3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • 3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam | #manidweepavarnana #anchorsanthoshivlogs #మణిద్వీపవర్ణనపూజ
    3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |
    #manidwewpavarnanapooja
    #manidweepavwrnanapoojavidhi #manidweepapoojq #aboutmanidweepavarnana
    #manidweepamvarnananiyamalu #manidweepavarnanapoojavideo #sravanamasam #sravanasukravarampooja
    #3వశుక్రవారంపూజ
    #telugupoojavlogs

Komentáře • 1,4K

  • @anchorsanthoshivlogs
    @anchorsanthoshivlogs  Před 2 lety +176

    వీడియో అంత చూసాక మీరు అందించే like👍 చాలా మందిని ఆధ్యాత్మికత వైపు నడిపే సోపానం అవుతుంది🙏🙏 plz do like n encourage so many people to select the devotional path🙏🙏🙏

    • @balabadrasandhya4801
      @balabadrasandhya4801 Před 2 lety +9

      Madam,Miru prati devudni poojistharu Aandari devudlni pooja cheyadam manchidi kani..... ante confuse Aavutunnam A devudni poojinchali ani ...

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 2 lety +8

      Nenu andaru devullanu poojinchamani cheppaledu ma😀 mana sampradayam lo unna anni viseshalu ... Anni aacharalu,. Anni pandaga la dwara ne mana kastalu mana karmalu tholaginchukovachhu ani na vuddesyam ... Miru prathi pqrvadinam aacharisthu aa roju na mee ista daivanike anni poojalu cheyyandi .... Em kadu 😊🙏👍👍

    • @vijayalakshmimandava1990
      @vijayalakshmimandava1990 Před 2 lety +4

      Naaku chalaa eshta deave Lalitha
      Maata Naaku amma chalaa anubhavaalu etche naatoonea vunnade amma
      Sree matre 🙏 🌺🍊🌺

    • @anithaparnem8017
      @anithaparnem8017 Před 2 lety

      @@balabadrasandhya4801 a a b a m

    • @anjalidurga3654
      @anjalidurga3654 Před 2 lety +1

      @@anchorsanthoshivlogs akka nenu varahi navaratrulu ippudu jarupukovali anukuntunnanu dayachesi cheskovacho ledo cheppu akka

  • @indu3370
    @indu3370 Před rokem +6

    నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నాను మేము అద్దెకి వచ్చిన ఇంట్లో కూడా చేసుకున్నాము ఎలాగైతే అమ్మవారు అనుగ్రహించింది ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం అయింది ఇంట్లో సామాను షిఫ్ట్ చేసుకుంటున్నాము అంతా అమ్మవారి అనుగ్రహం వలన

  • @srmsfashiontelugu143
    @srmsfashiontelugu143 Před rokem +104

    100% అండి, చాలా సంతోషం మీ వీడియో చూసి నేను పూజ start చేసాను 9వ వారం కి మాకు ఇల్లు కుదిరింది, ధన్యవాదాలు," శ్రీ లలితా మాత కి జై"

    • @Junnusahu0402
      @Junnusahu0402 Před rokem +1

      9weeks non veg thinadha sis

    • @srmsfashiontelugu143
      @srmsfashiontelugu143 Před rokem +1

      @@Junnusahu0402 నేను పూజ చేసిన రోజు తిన లేదు, పూజ అయ్యాక ప్రసాదం తినేదాన్ని

    • @allrounder8562
      @allrounder8562 Před rokem

      Reyal ga na😍

    • @saayaan3880
      @saayaan3880 Před rokem

      Fasting undala andii

    • @srmsfashiontelugu143
      @srmsfashiontelugu143 Před rokem +1

      @@saayaan3880 నేనైతే ఉపవాసం లేనండి

  • @naturelover9755
    @naturelover9755 Před 2 lety +226

    ఇల్లే కాదు, అసలు ఏ బాధలు ఉన్నా లలితాదేవి ఆరాధన మొదలుపెడితేనే అమ్మ కరుణిస్తుంది. 🙏. మహా దయామయి అమ్మ 🙏🙏.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Před 2 lety +5

      అవునండీ అక్షర సత్యం కానీ సంస్కృత దేవి భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయాల పారాయణ సర్వథా శ్రేష్టం 🙏

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 Před 2 lety +5

      Ela cheyyali andi of u don't mine cheppagalara

    • @naturelover9755
      @naturelover9755 Před 2 lety +3

      @@shwethalaxmi1415 నేనైతే సింపుల్ గా షోడసోపచారపూజ చేసి లలితా అష్టోత్తరం తో చేసుకుంటా..., మీ సమస్యల్ని బట్టి సౌందర్యలహరి కానీ, మాణిద్వీప వర్ణన కానీ పారాయణ చేయండి.

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 Před 2 lety

      @@naturelover9755 enni rojulu andi and e roju start cheyyali

    • @chvreddy2717
      @chvreddy2717 Před 2 lety +3

      Yes sister అక్షరాలా సత్యం
      అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే
      శ్రీ మాత్రే నమః

  • @lakshmir9407
    @lakshmir9407 Před rokem +18

    🙏అమ్మ నేను సొంత ఇల్లు కట్టుకు నే లా చూడు తల్లీ.

  • @kothakotaithanna9729
    @kothakotaithanna9729 Před rokem +63

    నెను సొంత ఇల్లు కొనేందుకు ఈ విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు

    • @galiarunayadav7866
      @galiarunayadav7866 Před rokem

      🙏🙏🙏

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 Před rokem

      Mee video anukokunda chusanu of course late ga. Chala chala bagundi meeru cheptunte oka documentary chustunnattu undi. Chakkaga vivarincharu🙏🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 2 lety +124

    నా ఇష్ట దైవం ఆదిపరాశక్తి శ్రీ లలితా పరాభట్టారిక మహా త్రిపురసుందరి దేవి అమ్మవారు

  • @javvajiprathyusha5692
    @javvajiprathyusha5692 Před 2 lety +3

    మహిమ నిజమో కాదో తెలీదు కానీ మీ గొంతు ఇంకా మీ మాట తీరు చాలా బాగుంది

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 2 lety +2

      అయ్యో నిజమే అమ్మ... దైవం విషయంలో అబద్ధం చెప్తే నేను చెప్పే ఆధ్యాత్మిక విషయాలకు అర్థమే లేదు 🙏🙏🙏 దైవం తో ఆటలు చాలా చేటు అమ్మ😊😊

  • @nikhilakonduru1819
    @nikhilakonduru1819 Před 2 dny

    Lalitha Amma very powerful ❤Lalitha sahasranamam 21 days everyday I read and my problem solved . Amma ne chala clear ga obstacle solve chesaru

  • @vkviji8760
    @vkviji8760 Před 2 lety +3

    Nenu kooda 9 varalu, 9 sarlu Manidweepavarnana chadivi Ammavariki Pooja chesanu na sonta inti kala neraverindi Gruvapravesam chesi 3 months avutundi

  • @sandhyahanchate5654
    @sandhyahanchate5654 Před 4 měsíci +1

    This one of the best pooja ever.. i to started 3 years back.. every year i do atleast 5-10 times and there is much change in our income. Also i have purchased lot of gold.

  • @cookbook4564
    @cookbook4564 Před 8 měsíci +3

    చాలా బాగా వివరించారు పూజ కోసం మీ పూజ చూశాక మా బాబు ఉద్యోగం కోసం వీలు చూసుకుని నేను చేద్దాం అనుకుంటున్నాం అండి ఇంత అర్థమయ్యే ఎలా చెప్తే ఎవరికైనా చేసుకోవాలనిపిస్తుంది

  • @kanakalakshmikuchimanchi3421

    పూజ బాగుంది అలంకరణ చాలా చాలా బాగుంది .మీరు చెప్పే విధానం ఇంకా బాగుంటుంది. మాకు కూడా ఇంకో ఇల్లు కట్టుకోవలని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి ఇవినెరవేరాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను. ఈ మణిద్వీప వర్ణన పూజచేసుకుంటాను. ఈ సలహా గా పూజావిధానం చెప్పిన మీకు మా ధన్యవాదాలు.

  • @deepthibm7022
    @deepthibm7022 Před 2 lety +39

    చాలా బాగా వివరించావు అమ్మా మీరుచేసుకుని మాఅందరికి కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది

  • @sukanyasanda7086
    @sukanyasanda7086 Před 2 lety +40

    యాదగిరి గుట్ట దగ్గర మణి ద్వీపం
    చాలా బాగా కట్టారు లోటస్ టెంపుల్
    అని పాత నరసింహ స్వామి గుడి కి వెళ్ళే దారిలో మన కళ్ళ తో చూడవచ్చు
    చింతా మణి ద్వీపము లో ఉన్న అనుభూతిని
    పొందు తారు 🙏 ఓం శ్రీ మాత్రే నమః

    • @neerusart1131
      @neerusart1131 Před 2 lety

      Oh super thank you 😍🙏

    • @ratnakumari9872
      @ratnakumari9872 Před 2 lety +3

      శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వారి వీడియోలో ఈ గుడి గురించి చెప్పారండి, ఇదివరకు చూశాను గాని ఆయన చెప్పాక మళ్ళీ చూడాలని ఉంది

    • @ravindra9848
      @ravindra9848 Před 11 měsíci

      .

    • @user-qx8zd2hd2s
      @user-qx8zd2hd2s Před 2 měsíci

      🙏🙏🙏శ్రీ మాత్రే నమః💐💐💐

  • @sunray580
    @sunray580 Před rokem +9

    ప నేను అనుకున్న goverment ఉద్యోగం వచ్చినందుకు ఈ విశ్వానికి చాలా ధన్యవాదాలు

  • @Animex078
    @Animex078 Před 2 lety +3

    Amma dhaya unte Anni unnatle 🙏🏻🙏🏻ammavaru ma jivithamlo kuda chala mahima chupinchindhi 🙏🏻🙏🏻nenu kuda manidwipa varnana puja 4 times chesukunnanu ammavaru maku kuda anukunna korikalu ammavaru neraverchindhi om OM SRI MATHRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indu3370
    @indu3370 Před 2 lety +74

    అలాగే 32 రకాలు పువ్వు 32 చెప్పనా మణిద్వీప వర్ణన చేస్తున్నాను నా సొంతింటి కల నెరవేరింది మణిద్వీప వర్ణన వల్ల ఏదైనా అమ్మదయ ఉంటే గానీ ఏమి చేసుకోలేము

    • @konaseemakalyani2541
      @konaseemakalyani2541 Před 2 lety +1

      Ninamaa andi

    • @indu3370
      @indu3370 Před 2 lety +1

      Ss

    • @aashritafoods1224
      @aashritafoods1224 Před 2 lety +2

      Ela chesukunaru konchem vivaranga cheppara

    • @ammafoundation3771
      @ammafoundation3771 Před 2 lety

      Madam epudedpudu chesukovali

    • @indu3370
      @indu3370 Před 2 lety +4

      ప్రతి శుక్రవారము వార రకానికి రెండు రకాలు చొప్పున 32 పువ్వులు చేయండి ఎన్ని పువ్వులు దొరుకుతే అన్ని పువ్వులు ముప్పై రెండు చొప్పున చేయండి ఐదవ శుక్రవారం మొదలు పెట్టం మంచిది

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 2 lety +46

    వ్యాస ప్రోక్త మైనటువంటి శ్రీ దేవీ భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయం పారాయణ సర్వ శ్రేష్టం

    • @Vaaraahi5
      @Vaaraahi5 Před rokem +1

      Yup 👊

    • @suvarnathanda8438
      @suvarnathanda8438 Před 9 dny +1

      Yes, aa Shakthi varnincha sadhyam kaadu. Chala chinna korikalu ivi. Yentha viluvina Amma paadadhooli kada kaavaaalsindi.

  • @daimondbaby9407
    @daimondbaby9407 Před 2 lety +1

    Hi sister nenu oka house wife nenu ipudu chala badatho unanu sudenga mi vedio chusanu....miru Naku entho information icharu......chala thanks mi matalu Naku chala uratanu ichay....ammani poojinchadam valla na problems clear avthavi Ani chala nammakam vachindi, AA nammakam kaligela mi matalo kuda unay.... thankyou so much....

  • @MsSridurga
    @MsSridurga Před 2 lety +9

    చాలా చాలా బాగా వివరముగా మంచిగా అరిటిపండు వలిచిన విధముగా చెప్పారు అండి ధన్య వాదాలు మీకు

  • @Binduvadlapalle.
    @Binduvadlapalle. Před 5 měsíci

    Nenu Lalitha ammavari ashothram chadhivi panakam neveadhana chesedhani.e madya kudharakha cheiyalekha poya.evalla youtube chusthundaga meru petina video one year mundhu post chesina kanipinchindhi.open chesi chudaganea Lalitha ammavarea me dwara gurthu chesinatu anipinchindhi.Tq 🙏 so much shanthosi madam garu...

  • @whole_sell_collections
    @whole_sell_collections Před 2 lety +8

    Hi santoshi garu
    My name is Lakshmi Devi
    Nenu kuda e manideepa warnnana pooja chesanu 9weeks for own house purpose for last week i got own house in kurnool now
    iam happy

  • @Sujathapingala-lf6us
    @Sujathapingala-lf6us Před rokem +2

    Yes its true manidwepa varnana chala saktivantamainadi Amma kachitam ga anugrahistundi

  • @sujathasirikonda5342
    @sujathasirikonda5342 Před 2 lety +5

    Avnu andi Lalitha Devi chala power full nenu ammaku poojalu nd Lalitha sahasra namalu chadivaka conceive aiyanu..

  • @lakshminimishakavi4043
    @lakshminimishakavi4043 Před 2 lety +1

    పూజ, అమ్మవారి అలంకారం చాలా బావుందండి. మనసు ఎందుకో గాబరాగా వుంది. అనుకోకుండా మీ వీడియో చూసాను. అమ్మ పూజ చూసాక స్థిమితంగా అనిపించింది. మీకు చాలా చాలా thanks అండి. నేను కూడా ఈ పూజ చేసుకోవాలని మనసులో ఇప్పుడే సంకల్పం చేసుకున్నాను. అమ్మ దయతో త్వరలోనే ప్రారంభిస్తాను. 🙏🙏🙏

  • @duggapuchaithwiksai9504
    @duggapuchaithwiksai9504 Před 2 lety +4

    నమస్తే మేడం మీ వీడియోస్ బాగున్నాయి.ఏడు శని వారల వ్రతం కోసం పెట్టండి మేడం

  • @Kishoreshloka44
    @Kishoreshloka44 Před rokem +2

    Real roju morning manidweepavarnana vintu pani chesthanu.maa intlo entho marpu 'maa vaarilo kuda chala marpu chusthunnanu.om sri mathre namah.

  • @srilathalyagannagari8250
    @srilathalyagannagari8250 Před 2 lety +37

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @vijayalakshmimadanambedu897
    @vijayalakshmimadanambedu897 Před 4 měsíci +1

    Nennu kuda manidweepa varnan pooja chesanu 38 weeks chesannu andi, Naku amavaru house echindi andi nejamga pooja complete ayina 6months ki antha house ammavaru Echaru andi, Maku money dagara kani ekkada Ye problem raledu, anni ammavari daya valla chala baga jarigindi, 15-April-2024 Gurhapravesam chesamu andi, House kuda nennu ela vundali anukunanno alage Echindi andi amma🙏🏻🙏🏻🙏🏻 thankyou amma🙏🏻🙏🏻🙏🏻

  • @viriventisatyanarayana9977

    నమ్మితే..... చాలా ఇస్తుంది....నమ్మకుండా....వెకిలి జోకులు వెటకారాలు వేస్తే....GOD KNOWS

  • @P.HussenbiNagoor
    @P.HussenbiNagoor Před 4 měsíci

    Santhoshi garu meeru pillakosam ragi chembulo neeru pettadam chepparu adi 3 weeks chesanu maa chinna papalo marpu vachhindhi.pedda papa marpuku eduru chestunnanu chala tnqs.meeru cheppina remedys anni andariki 100%use avutai tq very much .

  • @maurairajanna4152
    @maurairajanna4152 Před 9 měsíci +5

    Nenu e vratham chesanu 1month lo sontha illu thisukunnam iam so happy

  • @lakshmivallepu8783
    @lakshmivallepu8783 Před 2 lety +1

    Second time start chesanu madem very powerful pooja.. Lalithamma vaaru mana korika tappaka tearustharu...

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Před 2 lety +7

    Thank you madam,nenu pettina requested video chala clear ga chepparu,chala clear ga chupincharu, really iam so happy and very lucky to meet a person in my life, thank you mam 🙏🙏

  • @girinandinisrivlogs9172

    Santoshi garu meru cheppina puja nenu chesanu 3 months lo ammavaru maku manchi intini konukkunnamu thank you so much 🙏🙏🙏

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli7842 Před 2 lety +4

    I have completed 3weeks chala peaceful ga undi

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 2 lety

      Great ma😊🙏

    • @santhisivajyothi2180
      @santhisivajyothi2180 Před rokem +1

      9 flowers tho 32 stanges ela chadevaru please cheppamde amte 32 stanges ki 32 flowers kavale kada 9 flowers tho 32 stanges ela divide chese chadevaru

  • @arunavaldeshi1281
    @arunavaldeshi1281 Před rokem +1

    Nenu kuda chesanu..start chesina 3 weeks lone new house 🏠 konukunnamu 🙏🙏🙏

  • @vanamrenuka787
    @vanamrenuka787 Před 2 lety +21

    Peaceful voice and good explenation😍

  • @indirajarpula4041
    @indirajarpula4041 Před rokem +1

    Hi santhoshi garu thanks andi , maku manideepa ammavari gurinchi intha clearga cheppinandhuku miku yeppudu runapadi untamu mi video chusaka amma vari pooja 9 weeks memukuda chesukunnamu ,maku kuda amma vari dharshanam kaligindhi, ma korikalu kuda neravercharu ammavaru.

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 Před 2 lety +19

    OM MANIDEEPA VARNANA DEVI నమోస్తుతే ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శాంతః

  • @syamaladevipothuraju8452
    @syamaladevipothuraju8452 Před 6 měsíci +2

    Nenu sravanamasam lastu varamu chesukunanu oka varam matrame platu Konanu nijamga manidipavarnana ammavaru satyam chupincharu 🙏🙏🙏🙏👌👍

  • @sanaacharam9274
    @sanaacharam9274 Před 2 lety +36

    In 2013 I did this pooja......A miracle happend in my life...

    • @chraja3834
      @chraja3834 Před 2 lety +3

      Enni sarlu chadavali andi

    • @Lakshman96808
      @Lakshman96808 Před 2 lety +6

      Emi jarigundo kuda cheppandi

    • @chandinipathuri2641
      @chandinipathuri2641 Před rokem

      @@Itsmehoney7143 pedda deepali ami akkarle. Pramidhalu petti chesina chaalu. Chesthe kachithanga clr ayyipothaayi ani cheppanu. Naaku ayyindhi ani chepthunna

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      @@chandinipathuri2641 naku avvaledu illu dorakaledu

    • @srilekhal6701
      @srilekhal6701 Před rokem

      @@chandinipathuri2641 o

  • @Meherlalitha
    @Meherlalitha Před rokem

    nenu varahi amma ni Daily nitya pooja cheyyadam modalupettaanu naa life lo naku chala changes kanapaddai
    om Sri varahi matre namaha

  • @usharao860
    @usharao860 Před 2 lety +4

    Tnq santhoshi garu. Iam alright now. But I didn't start puja. By this Friday I can start I think. In this month I wanted to start this puja. Luckily today you posted this video. Tnq for sharing🙏🙏🙏🙏

  • @kotasailakshmi1752
    @kotasailakshmi1752 Před 3 měsíci

    Jevetam danyamayindi.talli chalabaga chapparu nanu yeppudu chaduvkuntanu kani
    Anni rakalu nanu samakurchukolanu ani appudu bayapadutu unda danni meru chappina vidhanam amrutham talli nanu thappakunda chastanamma naku Ami unta vatitona chastanu❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @sarojinimani1160
    @sarojinimani1160 Před 2 lety +8

    Hi can u do teach us how to do the set up for Pooja step by step because we don't know Telugu.. pls teach us step by step for beginners. Thank u

  • @APPIKONDAGAMER
    @APPIKONDAGAMER Před měsícem

    100% jarigindi andi 🙏🙏🙏 nijangaa Amma unnaru..

  • @nanigoud7509
    @nanigoud7509 Před 2 lety +18

    Akka Lalitha sahasranamam gurinchi kuda video cheyyandi please

    • @renukaab704
      @renukaab704 Před 6 měsíci

      Aunu సిస్టర్ cheyandi

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 Před rokem

    అవును అమ్మా నిజ్జంగా నేను bhuvaneswari అమ్మవారి పూజ సొంత ఇల్లు కావాలని చేశా వెంటనే తన కోరిక తీరింది hyd lo
    ప్రతి దసరా కి నవరాత్రులు పూజ చేస్తున్న. చాలా పవర్ఫుల్ 🙏🙏

    • @kakumanusreedevi7542
      @kakumanusreedevi7542 Před rokem

      @@vanivaniv-m2j యాదగిరి గుట్ట స్వా.మి వారి గుడి ఎదురుగా చాలా బాగుంది మణి దీపం లో అమ్మ ఉంటుంది తప్పకుండా చూడండి

    • @kakumanusreedevi7542
      @kakumanusreedevi7542 Před rokem

      @@vanivaniv-m2jbhuvaneswari అమ్మవారి ఫోటో ఇంట్లో పూజ లో పేట్టి పూజ చేసి మణి దీప వర్ణన చదువు కోవాలి సంకల్పం సిద్ధిస్తుంది కుదిరినప్పుడు గుడి కి వెళ్ళండి ఇది నిజం అమ్మ నమ్మకం తో చేసి చూడు అమ్మ ఆశీర్వాదం అన్ని విధాలా ఉంటుంది💯

  • @ramasrinivas828
    @ramasrinivas828 Před 2 lety +3

    Meru cheppadam chala bagundhi andi🙏🙏🙏🙏🙏🙏

  • @rowdyvanshicreations9869

    Same nenu kuda ala chenu..... Chala nidharshanam.... Memu illu kattikovali ani sankalpamtho chesanu.... 9 weeks 9 flowers 9 prasadhalu...... Memu illu kattukunnam

  • @lavanyachalluri4627
    @lavanyachalluri4627 Před 2 lety +5

    Hi akka nice to hear your voice and good words about amma
    Ma brother ki manchi job ravali ani bless cheyandi

  • @archuangel1578
    @archuangel1578 Před 2 lety +1

    Saree kattukoni unte inka bavundedi akka pooja chala chudamuchataga undi .....🙏🙏

  • @srivallikancharla9409
    @srivallikancharla9409 Před 2 lety +3

    చాలా చక్కగా వివరంగా చెప్పారు సంతోషి గారు. మీకు మా ధన్యవాదములు

  • @srikanthnani415
    @srikanthnani415 Před 8 měsíci +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹 నన్ను సంతోషంగా చూడు అమ్మ

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 Před rokem +9

    నా వరాల తల్లి భువనేశ్వరి దేవి 🙏🙏

  • @pallavinarreddy4235
    @pallavinarreddy4235 Před rokem

    Mani Deepa varnana chadivina chalu sontha inti kala nijam avuthundi , Ma akka chadivindi sonth illu kattaru, Naku cheppindi nenu just chadivanu manideepa Varnana Friday roju lallo nenu expect cheyaledu illu kattukuntamani , endhukante maku inti gurinchi alochinchaledu kani nenu Pooja cheyaledu ,only mani Deepa varnana chadivanu Amma varu anugrahincharu , very powerful manthram chadivithe chalu .

  • @ratnakumari9872
    @ratnakumari9872 Před 2 lety +36

    శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వేదవ్యాస విరచిత మణిద్వీప వర్ణన వీడియో చేశారండీ అందులో 283 శ్లోకాలు ఉంటాయి. వీడియోలో శ్లోకాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూసి చదువుకోగలిగితే సరే లేకపోతే రోజు వినండి. అద్భుతమైన మార్పులు చూస్తారు మీ జీవితంలో. అదే అసలైన మణిద్వీప వర్ణన.

  • @nagaranimovva3940
    @nagaranimovva3940 Před rokem +1

    Nanu chesanu naku neraverindi veedio chesinanduku chala Thanks

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 2 lety +11

    అలంకరణ చక్కగా చేశారు అక్కయ్య గారు

  • @lakshjayakrish9043
    @lakshjayakrish9043 Před 2 lety +1

    Namaste amma chalabaga cheparu Pooja ela cheskovalo thelini paristhithulo chala baga chupincharu...a time lo cheskovali cheptara...

  • @divyagallery3681
    @divyagallery3681 Před rokem +3

    నేను చాలా కష్టాలలో ఉన్నాను అక్క అమ్మవారికి ఎలా పూజ చేయాలో చెప్పండి pls 🙏🙏

  • @HarshVardhan-xi1is
    @HarshVardhan-xi1is Před 2 lety +2

    Hello Santoshi garu Mee voice chala bagundi ,meeru Pooja gurinchi explain chese vidhanam naku baga nachindi,nenu ammavari ne kolustanu ,ammavari any pooja manasu petti cheste tappaka Amma blessings manaki untai 🙏🙏🙏

  • @chandinipathuri2641
    @chandinipathuri2641 Před 2 lety +9

    Yes so powerful. I got job after 2 weeks. Mani dweepa varnana is so powerful. Try to read kubera astotram as well.

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 2 lety

      Tq for sharing ma🙏🙏

    • @malleswari.208
      @malleswari.208 Před 2 lety +1

      Job ravadaniki ee pooja cheyocha

    • @chandinipathuri2641
      @chandinipathuri2641 Před 2 lety +6

      @@malleswari.208 job ne kaadhu. Meeru adhi kaavalo manusulo anukoni. Friday lakshmi deviki deeparadhana chesi mani dweepa varana chadhuvukondi. 2 weeks chesatappataki naaku job confirm ayyindhi London lo. Hope for d best. All is well

    • @malleswari.208
      @malleswari.208 Před 2 lety

      ​@@chandinipathuri2641 tq so much

    • @sudhajayprakash1825
      @sudhajayprakash1825 Před rokem

      Superr

  • @ravisindham5162
    @ravisindham5162 Před rokem +1

    Wow meru chala bags explene chesaru👏👏 my favorite Amma Sri matre namah

  • @user-bs2yr4co3s
    @user-bs2yr4co3s Před 2 lety +11

    చక్కగా చేసుకున్నారు తల్లీ.... మణిద్వీప
    పూజ.. 32మహా శక్తులు అమ్మ సేనాదిపతులు గా ఉంటారు. వారే భక్తుల కార్యభారాలు తల్లికి నివేదిస్తూ ఉంటారు. అందుకే 32 సంఖ్యకు ప్రాధాన్యత.. పువ్వులే కాక, ముత్యాలు, పగడాలు, నల్లపూసలు, పసుపుకొమ్ములు, చిల్లర పైసలు, చిట్టిగాజులు, తామర గింజలు, కిసిమిస్ పళ్ళు, కుంకుమ ఇలా తొమ్మిది ద్రవ్యలతో కూడా అర్చించవచ్చు..
    మణిమందిరవాసిని లలితా కామేశ్వరి మన మనో నిలయమున కొలువు ఉండుగాక!!!

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 2 lety +1

      చాలా మంచి విషయం చెప్పారు మా... మీకు నా ధన్యవాదాలు 🙏🙏😊😊

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      Ante,flowers lekapothe vetitho ina cheyavacha andi,one week kukuma tho,inkoka week coins ala kuda cheya vacha andi,please clarify

    • @user-bs2yr4co3s
      @user-bs2yr4co3s Před rokem

      @@malleswari.208 chesukovacchu..

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      @@user-bs2yr4co3s tq so much

  • @plrekhaplrekha3087
    @plrekhaplrekha3087 Před 6 měsíci

    మణిదీప వర్ణణ పూజ నేను కూడా చేశాను నేను అనుకున్నది 3 వారము లో జరిగింది లలిత అమ్మవారు నిజంగా ఉన్నారు 🙏🙏🙏🙏

  • @glalithagoud8007
    @glalithagoud8007 Před 2 lety +4

    Thank you so much Santoshi Maa

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Před 2 lety +1

    Nenu sontha inti kala neraveralani manidweepa varnana gurudevulu padmakar gaari audio daily vintu puja chesukuntanu... Om shri mathre namaha 💐💐💐🙏🙏🙏

  • @kishoredg7430
    @kishoredg7430 Před 2 lety +4

    So nice I Love 💕 it soooooo much thank you for your video 💕😊🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhanatry1161
    @anuradhanatry1161 Před 5 dny

    అమ్మా మాకు సొంత ఇల్లు వచ్చేలా ఆశీర్వదించి .తల్లి అనుగ్రహించు.అమ్మ.

  • @rangudrakshayani6538
    @rangudrakshayani6538 Před 2 lety +6

    Avunu Mam nenu Friday 9times chesanu 4th week ki ma illu asalu bagodu undalekapoyevallam alanti illusion ni andamga tayaru chesinidi miracle

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      32 slokas unadi chadivithe chala andi

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      Present nadi same situation,asalu illu baledu,undalekapothunanu,emcheyalo teliyatledu

    • @rangudrakshayani6538
      @rangudrakshayani6538 Před rokem

      Every Friday 9 times manideepavarana cheyandi tappakunda house marichivesutuinidi ammavaru anta mahima manideepavarana ante 32 slokas

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      @@rangudrakshayani6538nenu already 15 days nundi every Friday 9 times,every day one time,3 weeks nundi pooja kuda chestuna with 32 puvvulu oke rakam puvulatho,chudali amma dhaya ela undo na meda

    • @malleswari.208
      @malleswari.208 Před rokem

      @@rangudrakshayani6538 tq for ur immediate response,meku enni rojulu la ki korika neraverindi,if u don't mine please responded naku chala problems unnai oka dani tarvata okati neraverchukovali ani

  • @jyothisrinivas6274
    @jyothisrinivas6274 Před rokem +1

    Thanks Andi
    Good information
    Please wish me Andi
    Memu Own house konukovalani wish cheyandi

  • @dr.lakshmimamilla9261
    @dr.lakshmimamilla9261 Před 2 lety +3

    Thank u so much mam, it is very informative and very much helpful 🙏

  • @mypleasurecorner5216
    @mypleasurecorner5216 Před 2 lety

    🙏chala chakkaga vivarincharu pooja vidhanam gurinchi naku kooda amma pooja cheyali ani anipinchindi chala thanks andi, mundu me voice vintu vunte video inka chudali ani anipisthomdi marokkasari danyavadalu andi🙏🙏

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 Před 2 lety +7

    👏👏👏Sri mathrey namaha 👏 ♥ ❤

  • @KSKVlogs9
    @KSKVlogs9 Před 2 lety

    Super amma. Naku kooda success iemdi. Chala powerful

  • @priyamadhuri8184
    @priyamadhuri8184 Před 2 lety +7

    Thanks for your effort 🙏

  • @kamakshim7366
    @kamakshim7366 Před rokem

    Andari kosam Amma mee cheta palikinchindi ee matalu
    SRI MATRE NAMAHA 🙏🙏🙏🙏🙏

  • @Minimomm
    @Minimomm Před 2 lety +7

    🙏 from many days waiting to see lalitha maa in your vlogs, thank you for sharing ji 😊

  • @jayalakshmib6118
    @jayalakshmib6118 Před rokem +1

    Thanks for your video i am very much a Lucky to watch Sri Matha Pooja.

  • @priyayatham7842
    @priyayatham7842 Před 2 lety +4

    Hi andi, please share మణిద్వీపవర్ణన పూజ pdf

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 Před 8 měsíci

    Om sree matre namahaa 🙏💐..Amma Lalithaamma ..Naatalli varalu itche talli ..Amma nenu Amma ni 32 Rakala flowers tho pooja chesanu .nenu korikatho cheyaledu .Amma ga naa talli naa intilo koluvai vunnaru..Amma blessings tho memu manchi buliding konnamu .Amma peru pettukunnamu intiki ..Amma ni taluchukunte chalu thodu ga vuntaru..

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Před 2 lety +4

    చాలా బాగుంది.

  • @dasaripadmavathi2717
    @dasaripadmavathi2717 Před 3 měsíci

    Beautiful voice with clear explanation 👌

  • @saitej6401
    @saitej6401 Před 2 lety +3

    Om sri matre namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @chennuvijayalakshmi2594

    Meeru cheppe vidhanam,meeru ammavarini alankarinche vidhanam chustuntene nenu kuda cheyali anipinstundhi andi..chala clear ga chala baaga cheptunnaru..thank u so much andi..

  • @sreekanthamlakshmi8853
    @sreekanthamlakshmi8853 Před 2 lety +3

    Yes. She great godess. My marriage was done by blessed.

  • @The_wwh
    @The_wwh Před rokem +1

    Thank you so much akka miru cheppinattu nenu e video chusina tharuvatha roju appatiki appudu e pooja chesanu naku rejelt kanipinchindhi ma family andharu vidipoya paristhithi e pooja chesi thalli ni mokkukunna malli andhari manasulu mari okatayyam antha mi valla maku manchi jarigindhi akka once again thank you so much 🙏🏻🥰

  • @jyothisamala567
    @jyothisamala567 Před 2 lety +4

    ఓం శ్రీ మతే నమః

  • @srivani2664
    @srivani2664 Před rokem

    Me voice Chala bagundi sis Chala clear ga chakkaga chepparu sis nenu Pooja chesukunta sis tquu😍

  • @villageskills
    @villageskills Před 3 měsíci

    Chala thanks andi

  • @sandhyaditya3869
    @sandhyaditya3869 Před 2 lety +5

    Very beautiful puja 🙏🙏

  • @jaishreekrishna2233
    @jaishreekrishna2233 Před rokem

    Intlo katchulu Baga avthunde asalu migaladame ledhu chala feel ayyam apudu vaibhava Laxmi puja start chesa cheyali ane korika kuda naku apudu unde...nenu vaibhava Laxmi vratham chesina ,6 th week memu paina first floor work start chesam ...assalu ala jaruguthundhani asalu anukole....antha amma mahima...Jai vaibhava Laxmi🙏

  • @prasannayanamala7652
    @prasannayanamala7652 Před 2 lety +1

    Satoshi garu meeru meevakku chala balamgauntundi nakosamkuda ammani prardinchandi sonta gruhamkosam chala badapadutunnanandi🙏🙏🙏🙏

  • @gouthamkumarreddy8903
    @gouthamkumarreddy8903 Před 2 lety +3

    Akka comments gurinchi oka video cheyandi

  • @surisettyupendra3875
    @surisettyupendra3875 Před rokem +1

    Thanks for the video Chala chakaga chupecharru. video ❤❤

  • @sarojareddy4084
    @sarojareddy4084 Před 2 lety +6

    Pls manidweepa varnana pooja kottaga chese vallu ela star cheyali chepandi plssssssssssssssss

  • @kusumakumari7909
    @kusumakumari7909 Před rokem

    Miru chala baga cheptunnaru ardhamayyela miku chala chala thanks miru pette videos ki 🙏🙏🙏🙏