Drishyam : ఛత్తీస్‌గఢ్ అడవిలో 'బంగారు జింక' ! - TV9

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2024
  • Drishyam : ఛత్తీస్‌గఢ్ అడవిలో 'బంగారు జింక' ! - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #drishyam #chattisgarh #tv9telugu
    Credits : Durga

Komentáře • 831

  • @pandudevilshorts6275
    @pandudevilshorts6275 Před 2 měsíci +188

    గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ , ఒకవేళ నిజమే అయినా మీ ఓవరాక్షన్ కి అంతా సొల్లే అనుకుంటారు

  • @bjyothi5822
    @bjyothi5822 Před 3 měsíci +120

    ఆంకర్ జుటు మఁరి చెట్టు ఊడలాగ 😂😂ఉంది

  • @user-ku4zp8ux5y
    @user-ku4zp8ux5y Před 3 měsíci +150

    జుట్టు కట్టుకొ పిల్లలు భయపడుతున్నారు

    • @harindarrao4467
      @harindarrao4467 Před 3 měsíci +4

      😂😂😂😂😂

    • @sarala7
      @sarala7 Před 3 měsíci +1

      Elanti Juttu tho hair style kondharki suit avddhi , but eema mouth , face , assalu set avaledhu 🤐

  • @santhoshi8748
    @santhoshi8748 Před 3 měsíci +41

    న్యూస్ నిజాయితీగా చెయ్యండి..

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 Před 3 měsíci +34

    శబరి లో వెలిగేది రియల్ జ్యోతి కాదు.మనుషులు వెలిగించిన నిప్పు అని చెప్పిన టీవీ9.ఇప్పుడు జింక రియల్ కాదు అబద్దం అని తెలువకపోవడం ఆశ్చర్యం

    • @ravirajudatla5458
      @ravirajudatla5458 Před 2 měsíci +3

      మీరు సూపర్ సార్ సరైన టైములో సరైన క్వశ్చన్ అడిగారు మీకు జ్ఞాపకసక్తి ఎక్కువే

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci +1

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @prashanthblackycat335
    @prashanthblackycat335 Před 3 měsíci +280

    రాత్రి మీకు కనిపించింది మీరు గ్రాఫిక్స్ చేసి జనాలకు చూపించిన లవడాల 😂 టీవీ 9 న్యూస్ తల తోక లేని టు టు ఫోగ్రామ్ 👍🏽

  • @sarees0866
    @sarees0866 Před 3 měsíci +334

    బంగారు జింకలు ఉన్నాయో లేవో తెలియదు కానీ మానవ రూపంలో ఉన్న దయ్యాన్ని నేను చూశాను

  • @pabbasanthoshgoud2798
    @pabbasanthoshgoud2798 Před 3 měsíci +307

    దయ్యం లా వున్నావు జడలు వేసుకో అ మొకం చూస్తుంటే మా పిల్లలు బయపడ్డారు

  • @nittachinnathambi8876
    @nittachinnathambi8876 Před 3 měsíci +40

    చి చి టీవీ ఛానల్ ఎంత దిగజారిపోయాయో అర్థమవుతుంది

  • @chitti660
    @chitti660 Před 3 měsíci +105

    TRP గేమ్స్ ఇంకా చాలు అపండి 🎉

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 Před 3 měsíci +22

    అది మీ పెంపుడు జింకట కదా....

  • @rajk9329
    @rajk9329 Před 3 měsíci +83

    నీయమ్మా... మహా భూతం లాగున్నావే.. ఆ జుట్టు, నీ అవతారం.... .. ఛీ దీనెమ్మ.. ఆ రాంగోపాల్ వర్మకు ఒకసారి కనిపించవే... నిన్ను ఆడి సినిమాల్లో ఎట్టుకుంటాడు.

    • @rajaraokolla1113
      @rajaraokolla1113 Před 3 měsíci

      పనికిమాలిన వీడోయ్ దయ్యలావున్నవు జుట్టూ సరిచెసుకోవే

    • @rkreddyk
      @rkreddyk Před 3 měsíci

      🐐naa bidda

  • @keerthidhanush2119
    @keerthidhanush2119 Před 3 měsíci +52

    ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారు అంటే .. మీ పని అయి పోయింది అని అర్దం .

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 Před 3 měsíci +65

    కొంచెం కూడా సిగ్గు అని పించడం లేదా తల తోక లేని.... ప్రోగ్రామ్స్ చేయడానికి.. మీకంటే.. లోకల్.. యూట్యూబర్స్ బెటర్... మీవీడియో చుస్తే టైమ్ బొక్క

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 Před 3 měsíci +16

    ఎక్కడ దొరికాడు మీరు ,మీకు తోడు స్నేక్ వల్లి ఒకటి

  • @ramanam5777
    @ramanam5777 Před 3 měsíci +13

    బంగారు జింకలు ఉండవురా జప్పా

  • @rameshb6805
    @rameshb6805 Před 3 měsíci +27

    ఇంకా ఎందుకు సమాజాన్ని మోసం చేసి, అంధకార యుగంలోకి తీసుకొని పోతారు. పుక్కిటి పురాణాలు, కట్టుడు పెట్టుడు కథలు.

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 Před 3 měsíci +25

    మీకు కనపడింది రియల్ మీరు అక్కడే ఉండండి

  • @NSRao-xu8if
    @NSRao-xu8if Před 3 měsíci +16

    కద చాలా భగుంది

  • @kompellykapil6663
    @kompellykapil6663 Před 2 měsíci +5

    మీ ప్రశ్నలను కొట్టిపడేసుడు కాదు రా మిమ్మల్ని కొట్టి పంపలేదు సంతోషించు

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 Před 3 měsíci +13

    మంచి స్టోరీ చెప్పారు

  • @chakrageddada5042
    @chakrageddada5042 Před 3 měsíci +45

    ఒరే మరీ ఇంత దారుణం ఎక్కడా లేదు

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 Před 3 měsíci +22

    Bahubali graphics 😅😅😅

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 Před 3 měsíci +5

    ఓన్లీ రాత్రి పూట మాత్రమే ఎందుకు కనిపిస్తుంది.. నా డౌట్ ఇది

  • @deekshitulu1
    @deekshitulu1 Před 3 měsíci +13

    Koyi raja koyi next episode lo ramudu vodhulina banam chupisthara 😂😂

  • @MadhavJK
    @MadhavJK Před 3 měsíci +22

    పనికి మాలిన స్టోరీ. 👎🏼👎🏼

  • @KittuReddy-mi1kc
    @KittuReddy-mi1kc Před 3 měsíci +12

    Nice creativity bros,but chinna పిల్లలు వింటే thrill అవుతారు

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 Před 3 měsíci +16

    మొత్తం ఎన్ని కేజీలు వుంటది

  • @mnagaraj6087
    @mnagaraj6087 Před 3 měsíci +16

    నీ కంటే బంగారు లేడి ఉందా?🤔tv 9ఆఫీస్ లో ఉంది.

  • @rajashekar3389
    @rajashekar3389 Před 2 měsíci +3

    బంగారు జింక ఉందో లేదో కానీ యాంకర్ గారి జుట్టు చూసి మాత్రం నేను భయపడ్డాను

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Před 2 měsíci +3

    మరి మారేచుడు మిమ్మల్ని అదే tv 90 ని ఏమీ చేయలేదా..?

  • @user-td5vn2fj4x
    @user-td5vn2fj4x Před 3 měsíci +28

    అడవిలో వాడిని ఆపోజిట్ డైరెక్షన్లో వీడియో తీసింది ఆ బంగారు జింకనే, అది రోజు గడ్డి తిని బంగారం దొడ్డికి పోతుంది.

  • @positivechanel4816
    @positivechanel4816 Před 3 měsíci +5

    పాపం దేవి కి పిచిపట్టింది అనుకుంటా😂😂😂 ఎం చెప్పాలో కూడా తెలియక ఏదో స్టొరీ చేసి చూపిస్తుంది పాపం😂😂😂😂

  • @umeshchandra1231
    @umeshchandra1231 Před 2 měsíci +3

    జనాలు చదువుకున్నారు అని మీరు మర్చి పోకండి😂 😂

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 Před 3 měsíci +27

    దేవి నాగవల్లి...
    ఆ జింకని తీసుకురమ్మనకు. రావనాసురుడు ఎత్తుకు పోతాడు. జాగ్రత్త.
    Artificial intelligence ద్వారా వీడియోలు చేయడం. ఎందుకు. మమ్మల్ని మోసం చేయకు.

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 Před 2 měsíci

      Deenni eavadu eattuku potadu

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 Před 2 měsíci

      @@venuchilakapati8680 నిజం చెప్పు తమ్ముడూ.. ఛాన్స్ ఇస్తే చెలరేగి పోతావు కదా... 🤣 చిలిపి 😜

  • @obaiahkondepogu5049
    @obaiahkondepogu5049 Před 2 měsíci +2

    చదువుకో ని గిరిజనులకు ఏమాత్రం తెలివి ఉంటుందిరా బాబు..మీకే లేకపోతే..మీరు చెప్పడం మేము వినడం..

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Před 2 měsíci +2

    ఇంకా బతికే ఉన్నాడు అంటే రాంబాణం పనిచేయలేదన్న మాట...?
    బాబోయ్ ఇదేం క్రైమ్ స్టోరీ 😮😮

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 Před 3 měsíci +11

    అబ్బా ఏమి చెప్పినారు...మరల త్రేత యుగంలో కి వచ్చే సం...ఇదంతా చక్కగా చెప్పినారు...అంటే రామ బాణం కు పవర్ లేదనుకుంటా. 😅😢😂

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci

      సూపర్బ్😊 మరి రాముడు మరో శంభూకునిలా, సామాజిక సంఘాలను తలలుఙతీస్తాడా 😮

  • @lgreels
    @lgreels Před 2 měsíci +1

    ఎవరైన అడవిలో లైట్ పెడితే అక్కడ జింక వస్తాది కదా గ్రాఫిక్స్ బాగా వాడారు.

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před 2 měsíci +2

    వాల్మీకి మహర్షి ను మించిన స్టోరీ,దీనికి గ్రాఫిక్ యా రియాలిటీ షో,సూపర్🎉గ్రేట్ అన్వేషణ సీరియల్ లాగే ఉంది.🎉

  • @iliysanchaudhuri1qq6
    @iliysanchaudhuri1qq6 Před 2 měsíci +2

    Raatri kanipinchindhi yento mee editor ni adigithe chepthaadu clear gaa.....😂😂😂

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 Před 3 měsíci +16

    Camera man inka jinka daggrunnadu clear ga observe cheste😅😅😅😅.. graphics and editing😅😅😅

  • @homeandkitchenartskitchena5323
    @homeandkitchenartskitchena5323 Před 3 měsíci +18

    నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా

  • @emmanuelraju3753
    @emmanuelraju3753 Před 2 měsíci +2

    తెలివిలేని ప్రోగ్రాములు ఎన్ని చేసినా ఏం లాభం మనుషులకు కొద్దిగా అయినా ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @punnamjeevankumar5390
    @punnamjeevankumar5390 Před 3 měsíci +37

    Fake story 😂😂😂

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 Před 3 měsíci +6

    మీరు అక్కడే ఉండండి

  • @k.S25666
    @k.S25666 Před 3 měsíci +6

    Bagundhi story

  • @nageeswararavananthapalli7152
    @nageeswararavananthapalli7152 Před 3 měsíci +7

    చూసిన ప్లేస్ లో కెమెరా పెట్టవచ్చు కదా. తర్వాత రోజు తెలిసి పోతుంది కధ.

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @pravinchoudary
    @pravinchoudary Před 3 měsíci +6

    Oscar leave news 😂😂😂😂

  • @user-qo8ew7mp6z
    @user-qo8ew7mp6z Před 3 měsíci +5

    అప్పట్లో బంగారు జింక లు ఉన్నట్టు
    రామాయణం లో ఉంది

  • @purnachandra8394
    @purnachandra8394 Před 3 měsíci +5

    Ammoo amooo 😂😂😂

  • @pavankumarsurisetty3541
    @pavankumarsurisetty3541 Před 2 měsíci

    మధ్యలో ఒకడు మాట్లాడాడు కదా వాడి ఫోటో ఎందుకు వెయ్యలేదు, వెళ్ళి మనం అడిగితే వెయ్యి ఇచ్చారు వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పను అంటాడు 🤣🤣

  • @srinivasaraokondrupati106
    @srinivasaraokondrupati106 Před 2 měsíci

    ఎందుకమ్మా ఇలాంటి అబద్దాల దృశ్యం...........😢

  • @rajumudholker8282
    @rajumudholker8282 Před 2 měsíci

    Mudhol🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔 🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱 🙏ఓం నమఃశివాయ 🔔🕉🔱

  • @mahicreations8311
    @mahicreations8311 Před 3 měsíci +14

    Nice story and is very useful for entertain kids

  • @KadarvalliKadarvalli
    @KadarvalliKadarvalli Před 2 měsíci

    Sir I request బంగారు జింక చూపించిరే నా దగ్గర బంగారు కథలు ఉన్నాఇ .సమాజంలో ఆత్మహత్యల విరుగుడు మంత్రం short movie15_20 min script ready.తారాగణం పెదరాయుడు తెనాలి నారదుడు యముడు బ్రహ్మలోకం.ఎన్ని రకాల ఆత్మహత్యలకు అన్ని రకాల విరుగుడు మందు.ita a award story please chance me the story

  • @kumar1111ify
    @kumar1111ify Před 2 měsíci

    BGMI 2.9 Version 😂😂😂😂😂

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 Před 2 měsíci

    అబద్దాన్ని చేలా చక్కగా చెప్పావురా తమ్ముడు బంగారు జింక 😅😂సుసే వారు వెర్రివాళ్ళు కాదు తమ్ముడు ఇది కంప్యూటర్ కాలం మరిచిపోకు 😅😂😢

  • @NSRao-xu8if
    @NSRao-xu8if Před 3 měsíci +2

    అది సరే గాని
    ఆ సౌండ్ ఎక్కడిది

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 Před 2 měsíci

      సూపర్బ్😊 జై బీమ్, మీ విశ్లేషణా పటిమకు😊

  • @pcharan3706
    @pcharan3706 Před 2 měsíci

    బంగారు జింక హుకు నాకండి వెళ్లి😂😂😂

  • @srikanthshindegadde5021
    @srikanthshindegadde5021 Před 2 měsíci

    😂😂😂 స్టోరీ బాగుంది నాగవల్లి

  • @KannaraoVasam-xi1uk
    @KannaraoVasam-xi1uk Před 3 měsíci +4

    జనాలంతా పిక్చర్ అండి మీ ఇష్టం వచ్చిన టిఆర్పి రేటు కోసం ఎలా పడితే అలా తీసి ఎలా పడితే అలా తీసి చూపిస్తున్నారు

  • @kiransai533
    @kiransai533 Před 2 měsíci

    చ ఆ ఎడిటింగ్ ఐన సరిగ్గా చేస్తే namuthunde 😂😂😂😂

  • @origamipapercrafts592
    @origamipapercrafts592 Před 2 měsíci

    Naku Mee episode kante ee comments bagunnai

  • @keesariraju8362
    @keesariraju8362 Před 3 měsíci +1

    CC cemara పెట్టండి మీ ఆక్టింగ్ ఎక్కువ

  • @LovetoLearn23
    @LovetoLearn23 Před 3 měsíci +4

    Bahubali range Graphics 😂😂

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 Před 2 měsíci

    చతీష్ గడ్ లో అడవులు ఎలా ఉంటాయో tv 9వాళ్ళకి తెలుసా

  • @user-oi4ph9pp8v
    @user-oi4ph9pp8v Před 2 měsíci

    టీవీ 9 వచ్చిన కొత్తలో ఎంత పేరు తెచ్చుకుంది కానీ ఇప్పుడు పనికి మాలిన న్యూస్ వల్ల అంతా పోయింది

  • @PR-sf6ur
    @PR-sf6ur Před 3 měsíci +4

    Eppudu edo oka sodi cheptaru

  • @chgnanadev4148
    @chgnanadev4148 Před 2 měsíci

    ఒక సెలబ్రిటీ పదిమంది అనకరించేలాగుండాలి అంతేగానీ చీత్కరించేలాగుండకూడదు .

  • @ksridhar7422
    @ksridhar7422 Před 3 měsíci +4

    Graphic clear ga kanabaduthunnai sariiga edit cheyal sindi

  • @HariKrishna-xy4sq
    @HariKrishna-xy4sq Před 2 měsíci +1

    15:10 starting video

  • @ManojPangi-ii7jy
    @ManojPangi-ii7jy Před 2 měsíci +1

    Chala bagundi surpanaka kanna ekkuve

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 Před 3 měsíci +4

    Konni jinkalu night time body lo unna machalu merustai Danni pattukoni janalni VP NI CHESTUNTE 😅😅😅😅

  • @saigubbala8546
    @saigubbala8546 Před 3 měsíci

    ఓకే టీవీ9 కనబడింది అంటే మాకు కనపడినటే మేము నమ్మేస్తాం😂😂😂

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 Před 3 měsíci +6

    Nice ఎంక్వయిరీ, దీపావళి forest, జంతువులు గురించి తెలియని వాళ్ళు చెత్త కామెంట్స్ చేస్తుంటారు, video చూడకుండా ఉండరు, మన భారత్ దేశం లో అనేక రకాల మనుషులు, జంతువులు కూడా ఉన్నాయి

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 Před 3 měsíci +4

    Editor ki Jai Ho..what an editing😅😅😅

  • @raobb1416
    @raobb1416 Před 2 měsíci +1

    ఇదేమో అడవి లో ఎలుగుబంటి.

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 Před 3 měsíci

    ఇ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో చేసినట్టు ఉన్నారే బంగారు జింక ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న దెయ్యాన్ని చూసా దాని పేరు బుస్సు వల్లి

  • @prasannarajkumar7797
    @prasannarajkumar7797 Před 3 měsíci +7

    VFX 👌

  • @7things007
    @7things007 Před 2 měsíci

    Redium జింక తెలియదా.... రేడియం రంగు వేసి నిలిపిన జింక....తెలుసా....😅😅😅😅😅😅

  • @lonelyworld7868
    @lonelyworld7868 Před 2 měsíci +1

    Nuvvu mundu hairstyle marchu deyyam la unnavu😂😂😂

  • @anandperike1682
    @anandperike1682 Před 2 měsíci +1

    Sensational news nunchi pitta kadhalaki digajararu.

  • @tadipatrimabu322
    @tadipatrimabu322 Před měsícem

    దీనికంటే phone pay scanner పెట్టండి... ఒక్కొక్కరు ఒక్కో రూపాయి వేస్తారు... అడుక్కుతినండి. తెలుగు జాతికి పడ్డిన పురుగు ఈ టీవీ9

  • @PK-nv4on
    @PK-nv4on Před 2 měsíci

    జనాన్ని ఇలా తప్పు దోవ పట్టించడం మంచిది కాదు.

  • @Shiromani.R
    @Shiromani.R Před 2 měsíci

    ఇదిమొదటీబాగంమాత్రమేఇంకాచాలాఉందీ😅

  • @coolsingh2469
    @coolsingh2469 Před 2 měsíci

    6 గారంటీ ల మీద news చెయ్యడం చేతకాదు కానీ.... ఇవి avasaramaa

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Před 3 měsíci +1

    అమ్మాయి మీరు తప్పుగా అనుకోవద్దు జుట్టు అలా విరబోసు కోకుండా సరి చేసుకోండి

  • @emimayeluvolu8565
    @emimayeluvolu8565 Před 2 měsíci

    జింక నిశాచరజీవి కాదు ఒకసారి ఈ విషయం లో వేమన పద్యం చదవండి

  • @polimetlanuthanbabu6361
    @polimetlanuthanbabu6361 Před 3 měsíci

    అసలు జుట్టు ఏంటి మా పల్లెటూరు సైడ్ లో కోతులు చికి చికి పారేసిన తాటికాయ ఎలా గా ఉంది

  • @sruthisruthi33
    @sruthisruthi33 Před 3 měsíci

    ఒక బంగారు జింకను తెచ్చుకుని మీ టీవీ 9 హౌస్ లో కట్టుకోపోయార 😂

  • @prasadprasad4795
    @prasadprasad4795 Před 2 měsíci

    ఇదంతా టీవీ9 యాక్షన్ కింగ్ టీవీ9

  • @sugunsantu
    @sugunsantu Před měsícem

    ఇంతకంటే పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 3 měsíci

    ఇటువంటి ఎపిసోడ్స్ బదులు టీవీ9 వాళ్లు సినిమా ఫీల్డ్ లో గూడా enter అవొచ్చేమో.

  • @user-bb7ux7uk4i
    @user-bb7ux7uk4i Před měsícem

    గెట్ అవుట్ జెస్ట్ గెట్ అవుట్ 😂😂😂

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Před 3 měsíci +1

    Ledy Jinkka Buityfull Heeran

  • @user-jd1ro7kr1l
    @user-jd1ro7kr1l Před 3 měsíci +1

    17 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మరి చెట్టు ఇంకా ఉందా

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 3 měsíci +2

    గ్రాఫిక్ సినిమాలా ప్రజలు నిజం అని నమ్మేలా వార్తలు వండి వార్చేవి లా యివి అంతే😮 దయచేసి పురాణ కథలు ఆధారం గా ఈ సొల్లు పురాణం అల్లోద్దు 😅ఎంత అద్భుతం జనాలు గొర్రెలు కాదు

  • @krishnarajunalla6845
    @krishnarajunalla6845 Před 2 měsíci

    ఎడిటర్ నువ్వు దొరికిపోయావు, బంగారు రంగు జింక మీద కాకుండా దాని చుట్టూ ఉన్న చెట్లు మీద కూడా పెట్టావా....

  • @alladibabu4140
    @alladibabu4140 Před 3 měsíci +1

    ఆగండి చెవిలో పువ్వులు చటుక్కున పెట్టుకో నివ్వండి లేకపోతే మీము చూడలేము