సమస్యనుంచి పారిపోకు .. స్థిరంగా చూడు | share joy not problems | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2024
  • Hi
    #spiritual #meditation #telugupodcast #communicationskills #philosophy

Komentáře • 51

  • @tadepallibharadwaja3618

    సార్ రిసా గారు ఏవీ అనుకోకండి ఆవిడ ఏదో చెప్పాలని అడగాలని మాట్లాడుతున్నారనే గాని ఆవిడకు అర్ధం కాక కాదు కొద్దిగా నిరంతర సంభాషణలో pause వద్దండి sorry మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చెప్పినందుకు మాటి మాటికీ intrupt గా ఉంది ఐనా వింటాం

  • @Vijay-wf9tz

    ఈ కుర్రోడు మంచి పాయింట్ రైస్ చేశాడు, గ్రేట్, నాలాంటి వాళ్లకు ఉపయోగ పడుతుంది. discussion bagundi girl voice, disturbing gaa undi. please avoid. కానీ కొంచం సాదారణ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది, ఆ కోణం లో ఒకే.

  • @yeturisreedevi1005

    👌 risaa .సమస్యలు చెప్పుకొని simpathy సంపాదించే వారు ఎక్కువ మంది. విని అది మనది గా తీసుకొనే వాడు పిచ్చి వాడు అవుతాడు అని బాగా చెప్పావు. సమస్య చెబితే ప్రపంచం నిన్ను గేలి చేస్తుంది తీర్చాలని అనుకో డు. సమస్య వెంటనే సమాధానం కూడా వుంటుంది edi తెలిసిన వారు ఎవ్వరూ బయట వేత కరు.

  • @eligetisanthosh3593

    Evaro okaru chepandi frustration vasthundi urke interupt chesthunte. Vinedhe peace of mind kosam malli adhe disturb aithundi

  • @rajeshvoice4338

    ఈ కాలంలో కూడ ఇంకా వీడియో తీయడానికి ఒక మనిషి ఎందుకు రిసా బ్రో, ఒక చిన్న ట్రై పాడ్ పెట్టి ఆడ వారేత్తే ఐపాయ్ 😅

  • @kirangudaru

    Risaa ni cheppanivvandi . don't interfere.

  • @NarasimhaMurthy-ev1xs

    Sir, Nijamga nenu vunna situation perfect ga solution icharu. Nenu nijamga acharisthanu.. Ika nunchi Samasya nunchi pariponu.. Sthiramga choosthanu.. Nenu evariki samasyani cheppanu and nene solution vethukuthanu... Really Privlilege to hear your words. Truly I will follow.

  • @ExpertInfras

    సమాజానికి చక్కని అవసరం అయిన సత్సంగం

  • @eligetisanthosh3593

    Evaro okaru chepandi frustration vasthundi urke interupt chesthunte

  • @priyaacha1824

    Kasta distabencega undi iddaru matladutunte sir...

  • @operation50-oldisgold6

    సాధారణంగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. మామూలు మనుషుల విషయంలో మనసు పట్టు తప్పి పోతుంది.! సమస్యల వలయంలోకి పడి పోతుంది.! సానుభూతి కోసం, సరైన పరిష్కారం కోసం ప్రక్క వారి సాయం కోరుకుంటుంది

  • @swapna011

    This man has lot of common sense, spiritual sense. Appreciate his talks. Hope people learn this art of living without getting effected by external impacts. Thank you!

  • @rajkumarjillella3146

    Evvari dikku choodaku...choosina emi ledu evaru leru...vunnadi nuvve..nuvve kooda theesesthe vunnadi anedi mathrame vunnadi.❤

  • @sriram-dw1ty

    Useful information for easy happy life 🎉

  • @chalapathitk8972

    Share joy not your problems. Tq Risa.

  • @drravichandrak8009

    Enlightened talk @ loved it ❤

  • @vanajarani1332

    నేను అడగాలని అనుకున్న ప్రశ్న మైథిలి గారు అడిగారు. Job చేస్తూ కొన్ని పరిస్థితులలో ఇరుక్కోకుండా ఉండడం ఎలా అని కొన్నింటిని తప్పించుకోవడం అసాధ్యం.

  • @pillaveerraju2895

    Wonderful Knowledge...It is a taxless property for us...1000 words are notified enough to appreciate You my dear Beloved Soulmate all the Best.Being Happy. ..So be iT

  • @padmajapallapotu4541

    Manchi talk..

  • @leadernaveen2473

    I have done recently inner engineering in Bangalore. 🙏🙏🙏