hmtv Agri
hmtv Agri
  • 5 240
  • 165 269 887
విదేశాలకు తేనే ఎగుమతి చేస్తూ లాభాలు సాధిస్తున్న మహిళ | Nelathalli | hmtv Agri
విదేశాలకు తేనే ఎగుమతి చేస్తూ లాభాలు సాధిస్తున్న మహిళ | Nelathalli | hmtv Agri
#hmtvagri #honey #exporthoney #profitablewoman #honeyexportothercountries
HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more
zhlédnutí: 30

Video

మంచి దిగుబడికి ఈ పద్దతి ఫాలో అవ్వండి | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,2KPřed dnem
మంచి దిగుబడికి ఈ పద్దతి ఫాలో అవ్వండి | Nelathalli | hmtv Agri #hmtvagri #nelathalli #farming #agriculture HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more
భూములను సారవంతంగా తయారు చేసుకోండిలా... Agriculture Land Strength | hmtv Agri
zhlédnutí 880Před dnem
భూములను సారవంతంగా తయారు చేసుకోండిలా... Agriculture Land Strength | hmtv Agri #telanganaagriculture #hmtvagri $ HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and ma...
ఆర్గానిక్ పధ్ధతిలో ఎకరం పొలానికి.. 6 వేల పెట్టుబడి | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,3KPřed dnem
ఆర్గానిక్ పధ్ధతిలో ఎకరం పొలానికి.. 6 వేల పెట్టుబడి | Nelathalli | hmtv Agri #hmtvagri #farming #agriculture HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many ...
భూమి ఉంటే రికార్డుకు ఎక్కాల్సిందే... | Nelathalli | hmtv Agri
zhlédnutí 70KPřed dnem
భూమి ఉంటే రికార్డుకు ఎక్కాల్సిందే... | Nelathalli | hmtv Agri #hmtvagri #farming #nelathalli #agriculture HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more
వేరుశనగ సాగు యాజమాన్యం | Nelathalli | hmtv Agri
zhlédnutí 743Před dnem
వేరుశనగ సాగు యాజమాన్యం | Nelathalli | hmtv Agri #hmtvagri #farming #nelathalli HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more
నేలతల్లిని సంరక్షిస్తున్న సిక్కోలు రైతులు | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,2KPřed dnem
నేలతల్లిని సంరక్షిస్తున్న సిక్కోలు రైతులు | Nelathalli | hmtv Agri #nelathalli #organicfarming #agriculture HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many ...
ఎరువుల వాడకంలో ఈ పధ్ధతిని పాటిస్తూ దిగుబడి పెంచుకోండి | The Use Of Fertilizers | Nelathalli | hmtv
zhlédnutí 591Před dnem
ఎరువుల వాడకంలో ఈ పధ్ధతిని పాటిస్తూ దిగుబడి పెంచుకోండి | The Use Of Fertilizers | Nelathalli | hmtv Agri #hmtvagri #farming #nelathalli #agriculture HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, p...
తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలను అందించే సోయాబీన్ | Nelathalli | hmtv Agri
zhlédnutí 720Před dnem
తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలను అందించే సోయాబీన్ | Nelathalli | hmtv Agri
కోళ్ళ పెంపకంలో గ్రామీణ మహిళలకు ఉపాధి | Nelathalli | hmtv Agri
zhlédnutí 937Před dnem
కోళ్ళ పెంపకంలో గ్రామీణ మహిళలకు ఉపాధి | Nelathalli | hmtv Agri
నాణ్యమైన నర్సరీల నిర్వహణతో రైతుకు రెట్టింపు లాభాలు | Nelathalli | hmtv Agri
zhlédnutí 332Před dnem
నాణ్యమైన నర్సరీల నిర్వహణతో రైతుకు రెట్టింపు లాభాలు | Nelathalli | hmtv Agri
హనీబీస్ తో మంచి ఉపాధి | Nelathalli | hmtv Agri
zhlédnutí 460Před dnem
హనీబీస్ తో మంచి ఉపాధి | Nelathalli | hmtv Agri
విత్తన కాలం ఎంత? | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,8KPřed dnem
విత్తన కాలం ఎంత? | Nelathalli | hmtv Agri
ఇలా చేస్తే ఒక్క చుక్క నీరు కూడ వృధా కాదు | Nelathalli | hmtv Agri
zhlédnutí 503Před dnem
ఇలా చేస్తే ఒక్క చుక్క నీరు కూడ వృధా కాదు | Nelathalli | hmtv Agri
తెలుగు రాష్ట్రాల్లో భూమి సమస్యలు - పరిష్కార మార్గాలు | Nelathalli | hmtv Agri
zhlédnutí 4,4KPřed 2 dny
తెలుగు రాష్ట్రాల్లో భూమి సమస్యలు - పరిష్కార మార్గాలు | Nelathalli | hmtv Agri
మొక్క వేరు వ్యవస్థ బలంగా వుండాలంటే… | Nelathalli | hmtv Agri
zhlédnutí 819Před 2 dny
మొక్క వేరు వ్యవస్థ బలంగా వుండాలంటే… | Nelathalli | hmtv Agri
వాతావరణానికి అనుగుణంగా ఇలా పంటలు వేసుకోండి! | Nelathalli | hmtv Agri
zhlédnutí 649Před 2 dny
వాతావరణానికి అనుగుణంగా ఇలా పంటలు వేసుకోండి! | Nelathalli | hmtv Agri
ఇలా చేస్తే భూమిలో సారం పెరుగుతుంది | Nelathalli | hmtv Agri
zhlédnutí 2,2KPřed 14 dny
ఇలా చేస్తే భూమిలో సారం పెరుగుతుంది | Nelathalli | hmtv Agri
తక్కువ నీరు.. ఎక్కువ దిగుబడికి ఈ పధ్దతులు పాటించండి | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,8KPřed 14 dny
తక్కువ నీరు.. ఎక్కువ దిగుబడికి ఈ పధ్దతులు పాటించండి | Nelathalli | hmtv Agri
కూరగాయలు, పండ్ల సాగులో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. రైతుకు లాభాలే.. | Nelathalli | hmtv Agri
zhlédnutí 798Před 14 dny
కూరగాయలు, పండ్ల సాగులో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. రైతుకు లాభాలే.. | Nelathalli | hmtv Agri
నీటి నిల్వలను పెంచే పద్దతి | Vijay Ram Suggetions | hmtv Agri
zhlédnutí 1,7KPřed 14 dny
నీటి నిల్వలను పెంచే పద్దతి | Vijay Ram Suggetions | hmtv Agri
అల్లం సాగులో విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలి? | Nelathalli | hmtv Agri
zhlédnutí 720Před 14 dny
అల్లం సాగులో విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలి? | Nelathalli | hmtv Agri
తేనేటీగల పెంపకంలో ప్రభుత్వ సబ్సిడీలు | Nelathalli | hmtv Agri
zhlédnutí 910Před 14 dny
తేనేటీగల పెంపకంలో ప్రభుత్వ సబ్సిడీలు | Nelathalli | hmtv Agri
భూరికార్డు్ల్లో సమస్యల పరిష్కారం పట్టాదారు పాసు పుస్తకాన్ని ఎలా పొందాలి? | Nelathalli | hmtv Agri
zhlédnutí 3,9KPřed 14 dny
భూరికార్డు్ల్లో సమస్యల పరిష్కారం పట్టాదారు పాసు పుస్తకాన్ని ఎలా పొందాలి? | Nelathalli | hmtv Agri
పొలం కుంటలతో నీటి కొరతను అధిగమిస్తున్న రైతులు | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,2KPřed 14 dny
పొలం కుంటలతో నీటి కొరతను అధిగమిస్తున్న రైతులు | Nelathalli | hmtv Agri
నేల సారాన్ని కాపాడుకుంటూ సాగును అభివృధ్ధి చేద్దాం... | Nelathalli | hmtv Agri
zhlédnutí 499Před 21 dnem
నేల సారాన్ని కాపాడుకుంటూ సాగును అభివృధ్ధి చేద్దాం... | Nelathalli | hmtv Agri
హైదరబాద్ లో వరి సాగుపై గ్లోబల్ రైస్ సమ్మిట్ - 2024 | Global Rice Summit - 2024 | Nelathalli | hmtv
zhlédnutí 1,2KPřed 21 dnem
హైదరబాద్ లో వరి సాగుపై గ్లోబల్ రైస్ సమ్మిట్ - 2024 | Global Rice Summit - 2024 | Nelathalli | hmtv
ఖరీఫ్ సాగులో అధిక లాభాలు సాధించాలంటే... | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,3KPřed 21 dnem
ఖరీఫ్ సాగులో అధిక లాభాలు సాధించాలంటే... | Nelathalli | hmtv Agri
తెలంగాణలో వరి సాగు అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు | Nelathalli | hmtv Agri
zhlédnutí 656Před 21 dnem
తెలంగాణలో వరి సాగు అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు | Nelathalli | hmtv Agri
తప్పక చూడాల్సిన ఇంటిగ్రేటెడ్ టెర్రాస్ గార్డెన్ ఇది.. | Nelathalli | hmtv Agri
zhlédnutí 1,1KPřed 21 dnem
తప్పక చూడాల్సిన ఇంటిగ్రేటెడ్ టెర్రాస్ గార్డెన్ ఇది.. | Nelathalli | hmtv Agri

Komentáře

  • @chedhuruvellybangaraiah3091
    @chedhuruvellybangaraiah3091 Před 20 hodinami

    లాయర్ గారికి నమస్కారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామం -411 సర్వే నెంబర్లో 12 గుంటలు ఒకటి మరో 21 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం 32 గుంటలు ఇది ఒక 40 ఏళ్ల క్రితం ఇది మాకు అమలు కావాలి అంటే ఏం చేయాలి సార్

  • @user-xh3so3tg2z
    @user-xh3so3tg2z Před 22 hodinami

    Asind patta nanna peruna unna 1acra record ledhu but amme veelu undhaa 35years nundi ma Aadheenamlo undhi.thandri nundi kumarulaku patta cheyocha.ammukovacha.

  • @user-xh3so3tg2z
    @user-xh3so3tg2z Před 23 hodinami

    Nanna cheruvu kindha asind land konnadu.asind patta nanna Peruna 4.30acras undhi but 5.10 Acras sagulo indhi 30years avuthundhi.tottlly land maa annadhammula peruna patta avvali amme veelu undhaa plz.🙏

  • @user-xh3so3tg2z
    @user-xh3so3tg2z Před 23 hodinami

    Asind land ma nanna gari 4acras Undhi .4 kumarulamu ma peru Marchu kovadam sadhyama. Asind land konnadu nanna peruna asind patta poss book undhi.r r Jilla kodukula peruna Patta cheya vacha.

  • @malleshamch565
    @malleshamch565 Před dnem

    Sunilkumar gaariki abhinandanalu meelaanti vaaru desaaniki chala avasaram

  • @sampatsampat366
    @sampatsampat366 Před dnem

    Super.sir

  • @user-ix7iw1jc4u
    @user-ix7iw1jc4u Před dnem

    మీ అడ్రస్ పెట్టండి. ఫోన్ నెంబర్ కూడాను.

  • @Navvadam_varam
    @Navvadam_varam Před dnem

    Location please

  • @PvSudha-ph9pe
    @PvSudha-ph9pe Před dnem

    Thank you sir

  • @gffvineethgaming5613

    Memu distribute chestham black rice

  • @Djsureshnagapur1234

    సార్ విషయం మీకు ధన్యవాదాలు మాదగ్గర మా దగ్గర పాన్ని ఉంది

  • @bnr1970
    @bnr1970 Před dnem

    Sir 🙏 నాకు మా నానా దగ్గర నుండి 2.5 ఎకరాలు వచ్చింది అది నా పేరు మీద పాస్ బుక్ కూడావచ్చింది కేసీఆర్ ధరణివచ్చిన తరవాత ఏ పాస్ బుక్లో ఎంటర్ కాలేదు సర్ ఎంతతిరిగిన మేముఏముచేయలేము అంటున్నారుసర్ ఏమి చేయాలో సలహా ఇవ్వండి

  • @gopinathsanthi5086

    బర్లీ పొగాకు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్లీజ్ డీటెయిల్స్, నెంబర్ ఉంటే ఇవ్వగలరు

  • @shaheenkhathun6873

    Sir kalibata enni feet lu

  • @KasamThirupathi
    @KasamThirupathi Před dnem

    Miru cheppe matalu redu matalu vuntai,,,,assalu bumi vunnodidhi bhuma kadha annadhi,avuna,kadha,,,,chattalu clear levvu.....thappudu chattalu,thappudu vidhanalu,,,,......clarity furity leni chattalu,,,,,,,,

  • @AMREDDY10
    @AMREDDY10 Před dnem

    Seeds needed

  • @jagguankhath3623
    @jagguankhath3623 Před 2 dny

    జిలుగకు యూరియా వాడొచ్చా వాడితే ఎకరానా ఎంత వాడాలి

  • @gsaikumar4201
    @gsaikumar4201 Před 2 dny

    Sir maku old pani lo bhumi ubdi alage 13b cetificate echaru ma pakapolam valu regesratio chesukoni ror lo kiti vesi valu mro tho kalisi pata chesukunaru

  • @SmilingDancers-xc8jd

    M, raiv,d,c,106

  • @rajasekhararao9060
    @rajasekhararao9060 Před 2 dny

    సర్,మీకు వాట్సాప్ చేస్తే రిప్లై ఇస్తారా

  • @prasannakiran8592
    @prasannakiran8592 Před 2 dny

    2024 lo vunnam ippudu manam.... Deenini pandinchi online lo ammukovacha.....? Ee rakam illegal kinda raadhu kadha...? Cheppandi.....

  • @user-bg8yb1lb9d
    @user-bg8yb1lb9d Před 2 dny

    Kalupu madhu kavali sir

  • @srinivasvummenthala9667

    HMTV variki dhanyavadamulu ilanti program chesinanduku and alage sampath sir contact number iste chala baguntundi inka emina doubts unte direct meet avvachu ila natukolla pempakam pi na interst unna vallaki.

  • @khadeerluck8344
    @khadeerluck8344 Před 2 dny

    పెద్దలు ఉరిక చెప్పలేదు..గాడిదలు కాయడం నయం అని..ఈరోజు అదే ఒక వ్యాపారం అయింది

  • @acr7888
    @acr7888 Před 2 dny

    ఆర్యా!నమస్తే నత్తగవ్వలు బదులు రాళ్లసున్నం కాల్చినదిలేక కాల్చిన గవ్వసున్నం అందుబాటు లో వున్నది వాడొచ్చా!మరి వెనిగా ర్ బదులు నీటిలో యిడగా బోసుకొని అడ్రవాన్ని వాడొచ్చు గదా ?అపుడు శ్రమ,ఖర్చు తగ్గును గదా?మరి పౌల్ట్రీ హచరిస్ లలో పిల్లలు బయటకు వచ్చిన తర్వాతగుడ్ల పెంకులను కాల్చి వేస్తారు దానిని భూమికి వాడొచ్చుగడా .లేక ద్రావణముతయారి చేసుకొని వడో చినా ?

  • @khalidkhalid9003
    @khalidkhalid9003 Před 3 dny

    నీ సోది ఎక్కువ అయింది దరిద్రపుదాన 😂

  • @b.karansinghkaransingh6880

    Ponnamdhr

  • @mallepallyvenkataiah5422

    Naa bumi vera valla Peru meda undhi ritan maa Peru Medhi ki ralente eyi chalylo chppandhi sir

  • @AmbatiPrasadprasad
    @AmbatiPrasadprasad Před 3 dny

    ఆంధ్రలో ఊరికే వచ్చి సర్వే చేస్తే జగనన్న మీద నిందలు వేశారు. చదువు లేని అవగాహనా లేనందున ముర్కులు కూటమి గెలిపించారు.

  • @chirumarriramana849

    నాకు extennt ఒక సర్వే నెంబర్ లో తక్కువ వచ్చింది, తిరిగి తిరిగి యాష్ట కి వస్తుంది.

  • @KaramVenkatesh-ls1pp

    Namasthe sir maku addulu samasya undhi pakka sn lo kalupukoni madhi Ani bedhiristhunnaru sarve cheyyimchamu sagulo recards Anni unnayi pariskaram cheppandhi case mobaile

  • @srinivastummala1540

    Kadiyam lo

  • @RamireddyPotteti
    @RamireddyPotteti Před 4 dny

    Sarv Bhoomi veraval road

  • @TRB578
    @TRB578 Před 4 dny

    భూ వివాదాల చట్టం రావాలి ..ఎవరి భూమి వారికి వచ్చేలా చట్టం తేవాలి ..ఇది ఏ ప్రభుత్వ చేస్తారో వారిని ప్రజలు గుర్తుపెట్టుకొంటారు..అది చేయమనండి.మీరు చెప్పిన example పరంగా చేస్తే అందరికీ వివాదం లేకుండా జరుగుతుంది sir ..meeru baaga చెప్పారు అది జరిగేటట్టుగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ

  • @RamireddyPotteti
    @RamireddyPotteti Před 4 dny

    Sar manana Kanchipuram

  • @nagarajukanukuntla1197

    నేను కూడా చేశాను, మరి నా దగ్గరకు కూడా వస్తారా 😔😔

  • @mattapallikalaga2443

    పలచన పాతర్లను కోరుతుంది వత్తు లాములను కోరుతుంది

  • @balaoyllagopalreddy5916

    RoR. Lo. Syno. Unddi. Sir. Masynoverevarkipattachesukndru. Sir. Maparstiyelasir

  • @రాజాటెంకాయల

    మీది యే ఊరు ఫోన్ నంబర్ ఇవ్వు మేము వచ్చి బిజినెస్ చేస్తాము

  • @puttakanakam4
    @puttakanakam4 Před 5 dny

    Sir దాదాపు 30 సంవత్సరాల క్రితం మా నాన్నకి ఒక సిలింగ్ భూమి సర్వే నంబర్ కు సంబంధించి ఒక ఎకరం భూమి తో సీలింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఐతే ఆ భూమి పట్టాదార్ passbook లొ మరియు ధరణి లో నమోదు కాలేదు ఇప్పటికీ ఆ భూమి prohibited property లొ ప్రభుత్వ భూమి అని నొషనల్ ఖాతాలో చూపిస్తుంది. ఐతే ఆ భూమి మా పెరుమీద పట్టకావడానికి ధరణి లోని TM 33 లో నోషనల్ ఖాతా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ మా mro గారు చేయడం లేదు. ఐతే ఆ భూమి ఇప్పుడు ఒక రిజర్వాయర్ FTL లొ పోయింది. ఐతే సర్వేలో చేసి మా పేరు రాసి mro office నుండి RDO office కి పంపియడం జరిగింది. అక్కడ ధరణి లో లేదు అని ఆపేయడం జరిగింది.

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Před 5 dny

    Sarvey vyavasthalu unnadhi adhikaarula jeethaala khisamey kaani haddu raallu veysey paristhi andhuku leydhu

  • @gaffarkhan9701
    @gaffarkhan9701 Před 5 dny

    Sale deed ద్వార గతం లో భూమి కొని mutation చేసు కో కుంటే ముందు ఎవరైతే అమ్మి నా రో ఈ ధరణి లో వారి పేర ఉన్న భూమి నీ అమ్మిన వారి వారసులు పట్టా పొందారు కొత్త పాస్ బుక్ లు ఉన్నాయి. కానీ భూమి లేదు భూమిలో sale deed ద్వార కొన్న వారు ఉన్నారు. కాబట్టి కొత్త పాస్ బుక్ లు పొందిన వారి బుక్ లు cansoled చేసి సేల్ deed ఉన్న వారికి కొత్త పాస్ బుక్ లు కావాలి అంటే ఏమి చేయాలి

  • @cherukuvijay9354
    @cherukuvijay9354 Před 5 dny

    ఇట్ల చూపించి మటన్ రేటు ఎక్కువ చేసినారు... అ గొర్రె ను కొస్తే 10.కిలోల కసారు పొట్ట లో వెస్ట్ పోతది..

  • @kondalreddynandu3955

    సర్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కోనాపూర్ విలేజ్ లో ఇప్పుడు ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా మరి ఎక్కడ సర్ సిసిఎల్ దగ్గరికి వెళ్ళమంటారా ఎక్కడ ధరణి కమిటీ దగ్గరికి మద్యం అర్థమైతలేదు సరైన లో ఉన్నాం మాకు పాస్ బుక్ రాలేదు మిస్సింగ్ సర్వే నంబర్ లో పెట్టారు టీఎం 33 కింద అప్లై చేశాం పెండింగ్లో పెట్టారు దాని గురించి ఎటువంటి మాకు ఎవరు చెప్తారు సార్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి ఇప్పటివరకు ఇబ్బంది లేదు ఎప్పుడైనా సమస్య

  • @kondalreddynandu3955

    నమస్తే సార్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ రామయంపేట్ మండల్ మెదక్ డిస్టిక్ అండి కోనాపూర్ విలేజ్ 433 అసైన్మెంట్ ల్యాండ్లో భూమి లేని వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కించుకున్నారు సర్ దీని ప్రాబ్లం ఏందంటే ఏం చెప్పడం లేదు పైనుంచి ఆర్డర్ రావాలంటరు సార్. మరి ఇప్పుడు భూమి ఎక్కడ ఉన్నారో కొనుక్కుని ఐదు ఎకరాలు పట్టేసుకుని 5 ఎకరాలు ఎన్ని ఎకరాలు పట్టేసుకున్న సెంటిమెంట్ ల్యాండ్ దీని గురించి వివరణ ఇస్తలేరు అని చెప్తున్నారు సార్ ప్లీజ్

  • @kondalreddynandu3955

    Celu no kavali sir

  • @gumpulaakhil4527
    @gumpulaakhil4527 Před 5 dny

    సార్ మెము 1984 నుండి సాగు చేస్తున్నమ మ సర్వె నెం.61 లో కొందరికి పట్టలు వచ్చయీ , మాకు అడంగల్ పహని ఉంది కాని మకు పట్ట చెసుకొనె విధానం చెప్పండి. ఇది 247 మంది రైతులు సమస్య మ గ్రామంలో.

  • @yellamyadav
    @yellamyadav Před 5 dny

    లవని పట్టా భూమి కి పాటలు ఇస్తారా సార్

  • @rajrayols4993
    @rajrayols4993 Před 5 dny

    Assaind lands patta cheyandi sir

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 Před 6 dny

    Sir maku 1acre assigned land undhi, ma land lo naksha undhi ani pakkana lands vallu ma land lo nunchi tractors bikes veskuni velthunnaru, memu undedhi Hyderabad lo, kavlu ki ichina kuda chenu lo nuchi velthunnaru, em cheyali solution cheppandi sir please 🙏