Komentáře •

  • @kirankirankumar7091
    @kirankirankumar7091 Před 3 lety +88

    అన్నా కొలంబో కందులకు మార్కెటింగ్ ఉండదు అందరూ గమనించి వేసుకోవాలి నేను వేసి మోసపోయాను

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 Před 2 lety +18

    రాజేందర్ రెడ్డి గారు తెలుగు మాట్లాడే మన ప్రాంతాల్లో చాల స్పస్టంగా వివరంగా పంటలగురించి వీడియో అద్భుతంగా చేయడములో మీకుమీరే సాటి. మీ శ్రమకు దన్యవాదాలు. మీ ఈ కొలంబో కంది కార్యక్రమము ఉపయోగకరంగా చాలాబాగుంది దన్యవాదాలతో

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 Před 3 lety +17

    రాజేంద్ర రెడ్డి అన్న..మీ వీడియోలు ఈ మధ్యనే చూడటం మొదలు పెట్టాను., మీరు చాలా చక్కగా ప్రశ్నలు వేస్తారు... రైతుల నుండి మంచి సమాచారం రాబడతారు..👍

  • @viswanathreddy3485
    @viswanathreddy3485 Před 3 lety +5

    మీరు చూపిస్తున్న కొలంబో కంది మాత్రం అద్భుతం మంచి దిగుబడి వస్తుంది మాకు కూడా తెలుసు మాకు తెలిసిన రైతులు కూడా కొంతమంది దీన్ని పెట్టడం కూడా జరిగింది కానీ వీటితో ఒక చిక్కుముడి ఉంది ఈ కొలంబో కందులను గవర్నమెంట్ కొనడం లేదు ప్రవేట్ వ్యాపారస్తులు కూడా కొనడం లేదు

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      Ok
      Thanks to your information

  • @kumarp6557
    @kumarp6557 Před 3 lety +18

    మీరు రైతు నెంబర్ ఇస్తున్నారు ....చాలా యూసీఫుల్ గా ఉంది బ్రదర్.....

  • @ramachandras6747
    @ramachandras6747 Před 3 lety +8

    ధన్యవాదములు సోదరా... మీరు చక్కటి సమాచారం అందిస్తున్నారు

  • @deccantelugu9708
    @deccantelugu9708 Před 3 lety +5

    బ్రదర్ రాజేందర్ గారు.. మీరు చక్కగా ఇంటర్వ్యూ లు చేస్తున్నారు. సాధారణ రైతులకు తలెత్తే ప్రశ్నలు అన్నీ అడుగుతున్నారు. వాటికి సమాధానాలు రాబడుతున్నారు. రైతుల వద్ద ఎలాంటి పొగరు ప్రదర్శించకుండా వారిని గౌరవిస్తూ, వారి విజయాలను సమాజానికి తెలియజేస్తున్నారు. ఈ విషయంలో మీకు అభినందనలు. మీ వీడియోస్ యువ రైతులకు ఎంతో inspiration గా ఉంటాయి.
    ఈ వీడియో కు సంబంధించి నాదొక చిన్న సందేహం. కొలంబో కంది కి మార్కెటింగ్ ఉంటుందా ? అంటే అన్ని మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తారా ? పైన ఒక కామెంట్ లో మార్కెటింగ్ ఉండదు అని ఎవరో పెట్టారు. అది ఎంత వరకు నిజం. తెలియజేయగలరు. మీ తెలుగు రైతుబడి ఛానెల్ కు ఆల్ ది బెస్ట్.
    From- సాయిరాం,
    జర్నలిస్ట్,

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety +1

      Thank you Sairam garu
      కొలంబో కంది దిగుబడి బాగా వస్తోంది. కానీ మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ మార్కెట్లలో కొనడం లేదు. ప్రైవేటు మార్కెట్లో తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ కంది సాధారణ కందితో పోల్చినపుడు లావుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిసింది. కొలంబో కంది విత్తనం ఇంకా ప్రభుత్వం గుర్తించలేదు. వీటిని అధికారికంగా గుర్తిస్తే అపుడు మార్కెట్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు.

    • @deccantelugu9708
      @deccantelugu9708 Před 3 lety

      @@RythuBadi ధన్యవాదాలు రాజేందర్ గారు..

    • @Seedsavailable2635
      @Seedsavailable2635 Před rokem

      ​@@RythuBadirajendar anna gaaru ..
      1 average ga entha rate untundi ...kolambo Quinta rate..
      2 ippudu August lo vesukovacha..
      3 seed ekkada doruku
      tundi
      4.please reply

  • @prashanthpatel6906
    @prashanthpatel6906 Před 2 lety +2

    Thank you brothers e video valla kandi gurenchi chala telusukunam

  • @madhukarreddy4342
    @madhukarreddy4342 Před 3 lety +46

    కొలంబో విత్తనాలు నేను నిజామాబాద్ నుంచి 500kg పెట్టి మరి తెచ్చి నాట.. ఈలనే యూట్యూబ్ లో చూసి...కానీ పంట వీళ్లు చూపించే అంత గొప్పగా ఐతే రాదు..వచ్చిన మన నాటు కందుల అంత బరువు ఉండవు అంత క్వాలిటీ కూడా రావు..మీలో ఎవరికి ఐన వేసే ఉద్దేశం ఉంటే మీ దగ్గరలో వేసిన రైతు ని నేరుగా వెళ్లి కలిసి అప్పుడు ఆలోచించండి...యూట్యూబ్ చూసి..గుడ్డిగా నమ్మకండి...నేను అనుభవంతో చెప్తున్న..మీకు నీళ్ల సదుపాయం మరియు చుట్టూ పెన్సిo గు ఉంటే ఆలోచించండి..

    • @ailaiahkalva2801
      @ailaiahkalva2801 Před 3 lety +2

      మీరు పెట్టినార బ్రదర్ మి నెంబర్ పెట్టండి please

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety +9

      Thanks to your information & opinion.
      నీళ్ల సౌకర్యం లేక రెండుసార్లు పంట కోల్పోయానని ఈ వీడియోలో ఈ రైతు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రైతులు స్వయంగా ఇతర రైతుల తోటకు వెళ్లి చూసిన తర్వాతే ఆలోచించాలి. యూట్యూబ్ వీడియోలు చూసి మాత్రమే అస్సలు నిర్ణయం తీసుకోవద్దు.

    • @rajasekharchirukuri866
      @rajasekharchirukuri866 Před 3 lety +1

      Thank you bro

    • @vaddepallyprasad410
      @vaddepallyprasad410 Před 3 lety +1

      Niku duplicate seeds ichharu anukunta

    • @chinnaNchinneB143
      @chinnaNchinneB143 Před 3 lety

      Nijam cheppavanna

  • @anjim281
    @anjim281 Před 3 lety +13

    అన్న నమస్తే మీరు ప్రతి రైతును ఇంటర్ వీవె చేయడం చాల సూపర్ అన్న

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      నమస్తే బ్రదర్.
      థ్యాంక్యూ

  • @kravivarma1567
    @kravivarma1567 Před 3 lety +3

    chala manchi samacharam teliyachestunna ee channel ki danyavadalu...ee samacharam chalamandiki teliyali...

  • @kutumbarao55
    @kutumbarao55 Před 3 lety +13

    interviewer has extracted information in a brilliant manner. if it is more exhaustive , it will help more to the farmers who want to introduce this kind of new crops.

  • @muralimohan2074
    @muralimohan2074 Před 3 lety +27

    రైతు మంచి అవగాహనతోటి మాట్లాడుతున్నారు. కష్టజీవి .

  • @charanraj1886
    @charanraj1886 Před 3 lety +13

    I like the way you inteview farmers, not into farming but love to watch these videos

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 Před 2 lety +3

    Rajender,. Your vedios are very interesting for gaining knowledge on farming

  • @RamamurthyBS
    @RamamurthyBS Před 2 lety +1

    Very nice , sir we sow seeds in january month

  • @ramachandranaidu4295
    @ramachandranaidu4295 Před 3 lety +9

    ఎంత తిన్నకడుపు నిండని అన్నం
    ఎన్ని పండిన ఆమూడు పోనీ కందులు కొలొంబో కందులు రైతుని రైతు మోసం చేయడమంటే ఇదే
    పల్లెల్లో దొరికే విత్తనాలు వేయండి
    Bsmr better

  • @chitrapuramchandrarao5082

    Very interesting crop with good potential for development. Needs spreading the information to many farmers.
    I want to introduce this crop in our tribal belt where there will be lot of benefit to the farmer.C.R.Rao

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 Před 3 lety +1

    rghavedra garu,a man of substance. keep it up.

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx Před 3 lety +6

    Super anchoring Rajender gaaru, thank you Yadav Ji. Video is useful to every farmer.🙏🙏

  • @rajsekhark5426
    @rajsekhark5426 Před 3 lety +9

    Very good information Brother He is really inspiration to Farmers.. 👍

  • @pavanrede
    @pavanrede Před 2 lety +1

    I am flattered by interviewer . Without a question subscribed

  • @cherryvenky2974
    @cherryvenky2974 Před 3 lety +3

    Thank you for good information

  • @pradeeptech1154
    @pradeeptech1154 Před 3 lety +1

    Chala usefully ga vundi

  • @sekharchandra8543
    @sekharchandra8543 Před 3 lety +3

    Your videos are very informative. You always ask the right questions to get the right answers. You are doing a great job

  • @venkatreddytatikonda1640
    @venkatreddytatikonda1640 Před 3 lety +4

    Good information nice interview

  • @somanageswrao9418
    @somanageswrao9418 Před 3 lety +2

    మంచి సమాచార విచ్చ రు ధన్యవాదాలు

  • @venkatreddy2972
    @venkatreddy2972 Před 3 lety +2

    Super Anna very good information

  • @vengalbobi9874
    @vengalbobi9874 Před 3 lety +4

    Doing Good Job..Bro..Keep doing more Videos..

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh Před 8 měsíci

    Very useful presentation

  • @ivr2575
    @ivr2575 Před 3 lety +2

    Great brother
    Inspirational

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY Před 3 lety +2

    Nice video. Best wishes from Sheep and Goat Academy, Hyderabad

  • @padmareddylokasani6369
    @padmareddylokasani6369 Před 3 lety +2

    Very good rajenderreddy garu mearu interview bhaga. Ardhamayye vidhamuga cheasthunnaru formarsku bhaga upayogam thank you sir

  • @YogeshKumar-rv6tq
    @YogeshKumar-rv6tq Před 3 lety +2

    #most useful video for formers

  • @venkatesh147
    @venkatesh147 Před 3 lety +2

    If your post any video giving your best very nice bro

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 Před 3 lety +1

    Former speach super nice

  • @narasimharaokondeti2415
    @narasimharaokondeti2415 Před 3 lety +3

    Good information

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Před 3 lety +6

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety +2

      జై కిసాన్

    • @tejamadavath7621
      @tejamadavath7621 Před 3 lety +1

      Anna nenu 30 gunta lo kuragayalu sagu chesthunna akukuralu kuda .
      .video cheyali 9603140433

  • @j.shiva0954
    @j.shiva0954 Před 3 lety +8

    రాయలసీమ...ప్రాంతాల్లో... చాలావరకు వర్షం ఆదరంగా పంటలు వేస్తారు ఈ సీడ్ వర్షకలం పంటగా వేసుకోవచ్చా....

  • @RajuMartha-cq6lg
    @RajuMartha-cq6lg Před 3 lety +3

    చాలా మంచి విషయాలు తెలిపినారు మీకు మాధన్యవా దా లు

  • @srboinapally
    @srboinapally Před 3 lety +4

    Very informative....

  • @penchalamma9978
    @penchalamma9978 Před 3 lety +2

    Super andi

  • @dcsreddy8416
    @dcsreddy8416 Před 2 lety +2

    Very nice good 👌 maku 1kg kaval

  • @chandrashekarlakumarapu3696

    బాగుంది నమస్తే

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      నమస్తే. థ్యాంక్యూ

  • @rsudhakakarrsudhakarreddy1945

    బాగుంది మాకు కొన్ని విత్తనాలు కావాలి

  • @nagnag4458
    @nagnag4458 Před 2 lety +1

    Rajendra ji plz do video for brushcutter and low cost farmer equipment

  • @uguammai
    @uguammai Před 3 lety +1

    Nice tammudu

  • @HMB693
    @HMB693 Před 3 lety +1

    Very useful
    Drip system better for this

  • @jayakumarjanagamajayakumar8665

    Super seed

  • @srinivasaraoalagandula2136

    Suuuper bayya

  • @harshavardhanreddy3009
    @harshavardhanreddy3009 Před 3 lety +2

    Nice video mamaya

  • @kommireddynani3811
    @kommireddynani3811 Před 3 lety +1

    Very super sir

  • @lokeshnayak875
    @lokeshnayak875 Před 3 lety +1

    Kandi putha Baga vasthundi kani tegulu akkuvaga vachi ginjalanu motham purugulu thini digubadi radu..

  • @prakashganigera2122
    @prakashganigera2122 Před 3 lety +2

    మేము కొలంబో కంది 5000 కి అయినా అమ్మడానికి సిద్దంగా ఉన్నాము.తెలుగు రైతు బడి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి...సార్ 🙏

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      Sorry
      We don't know

    • @kavithagandhi437
      @kavithagandhi437 Před 3 lety

      For marketing

    • @kavithagandhi437
      @kavithagandhi437 Před 3 lety

      How many Quintals do u have

    • @prakashganigera2122
      @prakashganigera2122 Před 3 lety

      @@kavithagandhi437 ఇప్పుడు లేవు.మార్కెట్ లో చాలా తక్కువ ధరకు అమ్మాము.

    • @jshankar7503
      @jshankar7503 Před 3 lety

      7993014863 Naku kavali brother

  • @lksinternational3358
    @lksinternational3358 Před 3 lety +1

    Excellent

  • @jayapalreddy6472
    @jayapalreddy6472 Před 3 lety +2

    సూపర్ అన్న

  • @manjuyk4270
    @manjuyk4270 Před 2 lety +1

    Super sir

  • @mastanraochebrolu7150
    @mastanraochebrolu7150 Před 3 lety +1

    Congratulations bro

  • @vannesudardhan5645
    @vannesudardhan5645 Před 3 lety +4

    చాలమంచీ వీయలు తేలీప్యారు యువరైతులకు మీకు దన్యవాదములు

  • @rajudeshapandi6816
    @rajudeshapandi6816 Před 3 lety +2

    Super anna

  • @csreddy1518
    @csreddy1518 Před 2 lety

    what is the distance between each plant?. How do they sow the seeds at that distance?.

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju Před 2 lety

    Rajender anna from thimmapur lmd ,karimanagr..
    Anna labasati kuragayala sagu adi veyyali

  • @chinnakondaiahchinna3496
    @chinnakondaiahchinna3496 Před 3 lety +1

    Super bro

  • @venkatmeethim
    @venkatmeethim Před 3 lety +12

    మీ వీడియో లు చాలా బాగున్నాయి . కానీ లెంగ్త్ 10 నిముషాలు లోపు ఉండేలా చూడగలరని మనవి.

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety +8

      ధన్యవాదాలు.
      అన్నిసార్లు పది నిమిషాలలోపు సమాచారం మొత్తం చెప్పాలంటే సాధ్యం కాదు. అందుకనే కొన్ని వీడియోల లెంత్ ఎక్కువ ఉండక తప్పదు. దాదాపుగా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. చేస్తాం కూడా.

    • @krishnamurthypeddabeera144
      @krishnamurthypeddabeera144 Před 3 lety +1

      @@RythuBadi Yes your right

    • @dbrdbr2588
      @dbrdbr2588 Před 3 lety +1

      @@RythuBadi ఆవును

  • @muskanbasher9325
    @muskanbasher9325 Před 3 lety +1

    Raithu bidda super yaupdu elge udli

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 Před 3 lety +14

    సూపర్ వీడియో అన్న

  • @kiranupparaboina1837
    @kiranupparaboina1837 Před 3 lety +1

    Super brother

  • @rockstar55142
    @rockstar55142 Před 3 lety +1

    Dairy shed east , west ela construction cheyali, west side complete close cheyala, entrance ela undali , north south side open or closed elà undali complete details video cheyandi

  • @tholapunagataju6967
    @tholapunagataju6967 Před 3 lety +8

    Anna meeru ఇంటర్వ్వ్ baga chasaru bro

  • @nagarajunagarajunagarajuna2311

    Bro vitilo better breed vittanali 1 kilo maaku pampivvagalara rate avi cheppandi bro

  • @yelleshboyani4215
    @yelleshboyani4215 Před 3 lety +1

    Super

  • @venkatarao4156
    @venkatarao4156 Před 3 lety +1

    VeryGood

  • @yesh4264
    @yesh4264 Před 3 lety +4

    6th like, 1st comment

  • @Mmsn1234
    @Mmsn1234 Před 3 lety +3

    నేను కూడా వేశాను కొలంబో కంది మంచి దిగుబడి వచ్చింది

  • @sahanak6418
    @sahanak6418 Před 8 měsíci

    may i know from where the farmers purchased the seeds? from which institute or company?

  • @vaidehirudraraju989
    @vaidehirudraraju989 Před 3 lety

    Sir, do you sell seeds ?

  • @mahesheluvaka5328
    @mahesheluvaka5328 Před 3 lety

    Ekkada dorukuthundi bro we seed...

  • @skidsteer7129
    @skidsteer7129 Před 3 lety +2

    Phone Number is a Puzzle in this video.
    How many of you felt the same way.

  • @chethankamre8792
    @chethankamre8792 Před 3 lety +2

    anna memu pandichalani annukuntunnamu

  • @j.gangamalleshyadave899
    @j.gangamalleshyadave899 Před 3 lety +1

    Anna e vithanalu ekada vunnai cheppaledu

  • @vanapallianupama6082
    @vanapallianupama6082 Před 3 lety +1

    Desi rakalu veyandi colombo gilambo yendhuku

  • @pandayapapulu4328
    @pandayapapulu4328 Před 2 lety

    E witanal maku pampini chestara sir

  • @famouschanal
    @famouschanal Před 3 lety +1

    Good

  • @yugendhardhanuga2784
    @yugendhardhanuga2784 Před 3 lety +1

    Mana breed maa area lo 1 acre 8 to 10 kwintals vasthadhi digubadi

  • @bittureddy6036
    @bittureddy6036 Před 3 lety +1

    Good 👍

  • @prakashganigera2122
    @prakashganigera2122 Před 3 lety +4

    అన్న మేము ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో కొలంబో కంది పండించాం... మార్కెటింగ్ లేదు అని కామెంట్స్ చెప్తుంటే భయమేస్తుంది. అన్న ఎలా దీన్ని మార్కెటింగ్ చేయాలో.., తీసుకునే వాళ్ళు ఎవరో కొంచెం ప్రాసెస్ చెప్పగలరా.... అనంతపురం జిల్లాలో ఎలా మార్కెటింగ్ చేయాలి ఎవరైనా తీసుకొనే వాళ్ళు ఉంటే చెప్పండి. ప్లీజ్.. 🙏

  • @mudavathnaveennayak397
    @mudavathnaveennayak397 Před 3 lety +1

    Supar anna

  • @chiru152
    @chiru152 Před 3 lety

    AP lo market ledaa ?
    If no, How to sell it.

  • @javvajishekar3430
    @javvajishekar3430 Před 3 lety +1

    నమస్కారం anna miru chaala chakkaga interview chesaru but aa 58kwintal dall ni ekkada sale chesado ఆదిగివుంటే perfect anna. Anyway all the best brother.
    Endhukantey marketing pai maaku oka avagahana vasthundey

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      మార్కెట్లో అమ్మానని చెప్పారు కదా బ్రో.
      వీడియోలో నంబర్ ఉంది. రైతుతో మాట్లాడండి. ఇంకా మీ డౌట్లు క్లియర్ అవుతాయి.

    • @javvajishekar3430
      @javvajishekar3430 Před 3 lety

      Market name bro

  • @srikanthpawar9111
    @srikanthpawar9111 Před 3 lety +1

    Cl enduku left Chesthalev anna

  • @chandraobulreddy1626
    @chandraobulreddy1626 Před 2 lety

    colambo seeds techinchagalara

  • @thotaravisankar5516
    @thotaravisankar5516 Před 3 lety

    anna supar

  • @srinuvaskonde8678
    @srinuvaskonde8678 Před 3 lety +3

    Thank you bro

  • @venkateswarlukotapati496
    @venkateswarlukotapati496 Před 3 lety +5

    ఫోన్ నెంబరు
    ఇవ్వండి చాలా మంది రైతులకు ఉపయేగ పడుతుంది

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety

      ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. ఇప్పటికే వందల మంది రైతులు ఆ రైతుకు ఫోన్ చేస్తున్నారు.

    • @manjulareddyadavelly5838
      @manjulareddyadavelly5838 Před 3 lety

      @@RythuBadi 9949425795

    • @rambabuijjada8435
      @rambabuijjada8435 Před 3 lety

      9

  • @satishsatish-rm5mp
    @satishsatish-rm5mp Před 3 lety +5

    ఇంతకంటే ఎక్కువ డబల్ కాస్తుంది నిర్మల సీడ్ వాడండి

  • @suram.chiranjeevireddy220

    good farmer

  • @rsentertainment2505
    @rsentertainment2505 Před 3 lety +4

    Bro vikarabad parigi nyalkal lo kothimera gurinchi details nd former number pettu bro plzz

  • @kanvithavlog6467
    @kanvithavlog6467 Před 3 lety +1

    Columbo red gram seeds 7 years nundi sale chesthunamu memu and e raithuku kuda memu ammi namu.

  • @poornak59
    @poornak59 Před 3 lety +1

    Amazing pants ilikeyou

  • @p.narsimhachary3762
    @p.narsimhachary3762 Před 3 lety +2

    Tammudu TV9 lo meku Chan's vastudi tray cheyi p.n.chary

    • @RythuBadi
      @RythuBadi Před 3 lety +1

      Thank you P N Chary garu
      మేము అత్యుత్తమమైన, అతి విలువైన సమాచారం రైతుల కోసం అందిస్తున్నాం. అందుకోసం మన తెలుగు రైతుబడి వేదిక చాలు.

    • @basireddym5170
      @basireddym5170 Před 2 lety

      @@RythuBadi mpmpmpm
      Mmmmmmmmmmmmmmmmmmpmloò