Singareni Coal Mines: భూగర్భ గనుల్లో 900 అడుగుల లోతున బొగ్గు ఎలా తవ్వుతారో చూద్దాం రండి - BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఉత్తర తెలంగాణ జీవరేఖగా భావించే సింగరేణి గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? పేలుళ్లు ఎలా జరుపుతారు? వేల టన్నుల బొగ్గును బయటకు ఎలా తీసుకొస్తారు? ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? యంత్రాల వినియోగం ఎలా ఉంది? వంటి విషయాలన్నీ చూద్దాం.
    #singareni #SingareniCoalMines #telangana
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 358

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 Před rokem +250

    ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీ తరువాతే ఎవరైనా ,చాలా బాగా వివరించారు

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před rokem +34

      ధన్యవాదాలు

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Před rokem +7

      @@BBCNewsTelugu ప్రజలకు మంచి విషయాలు వెలుగులోకి తెస్తున్నారు...ధన్యవాదాలు...
      మా ఛానల్ లో మీ లాంటి వారికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి..చూడండి.
      మేము చెప్పిన పాయింట్స్ కి మీరు మీ విశ్లేషణ జత చేసి చెపితే... వీక్షకులను అలరిస్తుంది ప్లస్ ఇంకా మంచి పేరు వస్తుంది... అందరూ బాగుంటారు.
      ఎడమ వైపు కనపడుతున్న ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూడండి.

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před rokem +2

      @@VIDHU_MIND తప్పకుండా

    • @balakoteswarraot1298
      @balakoteswarraot1298 Před rokem

      Uu

    • @balakoteswarraot1298
      @balakoteswarraot1298 Před rokem

      Ww

  • @drrk4063
    @drrk4063 Před rokem +136

    సింగరేణి కార్మికులకు దసరా కానుకా, దీపావళి బోనస్,లాభాల్లో వాటా ఇచ్చేది వాళ్ళ కష్టం తో పోల్చలేనిది.....
    గ్యారెంటీ లేని బతుకులు...
    బండ కింద బతుకులు...
    గని లోకి వెళ్ళిన తరవాత బయటకి వచ్చే వరకు బతుకు తో పోరాటం..
    ఇలాంటివి ఎన్నో.... ఉంటాయ్...
    కానీ ఈనాటి పత్రికలు, వార్త ఛానళ్లలో సింగరేణి కార్మికుల జీతాల గురించి ,లాభాల గురించి వేసే వార్తలు తప్ప...నిజాలు చెప్పలేని రోజులు...
    Thank you BBC....
    జై సింగరేణి...

  • @katurisateesh1259
    @katurisateesh1259 Před rokem +49

    18 శతాబ్దం లో ఫస్ట్ టైం బ్రిటిష్ వారు మా ఇల్లందు లో బొగ్గు నీ వెలికి తీసారు .... బొగ్గు కి పుట్టిన ఇల్లు మా బోగ్గుట్ట

  • @Chinni-lm6xs
    @Chinni-lm6xs Před rokem +23

    My father is also a Singareni worker but my father died when I was young but I am very proud that my father is a Singareni worker.❤

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před rokem +84

    సింగరేణి భూమి,బంగారు శ్రేణి అని చిన్నపుడు పాట విన్నము.ఆ బొగ్గుల్లోనే పుట్టి పెరిగాము. ఆ జనాలు వాళ్ళ అమాయకత్వం,ఆ వాతావరణం,అక్కడినించి. వచ్చిన 40 ఇయర్స్ తరువతకుడా కళ్ళల్లో మెదులుతున్నాయి.బాగా వర్షాలు పడేవి కానీ ఎందుకో పల్లి,జొన్న మక్కలు తప్ప గొప్పగా ఏమి పందేవి కావు.బరిగొడ్లు కూడా ఎండిపోయి ఉండేవి. ఆ 4 జిల్లాల్లో సింగరేణి వల్ల కొందరికినా ఉపాధి దొరికింది.ఎక్కడినించో ఎందరో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఉండేవారు. ఫ్రీ మెడికెల్ ,ఫ్రీ స్కూళ్ళు .దసరా వస్తే బతుకమ్మలు,మైసమ్మ పూజలు.నా తెలంగాణ కోటి రతనాల వీణ

    • @Pavan_Vijaya
      @Pavan_Vijaya Před rokem +3

      నాని హీరో గా దసరా మూవీ అత్తంది... సూడాలే అన్న... అండ్ల సింగరేణి నేపథ్యం లో నీ కథని సుపితరంట

    • @eashwaraiahmahendra6266
      @eashwaraiahmahendra6266 Před rokem

      Ud

    • @vamseekrishna9034
      @vamseekrishna9034 Před rokem

      @@eashwaraiahmahendra6266 అంటే

  • @krishnareddy4156
    @krishnareddy4156 Před 8 měsíci +4

    My Father worked in SINGARENI since 1987 and retired in 2021, I was born and grown up there in Somagudem ( Bellam Pally) best memories are Dasara Festival, Maisamma panduga , Sidu pilla, Salary giving days ( By Hand) Madness for Cricket & Friendship, this area is free zone for caste and religion differences, for any health issues we used to go to Singareni Area hospitals , Boggu poyyi lu, Singareni canteen food and tons of beautiful memories.
    Proud of my Father & proud of Coal belt culture - Jai Singareni - Jai Telangana

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 Před rokem +64

    గోదావరి పరివాహక ప్రాంతం ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం

  • @Pavan_Vijaya
    @Pavan_Vijaya Před rokem +28

    మంచిర్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి,కొత్తగూడెం -- సింగరేణి♥️

    • @pravalika.kulantai
      @pravalika.kulantai Před rokem +2

      Godavarikhani also....

    • @IAMIMK2024
      @IAMIMK2024 Před rokem

      Bellampalli

    • @nagulsyed6167
      @nagulsyed6167 Před rokem

      Boggu puttinillu-Yellandu
      Marchipoyav sodara

    • @Pavan_Vijaya
      @Pavan_Vijaya Před rokem

      @@nagulsyed6167 illandhu ante kothagudem district lone vasthundi kadha Anna... Just districts mention chesina☺️

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 Před rokem +41

    Good information thank you BBC news బల్ల సతీష్ గారికి &టీమ్
    నల్ల బంగారు సహజవనరులు, కార్మికుల కష్ట ఫలితంగా కోట్ల రూపాయల సంపద, ఇందులో కష్టపడినవారికి దక్కేది ఎంతో, అక్రమార్కుల అవినీతి పరుల వాటా ఎంతో, ప్రమాదం జరిగినప్పుడల్ల పోయేదల్ల అమాయక కార్మికుల ప్రాణాలే.

  • @katurisateesh1259
    @katurisateesh1259 Před rokem +9

    సింగరేణి పుట్టిన ఇల్లు ఇల్లందు .... జై బోగుట్ట

  • @sathishkarne5258
    @sathishkarne5258 Před rokem +11

    Singareni lo putti periganu..coal mining process teliyadu..eppudu kanisam local tv lo kuda illanti kshunnamaina coverage raledhani Badhapadthunde vanni..telangana mottam uninterrupted power supply ivvadam lo singareni patra urban culture lo unna evvariki teliyadhu..Appreciate the efforts of BBC. Jai Singareni.

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Před rokem +4

    బొగ్గు గని చూడాలనే కోరిక తీరింది. థాంక్స్ 👌👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před rokem +5

    పనిలో, కార్ఘానాలో, దుమ్ములో, ధూళిలో ఓ కార్మికుడా 🙏

  • @sahithi0499
    @sahithi0499 Před rokem +39

    Thank you BBC
    My father is also a singareni employee he says all these stories when he used to work in underground mines in his early years of employment when there is no technology like nowadays, the stories seem to be very fascinating and grounding to us, but we never visually saw what they do, this video exactly showed the hardwork they do.
    Very nice video🙂

    • @saisrinivas2664
      @saisrinivas2664 Před rokem

      chala kastam kadha

    • @kolapuri1
      @kolapuri1 Před rokem

      Yes, my father also worked as timber men in underground for 15 years.

    • @kolapuri1
      @kolapuri1 Před rokem

      ​@@saisrinivas2664chala chala kashtam and dangerous, no guarantee for life.

  • @nikhilg90
    @nikhilg90 Před rokem +9

    I am from karimnagar district and I love godavari,vemulawada rajanna,kondagattu anjanna and kaleshwaram shivayya.singareni is a family of 44000 families.

  • @shailajavlogs839
    @shailajavlogs839 Před rokem +7

    జై సింగరేణి జై జై సింగరేణి

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy Před rokem +6

    సింగరేణి కార్మికుల గురించి చాలా చక్కగా వివరించారు

  • @Indian-fu2ds
    @Indian-fu2ds Před rokem +12

    I still remember my relatives and my mother told my father to make me study mining. And father replyed them : I spent half of life in singereni darkness in mines . I don't want my son's life inside that darkness again like me . I still get tears when I remember that . Jai singereni.

  • @vishal_S306
    @vishal_S306 Před rokem +12

    Singareni..is not just a mining company but it s emotion of Telangana people ,its pride of Telangana..

  • @Panipata-leni-mawa-likeme

    Explained very well.... Jai singareni... Am in USA as a scientist (trainee) due to my dad's hard work as singareni employ

  • @balajic6485
    @balajic6485 Před rokem +11

    ఇలాంటి విభిన్నమైన కథాంశంతో ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 Před rokem +9

    చాలా మంచి వీడియో, మీ వాక్యానం కూడా చాలా బాగుంది, కోల్ మైనింగ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు,ధన్యవాదాలు.

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 Před rokem +3

    గోదావరిఖని బిడ్డ గా గర్వపడుతున్నాను జై సింగరేణి ✊🤝💪

  • @supersupriya6953
    @supersupriya6953 Před rokem +7

    Proud to be a Singarenian ✊️

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Před rokem +20

    నాకు ఈ సింగరేణి తో 10 సంవత్సారాలు అనుభందం వుంది.కార్మికుల రెక్కల కష్టం తో ఈ స్థాయికి వచ్చింది.అక్కడ సమ్మెలు తగ్గి,ఉత్పత్తి పెరిగేటట్లు చేసి,లాభాలు పంచిన ది,CBN. అంత క్రితం ఎప్పుడూ,ఎక్కడో ఒక చోట సమ్మె జరిగేది.జీతాలు,ఇబ్బడి,ముబ్బడిగా పెరిగాయి.వాళ్ళకి ఖర్చు వుండదు.డబ్బులు మిగిలి పోతాయి.అన్ని ఉచితంగా సంస్థ ఇవ్వడం వలన.అక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువ.తాగి కూడా గనీ లోకి వచ్చేవారు కొందరు కార్మికులు.సపోర్టింగ్ సిస్టమ్స్ ఆధునీకరణ వలన ప్రమాదాలు తగ్గాయి
    వీడియో లో చూపించిన,కార్మికులు వెళ్ళడానికి గనీ లోకి,చైర్ లిఫ్టింగ్ సిస్టమ్, మాన్ రైడింగ్ సిస్టమ్, ఇండియా లో dovelopment చేసిన దాంట్లో నా పాత్ర కూడా వుంది అంత క్రితం,ఇంపోర్ట్ చేసు కొనే వాళ్ళు.దాదాపు అన్ని భూగర్భ గనుక లోకి వెళ్ళాను.

    • @rasakatlavishal9147
      @rasakatlavishal9147 Před rokem

      Am chese vaaru sir meeru

    • @kcchennupati
      @kcchennupati Před rokem +2

      chandrababu naidu vachaka singareni lo chala reforms techi company ni profits loki nadipinchina goppa leader .

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 Před rokem +1

      @@rasakatlavishal9147 సింగరేణి కి,తయారు చేసి సప్లయ్ చేసే కాంట్రాక్టర్ దగ్గర,డిజైనర్ గా చేశాను.

    • @gellusrinivasyadhav
      @gellusrinivasyadhav Před rokem +2

      @@venkateshwarrao435 madyam ammakalu yekkadaina yekkuve..yekkadalevu yekkuva ammakaalu?.karchulu undavu ani niku aroju 60vela mandi employees chepparaa.? Yem matladuthunnavo nikaina ardam avuthundhaa... Rendodi prathi company lo komdaru employees thagi vastharu... Nuvvu employees andharu thagi vastharu ani thappudu matalu matladuthunnav.. maa employees gurinchi matladeppudu kasthaa alochinchi matladu...

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 Před rokem +1

      @@gellusrinivasyadhav అందరూ కాదు,కొందరు కార్మికులు బ్రో.గొప్పలు తో పాటు,బలహీనతలు కూడా వాప్పు కోవాలి బ్రో.తెలంగాణ లో,తాగుడు అనేది,సంస్కృతి లో భాగం,వప్పు కొంటాను.బొగ్గు గనుల ఏరియా లో అమ్మకాలు ఎక్కువ.

  • @santhoshk9557
    @santhoshk9557 Před rokem +42

    As a coal miner, I appreciate your efforts to show the life and work style of a Singareni. But every coin has 2 sides, you haven't shown the other side of the employee's health problems and the dangerous conditions we faced under the roof. Every year many employees are injured or death.

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před rokem +22

      సింగరేణిపై మరో కథనంలో మీరు చెప్పిన అంశాలను ప్రస్తావిస్తాం.

    • @hayan3499
      @hayan3499 Před rokem +1

      We'll said brother

    • @miningtown3919
      @miningtown3919 Před 2 měsíci

      ​@@BBCNewsTelugu waiting for 2nd Part...

  • @chinnayoutuber
    @chinnayoutuber Před rokem +6

    ఒక బ్రిటిష్ ఛానల్ అయి ఉండీ...
    ఇంత క్షుణ్ణంగా తెలుగులో వార్తలను అందించడం జరుగుతుంది... ఇక్కడే పదుల సంఖ్యలో ఉన్న చానల్స్ ఏవి ఇలాంటి వార్తలను అందించడంలో విఫలం అయ్యాయి. కొన్నింటిలో ఇలాంటి వార్తల మాటే ఉండదు..
    ప్రత్యేకంగా మీడియా ఛానల్ అవకాశాలు ఉంటే మీ ద్వారా ప్రజలకి ఎంతో ఉపయోగకరం...
    అందుకే 🔴BBC ప్రత్యేకం...

  • @mylu2255
    @mylu2255 Před rokem +5

    మంచి video చేశారు అన్న bbc 👌👌

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy Před rokem +1

    సింగరేణి కార్మికులకు ఒక్క లైక్

  • @yashwanthsooryamekala3730

    చాలా మంచి సమాచారం ఇచ్చారు.. జై సింగరేణి..

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 Před rokem +13

    అది మా అదృష్టం ప్రకృతి వరం

    • @user-nw9gc1qk6w
      @user-nw9gc1qk6w Před 5 měsíci

      Bro nuvu akkada pani chestunava..nenu chestanu naku chance vuntudha bro

    • @user-nw9gc1qk6w
      @user-nw9gc1qk6w Před 5 měsíci

      Please cheypandi anna please

  • @mosesk9449
    @mosesk9449 Před rokem +5

    Nijanga kgf movie lo chusinatlu vundi visuals superb BBC

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Před rokem +1

    జై సీంగారెణీ 👍♥

  • @diwakarpole5767
    @diwakarpole5767 Před 2 měsíci

    Singareni Warriors who fill our lives with light

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před rokem +18

    Nenu Singareni Employee daughter.. We are Staying in quartes kani eppudu mine chudaledu mi vallane chustunna bbc

  • @doolamsrinivasgoud1058
    @doolamsrinivasgoud1058 Před rokem +2

    Next time Inka chala Depth ga singareni karmikula kastaanni prajalaki cheraveyyalani BBC news channel ni korukuntunna 💪Jai singareni

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před rokem

      తప్పకుండా. సింగరేణిపై మరో వీడియోలో మీరు చెప్పిన వివరాలు ఇస్తాం.

  • @siddhumanvitalks7532
    @siddhumanvitalks7532 Před rokem +3

    V are very proud of myself....bcz my father nd brother....also working in singareni.....thnq bbc.....u did a great job nd u shoot a spell bound video.....thnqqq

  • @zaheersk5740
    @zaheersk5740 Před rokem +1

    Chala manchiga explain chesaru

  • @shivakrishna1048
    @shivakrishna1048 Před rokem

    Thanks BBC . Maa singareni gurinchi chaala chakkaga chupinchav . I'm proud to be singarenian .

  • @chsampath7371
    @chsampath7371 Před rokem

    బీబీసీ మంచి బాషా విధానంతో మంచి మరియు తెలుసుకో వలసిన విషయాలు చుపిస్తున్నారు.. ఇదవరకు ఎవరు ఇలాంటి విధానం అనుసరించలేదు...

  • @k.kumar-pb3kc
    @k.kumar-pb3kc Před rokem +1

    Voice:- gouthami Khan madam❤️

  • @aravindkorlapati8408
    @aravindkorlapati8408 Před rokem +2

    Jai singareni ....maa lanti vallaki kanna talli lantidi ah talli lekuntey eppudu ekkada undevallamo ..jai singareni ...

  • @rakeshthanugula6988
    @rakeshthanugula6988 Před rokem +5

    కార్మిక లోకం వర్ధిల్లాలి...

  • @sampaththummanapellichinna9902

    Really great hatsapp miracle great hard workers 👍👌🤝🎉💐💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    . నిజంగా అద్భుతం ఇంతటి అదృష్టం నాకు ఎప్పుడు కలగాలి స్వామీ శివయ్య తండ్రి గుహలకు జీవితంలో ఒక్కసారి😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gampamani18
    @gampamani18 Před rokem

    E video chusaka edho theliyanii happiness Thanks To BBC ❤️❤️❤️

  • @sandeepmalothvec4658
    @sandeepmalothvec4658 Před 9 měsíci

    thank you bbc,,love singareni

  • @gangaramsrikanth6348
    @gangaramsrikanth6348 Před rokem

    bbc,అంటే పేరు నిలబెత్తుకున్నరు సర్
    తెలుగులో ఉన్న చెత్త చాన్నెల్ల కంటే మీరు చాలా గ్రేట్

  • @NareshNaresh-py4sj
    @NareshNaresh-py4sj Před rokem +2

    Salute bbc 🙏🪖🪖🪖🪖🪖🪖🪖🪖

  • @prashanthsangi1881
    @prashanthsangi1881 Před rokem

    Jai singareni

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 Před měsícem

    Suupar ❤

  • @VictorsonNani
    @VictorsonNani Před rokem

    Thank you Balla Satish, Naveen Kanderi and your BBC Team🤝

  • @HondaV6
    @HondaV6 Před rokem +2

    ఇల్లందు - ఎలందు,బోగుట్ట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ⚡️

  • @SATYAPRAKASH-xz5qb
    @SATYAPRAKASH-xz5qb Před rokem +5

    Real heroes

  • @sunnymothukuri8468
    @sunnymothukuri8468 Před rokem

    Thanks for bbc Jai singareni

  • @saiprashnath9223
    @saiprashnath9223 Před rokem

    jai singareni jai jai singareni

  • @thokalamohan2199
    @thokalamohan2199 Před 2 měsíci

    Bbc ఛానల్ కు ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు

  • @bheeminiarjun9642
    @bheeminiarjun9642 Před rokem

    Super BBC news chanal thank u

  • @shaikjilani8299
    @shaikjilani8299 Před rokem

    Karmikulandhariki Peru peruna Dhanyavadhalu 🙏💐🌹

  • @vamshikrishnapatel
    @vamshikrishnapatel Před rokem

    Thnq mothanki maa gurunchi chala Baga vivarincharu

  • @aravindaravind8981
    @aravindaravind8981 Před rokem +1

    జై సింగరేణి ✊

  • @malothusuneetha1218
    @malothusuneetha1218 Před rokem

    Jai singareni proud 👏👏👏

  • @lingamurthy12351
    @lingamurthy12351 Před rokem +1

    Mana Telugu channels kante BBC channel chala better....

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 Před rokem +1

    Well done good information BBC , godavarikhani vallu unara..

    • @aravinde2639
      @aravinde2639 Před rokem

      Yes I'm from godavarikhani, In this video my father is explaining abt how to do blasting inside coal mine

    • @aravinde2639
      @aravinde2639 Před rokem

      Yes I'm from gdk

  • @anjaneyulugoriparthi5862

    Jai singa reni

  • @arungandla7625
    @arungandla7625 Před rokem +1

    Good information BBC news ki thanking you

  • @naninani-qc9yi
    @naninani-qc9yi Před rokem

    Tq bbc great vedio

  • @siddis145
    @siddis145 Před rokem +1

    I also went training in SRP-1 incline underground mine, After seeing this video I could remember my memories

  • @Mahigadham
    @Mahigadham Před rokem

    Very Useful డాక్యుమెంటరీ.... Thanku u

  • @nanitheindian4163
    @nanitheindian4163 Před rokem

    Manaki velugu ni ivvdam kosam vallu cheekattlo untunnaru hats off to all the workers and employees of mines

  • @chawan.karandas
    @chawan.karandas Před rokem

    జై సింగరేణి

  • @badri5064
    @badri5064 Před rokem +1

    Great BBC

  • @dekkavijay8341
    @dekkavijay8341 Před rokem +2

    Well-done bbc 👌

  • @Saiprasadvlogs
    @Saiprasadvlogs Před rokem

    Jai Singareni

  • @pavan_113
    @pavan_113 Před rokem

    Thank you BBC nenu epatinundoo thelsukovali anukuntunna

  • @kolapuri1
    @kolapuri1 Před rokem

    Only BBC can make such documentaries, thanks BBC.

  • @sreekakani8244
    @sreekakani8244 Před rokem

    ma singareni ...proud to say my father is singareni employee. ...

  • @abhirampalaji1701
    @abhirampalaji1701 Před rokem

    Jai singareni employee

  • @bheeminiarjun9642
    @bheeminiarjun9642 Před rokem

    Jai singareni,,

  • @chinthalachervu7485
    @chinthalachervu7485 Před rokem +1

    Just wow....anthe.....

  • @padidalapraveen3943
    @padidalapraveen3943 Před rokem +1

    BBC వారి కి ముందుగా నా ధన్యవాదములు next TS పవర్ ప్లాంట్ ts genco ది న్యూస్ చూపించండి sir ts కేటీపీపీ bhpl

  • @saivardhan5064
    @saivardhan5064 Před rokem

    Akkada pani chesea vallu chala great nenu aithe 10mnts kuda vundalenu chuste ne bayam ga vundhi.

  • @chederamakrishna2302
    @chederamakrishna2302 Před rokem +3

    Well explanation bbc 👏👏👏

  • @ANIMEBOY__KING
    @ANIMEBOY__KING Před měsícem

    Mostly hard work

  • @manojbharadwaj8524
    @manojbharadwaj8524 Před rokem

    Excellent BBC❤ From BHUPALAPALLY

  • @SAIGANESH-dh7hs
    @SAIGANESH-dh7hs Před rokem +3

    SCCL
    ONE FAMILY ONE VISION

  • @chramana8696
    @chramana8696 Před rokem

    Chala kashtam

  • @7382345766
    @7382345766 Před rokem +1

    Chaala manchiga vivancharu alaage mines lo unde kastalani kuda cheppi unte inka bagundu anyway BBC ki kruthagnathalu singareni ni gurthinchinandhuku

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před rokem

      తప్పకుండా. మీరు చెప్పిన కోణం మరో వీడియోలో ఉంటుంది.

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 Před rokem

    Thanks forthe show

  • @terabapaaya
    @terabapaaya Před rokem +2

    Open cast mining is cheap but it is most polluting and it increases heat surrounding areas .

  • @madhaviponnaganti1546

    Anna vandanalu

  • @srinivaspottabathini6653

    Good
    Very good infarmation
    Good pogream

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Před 24 dny

    Super

  • @arjunjangili264
    @arjunjangili264 Před rokem

    Thanks BBC for showing our lifestyle in SCCL ❤️

  • @girijabhavani775
    @girijabhavani775 Před rokem +2

    Good coverage by BBC.

  • @BonthalaRamesh
    @BonthalaRamesh Před rokem

    Thanks to bbc

  • @Unusual1818
    @Unusual1818 Před rokem +6

    Thank you BBC for this video. Very informative. Kindly do a more detailed video for next time 👍

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 Před 4 měsíci

    Good information

  • @sravanthisravs6429
    @sravanthisravs6429 Před rokem

    Idont now this feeling such a touch with sccl

  • @Mounikamadhu27
    @Mounikamadhu27 Před rokem +2

    My dad my husband singarani employees im proud kani prati roju tension vallu intiki vache varaku

    • @allusai5808
      @allusai5808 Před rokem +1

      All smiles and happiness to your family.. stay blessed akka❤️

  • @davidraju2457
    @davidraju2457 Před 3 měsíci

    Good