మహాభారతంలోనే ఇంటర్‌నెట్ ఉందా ? | Internet existed in the days of Mahabharata | Special Big Debate

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2018
  • For Latest News Updates :
    ☛ Subscribe us : goo.gl/MkmvFW
    ☛ Like Us On : 10TVNewsChannel
    ☛ Visit us : www.10tv.in/
    ☛ Follow us : / 10tvnewschannel
    ☛Circle Us On : plus.google.com/+10TVNewsChannel
    Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    #mahabharat #iNTERNETINMAHABHARAT #BABUGOGINENI #MahabharatChronicles
    Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 2K

  • @gopudivya8363
    @gopudivya8363 Před 5 lety +21

    Babu garu and ramesh garu rocks

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 Před měsícem +7

    మతతత్వం అంటే ఈ సార్ ను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది....ఆధారాలు లేనివి అసత్యములను నమ్మితె దేశం అభాసుపాలు అవుతుంది తప్ప అభివృద్ధి లోకి ఎన్నటికీ రాదు 👍 👍

  • @himandisatyanarayana8042
    @himandisatyanarayana8042 Před 2 lety +22

    Babu sir awesome knowledge.

  • @rameshthirusiddharth5730

    Jayaho Ramesh Sir

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Před 6 lety +56

    *Ramesh Garu* ...Chala chakkaga chepparu

  • @sunconurebirdswallah
    @sunconurebirdswallah Před 2 lety +32

    After babu enters the show then only real show will be started 😍

  • @ajayuppada
    @ajayuppada Před 4 lety +11

    ఇంటర్నెట్ ఉంటే మరి ఇప్పుడు ఆ నెట్వర్క్ ఏమైంది .మొత్తం INFRASTRUCTURE ఏమైంది.

  • @gudipatinarasimharao536
    @gudipatinarasimharao536 Před 5 lety +9

    బుద్దుడి బోధనలను ఎలా అయితే మావి అని చెప్పి కలిపేసుకుని కుట్ర చేసినట్టుగానే.. ఇపుడు నూతన ఆవిష్కరణలన్నీ వేదాలలో ఉన్నాయని చెప్పడం వాటిని కూడా ఆక్రమించుకున్న గొప్పవారిగా అనిపించుకోవాలని నేటి మొళి బ్యాచ్ ప్రయత్నం...

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 6 lety +64

    Anchor గారికి నమస్కారాలు.కులాల విషయం ఎత్తగానే ఆయనను గొంతు పెంచి వారించి Debate ప్రక్కదారి పట్టకుండా కాపాడారు.మీలాంటి anchor ఈ రోజుల్లో ఉండరు.ఇప్పుడున్న anchor లు డిబేట్ దారితప్పుతున్నా TRP ల కోసం మరికాస్త ఆజ్యం పోసేవాళ్లే ఎక్కువ.

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 Před 3 lety +2

      Yes

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 Před 3 lety +1

      @@anumandlahimabindu5239 🙏🙏🙏🙏o🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 Před 3 lety +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 Před 3 lety

      O🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏o🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreekedareswaratraders6226
      @sreekedareswaratraders6226 Před 3 lety +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunkumarkote9091
    @arunkumarkote9091 Před 4 lety +13

    మరి రాఫెల్ ఎందుకు ఫ్రాన్స్ నుంచి కొన్నారు... మన దగ్గర ఉన్నాయగా...

    • @thothajawala6225
      @thothajawala6225 Před 4 lety

      మన దురదృష్టం దేశంలో science పట్ల అవగాహన పెంచకుండా , ప్రపంచంలో ఎవడు ఎమీ కనిపెటిన ఇది ఎప్పుడో మేము వడెసము సొల్లు మాటలుతో కాలం గడిపేస్టునారు

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 Před 3 lety

      @@thothajawala6225 కరెక్ట్

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 10 dny

      🤣🤣🤣🤣🤣🤣🤣💯💯💯💯

    • @bspmediahouse
      @bspmediahouse Před 10 dny

      Rice enduku tintunnav ante

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 Před rokem +3

    కరెంట్ లేని కాలంలో ఇంటర్నెట్ ఏంట్రా బత్తాయి.
    కనిపెట్టిన ప్రతీది మేము ఎప్పుడొ కనిపెట్టామ్ అని చంకలు గుద్దుకోవడం ట్రెండ్ అయిపొయింది.

  • @bssrikanth3137
    @bssrikanth3137 Před 5 lety +19

    Ramesh garu, nice

  • @vikramvicky4435
    @vikramvicky4435 Před 6 lety +56

    Excellent Ramesh gaaru and Babu Gogineni gaaru.....

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety

      వరస్ట్ నా కొడుకులు

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 Před 2 lety +29

    గిరిధర్ గారు ....... మన దేశంలో పాత కాలం నుండి ఉన్నదీ ... మంచి కుటుంబ వ్యవస్థ మాత్రమే ఉన్నది.

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Před 2 lety +8

      Bahu bharyatyam ledaa, Brahmanulaku bharyalanu pandabettina cheritra ledaa

    • @venkateswarluneppali1992
      @venkateswarluneppali1992 Před 2 lety +5

      @@danielrajusavarapu4752 బైబిల్ లో చెప్పిన విషయాలు ఇక్కడ చెప్పమాకు మీ యేసు కదా అలాంటివి చెసేది

    • @Dronaa879
      @Dronaa879 Před 2 lety +1

      @@venkateswarluneppali1992 😂😂 avna esu gopikalanu lovers cheskunnadu,. Inkodi baryanu adhi bakthudi baryanu love chesi trap cheyatam yese chesindu..
      Muni baryalanu chusi chollu kaarchukundi yese..,
      Puttinchina kuturne pelli chesukundi swayanaa yese..
      Maaru vesamlo vachi atyaachaaralu chesindhi yese 😂😂🤣🤣

    • @venkateswarluneppali1992
      @venkateswarluneppali1992 Před 2 lety

      @@Dronaa879 గోపికలను లవర్స్ ని చేసుకున్నాడా అరే బాబు మైండ్ కానీ దొబ్బిందా ఏంటి రా అయ్యా నీకు

    • @Dronaa879
      @Dronaa879 Před 2 lety +1

      @@venkateswarluneppali1992 padhaharu Vela gopikalu oka radha evaru babu

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 Před 3 lety +48

    మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉంది అన్న ఆలోచనే ఒక బూతు ఆలోచన..దివ్య దృష్టి అంటే అర్ధమే వేరు...

    • @villageworld3195
      @villageworld3195 Před 4 měsíci

      నీకు తెలుసా
      కాదు అని నిరూపిస్తావా?

    • @emperormeiji1868
      @emperormeiji1868 Před 4 měsíci +4

      @@villageworld3195 yes spiderman entha nijamo mahabharatham jarigindhanadam kuda anthey nijam

    • @ego841
      @ego841 Před 3 měsíci +2

      ​@@villageworld3195 hinduism eeh pedda buthu... Malli nv andulo nerupupista antunnavq😂😂😂😂....

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 Před 3 měsíci

      ​@@ego841avunu peddha peddha buthu book (Bible) meeru intha kanna yem matladataru 😅😅😅

    • @Bluray786
      @Bluray786 Před 3 měsíci +2

      లిపి లేని కాలంలో ఇవన్నీ ఎక్కడ రాశారు. BC 9 వ శతబ్దo లో లిపి రావడం భక్తి మూవ్మెంట్ రావడం గ్రంధాలు ప్రింట్ రావడం స్టార్ట్ అయ్యాయి. రామాయణం 17 లక్షల సంవత్సరాల భాగవతం 5 వేల సంవత్సరాలు క్రితమే జరిగితే అప్పుడు ఈ గ్రంధాలూ ఏ భాషలో రాశారు. అంతా కల్పిత గ్రంధాలు. ఒక కులం మనుగడకోసం కోసం రశుకున్నవి.

  • @surendrababu1925
    @surendrababu1925 Před rokem +12

    బాబు గారు మీరు సూపర్ 👍

  • @princeamar4363
    @princeamar4363 Před 3 lety +11

    Babu gogineni Sir ur genius

  • @SN17987
    @SN17987 Před 6 lety +53

    పిచ్చికి , వోట్ బ్యాంక్ రాజకీయాలకు పరాకాష్ట ఇది...ఈ డప్పులు కొట్టుకోవడం ఒక మత వర్గాన్ని మూఢత్వంలోకి నడిపించడం , వాళ్ళను సైన్స్ కి దూరంగా జరిపి వాళ్ళ ను మూఢత్వం వైపు తిప్పడం....నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అని....ఊహ కథలు ఎప్పుడూ నిజాలు కాదు...కష్ట పడి కనిపెడితే తప్ప...మళ్ళీ కని పెట్టినవాడికి నేనే చెప్పాను అనడం....వాట్ ఎ ఫ్యూలిష్ నెస్.

    • @postwala2667
      @postwala2667 Před 6 lety +1

      Ooha science kadaa? thats a first step for the invention. Oohey lekunda how can you conceptualize something? Mahabharatam lantidi oka 5000 years lo human ela vundabothundo edaina oka Sci-fi vrayachu kada nuvvu, mi gogineni? oka 5000 savathrala katha chepochu kada. Appudu sahityanni /Science ni separate chedham. sagam telvulatho samputhunarra - antha mike telusu, mi kantey mundu puttina vallu, vallaku em telvadu anukuntunaru. Migtha vallu piccha nayallu anukuntaru. Space ki velley vallu iroju kondaru untey, kadupu ninda tina leni vallu, kuda unnaru. Aroju rajulu undey, iroju tribals unnaru....Syam rao - mana oori charithralu entha ledanna 500 years untadi - manalo entha mandiki ah history telusu? Vallu em bhattalu veskunaru, valla tools entivi, nagali eppadidi?

    • @krishkrish7868
      @krishkrish7868 Před 6 lety

      bradhar puravam pushpakavimanamvumdha leadha thealusukomdi

    • @prudhvijag1595
      @prudhvijag1595 Před 6 lety

      +Sanju Baba orie mental yadava, dani technology cheppalra chaduvu leni yadava, Aditya 369 choosava? Ante time machine maname kanipettinatta? Oohalaki sastraniki teda telayani yadavallara

    • @junimyera6951
      @junimyera6951 Před 6 lety

      Syam Rao darling ur right

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 Před 3 lety

      ఏదైనా అది మనవాల్లే చేశాంటే అది సిగ్గపడాల్సిన విశయం

  • @samthumati4091
    @samthumati4091 Před 2 lety +10

    Babu Gogineni garu is a highly educated man.

  • @madhumadhu-tx2tf
    @madhumadhu-tx2tf Před 4 lety +7

    Babu sir rockzzz

  • @satyavaraprasadtotharamudi4823

    పనికిమాలిన వెదవలను నాయకులు గా ఎన్నుకుంటె మనం ఇలాటి టిబెట్ లెపెట్టుకొవలి

    • @true.Indian.216
      @true.Indian.216 Před 4 lety

      Well said bro

    • @showstopper4172
      @showstopper4172 Před 3 lety

      @sangers balakrishna quadratic formula Indian kanipedithey? Lokam lo anni bhaarateeyuley kanipettaaraa? Idhem vidduram??? Columbus america nu kanugonnadu, antey columbus lokam antha kanipettada? Picchi pooku modi logikkulu bjp vedhavalaku cheppu.. logic unnollaku kaadhu.. neeku chaduvu cheppinchina amma nannaku dabbu nashtam thappa nuvvu nerchukunnadhi emi ledhu..

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 Před 3 lety

      U r right

    • @prabhakarkokkera8
      @prabhakarkokkera8 Před 2 lety

      అందుకే అన్నారు పువ్వుగాళ్ళను 🍊బత్తాయి గాళ్ళు అని

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 10 dny

      💯💯💯💯💯

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy Před 6 lety +21

    Very poor audio n video quality ...plz improve

  • @MJLN12
    @MJLN12 Před 2 lety +7

    అరె స్వామి ఊహలకు - వాస్తవాలకు తేడా తెలుసుకోండి.ముందు ఊహలు,కలలు కనటం సాధారణం.వాటిలో కొన్ని పుస్తకాలు గా రావటం జరుగుతాయి.అవి వాస్తవ రూపం లోకి రావచ్చు రాకపోవచ్చు.అన్ని మన మే కనిపెట్టాము అంటే ప్రపంచం మనలను చూసి నవ్వుకుంటుంది

  • @prakash8403
    @prakash8403 Před 6 lety +68

    ఒరేయ్ సవట ల్లారా internet మహాభారతం టైంలో ఉంటే మరి ఈ మద్యలో ఏమై పోయిందిరా

    • @TPL2309
      @TPL2309 Před 4 lety +2

      యండమూరి వీరేంద్రనాధ్ “ తులసీదళం” లో
      లాగా మెదడు స్థానంలో బ్యాటరీ ఉంది.

    • @rajakatadi9672
      @rajakatadi9672 Před 4 lety

      Mydalo bukapala valla...nimte numu

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 Před 4 lety +3

      Ore British yedava...

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 Před 4 lety +2

      @Yeshwanth Dulla Anna Cristian British vadu Mana deshani akraminchukoni Mana sampadani nidhulanu dochukoni Mana valani champi Mana deshani Sarva nasanam chesina Cristian British gunta nakkalu...

    • @venkateshwarlupittala3092
      @venkateshwarlupittala3092 Před 3 lety +2

      ఏవైనా పిట్టలెత్తకు పోయాయేమో

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 Před 6 lety +17

    అరె పూక వేదాలు పురాణాలు గ్రంధాలు ఊహాజనిత కథలు చరిత్రనే కాదురా అంటే సైన్స్ అంటె ఎట్ల .......

  • @prabhakarj931
    @prabhakarj931 Před 6 lety +14

    Internet ante emiti? Divya drushti kadu. Interconnection of computer networks. Computer lekunda internet saadhyama?

  • @ofapoint7391
    @ofapoint7391 Před 2 lety +11

    ఈలాటి చర్చల కు చాలా సమయం ఇవ్వాలి

  • @midithipatisrinivasurao4905

    Very good debate sir science and the history is correct 💯 congratulations both of you Babu gogineni garu and k.krishna garu🙏👌🌷💐

  • @hamedmd8974
    @hamedmd8974 Před 6 lety +86

    tripura cm ku brain dobbindaaaa.....

    • @samuelpaul3061
      @samuelpaul3061 Před 5 lety +6

      Avunu endukante aa makhalowde gadu matha jadyam vunna bjp lanjodku kada.

    • @bandarusrinath4646
      @bandarusrinath4646 Před 2 lety +2

      Ignorance has a blinder religion. What's written in hindu scripture is all true.

    • @muralij4951
      @muralij4951 Před 2 lety +6

      @@samuelpaul3061 నీ తాత ముత్తాత లు ఏమి పరాయి దేశం నుండి వలస వచ్చిన వారు కాదు, నువ్వు తిట్టిన ప్రతి తిట్టు హిందువులుగా బ్రతికిన నీ తాత ముత్తాత ల ను తిట్టినవ్, ఆ పాప పరిహారం ఖచ్చితంగా అనుభవిస్తవ్

    • @soundaryam1456
      @soundaryam1456 Před 2 lety +2

      నీకు దొబ్బింది

    • @kak971
      @kak971 Před 2 lety

      @@muralij4951
      నచ్చినోడు చేస్తే నొప్పి లేదు అంటారు అలా ఉంది నీ సోది
      1946 lo దేశాలు ఉనికి లో వచ్చాయి
      అంతకుముందు బలం ఉన్నవాడిదే రాజ్యం బలం ఉన్న వాడు ఏ దేశాన్ని అయినా ఆక్రమించుకునే వారు ఇక్కడ వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు
      బ్రిటిష్ సామ్రాజ్యం 50 దేశాల మీద పరిపాలించింది
      ఢిల్లీ సుల్తానులు ని ఓడించి పరిపాలించింది బాబర్
      అంటే ఒకే ధర్మాన్ని అనుసరించే వారు మధ్య యుద్ధం
      ఇక్కడ ధర్మ యుద్ధం కాదు భూమి యుద్ధం
      అంటే రాజ్యం కోసం పోరాడిన వారు
      ఇటు ఇండోనేషియా వరకు అటు ఇరాన్ వరకు హిమాలయ శిఖరాలు నుండి శ్రీలంక వరకు భారతీయ సంస్కృతి కనపడుతుంది
      విజ్ఞానం టీవీ డిబేట్స్ ద్వారా మీడియా ద్వారా రాదు సోదరా
      Authentic హిస్టరీ బుక్స్ చదివితే జ్ఞానం పెరుగుతుంది
      నిన్ను I do to kya అడుగుతున్నాను ఏ ఒక్క పుస్తకం అయినా పూర్తిగా చదివావా? పుస్తకం ముట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పు?
      నీలో నీతి నిజాయితీ మానవత్వం ఉంటే నా ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా ఇస్తావని ఆశిస్తున్నాను.
      Good luck

  • @amalkiran832
    @amalkiran832 Před 6 lety +9

    Indians need to live in the present now.
    Ancient India was great and I'm extremely proud of it. It was technologically advanced as compared to other countries of that time.
    How long will we live in the past ? Indians no longer have originality. We are a poor imitation of the West. Still under the influence of colonial rule.
    Only when we live in the present and have a vision about our future will we be the greatest country in the world again.

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před 2 lety +35

    పుస్తకాల్లో ఉన్నవి నమ్మము, ఎవరయినా యోగి, ఋషి, చెబితే నమ్మము, మనము స్వయంగా తెలుసుకొనే ప్రయత్నం చేయము.
    మరి ఎలా చెబితే నమ్ముతాము.

    • @mogudampallysrinivas8086
      @mogudampallysrinivas8086 Před 2 lety +3

      Proof is must bro

    • @srinugedala2118
      @srinugedala2118 Před 2 lety

      Jay Sanatan Dharm

    • @RMadhu-lj1kf
      @RMadhu-lj1kf Před 2 lety +1

      Bible లో ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి నడకకు దారి ఇచ్చింది అంటారు అది నిజమని నమ్ముతారు, మన గ్రంధాలు గుళ్ళు గోపురాలు సజీవ సాక్ష్యాలు కానీ ఒప్పుకోరు

    • @darsinarayan6107
      @darsinarayan6107 Před 2 lety +1

      @@RMadhu-lj1kf adhi kuda mana మహాభారతంలో కాఫీ కొట్టారు ఎర్ర సముద్రం దరి గురించి

    • @sagkala
      @sagkala Před rokem +1

      Proof kavali cheppindi chadivindi ela nammali right bro kanipettaru proof vundi chusamu travel chesamu pushpaka vimanam edi yekkina vallu yekada asala vimanam yekkada

  • @naiduappala4974
    @naiduappala4974 Před 6 lety +9

    Babu sir is always correct correct correct

  • @veeru483
    @veeru483 Před 6 lety +35

    మన మహాభారతం గొప్పదని చెప్పడానికి ఇలాంటి చిల్లర గొప్పలకు పోకూడదు.ఇప్పుడు ఇంటర్నెట్ మహాభారతంలో లేదు అంటే ఏమైనా నష్టమా.

    • @rakeshrakeshgoud4816
      @rakeshrakeshgoud4816 Před 4 lety +1

      Correct

    • @true.Indian.216
      @true.Indian.216 Před 4 lety

      Well said bro

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety

      ఎస్

    • @Prasad7061
      @Prasad7061 Před 4 lety +1

      Adi nuvvu 18 purana lu, vedam chadivi, mana bharath desam lo
      Adbhuthanga nirminchabadina science ku and manushula ku kuda andalenatuvanti devalayam shilpa nirmanalu unnaayi.
      Kabatti hinduvullara miru hindu grandalu mottam chadivi, mana bhrath desam lo unnatu vanti pradesamulu chusi, eee chachu hetuvadula matalani vinand

    • @revolutionworld4408
      @revolutionworld4408 Před 4 lety

      @@Prasad7061 శిల్ప కళ ఉంది కానీ ఇంటర్నెట్ లేదు.

  • @amurthy762
    @amurthy762 Před 4 lety +30

    భారత దేశం లో అతిపెద్ద నిర్మాణాము కులము...
    కులము అనే వ్యవస్థ ఎప్పుడైతే కులిపోదో ఎప్పుడైతే మన మధ్య నుంచి తొలగి పోతాయి యో అప్పుడు మన దేశములో అనేకమైన ఆవిష్కరణలు చూడవచ్చు...
    జై హింద్

    • @chilumurirajanikanth38
      @chilumurirajanikanth38 Před 2 lety

      First reservation lu teeseste vadulipoddi

    • @shivasri26
      @shivasri26 Před rokem +3

      @@chilumurirajanikanth38
      Kulam unnanduke reservations.
      So, kulalu theesesthe reservations avasarame undadhu.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 10 dny

      💯💯💯💯💯

  • @amzadbaba5552
    @amzadbaba5552 Před rokem +8

    Babu garu milanti vallu,,,deshaniki kavali,,mooda nammakalu,,,matha pichchi,,,public ni educate chaysthunnaru,,tq love you♥️🙏,jai bharth🇮🇳

  • @chinnajct
    @chinnajct Před rokem +3

    We need more people like babu sir

  • @amalkiran832
    @amalkiran832 Před 6 lety +28

    We talk about god's and supreme technologies and yet we are still biased about something as trivial as skin color, language and caste.

  • @galeebujannaram8240
    @galeebujannaram8240 Před 6 lety +23

    Ramesh sir is great

    • @jaisrinivas1195
      @jaisrinivas1195 Před 3 lety

      నా కామెంట్ చదువు నాయనా...

  • @user-zu3rw5hd5m
    @user-zu3rw5hd5m Před měsícem +2

    పెద్దాయన.. మొన్నటి దాకా పప్పు దద్దోజనం తిని చదువు అనేది కేవలం బాపనోల్లకే చదువు ఇతరులు చదవకూడదు అని చట్టాలు చేసి ఇక సాంకేతిక అభివృధ్ధి జరగిందంటే అబద్దం కాదా?

  • @venuveerla9984
    @venuveerla9984 Před 10 měsíci +1

    మహాభారతం జరిగింది అని ఎక్కడ కూడా రుజువులు లేవు and అది కల్పిత పురాణం మాత్రమే కానీ చరిత్ర కాదు.
    దయచేసి సహోదారులు గమనించగలరు బాబు గోగినేని గారు is 100% right.
    Mana indians ki avaddhalatho self dabba kottadam e madhya chala ekkuva aindhi.

  • @anjimarkurthi
    @anjimarkurthi Před 6 lety +16

    Ramesh garu super

  • @SubhashTrends9
    @SubhashTrends9 Před 6 lety +31

    Maha Bharatanatam mottam oka creative story only....

    • @androidgamerpro2013
      @androidgamerpro2013 Před 6 lety +4

      Subhash Savara can u prove that with exact proofs until then don't talk u have no wright .kaluu leva veli chudu samudram lo Dwaraka Nagaram avaseshalu eppati ki unai

    • @samuelpaul3061
      @samuelpaul3061 Před 5 lety +1

      @@androidgamerpro2013 ni amma pukulo + ni pendlam pukulo vuntayi lanjodka.

    • @stringpoliticalboss832
      @stringpoliticalboss832 Před 2 lety

      @@samuelpaul3061 nee amma dengaie lanajakodukulu

  • @uniquetelugufactsTPoct0723
    @uniquetelugufactsTPoct0723 Před 4 lety +13

    9:12 Google map panicheyakana ledha signal sariga andhaledha🤪😂😂😂😂😂😂

  • @ajmirabhangilal150
    @ajmirabhangilal150 Před 5 lety +43

    అయితే మీరు ఆ ఇంటర్నెట్ నే వాడుకోండి

  • @srinivaschary5902
    @srinivaschary5902 Před 6 lety +9

    బాబుగోగినేని గారు నమ్మిందే నిజం ఇతగాడు నమ్మకపోతే అంతా అబద్దం....

    • @curioustest8669
      @curioustest8669 Před 5 lety +2

      Emra chary. Me bamanpuku abadhala kathalaku kalam chellindi

  • @BibleUnknownFactsTelugu
    @BibleUnknownFactsTelugu Před 6 lety +15

    Scientific gaa proof lenivi anni solle

  • @pavan.k24
    @pavan.k24 Před 4 lety +15

    Ramesh sir👍

  • @narender2350
    @narender2350 Před měsícem

    Ramesh గారు super గా వివరంగా చెప్పారు

  • @kosanacs5294
    @kosanacs5294 Před 6 lety +33

    Respected Ramesh garu....meeru great & superb.
    You can change the blind people of our country.

  • @sundar_07.
    @sundar_07. Před 6 lety +18

    Another Jaleel Khan😂

  • @ramanareddy3916
    @ramanareddy3916 Před 5 lety +10

    నమ్మిన వారు...నమ్మని వారు...ఈ రెండు సమూహాలకి అనాదిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.ఇదీ అందరికీ తెలుసు.
    అయితే సమూహలోని తొంభై తొమ్మిది శాతం మనుషులు నమ్మకాలకే కట్టుబడి ఉంటారు(సమాజ వారసత్వ బావజాల బానిసత్వానికి లొంగిన వారు.).కేవలం ఒక్క శాతం ప్రజలు మాత్రమె నమ్మకాలకి కట్టుబడరు(సమాజం వారసత్వ భావజాలాన్ని ఎదురించేవారు)
    సమూహా మెజారిటీ ప్రజల భావాజాల ప్రకారమే సమాజం నడక ఉంటుంది.ముఖ్నంగా సమాజం మీద అధికారం కోరుకునే వారు ఆ సమాజం మెజారిటీ తత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు.రాజకీయ నాయకుడు సంఘం సంస్కర్త కాదు.
    మెజారిటీ ప్రజల భావజాలాన్ని వ్యతిరేకించటం కంటే అవగాహన చేసుకోవటం ముఖ్యం మొదట.

    • @MrSuresh1963
      @MrSuresh1963 Před 2 lety +1

      చాల బాగా విశ్లేషించారు

    • @srk3245
      @srk3245 Před 2 lety +1

      Ready garu good
      Politicians very bad

    • @srinugedala2118
      @srinugedala2118 Před 2 lety

      Jay Shri Sanatan Dharm

    • @srk3245
      @srk3245 Před 2 lety +1

      Gedela srinu meeru devudni chusara

  • @raomscommander7809
    @raomscommander7809 Před rokem +5

    Not only that. If satellite-communications and internet were there during Mahabharata time, then why only Sanjay, all queens, princesses and those who weren't in the battle field would have watched the war live. But it didn't obviously happened that way.

  • @bhaskarboss8510
    @bhaskarboss8510 Před 4 lety +29

    babu gogineni super sir

  • @chopparasrinivas5140
    @chopparasrinivas5140 Před 6 lety +14

    Anchor gaaru you need to have presence of mind!!!

  • @ravivasamsetti2536
    @ravivasamsetti2536 Před 4 lety +28

    అంత టెక్నాలజీ మన దగ్గర ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎందుకు ఆక్రమించుకుంటూ రండి మనుషుల్ని మభ్య పెట్టడం తప్ప ఎందుకు పనికిరావు ఇప్పుడికి మన వాళ్ళు ఏమి తయారు చేయలేరు ఏ అంటే ప్రభుత్వాలు సహకరించవు

    • @jaisrinivas1195
      @jaisrinivas1195 Před 3 lety

      నా కామెంటు చదువు నాయనా...

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 Před 2 lety +5

      నలంద విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం లోని books లను తగుల బెడితే అందులోని పుస్తకాల కేటలాగ్ చూపండి అంటే ఎలా చూపించేది.
      ఆస్ట్రేలియా లోని ఒక యూనివర్సిటీ వారు మన సుశృతుని విగ్రహము పెట్టి పూజిస్తున్నారు అంటే మీరు నమ్మే స్థితిలో ఉన్నారా. విదేశస్తుల ను నమ్మే మీరు ఏం చేస్తున్నారు.internet హాస్యాస్పదం ఏం లేదు. కృష్ణుడు దూరదర్శన్
      లో సుభద్ర చూడడము పుస్తకాల్లో ఉంది

    • @monanethi503
      @monanethi503 Před 2 lety +2

      @@patnamseshadri3886
      నిజాలు అర్థం కావాలంటే..
      పబ్లిక్ కి news మాత్రమే యివ్వండి..
      రాజకీయం చేయద్దు..
      కొండ నాలుకకి మందు చందాన..
      బీజేపీ, అండ్ rss వారూ హిందుత్త్వం మీద పేటెంట్ తీసుకున్నట్లుగా
      పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు..🙏

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Před 2 lety +2

      Arya brahmanula ku kattu kathalu vrayyatam lo goppavallu

    • @publicvoice9826
      @publicvoice9826 Před 2 lety

      @@patnamseshadri3886 మరి బ్రిటిష్ వాడు వచ్చి కాల్చినపుడు , మన దెగ్గర వాడిని ఎదిరించే టెక్నాలజీ లేదా ? బీజేపీ మత రాజకీయాల కోసం కల్పితాలు సృష్టించారా ?

  • @praveensasthri8741
    @praveensasthri8741 Před 4 lety +23

    ఈ మద్య లో ఇంటర్నెట్ పండుగ కి వెళ్లింది.

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Před 6 lety +43

    No proof of Internet in ancient india

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Před 4 lety +4

      Go to bagavath Geetha book... kurukshetra war ni intlo undi chusindi satyabama .Chinna adddam pette lo ..

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Před 4 lety +3

      If you are true hindu ..just know about bagavath Geetha and Ramayana books.. learn the truth

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Před 4 lety +1

      And just know how u r body designed ..and where your life came..learn the indian ancient science .it's shows u

    • @VinodKumar-dt7gt
      @VinodKumar-dt7gt Před 4 lety +3

      In Maha Bharat there is a telepathy, Divya drishti and akashvani this communication started in Maha Bharath,
      This is the Best example for those who talk neglect on Hinduism.

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Před 4 lety +3

      @@VinodKumar-dt7gt Lucha politicians and Lucha Muslim kings and Lucha British destroyed Bharath and Hindu culture

  • @prudhvijag1595
    @prudhvijag1595 Před 6 lety +92

    Babu gogineni is most spantanious, hats off to babu garu

    • @aysaikrishna168
      @aysaikrishna168 Před 2 lety +1

      Babu gurnchi bigboss lone chusam inka debate ki pilchi channel paruvu tiskokandii

  • @pvsnrj
    @pvsnrj Před 2 lety +1

    Excellent program sir . Everyone has the freedom to express their views in any debate . We discuss , we debate , we may differ with others views but end of the day we must decide to respect each other and record good facts of this program. Really first time ever I watched such a program . Giridhar garu, Ramesh Garu Babu goginene garu brought out some interesting views on this subject. Excellent sir
    Dr RAJU P V S N

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Před 6 lety +5

    Swiss bank lo Black money: 70 Indians de Gooppe kada???????

  • @Madhu-wo4lx
    @Madhu-wo4lx Před 6 lety +18

    Science cannot lose ever

    • @mbabireddy2607
      @mbabireddy2607 Před 4 lety

      పెద్దలు,చాల,మాట్లాడినట్టు, మేరు పుట్టిన ppatinunui న్డీ,మాట్లాడండి,చలు

  • @Dilwale78674
    @Dilwale78674 Před 6 lety +4

    Aaa time lo video call undi just remember that ramayanam and mahabarath there is use in finger ring in video call and some boxes open there is looking other place person just watch movies old movies if you think don't have that internet communication that time then how can he showed in movies like that

  • @krishnamurthikajjapu9070

    goood

  • @yellareddy7921
    @yellareddy7921 Před 2 lety +3

    వేదాలలో ఒక శ్లోకం తీసి ఎక్కడ తప్పు
    ఉందొ, చెప్ప గలగాలి,
    గుంపు లో గోవిందా లా మాట్లాడు తారు
    అది తప్పు,

  • @gonesudhakar929
    @gonesudhakar929 Před 5 lety +12

    Ramesh and gogineni super

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety

      దొందు దొందే, ఇండియా ని కించపరుస్తున ఎధవలు

    • @mskarthik81
      @mskarthik81 Před 4 lety

      అలాంటి వాళ్ళే
      ఇండియా కావాలంట
      ముర్కులు

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 Před 3 lety +2

      Yes

  • @srujjanpedapaka740
    @srujjanpedapaka740 Před 2 lety +6

    Excellent Babu Gogineni 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sivasagarvarma2136
    @sivasagarvarma2136 Před 2 lety

    Sir prathidi kantiki kanipinchalani ledu ippudu kanipettina prathi vasthuvu okappudu vunnave

  • @surendrababu1925
    @surendrababu1925 Před rokem +1

    స్వామి స్వామి చెప్పడం కాదు చూపించండి స్వామి చూస్తాము నోటి మాటలు నేను కూడా మచ్చలుగా చెప్తాను

  • @prakashtechintelugu5226
    @prakashtechintelugu5226 Před 6 lety +28

    Super discuss Babu gogineni ,💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love Před 5 lety +8

    భారత దేశం గొప్పతనం (ఏమైనా ఉందనుకుంటే ) ఏంటో మీరే చెప్పండి బాబు గారు

  • @satyanarayanachintalapati6440

    మన వాళ్లు ఏ దైన చెపితే ఉన్మాదులంటారు. ప్రత్యేకముగా మన విద్యని తక్కువగా చూపించటం, ఇతరుల విద్య (మన దగ్గర నుంచి నేర్చుకొని లేదా తస్కరంపబడి) ఏదైనా కని పెడితే దాన్ని వాళ్ళ గొప్ప గా అభివర్ణంచటం నేడు జరుగుచున్నది. సిగ్గుపడి ఇవాళ్టి కైనా మన విద్యను అభ్యసించండి. ఒక కులంమీదనో మతం మీద నో ద్వేషంతో దేశ గౌరవాన్ని మంట కలప కండి.

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Před 6 lety +16

    Comedy ga vunnadi RSS Team.

  • @sameerahmed8881
    @sameerahmed8881 Před 4 lety +8

    brothers appatlo technology vundho ledho cheppadaniki ippudu adharalu levu. kanee ideology vundhani mathram khachithamga cheppagalam kadha.

  • @lakkojuprasad3119
    @lakkojuprasad3119 Před 2 lety

    👍

  • @skfencingstonesskfencingst4481

    ఇంకా నయం అది మానవుడు కాడినుంచే రొబట్స్ ఉన్నాయి అనలేదు

  • @pkwritings1682
    @pkwritings1682 Před 2 lety +3

    ఇంటర్నెట్ ఉంటే నాకు పంపండి 5GB రోజు videos చూడలేకపోతున్న తోరగా ఐపోతుంది.. Wifi id చెప్పు ఇంటర్నెట్ అప్పుడే ఉంటే scientist లు అందరూ ఎమ్ పికటానికి పుట్టారు అంటావ్ సామి

  • @hananithitla5817
    @hananithitla5817 Před 6 lety +47

    aree selli boy ...a time lo net entra .. meru me pithyam

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love Před 4 lety +1

    well debate by Giridhar

  • @rajand1806
    @rajand1806 Před 3 lety +1

    entha GB speed entha power avasarama keyboard untundha

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před rokem +11

    గిరిదర్ గారి బుకాయింపు నైపుణ్యం అద్భుతం.

  • @srknukala8331
    @srknukala8331 Před 6 lety +3

    By reading or learning things from previous era's history, the educated people, intellectuals and scientists of current era are trying to implement them by knowing its possibility. We people with our over smart ideas are confusing our upcoming generations. I hope something better which we can't expect might happen for our benefit in upcoming days.

  • @lawlaw6573
    @lawlaw6573 Před 4 lety +2

    at 17.00 perfect question

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 Před 2 lety +1

    కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో మరుగున పడతాయి అవి బయటపడితే తెలుస్తోంది

  • @mohammedjahangir5080
    @mohammedjahangir5080 Před 5 lety +15

    I feel very proud to be an Indian but the greatness of our achievement has no physical evidence.

    • @venkatkumar3640
      @venkatkumar3640 Před 2 lety +2

      Mohammad urinated the earth broke into two. Mohammad broke the moon into two and joined. Female and male devil's inside toilet.........

    • @SanjaySanju-nm1dd
      @SanjaySanju-nm1dd Před 10 měsíci

      Yes

  • @santhoshnani4583
    @santhoshnani4583 Před 6 lety +14

    veedu google lo work chestunndaaaa...

  • @saakedrnarasimhulu9798

    Good evening babu garu

  • @pavan1983able
    @pavan1983able Před 2 lety

    Super ramesh garu 👍👍👍👌👌

  • @kprsgoodnewschannel4338
    @kprsgoodnewschannel4338 Před 6 lety +53

    Let them console themselves that they have everything, even if they don't have them
    మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి.

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Před 6 lety +12

    First learn about what Internet is?

  • @sekharb8026
    @sekharb8026 Před 3 lety +1

    ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది .ఇప్పుడు డైనా ఈ పంతుల్లు అబద్దాలు మానండి పుష్పక విమానాలు పాత సినిమా లో ఉంటాయి అదెలా నమ్ముతారు

  • @danil9523
    @danil9523 Před 4 lety

    Ramesh garu meeru super sir janalni inta kalam pitchollani chesaru kathalu rasi beppam gallu kalam gadupu kuntunar

  • @pavansathyamudhalkar4569
    @pavansathyamudhalkar4569 Před 4 lety +36

    భారత పురాణాలను అర్ధము చేసుకోవాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానం, మనోధర్శనం(third eye) వుండాలి

    • @homiebaba
      @homiebaba Před 4 lety +9

      మీకు అర్థం అయ్యాయా?

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 Před 2 lety +9

      గుడ్డి నమ్మకం ఉండాలి. నోరు మెదపుకుండా , ప్రశ్నలు వేయకుండా, ప్రసంశలు ఉండాలి.‌

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 Před 2 lety

      @@homiebaba 😂😂👌

    • @bvidyaratnakishore659
      @bvidyaratnakishore659 Před rokem

      @@kotaharipriya1396 ఏమంటున్నారు మీరు? మహాభారతం లో నిజంగానే ఇవన్నీ ఉన్నాయంటున్నారా???

    • @bvidyaratnakishore659
      @bvidyaratnakishore659 Před rokem

      @@kotaharipriya1396 connectivity prathichotaa vundi.. meeru ye history teesukunnaa vuntundi. . Mesopotamia tesukunna, Chinese civilization teesukunnaa, Indus Civil teesukunnaa..
      Prathi connectivity internet avvadhu.. don't cheat your heart

  • @mohammedtajuddin999
    @mohammedtajuddin999 Před 6 lety +20

    To become peon or chaprasi u need minimum intermediate but to become CM or PM u dont need education at all then the result will be like this😁😁😁😁.

    • @johnnykotwal7058
      @johnnykotwal7058 Před 4 lety +2

      Bro it's a well known fact but anyway you nailed it.

    • @true.Indian.216
      @true.Indian.216 Před 4 lety +2

      Well said bro

    • @venkatkumar3640
      @venkatkumar3640 Před 2 lety

      Mohammad urinated the earth broke into two. Mohammad broke the moon into two and joined. Female and male devil's inside toilet.........

    • @adityaramavarapu8826
      @adityaramavarapu8826 Před 2 lety

      Mr gogineni meeru meeru vaadutunna technology all coming in prakriti vodilonuchi vachhinade

    • @adityaramavarapu8826
      @adityaramavarapu8826 Před 2 lety

      Aa prakriti God kaadani prof cheyagalava chalenge

  • @sattibabudunga5527
    @sattibabudunga5527 Před 5 lety +1

    Ramesh sir mi super ga cheparu sir

  • @shaikFarhanmaliq-re1yt
    @shaikFarhanmaliq-re1yt Před 2 měsíci

    It's surprising to hear that someone worked at Google without knowing the difference between history and mythology

  • @user-mm8gd4ir7s
    @user-mm8gd4ir7s Před 6 lety +21

    Ramesh sir correct

  • @ashokk4817
    @ashokk4817 Před 6 lety +26

    I wanna worship harrypotter superman shakthiman tigerman.. We need to build temples for them

    • @kingrulesalways
      @kingrulesalways Před 6 lety +3

      dandu Oka manchi donga correct brother puranalu nijam anukuni bathukuthunnaru sogam Indians pichi pattindi prajalaku

    • @rakeshgadapa84
      @rakeshgadapa84 Před 6 lety

      dandu Oka manchi donga hmm ur right

  • @vtunelife7333
    @vtunelife7333 Před 2 lety +1

    1) For every technology...the roots are there in India...is the main..in tension...to say..here.....that is fact...
    2) the discussion should be done with..the C.M. who actually given the statement...remaining all are opinions..

  • @mohanraomerugu5012
    @mohanraomerugu5012 Před 2 lety

    Super ramesh garu

  • @satyanarayanaguda2958
    @satyanarayanaguda2958 Před 2 lety +3

    Gogineni garu JVV : 1. WHAT WERE THE lakhs and lakhs of BOOKS MEANING THALAPATHRA GRANTHALU (TPGs) THAT WERE IN NALANDA; TAKSHSHILA UNIVERSITIES ? 2. According to GG and JVV, WERE THESE TPGs useless ? 3. What were burnt (for days together kept burning) in those universities? 4. Were those universities hoax? 5. Burning those universities was historical fact or only hoax?