సార్ నేను 7 ఎకరాల్లో కంది మక్కజోన్నా వేసిన అధిక వర్షాలకు మొత్తం పంట పోయింది అయితే ఇపుడు ఆగస్ట్ 16 .పొలం సిద్ధం గా ఉంది నీరు బాగా పడుతుంది వర్షం పోయిన వారం రోజులకు నీరు ఇంకు తుంది ఈ ఆముదం వెయ్యాలి అనుకుంటున్న కానీ అవుతుందా.చేనగ కుసుమ వేస్తే పందుల బాధ ఉంది ఆముదం అవుతుందా మరి నీళ్ళు లేవు
వితనలు ఎకడ దొరుకుతాయి
మేత ఎంటి అర్థం కాలే
SIRNENU7.8.24.AAMUDHM.5.YEKARALLOITHANAMVESINANUPURUGULAMANDHULUMARIUYERU.U.LUVAADEVIDHANAM.MARIUDHIGUBADIYELAVIVARINCHAGALARU.
సార్ నేను 7 ఎకరాల్లో కంది మక్కజోన్నా వేసిన అధిక వర్షాలకు మొత్తం పంట పోయింది అయితే ఇపుడు ఆగస్ట్ 16 .పొలం సిద్ధం గా ఉంది నీరు బాగా పడుతుంది వర్షం పోయిన వారం రోజులకు నీరు ఇంకు తుంది ఈ ఆముదం వెయ్యాలి అనుకుంటున్న కానీ అవుతుందా.చేనగ కుసుమ వేస్తే పందుల బాధ ఉంది ఆముదం అవుతుందా మరి నీళ్ళు లేవు
Amudamu vaddu October lominumvesukodi
@@sivareddysirigireddy6928 annaa వాటర్ లేవు అన్న . కుసుమాలు వేద్దాం అనుకుంటున్న
@@luckyly6949 minumuku kuda watar avasaraledu
Fungas tegulu vastundi
నెంబర్ చెపండి