Vijaya geethamu-song ||Hosanna Minister Song ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Thanks for watching

Komentáře • 897

  • @bathadayananandarao6493
    @bathadayananandarao6493 Před 2 měsíci +45

    సర్వ మానవాళి పాపపరిహారార్థమై ఈ లోకానికి వచ్చిన యేసయ్య కు మహిమా, ఘనత, ప్రభావము కలుగును గాక.

  • @user-lc3dg6sc2p
    @user-lc3dg6sc2p Před 7 měsíci +32

    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
    పునరుత్తానుడ నీవే
    నా ఆలాపన నీకే నా ఆరాధన (2)
    ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
    పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
    యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
    నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||
    ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
    నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
    యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
    నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||
    నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
    ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
    యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
    నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ

  • @malyadribandlamudi749
    @malyadribandlamudi749 Před rokem +29

    God. బ్లెస్స్ హోసన్నా.. మినిస్ట్రీస్.. Ilikesomuchhosannamimnistriessongs

  • @shravzz1506
    @shravzz1506 Před rokem +20

    Vijaya Geethamu Manasara Nenu Padeda-Naa Vijayamukai Prana Thyagamu Chesavu Neevu (2)
    Punaruddanuda Neeve - Naa Aalapana Neeke Naa Aaradhana (2)
    1. Unnathamaina Nee Upadhesamu Naa Nithyajeevamuke - Putamu Vesithive Nee
    Rupamu Chooda Nalo (2)
    Yesayyaa.. Nee Theermaname Nanu Nilipinadhi - Nee Utthamamaina Sanghamulo (2) ( Vijaya)
    2.Okani Aayusshu Aaseervadhamu Nee Vasamaiyunnavi - Nee Sarihaddhulalo Nemmadhi
    Kaligenu Nalo (2)
    Yesayyaa.. Nee Sankalpame Mahimaiswaryamu - Nee Parishuddulalo Choopinadhi (2) ( Vijaya )
    3.Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnavu Neevu -
    Ee nireekshanaye Raguluchunnadhi Naalo (2)
    Yesayyaa.. Nee Aadhipathyame Arhatha Kaliginche -
    Nee Prasanna Vadhanamunu Aaradhincha.. (2) ( Vijaya )

  • @holyenosh1444
    @holyenosh1444 Před rokem +20

    హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ

  • @rapallebabyswaruparani4054

    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన ||2||
    1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
    పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2||
    యేసయ్యా నీ తీర్మాణమే
    నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన

    2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
    నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
    యేసయ్య నీ సంకల్పమే
    మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన
    3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు
    ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2||
    యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె
    నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన

  • @kiranmary9853
    @kiranmary9853 Před měsícem +12

    praise the lord brother. Naku father leru. Ma Amma garu chala kastapadi chadivincharu.naku government teacher ga job ravalani chala Aasa padutunnaru. Naku marriage aindi na bartha chala manchivaru. Na thalli, na bartha naku job Ravalani aasa padutunnaru vari eddari aasanu a devadi devudu tirchalani aasa padutunnanu nakosam pradinchandi brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @soniavangeti5321
    @soniavangeti5321 Před 2 lety +76

    Chorus : Vijaya Geethamu Manasaara Nenu
    Paadedaa
    Naa vijayamukai praana thyaagamu
    Chesavu Neevu ( 2 )
    Punaruthaanuda Neeve
    Naaa Alaapana Neeke Na Aaraadhana (2)
    1 . Unnathamaina Nee Upadeshamu Naa
    Nithya Jeevamuke
    Putamu Vesithive Nee Roopamu
    Choooda Naalo ( 2 )
    Yesayya Nee theermaname Nanu
    Nilipinadhi
    Nee Utthamamaina Sanghamulo ( 2 )
    ( Vijaya geethamu )
    2 . Okani Aayushu Aasheervaadamu
    Nee Vashamaiyunnavi
    Nee sarihaddulalo nemmadi Kaligenu
    Naalo ( 2 )
    Yesayya Nee sankalpame
    Mahimaishvaryamu
    Nee parishuddulalo choopinadhi ( 2 )
    ( Vijaya Geethamu )
    3 . Noothana Yerushalem Seeyonu Naakai
    Nirminchuchunnavu Neevu
    Ee Nirakshanaye Raguluchunnadi Naalo
    ( 2 )
    Yesayya Nee Aadhipathyame Arhatha
    Kaaliginchee
    Nee Prasanna Vadanamunu
    Aaraadhinchaa ( 2 )
    ( Vijaya Geethamu)

  • @programmingknowledge4993
    @programmingknowledge4993 Před 2 lety +81

    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన ||2||
    1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
    పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2||
    యేసయ్యా నీ తీర్మాణమే
    నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన
    2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
    నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
    యేసయ్య నీ సంకల్పమే
    మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన
    3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు
    ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2||
    యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె
    నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2||
    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
    పుణరుధానుడ నీవే నా అలాపన
    నీకె నా ఆరాధన

  • @sagilisunil7191
    @sagilisunil7191 Před 2 lety +13

    Thanks lord amen

  • @laxmanp5158
    @laxmanp5158 Před 5 měsíci +9

    Naaku epaata chaala istam Asiah neeke mahima ghantha prabhvamulu kalugunu gaaka Amen

  • @k.Matthai.creations
    @k.Matthai.creations Před 2 lety +30

    E పాటలో దేవుడు మానవుని యేంత ప్రేమిస్తున్నాడో కధ praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you Jesus🙏🙏🙏

  • @mandabalarajumandabalaraju6899

    I very much interested to listen this song for ever glory to the God

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Před 11 měsíci +5

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @saikrishna7631
    @saikrishna7631 Před 4 měsíci +128

    అసాధ్యమైనది సాధ్యము చేయగల దేవుడు ❤️

  • @jyothipunyamanthulabtech763

    విజయ గీతము మనసారా నేను పాడేదన్ నా విజయముకే ప్రాణ త్యాగం చేశావు నీవు. Thank you Jesus 🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Před 11 měsíci +27

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @srinivasasinu8573
    @srinivasasinu8573 Před 2 lety +13

    ಸೂಪರ್ song

  • @jangalapallikalavathi3045
    @jangalapallikalavathi3045 Před 2 lety +148

    ఈ పాట వినందే నాకు నిద్ర రాదు. దేవుడికి వేలాది వందనాలు. . దేవా నీకు స్తోత్రం ఆమెన్

  • @bhavanimainu2153
    @bhavanimainu2153 Před 2 lety +15

    Haleluya naa vijayaniki naa devudu epudu thoduga untadu naa esayyya. Amen🙏🙏🙏🙏🙏🙏💓

  • @chinnanagapuri8497
    @chinnanagapuri8497 Před měsícem +5

    Jesus is my saviour❤❤❤❤❤😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉 🎉i❤jesus

  • @p.hannukah4939
    @p.hannukah4939 Před 2 lety +34

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ajantaitsolutions8913
    @ajantaitsolutions8913 Před 2 lety +19

    విజయ గీతము మనసారా నేనుపాడేదా
    నా విజయముకై ప్రాణ త్యాగముచేసావు నీవు ( 2 )
    పునరుతానుడా నీవే నా ఆలాపనా నీకే నా ఆరాధనా (2)
    1 . ఉన్నతమైన నీ ఉపదేశము నానిత్య జీవముకే
    పుటము వేసితివే నీ రూపముచూడ నాలో ( 2 )
    యేసయ్యా ....... నీ తీర్మానమే ననునిలిపినది
    నీ ఉత్తమమైన సంఘంలో ( 2 )
    ( విజయ గీతము )
    2 . ఒకని ఆయుషు ఆశీర్వాదమునీ వశమైయున్నవి
    నీ సరిహద్దులలో నెమ్మది కలిగెనునాలో ( 2 )
    యేసయ్య ........ నీ సంకల్పమేమహిమైశ్వర్యము
    నీ పరిశుద్దులలో చూపినది ( 2 )
    ( విజయ గీతము )
    3 . నూతన యెరూషలేం సీయొను నాకైనిర్మించుచున్నావు నీవు
    ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
    యేసయ్య....... నీ ఆదిపత్యమే అర్హతకలిగించి
    నీ ప్రసన్న వదనమును ఆరాధించా (2)
    (విజయ గీతము)

  • @vathiyaryt
    @vathiyaryt Před rokem +23

    One of the best songs love it 😍 8:02

  • @srinukarthik-gs1im
    @srinukarthik-gs1im Před 4 měsíci +3

    పాట చాలా బాగుంది దేశానికి దేవునికి అంకితం

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi Před 10 měsíci +4

    Nakistamsina song 🌹 pranam levhibachinatiga untindhi e song paadina Hosanna gariki devudi naamamlo vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @kathisasi5312
    @kathisasi5312 Před 3 lety +80

    విజయ గీతము మనసార నేను పాడెద
    నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
    పునరుత్తానుడ నీవే
    నా ఆలాపన నీకే నా ఆరాధన (2)
    ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
    పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
    యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
    నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||
    ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
    నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
    యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
    నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||
    నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
    ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
    యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
    నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||

  • @lingampellirajesh
    @lingampellirajesh Před rokem +9

    TQ my lord 🙏❤️ great god Jesus's Christ ,,amen

  • @varalaxmiv7649
    @varalaxmiv7649 Před rokem +4

    Praise God Tq Jesus, eppativaraku pondukunnavijaya;una Jeevithan Yesaih lone Yesah ke Mahima ghanathalu chellistuntunanu Tq Jesus 🙏🙏

  • @raghuj208
    @raghuj208 Před 2 lety +7

    ಸೂಪರ್. ಹಾಡು...

  • @lazarnethala7996
    @lazarnethala7996 Před 2 lety +13

    🙏🙏🙏 సూపర్ సాంగ్

  • @prasannak5836
    @prasannak5836 Před 2 lety +15

    విజయగీతము నేను పాడెద మనసార. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు.🙏Thank you Jesus Christ 🙏

  • @pembarthiprakash5006
    @pembarthiprakash5006 Před 2 lety +59

    100 %Blessed song,samastha ghanatha,mahima,mana prabhuvunu rakshakudaina yesaiahkey ,Amen Amen Amen 🙏🙏🙏

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Před 3 měsíci +1

    Praise the lord jesus..ni yokka vakyumulo kadigi shuddi parachumu..thandri 🙏⛪

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 Před rokem +21

    ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏❤️❣️💯😍

  • @nikithav2490
    @nikithav2490 Před 2 lety +22

    Yesanna 's songs are always filled with God's glory which touches hearts

  • @pranay1722
    @pranay1722 Před 3 lety +11

    Nice editing super song 😊👍👍👍👍👍👍

  • @PARD7
    @PARD7 Před 2 lety +25

    Praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 AMEN.

  • @beulahherbertshamma8365
    @beulahherbertshamma8365 Před 2 lety +7

    PRAISE THE LORD. Naa vijayamu yesayyane.please pray for Madhu Sudhana health
    He is suffering with calon cancer
    Please pray for his complete healing and long life for God's glory.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 6 měsíci +7

    నిజదేవుడు జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం సోదరా 💐💐💐🎄🎄🌋🌋🌹

  • @naveennvn732
    @naveennvn732 Před 2 lety +13

    ఎంతో మాధుర్యం ఉన్నది ఈ పాటలో

  • @PARD7
    @PARD7 Před 2 lety +6

    Thandri przbhuva yesayya naaku vijayamu prasadinchumu HALELUYA AMEN.

    • @apraja8832
      @apraja8832 Před 2 lety

      Maranapai vijayam prasadinchadu...yar

  • @vamshipotti48
    @vamshipotti48 Před 2 lety +16

    నీలాంటి దేవుడు లేడు యేసయ్య నా ప్రణామ నీకే స్తోత్రం👑❤️

  • @kmallesh1134
    @kmallesh1134 Před 2 lety +12

    సూపర్ 👌👌👌👌

  • @davidraj.dara89
    @davidraj.dara89 Před 2 lety +16

    What a beautiful song
    Wonderfull singing by hosanna garu 🙏🙏

  • @abrahamdashri3945
    @abrahamdashri3945 Před 2 lety +7

    Praise the Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jmesromn8548
    @jmesromn8548 Před rokem +1

    Vijaya Geethamu Manasaara Nenu Paadeda
    Naa Vijayamukai Praana Thyaagamu Chesaavu Neevu (2)
    Punarutthaanuda Neeve
    Naa Aalaapana Neeke Naa Aaraadhana (2)
    Unnathamaina Nee Upadeshamu Naa Nithya Jeevamuke
    Putamu Vesithive Nee Roopamu Chooda Naalo (2)
    Yesayyaa Nee Theermaaname Nanu Nilipinadi
    Nee Utthamamaina Sanghamulo (2) ||Vijaya||
    Okani Aayushu Aasheervaadamu Nee Vashamaiyunnavi
    Nee Sarihaddulalo Nemmadi Kaligenu Naalo (2)
    Yesayyaa Nee Sankalpame Mahimaishvaryamu
    Nee Parishuddhulalo Choopinadi (2) ||Vijaya||
    Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnaavu Neevu
    Ee Nirakshanaye Raguluchunnadi Naalo (2)
    Yesayyaa Nee Aadhipathyame Arhatha Kaliginche
    Nee Prasanna Vadanamunu Aaraadhincha (2) ||Vijaya||

  • @srujangaming6625
    @srujangaming6625 Před 2 lety +10

    Great receivel song
    Glory to God ❤️❤️❤️

  • @gandhikunchapu9173
    @gandhikunchapu9173 Před 23 dny +2

    Amen amen amen

  • @salmanutagaram4415
    @salmanutagaram4415 Před rokem +3

    అందరికీ వందనములు చాలా మంచి పాట ఈ పాట మన హృదయాలను కదిలింప చేసే పాట అందరికీ వందనములు థాంక్యూ

  • @puppalarajitha2845
    @puppalarajitha2845 Před 21 dnem +1

    Praise.tha.lord.bruther.pata.vinte.chala.vedanaga.vundi.nabatha.antha poyedi

  • @user-id8lz4mi3o
    @user-id8lz4mi3o Před 2 měsíci +2

    Verygood very good song ❤❤❤😊😊😊😊

  • @holyenosh1444
    @holyenosh1444 Před 2 lety +1

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @rajudeva7621
    @rajudeva7621 Před 2 lety +22

    Tq lord anadari jivithamlo ne mata neraverunu gakka amen 😭😭😭😭😭😭😭😭

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 6 měsíci

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 💐💐💐🎄🌋🌹💖

  • @user-nr1eq8ze3t
    @user-nr1eq8ze3t Před měsícem +1

    Thankyou lord 🙏🙇

  • @TeershaRani-hx9qp
    @TeershaRani-hx9qp Před 27 dny +1

    Excellent song... Thank you jesus

  • @jeedisathishjeedisathish1869

    Praise the Lord brother good song hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 Před 2 lety +12

    Glory to God alone...🌲🌲🌲🙌🙌🙌🙌

  • @chittibabukoyya2854
    @chittibabukoyya2854 Před 2 lety

    Okani ayyushu ni vasamai unnadi tq jesus

  • @alexanderluther7039
    @alexanderluther7039 Před 2 lety +159

    నా విజయం నా యేసయ్యే. నా ప్రేమ గల యేసయ్యే నా ఆరాధ్య దైవం. నిత్యుడగు తండ్రికి మహిమకలుగును గాక!

  • @papaiahsp399
    @papaiahsp399 Před 2 lety +10

    Yes Jesus...you are the my way,truth and life...🙏🙏🙏

  • @prabhborole8624
    @prabhborole8624 Před rokem +17

    I love you Jesus ❣️

  • @satishjeedi3980
    @satishjeedi3980 Před 3 lety +19

    Praise the lord good song brother Hallelujah amen amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷♥♥♥♥♥♥♥

  • @user-ou5hd4dt9i
    @user-ou5hd4dt9i Před 8 měsíci +1

    Praise the lord 🙏 Praise the lord ayyagaru 🙏🙏

  • @pasupuletijalaja1798
    @pasupuletijalaja1798 Před 2 lety +6

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 yessaiah

  • @devanshipushpala2858
    @devanshipushpala2858 Před rokem +1

    Praise the lord na vijayam Jesus only

  • @kurnoolseenuboyvlogs2594
    @kurnoolseenuboyvlogs2594 Před 3 lety +11

    My heartful song...every time...💖💖💖

  • @kukkamudiomkareshwari1901
    @kukkamudiomkareshwari1901 Před 3 lety +27

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @palletikala7578
    @palletikala7578 Před 3 lety +4

    హల్లెలూయయేసయ్యఆమేన్

  • @hareeshaharsha4932
    @hareeshaharsha4932 Před 2 lety +11

    I love jesus Tq so much loving me 🙇‍♀🙇‍♀

  • @nsijcreations6007
    @nsijcreations6007 Před 3 lety +10

    Nice editing god bless you

  • @Ramesh-du9jw
    @Ramesh-du9jw Před 3 měsíci +1

    Love you Jesus Christ ❤

  • @teresadeyala2696
    @teresadeyala2696 Před 2 lety +12

    I love this song 💕💞

  • @shwethatm7525
    @shwethatm7525 Před 2 lety +6

    Supper song . praise the lord

  • @aralaashok3681
    @aralaashok3681 Před 11 měsíci +2

    Amen
    love 💕 you Jesus
    I love 💕 song

  • @patnamsujatha2207
    @patnamsujatha2207 Před 9 měsíci

    Super song ,yesayya prema lo. Entha aadarana vundo chakkaga rasaru ,devuniki mahima rasina variki ,padina variki vandanalu

  • @priyadhubbasi3592
    @priyadhubbasi3592 Před 3 lety +6

    My fevert hosanna ministers

  • @PallaparthiLovely
    @PallaparthiLovely Před 7 dny

    దేవుడికి సమస్తము సాధ్యమే 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiragudapati494
    @indiragudapati494 Před 2 lety

    Manasu entha prashanthamga vuntundhi song vinagane all time my favorite song

  • @saladvenkat6115
    @saladvenkat6115 Před 2 lety

    Ei pata vintey yendhko theliyakundane yedupu vasthundhi..🙌🙌🙌🙏🙏🙏

  • @MaryMary-en7ip
    @MaryMary-en7ip Před 2 lety +9

    Praise the Lord Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 Před 2 lety +7

    Glory to God alone..🎄🎄🎄⛄⛄⛄

  • @jayaprakashnarayana6677
    @jayaprakashnarayana6677 Před 2 lety +19

    My all time favourite. Glory to God forever and ever 🙏

  • @jangalapallikalavathi3045

    నా ఫేవరేట్ సాంగ్. 👌👌👌

  • @redapangajyothi6176
    @redapangajyothi6176 Před 2 lety

    Naa praanamaa devaa na pranam ni koraku ashaa KALIGI undi 🙏🙏parishuddudhaaa

  • @koteswararaodattam4773
    @koteswararaodattam4773 Před 3 lety +11

    Excellent song and voice

  • @peterraja325
    @peterraja325 Před 2 lety +5

    Nice song🤗🙏🎻🎧

  • @vinodff.gaming5542
    @vinodff.gaming5542 Před 2 lety +1

    I love this song..iam hindu but I love all gods...praisea a lord❤️

  • @Prasanth1110-kq1bt
    @Prasanth1110-kq1bt Před rokem +5

    I love my Jesus ❤️❤️❤️

  • @djimmychinalingayapalem
    @djimmychinalingayapalem Před 3 lety +4

    🌹🌹🌹👌super song ayyagaru🙏🙏🙏

  • @avulasikhamani211
    @avulasikhamani211 Před rokem +5

    Good 👍 Songs God blessings 🎉💖🌹💫🎄🕊️❤️🌹,🕊️🛐💯👌

  • @sreevanisalvadhi6434
    @sreevanisalvadhi6434 Před 2 lety +8

    Praise the lord 🙌🙌🙌🙌

  • @sivaponugumati7192
    @sivaponugumati7192 Před rokem +1

    Praise the lord yesayya

  • @gumpulamani
    @gumpulamani Před rokem +1

    Praise the Lord thanks so much God bless ME God

  • @SweetySweety-cq6on
    @SweetySweety-cq6on Před 3 lety +9

    Super spiritual song

  • @mercykota-cc2hu
    @mercykota-cc2hu Před 3 dny

    దేవుడు కే మహిమ కలుగును గాక ఆమెన్ God bless you all 😢😢

  • @jessijessipatala5478
    @jessijessipatala5478 Před rokem

    Price the lord ayyagaru e patalo chala anadam kaluguthundhi e pata vinnapudu dukkam tho santham kaluguthundhi

  • @RaviKumar-ke4be
    @RaviKumar-ke4be Před 3 lety +15

    Praise the Lord

  • @sunkarasusilkumar3186
    @sunkarasusilkumar3186 Před 3 lety +7

    Super song