Nirmanakudavu || Latest Telugu Christian Song || Akshay || Sandeep || Almighty Studios
Vložit
- čas přidán 20. 04. 2021
- Happy to share Pastor AKSHAY's new song "NIRMANAKUDAVU" from our "ALMIGHTY STUDIOS"
for Pastor Akshay's videos click here @Pastor Akshay Machilipatnam
Special thanks to my guruji for his support, please do click here @JK Christopher OFFICIAL for more Christian Devotional songs - Hudba
దేవుని కి స్తుతి కలుగును గాక ఆమేన్
Praise the Lord
Nice song
Wonderful worship song 👌👌🙌🙌🙌 Music sandy❤️🤝
Great song Akshay Anna 😍🤝💐
Shalom
sir this song Nirmanakudavu lyrics kavali sir plz app loading so nice Praise the lord glory to god
Good song🙏 అందరికీ వందనములు 🙏
Melodious Song meaningful
Nice music Sandeep Brother
Verry nice mesuc 👌 brother❤️
Awesome music jii😊... Super singing ..
Super anna God bless you
Music supper manchi feel vundi anna
anna wonderful musical ❤️ superb sandy Annaya
Meaningfull song brother.Nice Music sandheep brother
Praise the Lord 🙏🙏🙏
Brother's
Good music Anna.&
Good lyric & singing.
God bless you all
Finally out this song anna .. sandy anna always awesome 🙏🙏
Praise the lord anna
Praise God
సూపర్
నిర్మాణకుడవు నీవె ప్రభూ నేర్పరియైన శిల్పకారివి (2)
శిధిలమయమైన నా జీవితాన్ని శిధిలముకాని నగరముగా
కనుమరుగవుతున్న నా వైభవ్యమును రమణీయకాంతుల నగరముగా
నిర్మించుటకై యోచించినావా విడువక నాపై కృపచుపినావా (2)
1. శాశ్వత నీ ప్రేమే హేతువుగా చేసి స్థాపించిత్తివే నీ సన్నిధిలో (2)
మరువదు నీ ప్రేమా నను ఏ స్థితిలోను వర్ధిలనీయవు ఏ ఆయుద్ధమును
నీ పోలికలో నను మాలిచెదవు
నీ పోలికలో నను మాలిచెదవు ||నిర్మాణకుడవు||
2. నా తల్లి గర్బమును నను సృజయించిన నా ప్రాపకుడా నీకే స్తోత్రము (2)
జరిగిన సమస్తము నా మేలు కొరకై నా ప్రతి అనుభవము నీ మహిమ కొరకై
నా పక్షము నిలిచి మార్చివేయుచున్నావు
నా పక్షము నిలిచి మార్చివేయుచున్నావు ||నిర్మాణకుడవు||
3. సిగ్గుపరచనివ్వని నిరీక్షణలో నింపి తరగిపోని మహిమకు కారణమైతివి (2)
బాహ్యమందు నేను కృశియించినను చులకనైన శ్రమలలో అతిశయించుచు
నిదానించి చూచెద నిత్యమైనవాటిలో
నిదానించి చూచెద నిత్యమైనవాటిలో ||నిర్మాణకుడవు||
super music sandy anna & nice lyrics & tune, Singing Pastor Garu
Thanks