Komentáře •

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757 Před 23 dny +6

    ధరణి వల్ల భూముల సమస్యలు పరిష్కారం కావు, తెలంగాణ లో భూముల రిసర్వే అయినా జరగాలి లేకుంటే, అధికారులు ఫీల్డ్ మీదికి వచ్చి పాత సర్వే నంబర్స్ లో ఎంత భూమి ఉంది,ఆ సర్వే నెంబర్ లో ఎవరెవరికి ఎంత భూమి ఉంది అని రికార్డు చేసి పాసుబుక్ ఇష్యూ చేయాలి.

  • @laxmareddytallapureddy2771

    పాస్ బుక్ లో తక్కువ పొలం వుంది దాన్ని ఎలా సరిచేసుకోవాలి

  • @devenderjeripothula
    @devenderjeripothula Před 23 dny

    Thank you sir

  • @rameshkanuganti3750
    @rameshkanuganti3750 Před 22 dny

    Poor people god 🙏🙏💐

  • @anjimamidi3839
    @anjimamidi3839 Před 22 dny +1

    Maa amma age 70+ aadar fingar పడడం లేదు. ధరణి వచ్చినా దగ్గర నుండి పాస్ బుక్ లేదు రాలేదు. ఎం చేయాలి

  • @technicalashraf886
    @technicalashraf886 Před 22 dny

    Nenu sadabainama toh bhumi konna na peru pattadar record lo ela enter cheyali

  • @bhukyanaresh8740
    @bhukyanaresh8740 Před 21 dnem

    Sadabaina case ani undi patta pass book ala vasthadii sir

  • @sriharikrishna5240
    @sriharikrishna5240 Před 22 dny

    2A nunde alaga tholegechale sir

  • @tarunchatla190
    @tarunchatla190 Před 22 dny

    ఏజెన్సీ ప్రాంత గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి ఒకసారి

  • @dramu7466
    @dramu7466 Před 23 dny +1

    అన్నా AP లో ల్యాండ్ సీలింగ్ భూమి ని ఆ భూయేజమాని ammukovacha

  • @dasarirajeshkanna5984
    @dasarirajeshkanna5984 Před 23 dny

    🙋‍♂️🙏👌🤝

  • @madhavuluvaligonda775
    @madhavuluvaligonda775 Před 22 dny

    సార్ మాకు మా తాత తండ్రుల నుండి వచ్చిన భూమి అసైన్మెంట్ భూమి ధరణి పోర్టల్ లో పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ కేటాయించారు కానీ ధరణి పోర్టల్ లో ఫారెస్ట్ రెవిన్యూ డిస్ట్రిబ్యూట్ అని చూపిస్తుంది దీనికి పరిష్కారం ఎలా సాల్వ్ అవుతుంది సార్

  • @yellaiahnakka7145
    @yellaiahnakka7145 Před 23 dny

    Totally re sarve chasta baguntadhi

  • @yellaiahnakka7145
    @yellaiahnakka7145 Před 23 dny

    Sarve chayakapotha waste gorvanmant Ani talusukovali farmers andaru

  • @nagarajunomula9334
    @nagarajunomula9334 Před 23 dny

    Samagra land survey cheyali

  • @shanigarambhaskarshanigara8442

    Hi sir,I am Bhaskar from siddipet.memu 1978 lo 12 acers (dorasani dhaggara nuchi) land konnaru ma grand father vallu eppudu maku 2000 years lo patta aindhi but different number patta aindhi. Field survey number different and passbook survey number both are different. Ofter dharani tharvatha 12 acers land dorasani midha record vachinndhi. Memu MRO office lo chala sarlu request pettinam but no solution. How to solve this problem give any solution to me please, 🙏🙏

    • @pnvartha7624
      @pnvartha7624 Před 22 dny

      తెలంగాణ లో సదా బైనామా పెడింగ్ ఉంది..ఎప్పుడు పూర్తి అవుతాయి..సర్.. మేము ల్యాండ్ కొని...46..years అవుతుంది...కల్టీవేటింగ్ చేస్తున్నానం... పాసు బుక్ లేదు..సర్

  • @royalenfieldak5712
    @royalenfieldak5712 Před 22 dny

    Lavaneya patta to phone patta by government

  • @dmadhu6922
    @dmadhu6922 Před 22 dny

    Vro maro illegal misused land records what is used titling act. Formers lands kabja you do t know

  • @dmadhu6922
    @dmadhu6922 Před 22 dny

    No go to right court why supoorted titling act you suposed titling officer tampered. You give compensation God punish you