Drishyam : ఆ ఎలుగుబంటికి నుదిటిపై మణి ఆ భల్లూకమే జాంబవంతుడా? - TV9

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2024
  • Drishyam : ఆ ఎలుగుబంటికి నుదిటిపై మణి ఆ భల్లూకమే జాంబవంతుడా? - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #drishyam #kishkinda #jambavantha #tv9telugu
    Credits : Durga

Komentáře • 349

  • @nageshbuyyakar5201
    @nageshbuyyakar5201 Před 3 měsíci +121

    దాని వల్ల ఈ సమాజాని కి ఎలాంటి నష్టం లేదు కానీ మీలాంటి వారి వల్ల ఈ సమాజానికి చాలా నష్టం

  • @prathapgangapatnam8252
    @prathapgangapatnam8252 Před 3 měsíci +75

    అది ఎవరో తెలియాలి అంటే నువ్వు దాని దగ్గరకు వెళ్లు 😔 అది నిన్ను ఏమి చెయ్యకుండా నీకు ఆశీస్సులు ఇస్తే జామాబవంతుడు 😔 ఇవ్వకపోతే వట్టి ఎలుగుబంటి..

    • @vrr999
      @vrr999 Před 3 měsíci +9

      తోటి ఎలుగుబంటి వచ్చిదనుకుంటాది😮

    • @PK98761
      @PK98761 Před 3 měsíci +3

      😂😂

    • @VijiyaVadada
      @VijiyaVadada Před 3 měsíci +1

      😂😂

    • @dasyamadityasuri5722
      @dasyamadityasuri5722 Před 3 měsíci +4

      ​@@vrr999anukuntey parle love lo padindanuko aa tharvatha 😂😂😂😂

    • @vrr999
      @vrr999 Před 3 měsíci

      @@dasyamadityasuri5722 కట్ చేసి చూస్తే..
      బంచిక్ బంచిక్ 😁

  • @galizporadutelugu
    @galizporadutelugu Před 3 měsíci +10

    మేలైన సమాజం కోసం టీవీ9 నీ బాన్ చేయాలి 😂
    అనుకునే వారు like కొట్టండి

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 Před 3 měsíci +112

    ఆ మూగ జీవి కంటే... మాట్లాడే జీవి ని చూస్తేనే కొంచెం ఆలోచన... నిజమైన బల్లుకం ఎవరో అర్ధం అవడంలేదు 🤣🤣🤣🤣🤣🤣🙈🙊🙉

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před 3 měsíci +165

    అదొక భల్లూకం..నువ్వు మరొక భల్లూకం...సరిపోయింది.. 😂😂😂

  • @Antisecularpronational
    @Antisecularpronational Před 3 měsíci +48

    నీ అవతారం ఏంటమ్మా...🤦🏻‍♀️ మాకెంటమ్మా ఈ కర్మ 😥
    నువ్వు తెలుగు ఆడ దానివే కదమ్మా..
    నీకు పుణ్యం ఉంటుంది.. కొంచెం తెలుగు ఆడ దానిలా రెడీ అవమ్మా 🙏🏼

    • @rkkaruturi
      @rkkaruturi Před 3 měsíci +2

      Sorry avida trans

    • @malyalathirupathi5011
      @malyalathirupathi5011 Před 3 měsíci

      Mee intlo aada vallu evaru pant and shirt vesukonevallu evaru kudaa leru kavochhu future lo kudaaaa

    • @Antisecularpronational
      @Antisecularpronational Před 3 měsíci +1

      @@malyalathirupathi5011 మా ఇంట్లో ఆడవాళ్ళం ఎవరం, ప్యాంటు షర్ట్ వేసుకోము. పంజాబీ డ్రెస్ లేదా చీర, ఆడ పిల్లలు గౌన్లు, లంగా జాకెట్ వేసుకుంటారు. ఏమిటి ఆ జుట్టు విరబోసుకొని, బొట్టు, గాజులు లేకుండా నల్లగా దరిద్రమైన డ్రెస్. కాస్త పంజాబీ డ్రెస్ వెస్కొని బొట్టు పెట్టుకొని, జడ వేసుకోవటానికి మాయ రోగమా.. చూడలేక చస్తున్నాం..

    • @Antisecularpronational
      @Antisecularpronational Před 2 měsíci +2

      @@malyalathirupathi5011 ఈ రకం గా జుట్టు విరాబోసుకుని, బొట్టు, లేకుండా, నల్ల దెయ్యం లాగ, పాంట్ షర్ట్ వేసుకోరు మా ఇంట్లో ఎవరు...

    • @bhavaniyadav7208
      @bhavaniyadav7208 Před 15 dny

      Jambavanth getup
      😂😂

  • @uppadapraveen830
    @uppadapraveen830 Před 3 měsíci +19

    ఇంకా ఎన్నాళ్ళురా నాయన ప్రజలను అమాయకులను చేసి మోసం చేస్తారు.... 🤦🏻‍♂️

  • @user-op3nd5ev3o
    @user-op3nd5ev3o Před 3 měsíci +48

    ఒరేయ్ నాయన ద్వాపర యుగంలో శ్రీ రాముడు కాదురా బాబూ జాంబవంతుడు తో యుద్దం చేసింది శ్రీ కృష్ణుడు ముందు శ్రీ కృష్ణుడు కి శ్రీరాముడు కి త్రేతాయుగం ద్వాపరయుగం గురించి తెలుసుకోండి
    జై శ్రీరామ్

  • @raghuchebolu7913
    @raghuchebolu7913 Před 3 měsíci +13

    ఇదే టాపిక్ ప్రజల్లో ఉంటే...
    టీవీ9 be like: ఇంకా ఎంత కాలం ఈ మూఢ నమ్మకాలు...😂😂😂😂

  • @vsjanakaja1818
    @vsjanakaja1818 Před 3 měsíci +13

    దేశంలో ఎన్నో న్యూస్ ఉన్నాయి ఇదో న్యూసా ప్రజలకూ ఔసరం వున్న న్యూస్ వేయండి

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 Před 3 měsíci +4

    త్వరలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగు తుంది, మార్పు జరగ బోయే ముందు దుర్మార్గులు పాలన ఉంటుంది

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před 3 měsíci +36

    నువ్వే తెల్ల ఎలుగుబంటు లా వున్నావ్ 😂

  • @sudhirgoud2271
    @sudhirgoud2271 Před 3 měsíci +25

    ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల అది నుదుటిమీద అలా తయారు అయివుంటుంది!!

  • @impossibleispossible9658
    @impossibleispossible9658 Před 3 měsíci +7

    పాపం ఎలుగుబంటిని చంపే దాకా వీళ్లకు నిద్ర పట్టదు క్వచ్చు

  • @user-ir7fm2kn6f
    @user-ir7fm2kn6f Před 3 měsíci +4

    వీళ్లూ చూపినంత భయంకరంగా ఏమి అక్కడ ఉండదు....ఫ్యామిలీతో పాటు వెళ్లి చింతామణి చూసి రావచ్చు....
    ప్రశాంతంగా ఉంటుంది

  • @user-yd3pe8sx3m
    @user-yd3pe8sx3m Před 3 měsíci +5

    Ballukam gurinchi మరో ballukam 😅😅 chebuthundi

  • @satishdasari8034
    @satishdasari8034 Před měsícem

    చదువుకున్న జ్ఞానులకు అజ్ఞానులకి.. తేడా లేదు అనేది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది.

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 Před 3 měsíci +32

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @dhanrajsara5958
    @dhanrajsara5958 Před 3 měsíci +8

    Jai shree Ram ❤ Jai

  • @KrishnaMurthyPermi699
    @KrishnaMurthyPermi699 Před měsícem

    Jai Sri Ram Jai Jai Sri Ram Jai Jai Jai Sri Ram

  • @jayasakarudayagiri5473

    ఫోట్ షాప్ మాయాజాలం... సరే నిజమైన జాంబవంతుడు సహ్యాద్రి పర్వత ప్రాంతాలలో ఉన్నాడు.జైశ్రీరామ ,జైజైశ్రీరామ.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 3 měsíci +2

    Extremely thanks for your dedicated service

  • @vrr999
    @vrr999 Před 3 měsíci +1

    నువ్వు బట్టలేసుకున్నావ్, అది వేసుకోలేదు, అంతేతేడా.. మిగతాదంతా same to same😮

  • @vramana1471
    @vramana1471 Před 2 měsíci +1

    బ్రిటిష్ పరిపాలనలో మీడియా ఉంటే మన దేశానికి ఎప్పటికి స్వాతంత్రం వచ్చేది కాదు

  • @ajaycharyajju5632
    @ajaycharyajju5632 Před měsícem

    9mints వీడియో తరువాత తెలిసిందా వేరే ప్లేసులో వున్నామని

  • @user-sn6qm3iz5r
    @user-sn6qm3iz5r Před 3 měsíci +2

    Jai namo jhambhavatha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 Před 3 měsíci +9

    Jai shree Ram ❤

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před 3 měsíci +1

    Jai siyaram maa ki 🙏🙏🌹

  • @kameshwarivemu1529
    @kameshwarivemu1529 Před 3 měsíci +3

    శమంతకమణి సత్రాజిత్తు నాకు సూర్యదేవుడు ఇచ్చిన మణి. జాంబవంతుని నుదిటిపై లేదు.ఒక్క సారి వినాయక వ్రత కథ చదవండి.
    ఇలా లేనిపోని కథలు చెప్పి అసలు కథని మాయం చేస్తున్నారు

    • @NNArt369
      @NNArt369 Před 3 měsíci +1

      కదా? ఎం చెప్పాలనుకొంటున్నారు వీరు?

  • @rameshnetala4800
    @rameshnetala4800 Před 3 měsíci +6

    ప్రజల భక్తి భావంతో జీవించడం నేర్పండి న్యాయంగా బ్రతకడం నేర్పండి ప్రతి దేవుని నుండి గొప్పతనం కోసం నేర్పండి కానీ ప్రజలను మూఢత్వం వైపు నడిపించవద్దు

    • @bsivabrahmendrabsivabrahme3165
      @bsivabrahmendrabsivabrahme3165 Před 3 měsíci

      యిప్పుడు గోసి దేవుడు కోసం చెప్పాల ముడత్యం ఏంటి రా పువ్వా పోయ్ మేకులు పికు

  • @GAY8526
    @GAY8526 Před 3 měsíci +5

    Good graphics keep it up

  • @prasad283
    @prasad283 Před 3 měsíci +8

    Yadanundi vacharura nayana 😀😀😀

  • @user-dg8ye2dy1g
    @user-dg8ye2dy1g Před měsícem

    Jai Sri Ram

  • @washingtonraj7707
    @washingtonraj7707 Před 3 měsíci +2

    G ఎర్రగా ఉందేమో చూసి confirm చేసేయి జాంబ వంతుడు వీడే అని

  • @prakashreddykarri
    @prakashreddykarri Před 3 měsíci +1

    పిచ్చోల్ల గురించి వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం 😂😂

  • @Srimanthula1995
    @Srimanthula1995 Před 12 dny

    జామావంతుడు మనిషి కాని. ఎలుగుబంటి లా ఎందుకు చూపిస్తారు.
    రామాయణం కంటే ముందు ఆది జంభవ పురాణం ఉంది.

  • @P.Dhanaraju3170
    @P.Dhanaraju3170 Před 6 dny

    ఇది న్యూస్ ఛానలా?
    లేదా
    భక్తి ఛానలా?

  • @Sshamshuddin
    @Sshamshuddin Před 3 měsíci +6

    జాంబవంతుడే కదా బ్రో వెళ్ళి మాట్లాడు ఏం కాదు...

  • @KBofficials1997
    @KBofficials1997 Před 3 měsíci

    మరీ ఇంత ఘోరం గా కామెంట్స్ రాస్తున్నారెంట్రా బాబు 🤣🤣🤣🤣

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Před 3 měsíci +7

    ఈ చీంపిరి జుట్టు కు కనబడ్డడా , దెయ్యం సినిమా మ్యూజిక్... ఆజ్ కి దేఖ్తీ....

  • @rameshpanga3212
    @rameshpanga3212 Před měsícem

    Super

  • @rameshega5630
    @rameshega5630 Před 3 měsíci

    🙏🙏

  • @kishorekishoreb8647
    @kishorekishoreb8647 Před 3 měsíci +3

    మాదిగయొదుడు

  • @BhaskarBehera-bo8ed
    @BhaskarBehera-bo8ed Před 3 měsíci +1

    Sar 💯💯👌good

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 Před 3 měsíci +1

    అబ్బా ఏమి కామెడీ చేశారు రా బాబు ఇప్పుడు పిలవబడుతున్న ఈ భారతదేశం ఒకప్పుడు జంబుద్వీపం అంటే జాంబవంతుడు నివసించిన భూమి ఎవడు లేనప్పుడు అందుకే మొట్టమొదటిగా ఇది జంబుద్వీపం అని పిలవబడింది విజయం భూదేవి పనికి రాజు అతని జై జాంబవ జై జంబుద్వీపం

  • @yadalavaraprasad7852
    @yadalavaraprasad7852 Před 3 měsíci +1

    మీరు మరీ యాక్ట్ చేసేస్తారు 😂

  • @savenature8
    @savenature8 Před 3 měsíci +8

    🤦🤦🤦మీకో దండం రా బాబు 🙏🙏

  • @saikrishnaabvp9991
    @saikrishnaabvp9991 Před 3 měsíci

    తెలుగు అక్షరాలు కొంచం పెద్దగా వేస్తే బాగుండేది... 🚩🙏

  • @nandikabhaskarreddy1207
    @nandikabhaskarreddy1207 Před 3 měsíci +1

    /👏👏👏👏

  • @user-rr8gq2ef1k
    @user-rr8gq2ef1k Před 3 měsíci +2

    నిన్ను ఇంకా ఉంచరా టీవీ9 లో మా దరిద్రం నిన్ను స్క్రీన్ మీద చూడటం 😭😭😭😭

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f Před 3 měsíci

    What it maybe picturisation is superb

  • @ravimanda1238
    @ravimanda1238 Před 3 měsíci

    🙏🙏🙏

  • @SRIKANTH...
    @SRIKANTH... Před 3 měsíci +3

    Funny flower 🌼, just coincidence..

  • @haripriyachintha9164
    @haripriyachintha9164 Před 3 měsíci

    😢

  • @rohithkumarreddy5396
    @rohithkumarreddy5396 Před 3 měsíci

    Studio lo nilchoni backpack vesukundhi ndhuku 😂😂😂 comedy kakapothay

  • @vlr1432
    @vlr1432 Před 2 měsíci +1

    ✍️thagubithu ammaila nidhramohamla pachi mohalla kanipistharu madam garu miru 🤷‍♂️🤦‍♂️😁

  • @user-yr5kv3yq7p
    @user-yr5kv3yq7p Před 3 měsíci

    Jai sri ram

  • @manoj1076
    @manoj1076 Před 3 měsíci

    Same to same ఎలుగు బంటిలా,,ఉన్నావు నువ్వు,,😂😂😂

  • @bharathmedala
    @bharathmedala Před 3 měsíci +4

    The fact that there are lot of old temple pillar like structures are very impressive

  • @SINDHURAThalari
    @SINDHURAThalari Před 27 dny

    Nakendhuko nagavalli nachadhu news kuda chudalani anipinchindhi

  • @parsharavi2113
    @parsharavi2113 Před 3 měsíci

    👏👏👍👍👏

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 Před 3 měsíci +9

    అటు శ్రీరాముడు బాలరాముడిగా విగ్రహ రూపంలో ప్రతిష్టించబడడం,ఇటు జాంబవంతుడి దర్శనం కావడం చాలా సంతోషం.....🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @vasuk1432
    @vasuk1432 Před 3 měsíci +1

    జై శ్రీ సీతారామ🙏🙏

  • @china63213
    @china63213 Před 3 měsíci

    అక్కడ దానికి ఎదో అయింది దాన్ని విల్లు ఎదేదో అని క్రియేట్ చేస్తున్నరు అక్కడ దానికి ఎదో దెబ్బలగ కనిపిస్తుంది 🤦🤦

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Před 3 měsíci +1

    వహి భాలూ హేయ్..ఇస్ ఆద్మీకో క్యూ చోడ్ దియా భాలూ..జీ..

  • @Ramulu-fu6tx
    @Ramulu-fu6tx Před 3 měsíci

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 Před 3 měsíci +1

    Hai Harsha Vardhan. idi nee voice. Yes?🎉🎉🎉

  • @chittimuggulu4767
    @chittimuggulu4767 Před 3 měsíci +4

    మీ trp కోసం 😂🤣😮😢

  • @ganeshreddy9073
    @ganeshreddy9073 Před 3 měsíci

    Trp kosam..... Devudini kuda vadalaru,...... Get out from my studio.... 😅

  • @satishkumargoudamagowni
    @satishkumargoudamagowni Před 3 měsíci +1

    Narator of Rahasyam plz

  • @parvathamashokkeerthi3195
    @parvathamashokkeerthi3195 Před 3 měsíci

    జై శ్రీరాం

  • @Martin-oj4cf
    @Martin-oj4cf Před 3 měsíci

    Namaste

  • @skshussain1464
    @skshussain1464 Před 3 měsíci +4

    దేవుని గురించి తెల్సుకోవాలి అంటే భారత దేశం లో చాలా తేలిక

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Před 3 měsíci +8

    జై మాదిగ. జై జంభావంత.

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Před 3 měsíci +3

      దే దే ముగా జీవులకి కూడా కులాలు అంటగడుతున్నారుగా😢 రా

    • @user-ms9cc5wd3m
      @user-ms9cc5wd3m Před 3 měsíci

      Papam vallaku inkem margam ledhu jai dhiga ani chepukovadaniki

  • @iamnitheesh1218
    @iamnitheesh1218 Před 3 měsíci

    అందరూ report కొట్టండి

  • @boyaharikrishnanaidu5832
    @boyaharikrishnanaidu5832 Před 2 měsíci

    ఇంక తగ్గలేదు

  • @hanumanthareddyc9581
    @hanumanthareddyc9581 Před 3 měsíci

    మీకు ఎవడ్రా లోపలికి వెళ్లడానికి పెర్మిషన్ ఇచ్చింది.

  • @AvanJ-ek8fw
    @AvanJ-ek8fw Před 2 měsíci

    Ammo naagavelli medam

  • @VijjugamingYT829
    @VijjugamingYT829 Před měsícem

    ఒక ఎలుగుబంటి ఇంకొక ఎలుగుబంటి నీ వెతుకుతుంది😂😂😂😂

  • @vangariathriya8189
    @vangariathriya8189 Před 3 měsíci

    Avunu madam... great 😅

  • @honnurhonnuryadav7222
    @honnurhonnuryadav7222 Před měsícem

    Jai anegundi

  • @saravanabanki3814
    @saravanabanki3814 Před 3 měsíci

    Jai

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 Před 2 měsíci +1

    జై శ్రీరామ్ ❤

  • @shanthikumar6978
    @shanthikumar6978 Před 2 měsíci

    Jambavanthudu 18 yugala nunchi vunnadu vishnu. Shivudu. Bramha villu puttaka mundhe ayana puttindu ayana aadhi dhevudu iyana varasule madhigalu jai jambavantha

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k Před 3 měsíci +1

    నీ బ్లాక్ dress.... నువ్వూ 😂😂😂😂😂😂😂

  • @paadipanta2607
    @paadipanta2607 Před 3 měsíci

    ఆ శమంతక మని నే కోహినూర్ వజ్రంగా గ పిలువబడింది, అది ఇప్పుడు విక్టోరియా రాణి కిరీటం లో వుంది. అది భారతీయులు తిరిగి ఇమ్మంటున్నారని, ఈ కొత్త స్కెచ్ వేసారా?

  • @dreamviewer1867
    @dreamviewer1867 Před 3 měsíci

    👍😊😊

  • @venkataramana8623
    @venkataramana8623 Před 3 měsíci

    Jai sriram

  • @user-we6hv8xt1v
    @user-we6hv8xt1v Před 3 měsíci +1

    పోయి నమస్తే అని చెప్పి ఉంటే బాగుణ్ణు కదా నాగ్ మేడమ్,మీ టీమ్ కూడా😂

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 Před 3 měsíci

      namasthe cheptee sari poyedi... manaki ee daridram vadiledi

  • @ravurimohan6036
    @ravurimohan6036 Před 3 měsíci

    adi antaha ok kani background lo image ki shoe vunnai yenti

  • @RR-Kiddus
    @RR-Kiddus Před 3 měsíci

    Jai sree ram

  • @venkatg1435
    @venkatg1435 Před 3 měsíci +8

    జామాబావంతు డే కదా వెళ్లి మాట్లాడండి.

  • @LakshmiNivas-ro4ln
    @LakshmiNivas-ro4ln Před 3 měsíci

    ❤🎉

  • @devaramallesh9903
    @devaramallesh9903 Před 2 měsíci

    మేడం మీరు సొంతంగా రాయడానికి చూపించడానికి మాట్లాడడానికి మీ బతుకు మీరు సొంతంగా బతకలేక ఒకరి మీద ఆధార పడుతున్నారు మీరు చదువుకున్న చదువు నలుగురికి మంచి చేయడానికి ఉపయోగించండి ఒకప్పుడు దేవుడే లేడు అని చెప్పిన వాళ్ళు మీ టీవీ9 వాళ్లు వాస్తు లేదు జ్యోతిష్కం లేదు అని చెప్పిna వాళ్లు సమాజానికి ఏదో ఒక మెసేజ్ నమ్మే విధంగా చెప్పండి మీరు మీ బతుకులు

  • @babubonu8610
    @babubonu8610 Před 3 měsíci

    Dustasikshna sistarakshna kosam
    Bhagavantudu avatarinche time vachhi di.jai sriram

  • @shivajiprasad7551
    @shivajiprasad7551 Před 3 měsíci +1

    Meru chappea stories Kanna me speds merea Chala bayapaduthunnaru😂

  • @user-ks1tr2mo3j
    @user-ks1tr2mo3j Před 3 měsíci +4

    Endiakka ila ayipoyavv..soorpanakka chelli la ayyavv akka

  • @user-lo8mv8gr4l
    @user-lo8mv8gr4l Před 3 měsíci +1

    అతినారపు శ్రీరామ్ ఙై శ్రీరామ్ ఙై భగిరథ ఙై ఙై భగిరథ

  • @vamsikrishna6054
    @vamsikrishna6054 Před 3 měsíci

    JAI SRI RAM 🎉

  • @sangeethadoulaghar4454
    @sangeethadoulaghar4454 Před 3 měsíci

    Its fake...a bottu editing chesindhi clear ga kanipisthundhi