ఈ జాతకాలు చెప్పేవారి జాతకం ఏమిటి | గుడ్డి నమ్మకాలు వద్దు | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Hi
    #spiritual #motivation #astrology #venuswamylatest

Komentáře • 57

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před měsícem +9

    జ్యోతిష్యం.. ఓ రకంగా శాస్త్రీయమే అయినా అది సమిష్టి ప్రయోజనానికి వర్తించేది మాత్రమే కానీ వ్యష్టి ప్రయోజనానికి అంతగా వర్తించదు..పొసగదు.!
    జాతకం ఓ మనిషికి నూరేళ్ల ఆయుష్షును నిర్ణయించినా... జీవితం ఎలా నడిచేది మాత్రం..ఆ మనిషి సంకల్పం,శక్తి ప్రవర్తన, పట్టుదలను బట్టే సాగుతుంది.!
    జ్యోతిష్యాలు,జాతకాలు... వ్యక్తి జీవితాల్ని తీర్చిదిద్ద లేవు.!

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 24 dny

    చాలా బాగా చెప్పారు.. జాతకాలు చెప్పే వాడికి..... వినే వాడికి.... జాడించి తన్నారు.
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @swarajyalakshmirambhatla3618
    @swarajyalakshmirambhatla3618 Před měsícem +2

    కాంతి రిసా గారు జాతకాలు గురించి చాలా బాగా చెప్పారు.
    ధన్యవాదాలు.

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob Před měsícem +5

    Foolish మనుషులు మాత్రమే
    జాతకం చూస్తారు.
    భవిష్యత్తు ఎవరూ చెప్పలేరు
    జరిగినది మాత్రం చెప్ప గలవారు వున్నారు.
    భవిష్యత్తు చెబితే జరగదు అని
    మన జ్యోతిషం మూల పురుషుడు ఇన వరాహ మిహిరుడి శాపం.

  • @R81723
    @R81723 Před měsícem

    “ఆచారాలు, వ్యవహారాలు సత్యానికి ప్రమాణాలు కావు, అవి నీకు స్వంతాన్ని ఇచ్చే జండు బాములు అంతవరకే”
    That’s a good one! Thank You 🙏

  • @raviravi-so8jz
    @raviravi-so8jz Před měsícem +2

    మనసు అలజడి మాయమై తనను తాను మరచీ అనంత శాంతిలో లీనం మయె 🎺🎷🎸🎻🎻

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 Před měsícem

    Thank you sir, cala Baga explain chesaru, nijamina jeevitam gnapakalaki, jatakalaki ateetam

  • @rameshp658
    @rameshp658 Před měsícem

    Super conversation 🎉

  • @litishkumar9686
    @litishkumar9686 Před měsícem

    Nice conversation😊

  • @janakiramsir4003
    @janakiramsir4003 Před měsícem +3

    చింతకాయ జోక్. You naughty boy.😊

  • @saiu2boy499
    @saiu2boy499 Před měsícem

    Clear and a pure heart

  • @rajibeera
    @rajibeera Před měsícem

    Super ending risa garu

  • @R81723
    @R81723 Před měsícem

    It's known as codependency-an everlasting dependency-a power dynamic that manifests in relationships.

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před měsícem

    Risa garu..venuswamy vollu taggadu.treatment teesukunnadu.

  • @janakiramsir4003
    @janakiramsir4003 Před měsícem +1

    నా జాతకం ప్రకారం నేను జాతకం నమ్మకూడదు. What a clever boy. Haha హహహ

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 Před měsícem

    Matalu pata rendu bagunnai

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před měsícem

    ❤ Krishna surat
    4.42pm

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před měsícem +4

    For entertainment అని రాసుకోవాలి అమెరికా లో జాతకాలు చెప్పుకోవాలంటే

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před měsícem

    Reesa super

  • @sriremani2188
    @sriremani2188 Před měsícem

    Brother, I live in the USA but I see human is human everywhere . Americans also believe astrology - western and some follow vedic astrology as well. Most of the people follow tarot card reading, spirit communications etc...the way the youtube channels are flourishing are like so many with such believes

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před měsícem

    👌👌👌👍

  • @prathyushaankusharao9260
    @prathyushaankusharao9260 Před měsícem

    Mari marriage ke kudha chustharu jatakum but they will not be successful y??

  • @R81723
    @R81723 Před měsícem

    రాయిని ఆడది చేసిన రాముడివా….... what a beautiful song! Loved it!
    czcams.com/video/1n4ehMirsIM/video.html
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు... ఆ దేవుడికి వారసుడు మాములు మానవుడు .. Reminds me of Ramana, Neem, Nisarga, Murthy, K.vishwanath, Seetharama sastry, Balu garu and now our dear____ 😊 Thank you Risa 🙏

  • @akurathivenkatasivakumar7302

    🙏 అన్న
    మ్యారేజ్ చూస్తాన్నపుడు జాతకాలు చూస్తారు అది మంచిది కదా. అలాగే పెళ్ళి కి ముహూర్తం కూడా తప్పా అన్నా. ఇవ్వని వెస్టా
    Please clarify అన్నా

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 Před měsícem

    Chettupy kanapadani kayaa na adhi nadhi kadhayyo

  • @srirajavatsavaisaraswathi6246

    👏👏👌💐🙏🙏🙏💐

  • @geetakumari2243
    @geetakumari2243 Před měsícem

    Modern saint

  • @purinideva8576
    @purinideva8576 Před měsícem +1

    Nadi jothisyam ni nammocha mahavtar baba biography lo vinnanu

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 Před měsícem

    🙏Sir🙏🙏

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 Před měsícem +1

    a octopus germany lo vundi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před měsícem

    Super anna 😂😂😂😂😂😂😂

  • @siripuramkalyani4523
    @siripuramkalyani4523 Před měsícem

    👍🏻😄🌳

  • @ankamradhakrishna2148

    ❤💞👌👌👌👌👌

  • @RakeshKumarRealty
    @RakeshKumarRealty Před měsícem

    Astrotalk ani oka app undhi Risa…
    Dhani yearly revenue approx 300+ crores 😄
    Ante yentha dharunam ga unnaru mana vaallu 😂😂

  • @oleti158
    @oleti158 Před měsícem

    జ్యోతిషం శాస్త్రం.అది వ్యక్తి కి కాదు.

  • @janakiramsir4003
    @janakiramsir4003 Před měsícem +1

    ఎందుకు Only ఫేమస్ people కే జాతకాలు చెబుతారు? Nice questioning?

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před měsícem

    దైవ వెళ్లడిలు కొన్ని తప్పు / ఒప్పు అవుతున్నాయి. ఇవి జ్యోతిష్యంలోకి వస్తాయా. చెప్పగలరు.

  • @janakiramsir4003
    @janakiramsir4003 Před měsícem

    జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం

  • @satishreddyparpelly
    @satishreddyparpelly Před měsícem

    Half knowledge person says all says im right

  • @narendraputta1394
    @narendraputta1394 Před měsícem

    Astrology is right and Astrologers are wrong
    Spirit is Dynamic and It can alter any circumstances by indomitable will.

  • @janakiramsir4003
    @janakiramsir4003 Před měsícem

    అలా అమెరికా ఆశ రేకెత్తించారు అవకాశం అవకాశం వచ్చి ఉండొచ్చు అమెరికా వెళ్ళొచ్చారు కదా?

  • @264bakshay9
    @264bakshay9 Před měsícem

    chusa

  • @pssrlakshmi
    @pssrlakshmi Před měsícem

    😂😂😂😂

  • @hamsakalahanumandla.ravali5698

    😂😂😂😂😂😂😂

  • @sanjayp7027
    @sanjayp7027 Před měsícem +1

    By listening to this , realised that this guy has no clue about astrology .

    • @user-gv8xm2wy1j
      @user-gv8xm2wy1j Před měsícem

      Nv chepu bayya

    • @aky2k10
      @aky2k10 Před měsícem

      What is it that you know about astrology and its veracity!!?

  • @ayurgreen7279
    @ayurgreen7279 Před měsícem +1

    వీడు హిందూ ద్రోహి గా మారుతాడు.ఈ వీడియో లు చూడవద్దు.వీడు వీడియోలు చూడటం బదులు maths నేర్చుకుంటే బెటర్

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem

      Such a beautiful observation..

  • @bhavanimanogna7676
    @bhavanimanogna7676 Před měsícem

    Jathakam chusi cheppu Dhynam kuduruthda ,
    Inka praythanam endhuku what a logic.....🎉