Na Neethi Suryuda || By (Foreigner) Sister Joy and Pastor John Wesley

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2019
  • Original Music by Kamalakar KK rao
    Keys : Sandy & Wilsy
    Rhythms : Noel Jyothi
    Tabala : Prasangi
    Video : Bujji (gudiwada)
    Sound : Rajesh ( Colombia Sounds)
    Edit Credits : Sandeep Charleston || Almighty Studios || Visit and Like Page and Subscribe to CZcams channel
    ☞ / almightystudiosmusic
    ☞ / sandeeprodeo
    Watch other Super Instrumental videos from Below Links :
    ☞ • Ps John Wesley anna Li...
    ☞ • Hosanna Ministries son...
    ☞ • Hosanna Mandir Rajahmu...
    ☞ • Hosanna Mandir Rajahmu...
    ☞ • Hosanna Songs Instrume...
    ☞ • Hosanna Songs Instrume...
    ☞ • Hosanna Songs Instrume...
    ☞ • Ps John Wesely anna Su...
    ☞ Sandeep : / sandykeyzz
    ☞ Noel Jyothi : / noel.joethi
    ☞ Finny : / finny.david.3
    ☞ Prabhakar : / prabhakarrella25
    ☞ Re-uploading of this video in any platform is strictly prohibited. If anyone does your channel leads to termination.
    © Almighty Studios || Facebook || CZcams || Instagram
    For more daily updates, live videos and more Like, Follow and Subscribe us on :
    #Facebook_Page: Almighty Studios
    / almightystudiosmusic
    #Instagram: sandieecharles
    / sandieecharles
    #CZcams: Sandy's AlmightyStudios
    / sandeeprodeo
  • Hudba

Komentáře • 1K

  • @rajkumarofficial7098
    @rajkumarofficial7098 Před 3 lety +40

    అక్క మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దేవునికి వందనాలు..

  • @mandhamoses1187
    @mandhamoses1187 Před 5 lety +517

    నిన్ను చూసైనా మా తెలుగు క్రైస్తవులు తలకప్పుకొవాలనే బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను బిడ్డా,
    బిడ్డా, ప్రభువైన యేసు కృప నీతో ఉండును గాక,

    • @kishorekusume6841
      @kishorekusume6841 Před 5 lety +2

      Yes bro

    • @ashakamalesh1743
      @ashakamalesh1743 Před 5 lety +5

      Mandha Moses moses గారు తల కవర్ చేసు కుని తలంపులు కూడ కవర్ చేసుకోవటం దేవుడు హర్షించడు

    • @mandhamoses1187
      @mandhamoses1187 Před 5 lety +2

      @@ashakamalesh1743
      మీ అభిప్రాయము కొంచెం అర్థమైయ్యేటట్లు చెప్పండి

    • @krishnavenibandela9674
      @krishnavenibandela9674 Před 5 lety +1

      Don't be too religion

    • @krishnavenibandela9674
      @krishnavenibandela9674 Před 5 lety +1

      Is very harmful to too much religion

  • @aravapraneeth6593
    @aravapraneeth6593 Před 4 lety +60

    Osm..... beautifull....... Xlent.......
    నా నిజమైన యేసుక్రీస్తుకె మహిమ కలుగును గాక

  • @petersamuel7919
    @petersamuel7919 Před 4 lety +392

    Super sister 👌💐నిన్ను చూసి చాలామంది స్త్రీలు నేర్చుకోవాలి ,విదేశీ రాలువైన చాలా చక్కగా ముసుగు వేసుకున్నావ్ అక్క గాడ్ బ్లెస్స్ యూ💐🌷🌹

  • @davidbns106
    @davidbns106 Před 2 lety +20

    అక్క మీరు పాట పాడినంత్తా సేపు మీ ముఖంలో కనిపిస్తున్న అ ఆనందం పరశుద్దాత్ముడు కలిగించు అ ఆత్మీయాత చాల చాల మధురానుబూతి కలిగించింది త్యాక్యు అక్కా 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @cjkishore77
    @cjkishore77 Před 3 lety +75

    ప్రియమైన బంగారు తల్లి, ప్రభువు వారి పరలోక రాజ్యం లోని శ్రేష్టమైన వాటిని మాలాంటి పనికిమాలిన వారికి తెలియ జేయడానికి మీ లాంటి బంగారు బిడ్డల్ని ఏర్పరుచుకుంటారు. GOD be with you always.

    • @user-ns8nz9pc5o
      @user-ns8nz9pc5o Před 2 lety +1

      It's True. Brother

    • @cjkishore77
      @cjkishore77 Před 2 lety

      @@user-ns8nz9pc5o Thank you brother

    • @rhemakeerthi7100
      @rhemakeerthi7100 Před 2 lety +2

      దేవుడు ఎవరిని పనికిమాలిన వారిగా అన్నా
      మీరు కూడా ఆయన స్వరూపం లోనే చేయబడ్డారు కదా!
      అంటే మీరు కూడా పనికి వచ్చే వారే కదా! 🥰

    • @nagarajuh2909
      @nagarajuh2909 Před 2 lety

      ,0@@rhemakeerthi7100 qa

    • @rhemakeerthi7100
      @rhemakeerthi7100 Před 2 lety

      @@cjkishore77 i am girl ☺️ annaya 🥺

  • @nkkcristianvoice6955
    @nkkcristianvoice6955 Před 4 lety +167

    మనస్సుతో పాడావు అక్క బాష ఎదైన విశ్వాసం ఒక్కటే

  • @normallife999
    @normallife999 Před 2 lety +20

    మాటలు కూడా రావట్లేదు అక్క. ఇక్కడ వుండే మేము కూడా ని అంత అద్భుతంగా పాడలేము.దేవుడు నీకు గొప్ప స్వరం ఇచ్చారు. God bless you 🙏

  • @babugunti8627
    @babugunti8627 Před 3 lety +23

    మన దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక.

  • @cirishak9087
    @cirishak9087 Před 5 lety +209

    సాటి స్త్రీ గా మరియు యేసయ్య బిడ్డగా నీ ఆత్మీయ జీవితం చూసి చాలా ఆనందంగా వుంది అక్కా. మానవులు చూస్తున్నారు అని లేదా వీడియో తీస్తున్నారు అనే ఆలోచనతో కాకుండా నీ ఆత్మతో పాడావు అక్కా. నిన్ను యేసయ్య తన సేవలొ బలంగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్కా.
    As a woman and as a child of Jesus, im very happy to see your spiritual life. You sang with your soul, not with the thought that humans are watching or videoing. I sincerely wish Jesus to use you in His service.

  • @Mary-xy1ei
    @Mary-xy1ei Před 4 lety +121

    God bless you sister దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక దేవుని కృప మీకును మీ కుటుంబానికి తోడైయుండును గాక ఆమెన్ 🙏

  • @darapumoses8300
    @darapumoses8300 Před 2 lety +9

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్

  • @uggamhepsiba949
    @uggamhepsiba949 Před 3 lety +37

    భక్తికి నిదర్శనంగా ఉన్నావ్ అక్క.గాడ్ బ్లెస్స్ యు

  • @gospelofjesus8818
    @gospelofjesus8818 Před 3 lety +33

    మొదటినుండి చీవరివరకూ పట్టు వదలకుండా ఏక దృష్ట్ తో అద్భుతంగా పడింది.
    మరియు విధేయత సింప్లి సిటీ గా పాడింది 🙏🙏.

  • @SUDHANNALUCKY
    @SUDHANNALUCKY Před 5 lety +113

    ప్రేమ వుంటే ఏదైనా సాధ్యమే .యి లవ్ యు జీసస్

    • @harinath8920
      @harinath8920 Před 4 lety +1

      Correct ga chepparu but nammakamu kuda vunte munduku velluthamu super ga chepparu

  • @anilkumar-mn6xl
    @anilkumar-mn6xl Před 5 lety +9

    Sistr-నిన్ను చూసైనా మా తెలుగు క్రైస్తవులు బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను , ప్రభువైన యేసు కృప నీతో ఉండును గాక,

  • @rajugosangi6477
    @rajugosangi6477 Před 4 lety +45

    Wow సూపర్ సిస్టర్👌👌👌👌 👏👏👏👏

  • @BPaul6298
    @BPaul6298 Před 3 lety +27

    Wonder full excellent sister. ముసుగు వేసుకొని ఎంత వినయంగా పాడుతుందో చూసి మన యవ్వనస్థులు నేర్చుకోవాలి

  • @marifeallado773
    @marifeallado773 Před 2 lety +6

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనలు అక్క దేవుడు మిమ్మల్ని దీమీంచునుగాక

  • @vincentvasantha6264
    @vincentvasantha6264 Před 3 lety +10

    Praise the lord 🙏 దేవుడు మిమ్మల్ని దేవించును గాక

  • @balarazu1241
    @balarazu1241 Před 4 lety +29

    Wonderful madam...god bless you.Amen

  • @devadanamsangati7866
    @devadanamsangati7866 Před 2 lety +3

    సిస్టర్ గారు ప్రభువు నామములో మీకు వందనాలు భాష ఏదైనా విశ్వాసం ఒకటే ఖండాంతరాలను దాటి, ఏసుక్రీస్తు నామాన్ని ఉచ్ఛరించీ, ఆత్మీయ గీతాలు అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక

  • @santshkumar9219
    @santshkumar9219 Před 4 lety +2

    Devuni naamaniki mahima kalgun gaka

  • @karunajeedimalla6462
    @karunajeedimalla6462 Před 3 lety +4

    Praise the Lord
    సిస్టర్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌

  • @archananimmi163
    @archananimmi163 Před 4 lety +9

    So great sister melaa memmu kuda padalemmu god bless you 💝🤗🤗🤗

  • @hussainnaik3785
    @hussainnaik3785 Před 4 lety +67

    దేవ ఎమిచ్చి నిరుణంతిర్చగలమయ ఆమేన్

  • @yedidianandarajuyedidianan5148

    సిస్టర్ ను చూసి మన బోధకురాళ్లు పాటలు పడే మన ఆడవారు ముసుకు దరెంచి పాటలు పాడడం నేర్చుకోవాలి అని నామనవి దేవునికి మహిమ కలుగును గాక.

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 Před 3 lety +3

    దేవుని ప్రేమ నిన్ను. బలవంతం చేసింది... ప్రియమైన అక్క.. దేవునికి స్తోత్రం

  • @banalagiddanna5618
    @banalagiddanna5618 Před 4 lety +4

    అక్కా దేవునికి మహిమ కలుగును గాక ఆమెను

  • @rev.dasariravibabu8194
    @rev.dasariravibabu8194 Před 4 lety +74

    చక్కగా పాడారు sister joy. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
    wesley గారి voice మీ voice combination చాల బాగుంది.

  • @lalithahosanna9432
    @lalithahosanna9432 Před 5 lety +129

    నా నీతి సుార్యుడా!
    దివినేలు యేసయ్యాకే
    ఆత్మానందంతో గీతాలాపన _
    అద్భుతమైన స్తుతి ఆరాధన _

  • @SunilKumar-qs4zk
    @SunilKumar-qs4zk Před 5 lety +114

    Manna vallu kuda tala pai musuku vesukoru.. chusi nerchukovali...God bless you akka

  • @user-bj6xw7br7r
    @user-bj6xw7br7r Před 5 lety +23

    సూపర్ సిస్టర్ ప్రేస్ ద లార్డ్

  • @akhil5g199
    @akhil5g199 Před 4 lety +14

    Praise god 🙌 by see these people and praise God for his blessings 🙌 so it is most ❤️ important than other people so please praise God .
    This is my humble request and pray for us .And praise God this is the important and ospisious day for us .

  • @vinathimusic2202
    @vinathimusic2202 Před 4 lety +29

    Awsome playing, and sister singing🎵 praise the Lord

  • @BPaul6298
    @BPaul6298 Před 3 lety +1

    ముసుగు వేసుకొని ఎలా పడుతుందో చూసి మన చాలా మంది స్త్రీలు సిగ్గు తెచ్చు కోవాలి

  • @thadisettykirankumar1130
    @thadisettykirankumar1130 Před 4 lety +13

    God bless you sister praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @karunasagar7273
    @karunasagar7273 Před 4 lety +14

    Awesome voice sister beautifully sunged..praise the Lord👏👏👏👏👏👍👌

  • @teluguholymission7809
    @teluguholymission7809 Před 4 lety +10

    With out jesus we are empty 💐🌹🙏May God bless sister

  • @Solomonkundha6380
    @Solomonkundha6380 Před 5 lety +25

    Sister god bless u. Chala years nunchi devuni biddalu ga unnavaru ippatiki kuda oka song kuda padani varu chalamandi unnaru

  • @sintusintu3609
    @sintusintu3609 Před 4 lety +15

    ప్రేమకు నిదర్శనం ఏసుక్రీస్తు ప్రభువు.

  • @d.vbhaskar9286
    @d.vbhaskar9286 Před 4 lety +14

    Super sister 🙏. God bless you ❤️

  • @vijayajadhav9689
    @vijayajadhav9689 Před 2 lety +2

    Praise God Sister, Very nicely you sing the telugu Jesus song, Superb God Bless you 👌👌🙏🙏🌹❤👍👍

  • @prabhakarb3208
    @prabhakarb3208 Před 4 lety +22

    Praise the Lord sister. I am seeing God's shining in your face while singing. God bless you and may He use better in His service.

  • @LOV_A_BLE
    @LOV_A_BLE Před 5 lety +15

    Western voice in Telugu Christian song
    really glory to God
    Superb voice

  • @uddantivijayalakshmi3658
    @uddantivijayalakshmi3658 Před 4 lety +12

    John Wesley brother happy birthday 🎂

  • @SrijaGudupally
    @SrijaGudupally Před 2 měsíci

    Praise the lord...deviniki sthothram

  • @vijaypaulmanukonda1921
    @vijaypaulmanukonda1921 Před 4 lety +35

    Wonderful to see you my sister in singing glorious hosa nna ministries song. You're so sweet my sister bcz you're enjoying in God's presence by singing. Never changed your smiling expressions throughout the song finished...

  • @Akarshacraftyideas8056
    @Akarshacraftyideas8056 Před 4 lety +12

    May god bless you and your family members.keep it up sister🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aksoldiersff7224
    @aksoldiersff7224 Před 5 lety +65

    I'm speechless by seeing this video
    Outstanding performance by a foreign sister
    May God be glorified with all of us

  • @chaitanyadakarapu364
    @chaitanyadakarapu364 Před 9 měsíci

    Nene intha aananda padthunna ante yesayya entha aanandhapadtado eeme paata chusi😍😍

  • @sudheergandham6102
    @sudheergandham6102 Před 5 lety +10

    Chala baga padaru sistergaru...god bless you..devudu mimmallani divichichalani korukuntu mi brother..amen

  • @himageethanaredla2241
    @himageethanaredla2241 Před 4 lety +9

    Wowwww outstanding performance glory to God

  • @praneetha1281
    @praneetha1281 Před 4 lety +8

    Super mam meru baga padaru 🙏🙏🙏

  • @rukmininatta4262
    @rukmininatta4262 Před 4 lety +12

    Sooooo thanku sister God bless you your Sprichual liye is sooo good

  • @prasuprasu9444
    @prasuprasu9444 Před 4 lety +12

    May the Lord bless you with all of Spiritual growth through out your life Sister... Simply glory to hear that U made it that by single Gracefully presence of God through out this Worshipping ...Made god bless you and keep doing service of Jesus through out last Breath Sister...,I Thanks god for this delightful Worshipping by an foreign Sister....Amen..:

  • @chotu376
    @chotu376 Před 5 lety +8

    Amen hallelujah praise the lord glory to god

  • @santhoshbegari5150
    @santhoshbegari5150 Před 4 lety +10

    God bless you sister 🙏 , only I have found in you that the love, you shows towards lord Jesus Christ

  • @rajeshm7743
    @rajeshm7743 Před 4 lety +5

    Sung very nicely sister, after joining with wesly brother two ears are not enough to hear. God bless you both glory to God! Amen

  • @nareshvictor951
    @nareshvictor951 Před 4 lety +21

    God bless you sister, I felt soo happy and my heart was overwhelmed by listening to this song. Thank you...praise the Lord

  • @HOSANNAVIJAY
    @HOSANNAVIJAY Před 5 lety +16

    i love hosanna songs

  • @eliahtalla36
    @eliahtalla36 Před 4 lety +17

    Very very fine singing madam without any mistakes sung.God bless you.

  • @sharonpandu9929
    @sharonpandu9929 Před 4 lety +9

    Super voice and super sing sister 👌👌👌

  • @nirmalajyothi7025
    @nirmalajyothi7025 Před 4 lety +22

    Looking like an anjel came from heaven

    • @katarijohnwesly7871
      @katarijohnwesly7871 Před 3 lety

      ప్రైసెతే లార్డ్ అక్క నిజం గా మిమల్ని చూసి మా తెలుగు వారు బుద్ది తాచుకోవాలి
      చాలా వందనాలు అక్క చాలా సంతోషంగా ఉంది నాకు

    • @ajaybabuamarthapudi7340
      @ajaybabuamarthapudi7340 Před 3 lety

      Yes🎉👍

  • @tupiliniroshanirosha1974
    @tupiliniroshanirosha1974 Před 5 lety +11

    Clear cut voice 😍 amazing singing.glory to god ❤❤❤

  • @satyanadamyedla4065
    @satyanadamyedla4065 Před 4 lety +6

    Praise the lord sister and God bless you sister

  • @karunasrimandadi160
    @karunasrimandadi160 Před rokem

    Devudu great meetho chaala chakka ga padincharu

  • @pastorisaackunchala7387
    @pastorisaackunchala7387 Před 5 lety +27

    దేవునికి స్తోత్రం

  • @sanjaibabu6776
    @sanjaibabu6776 Před 3 lety +9

    Wow! Praise God sister it stirs our hearts, very meaningful song , very well sung with melody , grace . God bless you abundantly.

  • @josephisprofessional1749
    @josephisprofessional1749 Před 5 lety +15

    Sincere Thanks to Sister Joy may the lord Almighty give them more courage to stand for God Almighty

  • @banalagiddanna5618
    @banalagiddanna5618 Před 4 lety +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెను

  • @sakriyanaidu781
    @sakriyanaidu781 Před 5 lety +3

    Song nice God bless you yesayya svaram prabhavam galadi amen 👏👏👏🎧🎤🎹🎼🎼🎶🎶👍👍

  • @ajayellandula8839
    @ajayellandula8839 Před 5 lety +11

    Glory to god in the highest......simply superb 😍we should also have such a passionate heart to glorify god in the midst of all people 👏🏻👏🏻🙌🙏many yeah times of depression gave strength. Thanks to hosanna ministries.🙏

  • @lakamanamanikanta5061
    @lakamanamanikanta5061 Před 4 lety +7

    Wonderful amazing sister.
    One day my little 🌹 sing like u.
    She is from USA.

  • @kasularavi1909
    @kasularavi1909 Před 2 lety +1

    అన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ విను మంటుంది నా హృదయం సూపర్ సాంగ్ 👏👏👏👏👍

  • @balagamrakshanandhrao284

    Very nice God bless you a lot very very very nice 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @uskelasuman369
    @uskelasuman369 Před 4 lety +10

    Blessed song

  • @prakash602
    @prakash602 Před 4 lety +8

    Glory be to god.Excellent Singing Sister.Great Lyrics by anna , always..

  • @veluvulavideos612
    @veluvulavideos612 Před 3 lety +1

    Very nice super sister

  • @journeywithjesus2729
    @journeywithjesus2729 Před 3 lety

    Super sister ninnu chusi andharu nearchukovali sister manchiga thalapai kongu vesukoni jesus ki esthuraliga paduthunnaru good bless you akka

  • @nanisri8400
    @nanisri8400 Před 4 lety +8

    Super voice sister praise the Lord.

  • @preveenkumar1287
    @preveenkumar1287 Před 5 lety +23

    Osamm ....anna lovely playing 😍😍👏👏😍💕🎹🎹🎹

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Před rokem

    Very melodious song, Foreign sister Joy sung Telugu song wnoderfully.God bless the sister uncle J Karunakar Hyderabad India

  • @kraj5164
    @kraj5164 Před 4 lety +14

    Farner girl incepretion to telugu people proud of her God's grace all ways with you thanku so much for your singing

  • @prasadswami781
    @prasadswami781 Před 4 lety +15

    🙏praise the lord 🙏

  • @madduelisha2129
    @madduelisha2129 Před 5 lety +6

    Thank you Foreigner sr, joy excellent song. you are best exampler and obedient believer. We are all teach by you.

  • @boddeboddesripriya5530
    @boddeboddesripriya5530 Před rokem +1

    Sister u sing very beautiful ly and I r so simple
    Praise God

  • @mohanbiddika4355
    @mohanbiddika4355 Před 2 lety +1

    Super 👌 god bless you sister.

  • @dondapatisudhakararao3003

    Excellent,nice voice,praise the Lord.

  • @daramdaniel5702
    @daramdaniel5702 Před 5 lety +10

    Good singing sis joy godblessyou

  • @araju2966
    @araju2966 Před 3 lety

    Super Akka bagaa padavi👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sirishapaddam6767
    @sirishapaddam6767 Před 2 lety

    I ❤️my jesuse chala baga padavu akka dhevuni prema krupalatho enka padali god bless you

  • @borugaddaasha
    @borugaddaasha Před 4 lety +7

    👏👏👏👏 Halleluya....

  • @prathape300
    @prathape300 Před 4 lety +13

    Praise the lord Sistar god bless

  • @pabbathilakshmiranga6473

    Sister super 👌👌👌 Praise the lord sister
    Telugu chala kasttam alanttidi entha sakkaga paadu antte devudu ninnu ala asirvadhinchadu sister devudu ninnu aasirvadhinchunu gaaka sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord sister 🙏🙏🙏🙏

  • @sanjeevvarigeti5501
    @sanjeevvarigeti5501 Před 4 lety +51

    తెలుగు పలకడమే కష్టమంటే ఏకంగా రిధామ్ కూడా కలిపి బాగా పాడినది

  • @aravindsaiadapa3683
    @aravindsaiadapa3683 Před 5 lety +7

    Wonderful song ..
    Praise God

  • @suvarnaraju5766
    @suvarnaraju5766 Před 5 lety +12

    Awesome, marvelous, fantastic, Mind-blowing, etc.....
    Words not enough for this

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 Před 4 lety +2

    Glory to God hallelujah amen thank you Lord Jesus amen amen amen amen thank you sister God bless you

  • @baburamkondra8479
    @baburamkondra8479 Před rokem

    Praise the lord 🙏🙏 All Glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏