103 ఏళ్ళు కొలువున్న శరీరాన్ని శ్రీరాముడు వదిలేసిన రోజు | Guntur kanakamma garu | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 25. 01. 2024
  • 26/Jan was the day on which our great Telugu saint Kanakamma garu left her body at the age of 103 years
    Smt Kanakamma garu Guntur was a unique saint who lived for 103 years up till recently . Lord Sri Rama controlled her body for a divine purpose and made her alive couple of times after she passed away. This is the first video in the internet about this great yogini that most of the people dont know.
    ----------------------
    Q) Why is the old 2019 video reposted today?
    A) We reposted it for 3 reasons
    1) 26/Jan is the day on which Matri Sri Kanakamma garu left her physical body permanently. So its a tribute.
    2) This was a very old video that Nanduri garu recorded without a mic/Camera. Our Admin team is cleaning up very old videos and re posting now to preserve for future generations.
    3) In old video Nanduri garu explained about his visit to the ashram of Kanakamma garu. Later she left her body in 2 days. But people are confused that she is still alive. So we removed that part of old video & rerecorded last 2 minutes with a small note at the end.
    Q) నాగలక్ష్మి గారు రచించిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?
    A) అవి Publish కాలేదు. వారి personal bounded copy నండూరి గారికి చూపిస్తే ఆ అట్ట ఫోటో తీసుకున్నారు. అదే వీడియోలో చూపించాము .
    Q ) మాతృశ్రీ కనకమ్మ గారు ఇప్పటికీ ఉన్నారా? Is Kanakamma garu alive now?
    A) No She left her physical body on 26/Jan/2019
    26/Jan/2019 న ఆ తల్లి శరీరం విడిచిపెట్టేరు
    Q) కనకమ్మగారి ఆశ్రమం గుంటూరులో ఎక్కడ ఉంది?
    A) వీడియోలో చూపించాము, అదే అడ్రస్సు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాము
    Sri Ramalayam (Bharata Ashramam)
    14/1, AT Agraharam, Guntur
    Just say "14/1, AT Agraharam" - Any Auto driver in Guntur will take you there easily.
    Google location of Ashram at Guntur
    maps.app.goo.gl/CodMCQ36e7pzM...
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #guntur #hanuman #hanumanji #ayodhya #ayodhyadham
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 410

  • @PiduguJhansi
    @PiduguJhansi Před 4 měsíci +24

    Sir did lord rama ate meat please clarify my doubt

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 4 měsíci +33

      రామయ్య తింటే మీకు నష్టం ఏమిటి?

    • @PiduguJhansi
      @PiduguJhansi Před 4 měsíci +5

      ​@@NanduriSrinivasSpiritualTalks sir nakem nastam ledhu sir but nenu vegetarian ga maripoya but andharu Lord rama ee thinnaru nuvvu endhuku thinatledhu neeku evaru chepparu asalu thinakudadhi ani antunnaru so i want a clarification that's it sir and manam non-veg thinachu aa ledha ani kuda oka doubt sir.... I think so you will clarify my doubt thank you 😇

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 4 měsíci +67

      మాంసాహారం నిషిధ్ధం కాని వర్ణాలలో (క్షత్రియులు, శూద్రులు లాంటివి) ఉన్నవాళ్ళు తిన్నా తప్పులేదు.
      రామాయణంలో శ్రీరాముడి మాంసానికి సంబంధించి చాలా శ్లోకాలూ, శాకాహారానికి సంబంధించి చాలా శ్లోకాలూ - రెండూ ఉన్నాయి, అవి ఒక 30 శ్లొకాలు ఉంటే, రాముడి కల్యాణ గుణాలకి సంబంధించినవి ఒక 3 వేల శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే జీవితం బాగుపడుతుంది.
      రాముడు తింటే నేను తింటాను, తినకపోతే నేను తినను అనేది అనవసర పోలిక.శ్రీరాముడూ లక్షలమంది రాక్షసులని చంపాడు, మనం చేయలేము కదా!
      మీకు తినాలనిపిస్తే, మీ వర్ణానికి నిషిధ్ధం కాకపోతే తినండి.
      మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో కానీ, ఇంకో విషయం చెప్పాలనిపించింది,
      రాముడు మాంసం తిన్నాడో లేదో అని వాదించడానికి రామాయణం చదవేవాళ్ళు ఉంటారే, వాళ్ళకీ , మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం కొట్టుకునే శునకాలకీ పెద్ద తేడా లేదని ఈ మధ్యనే ఒన సన్యాసి చెప్తే నవ్వు వచ్చింది. ఆ ట్రాప్ లో పడకండి!

    • @036ashishnarayan8
      @036ashishnarayan8 Před 4 měsíci +3

      @@NanduriSrinivasSpiritualTalks na raghavo mamsam bhunkte naham madhusevithe.... Sri ramachandraprabhu sarvabhuteshu kohita... Andaripaina daya kaligina vadu.. Oka pranini champute ramudu sarvabhuteshu kohita ela avtaru? Ramachandrudu mamsam tinaledu.. Sriramabhadracharyulu kuda ade cheparu.... Jai sri ram 🚩

    • @prasadvelamuri6021
      @prasadvelamuri6021 Před 4 měsíci +9

      తాము మాంసం తినడానిని సమర్థించుకోవడం కోసం కొంతమంది రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను చదువుతూ ఉంటారు 😮

  • @Srigurudeva2498
    @Srigurudeva2498 Před 4 měsíci +22

    అమ్మ నాకు కూడా గొప్ప అనుభూతి ని కల్పించారు,
    అమ్మ దేహాన్ని విడిచిన రోజు తెలియకుండా కలవడానికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ తో కలసి అప్పుడు ఎంతో తపన పడి అమ్మ పాదాలు దగ్గర కొన్ని క్షణాలు అయినా ఉండాలి, రామ నామాన్ని జపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు, చివరకి అమ్మ దేహాన్ని కాటి కి తీసుకెళ్తున్నారు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు అలాగే నా ఫ్రెండ్ శేషగిరి కి కూడా ఆగలేదు అలాగే చివరి గా పాదాలు దగ్గర ఉండలేక పోయానే అని బాగా ఏడుస్తూన్నాము, అప్పుడే రాములు వారు మా తపన విని అనుగ్రహించారు, వెంటనే రధ యాత్ర దగ్గర కి వెళ్ళగానే ఒకరు రా నీకోసమే ఆగింది బండి ఎక్కు అమ్మ పాదాలు దగ్గర పుష్పాలు పడుతున్నాయి అలాగే పక్కన ఉండు అని చెప్పారు అప్పడు నా ఆనందానికి అవధలు లేవు, రదయాత్ర ఎక్కాను కన్నీళ్ల తో అమ్మ పాదాలు దగ్గర రామ నామం చేస్తున్నాను, వెంటనే మా ఫ్రెండ్ కనిపించడం నేను పిలవడం పక్కవారు అందరిని ఎక్కవద్దు, అమ్మ దగ్గర ఎక్కువ మంది వద్దు అని ఆపడం జరిగింది, తను ఫీల్ అవుతుందగా వేడుకున్నాను తన వల్ల వచ్చాను ఈ భగ్యము కలిగింది తనకి అవకాశం ఇవ్వ అని వేడుకున్నాను అంతే ఒకరు ఐతే తనన్ని పిలిచి నువ్వు వెళ్లి అమ్మ పాదాలు చెంత ఉండు, మీ ఇద్దరు ఉండండి అన్నారు తను నేను అమ్మ దేహాన్ని కాటికి ఊరేగింపు గా తీసుకెళ్లేంత వరకు ఉన్నాము రామ నామం చేసుకున్నాము, కొద్దీ సేపటికి చూస్తే తను కనపడలేదు రాములు వారే మాకు అవకాశం ఇచ్చారు అని ఆనంద పడ్డాము
    థాంక్స్, ధన్యవాదములు గురువుగారు, ❤❤❤❤❤

  • @nagalakshmiaduri2715
    @nagalakshmiaduri2715 Před 4 měsíci +7

    నేను చాలా అదృష్టవంతురాలు .35 సంవత్సరాల ముందు మేము ఏ టీ అగ్రహారం 14 లైన్ లో నివాసం వుండేవాళ్ళం.ఆ తల్లి గొప్పతనం తెలియని వయసు.ఆడుకుంటూ ఆ తల్లి ఇంట్లో కి ఎన్నోసార్లు వెళ్లి ఆ తల్లి ని దర్శించుకున్నాను.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 4 měsíci +28

    ఈ రోజు ఎంత సుదినమో చాలా చాలా మహాద్భాగ్యమైన విషయాలు విన్నాను మీ ద్వారా అనేక ధన్యవాదములు శ్రీనివాస్ గారు 🙏💐.....

  • @KJaivardhareddy21KJaivar-uz2gm

    మీ పవచనాలు వినడంమాపురవ జనుమపుణము మీలఒకపుణపురుషున చుసుతునం పాదాల వందనంగురువుగారు

  • @karnekotasrikanth
    @karnekotasrikanth Před 4 měsíci +18

    గురువుగారు, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామీ గారి గురించి అందరికీతెలియజేయగలరని ప్రార్థన

  • @roopakamakshi438
    @roopakamakshi438 Před 4 měsíci +21

    మేము గుంటూరు లో కనక అమ్మ గారి పక్క విధి లో వుండే వాళ్ళము... మీరు గతంలో కనక అమ్మ గారి విడియో చేసారు... అది విని నేను 2019 లో అమ్మ గారు ని చూడాలని వెళ్ళాను...నా దురదృష్టం కనక అమ్మ గారు రాముని చెంతకు చేరారు అని, మూడు నెలలు అయింది అన్నారు.... కాని అమ్మ ఇంటి కి వెళ్లి వచ్చాక చాలా మానసిక ధైర్యం వచ్చింది...🙏🙏🙏

  • @manasavaranasi2152
    @manasavaranasi2152 Před 4 měsíci +6

    గురువు గారు ఈ వీడియో చూసాక నాకు ఆనందం తో కూడిన ఏడుపు వచ్చేసింది అండి 2019 లోనే కదా అయోధ్య తీర్పు వచ్చింది అక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకోవలి అని ఏమో వెల్లినట్లున్నారు అనిపించింది అండి 🙏

  • @venkatakaramchedu5868
    @venkatakaramchedu5868 Před 4 měsíci +8

    జై శ్రీమన్నారాయణ. ఆ తల్లిని దర్శించుకోలేని అభాగ్యులము వారు వున్నప్పుడు. మేము తప్పకుండ దర్శించుకుంటాము ఆ తల్లి దయతో. 🙏🙏

  • @gaddamganesh976
    @gaddamganesh976 Před 4 měsíci +10

    గురువు గారు శ్రీ వీర బ్రాహ్మంద్ర స్వామి చరిత్ర కావాలి.
    ప్లీజ్ గురువు గారు

  • @tharakanath7490
    @tharakanath7490 Před 4 měsíci +2

    చాలా సంతోషం గా ఉన్నది ... మహాత్ములు దర్శనం ...వారి జీవితం విషయాలు తెలిపినందుకు ... కృతజ్ఞతలు ... జై గురుదేవ 🎉🎉🎉

  • @siveshbharadwaj
    @siveshbharadwaj Před 4 měsíci +12

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 Před 4 měsíci +6

    ఎంత అద్భుతంగా ఉంది.వింటూ ఉంటే ❤❤

  • @suryamantravadi8906
    @suryamantravadi8906 Před 4 měsíci +8

    Namaste swamy 🙏 nenu 2019 lo me vedio chesi velli kanakammagarini darsimchu kunnanu appude Amma chevari skanallallo unnaru meru cheppnatlu ga Rama namam cheppagane chetulu adistu unnaru taruvata roje Amma ramudilo ikyam iyyaru...aasram ma intiki daggaralone undi....

  • @dasariganapathirao1008
    @dasariganapathirao1008 Před 4 měsíci +2

    Sir meru chese videos chala baguntaye

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Před 4 měsíci +6

    🙏గురువు గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, naku చాలా ఇష్టం

  • @dileeplocalcartravaling7855
    @dileeplocalcartravaling7855 Před 4 měsíci +1

    స్వామీ మీరు చెపుతున్న ఈ మాటల్లోని ఒకో అక్షరము వింటూంటే కళ్లలో ఆనందం బాషపలు కారుతున్నాయి ఎందుకో అర్ధం కావటం లేదు

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 Před 4 měsíci +19

    మాక్కూడా నిశ్చలమైన భక్తిని ప్రసాదించు రామయ్య తండ్రి

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Před 4 měsíci +1

    ఎప్పుడో వీరిగురుంచి cheppinappatinnumdi లేవగానే పెద్దలకు నమస్కారం చేస్తూ ఈ అమ్మగారిని నమస్కారం చేస్తాను గురూజీ

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 4 měsíci +8

    Nanduri Srinivas gaariki shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JaiHind_JaiDutta
    @JaiHind_JaiDutta Před 4 měsíci

    Wow this is one of your greatest videos of value. Sri Rama 🙏

  • @user-ih1nq6rz7m
    @user-ih1nq6rz7m Před 4 měsíci +2

    Namaskaram Guruvu garu 🙏🏻

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Před 4 měsíci +1

    Great good massage 🙏

  • @asuneetha3584
    @asuneetha3584 Před 4 měsíci +1

    Dhanyavadamulu guruvugaru...🙏🙏🙏🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 4 měsíci +2

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @radhamadhav1062
    @radhamadhav1062 Před 3 měsíci +2

    నమస్కారమండి మీ వీడియో చూస్తూ ఉంటాను, లోకబాంధవి శ్రీ మాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి చెప్తారా..

  • @Gowtham-ix4ez
    @Gowtham-ix4ez Před 4 měsíci

    I really love ❤️ your videos ❤ this video really a heart touching video. Continue your journey in this way.I will always support you. Thank you 🙏 so much for this kind of video. ❤

  • @madhusrinu8389
    @madhusrinu8389 Před 4 měsíci

    Wonderful..thank you so much ...charansparsh

  • @shivakale2290
    @shivakale2290 Před 4 měsíci +1

    Namaskram guru garu

  • @srisaivijayalakshmi7bollin471

    Poddune enta manchi video darsanam chepincharoo chala thanks andi😊😊😊

  • @subbukonduri
    @subbukonduri Před 4 měsíci +1

    Excellent Video

  • @vagscreations6983
    @vagscreations6983 Před 4 měsíci +4

    జై శ్రీ రామ్

  • @chalamajigupta7734
    @chalamajigupta7734 Před 4 měsíci +1

    Namaskaram naduri garu. This is an ultimate video in all u r video. Jai Sri ram

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 4 měsíci +6

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @geethanair8777
    @geethanair8777 Před 4 měsíci

    Jai Shree Ram.....Guruvu gaaru meeku Shathakoti namaskaaram...office nunchi vachina tharuvaatha mee videos vintuntaanu, chala vishayaalu nerchukuntunna nenu...meeru chaala adbhuthanga vivaristhunnaru ..Thanks Guruvu gaaru...Kanakadhara sthotram entha adbhuthanga vivarincharo...Thanks

  • @rajudxn1
    @rajudxn1 Před 4 měsíci +17

    రామయ్య... ఏమిటయ్యా నీ లీలలు... కనకమ్మ గారి రూపంలో నువ్వు చేసిన లీలలు విని తరించాము తండ్రీ... జై శ్రీరామ్ 🚩🙏

  • @user-sh6db3pe1u
    @user-sh6db3pe1u Před 4 měsíci

    Namaskaram, guruji, thanks for the spiritual knowledge.. it was indeed blessed to get this information. Thanks for your good work.

  • @dayarao1555
    @dayarao1555 Před 4 měsíci

    hope one day will visit kanakama garu devalayam....thanks for valueable information...

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 Před 4 měsíci

    Jai sreemannarayana.Antha Adbhuthamaina mahaneeyula gurunchi chepparu.meeku Dhanyawadalu.

  • @swapnak9662
    @swapnak9662 Před 4 měsíci +1

    జై శ్రీమన్నారాయణ🙏🙏మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము బాబు మీరు మీ కుటుంబం అంతా ఆ రాములవారి దీవెనలు ఎల్లప్పుడు వుంటుంది 🙏🙏

  • @bharathidevi9825
    @bharathidevi9825 Před 4 měsíci +2

    Jaisreeram

  • @AdilabadAmul
    @AdilabadAmul Před 4 měsíci +19

    గురు దక్షిణమూర్తి స్తోత్రమ్ గురించి
    పూర్తిగా వివరించాగలరు
    ఓం శ్రీ దక్షిణమూర్తి గురవే నమః

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 Před 4 měsíci +2

    Gurubyom namaha...🙏🙏🙏🙏🙏

  • @user-zc3lk8xc9l
    @user-zc3lk8xc9l Před 4 měsíci

    Tnx for the authentic information. ❤

  • @ANURADHA-jw1cl
    @ANURADHA-jw1cl Před 4 měsíci +1

    Jai sriram

  • @user-vv5pc3li4w
    @user-vv5pc3li4w Před 4 měsíci +6

    ఓం రామ్ రామ్ రామ్

  • @JahnaviReddy-vw8jn
    @JahnaviReddy-vw8jn Před 4 měsíci +5

    Bhagavanthudu unnadani nirupinchadaniki intha pani chesara rama rama nee leela ❤

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 Před 4 měsíci +7

    జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 Před 4 měsíci +3

    Jai shree Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @padmavathimovva113
    @padmavathimovva113 Před 4 měsíci

    Bagundhi

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Před 4 měsíci +3

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @narayanareddyp5612
    @narayanareddyp5612 Před 4 měsíci +5

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ శ్రీ మాత్రే నమః శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః

  • @rahulsai9393
    @rahulsai9393 Před 4 měsíci +1

    శ్రీరామ నవమి రోజున భద్రాచలం లోని సీతారామ కళ్యాణం , తిరుమల లోని రాముల వారి హనుమంత వాహనం చూస్తున్నాను గురు గారు🙏

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Před 4 měsíci +6

    నమస్కారం గురువుగారు ఎంతో మంది మహాత్ముల గూర్చి చెప్పారు.మేడం బ్లావేట్స్కె గురించి చెప్పలేదు మీరు.e k మాస్టర్ గారి శిష్యురాలు కదా గురువుగారు ఆమె.

  • @thirumaleshkarthik5874
    @thirumaleshkarthik5874 Před 4 měsíci +3

    Jai sree ram

  • @swarnakondapally
    @swarnakondapally Před 4 měsíci +3

    Jai shree ram🙏

  • @govardhandornala2593
    @govardhandornala2593 Před 4 měsíci +2

    జై శ్రీమన్నారాయణ గురువు గారు మిరు చెప్పె రామనామం చాలా మధురం

  • @prasanthibasava3097
    @prasanthibasava3097 Před 4 měsíci +14

    అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు రామాయణం మొదలు పెట్టాను గురువుగారు..ఇప్పటివరకు రామాయణం చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. అరణ్యకాండలో అరణ్యవసానికి వెళ్తుంటే మనసు అంత భాదగా ఐయ్యింది.. జై శ్రీ రాం

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 4 měsíci +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Před 4 měsíci +1

    Namaskaram guruv garu🙏 jai sreeram

  • @geetamadhavi6112
    @geetamadhavi6112 Před 4 měsíci +2

    పెంచలకున , నెల్లూరు జిల్లాలో ఉన్న *కరుణామయి అమ్మ* గురించి కూడా ఒక వీడియో చెయ్యిగలరు.,🙏

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 Před 4 měsíci

    TQ you guru vu garu Jai siyaram

  • @gayatrirama017
    @gayatrirama017 Před 4 měsíci

    Chala thanks guruvugaru maaku avida darsanam chesukunnanu 🙏🙏🙏

  • @msobert4
    @msobert4 Před 4 měsíci +9

    Lucky andi మీరు, గొప్పవాళ్ళు దర్సనం అయింది మీకు 🙏

  • @user-yv9vt1ng4l
    @user-yv9vt1ng4l Před 4 měsíci +4

    शत शत प्रणाम स्वामी नमः 🕉️🕉️🕉️🕉️🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @kumarganivada2888
    @kumarganivada2888 Před 4 měsíci +3

    Jai shree Ram 🙏🙏🙏

  • @pujarisaishirisha9260
    @pujarisaishirisha9260 Před 4 měsíci +1

    Jai sri ram🕉🕉🕉🕉🕉🕉

  • @MyMeMoRiesLibrary
    @MyMeMoRiesLibrary Před 4 měsíci +3

    Sree Rama Rama Ramethi Rame Rame Manorame Sahasra Nama Taththulyam Rama Nama Varanane 🙏🙏

  • @devarajk
    @devarajk Před 4 měsíci +5

    ఆమె పుస్తకాలు కొనడానికి ఎవరిని సంప్రదించాలి

  • @X2X10
    @X2X10 Před 2 měsíci

    Chala santhosham guruvu garu,
    Pranam

  • @honeysj7328
    @honeysj7328 Před 2 měsíci +1

    నమ్మిన వారికి భగవంతుడే తోడుగా ఉంటాడు❤

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 4 měsíci +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏

  • @sankeerthiadharapurapu3540
    @sankeerthiadharapurapu3540 Před 4 měsíci +3

    🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @kamurthijyothi3079
    @kamurthijyothi3079 Před 4 měsíci +2

    Jai shree Ram

  • @ravindarreddy9744
    @ravindarreddy9744 Před 4 měsíci +1

    Jai Sriram

  • @lakshmitriveni3805
    @lakshmitriveni3805 Před 4 měsíci

    Jai sri ram

  • @shirishashetty3967
    @shirishashetty3967 Před 4 měsíci

    Enno adbuthalu me valla maku telusthunnai..danyulam

  • @pranithap6766
    @pranithap6766 Před 4 měsíci +1

    Guruji dakshina murthi stotram pai video cheyandi🎉

  • @madhavigg
    @madhavigg Před 4 měsíci +1

    Om Sri Gurubyonamaha🙏

  • @lalithaganugapati4039
    @lalithaganugapati4039 Před 4 měsíci +1

    Meeru chaalaa adrustavanthulu

  • @venkatalokesh7
    @venkatalokesh7 Před 4 měsíci +3

    Jai Shree ram
    Jai Shree ram
    Jai Shree ram

  • @JahnaviReddy-vw8jn
    @JahnaviReddy-vw8jn Před 4 měsíci +2

    Dakshinamurthy swami sthothram gurinchi vivarinchandi nanduri garu

  • @swathisanjay2859
    @swathisanjay2859 Před 4 měsíci +1

    Jai Sri Ram

  • @ranua3635
    @ranua3635 Před 4 měsíci +2

    jaya jaya shankara hara hara shankara.....om narayana adhi narayana

  • @kvkprasad5518
    @kvkprasad5518 Před 4 měsíci +1

    Jai sri ram 🙏

  • @satheeshbabuch3369
    @satheeshbabuch3369 Před 4 měsíci

    Thanks anna❤

  • @sivamani9513
    @sivamani9513 Před 4 měsíci +2

    అనుకోకుండా నిన్న వీడియో చూసాను ఈ రోజు అనగా 4-2-2024 దర్శనం చేసుకున్నాము హ్యాపీగా వుంది ఆనంద భాష్పాలు వచ్చాయి😢😢😢😢😢

  • @ramadevirao9069
    @ramadevirao9069 Před 4 měsíci +3

    Jai Sri Ram
    🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌷🌷🙏🙏🙏🙏

  • @Health.DrMediLearn
    @Health.DrMediLearn Před 4 měsíci +2

    I dont know why, when U previously uploaded her video that she is about to leave her body, I saw that video, coincidentally every time every video You upload about her..I am having glance accidentally..videos of tanuku chivatam amma also..feeling blessed and some connection with both great yogini ammas..Dokka sitamma garu and chivatam amma garu

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj Před 4 měsíci +1

    Jai Sri Ram 🙏🙏🙏

  • @user-xw2uw2eh7m
    @user-xw2uw2eh7m Před 4 měsíci +3

    అయోధ్యరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కి 40 రోజులకు ముందు రామాయణం చదివాను.
    శ్రీరాముడు,సీతమ్మ లక్ష్మణ మూర్తి నార చీరకట్టుకుని సీతదేవీతో ఆరణ్యాకీ వెళ్ళేటప్పుడు చనువుతుంటే, నా కళ్ళవేంత కన్నీళ్లు వచ్చాయి, కళ్ళు అర్పకుండ చదివాను.
    చాలా బాధపడుతూ బ్రతిమాళ్తాడు దసరధ మహారాజు
    జై శ్రీరామ్🙏🙏🙏

  • @asuneetha3584
    @asuneetha3584 Před 2 měsíci

    Dhanyavadamulu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....................

  • @divyabommaraju656
    @divyabommaraju656 Před 4 měsíci

    Guruvugaru...maaku ramayanam,mahabharatam prati oka character gurinchi okokka video lo clear ga explain cheyandi...ma kids kuda mee videos chusthunaru..so it will be helpful for kids to know about our indian mythology..

  • @bharadwajasami553
    @bharadwajasami553 Před 4 měsíci +1

    Sir plz do make available of these books so that we can experience the knowledge

  • @KJaivardhareddy21KJaivar-uz2gm

    అవతల పురుషులుగాబుమిద అవతరించిన మంది లంటవారిప ఒకదళిత మహిళ నిందలు వేసింది మురుకులు

  • @rajeshguduru6655
    @rajeshguduru6655 Před 4 měsíci +2

    JAI SRI RAM

  • @NoName-sc6lp
    @NoName-sc6lp Před 4 měsíci +2

    Guruvugaru miru E video inthakamundhe chesiruu adhii nenu monna ne chusinaa enthoo bagundhii aa video 🙏

  • @nagamanipalla94
    @nagamanipalla94 Před 3 měsíci

    Dhanyosmi guruvugaru

  • @EasyRecipes19773
    @EasyRecipes19773 Před 4 měsíci +1

    Jai Sri Ram 🙏

  • @sunithab835
    @sunithab835 Před 4 měsíci

    Namaskaram srinivas garu. Ilanti goppa valla gurinchi vindaniki kooda adrustam vundaali. Amma aaseesulu mee video dwara vacchai ani bhavisthunnanu