AP Elections 2024 : నివురుగప్పిన నిప్పులా చంద్రగిరి నియోజకవర్గం - TV9

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #APElections2024 #Chandragiri #appolitics

Komentáře • 4

  • @srikanthyadav2324
    @srikanthyadav2324 Před 13 dny +2

    Jai TDP

  • @VengalaramuV
    @VengalaramuV Před 13 dny

    నేను బి.టెక్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది, మాకు జగనన్న ఇల్లు ఇచ్చాడు, మా నాన్నకు నెలకు 3 వేలు పెన్షన్ ఇస్తున్నాడు, మా తమ్ముడికి అమ్మదీవెన వస్తుంది... నేను ఐతే ఇంకా కాలిగానే ఉన్నా... కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చా జగన్ అన్నకి ఓకే ఒక్క ఓటు వేసి వస్తే చాలు కదా హాయిగా ఫ్యాన్ కిందా ఇంకోక 5 ఏళ్లు సోమరిలాగా గడిపేయొచ్చని fan కి ఓటు వేసి వచ్చా😅😅😅...
    నాలగా ఆలోచించే వాళ్ళు ఉంటె ఒక like వేసుకోండి

  • @varadhamsrinivasulu2423

    కొన్ని మింగేసి కొన్ని

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 Před 13 dny

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏qqqqq🙏🙏🙏qq🙏🙏q🙏🙏q🙏🙏