ధనప్రాప్తి కోసం అత్యంత తేలికగా ఇలా పారాయణం చేసి ఫలితం మీరే చూడండి♥️

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ధనప్రాప్తి కోసం ఇప్పుడు చాలా మంది దశమహావిద్యల వెంట పడి దెబ్బతింటున్నారు, శంకరులు అందుకే తీవ్ర శాక్తేయం నిషేదించారు, అత్యంత సాత్వికంగా తేలికగా సాధారణ జనం తరించే స్తోత్రాలు అనుగ్రహించారు, వివరిస్తూ ఈ వీడియో🚩

Komentáře • 495

  • @Govindaseva
    @Govindaseva  Před 9 měsíci +23

    czcams.com/users/shortspnDfDT2Mnvw?si=GkR7XrBs0tMsB44z

    • @YMeena-wt4me
      @YMeena-wt4me Před 9 měsíci +3

      Amma ullipaya, tellullipaya thinocha plz cheppandi 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @satyavathichavala7787
      @satyavathichavala7787 Před 9 měsíci

      Namasthe madam sthothram prarambham chesaaka daampatya jeevanam saginchavachaaa
      Please cheppandi madam

    • @vinayaka1284
      @vinayaka1284 Před 9 měsíci +1

      అందరు ప్రవచన కర్తలు వైదికులు . కాబట్టి విష్ణు శివ ఇద్దరు ఒకరే అని భావిస్తారు. కానీ కొంతమంది ఇంకరికి ఇంకొకరి భావాలని అపహాస్యం చేయరు. మీరు కూడా అలాగే ఉండండి. మీరు అన్నట్లుగా వాళ్ళకి లేని భావాలను రుద్దకండి .

    • @mallikarjunaraokonda1137
      @mallikarjunaraokonda1137 Před 8 měsíci

      మీరు ఒక వీడియో లో సౌందర్యలహరి మాత్రమే చదివితే చాలు అన్నారు కమలాత్మిక చదువు ఇంకొకటి చదువు అని మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నావు ఇలా చెబితే మనసుకి ఏమి చదవాలో ఇబ్బందులు గురి అవుతున్నాము

    • @joy88122
      @joy88122 Před 7 měsíci

      Bhama garu meku guruvula anugraham menduga undi me chupu satyam vaipu ke undi...

  • @umamaheswararaosasapu1844
    @umamaheswararaosasapu1844 Před 8 měsíci +11

    అమ్మా మీ వీడియో లు అప్పుడు అప్పుడు చూస్తూ ఉంటాము. చాలా బాగా నచ్చింది. మీ వలన హిందూ మతం లో ఉన్న సందేహాలు తొలుగుతాయి.

  • @Thanush_world
    @Thanush_world Před 9 měsíci +21

    అమ్మ nenu రోజు కనకదరా స్తోత్రo చాదుతాను naku అమ్మ దయవల్ల చాలా ante చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před 9 měsíci +100

    కనకధారా స్తోత్రం వల్ల కేవలం ధన ప్రాప్తి అనే అపోహ నుంచి అందరూ బయటికి రావాలి. మోక్ష ప్రాప్తిని కలిగించగల అద్భుతమైన స్తోత్రం. శ్రీ సామవేదం గారి ప్రవచనం వినండి. 🙏జై శ్రీకృష్ణ 🙏

  • @pasamrajesh143
    @pasamrajesh143 Před 9 měsíci +62

    అమ్మా మి విజ్ఞత చాలా గొప్పది...అన్ని సమస్యలకి ఒక్కడే దేవుడిని పట్టుకోవాలి అని మీరు చెప్పినట్లు, ఇప్పటి youtubers ఎవరు చెప్పట్టంలేదు.పైగా ఈ కాలం లోని అనేక సమస్యలకు అనేక దేవతలు అన్నటుగానే చెబుతూ,మన సనాతన ధర్మాన్ని గోడమీది పిల్లి లాగా తయారు చేశారు.ఈ అలుసుతోనే కదా ఇతర మతస్థుల దాడి మనమీద...అమ్మా మిరుమత్రం మి పంథా ఎప్పటికీ మార్చుకో వద్దు...ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳

  • @mallesh-ee4hh
    @mallesh-ee4hh Před 8 měsíci +9

    అమ్మ కనకదరా స్తోత్రం చదివివే టప్పుడు బ్రమ్మచర్యం చేయాలా... " అలాగే 3 పూటలా చదివితే స్నానం చేసే చేయాలా...! లేద ఉదయం మాత్రం చెయ్యచ్చ కొంచెం చెప్పండి అమ్మ...! ధన్యవాదాలు అమ్మ కొంచెం సమాదానం తెలుపగలరు

    • @honeyhr876
      @honeyhr876 Před 15 dny

      Vaddu chadavakandi Ani cheppindi kada

    • @shashisri9599
      @shashisri9599 Před 8 dny

      Morning evening bath chesi devdu mundhu kurchuni chadhuvukondi saripothundhi .. pettagaligithe deepam pettandi edhina patikibellam ledhu Fridays avupalutho chesina parvanam chesi dhanum petukuna saripothundhi andi .. kachitham money problems unte clear avuthayi andi nenu elane chesanu .. inthakana ekuva niyamalu nenu aithe patinchaledhu .. Laxmi Narayanula ki pooja chesikoni mere dhikku swamy ani dhanum petukonedhani epudu ma paristhithi antha chakabadi santhosham ga unnam andi .. devudu dhayavalla 🙏

  • @Chinnari-rb7nu
    @Chinnari-rb7nu Před 8 dny +2

    అమ్మ కనకధారా స్తోత్రం నేను కూడా పారాయణం చేస్తున్నాను అమ్మవారు కరుణాకటాక్షం నామీద కూడా కనిపించింది అమ్మ ఎంతో కొంత డబ్బులు అంటున్నాయమ్మ ఖర్చులకి 🙏🙏

  • @himabindu3554
    @himabindu3554 Před 7 dny

    Last lo mee చిరునవ్వు ❤ జై శ్రీ మాత్రే నమః

  • @tungalenin
    @tungalenin Před 9 měsíci +38

    🙏🙏🙏, నమస్కారములు అమ్మ కనకధార పారాయణం ఉదయము స్నానము చేసి పారాయణం చేస్తాము మధ్యాహ్నం సాయంత్రము చేసినప్పుడు మళ్ళీ స్నానం చేయల చెప్పండ ఒకవేళ మధ్యాహ్నం బాత్రూంకి అలా ఏమైనా వెళితే స్నానం చేయాలా చెప్పండమ్మా,🙏🙏🙏

  • @vyshnavi976
    @vyshnavi976 Před 9 měsíci +10

    మన ఆల్వార్ల చరిత్ర కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్కటి చెప్పండి ఆ చరిత్ర తెలుసుకోవాలని మాకు ఆరాటం గ్ ఉంది

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 Před 16 dny

    5.25 నుంచి 6 నిమిషాల వరకు మీకు వచ్చిన సందేహమే నన్ను వెంటాడుతూ ఉంటుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదములు

  • @chaitanyakothuri
    @chaitanyakothuri Před 9 měsíci +3

    ఉపాసన అంటే షాక్ కొట్టదు కానీ ఉపాసన అంటే ఏ దేవి కానీ దేవత ను ఉపాసిస్తే ఆ దేవి దేవత సంపూర్ణ అనుగ్రహం అలాగే ఆ దేవి దేవత శక్తి ఎప్పుడు ఆ ఉపాసన చేసిన సాధకునికి చుట్టూ ఉండి రక్షిస్తుంది ..
    ఉపాసన అంటే ఒక మంత్రం ఉపదేశం పొంది దానిని ఇన్ని లక్షలు సార్లు చేసి ఆహుతులు ఇవ్వాలి ఈ క్రమం ఆ దేవి దేవత శక్తులు ఉపాసన చేసే సాధకుని పల్లు రకాలు గా పరీక్షలు ఇబ్బందులు పెడతు ఉంటారు అందుకే ఎవరు పడితే వారు చేయలేరు ... ఉపాసన ఫలిస్తే ఆ దేవి దేవత దర్శనం లభించి కొన్ని వరాలు పొందుతారు ...

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Před 9 měsíci +7

    సత్య భామ గారు ఆఫీస్ కి వెళ్ళే ఆడవాళ్ళు నామ స్మరణ కానీ శ్లోకాలు కానీ ఎలా చెయ్యాలి

  • @mudavathshyamala7927
    @mudavathshyamala7927 Před 9 měsíci +11

    అమ్మ బ్రహ్మచర్యం పాటించాల

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Před 9 měsíci +22

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @syamalaKiran683
    @syamalaKiran683 Před 9 měsíci +29

    అమ్మ... కనక ధారా స్తోత్రం ఒక్కోసారి తెలియకుండానే నెలసరి సమయంలో కూడా మనసులో పాడుతను... తప్పు ఏమో అని అనిపిస్తుంది.... దాని వలన దోషం ఏమైనా వుంటుందా...chyppandi అమ్మ.... మీ ప్రతి vidyo చూశా అన్ని కూడా చాలా అర్థవంతంగా వున్నయి.. ధన్యవాదాలు అమ్మ మి vidyos నుంచి చాలా నేర్చుకున్నాను..😊

    • @anithaseelam2256
      @anithaseelam2256 Před 9 měsíci +5

      Eami vundadu Dosham...
      Manasulo cheysukuntey... Bayataki vuccharinchakudadu.....
      Jai Srimannarayana🙏🙏🙏

    • @syamalaKiran683
      @syamalaKiran683 Před 9 měsíci

      @@anithaseelam2256ధన్యవాదాలు అమ్మ

    • @prasannayadavalli8887
      @prasannayadavalli8887 Před 9 měsíci +11

      Roju chadive stotralu mana prameyam lekundame, anni avastha la lo notlo aduthu untai

    • @chilukaaruna5387
      @chilukaaruna5387 Před 9 měsíci +8

      ప్రశాంతంగా చదవాలని చాలా ఉంటుంది కానీ ఇళ్ళు,ఆఫీసు, వచ్చాక మళ్లీ హోం వర్కు లు ,వంట పని అన్నీ అయ్యాక పిల్లలు ఒళ్ళో వచ్చి కూర్చుంటారు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని చాలా రోజులైంది. ఏదైనా పని చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయాలి

    • @lathaacharilathaachari9084
      @lathaacharilathaachari9084 Před 9 měsíci

      ​@@veenajasti1677nenu vintunta aNdi

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 Před 9 měsíci +3

    చదవడానికి రానివాలు శిష్టర్ విన్నా సాలా శిష్టర్ చెప్పెడి జై శ్రీరాము🙏🙏

  • @suresh_sanathan
    @suresh_sanathan Před 9 měsíci +2

    ఆరాధన మరియు ఉపాసన గురించి తేడా బాగా చెప్పారు..

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 9 měsíci +22

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před 9 měsíci +4

      మీకు కూడా శుభోదయం

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 9 měsíci +3

      ​@@prabhakarsastrysastry1445"మీకు కూడా శుభోదయం స్వామీ 💐🙏

  • @manjulajawalkar855
    @manjulajawalkar855 Před 6 měsíci +1

    Amma meeku thank you thank you sooooo much amma. Kanakadhara stotram 3 times parayana cheste nijanga manchi phalitaalu vacchayi talli. Maa vaaru enno years nundi morning okkasare chadivevaru nv kuda tinevallam. Kaani meeru cheppinattu nv tinakunda 41days daily 3times chadavali ani start chesina 8days nunde results kanabadutunnayi. Maa ammayiki job vacchidi. And oka land chaalaa rojulanundi ammalani try chesevallam. Adi eroje buy chestamani advance iccharu. Naaku chala happy ga undhi. Anduke meetho share chesukuntunnanu. Chaalaa chaalaa thanks amma. Ilanti manchi manchi videos chestunnanduku dhanyavadamulu.

  • @vijayadurga7331
    @vijayadurga7331 Před 9 měsíci +16

    గరికపాటివారుకూడ కనకధారస్తోత్రం వలనే ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగి బాగ ధనం సంపాదించగలుగుతున్నానని చెప్పారండి

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 Před 9 měsíci +3

    అమ్మ మార్గ శిరమాసంలోతిరుపావైచెపండి❤🎉

  • @MokashaMokasha
    @MokashaMokasha Před 9 měsíci +6

    ధన్యవాదములు అమ్మ 🙏

  • @suryakumari8424
    @suryakumari8424 Před 5 měsíci +1

    చెల్లాయి నేను కూడా మీలాగే ఆలోచించాను నాకు 💯 చాలా బాగుంది మీరు వున్నది వున్నట్టు చెపుతున్నారు 🎉 👌👏👏👏

  • @srilekhap1049
    @srilekhap1049 Před 9 měsíci +13

    Yes when pandemic started my husband company announced layoffs I’m so afraid if he loses his job we lost everything and we have 2 years old boy so decided to read kanakadhara stotram every night my sons bedtime song I only wish one thing they are people like me if this company layoffs lost off people has to suffer please protect us even we can’t go out to look for another job because of the lockdown and after 3 rd day morning company announced we are holding layoffs until pandemic ends 🙏🙏🙏

  • @vanikonijeti895
    @vanikonijeti895 Před 9 měsíci +10

    చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదములు 🙏🙏👌👌

  • @kumariskitchen691
    @kumariskitchen691 Před 9 měsíci +1

    Correct ga chepparu amma nenu kuda melage Krishna bakti chestanu. Hare Krishna mantram chestuntanu.

  • @vigneshpanudu8121
    @vigneshpanudu8121 Před 9 měsíci +11

    అమ్మ 41 రోజులు పారాయణం చేసేటప్పుడు బ్రహ్మ చర్యం పట్టించాలి 🙏🙏🙏

  • @vijayachirravuri1686
    @vijayachirravuri1686 Před 9 měsíci +2

    🙏🙏🙏చాల బాగా చెప్పరు ధన్యవాదాలు

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 Před 9 měsíci +15

    దేవుడు ఎవరికైనా సమానమే కాదా

  • @saikiranbehara3905
    @saikiranbehara3905 Před 9 měsíci +8

    చక్కని విషయం చెప్పారు అమ్మ..!

  • @SRIRAMA264
    @SRIRAMA264 Před 9 měsíci +6

    Naku dhanam gurunchi kadu andi chala istam kanakadara stotram vintanu baga

  • @pujithagadhamsetti6585

    Sravana varalakshmi vratham nenu parayanam chesanu 108 times ❤❤❤

  • @sathyascorner9890
    @sathyascorner9890 Před 9 měsíci +2

    అక్క చాలా మంచి విషయము చెప్పరు. నాకు ఒక చిన్న సందేహం ఉంది అది ఏమిటి అంటే అసలు శరనాగతి అంటే ఏమిటి అది ఎలా చేయాలి. మీకు వీలు కుదిరితే next video లో చెప్పండి అక్క మా ఇంటి దైవము, మా ఆరాధ్య దైవము, మా ఇష్ట దైవము వేంకటేశ్వర swami నేను ఆ నారాయణ మూర్తికి శరనాగతి చేయాలి అనుకుంటున్నాను.

  • @meenakshijewellerycollecti6586
    @meenakshijewellerycollecti6586 Před 9 měsíci +18

    ఓం నమో వేంటేశాయ

  • @naveenakorepu748
    @naveenakorepu748 Před 17 dny +1

    Kanakadhara chadivi financial ga gattekkina valalo nenu okarini.studys chesi m jobs leka appulatho financial ga chala ibbandullo undevalam..nanduri srinivas garu cheppina kanakadhara stotram o book lo rasukoni telugulo artam kuda vini daily morning 6:30 evening 6:30ki ammapy baram vesi chaduvuthu vachanu...kanakadara chaduvuthu edchina rojulu kuda unayi...ammani prematho. Velukanapudu cheyaledhu epudu padthe apudythe bakthi tho arti tho chadivanu..aaa buvaneshwari anugrahamtho ma sir ki softwer job vachindi nen kuda job chestuna....ipatkythe amma dhaya vala bagunam...

  • @vijayalakshmikola351
    @vijayalakshmikola351 Před 9 měsíci +1

    అమ్మ మొన్న ద్వాదశి దీపాలు పెట్టినపుడు మా పాప కి గౌన్ అంటుకుంది కొంచెం కాలింది కాని ప్రమాదం తప్పింది అప్పటినుండి మనసు అదోలా ఉంటుంది నేనేమైనా తప్పు చేసానా అనిపిస్తుంది అందరు ఒకొక్కల మాట్లాడుతున్నారు అనవాయతి ఉండాలని కాని నేను అంతకు ముందు కూడా పెట్టాను మొదటిసారి కాదు భయం వేస్తుంది అమ్మ నేనైతే దేవుడే కాపాడాడు అని అనుకుంటున్నాను నిజమే కదా అమ్మ

    • @suryabhavani7391
      @suryabhavani7391 Před 9 měsíci

      అలా ఏమి లేదు.. హ్యాపీ గా చేసుకోవచ్చు... దిష్టి పోయింది అనుకోండి

    • @vijayalakshmikola351
      @vijayalakshmikola351 Před 9 měsíci

      ధన్యవాదాలు

  • @ragiswapna365
    @ragiswapna365 Před 9 měsíci +6

    Prati shukravaram kankadara stotram lalitashahasranamalu chaduvukuntanu. Soundarayalahari parayana nerchukuntunanu. Sri matre namaha. 🙏🙏🙏

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits8190 Před 8 měsíci

    Andharu veru meru verandhi meeru nijanga makallu theripinchadanike vachavu akka 🙏🙏🙏🙏❤❤🌹🌹🌹🌹🌹🌹

  • @user-fq4tz8gh2m
    @user-fq4tz8gh2m Před 23 dny

    Sayamdevu janminchina gotramlo janminchanu kabatti Sri nrusimha Saraswathi swamy maa guruvu 🙏

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Před 9 měsíci +2

    నమస్తే సత్యభామ గారు చాలా బాగా చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼

  • @moulimanuri9496
    @moulimanuri9496 Před 9 měsíci +1

    Kanakadharastotram super andaru chadavandi money vastundi 💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati Před 8 měsíci

    Excellent amma 🙏🙏Saranagathi ultimate 🙏

  • @suryagaming1311
    @suryagaming1311 Před 9 měsíci +1

    Meru andari gurinchi alochinchi chepptunaru Amma dhanyavadalu

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Před 9 měsíci +7

    🌺 శుభోదయం 🌺

  • @kavithaKavi-gk7pt
    @kavithaKavi-gk7pt Před 9 měsíci +5

    Amma pls government job kosam oka sthothram , cheppandi pls amma e okka help cheyandi plsss

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Před 9 měsíci +1

    Amma nenu daily chaduvuthanu amma meeru cheppindi curect kakapothaa okkasare chavutanu ikanudi chaduvutanu amma tq soo much andi

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 Před 7 měsíci

    Mr viznatha goppa ga vundi amma 🙏🙏🙏

  • @Teju86692
    @Teju86692 Před 9 měsíci

    Amma meeru chinna vayasulo Hindu dharmam kapadutunnaru padabhivandanamulu Amma

  • @rohinikumari4477
    @rohinikumari4477 Před 9 měsíci

    Mee video lu nenu regular ga follow avuthanamma, chala thanks anni vishyalu clearvha cheppinmammalni nadipisthunnaru

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Před 9 měsíci +1

    Hare Srinivasa subhodayam Satya bhama talliki yes yvaraina naluguru vaste bhojanam ledanakunda pettetanta iste chalani namskaram chesukuntanu yppudu jai sree ram 🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Před 9 měsíci +3

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🙏

  • @Vanimanthena31245
    @Vanimanthena31245 Před 8 měsíci +2

    Namaste, mam,i,m,Vani, swamimanthena

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 Před 9 měsíci

    చాలా బాగా చెప్పారు తల్లీ హరేకృష్ణ 🙏🙏🙏

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 Před 9 měsíci

    నేను ఉదయం అష్టాక్షరి మహామంత్రం
    సాయంసంథ్యలో పంక్షాక్షరి మహామంత్రం
    మిగతా సమయాల్లో హరేకృష్ణ మహామంత్రం చేస్తున్న అమ్మా అలా చేయచ్చా తెలియజేయగలరు హరేకృష్ణ 🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  Před 9 měsíci +1

      చెయ్యవచ్చు ♥️

  • @user-xi3qw6tw2k
    @user-xi3qw6tw2k Před 9 měsíci +6

    Na life lo first time kanakadhara valla.. Memu loss ayina amount half vachindi

  • @thotasaraswathi712
    @thotasaraswathi712 Před 9 měsíci +4

    Om namah shivaya 🙏❤

  • @user-xi3qw6tw2k
    @user-xi3qw6tw2k Před 9 měsíci +5

    Madam meru krishna pooja yela chestharu.. Memu vaishnalu kaadhu but naku krishnudu ante chaala istam. Daily vishnu sahasranaam chesthanu.. Krishna smarana apudu apudu chesthanu... Ah narayanudi me life yemaina miracle chesthe koncham chepara.. Naku vinalani vundhi

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 9 měsíci +2

    Jai shree ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Před 9 měsíci

    మీ మాటలు వింటుంటే చాలా బాగుంటాయి అండి

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 Před 8 měsíci

    Memu kuda sri vaishnavulam 🙏 jai srimannarayana 🙏🙏

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 Před 5 měsíci

    Chala baaga chepparu🙏🏻🙏🏻

  • @subhashinigrandhi4860
    @subhashinigrandhi4860 Před 9 měsíci +1

    Amma meru chalabaga chepputunnaru❤🙏🙏🙏

  • @sushruthpaila9174
    @sushruthpaila9174 Před 19 dny

    Amma namaskharam,pls meeru chadhivi oka video cheyandi

  • @pittasureshkumar5292
    @pittasureshkumar5292 Před 21 dnem

    మంచి విషయం చెప్పారమ్మా

  • @user-xi3qw6tw2k
    @user-xi3qw6tw2k Před 9 měsíci +1

    E lokam lo money problems ye yekuva... 😊

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 9 měsíci +1

    హరేకృష్ణ

  • @kaverich5663
    @kaverich5663 Před 6 dny

    ❤🙏

  • @keerthiramya12
    @keerthiramya12 Před 9 měsíci +1

    Hare Krishna ❤

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 Před 9 měsíci

    Chala chakkaga vivarincharu dhanyavadamulu Amma

  • @user-xe3jj5pl1p
    @user-xe3jj5pl1p Před 9 měsíci

    Namastamma vakataramanuramnugadasi

  • @yadagiriswamy7653
    @yadagiriswamy7653 Před 8 měsíci

    Chala bagundi

  • @bellamkondavarsha741
    @bellamkondavarsha741 Před 9 měsíci

    Tnq so much andi manchi remedy chepparu aardhika ibbandhulaki 😊

  • @devamani1742
    @devamani1742 Před 9 měsíci

    Thank you amma chala manchi mata chepparu nenu kuda kanakadara sthotram paraysnam chesedani lakshmi kataksham kalugu thundi andaru chesi me ibbandulu tholagutayi 🙏🙏🙏

    • @mallesh-ee4hh
      @mallesh-ee4hh Před 8 měsíci

      కనక ధర స్తోత్రం చదివే అప్పుడు కొన్ని నియమాలు చెప్పండి అమ్మ

  • @ReddyBrothers8301
    @ReddyBrothers8301 Před 9 měsíci +2

    Jai Govinda

  • @userbunnu
    @userbunnu Před 5 měsíci +1

    Satybammgaru ajaneyaswami dandakam chaduvukovacha

  • @janakikandula286
    @janakikandula286 Před 8 měsíci

    అమ్మ.🙏🙏🙏

  • @user-fq4tz8gh2m
    @user-fq4tz8gh2m Před 9 měsíci

    Machi salaha echaru Amma na anumanam thircharu Annitiki guru Karanam Jai guru dattha

  • @user-sf6kj8qx7h
    @user-sf6kj8qx7h Před 9 měsíci

    correct procedure ente sister for reading kanaka dhara slokam.

  • @chaittanya1234
    @chaittanya1234 Před 7 měsíci

    Dhanyavdhalu jai Lakshmi Narayan hari

  • @venkateshayyagarla7624
    @venkateshayyagarla7624 Před 9 měsíci +2

    🙏అమ్మ... సోత్రం కాకుండా భావాలు చదుకోవచ అమ్మ..

  • @midhundoddapaneni7637
    @midhundoddapaneni7637 Před 9 měsíci +201

    ముందుగా మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను. క్షమించండి. మీరు కూడా డబ్బు ఎలా రావాలో అని చిట్కాలు చెప్తున్నారనుకున్న. కానీ భగవంతుడు కు శరణా గతి అవడమే అని చెప్పారు. అదే కరెక్ట్. వీళ్ళందరూ డబ్బు కోసమే పూజలు. భక్తితో కాదు. మీరు దీన్ని ప్రోత్సహించి తప్పు చేయవద్దు. భగవంతుడు ని కొలిస్తే ఆయనే బైట పడేస్తా డు గా.

    • @kotlasudheer4997
      @kotlasudheer4997 Před 9 měsíci +12

      నా మనసులో మాట అర్ధం అయ్యేలాగా తెలియజేశారు ధన్యవాదములు 🙏🙏🙏

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před 9 měsíci +12

      మీ లాంటి కర్మయోగులు యుగానికి ఒకడు ఉంటాడు...🙏 మేము బుడ్డోళ్ళం... ఇప్పుడిప్పుడే భక్తిలో అడుగులు వేస్తున్నాం...🙏.

    • @suryateja2402
      @suryateja2402 Před 9 měsíci +8

      ఈ అమ్మ మనకు ఎన్నో రకాలుగా మేలు జరిగే విషయాలు చెబుతున్నారు

    • @bharatibandaru-hv5gx
      @bharatibandaru-hv5gx Před 9 měsíci +4

      Thank you amma😊

    • @sasibattiprolu524
      @sasibattiprolu524 Před 9 měsíci

      🙏🙏

  • @suvarnakumari4890
    @suvarnakumari4890 Před 9 měsíci

    Luv u అమ్మ ❤

  • @rameshkundrapu
    @rameshkundrapu Před 9 měsíci +4

    Kanakadarastotram chadivinappudu dampatyam cheyavacha leda cheppandi satyabamagaru.🎉

  • @ansu0406
    @ansu0406 Před 8 dny

    Memu vyshnavulam.. Ma gotram jagadhabharanam.. Bhadrachalam madhi. Mem patistam samasranalu. Mantra twayam

  • @Nirupa545
    @Nirupa545 Před 5 měsíci

    Thank you amma

  • @gsrinu2316
    @gsrinu2316 Před 8 měsíci

    Hi.amma.me.vides.anee.chlaaa.bagutye..meru.chapa.vidanam.chlaa.chlaa bagutyndi amma.me.matalu..vintuu.nanu.wark.chsukutanu.me.late.valuu.maaku.dorakdam.ma.adrustam.ammaa

  • @mahalakshmibiologyteacher9742

    జైశ్రీరాం, నేను ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా ఉంటాను. నేను ఎలా చదవాలి. ఇంట్లో లేకపోయినా మూడు పూటలా చదవవొచ్చా.

  • @kalahari9584
    @kalahari9584 Před 7 měsíci +1

    Chelli na bhartha nanu na papa ni 5years ga vadhilesaru. Naku health problem undhi ani, ma mamagaru chanipoina velithye
    Kanisam thana kanna bidanu kuda patinchikoka poga inti lopaliki kuda ranivaledhu. Edhina unte court lo chusukundham antunaru. 😢😢😢😢. Amma nanna chanipoyaru, thathaya ammama dhagara untunamu vallaki istam lekapoina ennoo matalu antaru emi chiyalo thylidhu. Ward volunteer ga job chesthu jeevitham gaduputhunna.

  • @vijayanagapuri5622
    @vijayanagapuri5622 Před 9 měsíci +2

    ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏🙏

    • @vijayanagapuri5622
      @vijayanagapuri5622 Před 9 měsíci

      అమ్మా ఒక సందేహం తీర్చండి అమ్మా ఇంట్లో దేవుడి ఫోటోలు ఎన్ని ఉండాలి ఫోటోలు ఒకాటే ఉండాలి అని కొందరంటున్నారు ఒక్కటే ఉండాలా ఎక్కువ ఉండొచ్చా చెప్పండి అమ్మా ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి అమ్మ వారి ఫొటో ఉండాలి అంటారు,సత్యనారాయణ వ్రతానికి సత్యనారాయణ స్వామి ఫోటో ఉండాలి అంటారు సుఖ శాంతులు రాములవారి పట్టాభిషేకం ఉన్న ఫోటో ఉండాలి అంటారుభ్ భార్య భర్తల అన్యోన్యం కోసం శివ పార్వతుల ఫోటో ఉండాలి ఆంటారు దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఫోటో ఉండాలి అంటారు నవరాత్రులు దుర్గ మాత ఫోటో ఉండాలి అంటారు అమ్మా ఈ ఫోటోలు ఉండాలా వద్ద ఒక ఫోటోనే ఉండాలా నా సందేహం తీర్చండి అమ్మా🙏🙏🙏

  • @user-nn4zg1gj6w
    @user-nn4zg1gj6w Před 9 měsíci

    Chala baga chepparu amma nenu me videos chustu untanu

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam Před 9 měsíci

    aaha em cheppaaru, adbutham

  • @charanyadav5516
    @charanyadav5516 Před 8 měsíci

    ఇప్పుడు మీరు కూడ అందరి లాగా తయారు అయ్యారు . ఇది చేస్తే సులభం గా ధన లాభం కలుగతుందని చెప్తున్నారు

  • @arellirajitha9259
    @arellirajitha9259 Před 9 měsíci

    Chala baga chepparu sister

  • @vijayalaxmi3515
    @vijayalaxmi3515 Před 25 dny

    Amma aahara niyamalu cheppava ulli vellulli vishayamlo

  • @thotasaraswathi712
    @thotasaraswathi712 Před 9 měsíci

    Chala manchi vishayam chepparu amma 🙏 TQ

  • @prasunakiran
    @prasunakiran Před 9 měsíci

    అమ్మ చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి సూతకం లో ఉన్నాము కనకదరా చేయవచ్చా

  • @rAmArts108
    @rAmArts108 Před 9 měsíci

    శ్రీ గురుభ్యోన్నమః
    జై శ్రీ రాం

  • @vinayaka1284
    @vinayaka1284 Před 9 měsíci

    అందరు ప్రవచన కర్తలు వైదికులు . కాబట్టి విష్ణు శివ ఇద్దరు ఒకరే అని భావిస్తారు. కానీ కొంతమంది laaga ఇంకొకరి భావాలని అపహాస్యం చేయరు. మీరు కూడా అలాగే ఉండండి. మీరు kuda.. వాళ్ళకి లేని భావాలను రుద్దకండి .

  • @Dharani_31
    @Dharani_31 Před 8 měsíci

    Chala tq so much amma