Babu Gogineni Vs Believers on Potuluri Veerabrahmendra Miracles | Prime Time With Mahaa Murthy

Sdílet
Vložit
  • čas přidán 25. 12. 2017
  • Mahaa News LIVE | Telugu News LIVE | Mahaa News | Mahaa LIVE
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

Komentáře • 7K

  • @varaprasu
    @varaprasu Před 6 lety +127

    మన భారతదేశంలో.. ఏ ప్రశ్న వేసిన వాళ్ళని వేరుగా చూడటం తప్ప... ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువ.... బాబు గారు.. మీరు మన దేశం సామాజిక స్పృహ తో మనిషి ..మనిషిని గౌరవించాలి అనే మీ నినాదం నాకు మంచి ఆలోచనను ఇస్తుంది. చాలా థాంక్స్.

    • @Viswanath20
      @Viswanath20 Před rokem +8

      Correct. Bible లో వున్న దరిద్రాలు గురించి దేనికి సమాధానాలు చెప్ప రు పాస్టర్ లు yesu తండ్రి పేరు చెప్ప లేరు

    • @khadeermd7637
      @khadeermd7637 Před 11 měsíci

      Super 👌

    • @divyakalidindi4340
      @divyakalidindi4340 Před 11 měsíci

      23xk87
      Vulnerable Square

    • @seemakhan2203
      @seemakhan2203 Před 11 měsíci

      Voka puruguga thalli garbhamuloki velli seethakoka chilukalaga
      Roopamu maari purugu
      Manishigamaari putti
      Chachi malli tvoraga
      Shavanni basmam cheyakapothe mallee
      Yenno puruguluga janma yetthi mallee vaati
      Kapuna

    • @prabhakarraoupputuri945
      @prabhakarraoupputuri945 Před 10 měsíci

      Perfect గా చెప్పారు

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Před 2 lety +29

    పోతులూరి వీరబ్రమ్మంగొప్ప మానవతా వాది ఆయన సిద్ధాంతాలు పాటించ కుండా స్వామి చేశారు అందరికి అయన ఆదర్శనం

  • @purnachandraraodammu560
    @purnachandraraodammu560 Před 3 lety +128

    ఎక్కడైతే సమాధానం దొరకదో‌అక్కడ‌ఎదురుదాడి జరుగుతుంది.

  • @kattempudingo6575
    @kattempudingo6575 Před rokem +16

    బాబూ బాబూ గారు, మీరు తెలివైనవారే, జ్ఞానులు, మహా జ్ఞానులు, అయినా మన సంస్కృతి, సాంప్రదాయాలు కు విలువలు, గౌ రవ మర్యాదలు పాటిద్దాం.....

  • @pedababu7038
    @pedababu7038 Před 4 lety +114

    ఆ మహామనిషి చెప్పిన మంచి మాటలను, కులాల రూపుమాపాలనే బ్రహ్మంగారి ఉద్దెశంను ఎవరు పట్టించుకోరు..

    • @karthik20187
      @karthik20187 Před 3 lety +4

      Idhi mathram correct brother 😂

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 Před 3 lety +8

      వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
      జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻

    • @gudimetlavijaybharath8921
      @gudimetlavijaybharath8921 Před 2 lety

      @@mvgphani12dec96 Irrelevant in this comment section.

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 Před 2 lety

      Khalidbhai, u must improve your Telugu first!

    • @bhargavaa_2025
      @bhargavaa_2025 Před 4 měsíci

      🙏🙏🙏

  • @pindiravi2691
    @pindiravi2691 Před 4 lety +100

    ఎదైన వస్తవం తెలియలి అంటె వాదనతో తేలియదు సాధనతో మాత్రం అనుభూతిని చెందగలం
    కాని ఆజ్ఞాలకు ఎంతచెప్పిన అది వృదయే

  • @gudimetlavijaybharath8921
    @gudimetlavijaybharath8921 Před 2 lety +17

    One thing to say.తాతయ్యలు మరింత భావోద్వేగితులై కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు.ఆ సందర్భాలలో బాబు అన్నయ్య వేసిన పంచులు వాళ్ళ అరుపుల్లో కలిసిపోయాయి😂.ఇకపోతే కాలజ్ఞానం తెలుసుకొని ఏమి చేశారు?
    దేన్ని ఆపారు?లేదా దేన్ని ఆపకుడదా?ఊరికే చూస్తూ ఉండాలా?
    జరిగిన తరువాత ఇలా చెప్పాడని చెప్పడం కాదు.ఒక క్రమంలో చెప్పే ఉంటారుగా.లేదు అంటే,జ్ఞానులందరు కలిసి కనిపెట్టండి.Magicను నమ్మండి కానీ కొన్నిసార్లు అయినా Logicను నమ్మండి.

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 Před 3 lety +4

    వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
    జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻

  • @SURAM79
    @SURAM79 Před 6 lety +22

    Babu sir each and every word u utter is very very true sir
    Iam a big fan of you
    I hve been flwng each n every discussion of urs in youtube lately
    Thanq for ur valuable info sir

  • @SIVAKUMAR-zy7ru
    @SIVAKUMAR-zy7ru Před 6 lety +43

    India is still developing country because we are not questioning for any thing ...hats up for Gogineni sir ...

    • @t.skgaming4145
      @t.skgaming4145 Před rokem +1

      Kooookooo koi kuch ol ye kyu kya okok kono problem is the one ka koi nhi oooo (koi nhi kar rahe Koi (ko le lo Oo ko koi kon ok👌👌👌👌 ku ok kon ho kkkk koi option ke baad oooooooo oko

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 Před 3 lety +30

    అనంత పద్మనాబా తాళం వేశన గదిని బాబుతో తెరిపించండి (సమాజం లో మీరు ఎంత మంది మార్చారు ) బాబు గారు

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 Před 3 lety +3

    నమ్మకం అనేదే ఒక దరిద్రం... మూర్ఖుడు నమ్మకం అనే సిద్దాంతం ముందుకు తోస్తారు... కాని మూఢనమ్మకం వల్ల సంఘానికి ఎంతో హాని కలుగుతుంది

  • @akgamingcreations7177
    @akgamingcreations7177 Před 3 lety +71

    గొప్ప వ్యక్తులు ఎప్పుడూ మతానికి ప్రాతినిధ్యం వహించరు..

  • @anuragreddygaddam
    @anuragreddygaddam Před 6 lety +21

    Blind belief and ignorance are what drags the development of society. Thanks sir gogineni for trying your effort to remove these paradigms of society.

  • @mercygeorge37
    @mercygeorge37 Před 2 lety +20

    Babu sir hats off for you....🔥🔥

  • @rabbitodaykailadaniel842

    హిందూ గ్రంధాలు అన్నీ కల్పతాలే గనుక బ్రహ్మ మ్ గారి గురించి కూడా అలాగే అనుకుంటున్నారు.

  • @UmarFarookShaik
    @UmarFarookShaik Před 4 lety +102

    The good quality i have noticed from babu is he will listen his opponents speech with patient later he start his squad.

    • @rajamahendra4170
      @rajamahendra4170 Před 4 lety +1

      Yes bruuuuh

    • @8956deep
      @8956deep Před 4 lety +7

      He don't accept truth that is bad quality he is suffering from ego

    • @venugopalmmvp
      @venugopalmmvp Před 4 lety +12

      @@8956deep buddy he clearly accepted that he is ready to start accepting if they prove everything written in the scriptures have happened. Unfortunately no one in the room had the scriptures

    • @8956deep
      @8956deep Před 4 lety

      @@venugopalmmvpvidiki endku prove cheyali apdu jariginapdu babu unada according to him everything is fake science can't prove many things because it is limited to human consciousness ..reat .rishis yogis sidhas consciousness is above body consciousness anduke Vedas perfect GA unayi thousands of years back vallu cheparu if some one in the future day babu doesn't exist that means leda ani ardama that is foolishness no need to prove to useless people they don't have any knowledge

    • @8956deep
      @8956deep Před 4 lety

      @@venugopalmmvp no need to prove he is not god to prove according anything above his consciousness doesn't exist he don't have any knowledge on scriptures...simply sitting here for publicity

  • @torahintorah3612
    @torahintorah3612 Před 6 lety +7

    బాబు గోగినేని గారు చాలా వివరంగా మాట్లాడుతున్నారు అయితే ఆయనతో వాగ్వధం జరుపుతున్నవారు
    సైన్స్ గురించి మాట్లాడునప్పుడు
    మతం గురించి మాట్లాడుతున్నారు
    మతం గురించి మాట్లాడితే మతల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఏవరి విశ్వాసం వారిది అనుకుంటే
    విశ్వాసం దేనిమీద ఉంచుతున్నారో దానిని ఋజువు చెయ్యగలిగితే మంచిదే.
    అంతే గాని తరువాత ఋజువు చేస్తాను అనటం సిగ్గుచేటు
    డిబేట్కు వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు తీసుకుని రావడం లేదు???

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 Před rokem +4

    Doctor Babu gogineni . I support Babu sir .. Good job sir ... Your doing well sir

  • @yadadrie3929
    @yadadrie3929 Před 3 lety +4

    సాయిబాబా కు స్వాతంత్రం ఇష్టం లేదేమో తేవడం. సాయిబాబా దేవుడే కాదు.

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 Před 3 lety

      వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
      జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy Před 3 lety +4

    బాబు గోగినేని గారు చాలా జీనియస్... చరిత్రని భూతద్దం తో చూసి మంచిని వెలికితీత చేయాలి అని. చెడుని వదిలేయాలి అని. అందుకే పాశండులు చేసిన కీడు మరిచి భూతద్దం లో వెతికి ఒకటి రెండు మంచి పనులను ప్రపంచానికి అందిస్తున్నారు.

  • @daamodharjn2836
    @daamodharjn2836 Před 4 lety +21

    Very informative discussion. I thank Maha News tv for uploading this discussion in CZcams

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 Před rokem +7

    జై విశ్వకర్మ జై పోతులూరి బ్రహ్మేంద్రస్వామి...

  • @hanumanthubellam6691
    @hanumanthubellam6691 Před 3 lety +6

    Babu gogone gari speech great

  • @Jotamma
    @Jotamma Před 6 lety +219

    సరే మహా టీవీ వారికి నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను.మీకు ధైర్యం ఉంటే ఇతర మతాలపై చర్చ పెట్టండి
    అప్పుడు పరిస్థితులు మీకు అర్థం అవుతుంది

    • @KiranKumar-tq7px
      @KiranKumar-tq7px Před 6 lety

      Jotamma 2000 thappu cheste thappe evaru chesnaa

    • @kesavarao9608
      @kesavarao9608 Před 6 lety +1

      This is weast video

    • @chitnenisrilatha3716
      @chitnenisrilatha3716 Před 6 lety +2

      perfect comment

    • @Shikaaru
      @Shikaaru Před 6 lety +13

      మీ మతం పేరుతో దొంగ పనుకు చేస్తున్నారు రా సామీ అంటే , ఆ దొంగల ని అరికట్టి మీ మతాన్ని కాపాడుకొని ఆ బురద కడుక్కోకుండా. పక్కనోడు కూడా దొంగే ముందు ఆ దొంగని పట్టుకున్నాక మా దొంగ దగ్గరకి రా అంటారు , ఏమి లాజిక్ సామి ఇది.

    • @gurool8208
      @gurool8208 Před 6 lety +1

      +bharath mamillapalli are pichi పుల్లయ్య vallani kooda అనగానే villu దొంగలు kaadu. nee yetakaramu. దేవుడు ఒక నమ్మకం అమ్మ chepthundi mee nanna ethane అని, కాదు నేను DNA check chesaaka nanna అని పిలుస్తా antunnava.

  • @karnerajanchandra9818
    @karnerajanchandra9818 Před 6 lety +10

    గోగినేని గారు అజ్ఞానంతో కట్టుకున్న కంచుకోటలను మీరు విజ్ఞానంతో కూల్చడం మహాద్బుతం.మీరొక్కరే పోరాడితే లాభం లేదండి.ఊరూరా science society లను ఏర్పాటు చేసి దీనిని వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.

    • @banalabramhachary8908
      @banalabramhachary8908 Před 10 měsíci

      చాలా ధన్యవాదములు గోగినేని కి సరైన సమాధానం హిందూ మతము గౌరవాన్ని కాపాడి సూక్ష్మమైన వాటికి అర్థాలు మీకు నమస్కారము లు జై హిందూ ధర్మం

  • @laxmichalasani3043
    @laxmichalasani3043 Před 3 lety +31

    Babu gogineni 👌👌

  • @rajeshgangabattula4728
    @rajeshgangabattula4728 Před 3 lety +30

    Gogineni 🔥🔥🔥

    • @oshov59
      @oshov59 Před 3 lety +2

      Fools !
      Whoever is born on this earth is not God

    • @tamarapusatyanarayana5442
      @tamarapusatyanarayana5442 Před 2 lety

      ఈ భారత దేశానికి చరిత్ర ఉంది మీరు వక్రిస్తూ న్నారు ఇతర మాతాలకి మధ్య డిబేట్టులు పెట్టండి సార్ మిగతా దేశాలలో తన్ను తారు మిమ్మల్ని

  • @teamvkatakav2887
    @teamvkatakav2887 Před 6 lety +7

    Murthi garu the way you managing the people and selecting the topics is just awesome!!! Keep rocking !!
    Meru ABN lo unnappudu me mida negetive openion undedi...but I am becoming fan of yours now!
    All the best!

  • @sureshbabu7377
    @sureshbabu7377 Před 6 lety +44

    babu you are ultimate,at least by this our people will realize the truth

  • @naresh9080
    @naresh9080 Před rokem +23

    మన దేశంలో గొప్ప గొప్పా దేవుళ్ళు వాళ్ళకి మహిమలు శక్తి లు ఉంటే మరీ మన దేశం ఏందుకు ఇంత వేన్నక పడింది అంటే వాళ్ళు వల్ల మనిషికి ఏ ఉప్పయౌగం లేదు అనేగా..

    • @carpentermalleswararao5935
      @carpentermalleswararao5935 Před rokem +1

      ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే
      అదీగాక ద్వారకానగరం సముద్రంలొ ఉన్నది అని కూడా స్పెషలిస్ట్ లే కాదా ఒప్పుకుంది అది బాబుగారు తెరుచుకుని ఉంటే బాగుండేది

    • @sangameshchethagiri7527
      @sangameshchethagiri7527 Před rokem +2

      @@carpentermalleswararao5935 అన్నా..... ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ లో కొన్ని గ్రామాలు ఉన్నాయి అని రాసి పెడతా... కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది భవిష్యత్ తరాలు చదివి తెలుసుకుంటాయి, అంత మాత్రాన నేను దేవుణ్ణి అయిపోను

    • @govindbandi1514
      @govindbandi1514 Před rokem

      Devullu desha sthanam ku sambabdam ledhu brother

    • @johnlsrkommu5050
      @johnlsrkommu5050 Před rokem +1

      🤣🤣🤣🤣

    • @mchandrakala3449
      @mchandrakala3449 Před rokem

      Okka devudi valla nee desalu manchi gaa avva vu manushu lu kuda carect gaa undali
      Vedhalu cheppinavi manushulu patishte.kadha bagupade ki😊😊😊Babu garu meeku Mundhu dhi musalla panda ga....

  • @ananthasenaswamy2821
    @ananthasenaswamy2821 Před 10 měsíci +1

    బ్రహ్మంగారి రాసిన గ్రంధాలు మహా అద్భుతం ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ దేవాలయాలు ఉన్నాయి మరియు మీ సనాతన ధర్మం కోసం బ్రహ్మంగారి చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి మా హిందూ ధర్మమే ఉంటుంది

  • @vvrkcs
    @vvrkcs Před 3 lety +40

    వీళ్ళకి పాస్టర్లని ముల్లాలని గురించి సమావేశాలుపెట్టే దమ్ము లేదు. ఏకాడికి మనమీదపడి ఎడవాలి. లేకపోతే వీలకి బతుకేలేదు.

    • @CVPKL
      @CVPKL Před 3 lety

      ఎంగిలాకులు తినే వేదవాలు వీడు

    • @sai-fk8bg
      @sai-fk8bg Před 3 lety

      Ha sarle evaridhanna ****

  • @ontelamuniramaiah1123
    @ontelamuniramaiah1123 Před 6 lety +24

    babu is great and greatest person in society

  • @kpmmedicalgassystempedabab1800

    అయ్యా భతాయిలు గాంధి పుడతాడు అని బ్రమహామ్ గారు కాలాజ్ఞానమ్మ లో రాశారుగని అంబేద్కర్ గారు పుడతారు అని అయనకు కాలాజ్ఞానం లో రాయలేదు ఎందుకు రాయలేదు ఎందుకు?

  • @daman_salvator
    @daman_salvator Před 3 lety +33

    Society: When an intellectual speaks about facts they say they are intelligent
    Society: when an intellectual speaks about god they say they are madman

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut Před 2 lety +6

      Babu definitely is mad man

    • @narasimhamurthy635
      @narasimhamurthy635 Před 2 lety +1

      Devudu kanapadithene nammala enti earth is rotating it's self bhumi thiruguthu untundhi Danni gogineni chusara

    • @venkateshthirunagari9110
      @venkateshthirunagari9110 Před 2 lety +1

      @@narasimhamurthy635 .

    • @USHAHOUSE1
      @USHAHOUSE1 Před rokem

      @@narasimhamurthy635 sir , ఒకప్పుడు శాస్త్రం లొ భూమి చుట్టూ సూర్యుడు తిరిగేవాడు అనేవారు, సైన్స్ చెప్పేవరకు,దానికేమీ అంటారు మీరు

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 Před rokem +1

      Even Albert Einstein also , agreed a hidden force is there , and we may call it as, in our own perspective way

  • @fitnessfirst9420
    @fitnessfirst9420 Před 6 lety +111

    Gogineni is a person who wants to make India great by avoiding fake people and their blind beliefs and if you don't support him then mana bathukulu inthe

    • @untoldstoriesbyeswar
      @untoldstoriesbyeswar Před 6 lety

      choclate guy Hulk hello mister are gone mad do u think that God is fake then we have number xamples please xplain those

    • @konkor3607
      @konkor3607 Před 6 lety +2

      WELL SAID BRO

    • @anchorsowjanya1809
      @anchorsowjanya1809 Před 6 lety +1

      choclate guy Hulk పాస్టర్స్ చేసే పనులు గురించి కూడా మాట్లాడమను గోగినేనిని.అప్పుడు గోగినేనీ ని నమ్ముతాం.అంతేగాని తెలిసి తెలీకుండా మాట్లాడి,ఫేమస్ అవ్వడానికి ట్రై చెయ్యడం కాదు.

    • @prashanthvadla9621
      @prashanthvadla9621 Před 6 lety

      nivvu ni et***** poi

    • @venuvarma7488
      @venuvarma7488 Před 6 lety +1

      evadi batuku vandni batakaniyyandi bayya

  • @gantasarvothamrao1499
    @gantasarvothamrao1499 Před 4 lety +81

    మనకు కనబడని దానిని నమ్మడమే " దైవము"
    మనకు కనబడిన దానిని నమ్మడమే "వాస్తవము"
    ఏది కరక్టో అనేవిషయాలపై ప్రపంచం రెండు ముక్కలైయ్యింది.

    • @manjularangu7033
      @manjularangu7033 Před 4 lety +4

      Ee rendintini kalipedi science. Science ni ardam chesukunte rendu okatiga kanipisthayi, Nammakaniki nijaniki difference pothundi.

    • @tejpaulsapatla7945
      @tejpaulsapatla7945 Před 4 lety

      Your comment is very funny😉

    • @venugopalmmvp
      @venugopalmmvp Před 4 lety +1

      Edanna rogaaniki mandu kanipettalante nammakam to kadhu sir vaastavam toh kani pettali adhi gurthupettukondi

    • @shettyxmi5237
      @shettyxmi5237 Před 4 lety

      Garigindak avaru vappucoru mahabaratam ledu amaru iroju cheppamanu andukayya vaddana poyevadu pothadu

    • @extra2268
      @extra2268 Před 2 lety

      Baga cheppav bro,
      nenu kuda oka line add chestha,
      "manki telisina vishayala gurinchi uda abaddalu cheppadam jyothishyam" 😂😂

  • @rabbitodaykailadaniel842

    ఇక్కడ రిచర్చ్ చెయ్యనివ్వడం లేదు. దానికి గల కారణం కల్పితాలు వున్నాయి

  • @mahendery1357
    @mahendery1357 Před rokem +7

    గోపీనేని గ్రేట్ 🙏సార్ truth words

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Před 6 lety +14

    బాబు గోగినేని...బాక్సింగ్ డే అంటే తెలుసా..యేసు క్రీస్తు మల్లి బ్రతికి వచ్చిన రోజు అట...అది మీకు కూడ తెలిసే ఉంటుంది.ప్రభుత్వం సెలవు కూడ ఇస్తోంది..మరి చనిపొయిన వాడు మల్లి బ్రతికిరావడం మూఢ నమ్మకం అని డిబేట్ పెట్టరు ఎందుకు ఏ.బి ఎన్ గాని మీరు గాని...సో మీ అసలు ఉద్దేష్యాలు అందరికీ అర్థమౌతున్నాయండి

    • @maheshkinnera6036
      @maheshkinnera6036 Před 6 lety +2

      Oxygen only pilchagalanu kani chudatam evvariki impossible nuvvu science gurinchi matladathunnavu kadha public ki oxygen chupinchu appudu vallu kuda devudu leru ani nammutharu konni vishayalu ki ans undavu nammali sir gogineni garu

    • @manikantaneerugatti5206
      @manikantaneerugatti5206 Před 4 lety

      @@maheshkinnera6036 good question sir.. but prapanchamlo evarinaina mukku muskuni oka 30 mins undamani cheppandi avthundhemo, ante oxygen undhi anthena? Mee question ki answer dhorikindhi anukuntunna

    • @brahmamrajulakowraju8325
      @brahmamrajulakowraju8325 Před 4 lety

      Adi science kada

    • @sunilkumar-ip5pd
      @sunilkumar-ip5pd Před 4 lety

      Boxing day ante ento first telusukoni comments cheyandi sir... Google open chesi boxing day ani type chesi chadavandi plz ...

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n Před 4 lety

      @@sunilkumar-ip5pd ok bro

  • @chmadhusudhansudhan7618
    @chmadhusudhansudhan7618 Před 3 lety +7

    Babu Goguneni Garu Bagunara sir
    How are you
    All U R Family ....
    Children....
    Akaiah.....
    All is well
    I hope u
    I Think.......
    OM
    JAI GURUDEV
    Bharaath matha ki Jai
    JAI Hind

  • @gopiadepu
    @gopiadepu Před rokem +4

    🥰 ఒక ఉదాహరణ.. మన సైన్స్కు అందని చాలా వింతలు ఒక గుడి నిర్మాణంలో అంతుచిక్కని వింతలు విశేషాలు ఎన్నో జరిగాయి.. ప్రతి ఇది సైన్స్ తో నిరూపించండి 🥰 🥰🥰🥰

  • @bolliramakrishna495
    @bolliramakrishna495 Před 2 lety +3

    Mama what a speaking mama mari atha sunithaga chiparu mama super mama exllent 👍👍👍

  • @vkiran7704
    @vkiran7704 Před 4 lety +153

    ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బు కొటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ కోరంకియను జబ్బు కొటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj Před 4 lety +2

      ANNI NIRUPINCHI CHOOPALANTE MUNDU AYANA KALLA KU KEPACITY KANEESAM DRHUTHARASTRUDI LAGA KANEESA SAKTHI UNDEMO KASTHA KAL BETTI CHOODANDI ASALU DHANAM ANTE EMITI MUNDU NALUGU MUKKALU CHEPPAMANANDI
      OKKOKKARU OKKOKKA DANI NI SAMSKARINCHADANI KI OKKOKKA DANINI UDDARINCHADANI KI PUDUTHUNTARU IDI PARI PRASNA KADU PRASNA VEYADAM LA UNNADI
      AKASAM ENTHA GA UNNADO SURYUNI SAKTHI ENTHA UNNADO SURYA MANDALAM VELLI ADUGU PETTI VACHI PRASNALU VESUKONDI

    • @chanugondla8993
      @chanugondla8993 Před 4 lety +4

      100%కరెక్టు

    • @SandeepSandeep-kr2og
      @SandeepSandeep-kr2og Před 4 lety +2

      Real

    • @bodasrinu753
      @bodasrinu753 Před 4 lety +10

      Mari mandu kanipettaledu enduku e moddala swamulu rayalaseemalone thayaru avutharu putta sai louda sai

    • @vadlanitish6005
      @vadlanitish6005 Před 4 lety +2

      Kotla mandhi chanipotharu ipatiki sachindhi entha mandhi ?

  • @pramodchenna6875
    @pramodchenna6875 Před 6 lety +19

    Meeru Great babu gogineni sir. #Unity kosam fight chestunnaru. Keep going on 👍🏻👍🏻

  • @g.naveeng.naveen3364
    @g.naveeng.naveen3364 Před 2 lety +5

    Jai babu Anna....

  • @user-sb6hi2pp6w
    @user-sb6hi2pp6w Před 3 lety +16

    Super sir... మనం భయం భక్తితో జీవించాలంటే... ఈలాంటి రామాయణాలు, మహాభారతాలు అవసరం...దేవుడు , దయ్యం అనేవి మనకు చక్కగా జీవించే విధానాన్ని నేర్పుతాయి. ఎవరైనా తప్పు చేసేటప్పుడు, దేవుడు శిక్షిస్తాడు అని ఆ తప్పు చేయటం మానేయవచ్చు. నేను కూడా ఏవి నమ్మను...ఈ దేవుడు, దయ్యం, స్వర్గం ,నరకం ఏవి లేవు.. అంతా science మహిమ. కానీ ఈ సమాజంలో ముఖ్యంగా మన హిందూ దేశం లో నలుగురిలో గౌరవంగా జీవించటం కోసం మన సనాతన ధర్మాలు ,సంప్రదాయాలు పాటించాల్సి వస్తుంది...Ok మీకు తెలుసు అంత సున్యం అని, అదే follow అవ్వండి... వేరే వాళ్ళని తప్పుగా చూపకండి.

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 Před 3 lety +2

      వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
      జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻

    • @prasana_kundavaram
      @prasana_kundavaram Před 2 lety +1

      @@mvgphani12dec96 yenni sarlu same cmnt chestav saami raamathantram ante ram per pettukunnolu rule chestaru ani meaning ah...frst dani meaning telusko gorrela copy paste kottakunda

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 Před 2 lety +1

      @@prasana_kundavaram రామత్రయం నడుస్తుంది అని ఉంది. అందులో త్రయం అంటే మూడు . అంటే శ్రీరాముడు పేరు గలవారు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలిస్తారు అని అర్ధం.

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 Před 2 lety +1

      @@prasana_kundavaram Naku ardhamayyindhi neke ardham kaledhu goree bidda sukebhava🙌

    • @gurramgova889
      @gurramgova889 Před rokem +1

      వెస్ట్ గోగినేని సైన్స్ కుడా నమ్మడం కర్మ సాధన చేస్తా తెలుస్తుంది భగవంతుడు గురించి .

  • @nagaranga7862
    @nagaranga7862 Před 4 lety +93

    కరోన వైరస్ గురించి ఆనాడే విరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వాములవారు చెప్పినారు కాలజ్ఞానంలో గోగినేనిగారు

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 4 lety +31

    ఏది జరిగినా ఒక అలవాటుగా మారింది.ఇది ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారనుట. ఇవన్నీ కబుర్లు కాకరకాయలే.

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 3 lety

      నిజమే భయ్యా

  • @adarapallysaidulu8189
    @adarapallysaidulu8189 Před 2 lety +3

    Mudanammakalapi Gogineni sir great fitting sir I am you are fine ✊✊✊🙏🙏🙏

  • @gundampatiprem1801
    @gundampatiprem1801 Před 3 lety +6

    Devudu vunnadannadi nammakam only.prajalani mosam cheyoddu ani gogineni cheptunnaru .he is right

  • @annanda123gurram2
    @annanda123gurram2 Před 4 lety +42

    బ్రహ్మం గారి గురించి రీసెర్చి చేసి అంత మేధావి కాదు ఆ కాలంలో ఇటువంటి కెమెరాలు ఇట్లాంటి స్టూడియోలు డిబేట్ లు లేవు ఉండి ఉంటే రికార్డ్ చేసి ఇలాంటి ఎదవలు ముతులు పగలగొట్టా వాళ్లు అప్పట్లో సత్సంగత్వే లు మాత్రమే ఉండేవి అవి విని జ్ఞానులు మహాను బావులు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ వచ్చారు దానిని ఎప్పటికీ నమ్ముతాం

    • @anilteja4201
      @anilteja4201 Před 2 lety +3

      mana bonda.... GUESS thaalapathralu avi.. nenu kooda rasanu oka letter. aa letter lo future lo em jaruguddi ani rasanu neku inko janma vunte e msg chusko appdu 😏

    • @gudimetlavijaybharath8921
      @gudimetlavijaybharath8921 Před 2 lety +4

      అదే,dude.నేను కూడా కాలజ్ఞానం చెప్తా.ఓ 1000 చెప్తే ఓ 10 తగలవూ?ఉన్న పరిస్థితులను బట్టి తరువాత ఏమి జరగవచ్చో అని చెప్పగలం.Forecasting can be done about weather,business,some medic situations,games...many more.
      కాస్తో కూస్తో సదువుకొని ఉంటే,ఆలోచన కేవలం magic మీదే కాకుండా కాస్త logic మీద కూడా ఉండేది.
      అరే!ఎంత మంది బాబాలు,మతగురువులు కళ్ళ ముందరే మోసం చేస్తుంటే చూస్తూ ఉంటారు.పోనీ...పోలీసులు investigation చేసి...ఆ మాయగాళ్ళకి మనసు మారో?ఏమో?తప్పును ఒప్పుకున్నా...మా దేవుడు...మా దేవుడు...మా దేవుడు...అంటూ బయట అల్లకల్లోలం సృష్టిస్తారు.ఎన్ని చూడలేదు.మన దేశంలో శాత్రవేత్తల కన్నా బాబాలే Famous అని ఊరికే అనలేదు జులాయి సినిమాలో.

    • @ANCREATORS
      @ANCREATORS Před 2 lety +1

      @@gudimetlavijaybharath8921 excellent brother❤️❤️❤️❤️❤️❤️

  • @prudhvijag1595
    @prudhvijag1595 Před 5 lety +55

    Gogineni is still silent when someone else speaking, great quality

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 Před 3 lety +3

    ఆ సామి మాయలో ఇంగ్లీష్ వాడు పడ్డాడు అంతే... మాయ నిజమైతే అందరూ చేయగలగాలి.....ఎప్పుడైనా చేసి చూపించలేనిది...మాయేగాని సత్యం కాదు...

  • @stanjivarma5087
    @stanjivarma5087 Před rokem +1

    Superb babu gaaru
    .well said

  • @sailoo1215
    @sailoo1215 Před 6 lety +5

    Babu Sr super JAI BHEEM

  • @tnareshtirumalasetty
    @tnareshtirumalasetty Před 6 lety +7

    babu gokineni ur talent is awesome some sir......!!!!

  • @yallanaresh7178
    @yallanaresh7178 Před rokem

    anni manam clar ga chusteyney nammavalisina avasaram vunda? ala ithey fever ki vesukuntunna tablet formula ento evariki telidhu...kani vesukuntey fever taggatam leda?

  • @ravishankarburada6841
    @ravishankarburada6841 Před 3 lety +12

    Miracles happen through the aid of nature, when we live many lives according to Dharma but not through bogus Dharma.

  • @navyasnutritionclub6026
    @navyasnutritionclub6026 Před 4 lety +98

    ఈ మహన్యూస్ వాళ్ళు గోగినేని బాబు లాంటి వాళ్ళను వదిలేసి వేరే ప్రోగ్రామ్లు పెట్టుకుంటే. భారతీయ సనాతన సంప్రదాయ ధర్మాలను కాపాడినవారవుతారు.

    • @nanialagandula4017
      @nanialagandula4017 Před 4 lety +2

      Endhukandi ala

    • @venugopalmmvp
      @venugopalmmvp Před 4 lety +6

      To be precise gogineni is not against sanathana culture, he clearly said what's good for us need to be considered and those doesn't make sense should be ignored but some being narrow minded cannot accept the opposing.

    • @vinaybonala9388
      @vinaybonala9388 Před 4 lety

      Well said

    • @rajeshvaradala2301
      @rajeshvaradala2301 Před 4 lety

      Yes

    • @Harishmedala123
      @Harishmedala123 Před 4 lety

      Sontha kuthurini rape chesina brahma
      czcams.com/video/c7-g86DdmDA/video.html
      czcams.com/video/IE94pQdUlOA/video.html

  • @santhoshsanteja2657
    @santhoshsanteja2657 Před 6 lety +148

    Babu gogineni....i am very big fan of you sir...you are absolutely right sir...

    • @SunnyMaroju
      @SunnyMaroju Před 6 lety +4

      pothuraj santhosh are you education or uneducated jerk don't follow a douchebag blindly

    • @santhoshsanteja2657
      @santhoshsanteja2657 Před 6 lety +6

      I am educated bro that's why i am following babu gogineni...once search about gogineni and watch all debate of babu gogineni..what he is you will understand everything.... K na

    • @SunnyMaroju
      @SunnyMaroju Před 6 lety +2

      I read his profile but not about his achievements. I don't wanna waste my whole time like you watching a jerk like him

    • @santhoshsanteja2657
      @santhoshsanteja2657 Před 6 lety

      K bro then leave it...chill brooo

    • @SunnyMaroju
      @SunnyMaroju Před 6 lety +1

      pothuraj santhosh OK educated scumbag ✌️out

  • @veerabhadracharyulub6173
    @veerabhadracharyulub6173 Před 3 lety +1

    వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడే అర్హత ఈ గోగినేని గాడికి ఎంత మాత్రము లేదు

  • @chintalabhaskararao7949

    గ్రంథాలను పరిశీలన చేసి నిజా నిజాన్ని నిగతెల్చడం మానవ ధర్మం అప్పుడే అన్నిటిని నమ్మి అనుసరించే విశ్వాసత హృదయములో పుడుతుంది అనేది సత్యం కనుక మూర్తి గారు చెప్పిన మాటగాని బాబు గారు చెప్పిన మాటగాని వందకు వంద శాతం న్యాయం అంతేగాని బంకర వాదన మంచిది కాదు జై భారత్.

  • @naveenkumar-mj6yr
    @naveenkumar-mj6yr Před 6 lety +56

    కాలజ్ఞానం అంటే కాలంలో జరిగే మార్పుల పైన జ్ఞానాన్ని కలిగి ఉండటం అయితే అది అద్భుత మహిమలు కాదు శాస్త్రీయ దృక్పదంతోనే ఏదైనా ముడిపడి ఉంది అది సైన్స్ గుర్తించక పోవచ్చు అనగా నేటి మనుషులు స్థాయిని దాటి ఉండే జ్ఞానం ఎంతో ఉంది అయితే అదేదో యోగాలు, తాంత్రాలు, పూర్వజన్మ కాదు తెలుసుకున్న విషయాలు అవి అయితే బాబు గోగినేని గారు ప్రశ్నలు బాగానే ఉన్నాయి పరమాత్మ లేరు అనడం తప్పు..
    నేను దేవుడిని నమ్ముకోమనలేదు అవిశ్వాసం వొద్దు, పూజలు చెయ్యక్కర్లేదు, యాగాలు హోమాలు చెయ్యక్కర్లేదు తమ లోపాలని తాము దిద్దుకోండి, నా దృష్టిలో పూజ అంటే నేనిరోజు 10 తప్పులు చేశా వాటిని దిద్దుకోవడమే పూజ, మనలోని అంతః గుణాలని, తప్పుల్ని దిద్దుకోకుండా పనికిమాలిన భక్తి ప్రదర్శించాలిసిన అవసరం అర్హత లేదు.
    మనం ముందు మారాలి 100 సం.. మనిషి జీవితంలో ఎవరైతే పూర్తిగా తమ తమ జీవితాల్లో తప్పులు దిద్దుకొని చివరి వరకు వుంటారో వారు నా దృష్టిలో.... చైతన్యులు... అది లేకుండా దేవుడిని నమ్ముకొని బ్రతికేవారు 200 సం అయిన జ్ఞానాన్ని పొందలేరు ఎందుకంటే వారికి దైవత్వం కాదు ఇంకితమే తెలియదు ఇంక మిగతా జ్ఞానం ఎక్కడిది.
    కాబట్టి కాలజ్ఞానం, లోకాజ్ఞానం కాదు మన బ్రతుకుకి ఏమి కావాలో అవి చెయ్యండి విరబ్రహ్మేంద్ర స్వామి ఏమి సహాయం చెయ్యరు ఆకలేస్తే మీ నా కడుపుకి అన్నం పెట్టేది మన చెయ్యి మాత్రమే కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించండి మీకోసం మీరు బ్రతకండి, ధ్యానం అంటే మీ పైన మీకు ధ్యాస.. : ధన్యోస్మి.

    • @honey4337
      @honey4337 Před 4 lety +2

      వాహ్వా .... బాగుంది అయితే మీకు ఇస్లాం ను పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీవాదననే అరబిక్ లో ఇస్లాం అంటారు మీవాదనలో ఉన్న విషయాన్నే ప్రపంచానికి ఉద్యమ వస్త్రాలుధరించి వివరించి ఇస్లాం ప్రజలను ఆకట్టుకుంది దానిఫలితంగా ప్రపంచం 2వ అతిపెద్ద ధర్మం గా నిలిచింది
      దీనిలోని ప్రధానాంశాలు
      1)ఏకేశ్వరోపాసన (పరబ్రహ్మ ) అరబిక్ భాషలో అల్లాహ్ అంటారు
      Note :-ఎవ్వరూ చూడలేదు కాబట్టి రూపాన్ని ఏర్పరచలేదు
      2)మానవులంతా ఒక్కట( సమానమే ) ఒకేతల్లి తండ్రులకు పుట్టారు అని బలంగా వాదిస్తుంది
      3)ఇది పరీక్షా ప్రపంచం ఇక్కడ పొందిన ఖర్మల ఆధారంగా పరలోకంలో మంచి శాశ్వతమైన జీవితం స్వర్గం లో పొందుతారు
      4)ప్రపంచంలో జవాబుదారితనం తో బాధ్యతాయుత జీవనాన్ని కొనసాగించాల
      తర్వాత నేను నాసృష్టికర్త కుజవాబు చెప్పుకోవాలన్న భావనతో జీవితం గడపాలి
      5)మద్యపాన ,వడ్డీ పూర్తిగా నిషేధించాలి
      ఇలా చెప్పుకుంటూ పొతే చాలాఉన్నాయి

    • @kamalnath3717
      @kamalnath3717 Před 4 lety

      Excellent words.hatsoff to u

    • @venkataramarao6788
      @venkataramarao6788 Před 4 lety

      భక్తి , జ్ఞానం అనే రెండు పాదాలమీద మనిషి నడక అతనికి జీవనయానంలో తోడ్పాటు అందిస్తి నది

  • @tfcmidafriendsforever3112
    @tfcmidafriendsforever3112 Před 6 lety +70

    *నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:*
    నేను జాతకాలు నమ్మను.
    --- అవును అది మీ జాతకంలోనే ఉంది.
    నేను దేవుడిని నమ్మను.
    ---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.
    నాకు దేవుడిని చూపించగలరా?
    ---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.
    ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
    ----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.
    మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
    ---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?
    దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
    ----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా
    దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
    ---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.
    దేవుడిని తలచుకోకపోతే జరగదా?
    --- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....
    *Copied from Unknown source*

    • @bijilisridhar5705
      @bijilisridhar5705 Před 5 lety

      TFC mida friends forever epic fact bro

    • @ramramya55
      @ramramya55 Před 5 lety

      TFC mida friends forever 👏👏👏

    • @sanjayramesh3693
      @sanjayramesh3693 Před 5 lety +5

      పుస్తకం లో అక్షరాలు మిస్ అవ్వడమేంది స్వామి,పుస్తకం ను 100 కాపీలు తీయగలం మరి మీ ప్రసాదాన్ని 100 కాపీలు తియ్యగలరా

    • @sureshnaidu6118
      @sureshnaidu6118 Před 5 lety

      సంభాషణ చాలా బాగుంది

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 Před 5 lety +9

      @@sanjayramesh3693 విత్తనాలను ప్రసాదంగా పెడితే మీకు కావాల్సిన అన్ని కాపీలు తీయొచ్చు
      ఆయన చెప్పిన దాంట్లో అర్థం దేవుడు చూస్తాడు అని అర్థం
      ఇప్పుడు మనకు దొరుకుతున్న ఆహారమంతా కాపీ తీయబడినవే కదా

  • @muralikrishna6027
    @muralikrishna6027 Před rokem +1

    Babu gogineni garu good person hats off you sir ee donga swamula bharatam pattandi

  • @swarnasrinivasarao1976

    బ్రహ్మం గారి శిష్యరికం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి.

  • @bestcarcare1734
    @bestcarcare1734 Před 4 lety +8

    You're always right sir

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 Před 4 lety +6

    నమ్మిన వారిని సృష్టించింది భగవంతుడే అసలు నమ్మకం లేనివారిని సృష్టించింది కూడా భగవంతుడే ఆయన ఇద్దరిని వాడతారు ఇద్దరితో ఆడతారు ఆయన Eప్పుడు ఎవరితో ఎలా ఆడతారు తెలుసుకోవడమే చాలా కష్టం ఆయనను ప్రేమించి అర్థం చేసుకోవడం మాత్రం చాలా తేలిక

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @nareshk8138
    @nareshk8138 Před 3 lety +4

    Jai gurudheva
    💐💐💐🙏🙏🙏👌👍

  • @vineethbanna6805
    @vineethbanna6805 Před 6 lety +28

    Gogineni motivating this generation and giving clarity hatsoff

    • @srujanpalavarapu1520
      @srujanpalavarapu1520 Před 2 lety

      Half knowledge gaadu

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Před rokem +1

      @@srujanpalavarapu1520 తమరు చెటాక్ knowledge అని తెలుస్తుంది.

    • @srujanpalavarapu1520
      @srujanpalavarapu1520 Před rokem

      @@Ignaz.Semmelweis okasaari aayana vedios anni chudu, aayana meedha neeku vunna knowledge ento telusthadhi

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Před rokem +1

      @@srujanpalavarapu1520 గత 3 యేళ్ళుగా చూస్తున్నా,చూసి చాలా నేర్చుకున్నా,దేవుడు,మతాలు నన్ను ఎంత మోసం చేసినాయో తెలుసుకున్న,మనసు పెట్టి చూస్తే నీకూ అర్థం అవుతది.

    • @srujanpalavarapu1520
      @srujanpalavarapu1520 Před rokem

      @@Ignaz.Semmelweis Devudini science ni veru chesi matladinappude aayanaki vunna knowledge ento ardham aindhi le. RGV ni BABU GOGINENI ni hype cheyatam aapandi brother. Inka enni rojulu!!!

  • @anjaneyulreturns7541
    @anjaneyulreturns7541 Před 5 lety +41

    గోగినేని సృష్టి ముందా సైన్స్ ముందు ఒకసారి చెప్పు బాబు

    • @venugopalmmvp
      @venugopalmmvp Před 4 lety +1

      Both are different concepts not to be compared

    • @venugopalmmvp
      @venugopalmmvp Před 4 lety +3

      Science is for explanation of what happened and creation is beginning of something and how can those be compared

    • @ravirajakadamba8398
      @ravirajakadamba8398 Před 4 lety +1

      Asalu sprusti ante arthame thelvani vallu kudaa questions veyadam vidduram 🤦

    • @RamanaReddy-hz6tq
      @RamanaReddy-hz6tq Před 4 lety +1

      Yentra.. bocchulo prashna....

    • @kkesavarao112
      @kkesavarao112 Před 4 lety +3

      Goginenni first

  • @swaminathakrishnapingale2695

    నేను చిన్నప్పుడు అంటే పదేళ్ల వయసులో (1963) మా ఇంటి దగ్గర వాళ్ళ ఇళ్లలో పాత ప్రతులని చదివాను, అంటే అప్పటికే 30/40 సంవత్సరాల ముందరివి. అందులో కొన్ని విషయాలు నాకు గుర్తు. ఆడవాళ్ళు, మగవాళ్ళు సంప్రదాయ వస్త్రాలకు బదులు గొట్టాల లాంటి దుస్తులు ధరిస్తారు, ఇంటి దగ్గర సులభంగా దొరికే నీళ్లను డబ్బులిచ్చి కొనే గతి వస్తుంది, ఇండియా సహితంగా చాలా దేశాలు విధవ స్త్రీల నాయకత్వం లో ఉంటాయి, ఇటువంటి విషయాలు. కానీ ఆ రోజుల్లో ఫ్యాషన్ దుస్తులు లేవు, ఇందిరా గాంధీ P M కాదు, నీళ్ళు కొనుక్కునే స్థితి లేదు.

  • @sandeepkadiri3450
    @sandeepkadiri3450 Před 3 lety +1

    మనకి వెస్ట్రన్ కల్చర్ ఎందుకండి బాబు, మీ లాంటి వాళ్ళ వల్లనే బ్రిటిష్ వాళ్ళు మన మీద దండయాత్ర చేశారు మన సాంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోండి బాబు గారు.

  • @ranicreativeworkdesigns4140

    i want to become your student sir. regular i am watching your videos, very interesting 🙏

  • @RMN711
    @RMN711 Před 6 lety +25

    Babu sir has great discern to tackle these sensitive beliefs in our secular country...

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 Před rokem

    బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజాలు అయినాయి ఆయన అవతార పురుషుడు

  • @lathavarambramhaiah7202
    @lathavarambramhaiah7202 Před rokem +3

    జై వీర బ్రహ్మేంద్ర స్వామి కి జై,,,,,‌, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,

  • @raghuram6339
    @raghuram6339 Před 4 lety +22

    Brahmam garu Manchi chepparu ....

    • @yamunadudyala704
      @yamunadudyala704 Před 3 lety +1

      కొన్ని సం.ల తరువాత నీ ముని మనుమలు , మనుమరాలు బాబు గోగినేని నమ్మరు,ఆ!, ఆయన అలా మాట్లాడటం మేము చూడలేదు వినలేదు మేము నమ్మము అంటారు.
      ఈనాస్తికులు ప్రజలలో భక్తిభావమునుత్రోసిపుచ్చి ప్రజలను నాస్తికులుగా చేస్తున్నారు. వీరుకి , మతోన్మాదులకు తేడ లేదు.
      అన్నింటికీ ఆధారాలు కావాలి.అ నీ మూఢత్వం.
      మన తరం వారి సంఘటనలు, విషయాలు రాబోయే తరం వారు కూడా నమ్మరు.
      వాదనతో రాదు, ఏదైనా సాధన చేయాలి.
      భగవద్గీత పూర్తిగా చదువు మంచి గా అర్థం అవుతోంది.

    • @nature4887
      @nature4887 Před 2 lety

      😂😂

  • @veskala
    @veskala Před 5 lety +11

    జనవిజ్ఞాన వేదికలు మంచివే, మూఢనమ్మకాలను తొలగించడానికి తోడ్పడండి సోదరా. అంతేకాని మనిషిగా పుట్టి భగవంతుని స్థాయి కి చేరినవారు ఎందరో మహానుభావులు మన కర్మభూమిలో ఈ భరత ఖండం లో పుట్టినారు సోదరా ఇది నిజం. ఏ రుజువులు నా కళ్ళ ఎదురుగా లేకపోయినా నేను నమ్ముతాను.

  • @vinnu0187
    @vinnu0187 Před 2 lety +31

    Babu's smile.... He is killing it .. 😂😂

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 Před 3 lety +1

    ప్రస్నిచే హక్కు ఎవరికైనా ఉంది గోగినేని అపరమేదవి

  • @syamkumargara7289
    @syamkumargara7289 Před 4 lety +60

    Center old person has no knowledge he became fool in front of all

  • @sivachandrasekhar2927
    @sivachandrasekhar2927 Před 6 lety +48

    Ayyo 1947 lo freedom vasthundhi ani ayana cheppinappudu inka anni years fight endhuku Subash Chandra Bose ni kolpovatam deniki

    • @himambhishaik7944
      @himambhishaik7944 Před 5 lety +5

      Superb point

    • @etikalabalureddy4755
      @etikalabalureddy4755 Před 4 lety +6

      Ayna future lo vasthada ani chepudu ,1947 ani year chepaledu

    • @iamnode2088
      @iamnode2088 Před 4 lety +6

      nuvvu cheindhi ella vundhi
      doctor 9months baby vasthundhi antea nee baryani nuvvu baby ni kanaku baby air lo nundi vasthundhi

    • @Rameshkumar-yu7sj
      @Rameshkumar-yu7sj Před 4 lety +3

      Aa time lo braham garu cheppindi varu nammaledu.. Or appudu brammagari gurinchi telise media ledu OK na

    • @mohanachuthvarma6478
      @mohanachuthvarma6478 Před 4 lety

      vasthundi annaru ...........vachindi .........so ela vacihndi anedi history ......ayana 1947 lo vasthundi ani chepparu jarigindi anthey kani ....ila yddalu jaruguthayi intha mandi chanipotharu ani motham chepparu.

  • @nandeeshanandeeshaga6023

    Babu super

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం

  • @mahendharreddy2435
    @mahendharreddy2435 Před 4 lety +40

    దేవుడు ఉన్నడనెవారు బ్రహ్మగారికాఙ్ఙణం నంమ్ముతారు,దేవుడు లేడుఅనేవారు స్తెన్స్ నమ్ముతారుకధ మరి ఈరోజు స్తెన్స్ &టెక్నలజీ ఏమ్తెంది.

  • @sridharandukuri2732
    @sridharandukuri2732 Před 4 lety +52

    ఇప్పటి కరోన పరిస్థితులలో బాబు గోగినేని లాంటి అజ్ఞానులు మన సంస్కృతి గురుంచి తెలుసుకోవాలి. వీళ్ళు భారతీయ సంస్కృతి మీద విషం చిమ్ముతున్నారు.

    • @npkdsrtv1596
      @npkdsrtv1596 Před 4 lety +2

      ఈ మధ్య గోగినేని ఎటుపోయిండో! సైన్సుచూపించ మన్నారు కదా! కరోన గూర్చి ఏమంటారో?

    • @rameshchinta2352
      @rameshchinta2352 Před 4 lety

      ఆలా ఏమి లేదు

    • @Harishmedala123
      @Harishmedala123 Před 4 lety

      Brahma sontha kuthuritho sex chesadu
      czcams.com/video/c7-g86DdmDA/video.html
      czcams.com/video/IE94pQdUlOA/video.html

    • @sridharandukuri2732
      @sridharandukuri2732 Před 4 lety

      Madam ఆధారాలు లేకుండా సమంజసం కాదు. మనకు తెలిసిన విజ్ఞానం (మన సంస్కృతి కోసం ) సముద్రంలో నీటి బొట్టు లాంటిది. తృప్తి దేశాయ్ లాంటి వారు కోర్ట్ కు వెళ్లారు. ఈ మధ్య దొంగతనంగా వైన్ అమ్ముతూ పట్టుబడింది. ఇటువంటి వారు దేశసంస్కృతి ని ఎగతాళి చేసారు.

  • @simharajusrinivas6602
    @simharajusrinivas6602 Před 8 měsíci

    భూమి ఆకాశము కలిసున్నాయని ఇలాగనే ఒకప్పుడు వితండవాదం చేసినారు.
    భూమి గుండ్రంగా లేదని ఇలాగనే వితండవాదం చేసినారు.
    నిరూపించేవారు వారి ఎదుట పడినప్పుడు ఆయనకే తెలుస్తుంది.

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Před rokem +1

    స్వామి వీరబ్రహ్మేంద్ర గారు రచనల మీద రీచార్జ్ సెంటర్ నెలకొల్పండి ప్రజలకు సత్యాన్ని ప్రబోధించడం భారతదేశ గౌరవాన్ని పెంచడమే వేమన గారు రచనలు విశ్వవిద్యార్థులగినట్లుగా చేయడం మంచిదే దానిమీద పరిశోధన చాలా గొప్పది. అంతేగాని దాన్ని ఆటంక పరచడం కేవలం కొందరు చేస్తున్న స్వార్థపూరితమైన తప్పు జై భారత్

  • @sumanthkumar846
    @sumanthkumar846 Před 6 lety +47

    Hi sir Prayer oils meda kuda oka debate pattandi SIR please

    • @Biotechie_Concepts
      @Biotechie_Concepts Před 6 lety +2

      sumanth kumar Superb question broo👌👌

    • @sudheer4877
      @sudheer4877 Před 6 lety +4

      sumanth kumar pasterlu Medha kuda cheyandi

    • @giridh85
      @giridh85 Před 6 lety +5

      gogineni sir pastors tho discussion petandi dhammu unte

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 6 lety +3

      Oils and magics thappu akramam ani entho mandhi Christiansey enno complaints ichchinaa kooda evvaroo maatladaledhu....Gogineni gariki ee falthu prasnalu vesi rechchagottina aayana eppudu respond avvalno thelvani Manishi emi kaadhu....evarini eppudu nanga cheyyalno appati daaka undundri.... Christians meedhiki antha urukudu endhuku.....mana thelivi thakkuva thanam gurinchi entha goppalu cheppukuntaa..entha Foreign technology theeskochchukuntey emi upayogam......

    • @user-pg5ij1wk3d
      @user-pg5ij1wk3d Před 4 lety +2

      Pichina kodukuli samadhanam chepparu.. nijam oppukoru.. science ni nammaru

  • @ummaheer
    @ummaheer Před 6 lety +12

    I love you thinking G babu

  • @thesignofsmart306
    @thesignofsmart306 Před 2 lety +2

    Superb babugaaru

  • @remadelaremidalalingiah6511

    లేదు గాంధీ గురించి బ్రహ్మం గారు చెప్పలేదు అది కల్పితం

  • @SharukKhan-uu4wh
    @SharukKhan-uu4wh Před 6 lety +15

    మాహ నూస్ మూర్తిగారి మా అభినందనలు 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @venkateshwaralukanduri6386
    @venkateshwaralukanduri6386 Před 4 lety +22

    సైన్స్ కీ ఆధ్యాత్మికతకూ పోంతన కుదరదు
    సైన్స్ నిరూపించి చూపించమంటుందీ
    ఆధ్యాత్మికత అనుభూతికీ .అనుభవానికీ
    సంబంధించిన గొప్ప అంశం.
    మహా మహి మాన్వితులైన మహోన్నత మైన
    అధ్యాత్మిక వ్యక్తుల గురించి తప్పుగా విమర్శించే
    వారితో మనం వాదించటం వ్యర్ధం

  • @gurumaharajugayathri6184

    మీరు చాలా బాగా criticise. Chestharu. దీని వల్ల దేశం, next prapacham sari ఐనా దారిలో ఉంటుంది.

  • @mrbatchu
    @mrbatchu Před rokem

    మూర్కులతో వాదన అనవసరం....సరిగ ప్రయత్నం చేస్తే మన దేవుళ్లను మన కళ్లతో చూడొచ్చు.....నేను చూసాను