ఓషో చెప్పిన మూడు సూత్రాలు | తప్పుగా అర్థం చేసుకోవద్దు | ఓషో భరత్ + Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2024
  • Understand these statements correctly
    #spiritual #osho #meditation #venuswamy #philosophy #enlightenment
    For books contact Bharat
    8333852421
    Subscribe
    Dhyanajyothyfoundation

Komentáře • 28

  • @sahityam5305
    @sahityam5305 Před 21 dnem +2

    Live Dangerously..
    Live in the moment..
    Be as you are..
    ❤❤❤🤝🤝🤝

  • @sri_nivas
    @sri_nivas Před 22 dny +4

    మనసుకున్న లక్షణం అది ఫ్యూచర్ అని ఆలోచిస్తూ ఉంటది పాస్ట్ అన్న ఆలోచిస్తూ ఉంటది అదే ప్రజెంట్ లో ఉంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్

  • @jnanaparishilaka
    @jnanaparishilaka Před 4 dny

    Live dangerously = Live fearlessly.

  • @ramanarao6632
    @ramanarao6632 Před 21 dnem +2

    ఓషో గురించి పది సినిమా లు చేసినా చూపించలేరు. ఒక్క సినిమా తో సరిపోదు.

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Před 22 dny +1

    naku voosho gurunchi chadavalinipistundi. chaduvutanu. 🙏🙏🙏🙏

  • @MrRamanusa
    @MrRamanusa Před 22 dny +1

    Very gentle recommendation- plz don’t talk politics-
    But up to you - your videos . 😅

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 21 dnem

    ఈయన వి తెలుగు లో కొన్ని చూసాము వీడియోస్...ఓషో గారి వి love గురించి life గురించి. .,అందులో వివరణ బాగా ఇచ్చేరు. .🎉

  • @111saibaba
    @111saibaba Před 22 dny +1

    భరత్ గారు నిరాడంబరుడు. ఆయన వెబ్సైటు లో ఒక స్పీచ్ విన్నాను. ఓషో యే కూర్చుని మాట్లాడుతున్నాడు అన్నంత భ్రమ కలిగించేలా లిప్ sync, భాష కనిపిస్తాయి. ఆయన నిరా డం బరత, భావుకత కనిపించని డెప్త్ ప్రశంసనీయం.

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 22 dny

    Thank you🎉🎉🎉🎉🎉

  • @mukkerarajamallu2076
    @mukkerarajamallu2076 Před 21 dnem

    Three definations explained super🎉🎉🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 21 dnem

    ❤ Krishna surat
    11.41am

  • @girisunkara4699
    @girisunkara4699 Před 19 dny

    🎉

  • @Ravi-sk5ds
    @Ravi-sk5ds Před 19 dny

    All spirutual persons are only one kanth risa

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před 14 dny

    నువ్వు nuvvulage ఉండు ante అనుకరించ వద్దు కంటే ఇంకా లోతైన అర్థం ఉంది.
    Nuvvu సింహం laga ఉండు annappudu సింహం అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అలాగే నువ్వు nuvvulage ఉండు annappudu అసలు నువ్వు అంటే ఏమిటో నీకు తెలుసా? First అది సాధించు
    మన level ని బట్టే dani అర్థం తెలుస్తుంది. Osho cheppe matalu kaneesam 3 levels lo ఉంటాయి

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 21 dnem +3

    ART OF LIVING.!
    LIVE AS YOU ARE....Just be as your original self.!
    LIVE DANGEROUSLY...Be always Truthful.!
    LIVE IN PRESENT...Be always Conscious.!

  • @sri_nivas
    @sri_nivas Před 22 dny

    ఓషో సినిమా తీయాలంటే భరత్ గారు రెడీగా ఉన్నారు ఓషో రూపంలో

  • @KrishnaTejIyyengar
    @KrishnaTejIyyengar Před 22 dny +1

    Very Sorry to say this one. Kanth Risaa Understood Osho’s teachings far more better than Osho Bharath. I don’t understand how Osho Bharath wrote 15 books about Osho’s psychological teachings. Osho Bharath said that “Be As you are”, but when you watch Osho Bharath’s Videos, he is exactly imitating the speaking style, pauses, hand gestures, Admiration delivery of Osho and he is not understanding the different perspectives of Osho’s Discourses . Osho Bharath is saying very very basic teachings of Osho. Fundamentally, Osho’s teachings are very deeper than what he is explaining now. I strongly agree that Kanth Risaa has better understanding of Osho than this Osho Bharath.

    • @Vedicmusic1953
      @Vedicmusic1953 Před 14 dny

      One can't digest Oshoji 's teachings atleast if one "practice" 1/1000 th of His experiments

    • @Vedicmusic1953
      @Vedicmusic1953 Před 14 dny

      You said it right. Bharatji might have understood but couldn't express exactly

    • @KrishnaTejIyyengar
      @KrishnaTejIyyengar Před 13 dny

      @@Vedicmusic1953 It is not about how he could express. Bharath ji had been completely imitating OSHO’s speaking style, word delivery, gaps in between the words, dressing style and primary thing is that he is exactly saying what OSHO said. He is not interpreting and comprehending anything of what OSHO said. He is just a vehicle where he is just transmitting the ideas of OSHO. I cannot see Bharath ji’s Own Ideas, Own Interpretations, Own Articulations, Own thinking on preachings of Osho. Sometimes, I just feel like he is just a Parasite feeding on the ideas of Osho..

  • @raghavaartsthoughts4911
    @raghavaartsthoughts4911 Před 21 dnem +1

    మీరు ఓషో లాగా ఎందుకు అనుకరిస్తున్నారు

  • @raviravi-so8jz
    @raviravi-so8jz Před 22 dny

    తన గురించి ఎక్కువగా చెప్పుకున్నారు అసలు సూక్ష్మంగా విషయం ఒషొ ఉద్యెషం ఎమిటి

  • @ranmohanscg-fv5xv
    @ranmohanscg-fv5xv Před 22 dny

    మీరు ఎంతసేపు ఆయన ఏమి చెప్పారు ఈయన ఏమి చెప్పారు రమణ మహర్షి చెప్పారు శివుడు చెప్పారు సాధు చెప్పారు యోగి చెప్పారు అంటున్నారు..... కానీ శివుడికి దేవతలకి మనుషులకి అందరికీ చెప్పిన ప్రపంచాని పుట్టించిన..... ఆ దేవుని విధానం చెపితే బాగుంటది.. మనుషులను దేవులు దేవతలు అందర్నీ నడిపించే ఆయన దేవుని గురించి చెప్పండి...... వాళ్ళు వీళ్ళు చెప్పారు అంటే మీరు చెప్పేది కాలుష్యం అనచ్చు....