అంబేద్కర్ పై రంగనాయకమ్మ కామెంట్స్ | Ranganayakamma Exclusive Interview | 10TV

Sdílet
Vložit
  • čas přidán 2. 11. 2017
  • రంగనాయకమ్మ ఇంటర్వ్యూ | Ranganayakamma Exclusive Interview | Marxism | Hindutva | Ramgopal Varma | 10TV
    For Latest News Updates :
    ☛Subscribe us : goo.gl/MkmvFW
    ☛Visit us : www.10tv.in
    ☛Like Us On : www. 10TVNewsChannel
    ☛Follow Us On : / thetentv
    ☛Circle Us On : plus.google.com/+10TVNewsChannel
    Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 1,9K

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 Před rokem +40

    ప్రశ్నించడం, సద్విర్శలు చేయడం, ఆమెకు హక్కు ఉంది, జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏

  • @bevinalasudherbabu2528
    @bevinalasudherbabu2528 Před 4 lety +83

    మీ మాటలకు మా సోదరులు ఎంత సంస్కారం తో అభిప్రాయాలు చెప్తున్నారు,మిమ్మల్ని గౌరవిస్తూనే..అది మాకు అంబేద్కర్ గారు విద్య ద్వారా నేర్పిన సంస్కారం..

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc Před rokem +30

    Ambedkar is the Light of Dalitha Bahujan...

  • @raghuramgattu7830
    @raghuramgattu7830 Před 4 lety +45

    ఇలా మాట్లాడే వాళ్ళు కులాంతర వివాహం చేకొని ఉన్న వారు కాదు. ఆ అమ్మమ్మ కి అంబేత్కర్ పడ్డ కష్టాలు తెల్వదు ..

  • @ashokvarma3430
    @ashokvarma3430 Před 3 lety +64

    Ambedkar is a world ⭐

  • @psrprao64
    @psrprao64 Před 5 lety +3

    కులాలు, రిజర్వేషన్లు, పదవులు, ఉద్యోగాలు సంపాదించుకోగలిగేవారికేతప్ప, వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికికానేకాదు. అందువలనే అగ్రకులాలవారుకూడా రిజర్వేషన్లకోసం రాజకీయ పోరాటాలుచేయడం పరిపాటి అయింది. మేము దళితులము , మమ్మల్ని చిన్నచూపుచూస్తున్నారు అంటారేగాని, ఆయావర్గాలవారు ఆకులముద్రలోనుండి బయటకు రావడానికిష్టపడరు. అన్నింటిలోనూ మేము దేనికి తక్కువ అంటారు,విద్య,ఉద్యోగాలు, ఇంకా ప్రభుత్వపరం గా వచ్చే అవకాశాలకుమాత్రం మేము దళితులం కాబట్టి, మాకే అన్నీకావాలి అంటూ గోలచేస్తుంటారు. కులంపేరుతో ఎవడైనా, ఏమైనా అంటే, అట్రాసిటీ కేసులంటారు, వాళ్ళుమాత్రం అదేకులాన్ని గొప్పగా చెప్పుకుంటూ, పెరుకుచివర కులాన్ని తగిలించుకుంటారు. అంతగొప్పగాచెప్పుకునే కులానికి రిజర్వేషన్లు అవసరమా? పోనీ, అవి అందరికీ సమంగా దక్కుతున్నాయా అంటే లేదు, ఉపయోగించుకున్నవాళ్లే మళ్లీమళ్లీ ఉపయోగించుకుంటూ, లేనివాళ్లను ముందుపెట్టి, తాము వెనకుండి ఎగదోస్తున్నారు. లేనివారికోసం పదిసార్లు ఉపయోగించుకున్నవాళ్ళ అవకాశాన్ని వదులుకుంటారా అంటే లేదు.వాళ్ళకే అవీకావాలి, ఇవీకావాలి, లేనివాడుమాత్రం వాళ్ళు విదిలించే పాతికాపరక్కి కక్కుర్తిపడుతూ అక్కడివుండిపోవాలి.

  • @Taraka1972
    @Taraka1972 Před 6 lety +155

    అంబెడ్కర్ మహనీయుడు,ప్రజాసామ్యవాడి,

  • @aapresentscreations3087
    @aapresentscreations3087 Před 6 lety +75

    ఎక్కడ నువు చూసేవ ఒక అంటారని వాడు పడుతున్న బాధ నువ్వు అనుభవించవ

  • @trendingboylucky1077
    @trendingboylucky1077 Před 5 lety +233

    అంబేద్కర్ చెశింది 100% కరెక్ట్ ఒక ఓటు హక్కు చాలు ఇదేశని ఎదురించడానికి అర్థమైయింద

  • @user-ft1mh2po8x
    @user-ft1mh2po8x Před 3 lety +82

    అంబేద్కర్ సూర్యుడు 🔥🔥

  • @BSkumarCreastions
    @BSkumarCreastions Před 5 lety +77

    అంబేద్కర్ లేనిచో ఈనాడు అంటరానితనం అలానే ఉండేది అటువంటి మహానుభావుడు తో నీకు ఏమి పని ముసలి దాన జై అంబేద్కర్

  • @luckybhaimadhigamadhiga4223

    World king ambedkar 🦁

  • @trisha15ist
    @trisha15ist Před 6 lety +137

    తెలివైన వ్యక్తీ లోని మూర్ఖత్వం ... అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తప్పు పట్టడం లోనే ఆమె అవగాహనా లోపం తెలుస్తోంది . అంబేద్కర్ ఆనాటి పరిస్తితులకు అనుగుణంగా రచిస్తూ రాజ్యాంగాన్ని పరిస్తితులకు అనుగుణంగా సవరణ చేసుకోమన్నారు .అది ఆయన తప్పా ,లేక అది ఆచరించని పాలకుల తప్పా ...

  • @bevinalasudherbabu2528
    @bevinalasudherbabu2528 Před 4 lety +42

    ములక్కారం అనే పన్ను కట్టే దౌర్భాగ్యం ఉన్న జాతుల నుంచి ఒక మేధావి వస్తే..ఒక్కడినే భరించలేని గొప్పదనం మీది..

  • @Srina2176
    @Srina2176 Před 3 lety +28

    అలాంటి పరిస్థితుల్లో అలాంటి కులంలో పుట్టి కష్టాలు పడితే తెలిసేది ముసలివడీకి ఆయిన దెబ్బ తాకినవాడికి తెలసు నొప్పి ఎలా ఉంటుందో. చూసెవాడికి కాదు..

  • @karthik.swaerobotla7654
    @karthik.swaerobotla7654 Před 5 lety +168

    రంగాయకమ్మ మీ ఇంట్లో కులాంత్ర వివాహం ఎందరికి చేసావు చెప్పండి???

  • @anushatiragabathina2223
    @anushatiragabathina2223 Před 6 lety +196

    నీ బానిసత్వు సంకెళ్లను తెంచింది.బాబా సాహెబ్ హిందూ కోడ్ బిల్లు రాకపోతే నువ్వు ఎక్కడ వుండేదానివి

  • @srinivasjittuka199
    @srinivasjittuka199 Před 5 lety +51

    ఎంతసేపు reservation వల్ల jobs వస్తున్నాయని ఏడుస్తున్నారు కాని దేశం మొత్తం మీద jobs లో govt jobs 2% మాత్రమే అందులో మాత్రమే reservation అమలవ్ తుంది .......... మిగతావన్నీ private jobs ఒక్కసారి అటుచూడు ఎంత కులగజ్జి ఉందో ప్రతి ఎరుపు గాడు reservation గురించి మాట్లాడే వాడే ......... కులం పేరు తగిలించుకుంటే కాని గుర్తింపు లేని మీరే నవభారతానికి అడ్బుకట్టలు

  • @JesusWay92
    @JesusWay92 Před 3 lety +20

    మీరు ఆ టైం లో ఒక దళిత జాతి బిడ్డ అయి వుంటే అంబేద్కర్ గారు ఎందుకు రిజర్వు రేషన్ ఇచ్చారొ తెలుస్తుంది,

  • @prakashmarlapati6001
    @prakashmarlapati6001 Před 5 lety +61

    అవగాహన లేని బామ్మగారు ఏదేదో చెప్తుంది అంతా తనకే తెలుసనే ఒక బ్రమ నా వార్తలు నా ఇష్టం ఈ టైపు మనిషి టైం వేస్ట్ టైం వేస్ట్