina mee acting choosi mee peru chinnappatunchi mee peru gurtupettukounna.nice madam.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 9 měsíci

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @ramakrishna-iq9vt
    @ramakrishna-iq9vt Před rokem +7

    Super song

  • @tirupathikumarrayala9343
    @tirupathikumarrayala9343 Před 10 měsíci +7

    What a great song ❤❤❤

  • @SajidAli-tb4jv
    @SajidAli-tb4jv Před rokem +6

    Inka 1000 years ayina e song all time super hit

  • @gandamallaraju4704
    @gandamallaraju4704 Před 11 měsíci +1

    Super sang super yakshan rajeenikanth ser

  • @RBsI7
    @RBsI7 Před 2 lety +4

    That is superstar what a acting with style even in this sad song only possible for him

  • @josaphjoya291
    @josaphjoya291 Před 4 lety +23

    Excellent voice jusu Dass

  • @sonushruthi2491
    @sonushruthi2491 Před 2 lety +7

    Tholutha I'll u..thudaku mannu ee brathukunetha danni viluvetha oh.. chellella......Yela ee swardham yedi paramardammm.....what a lyrics🎶🎶👌👌👌👌

  • @rajeshbandari1642
    @rajeshbandari1642 Před 4 měsíci +5

    2024 lo vintunam bro

  • @radharajugadi7485
    @radharajugadi7485 Před 2 lety +3

    ఇలాంటి సాంగ్ మల్లి మల్లి రాదు

  • @poornanandamparamatmuni8520

    అందుకే ఇటువంటి పాటలను ఆణి ముత్యాలు అంటారు.

  • @akularajeshkumar747
    @akularajeshkumar747 Před 2 lety +7

    Excellent message in life

  • @manoranjantripathy8715
    @manoranjantripathy8715 Před 3 lety +26

    I don't know Telugu, but I like to listen it's video & music.

  • @JohnJoseph-t9k
    @JohnJoseph-t9k Před 14 dny

    A song timeless.and its lyricist
    Hats off to balachander the director who is in heaven

  • @BjKrishna-12345
    @BjKrishna-12345 Před 4 měsíci +1

    👌సూపర్ 😢

  • @VijayKumar-rk9ff
    @VijayKumar-rk9ff Před 2 lety +10

    Super song my favourite song 🙏🏻

  • @blaxmanpa
    @blaxmanpa Před 3 lety +19

    నన్ను అడిగి తల్లిదండ్రి కన్నారా.. నా పిల్లలే నన్నుడిగి పుట్టరా..

  • @vinayaalla
    @vinayaalla Před rokem +36

    Years may pass but the lyrics suits to all the times .....

  • @nagamurali4586
    @nagamurali4586 Před 2 lety +32

    Old is gold, gold never Old.👌

  • @radhakrishna5916
    @radhakrishna5916 Před rokem +1

    A Great.Philosophical Song.Most Apt
    Voice.of.Sri.Yesudas.Good.Music
    Good Action.by Rajani.

  • @venurekadi837
    @venurekadi837 Před 3 lety +76

    Killing lyrics ❤️🔥

  • @drn.satyanarayananamburi688

    Beautifull ,movie by balachandar,i felt very sorry for jayaprada for her never ended responsibility

  • @pmadhu8305
    @pmadhu8305 Před 2 lety +13

    Super star Rajinikanth👍

  • @kallembaburao7362
    @kallembaburao7362 Před rokem +1

    Telugu varu marachiponisonh sp garu👍👍👍👍👍👍👍

  • @rajkumarkommu5829
    @rajkumarkommu5829 Před 27 dny +1

    Nenu vinutunna e song nii

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 Před 2 lety +16

    Excellent and heart touching lyrics... for ever...

  • @nagarajupandanki5334
    @nagarajupandanki5334 Před rokem +1

    ఇది నిజమైన జీవితం

  • @chennuriramkumar5708
    @chennuriramkumar5708 Před rokem +1

    సూపర్ సాంగ్ ఎప్పటికి గోల్డెన్ హిట్

  • @vishwaa9721
    @vishwaa9721 Před rokem +2

    Chaana goppa paata🥺❤️💯...

  • @harikrishnaaduru5105
    @harikrishnaaduru5105 Před 7 měsíci

    ఈ పాట లో అర్ధం వింటే అద్భుతంగా ఉంటుంది. అందరి యాక్టింగ్ సూపర్.

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 Před měsícem

    ముగ్గురు సినీ లెజెండ్స్ కమల్, రజనీ,జయప్రద ముగ్గురు పోటాపోటీ గా నటించినప్పటికీ, జయప్రద నటన నభూతో..

  • @surendrareddy9883
    @surendrareddy9883 Před 3 lety +19

    Nice song there is a good meaning in this.Rajani kanth sir acting super

  • @shaiksubhanijyothi5301
    @shaiksubhanijyothi5301 Před 10 měsíci +1

    ❤❤❤❤❤❤

  • @devadanu9033
    @devadanu9033 Před rokem

    Ee paatanu audio lone kaadhu natana paramga kuda athyantha viluva ga theesina k. Balachandr gaarilki paadhabhi vandhanam🙏🙏🙏🙏

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 Před 3 lety +48

    Great song ❤️

  • @sonushruthi2491
    @sonushruthi2491 Před 2 lety +11

    Old is gold 🎶🎶👌👌meaning in this 🎶🎶🎶

  • @pranayamurthy7417
    @pranayamurthy7417 Před 4 lety +33

    RAjANiKANTH is RAjANiKANTH , K.BALACHANDER is K.BALACHANDER! Any one who dedicates himself to his accepted job , no one will be equal to him other than himself . ''ETRNEL TRUTH''.

    • @ganeshreddi7623
      @ganeshreddi7623 Před 2 lety +2

      Hi,
      im great fan balachander, rajani brother. evergreen song

  • @kalvalakshmaiah26
    @kalvalakshmaiah26 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayarambadboy4089
    @jayarambadboy4089 Před rokem +1

    I love this song davudu eachudu veddi ఒకటి

  • @karnasreenivas7858
    @karnasreenivas7858 Před rokem +3

    Super song 2022 lo song vinna super felling na la evaraina vinnara please comment

  • @ganeshk2533
    @ganeshk2533 Před 2 lety +24

    I love this song so much 👌