కరుణాసంపన్నుడా KARUNA SAMPANUDA || HOSANNA MINISTRIES NEW SONG || Pastor.John Wesley || CCR MEDIA

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2022
  • కరుణాసంపన్నుడా KARUNA SAMPANUDA
    Music: Bro. Pranam Kamalakhar
    Pastor. John Wesley
    Hosanna Ministries
    CCR MEDIA Official
    Audio Song Copyright By Hosanna Ministries Official
    #Hosannaministries #hosannaminstriesofficial #Hosannanewsong #pastorjohnwesly
    #Hosannaofficial #Newsongs
    #ccrmediaofficial
  • Hudba

Komentáře • 874

  • @parasadheevena8487
    @parasadheevena8487 Před 2 lety +705

    కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
    నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
    నా యేసయ్యా సాత్వికుడా
    నీ కోసమే నా జీవితం "2"
    "కరుణాసంపన్నుడా"
    1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"
    అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"
    ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
    "కరుణాసంపన్నుడా"
    2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"
    నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2"
    ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
    "కరుణాసంపన్నుడా"
    3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"
    నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"
    తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
    "కరుణాసంపన్నుడా

  • @GopalGopal-qm2nk
    @GopalGopal-qm2nk Před 28 dny +8

    మహిమ గల దేవుడు. నిను నడిపిస్తున్నాడు. మంచి స్వరాముతో పడడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న

  • @chennavinod6365
    @chennavinod6365 Před 9 měsíci +57

    Nenu Cristian kadu kani e anna garu padina nenu roju duty ki velle share auto lo aa auto driver song pedithe vinevanni chala bagundi song nenu roju vinta aaa gonthulo edho magic coolness love vundi TQ so much anna garu 🙏🙏

    • @SURESHBabu-io9sb
      @SURESHBabu-io9sb Před 2 měsíci +4

      God bless you Anna 🙏🙏

    • @vinaypraveen9978
      @vinaypraveen9978 Před měsícem +1

      Praise the lord 🙏
      Jesus Christ Lord of all

    • @sureshpataballa1782
      @sureshpataballa1782 Před měsícem +3

      బ్రదర్ నేను కూడా ఒకప్పుడు హిందువునే కానీ ఇప్పుడు ఆ నిజ దేవున్ని తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోండి బ్రదర్ 🙏🙏🙏యేసయ్యా ప్రతీ మనిషి కొరకు సిలువలో తన ప్రణాన్ని పెట్టారు 😰ఇలా త్యాగం చేసిన దేవుళ్లలో ఎవ్వరు ఉండరు ఒక్క యేసుక్రీస్తు తప్ప... మీరే ఆలోచించండి బ్రదర్ నేను చెప్పిందో నిజమో కాదో... వందనాలు బ్రదర్ 🙏🙏🙏

    • @ILOVEYOUTUBE_FRIENDS
      @ILOVEYOUTUBE_FRIENDS Před 14 dny

      JESUS

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +4

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️✝️🌹🌹🛐

  • @putlurumanohar6115
    @putlurumanohar6115 Před rokem +7

    Karuna samparnuda dheeruda sukumaruda nee prabhava mahimalane nirantharam nenu prakatinchedha "2". (Karuna samparnuda).
    1Enadu nanu veedani nee prema sandheshamunaa hrudhaya seemalone sandinichesenu "2"
    Anuvanuvunu bhalapareche nee jeevapu vakyame prathi kshanamu dhari cheri nanne thaakenu "2"
    Aa vskyeme arogyame jeevimpa jesi nanne nadipinchenu
    (Karuna)
    2.Ee vintha lokamulo nee chentha chrrithini ena leni prema thone aadharana pondhithini "2"
    Nee krupalo nilipinadhi nee prema bandhame anudhinamu makarandhame nee sneha bhandhamu"2"
    Aaa prema lone kadavaraku nannu nadi pinchuma "karuna"
    3.Ne vechiyunnanu nee mahima prathyakshathakai nakunna eea nireekshanesannidhilo nilipinadhi "2"
    Naa kosamnirminche soundharyanagaramulo pranamilli chesedhanu nee padhabi vandhanamu "2"
    Thejomayanee shobhitham ne pondhedha koniyadedha "karuna"

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +3

    యెహోవా నీకేవదనములు నిన్నేసెవిచ్చుచు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💕🌋

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před rokem +7

    ప్రభువైన యేసును సకల సంతోషాలతో రక్షించు గాక 🌋🌷🌷✝️✝️✝️🌷✝️🌋🌋🌋🌷🌷🌷

  • @durgaprasadnarukurthi1954

    అయ్యా యేసయ్యా చే ప్రత్యేకించ బడిన దైవ జనూడా వందనాలు అనేక ఆత్మల రక్షణా ర్ధం మీ ప్రయాస వర్డిల్లును గా కా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +7

    కరుణాసపానుడు నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    గాడిచినకాల నీ కృపా సత్యము సంపూర్ణియుడు దేవా యేసయ్య నాదెవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని తాకి

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    కరుణాసపానుడు నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదైవ యేసయ్య నీకే వదనలు జాన్ వెస్లీ గారువందనంలు నిజ దేవుడా యేసుక్రీస్తు నా ప్రభువా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +3

    కరుణాసపానుడా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే జాన్ వెస్లీ గారు వందనాలు నిజ యేసు క్రీస్తు నా ప్రభువు సందేశం bro

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    పరిశుద్ధుడుఅయినదేవా అయన యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు ఎం.🎄🎄🙏🙏💐💐

  • @ynryenibera8598
    @ynryenibera8598 Před 2 lety +48

    ప్రాణం కమలాకర్ గారి మ్యూజిక్ హైలెట్ జూన్ వెస్లీ అన్న సవాయిస్ అద్భుతం

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +3

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా

  • @parthibanp-vg3wj
    @parthibanp-vg3wj Před rokem +7

    கர்த்தருக்கு ஸ்தோத்திரம்,,,,அரைகுறையாக அர்த்தம் புரிந்தாலும் அற்புதமான பாடல்,,,பாடலுக்காய் பணிபுரிந்த அனைவருக்காகவும் தேவனுக்கு ஸ்தோத்திரம்,,, விசேஷமாக pas john Wesley Anna,,இனிய குரல் வளம்,பாடும் விதம் ,கூடவே இனிய இசை ,அற்புத படைபிர்க்காய் தேவனுக்கு ஸ்தோத்திரம்,,,, பாடலின் அர்த்தம் போலவே இந்த பாடலை கேட்கும் போது தானாக மனம் தேவனிடம் வேண்டுதல் செய்கிறது,,,,,,, ( உனக்காகவே என் ஜீவியம்),,,,,,,,,,,,,ஜெபதுடன் தமிழ்நாட்டிலிருந்து,,,,,,,

  • @silajathadi9555
    @silajathadi9555 Před rokem +10

    అద్భుత కళా నైపుణ్యాని ఈ పాటకి జోడించారు ప్రైస్ ది లార్డ్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    నేనే మార్గము సత్యము జీవము గలదేవా నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🛐🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 Před 2 měsíci +2

    Praise the Lord brother 🙏🙏🌹❤🌹madhuramina voice brother Devuniki mahima kslugunugaka Amen 🙏🙏

  • @kirthinaga4734
    @kirthinaga4734 Před 2 dny

    ఈ పాట చాలా సార్లు విన్నాను 👌🙏🙏🙏

  • @mohanbhukya5058
    @mohanbhukya5058 Před rokem +1

    Devudugoppavadu

  • @SrinivasaRao-oz4nv
    @SrinivasaRao-oz4nv Před 2 lety +21

    అయ్యగారు స్వరం ఒక అద్బుతం దేవుడు ఇచ్చిన ఈ తలాంతుతో వెస్లీ సార్ లోకప్రజలందరు సంతోషించాలి అని కోరుకుంటూ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నీవెనకు అశ్వర్య దుర్గామి 💖💖🎄🎄🎄🎄🎄🎄💖💖💖💖

  • @Thipparameesam163
    @Thipparameesam163 Před 2 lety +86

    యేమ్ పాట రాసారు సార్ మీకు వందనాలు సార్.
    అద్బుతమైన సంగీతం.
    అమొహమైన గాత్రం.
    అర్థవంతమైన చరణాలు.
    ఆశ్చర్యమైన స్వరకల్పన...
    సు మధురం అనిపిస్తూంది సార్
    వింటూంటే వినాలి అనిపిస్తూంది సార్
    పాట అంతటిలో ట్యూన్ అద్భుతం.

  • @parmanollabandaiah2356
    @parmanollabandaiah2356 Před 2 lety +56

    ఇంత అద్భుతంగా నీతో ఈ పాటను పాడీంచినందుకు ఆ దేవది దేవునీకి మహీమ గనత కల్గును గాక ...అమేన్ ..జన్ వెస్లి.అన్న మీరు ఇలాంటి అద్బుతమైన పాటలు ఇంకా ఎన్నొ పాడలానీ అ లొకరక్షకుని ప్రార్థిస్తున్నా... God bless you..anna,💐💐

    • @sardhanakrishna7635
      @sardhanakrishna7635 Před 2 lety +1

      Super ga undi Anna garu

    • @namadurga8689
      @namadurga8689 Před rokem +1

      T WA

    • @SrinuSrinu-nw5ye
      @SrinuSrinu-nw5ye Před rokem

      Uuh👍I🙄👍🙏🏾👍👍👍📠🍑🎇🔌🤎🤎💙📠👍👍👍📠🔵🛢️🚨🎑🎀🇦🇱🎆⌨️🖥️📠🔌🏳️‍🌈🔌📟⌨️💻

  • @udaynukapyyi5481
    @udaynukapyyi5481 Před 2 lety +37

    వందనాలు ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @balajisaidu9558
    @balajisaidu9558 Před rokem +4

    ప్రతి కుటుంబానికి ఈ పాటల్లో ఏసుప్రభు దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి

  • @rajupalivela2077
    @rajupalivela2077 Před rokem +17

    పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని సన్నిధిని అనుభవిస్తూ తన్మయుడై పరవశించి పాడిన తన్మయ గీతం. వందనాలు బ్రదర్. దేవునికే మహిమ. హల్లెలూయ.

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Před rokem +5

    నిత్యానందము నీలోనే నా యేసు రాజా,,,,,,Amen
    నా తల్లీవి & తండ్రీవి నువ్వే యేసు రాజా,,,, Amen,,,, ✝️

  • @calvarykanthi.7879
    @calvarykanthi.7879 Před rokem +94

    మీ స్వరం దేవుని కృప ....దేవునికి మహిమ కలుగునుగాక.....ఆమేన్.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    John Wesley garuvandanlu దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ బలంగా ఉండు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    పునరుధనుజయశీలుద్దా నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    సాత్వికుడా నా యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️🙏🏼

  • @gurralachristina9513
    @gurralachristina9513 Před 2 lety +54

    Praise the lord 🙏pastar garu. ఈ పాటను నేను ఎన్ని సార్లు విన్నానో... అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన స్వరం. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.

  • @pirlaprasadprasad4346
    @pirlaprasadprasad4346 Před 2 lety +2

    Adbuthamena song

  • @kesanamsai106
    @kesanamsai106 Před 2 lety +7

    Devunika mahima kalugunu gaka

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🙏🙏🙏🏼🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    దేవుడు మహిమ గణత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +2

    మీ స్వరాలు సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ జాన్ వెస్లీ గారు వందనాలు దేవుడు ఆశీర్వదించండి నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    Priàse the lord brother john Wesley garuvandanlu nija Jesus Christ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనాలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    కరుణాసపానుడు ధీరుడు సుకుమార్ దా యేసయ్య నీకే మహిమ నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 4 měsíci +1

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐🌋🌋🎄🎄🎄🎄🎄

    • @kunarm9845
      @kunarm9845 Před 4 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం 🌋🌋💖💖💖✝️✝️✝️✝️

  • @srinuvasulu4314
    @srinuvasulu4314 Před rokem +3

    Super song

  • @jhunakumar6805
    @jhunakumar6805 Před 2 lety +1

    Krupa ne krupa krupa krupa krupa krupa krupa krupa krupa krupa amen

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 Před 2 lety +8

    Vandanalu brother brother me swaramu wonderful god bless you brother 🙏🙏🌹❤️🌹 kakinada

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci

    దేవుడా నీకే మహిమా సకల సంతోషం హల్లెలూయా నీ గాత్రం సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ ✝️✝️🛐🛐🙏🏼🙏🏼🙏🏼🛐🛐✝️

  • @devatanausha2210
    @devatanausha2210 Před 6 měsíci +1

    Devadhi devunike Mahima ghanatha kalugunu gaaka 🙏🙏🙏
    Ayyagaru Mi song Ninu daily pedathanu🙌🙌

  • @rakeshkoyyada8459
    @rakeshkoyyada8459 Před rokem +43

    అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగునుగాక

  • @ranjeetpaul5034
    @ranjeetpaul5034 Před 2 lety +2

    Devuniki mahimma

  • @rajmanoraj9187
    @rajmanoraj9187 Před rokem +152

    పాటలు మనస్సు పెట్టి వింటుంటే కళ్ళలో నుండి తెలియకుండా నీళ్లు వస్తున్నాయి అన్న..... మీ పరిచర్యలను దేవుడు ఉన్నతముగా దీవించి అభివృద్ధి పరచునుగాక ఆమెన్ 🙏🏻

  • @maheshuyala9444
    @maheshuyala9444 Před rokem +5

    Praise the lord

  • @m.chandrashekarm.chandrash5786

    E.song.entute.devudu.manalani.lalistunadu.anipistude

  • @rajeshkancharla1893
    @rajeshkancharla1893 Před rokem +85

    అన్న దేవుడు మీకు గొప్ప గాత్రము వరంగా ఇచ్చారన్న దేవునికి కోట్ల కొలది వందనములు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +1

    గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లెలుయ్యా నాకు' వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ గానం బ్రదర్ 💐💐✝️✝️🙏🏼🙏🏼🌟💐✝️✝️

  • @vijayrajuguddati5874
    @vijayrajuguddati5874 Před rokem +1

    Hosanna.ministis.vaaru.paatalaaku.vrasina.prathi.maata.saahithyam.parisuddamaina.grandam.lovi.paadaru.

  • @kattakurianushaanusha1534
    @kattakurianushaanusha1534 Před 2 lety +18

    Praise the lord ayyagaru super lyrics

  • @hanybhurla3250
    @hanybhurla3250 Před rokem +1

    Yes e song inka vinalanipistundi

  • @samueljajala7716
    @samueljajala7716 Před rokem +13

    ఎంతో అత్భుత్తమైన పాత 🙏🙏🎉🎉t

  • @sureshpresents2468
    @sureshpresents2468 Před rokem +1

    im hindu but mee patalu vintu untanu ragam talam chala bagumtai brother s

  • @sampathkumar4745
    @sampathkumar4745 Před 2 lety +77

    Priase The Lord Brother❤️❤️
    మనసుకు సంతోషాన్ని కలిగించే పాట పాడినందుకు కృతజ్ఞతలు జాన్ వేస్లీ అన్నకు వందనాలు...

  • @doddaprasad4004
    @doddaprasad4004 Před 2 lety +11

    మహ అద్బుతం🎼🎼🎼🎼🎼🎶🎻🎹🎸

  • @sinthaparthihemalatha6518

    Praise the Lord Anna .mee Pata nannu chaala athmiyanga balaparachindi Anna chaala baga padaru .Thank you very much Anna.🙏🏼🙏🏼🙏🏼💜💜

  • @tharlapallebharathkumar5772

    Halleluiah devunike mahima kalugunu gaka

  • @anandchadapangianandchadap8476
    @anandchadapangianandchadap8476 Před 2 měsíci +1

    Happy birthday Anna meru elantivi Adhubhuthamina Patallu eno padalani anukutunamu Anna devuni krupa meku vundalli anna

  • @Ranjithkumar-ib1lh
    @Ranjithkumar-ib1lh Před 2 lety +16

    Praise the lord hallelujah amen 🙏 🙌 👏 😌 ❤️

  • @stalinm4891
    @stalinm4891 Před 16 dny

    PRAISE the LORD🙏ayyagaru and all
    Thank you JESUS🙏AMEN. Jangaon

  • @user-yt5nv9ky4e
    @user-yt5nv9ky4e Před rokem +2

    Nic viedos supar jesus

  • @yarlagaddalakishmi3611
    @yarlagaddalakishmi3611 Před 2 lety +1

    praise tha lota

  • @vijaybabu7577
    @vijaybabu7577 Před 2 lety +17

    Amen praise the lord jesus

  • @satishjeedi3980
    @satishjeedi3980 Před 2 lety +18

    Praise the lord brighter 🙏🙏🙏🙏🙏

  • @ananddalai
    @ananddalai Před rokem +1

    Nice song johnwesly ayyagaru mi songs Anni chala spiritual ga vuntayi vinadaniki vinasompu ga vuntayi

  • @VenkateshVenkatesh-qi6kl

    Praise the Lord 🙏⛪ sir please pray for me and my family and friends ☺️☺️

  • @sureshgudapati592
    @sureshgudapati592 Před 2 lety +14

    Meru songes challa bagaa paduta ru anna

  • @ushariyan30
    @ushariyan30 Před 2 lety +14

    E song yenni sarlu vinna sare mally mally vinalanipistundi, God is a great lover, thank you lord 🙏🏾

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před rokem

    Priàse the lord brother gloery to god bless you all happiness hlloluaih Aman 🙏🏼❤️ hlloluaih 🙏🏼❤️❤️❤️❤️ hlloluaih 🙏🏼❤️❤️ hlloluaih 🙏🏼🙏🏼❤️❤️ hlloluaih 🙏🏼🙏🏼❤️ hlloluaih Aman 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hlloulaih Aman 🙏🏼🙏🏼❤️ hlloluaih 👋💓💓💓🌷🙏🏼 hlloulaih Aman 👋🙏🏼❤️ hlloluaih Aman 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kethavarapusuvartharaju1680

    Chalavandanaluayyagaruchabagapadinarugodblsyouhosannaminsall

  • @alureprabhakar8943
    @alureprabhakar8943 Před 2 lety +7

    Super song annayya

  • @user-li6uj5mm7y
    @user-li6uj5mm7y Před měsícem +1

    Very good nice song sir.... praise the lord
    Myname...devid Kumar

  • @nandakumar5338
    @nandakumar5338 Před 2 lety +1

    Ennisaarlu vinna vinalani anipisthunde bro devunike mahima

  • @kumaripani6990
    @kumaripani6990 Před 2 lety +18

    Praise the Lord

  • @satyakondaveeti3376
    @satyakondaveeti3376 Před rokem +9

    ఈపాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది,నేర్చుకుని పాడుతున్నాను అయ్యా గారూ ..ఇలాంటి పాటలు దేవుడు మీద్వారా మాకు అందించాలని ఆశిస్తున్నాము ప్రార్ధిస్తున్నాము

  • @Thiru_uppara
    @Thiru_uppara Před rokem +3

    ఆమెన్ నా తండ్రి యేసయ్య నను నా అమ్మడి కలుపు నా తండ్రి యేసయ్య 🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @Pavan_edzts
      @Pavan_edzts Před 7 měsíci

      . . .?. ll😂
      Lll
      ll
      lllllllllllllll
      Ll
      L
      Ll
      L
      L
      lll
      ll
      l
      ll
      Llll
      l
      l
      ll
      L
      😂
      Q😊

    • @Pavan_edzts
      @Pavan_edzts Před 7 měsíci

      . . .?. ll😂
      Lll
      ll
      lllllllllllllll
      Ll
      L
      Ll
      L
      L
      lll
      ll
      l
      ll
      Llll
      l
      l
      ll
      L
      😂
      Qp😊

    • @Pavan_edzts
      @Pavan_edzts Před 7 měsíci

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂l😊😊k. k. L

  • @alureprabhakar8943
    @alureprabhakar8943 Před 2 lety +11

    Praise the lord of annayya

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Před rokem +4

    Excellent singing
    Pastor kumarulu gaaru
    Amma in JESUS CHRIST 🙏👏

  • @lakshmiprasannagunthoti6534

    వందనాలు బ్రదర్ మీరు పాడిన ప్రతీ పాటా మేమూ వింటున్నాము బ్రదర్ మీకు ఇంత మధురమైన స్వరం ఇచ్చినందుకు దేవునికి వందనాలు.

  • @nareshnani3406
    @nareshnani3406 Před 2 lety +8

    Flute music nice 👌👌

  • @deevena1237
    @deevena1237 Před rokem +11

    Praise the Lord 🙏🙏🙏

  • @RamaKrishna-xg7ks
    @RamaKrishna-xg7ks Před rokem +6

    మీకు ఇంత మంచి స్వరం దయచేసిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagakrishnaduppalapudi2657

    PRAISE THE LORD 🙏🙏🙏
    ANAYAA GARU 🤲🤲🤲🤲🤲

  • @chatlasurendrakumar1658
    @chatlasurendrakumar1658 Před rokem +1

    ఎటువంటి బాదనైన మర్చి పోయేలా చేసే గొప్ప స్వరం.

  • @konepushankar7916
    @konepushankar7916 Před 2 lety +16

    Praise the lord paster garu god bless you

  • @brotherp.stephenbabu1100
    @brotherp.stephenbabu1100 Před 2 lety +24

    🔥🔥🔥🙏🙏🙏
    ❤️❤️❤️❤️❤️❤️
    Praise the lord

  • @chinnamsurendra2642
    @chinnamsurendra2642 Před 2 lety +9

    Praise the lord 🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @gjeevarathnamgjeevarathnam2800

    సార్ వందనాలు మీ పాటలు అన్నీ చాలా అద్భుతం అమోగం వర్ణించ మా తరమా... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @user-um3we3ou1n
    @user-um3we3ou1n Před 2 lety +16

    Praise the lord pastor garu

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 5 měsíci +8

    తండ్రి యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనములు జాన్ వెస్లీ గరువందములు నిజ దేవుడు మిమ్ములందరికి సుఖములను ప్రసాదించును గాక

  • @nagarajugude924
    @nagarajugude924 Před 4 dny

    HALLELUYA AAMEN SUPER SONG BRO

  • @KDaniel-xz6ik
    @KDaniel-xz6ik Před 6 měsíci +1

    I repent and weap whenever hear the song really it is glorified Jesus Christ I am greatful to the choir