నల్లాని మోముపై నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలి పించమున్నవాడ. అరుదైన. అద్భుతమైన పాట. లిరిక్స్ తో

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2024
  • నల్లాని మోముపైన నామాలు గల్లవాడ
    మధ్యమావతి రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి.
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    నల్లాని మోముపైన నామాలు గల్లవాడు
    వజ్రాల కిరీటంపై నెమలి పించమున్నవాడ
    గోపిక లేమన్నారు రేపల్లి గోపికలేమన్నారు "2"
    మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృషుడన్నరు
    వెన్న దొంగలించినప్పుడు కొంటె కృషుడన్నరు
    లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు.
    గోపికలేమన్నరు రేపల్లె గోపిక లేమన్నరు
    రాధ ఏమన్నది 'కన్నా నీ రాధ ఏమన్నదీ
    చరణం 1
    దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంటచేరి
    మట్టి తింటు భోతే నిను భూన్ను మట్టు బెట్టినా నాడు
    గోకులం జనమంతా తాగే మంచి నీటిలో
    విషము చిమ్మే కాళీయను అనగతొక్కినా నాడు
    మనిషి జన్న నెత్తినా దేవుడవే నీ వంటూ
    మా కోసం వచ్చిన మహనీయుడవు నీ వంటూ
    సేవలెన్నో చేస్తునిన్ను ఏమని కొనియాడినారూ
    గోపిక లేమన్నరు రేపల్లె గోపిక లేమన్నరు
    కన్నయ్య గోపికలేమన్నరు రేపల్లె గోపికలేమన్నరు.
    "నల్లాని మోముపై నామాలు గల్లవాడ"
    చరణం 2
    రేపల్లె వాడాలో ఇల్లు ఇట్లు తిరిగి నీవు.
    గోడల చాటున వచ్చి వెన్న దొంగలించినావు
    యమునా నదిలో బామలంతా స్నాన మాడుతుంటే
    బట్టలెత్తుక పోయి నీవు గట్టమీద నవ్వుతుంటే
    అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడ వంటూ
    యశోదమ్మ వద్దకొచ్చి ఒకటి పది చెపుతుంటే
    అమ్మ కొంగుచాటు , నీవు తొంగి తొంగి చూస్తుఉంటే
    గోపిక లేమన్నరు రేపల్లె గోపిక లేమన్నరు -
    క్రిష్ణయ్య రాధ ఏమన్నది కన్నా నీ రాధ ఏమన్నది
    "నల్లాని మోముపై నామాలు గల్లవాడ"

Komentáře • 7

  • @sivasankarreddyisukapalli7676

    జై శ్రీకృష్ణభగవాన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 21 dnem +2

    శ్రీ కృష్ణ పరమాత్మ కి జై.....
    💐💐💐💐💐💐💐💐💐👋👋👋👋👋👋👋👋👋🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 21 dnem +1

    జై కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @BSBabu-br5vh
    @BSBabu-br5vh Před 12 dny

    super song reddy garu

  • @aparnabajanas
    @aparnabajanas Před 21 dnem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 Před 21 dnem +1

    Verygood shruthypettandi

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 21 dnem +1

    czcams.com/video/DOKHhL2CYQI/video.htmlsi=N-jTTt7WhEohZdfS పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభోదయ శుభాకాంక్షలు. తన గీతోపదేశం ద్వారా జగతికి ఆది గురువుగా మారిన శ్రీ కృష్ణ భగవానుడు జగద్గురు అయినాడు. పరమ పవిత్రమైన ఈ గురువారం రోజు అరుదైన. అద్భుతమైన శ్రీ కృష్ణ పారమాత్ముని పాట విని తరించండి. 🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా.