Video není dostupné.
Omlouváme se.

JAI BHEEM TRIBES

Sdílet
Vložit
  • čas přidán 6. 01. 2022
  • Yanadi tribe, backbone of agriculture in Krishna district
    Krishna district is a home for Yanadi tribe in Coastal Andhra Pradesh. Rat catching is one of their livelihood sources. The tribe also hunts wild crab from the mangroves.
    The farmers hire the tribals for rat catching, mostly in the paddy and black gram fields. Poverty, low literacy rate are high in the nomad tribe in Andhra Pradesh.
    #Krishna #Machilipatnam #Diviseema #Andhra Pradesh #Yanaditribe #Yanadi #Ratcatching #Livelihood #Tribes

Komentáře • 331

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 Před 2 lety +47

    నిజమైన జర్నలిజం అంటే ఇదే sir.. అట్టడుగు వారి జీవన విధానం వారి స్థితి గతులు తెలపడం బావుంది 👌

  • @sayedbasha949
    @sayedbasha949 Před 2 lety +18

    చివర్లో మాట్లాడిన భార్యభర్తలు వాళ్ళ పిల్లల చదువు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ల కళ్ళల్లో మెరుపు కనిపించింది. కల్మషం లేని మనుషులు వాళ్ల పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      ఎంత చదువుకున్న కూడా ఇప్పటికి కూడా మా యానాదుల ను అంటరానివారుగా చూస్తూనే ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది చాలా చులకనగా చూస్తున్నారు చాలా బాధగా ఉంటుంది

    • @sandisandi9323
      @sandisandi9323 Před 2 lety +1

      @@manasonthaooruatozvlogs3577sati manishini antaranivaruga chuseyvallu asalu manushaley kAdhu...alanti vallani gurinchi meeru pattinchukovaddu justtx move on brother

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 2 lety +36

    చాలా బాగుంది సురేష్ గారు. వారి జీవన విధానం గురించి ఆవిడ బాగా వివరించారు. చదివింది 6 వ తరగతే అయిన చాలా ఆత్మవిశ్వాసం తో చక్కగా చెప్పారు. పిల్లలు వారి జీవితంలో బాగా ఉన్నత స్థాయికి రావాలని కోరుకొంటున్నాను. జై భీమ్ సినిమా చూడలేదు ఇప్పుడు చూస్తాను మీ వల్ల.

  • @maheshinfo
    @maheshinfo Před 2 lety +18

    అంతరించి పోతున్న పరిశోధనాత్మక జర్నలిజంలో మీరొక ఒయాసిస్ లాంటి వారు. మీ వీడియోలు చూసినప్పుడల్లా మనసు సేద తీరుతుంది.

  • @nag07luky89
    @nag07luky89 Před 2 lety +14

    మనుషులను మనుషులు గా చూసి నప్పుడే మనిషికి విలువ.... మంచి video అన్న 🙏

  • @user-ep3gj8ef8k
    @user-ep3gj8ef8k Před 2 lety +47

    మా యానాదుల జీవిత సత్యాన్ని బాగా వివరించారు అన్నా చిత్రికరిచిన మీ బృందం అందరికీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥😥😥😥😥😥

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Před 2 lety +33

    వాళ్ల జీవన విధానం చాలా బాగా వివరించారు అన్న వీడియో చాలా బాగుంది 👌👌👍👍❤

  • @p.saikumar9473
    @p.saikumar9473 Před rokem +2

    ఇపుడు అందరూ చదువుగురించి మాట్లాడుతున్నారు అంటే చదువుతున్నారు అంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు ఈ ట్రైబస్ system అన్ని వర్డ్స్ వాడినారు అది super👌👌👌 అంత డాక్టర్ బి. ర్ అంబేద్కర్ గారి వల్ల ఈరోజు ఇల్లా చదువు కుంటున్నాము ✊✊✊

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +8

    కల్మషం లేన్ని మనుషులు అలగే వాళ్ళు మానసులు కూడ గ్రేట్ విడియో బ్రో 🙏🙏🙏

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      చాలా బాగా చెప్పారు సార్ మా యానాదుల గురించి

  • @manasonthaooruatozvlogs3577

    అన్న వీడియో చాలా బాగుంది. మా యానాదుల కు చైతన్యం తీసుకు రావాలని కోరుకుంటున్నాను, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు గడుస్తున్న, ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నాయి కానీ, ఇప్పటివరకు మీరు నమ్ముతారో లేదో కానీ కొన్ని గ్రామంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది భూస్వాముల దగ్గర బలిపశువులుగా పనిచేస్తున్నారు చిన్న పిల్లలతో సహా! కానీ ఒకటి మాత్రం నిజం అన్న నిజాయితీకి విశ్వాసానికి అమాయకత్వానికి మారుపేరు మా యానాదులు అన్న. ధన్యవాదాలు.

  • @nadigottuvenu921
    @nadigottuvenu921 Před 2 lety +50

    కల్మషం లేని మనుషుల మాటలు వింటూంటె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి

  • @ESWARIVLOG
    @ESWARIVLOG Před 2 lety +9

    అన్నా మీకు ధన్యవాదాలు మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు

  • @RamBabu-sf2xk
    @RamBabu-sf2xk Před 2 lety +4

    యానాదులు వారి జీవన విధానం వీడియో రూపంలో చిత్రీకరించి ప్రజలందరికీ తెలియపరచినందుకు వారికి ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని ఆశిస్తున్నాను నిజమైన జర్నలిజం అంటే ఇదే

  • @lifeayurvedam
    @lifeayurvedam Před 2 lety +15

    జై యానాది, జై భీమ్ ✊ Like👇

  • @narendraanamaneni8751
    @narendraanamaneni8751 Před 2 lety +6

    హాయ్ అన్నా..మీ వీడియోస్ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు దూరదర్శన్ లో గ్రామీణ ప్రాంతాల గురించి ఆ ప్రాంతంలోని ప్రజల జీవన శైలి గురించి కార్యక్రమాలు వచ్చేవి.. అలాగే వున్నాయి...చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ... ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోుకుంటున్నాను...💐💐💐👏👏👏.......

    • @gowethamnisha2968
      @gowethamnisha2968 Před 2 lety

      Duraadharsan chanel telivision program chala bagutundi bro.....

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 Před 2 lety +9

    చక్కగా మాట్లాడారు. చెరగని చిరునవ్వు ఎన్ని కోట్లు పెడితే వస్తది.

  • @sreenupasanadi4199
    @sreenupasanadi4199 Před 2 lety +8

    వారిని ఇంటర్వ్యూ చేస్తూనే...వారి ఆలోచన విధానాన్ని ...తెలియచెప్పడం👌

  • @KBK23
    @KBK23 Před 2 lety +3

    Edho theliyani santhosham, badha rendu kaluguthayi Mee videos chusthunna prathi sari. 👏👏👏👏👏

  • @livelovelaugh1649
    @livelovelaugh1649 Před 2 lety +10

    వాళ్ళ భవిష్యత్తు బావుండాలని మనసారా ఆశిస్తున్నాము🙏

  • @tirupathi3822
    @tirupathi3822 Před 2 lety +5

    మీరు ఎంచుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.

  • @balu7852i
    @balu7852i Před 2 lety +7

    Proud of you brother good job ..... India is incredible 🇮🇳

  • @baibapraveenbabu7892
    @baibapraveenbabu7892 Před 2 lety +7

    అవకాశం లేని వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు కానీ వీళ్ళకి చాలా మంచి అవకాశం వుంది కానీ వాళ్ళకి అంత ఆలోచన లేదు ఇలాంటివాళ్ళకి ఆ అవకాశం విలువ తెలియజేయాలి మేము కూడా ఇలా ఇలాంటి వాళ్ళకి కొంచెం సాయం చెయ్యాలని ఆశపడుతున్నాము.

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety

      అవును సార్ చాలా బాగా చెప్పారు మా యానాదులు గురించి మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు

  • @anantharao6524
    @anantharao6524 Před 2 lety +1

    గ్రామాలను, గ్రామీణులకు చక్కగా అందరికీ పరిచయం చేస్తూ కొనసాగుతున్న మీ వీడియో లు అద్భుతం బ్రదర్ 💐💐💐💐🌻🌻🌻🌼🌼

  • @STARSINGERGUNA
    @STARSINGERGUNA Před rokem +1

    చెల్లాయి దుర్గాభవాని, చాలా చక్కగా వివరించారు తల్లి,

  • @chandwanivikram8588
    @chandwanivikram8588 Před 2 lety +3

    I have been watching all your videos from not so long,the way you narrate and display the content the background music everything is AwSoMe👌🏻
    You are doing a great work showing us the beautiful landscape and people living in the most simple way.

  • @vasupalliyellarao7159
    @vasupalliyellarao7159 Před 2 lety +1

    యానాదులు గురించి గొప్పగా చెప్పారు వారి స్థితిగతుల గురించి ప్రజానీకానికి తెలియజేసిన మీ వంటి ఉన్నతమైన వారికి నా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం వారికి వారి జీవన భృతి గురించి ఆలోచించి ఆ దిశగా అడుగు వేస్తుంది అన్నది నా ఆలోచన పరంగా వాళ్లకి సహాయ సహకారాలు అందాల అన్నది నా కోరిక థాంక్యూ

  • @harishb3801
    @harishb3801 Před 2 lety +5

    ఆమె మాట్లాడే పదితి చాలా బాగుది అన్న ఐ వెల్ రెస్పెక్ట్ అన్న

  • @venkateshk108
    @venkateshk108 Před 2 lety +1

    ఇలాంటి వాళ్లకు కొంత తోడుగా మీరు కొన్ని సహాయం చేయండి. ఇలాంటి వాళ్ళతో జీవించాలంటే చాలా అదృష్టంగా భావించాలి. ప్రకృతిలో గడపడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ నూటికి 99 శాతం. ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నది. అడవుల్లో జీవించే వాళ్ళని అట్లాగే జీవన విధానాన్ని స్వాగతిద్దాం

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd Před 2 lety +4

    Perfect take .. It needs great appreciation .

  • @jslkanth
    @jslkanth Před 2 lety +3

    Suresh garu - you covered their life and aspirations very well in this video. Hats off to you 🙏🙏

  • @yadaiahpalakurla5093
    @yadaiahpalakurla5093 Před 2 lety +3

    మిత్రమా చాలా సంతోషం మీ లాంటి వారి పుణ్యాన నేటి సమాజంలో ఇంకా ఇలాంటి తెగలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.యానదుల గురించి మీరు చూపించిన డాక్యుమెంటరీ నేటి తరం పిల్లలు చాలా నేర్చుకోవాలి.

  • @nagnyk8750
    @nagnyk8750 Před 2 lety +3

    వాళ్ల జీవన విధానం చాలా బాగా చూపించరు అన్న
    ధన్యవాదలు

  • @venkateshwarlukampati3169
    @venkateshwarlukampati3169 Před 2 lety +10

    International standard documentary, keep it up 👍

  • @N.r.r728
    @N.r.r728 Před rokem +1

    సార్ వీళ్లును చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది.. నిజంగా బాధలో కూడా వాళ్లు సంతోషంగా ఉన్నారు.. జీవితం చాలా విచిత్రమైనది... డబ్బు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి.. ఆ ఊరిలో మీరు మాట్లాడిన ఇద్దరు లేడీస్, ఇద్దరు మగవాళ్లు, స్కూల్ పిల్లలు చాలా ఓపెన్ గా మనసు విప్పి మాట్లాడారు... వాళ్ల జీవితం ఎప్పుడైనా బాగుపడాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్.. నేను హైదరాబాదులో మంచి ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను... అయినా ఇలాంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది పాపమాయక ప్రజలు.... 👏👏

  • @govindamalluru8695
    @govindamalluru8695 Před 2 lety +6

    great job i love it, because of your channel i can watch all these knowledge and poor people living style, really i appreciate this channel, thank you

  • @anandarao595
    @anandarao595 Před 2 lety +2

    మీ వీడియోలు చాలా చాలా మంచిగున్నాయి మరిన్ని వీడియోలు చెయ్యాలి విలేజి బస్సు వారికి ధన్యవాదాలు

  • @gramanarao4013
    @gramanarao4013 Před 2 lety +2

    చాలా నచ్చింది వీడియో,ధాన్యవాదాలు తమ్ముడు.

  • @user-ep3gj8ef8k
    @user-ep3gj8ef8k Před 2 lety +10

    ఫ్రీగా ఉద్యోగం వస్తుంది అనే మాటలు చెప్పకండి అన్న మా చదువులు తెలివితేటల కోసం మాత్రమే పనికోస్తాయి ఇప్పటి సమాజంలో నోలర్జ్ ఎంత ఉందో చూడటం లేదు కులం చూసి ఇస్తున్నారు అలాంటప్పుడు మా ఉద్యోగం ఎవడు ఇస్తారు. ఒక వేళ ఇచ్చిన మా చదువు కి తగ్గ ది ఇవ్వరు వాల్ల క్రింద ఉండే దే ఇస్తారు కాని వాల్ల పని మేము చేయ్యాలి

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      అవును చాలా కరెక్ట్ గా చెప్పారు ఇప్పటికి కూడా మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నారు

  • @neyyilamanmadharao3830
    @neyyilamanmadharao3830 Před 2 lety +2

    జై భీమ్ సినిమా కంటే చాలా బాగుంది sir

  • @murthyramana6547
    @murthyramana6547 Před 2 lety +1

    Woman smile is very natural. Video work natural. Innocent people. Govt should help them.

  • @chauhanuttam1888
    @chauhanuttam1888 Před 2 lety +2

    Nenu thirigi telusukovalanukunna kaani kudarledu, appudu vachindi Road leni edarilo Village van. chala chala thanks bro yaanadi full documentary chesinanduku jai bheem, jai Village van, jai hind.

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Před 2 lety +3

    అన్ని కులాల్లో వున్నారు అలాంటి వాళ్ళు మన నాగరి కథలో

  • @user-ep3gj8ef8k
    @user-ep3gj8ef8k Před 2 lety +4

    నాది డిగ్రీ. మా అన్నయ్య. BPD. మొదట ప్రైవేట్ స్కూల్ లో పి.ఇ.డి గా చేస్తున్నాడు 3నెలల తరువాత ST అని వద్దు అన్నారు ఎందుకు అంటే తప్పుగా అనుకోకండి మా స్కూల్లో టీచర్స్ అందరూ మా వల్లే మీరూ కూడా మావాళ్లు అనుకున్నం అన్నారు .ఎం చేయాలి లో చెప్పండి మీరే

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      అవును భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఈ కులగజ్జి మాత్రం పోవడం లేదు

    • @user-ep3gj8ef8k
      @user-ep3gj8ef8k Před 2 lety +1

      @@manasonthaooruatozvlogs3577 మా పల్లెటూరి లో మారీ ఎక్కువ

  • @gollabonela4414
    @gollabonela4414 Před rokem +2

    జై భీమ్ ✊💥✊

  • @naninareshdkbroentertainme2512

    Chala baga vivarincharu Anna vala jivanavidanam Last lo seethamma vala parents matladinapudu chala badha Anipinchindhi valu cheptunte 🥰🙏

  • @rameshsadiram2292
    @rameshsadiram2292 Před 2 lety +1

    Tq Amma meru 6th chedevena me pellalane chedevesta ane chaduvu gurenchi baga chepparu Amma tq bro like your videos

  • @ratnakumar5860
    @ratnakumar5860 Před 2 lety +1

    Mee channel ki hats off..
    Meku naa ప్రత్యేక ధన్యవాదాలు..

  • @vrr8176
    @vrr8176 Před 2 lety +4

    Good job 🙏

  • @akulaveerraju1124
    @akulaveerraju1124 Před 2 lety +3

    మికు నా ధన్యవాదాలు మా జాతి గురించి వివరంగా చుపించినందుకు🙏🙏🙏

  • @kasiviswanadh9746
    @kasiviswanadh9746 Před 2 lety +2

    Fell addicted to this channel.....great work suresh garu and team....love your efforts....all the best and gold bless you

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 Před 2 lety +1

    Sister meru cheppe way enta bagundi. Chaduvuto sambandam lekunda samskaramto matladaru. Really great.

  • @yasashawini8869
    @yasashawini8869 Před 2 lety +1

    Mi matateeru chala bagundi anna mi videos chala baguntayi

  • @Balajichettiar1998
    @Balajichettiar1998 Před 2 lety +1

    great job of disclosing their life style. I dont want to stop myself from appreciating you.

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 Před 2 lety +1

    మి వీడియో చాలా బాగుంది యానాది లు ఇంకా గొరం గా వుంటారు ఇప్పటి కి అలాగే వున్నారు వీళ్ళ పైన st anns సిస్టర్స్ పని చేశారు వీళ్ళు ఇప్పుడు rag pickers గా పని చేస్తున్నారు మీకు చూపిస్తాను రండి ఏలూరు లో వెస్ట్ గోదావరి

  • @sivaswamy4642
    @sivaswamy4642 Před 2 lety +2

    హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @bhavanisankaramviswanada2070

    Well try andi. Chala baga interview chesaru. Eerojullo maruguna padina. Marachi pothunna ruthulu chopincharu. Manchi prayatnam. Mee first video KASIPATNAM Santha eeroje choosi ventane subscribe chesa. Elage yenno manchi prayatnalu cheyyalani asithunna. God bless you and your team.🙌

  • @chaitanyakrishna3941
    @chaitanyakrishna3941 Před 2 lety +1

    Superb anna vala gureche meru chayputhay chala bhadaga vudhe anna vache rane money valu bhuthukunaru valu chala great

  • @srinivasnarayanavarapu2294

    చాలా మంచి వీడియో హృదయాన్ని తాకింది ఇలాగే మరిన్ని వర్ణాలు తెగలు చేతి వృత్తిదార్లుని కూడా వీడియో చెయ్యండి వారంతా మన సమాజంలో ఒక భాగం కాని ఈరోజుల్లో ఉన్న వత్తిడిలో ఎవరినీ పట్టించుకోకుండా ఉంటున్నాము. కనీసం మీ చిన్ని ప్రయత్నం హర్షణీయం బెస్టాఫ్ లక్

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      చాలా థ్యాంక్స్ అండీ మా కులం వారి చేతి వృత్తులు గురించి మీరు ఇంతగా అడుగుతునందుకు

    • @srinivasnarayanavarapu2294
      @srinivasnarayanavarapu2294 Před 2 lety

      @@manasonthaooruatozvlogs3577 ఆ వృత్తి వాళ్ళు మా స్కూలు వెనుక 20 కుటుంబాలు ఉండేవి వాళ్ళల్లో కొందరు అబ్బాయిలు మా వయస్సు వాళ్ళు ఉండేవారు మేము 6వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకూ ఆ స్కూల్ లోనే చదువు అందువలన వాళ్ళని బాగా దగ్గరగా చూసాము వాళ్ళ అవిద్య వాళ్ళ భాదలు మరియు వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం తరపున సర్వే చేసాను మరియు 20 సంవత్సరాల క్రితమే వారికి వైట్ రేషన్ కార్డులు MRO గారి ద్వారా మంజూరు చేయించి ఇవ్వడం జరిగింది ఒక విశేషం ఏమిటంటే వాళ్ళు పాములు కూడా పట్టి దాని తోలు వలిచి అమ్ముకుంటుండేవారు వాళ్ళలో ఒక అబ్బాయి వా వయస్సువాడే వాడికి పెళ్ళయి పిల్లలు ఉన్నారు అతనితో నేను అన్నాను నా చిన్నపుడునుంచి నిన్ను చూస్తున్నాను పాములు పడుతున్నారు అమ్ముతున్నారు కాని నీ జీవితంలో ఏ మార్పూ లేదు పాములు పట్టడం వృత్తి మానెయ్యి వేరే వృత్తి చేసుకో సమాజంలో గౌరవం ఉంటుంది అని చెప్పాను ఆ మాటతో భగవంతుడు అతనిలో ఎంత మార్పు తీసుకు వచ్చాడంటే అతను కేవలం నామాటతో పాములు పట్టడం ఆపేసి నెమ్మదిగా పాత ఇనుము సామానులు కొని అమ్మడం వృత్తి ఎంచుకున్నాడు సమాజంలో కొంత పరపతిని సంపాదించుకున్నాడు తరువాత నేను వేరే ఊరుకు బదిలీ అయి మరలా వచ్చినపుడు అతన్ని దారిలో కనిపిస్తే పలకరించాను అతని మాట ఒకటి నన్ను చాలా ఆశ్చర్య పరచింది కేవలం మీరు పాములు పట్టడం మానెయ్యి అన్నారు నేను పాములు పట్టడం మానేసాను నా జీవితం మంచి మలుపు తిరిగింది అని చెప్పాడు ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి ఒక చిన్న మంచి మాట అతని జీవిత విధానం మార్చుకోవడానికి

  • @shivashorts1761
    @shivashorts1761 Před 2 lety +2

    Anna nee videos chusthunnantha sepu edo kottha prapancham lo unnaa feeling vasthadhi anna..... super video
    All the best anna... want see more videos one day want to see in Trending,🥳🥳🥳

  • @STARSINGERGUNA
    @STARSINGERGUNA Před rokem +1

    మా యానాదుల గురించి ఇప్పుడయినా తెలుసుకోవాలని, మా జీవనశైలిలో మార్పు రావాలని ఆశిస్తున్న viewers అందరికీ మరియు మీకు మా హృదయపూర్వక దన్యవాదములు🙏

  • @sumamalikalu
    @sumamalikalu Před 2 lety +4

    5 దశాబ్దల క్రితం మా బాల్యంలో మా పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టించేవారు.కాలం మారింది.వారింకా అలాగే ఉన్నారంటే ఏం జరుగుతుందో,
    సమాజం బాధ్యత ఏంటో.
    దేశమా క్షమించు.

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety

      ఎక్కడ మేడం ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న మా కులం వాళ్ళు అణచివేతకు గురి అవుతూనే ఉన్నారు

    • @sumamalikalu
      @sumamalikalu Před 2 lety +1

      చాలా బాధాకరం.సమాజం ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించాలని,మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలని,ప్రభుత్వాలు అట్టడుగున ఉన్నవారికి సరైన ఊతమివ్వాలని ఆశిద్దాం.

  • @VVRPuram
    @VVRPuram Před 2 lety +1

    నాయనా సురేష్!మంచి ప్రయత్నం 👍

  • @chinthalavenkataiah3832
    @chinthalavenkataiah3832 Před 2 lety +1

    ఇలాంటి ఇలాంటి ఇలాంటి వారు తెలంగాణలో ఒక్కొక్క మండలంలో వందకు పైగా కుటుంబాలు ఉన్నవి వీరి కులము బేడ బుడగ జంగం ఇప్పటికీ మేము కూడా ఎలకలను తింటాము.

  • @umaatturu8121
    @umaatturu8121 Před 2 lety +1

    Sir maa yanadhula gurinchi chala manchi video chesaru.yanadula gurinhi nenu chusina first video sir.thank u so much sir

  • @venkatneerukonda9464
    @venkatneerukonda9464 Před rokem +1

    Thank you Anna yanadula gurinchi Baga chupincharu

  • @sandeepd2667
    @sandeepd2667 Před rokem +1

    Endhi brother nee videos chuste gunde baruvekutundhi . Okka trans loki tisukeltav . I can't stop my tear .

  • @myvillagestyle8741
    @myvillagestyle8741 Před 2 lety +3

    Super anna 👌👌👌👌👌👌💐💐💐💐💐💐👏👏👏👏👏

  • @ramagopalr
    @ramagopalr Před 2 lety +3

    Nice documentary. Good standard. Keep it up.

  • @balagakondalarao5774
    @balagakondalarao5774 Před 2 lety +1

    ఇలాంటి వాళ్ళు జైభీమ్ అని అంటే...ఆ నినాదానికి ఒక అర్ధం వుంది.

  • @garimidisivaiah2489
    @garimidisivaiah2489 Před 2 lety +1

    Mee intervew bagundi
    Chala baga chepparu tq

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 Před rokem +1

    Very good information sir

  • @vachanal
    @vachanal Před 2 lety +5

    Jai Bheem

  • @vinduruanjaneyaprasad3672

    మీరు శ్రమకోర్చి అరుదైన యానాది తెగల వృత్తులను, వారి జీవన విధానాన్ని, వారి పిల్లల భవిత్యత్తును గురించి వారు వారి పరిధులకు లోబడి ఆలోచిస్తున్న తీరును చిత్రీకరించి అందించిన మన విలేజ్ వాన్ ఛానల్కు ధన్యవాదాలు.
    మీరు ఆశించే చైతన్యం వారిలో తప్పక వస్తుందని, వారి పిల్లల భవిష్యత్తు తప్పక బాగుంటుంది అని, మన ప్రభుత్వాలు వారికి అవసరమైన సహాయాన్ని తప్పక అందజేస్తాయి అని ఆశిద్దాం.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 2 lety +1

    17.06 good confidence words about their children 👍👍

  • @venkateswarluthota5974
    @venkateswarluthota5974 Před 2 lety +1

    Suresh garu super sir

  • @manimalabannaa1396
    @manimalabannaa1396 Před 2 lety +1

    Annayya meeru superrr

  • @satishkorokunda9133
    @satishkorokunda9133 Před 2 lety +1

    మీ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు అన్నా

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 Před 2 lety +1

    Your asking is good
    Children's ambition is very good 👍

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 2 lety +1

    18.34 very good motivation about their children education 👍👍

  • @burrasathyam8764
    @burrasathyam8764 Před 2 lety +1

    Nice video brother

  • @gnagaraju8673
    @gnagaraju8673 Před 2 lety +1

    Good brother..బాగుంది 👌👌👌👌🙏

  • @jagadeeshvarmabathula834
    @jagadeeshvarmabathula834 Před 2 lety +2

    Heart touching... 😇

  • @anithaginjala9905
    @anithaginjala9905 Před 2 lety +1

    Good video

  • @duggiswamy9241
    @duggiswamy9241 Před 2 lety +1

    వాలు ఉండే ప్రదేశం వాలా నివాసం చాలా అందంగా ఉంది

  • @srinugunnam2771
    @srinugunnam2771 Před 2 lety +1

    Nijayetigaa bratukutaaru vaalu nenu same cast bayata prapanchani pattinchukoru valla family ne valaa prapancham I am feeling proud because I am also same cast

    • @srinugunnam2771
      @srinugunnam2771 Před 2 lety

      And ame cheppinatu kaadu maa vallu manchi manchi positions lo vunnaru like nenu abroad lo vunna nalaaa chalaa mandi chalaa jobs chestunnaru yevarest kudaa climb chesaru

  • @koppulapandarinath3072
    @koppulapandarinath3072 Před rokem +1

    Yanadula jeevana vidanam manssulanu kalichivasthondi good human being informetion👍👍👌👌☹️☹️

  • @veeravenkatasatyanarayanam3460

    Good వీడియో

  • @boyarameshvlogs4709
    @boyarameshvlogs4709 Před 2 lety +3

    బాగుంది కానీ వాళ్లకు gournament నుంచి ఏమీ వస్తాయి ఏమీ రావు చెప్పలేదు అన్నా

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety

      వస్తాయి గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు వస్తాయి కానీ మా దాకా రావు చాలా బాధాకరం

  • @pillalamarigayathri9950
    @pillalamarigayathri9950 Před 2 lety +1

    Chala bagunnayi Andi mee videos annikuda👌

  • @embeddedsystemtechnology4445

    chala manchi video anna

  • @navy909
    @navy909 Před 2 lety +1

    ఎంత మంది నాయకులు వచ్చినా, మాలో నాయకుడు ఉదయించిన, మా జీవితాలు మారవు, మాలో మార్పు వచ్చినా ఎదగనివ్వరు, కారణం వెనుకబాటుతనం, పేదరికంలో వెనుకబాటు, చదువుల్లో వెనుకబాటు, కులంలో తక్కువ, ఇక ఎంత చెప్పినా తక్కువే...... ?

  • @sankararao6538
    @sankararao6538 Před 2 lety +1

    Mee vedeos chala bagunta yi. Pl keep it up.

  • @mesramnagesh3916
    @mesramnagesh3916 Před 2 lety +1

    Chala manchi video chesaru brother👌👌

  • @thomascrookkindy3728
    @thomascrookkindy3728 Před rokem +1

    Great Work Brother

  • @harshasriram77
    @harshasriram77 Před 2 lety +2

    Nice video bro

  • @mareswararaodasari9415
    @mareswararaodasari9415 Před rokem +1

    Hai Brother good job and God blees you and your team,meru Sedona video susinanu good veellu enka salachotla vunnaru arthamuru village,Bantumilli mandal unnati colony unnadi pls make video close to my village satuluru

  • @manjushapandula8276
    @manjushapandula8276 Před 2 lety +4

    Sir you are so motivated them. Sir give more information to their, educate and survive for bright future

  • @VenkateshVenkysmart
    @VenkateshVenkysmart Před 2 lety +1

    I have been watching your videos for a couple of days i should definitely appreciate your anthropological works.

  • @swathi.p4449
    @swathi.p4449 Před 2 lety +1

    Bagundi bro video 🥰🥰🥰

  • @naagraaj2067
    @naagraaj2067 Před 2 lety +1

    Sir meeru 18:20 super andi
    🙏🙏🙏🙏🙏