ధనుర్మాసంలో ఏది చేయకపోయినా పర్లేదు, ఈ కధ మాత్రం విని తీరాలి | Periyalwar story | NanduriSrinivas

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • భగవంతుడినే ఋణగ్రస్తుణ్ణి చేసిన మహా భక్తుడి చరిత్ర. ధనుర్మాసంలో ఒక్కసారైనా వినతీరాల్సిన పెరియాళ్వార్ గారి చరిత్ర.
    Link to 12 slokas of Thirupallandu sung by Sri Periyalwar
    • Periyazhwar Thiru Pall...
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 597

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 3 lety +199

    చాగంటి వారు ....సామవేదం వారు....మీరు ... తెలుగువారికి ఆ దైవం ప్రసాదించిన అమూల్యమైన ఆథ్యాత్మిక పెన్నిధి

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Před 3 lety +259

    శ్రీ విష్ణు రూపాయ నమశివాయః 🙏 మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుండుని ప్రాదిస్తున్నాము.🙏

  • @vanaja4712
    @vanaja4712 Před 3 lety +122

    మేము చాలా అదృష్టవంతులం 🙏🙏🙏

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d Před 3 lety +161

    అరుణాచలం క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @sattisatyanarayanareddy9364

    గురువు గారు మీరు పెట్టిన తిరుపళ్లాoడు పాట హెడ్ ఫోన్ లో వింటే ఆ తిరుపతి వెంకన్న గరుడ వాహన సేవ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. మీకు శతకోటి వందనాలు

    • @ramanjineyulunallaboyanapa6582
      @ramanjineyulunallaboyanapa6582 Před 3 lety

      awn anna nakuda same 🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏nenu tirumala garudavahanam dagaraga 3 times chusanu adhi gurthuku vachindhi🌷🌷🌷🙏🙏🙏🙏govindha govindha🌷🌷🙏🙏🙏🙏🙏

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 Před 3 lety +90

    పరమాత్మయందు ఆర్తిని, భక్తిని ఇనుమడింపచేస్తున్న గురూజీకి సర్వదా పాదాభివందనములు || శ్రీమాత్రే నమః 🙏 గోమాత వృద్ధిచెందుగాక 🙏

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 Před 3 lety +21

    గురువు గారు ఈ వీడియో చూశాక ఏమి వ్రాయాలో కామెంట్ లో అర్దం కాలేదు మీ కళ్ళలో చూసి పెరియాల్వర్ గారిని దర్శించుకున్న అనుభూతి కలిగి మనసు పులకించిపోయింది ..మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

    • @varrunkumaar
      @varrunkumaar Před 3 lety +3

      Na manasulo Maata meeru chepparu 🙏🙏🙏

  • @alwalaramya3969
    @alwalaramya3969 Před 3 lety +3

    Entha Baga cheptaru sir Meru.. nakaite vintu...... Vundi povalanipistundi sir...
    Om namo narayanaya🙏🙏🙏

  • @tallamsambasivarao2572
    @tallamsambasivarao2572 Před 3 lety +24

    మీ లాంటి మహానుభావులు మాలాంటివారికి జ్ఞానం కలిగించడానికి వచ్చారు🙏🙏🙏🙏🙏

  • @vjayasekharnaidu
    @vjayasekharnaidu Před 3 lety +34

    don't have the option to like thousands of time
    వింటూ ఉంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి
    మీకు శతకోటి వందనాలు

  • @vijayagopal7970
    @vijayagopal7970 Před 3 lety +25

    చాలా అద్భుతంగా చెప్పారు సర్,, ఆ పెరియాళ్వార్ స్వామి గురించి వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది సర్,,🙏🙏🙏🙏 నిజం గా జన్మ ధన్యం సర్,,🙏🙏🙏🙏

  • @siripragadasuma8887
    @siripragadasuma8887 Před 3 lety +24

    స్వామి మీకు పాదాభి వందనములు..🙏🙏.. ఇలాంటి గొప్ప భక్తుల చరిత్రలు చెప్పి మమ్ములను దన్యులను చేస్తున్నారు🙏🙏

  • @swarnaswarna1884
    @swarnaswarna1884 Před 3 lety +9

    వాసుదేవ🙏..మీరు పెట్టిన pallandu.వీడియో కంటే మనకి ఎస్వీబీసీ లో వచ్చే పల్లాందు..సరిగ్గా వుంది వాసుదేవ🙏..

  • @rajanisri9556
    @rajanisri9556 Před 3 lety +22

    అద్భుతం నిజంగా మీ వీడియోలు మన సనాతన ధర్మం గొప్పతనం 🙏🙏🙏

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 Před 3 lety +33

    Video uploaded with in 3 minutes lo 90 likes & 400+views, you are channel creating wonder sir.❤️👍Sri Gurubyo namaha🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 Před 3 lety +10

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @supriyashyam9764
    @supriyashyam9764 Před 3 lety +3

    సార్ మీరు చెప్పే వి అన్నీ నిజాలు కానీ మేము చూడలేదు వినలేదు, కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మీరు చెప్పే గొప్ప వాళ్లతో సమానం మీరు సార్, ఒకసారి మిమ్మల్ని కలిస్తే చాలు చాలా సంతోషం సార్, మీ వీడియోస్ అన్నీ ఒక website లో స్టోర్ చేసే ప్రయత్నం చేయండి 🙏🙏🙏 🙏🙏🙏

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 Před 8 měsíci

    గురువుగారి కి పాదాభివందనాలు
    పరోపకారార్ధం ఇదేం శరీరం అనేది మీ పట్ల అక్షర సత్యం. మీ సామాజిక సేవ ను వర్ణించడానికి మాటలు చాలవు.ధన్యోస్మి గురువుగారు. 🙏🙏🙏

  • @bhavanaiyer1422
    @bhavanaiyer1422 Před 3 lety +16

    Kailasa parvatham mariyu manasa sarovaram mahima gurinchi theliyacheyagalaru.... 🙏🌺🌺

  • @jyothipriyabollam2608
    @jyothipriyabollam2608 Před 3 lety +16

    I am big fan of your stories sir

  • @sasireddy7947
    @sasireddy7947 Před 3 lety +2

    Chala chakkaga chepparu guruvugaru

  • @ndevananndhporandla1865
    @ndevananndhporandla1865 Před 3 lety +8

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
    అరుణాచల శివ🙏అరుణాచల శివ 🙏
    అరుణాచల శివ🙏 అరుణాచల 🙏🙏

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 Před 3 lety +7

    గురువు గారు నమస్కారం
    నేను ఎన్నో temples కి వెళ్లాను కానీ
    ఆళ్వార్ ప్రతిమలు, టెంపుల్ లు చూసి
    మామూలుగా వచ్చే కానీ మీ Video చూసి
    ఆళ్వార్ చరిత్ర తెలుసుకున్న తరువాత
    వారి ముందు మోకరిలి పాదాభి వందనం
    చెయ్యాలని వుంది
    Om నమో లక్ష్మి నారాయణయ నమహ

  • @Varadati
    @Varadati Před 3 lety +10

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 Sir Awesome

  • @bharathithota4333
    @bharathithota4333 Před 3 lety +8

    నేను దర్శించిన శ్రీవిల్లి పుత్తూరు మీ ప్రసంగం లో మళ్లీ కనిపించింది...ధన్యోస్మి🙏🙏🙏

  • @kanchikamakshi2303
    @kanchikamakshi2303 Před 3 lety +1

    ధన్యోస్మి

  • @sugavaasihaasanhariprasad6752

    ఓం నమో నారాయణాయ.. సర్వమంగళ కరం.. మీ ప్రవచనం స్వామి 🙏

  • @bhagavandas2416
    @bhagavandas2416 Před 3 lety +4

    పూజ్యులకునమస్కారములు
    మీరుకరిగి మమ్మల్ని కరిగించారు🙏🙏🙏

  • @ketharajasekaran9355
    @ketharajasekaran9355 Před 3 lety +8

    You are amazing. Iam a Tamilian but I can understand your words. Om Namo Narayana 🙏🙏

  • @dileepkuamarpenuganti8043
    @dileepkuamarpenuganti8043 Před 3 lety +12

    The feeling we experience...while listening to these real stories of alwaars is sweeter than anything in this world.... Thank u guruvu garu

  • @madhavit7644
    @madhavit7644 Před 3 lety +9

    గురువూ గారు మీ పాదాలకి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @penchalaiahmundlapalli3814
    @penchalaiahmundlapalli3814 Před 8 měsíci +1

    గురువుగారు చాలా చక్కగా చెప్పారు చాలా కృతజ్ఞతలు గురువుగారు

  • @HomeremediesDG
    @HomeremediesDG Před 3 lety +2

    🙏🙏no words maku తెలియని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు🙏

  • @KrishnaVeni-nd9qs
    @KrishnaVeni-nd9qs Před 3 lety +6

    నమస్కారం గురువుగారు. మా పై
    దయవుంచి మీ దర్శనభాగ్యం కలుగించండి గురువుగారు.

  • @kkkumar777
    @kkkumar777 Před 3 lety +28

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @ranirani6256
    @ranirani6256 Před 3 lety +1

    నమస్కారం గురువుగారూ, చాలా ధన్య వాదాలు ఇన్ని మంచి విషయాలు మాకు చెపుతున్నందుకు. వచ్చే కథ కోసం ఎదురు చూస్తున్నాను.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Před 3 lety +22

    జై శ్రీమన్నారాయణ🙏🙏🙏
    జై గురుదత్త🙏🙏🙏
    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Před 8 měsíci +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @gogulaganesh579
    @gogulaganesh579 Před 3 lety +9

    ఇది కదా మాకు కావలసింది 💐🙏

  • @ravinderreddy7265
    @ravinderreddy7265 Před 3 lety +6

    తిరుమల అంగ ప్రదక్షనా గురించి చెపాండి స్వామి

  • @mjyothi971
    @mjyothi971 Před 3 lety +8

    Memalani emani pogadagalamu swami matalee levu 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Před 3 lety +2

    Sri Vishnu rupaya Namasivaya🙏🏻🙏🏻🙏🏻 meeru padyam paduthunte entho ramaneeyam ga undi, anni unnavaru entha vinayamga unnaro meeru, aa bhagavanthudu aasissulu meeku menduga undi meeku subhalu kalagalani prardhana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vankudothuramesh8332
    @vankudothuramesh8332 Před 3 lety +1

    Thanks guruji

  • @dhanalakshmamma341
    @dhanalakshmamma341 Před 3 lety

    Chala baga padyaalu cheputunnaru, meeru cheppaedi vintunte mee daggara student ga cheri chaduvukovvaalanipistundi, adbhutam, chala adbhutamgaa ga chepparu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NMR4321
    @NMR4321 Před 3 lety +2

    గురువుగారు ఇది విన్నాక మాటలు రావటం లేదు 🙏🙏🙏🙏🙏

  • @KarthikKarsPK
    @KarthikKarsPK Před 3 lety +8

    Thanks for letting us know such lovely scenes from the History, Sir. We have nothing but tears in our eyes. One unfair thing you do in most of the videos is, you keep some things in suspense. Could not bear that Sir. Jai Sri Ram.

  • @kkkumar777
    @kkkumar777 Před 3 lety +6

    🙏🏻🙏🏻🙏🏻
    నమస్కారం సార్
    🙏🏻🙏🏻🙏🏻

  • @ramanjigowd8083
    @ramanjigowd8083 Před 3 lety +5

    ధన్యవాదాలు గురువు గారు....

  • @sravanthimusunuru3250

    Mee speech eppudu vinna manasu haiga.untundi.

  • @leelaramyakesana1405
    @leelaramyakesana1405 Před 3 lety +3

    Namaskaram guruvu gaaru.🙏..sri vishnu roopayaa namassivaya🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před 3 lety +1

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం🤚 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🕉️🔱🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏

  • @manimala9488
    @manimala9488 Před 3 lety +9

    మహావతర బాబాజీ పై ఒక వీడియో చేయండి గురువుగారు🙏🙏🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 Před 3 lety +1

    Guru garu..Namsakarmulu🙏🇮🇳

  • @sreerampolkanti1915
    @sreerampolkanti1915 Před 7 měsíci

    Chaganti garu,samavedam garu,garikapati garu,vaddiparthi oadmakar garu,sree paripoornanandha garu,nanduri srinivas garu..inka ilanti endharo mahanubhavula Paadha oadhmalaku na namassumanjali🙏🙏🙏

  • @RajenderKumar-xx8zt
    @RajenderKumar-xx8zt Před 3 lety +2

    Guruvu gaaru. You are submege in devotional sea by saying the strosthrass

  • @AnandVishwakarmaAcharya
    @AnandVishwakarmaAcharya Před 3 lety +4

    I'm waiting to listen what happened next. We all feel so blessed while listening alwar charitra

  • @mohanreddy2879
    @mohanreddy2879 Před 2 lety

    Guru vu garu meku setha kotti padhabhi vandanallu

  • @savithak2656
    @savithak2656 Před 3 lety

    KAMAAKSHIDEEPAM gurinchi vivarinchandi thankyou

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 Před 3 lety +1

    Danyavadalu Guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshe5204
    @maheshe5204 Před 3 lety

    Dhanyavadamulu Guruvu garu

  • @mamidipakachandrarao2967

    చాలా చాలా కొత్త విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @kkkumar777
    @kkkumar777 Před 3 lety +4

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ మాత్రే నమః
    🙏🏻🙏🏻🙏🏻

  • @chilamakuruprasad9471
    @chilamakuruprasad9471 Před 3 lety

    SREE Mathrenamaha guruvugaru namaskaramlu me aservadamulato matlade avakasamu kalpincha galarani vedukontunnanu

  • @murthyseetharam3748
    @murthyseetharam3748 Před 3 lety

    Guruji me matalu vintunte manasu pulakichipotundi..haha emi bakthi meeku .. ha deudi anugraham meeku me pillalaku mee kutumbhaniki ellundi undalani bagavanttunni pratisthanu.. Devine love from Karnataka...

  • @gaddesrinivas
    @gaddesrinivas Před 3 lety +3

    మీరు చెప్పే చరిత్రలు,వేద సంబంధిత విషయాలు, పురాణాలు, మహా మహా వ్యక్తుల చరిత్రలు వింటే ఎంత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళతామో...ప్రస్తుతం హిందు దేవాలయాల మీద దాడులు చూస్తుంటే అంత బాధాకరంగా ఉంది.🥲

  • @RajenderKumar-xx8zt
    @RajenderKumar-xx8zt Před 3 lety +3

    Good explanation sofar I have seen. I have been attracted for you explanation swamy

  • @MrSudheer919
    @MrSudheer919 Před 3 lety +3

    ఓం నమః శివాయ 🙏
    ఓం నమో నారాయణాయ 🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag Před 3 lety

    Jai sri ram
    Guruvu gariki sathakoti padhabi vandhanamulu

  • @krishnachandrikachandrika1692

    we are all blessed to have you sir. Please continue these type of videos 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gajasekar6274
    @gajasekar6274 Před 3 lety

    Me prasangam chala bagundi

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Před 3 lety +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏

  • @sathishsathisathishbhoomi3230

    Guruvugaru meeku shathakoti vandanalu Mee vedio chusinappudu a divamthone matladuthunatundi guruvugaru Chala santhosham kalaguthundi om namo narayanayaaa🙏🙏🙏🙏

  • @bachichunduryify
    @bachichunduryify Před 3 lety +2

    What a explanation super guruji
    I am aged so I am giving blessings
    Jai sreeram

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 Před 3 lety +10

    Jai shree ram 🙏🚩

    • @kkkumar777
      @kkkumar777 Před 3 lety +2

      Jai shree raam ...🙏🏻🙏🏻🙏🏻

    • @kkkumar777
      @kkkumar777 Před 3 lety +1

      Sir, please send me your channel Display picture... Please sir...
      I was search it from internet but I can't get it..
      Please sir...
      Please send me your Dp...
      Atleast the link of that picture is also enough ... Sir...
      Please....

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Před 3 lety +2

      జై శ్రీ రామ. 🔥🙏🙏

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 Před 8 měsíci

    Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹

  • @jaggerywalafoods3359
    @jaggerywalafoods3359 Před 3 lety +2

    Om namo Venkateswara namaha. Upto now I don't know this stories. Thanks for sharing good information

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 Před 3 lety +1

    Guruvugariki namaskaram , very nice explanation and thank you 🙏

  • @ChandraSekhar-nf1ly
    @ChandraSekhar-nf1ly Před 3 lety

    Guruvu gariki padabivandanam

  • @gowtham9534
    @gowtham9534 Před 3 lety

    Sir meru eepudi youth ki telyani yenu vishayalu andhinchisthnuru thank you sir

  • @madhupudi79
    @madhupudi79 Před 3 lety +5

    ThanQ Swamy
    Waiting for your next vedio

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 3 lety +2

    గూరువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు మీ అమృత వాక్కులు మా మనస్సులని భక్తి మార్గం వైపు నడపిస్తుంది శ్రీమతరేనమః

  • @durvasaraobandi
    @durvasaraobandi Před 3 lety +1

    Thank you Sir.Jai Narasimha 🙏🏻🙏🏻🙏🏻

  • @subrahmanyamchunduri2761

    well explained about paratatvam. srimanarayanudu paratatavam.

  • @bhagyareddy1312
    @bhagyareddy1312 Před 3 lety

    Jai sri mannaarayana 🙏🙏 adiyen raamanujadhasi sow Bhagya Lakshmi hruthpoorvàka namasumanjali...mana aalwarla vybhavam mee nota vintu unte chala adbuthanga undhi enno saarlu vinnanu chadhivanu ayina sare meeru chepthu unte inka bagundhi guruvugaaru...

  • @karthikpidatala
    @karthikpidatala Před 3 lety

    Guru garu mee cheppe visheshalu chala chala bagunnayi 🙏 we are thankful to you

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 Před 3 lety +2

    Very excellent, thought for devotion. We are really thankful!

  • @Heheueujrdjfjfj888
    @Heheueujrdjfjfj888 Před 3 lety

    nemma padhagalige vandanegalu guruji

  • @kamaladevi1456
    @kamaladevi1456 Před 3 lety +7

    Chala manchi pani chestunaru...
    Mee Rushirunam teeripotundila 🙏

  • @gsarada7768
    @gsarada7768 Před 3 lety

    చాలా చాలా సంతోషం.. పెరియాల్వార్ చరిత్ర వినే భాగ్యం కలిగించిన మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @sampathbs1186
    @sampathbs1186 Před 3 lety +1

    You are real Santa of our time. God bless you

  • @Shanker9
    @Shanker9 Před 3 lety +1

    Really wonderful 🙏🙏🙏
    jai srimannaarayana

  • @praveenketha8644
    @praveenketha8644 Před 3 lety

    Swamy meru chepthunapudu anadhisthu maku anandhani kalaga chesthunaru 🙏🙏

  • @varshivarshi9302
    @varshivarshi9302 Před 3 lety +1

    Thank you sir 🙏

  • @shivakale2290
    @shivakale2290 Před rokem

    Namaskram gurugaru

  • @KR-vs2dq
    @KR-vs2dq Před 3 lety +2

    అరుణాచల క్షేత్రము గురించి చెప్పండి sir ప్లీస్

  • @jisarkar8775
    @jisarkar8775 Před 3 lety

    Chala baga chepparu andi

  • @srinivasraokuppala9438
    @srinivasraokuppala9438 Před 3 lety +1

    Guruvu gariki 🙏🙏🙏🙏

  • @medhamokshadha3410
    @medhamokshadha3410 Před 3 lety

    Memu chala dhanyulam mi lanti vari cheppe matalu vintunnam.
    Sri Guru dattha jai guru dattha. Teliani enni vishayalu cheptunnaru .

  • @kavithajapa3044
    @kavithajapa3044 Před 3 lety +2

    we are blessed to hear and watch your videos sir, thank you very much for sharing sir.

  • @prameela326
    @prameela326 Před 3 lety

    Guruvu gaaru namaskaram 🙏..... bakthi lo unna anandham Mari ndulonu undadu ani marosari chusanu🙏🙏🙏🙏🙏🙏.....