అనకాపల్లి లో బెల్లం తయారీ విధానం || Jaggery Making in Anakapalli || Part 2

Sdílet
Vložit
  • čas přidán 7. 03. 2022
  • #బెల్లంతయారీవిధానం #JaggeryMaking #బెల్లం
    MY NEW VLOG CHANNEL - / @nageshchef
    all kitchen set .. www.rasoishop.com/?ref=Everyd...
    Thank you for asking about Softel Atta Chakki. Please purchase here to avail Rs. 500 discount : tinyurl.com/SoftelAttaChakkiE...
    To know more, Whatsapp RasoiShop here : wa.me/919106773406
    CAKE FULL SET
    amzn.to/3rqqLA5
    amzn.to/3x40Tva
    amzn.to/3eIpaQM
    25 Litre Digital Oven ;; amzn.to/3rIsNvl
    నేను వాడే సమన్లు AMAZON LINKS
    1.MY VEGETABLE CUTTER - amzn.to/2TTFOp4
    2.MY KNIFE - amzn.to/3wnAEA5
    3.MY MASALA TRAY - amzn.to/3pLkU7C
    4.MY PREETHI MIXER - amzn.to/35hd3oU
    5.MY CAMERA -- amzn.to/3pSQS1F
    6.MY CONTAINERS SET -- amzn.to/3pMRyWi
    7.MY MOBILE --- amzn.to/3woyrEs
    8.MY LAPTOP --- amzn.to/3wmEvxh
    9. MY FRIDGE --- amzn.to/2TkHUy5
    Join this channel to get access to perks:
    / @everydaycooking
    Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
    మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
    కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
    కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
    చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
    MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
    హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
    Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
    Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
    original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
    Hi everyone in this video you will learn
    If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
    If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com
    balam,బెల్లం,బెల్లం తయారీ విధానం,Jaggery Making,Jaggery Making in Anakapalli,Modern Food,how to make jaggery,jaggery,jaggery making,jaggery making process,making,making in Telugu,making of gurr,making of jaggery,making of sugar,preparation of jaggery,sugar,అనకాపల్లి బెల్లం,బెల్లం తయారీ,బెల్లము,balam macking,belam macking in telugu,belam in telugu,how to make belam in telugu,how to make belam,belam meking video in telugu,everyday cooking,nagesh chef

Komentáře • 2K

  • @EVERYDAYCOOKING
    @EVERYDAYCOOKING  Před 2 lety +159

    మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 NAGESH Chef

  • @chakravartulasubbalaxmi7611

    నల్ల బెల్లం రుచి చాలా బాగుంటుంది.నేను వాడతాను.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రైతన్నా ....‌నీకు ధన్యవాదాలు.....🙏🙏

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Před 2 měsíci +6

    నల్ల బెల్లమే మంచిది 👌👌👌చాలా బాగా చూపించారు బెల్లం తయారీ

  • @kamalaratnamdasari4433
    @kamalaratnamdasari4433 Před 2 lety +17

    మంచిగా రైతు తయారీ విధానం చూపించడం చాలా బాగుంది. Organic బెల్లం మంచిది

  • @sivalalaitha6403
    @sivalalaitha6403 Před 2 lety +89

    మేము కూడా మా ఇంట్లో నల్ల బెల్లమే ఉపయోగిస్తాము అన్న.. అదే అన్ని విధాల మంచిది. మీరు అందరికీ తెలియచెప్పేదాని కోసం చాలా ప్రయత్నిస్తున్నారు.
    ధన్యవాదములు అన్న..

  • @thumumunirathnam4938
    @thumumunirathnam4938 Před 2 lety +56

    ఓపికగా, బెల్లం తయారీ విధానాన్ని నిర్భయంగా చెప్పిన రైతుసోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 4 měsíci +6

    😊 రైతు రైతు కష్టం థాంక్స్ చెప్పిన సరిపోదు చాలా బాగా చెప్పారు

  • @ambicagoudambicagoud9266

    ఆర్గానిక్ బెల్లం చాలా సూపర్ అన్న చాలా మంచి వీడియో చేశారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ అన్న నేను వెయిట్ లాస్ కి బెల్లం వాడుతున్నాను. ఈ వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏

  • @dr.b.muralikrishnadr.b.mur7566
    @dr.b.muralikrishnadr.b.mur7566 Před 5 měsíci +4

    నాకు ఆర్గానిక్ బెల్లం అంటేనే ఇష్టం, బెల్లము చూపించిన విదనమ్ కు ధన్యవాదాలు, ఎంతో శ్రమించి వీడియో తీసినందుకు మికు కూడా ధన్య వాదాలు,

  • @prasadkamakya1448
    @prasadkamakya1448 Před 3 měsíci +3

    బెల్లం తయారీ విదానము చాలా విపులీకరించి చూపిన రైతు సోదరుడికి ధన్య వాదాలు
    మేము వాడేది నల్లబెల్లం
    పట్నాల్లో ఉండేవారు బెల్లం తయారీ తెలుసుకుంటారు

  • @veerababu8258
    @veerababu8258 Před rokem +9

    నల్లబెల్లం బాగుంటే అదే మంచిది 👌

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před 2 lety +2

    ఆర్గానిక్ బెల్లము బాగుంటుంది.మీరు చూపించిన కెమికల్స్ చూస్తే భయం వేసింది.ఇంకా ఏమి కలుపుతారో ఏమో ఈ మధ్య దేవుడికి పరమాన్నం వండితే బెల్లం వేయగానే విరిగిపోతోంది.ఆ తెల్లటి బెల్లం 10రోజులు కాగానే పులిసి వాసన వస్తున్నది

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 Před 5 měsíci +4

    బెల్లం తయారీలో ఇంతవరకు ఎవరు చెప్పని రహస్యాలను కూడా మీరు చెప్పారు చాలా ధన్యవాదములు

  • @999rajkiran
    @999rajkiran Před 2 lety +32

    SplThanks to the Farmer Who had Shown Jaggery Making Process..Thanks Anna for Making this Video and Sharing👍

  • @ganeshparise6442
    @ganeshparise6442 Před 2 lety +20

    Please wait before you comment friends..
    Anna genuine gaa motha chupinchadu ..
    A process lo unna chemical chuci Bayapadakandi..
    Sugar factory kuda mostly aavey chemical vadatharu..
    So please understand it .. encourage the efforts of genuine guys.....

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru Před 5 měsíci +6

    బెల్లం గురించి ఇంత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Před 5 měsíci +2

    హాయ్ బ్రో రెండు రకాల బెల్లం గురించి చాలా చక్కగా వివరించారు నల్ల బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వాళ్ళ అడ్రస్ కూడా మన subscribers కి అడ్రస్ పెట్టగలరు

  • @harisankararaob1354
    @harisankararaob1354 Před 2 lety +6

    బాగుంది
    చాలా బాగా చెప్పారు
    ధన్యవాదాలు అభినందనలు
    మాచిన్నప్పటిరోజులుగుర్తుచేసారు
    మేం హైదరాబాద్ లో వుంటాం
    మాపిల్లలకూ మనమలకూ ఈ ప్రొసీజర్ తెలియదు .మనమలైతే ఈ బెల్లం పండు ఎలావుంటుందో పువ్వెలావుంటుంది చెట్టెలావుంటుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు , ఎలా తయారు చేస్తారు ఎక్కడ దొరుకుతుంది మీరు చాలా బాగా చెప్పారు.స్వామినాయిడు ఓపికగా అన్ని చెప్పి చాలా ఆనందపరచారు
    ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు ❤️👍 శుభాకాంక్షలు 👍

  • @rathnasstudents1566
    @rathnasstudents1566 Před 2 lety +20

    I'm lucky నాకు ఎప్పుడూ నల్ల బెల్లమే ఇష్టం.చాలా మంది అలా ఇష్టమంటే నవ్వారు. ఇప్పుడు వాళ్ళకి ఇది చూపించి వాళ్ళ మొహాలు చూడాలి 😆😆😆

  • @vijayalakshmi3310
    @vijayalakshmi3310 Před 3 měsíci +2

    చాలా బాగా చూపించారు చెప్పారు.

  • @satyanarayanauv5982
    @satyanarayanauv5982 Před 2 lety +10

    By seeing this, I could able to recollect my good olden days when I was involving in the joggery manufacturing process. Any how, thanks for the good video.

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 Před 2 lety +29

    మీరు చేసే ప్రతి వీడియో లో మీరు చాలా బాగా వివరించి చెపుతారు బ్రో ,మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అలానే స్పష్టంగా అర్థం అవుతుంది tnq బ్రో

  • @mallibabulokanadham9260
    @mallibabulokanadham9260 Před 2 lety +9

    Very good ! Both of you involved very well in the preparation of jaggery. Thanks for you and special thanks for our Indian agriculturist.

  • @mallasatish1855
    @mallasatish1855 Před 2 lety +10

    E process antha ma village lone jarigindi🥳🥳. Very happy to see...( That farmer known to me and very talented in preparing jaggery)

    • @mannu5395
      @mannu5395 Před 2 lety +1

      Atani
      number ivvandi please

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 Před 2 lety +2

    సూపర్ గా చూపించావు సోదరా గుడ్ బాగా వివరంగా చెప్తు వీడియో చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్

  • @bhadrappajonnala9164
    @bhadrappajonnala9164 Před 2 lety +18

    Organic joggery is good for health.
    We like organic joggery.
    In open Market the rate of organic joggery is more than chemicals made joggery.We solute to the Farmer for his labourious work involved for making two varieties of joggery.
    The presentation is very nice.
    We solute to both Farmer and Anchor for his good presentation.

  • @mallika4063
    @mallika4063 Před 2 lety +13

    Part 3 kuda pettandi Anna
    Organic bellem superb 👏👏

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před 2 lety +8

    చాలా మంది కోరుకునేది నల్ల బెల్లమే.కానీ మాకది ధోరకట్లేదు.

  • @lakshmivuyyuri6134
    @lakshmivuyyuri6134 Před 4 měsíci +2

    Thank you Somu garu. Chala Baga chepparu. Nakithe Organik bellame isthamu. Arogyamu. Marinni vedios cheyandi part 3 kuda. Thank you Babu.

  • @drbulb3757
    @drbulb3757 Před 2 lety +9

    Handoff to the farmer 👍🏼 very geniune I will only buy organic from now. Demand increase and farmers get more money 💰

  • @kavetyvijayabharathi6568
    @kavetyvijayabharathi6568 Před 2 lety +13

    Organic manchidhi, great job andee 👌👌👌

  • @koteswarraogolla3235
    @koteswarraogolla3235 Před 4 měsíci +2

    బెల్లం తయారు చేసే విధానం బాగుంది నాకు నల్ల బెల్లం అంటేనే ఇష్టం

  • @cvsuryarao5363
    @cvsuryarao5363 Před 2 lety +5

    Thanks to swaminaidu. Good effort by u tuber. Very useful to people.

  • @pinnintibhanu8843
    @pinnintibhanu8843 Před 2 lety +6

    Very hard work rythu neeku jooharu salute thank you baaga explain chesaru

  • @vinithascolourfullrangolid1575

    సూపర్.అన్న ....tq రైతు అన్న

  • @JayaraoP-oq4mk
    @JayaraoP-oq4mk Před 4 měsíci +3

    చాలా బాగా వివరించారు సోదరా థాంక్స్

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Před 4 měsíci +1

    Very good information Naa చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు. Thanks for the video. Special thanks to the farmer

  • @Hello-vm1bj
    @Hello-vm1bj Před 2 lety +8

    Great job and thanks for sharing in detail manner. Organic jaggery is good for health. Thank you farmer sir.

  • @bkanjali5544
    @bkanjali5544 Před 2 lety +8

    Thank you brother you showed the real things

  • @sivakumarnori8267
    @sivakumarnori8267 Před 2 lety +6

    thank you for sharing good video, and special thanks to farmer

  • @tulasikrishnamraju9236
    @tulasikrishnamraju9236 Před 2 měsíci +2

    బెల్లం గురించి బాగా చెప్పారు. థాంక్యూ వెరీమచ్.

  • @manjulajoshi2132
    @manjulajoshi2132 Před 2 lety +5

    Thanks for showing about jaggery how they prepare it and different colours🙏🙏🙏👍👍👍👍👌👌👌

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 Před 2 lety +7

    Heartly thanks sir
    Even in kasimkota I never see this process. Children are felt happy to know the process. Try to explain in english also.
    Expecting more vedios like this

  • @holywordministries7298
    @holywordministries7298 Před 2 lety +3

    God bless you both Good information thank you somu💕🙋‍♀️💐

  • @narsimhulub3416
    @narsimhulub3416 Před 2 lety +3

    సూపర్ సమాచారాన్ని అందించారు అన్నా!

  • @bhaskararao7038
    @bhaskararao7038 Před 2 lety +7

    Thanks for showing & Educating the viewers.

  • @luckyfoodcourt
    @luckyfoodcourt Před 2 lety +9

    Difference cheppaka poina nalla bellame 😋 dantho cheina paramaanam super untundi👌

  • @umarani7009
    @umarani7009 Před 3 měsíci +1

    Somu gariki thankyou ee vedio chakkaga Bellamy tayari chuincharu meku dhanyavadalu

  • @aaakrishna9043
    @aaakrishna9043 Před 2 lety +2

    Thanks bro assallu mind blowing thanks for your information and 👍🙏 for farmer God bless him and all his family members 🙏

  • @indiranair5750
    @indiranair5750 Před 2 lety +4

    Brother U have done great Job. The way U have explained is xlent. Anakapalli Jaggary is famous.
    The process of preparation of Jaggary is nicely shown.
    Organic only recently i bought.
    THANQ farmer n THANQ brother.

  • @chaitanyakumar9942
    @chaitanyakumar9942 Před 2 lety +85

    రైతు కి ధన్యవాదములు నా తరుపున.

  • @TRKRaoKotler
    @TRKRaoKotler Před 4 měsíci +1

    Very Good. Very Useful. It is educative. Facts are clearly explained.

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Před 5 měsíci +1

    It is very laborious job to prepare gud. The farmer has good knowledge n technics in preparing gud. Hatsoff to farmer. Ur commentary is nice n thank u very much for showing such AV. ALL THE BEST WISHES TO ALL PARTICIPANTS.

  • @kasiaparna
    @kasiaparna Před 2 lety +14

    Upload part 3. Chala baga chupincharu process antha.. naku telidu bellam yela tayaru avutundi ani. Great efforts team. Raithu kuda.🙏🏻

  • @user-ur4hr8qk2m
    @user-ur4hr8qk2m Před 5 měsíci +3

    Balechupincharu
    Arganetbellam chamanchidhi
    Chala tanks 👍👍👍👍👍👌👌👌👌👌

  • @nathanivenkateswarlu1842
    @nathanivenkateswarlu1842 Před 5 měsíci +1

    I have seen many times the preparation of jaggery both types. So i would like to say thankful to you please.🎉🎉🎉🎉🎉

  • @sriman4436
    @sriman4436 Před 2 lety

    Excelent brother..Super video.. Reddy gariki .. meeku...THUMBS UP 👍👍👍

  • @kanchris2005
    @kanchris2005 Před 2 lety +3

    You are such a hard working guy. I can fore see that one day you will become a millionaire.

  • @mrchetta
    @mrchetta Před 2 lety +7

    special thanks to the farmer. thank you for making this video.

  • @nagamanireddy9459
    @nagamanireddy9459 Před 10 měsíci +1

    Adbhut angom chala opikaga vevarimcharu thank you brother

  • @phannikrisshna1271
    @phannikrisshna1271 Před 4 měsíci +1

    👏👏Chaala Baga explain chesaru Anna Raithu sodharuniki meeku kruthagnyathalu 🙏

  • @saradajasthi4132
    @saradajasthi4132 Před 2 lety +29

    Do part 3 also.
    Special thanks to the farmer who shared every thing in this process.

  • @susheelaankam368
    @susheelaankam368 Před 5 měsíci +3

    Nalla bellame eshtamu.

  • @kusumavegunta167
    @kusumavegunta167 Před 2 lety

    Thank you Bhayya. Nice presentation !

  • @mallikarjunamarthati6981

    అద్భుతః చాలా చక్కగా వివరించారు నమస్తే

  • @rajeshkubireddy8109
    @rajeshkubireddy8109 Před 2 lety +3

    Very nice video 👏👏👏👏💯👌👌👌👌👌👌👍

  • @umarani594
    @umarani594 Před 2 lety +9

    Organic was super, great job guys for ur hard work. God bless 👍🏻👍🏻👌🏻👌🏻 yummy 😍😍

  • @UmaDevi-iu2ty
    @UmaDevi-iu2ty Před 2 lety +1

    thank you and the great farmer process is very nice but are nice i will use both 😊 its very good 👍

  • @ramdasn7097
    @ramdasn7097 Před 2 lety

    Nalla Bellame super guru
    Raith ki hats off
    Thank u annaa I like 👍

  • @1949sudhir
    @1949sudhir Před 2 lety +5

    very informative. Thanks to both of you for providing this educational video.

  • @manoharraovemula6125
    @manoharraovemula6125 Před 2 lety +3

    Congratulations to farmers

  • @lakshmipurri4894
    @lakshmipurri4894 Před 2 lety +1

    Our eyes👀 opened that plant 🌱 Is ayurveda tq for tha good information jai kishan always be strength 🙏🙏🙏🙏🙏💐💐💐💪💪💪

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 Před 2 lety +1

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @vijayalakshmiuppalapati7718

    Thank you so much for your information 🙏

  • @jakeernoor7549
    @jakeernoor7549 Před 2 lety +5

    Waiting for part 3

  • @premsaimittapalli8775
    @premsaimittapalli8775 Před 2 lety

    👌👌 Anna. Thank for sharing such a great video

  • @srilathaaenepalli301
    @srilathaaenepalli301 Před 2 lety

    Chala bagundandi organic bellam super👌👌👌

  • @mercy143
    @mercy143 Před 2 lety +3

    God bless both persons business 🙏🙌

  • @Sup_ERS_Tar
    @Sup_ERS_Tar Před 2 lety +13

    Super 👌🙏🙏👍

  • @pujariparamesh4452
    @pujariparamesh4452 Před 2 lety

    fist time chusthunnam sir really grate

  • @jyothik4659
    @jyothik4659 Před 2 lety

    Chala baga chesi chupincharu thank you so much thank fir sharing

  • @sanset567
    @sanset567 Před 2 lety +4

    Powder those Organic dark brown jaggery and try to market it.. i bet you can sell 1 kg powder for at least 50-100 rupees. Evaraina Business cheyali ankuntey they can do this , vizag city and rajamhundry ah organic jaggery powder ki huge market undi

  • @ashanara4439
    @ashanara4439 Před 2 lety +7

    నేను ఆర్గానిక్ బెల్లం ఇష్టం పార్ట్ 3వీడియో చేయండి 👍

  • @radhac161
    @radhac161 Před rokem

    very nice. special compliments to the farmer.

  • @gubbalasatyavathi1006
    @gubbalasatyavathi1006 Před 2 lety

    Wow very nice chala super andi chala kastapadi chestunaru aha raithu gariki meku chala thanks good video

  • @prabhakarkandarpa8862
    @prabhakarkandarpa8862 Před 2 lety +7

    చాలా బాగా చెప్పేరు ఎలా తయారు చేస్తారో.. ఆ రైతు దేవుడికి నా అభినందనలు

  • @gnagamanireddyvlogs1706
    @gnagamanireddyvlogs1706 Před 2 lety +3

    నల్లబెల్లి అనుకుంటా అది చాలా ఆరోగ్యంగా

  • @a.harshavardhan6285
    @a.harshavardhan6285 Před 2 lety +1

    Supper chla bagunadhi👌

  • @chinmayeeactivities6817

    nalla bellam super anna thanks intha manchiga explain chesinaduku

  • @karthikbachu232
    @karthikbachu232 Před 2 lety +5

    Thanks bro and we need part 3

  • @amruthaprabha3877
    @amruthaprabha3877 Před 2 lety +4

    Vizag lo ekkada andi meru. Please reply. For catering services meeku evadaniki.

  • @murthysattiraju9295
    @murthysattiraju9295 Před 2 lety

    Organic bellam chala bagundi, rythuku thanks. Quality bellam rate andubatuloki thesukurandi. Thsnk you

  • @NagaLakshmi-bv8lq
    @NagaLakshmi-bv8lq Před 2 lety

    Chala baga chupincharu thank you🙏🌹

  • @kranthiroy8557
    @kranthiroy8557 Před 2 lety +3

    🔥 simply superb work
    Appreciable 👏 🔥 💕

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 Před 2 lety +3

    ఈ వీడియో చూడకముందు తెల్ల బెల్లానికే ప్రిఫరెన్స్ ఇచ్చాను నల్ల బెల్లం మంచిది అని పెద్దవాళ్ళు చెప్తే విని కొద్ది రోజులవరకూ నల్ల బెల్లం వాడి ఆపై దాని కలర్ చూసి చిరాకపడి మళ్ళీ యథా ప్రకారం తెల్ల బెల్లం వాడేసేదాన్ని . ఇహపై నల్ల బెల్లం మాత్రమే వాడతాను పొరపాటున కూడా తెల్ల బెల్లం జోలికి పోను . ఆ సున్నం , బట్టలకు వాడే సున్నం , సూపర్ (ఇది మా చిన్నతనంలో పొలాలకు ఎరువుగా వాడేవారు) ఇవన్నీ తిని ఆరోగ్యం చెడగొట్టుకోలేము కదా . ఇంత మంచి యూజ్‌ఫుల్ వీడియో చేసిన మీకు , బెల్లం తయారు చేసి చూపిన ఆ రైతుకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏 . మీకు & ఆ రైతుకు అభ్యంతరం లేకుంటే అతని ఫోన్ నంబర్ ఇస్తే నేను అతని దగ్గర నుండి బెల్లం పార్సిల్ తెప్పించుకుంటాను . వన్స్ అగైన్ థ్యాంక్స్ .

  • @saralag1936
    @saralag1936 Před 5 měsíci

    Intha chakkaga,nirbhayanga,Mee iddaru bellam thayari secrets Anni vivarinchinanduku chala chala thanks.organic bellani ke ma vote 👍

  • @ashwinihotel8422
    @ashwinihotel8422 Před 2 lety +1

    Do part 3 video.
    Bro please. And TQ so much this explains.

  • @jyothijanasena4511
    @jyothijanasena4511 Před 2 lety +4

    Brother incase maku yi Bellam kavalamte long distance vallaki transfer cheyagalara. Plz cheppandi

    • @Nava11222
      @Nava11222 Před 2 lety

      Special thanks to farmer

    • @Nava11222
      @Nava11222 Před 2 lety

      Special thanks to farmer

    • @GANESH.CREATIVES1432
      @GANESH.CREATIVES1432 Před 2 lety

      Cheyagalam

    • @jyothijanasena4511
      @jyothijanasena4511 Před 2 lety +1

      @@GANESH.CREATIVES1432 minimum yenta weight Bellam purchase cheyalandi

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  Před 2 lety

      మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 CHEF NAGESH

  • @cherryt6853
    @cherryt6853 Před 2 lety +3

    Yellow color bellam prefer chesinavalu chemicals tintaru ana mata. 🙏. Dark red/brown bellam super

  • @samc3340
    @samc3340 Před měsícem

    Thanks brother for sharing this information...Now I know which one to choose