Playback Singer Malavika | Cheppalani Vundi | ప్రముఖ సినీ నేపథ్య గాయని మాళవిక | చెప్పాలని ఉంది
Vložit
- čas přidán 23. 06. 2023
- "మా ముత్తాత సంగీత విద్వాంసులు"
"నా తొలి గురువు అమ్మే"
"నాన్న సివిల్ ఇంజినీర్"
"మాది సంగీత వారసత్వం"
"నా తొలిపాట ఇంగ్లీషులోనే"
"బాల్యంలోనే బాలుగారిని కలిసా"
"మా ఇంటిదారి తప్పి.. వేరే ఇంటికి వెళ్లారు బాలు"
"నన్ను సెలక్ట్ చేసింది ఆయనే"
"సినిమా తెలియదు.. పాట పాడా"
"సీడీ షాపులోనే ఏడ్చేసా"
"శిఖరాలను దాటి ఆ పాట నాకు దక్కింది"
"ఇంట్లో ఇద్దరూ గేయ రచయితలే"
"నేను పాడాల్సిన పాటలవి... కానీ"
"మాట కోసం ఛాన్స్‌లు పోగొట్టుకున్నా..."
"పాటలు రాస్తా... కంపోజ్ చేస్తా...”
"హిందీ పాటలన్నీ అక్కే రాసింది.. నేను పాడా"
"చదువు, టాలెంట్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలి"
#cheppalanivundi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
My favourite singer ,very simple and humble
Great malavika garu l like your songs malavika garu
Enta padhati ga unnav talli....chakkani hundatanam odigi unde gunam❤️🤗
Malavika madam really genuine traditional dress for women stylish latest flash
బాలాదిత్య గారు మీరు సూపర్ మిమ్మల్ని కలిసాను
మీ భార్య మానస తెలియడం వల్ల
అది ఇంటర్వ్యూ లా లేదు ఇద్దరు ఫ్రెండ్స్ మనసులో మాట చెప్పుకున్నట్టు వుంది
ఇంక మాళవిక సూపర్ సంస్కారం ఉట్టి పడింది మాటల్లో బాలు గారి తో అనుబంధం పూర్వ జన్మ సుకృతం
ఏమైనా మీరు ఆవిడ ఎందుకు లెండి ఇద్దరు మా పిల్లలు లాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఇలా నవ్వుతూ మంచి పాటలు పాడుతూ ఉండాలి మీరు chakk👍మాటాడారు గుడ్
మంచి భోజనం అమ్మ పెట్టినంత తృప్తిగా వుంది
Very valuable interview
Baladitya did a good job. Good questions and good anchoring
Great malavika garu
Bagundhamma. Chala santhosham
Beautiful voice Malavika, God bless you and all the best
మాళవిక అద్భుతమైన గాయని
Good voice
Anchor for this interview is looking a person who has a wonderful tactful knowledge in Teugu, very good
Malavika garu chala silent ga jokes vestunnaru. Very good sense of humour. Humble person. Great madam
🙏🙏🙏🙏
Very good Singer.
మాళవి🩸క 👩💋 అక్కయ్య గా👩రుమరోసమయంలోమరోసారీమ👳♀️💋✅💋👩నంకలదాము అనగాఇంకోరోజు💋✅💋🥀🩸🥀✅
Malavikasupersong
ఇంటర్ వైజాగ్ లో చదివావు మర్చిపోయావా అమ్మా
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సాంగ్ ప్రస్తావన రాలేదు sir. మీరు మర్చిపోయారా, లేదా మేడమ్ మర్చి పోయిందా