Continental Coffee Rajendra Prasad | Cheppalani Vundi || చల్లా రాజేంద్రప్రసాద్ | చెప్పాలని ఉంది
Vložit
- čas přidán 24. 02. 2023
- "మా నాన్న జడ్జ్ ”"డబ్బుపై ఆయనకు వ్యామోహం లేదు""చదువులో ఆయనే నాకు స్ఫూర్తి " తెలం గాణ ఉద్యమం లో పాల్గొన్నా"ఇండస్ట్రీ పెడతానంటే ఆయన ఒప్పుకోల"మనలో ప్రతిభ, కష్టపడే త త్వం ఉంది"కాఫీ బోర్డ్‌ని మల్టీనేష నల్ కంపెనీలే నియంత్రించేవి"ఐసిఒ కాఫీ వ్యాపారానికి కోటా సిస్టం పెట్టింది"" బ్రె జిల్,అమెరికా వివాదంతో ఐసిఒ రద్దైం ది"లైసెన్స్ రాజా నాకు లైసెన్స్ నిరాక రించింది"లైసెన్స్ కోసం తొమ్మిదేళ్ళు ఎదురు చూశా"సిడబ్ల్యూఒ లెటర్ వల్లే లైసెన్స్ వచ్చింది"క్వాలిటీ కాఫీ ఉత్ప త్తిలో మనదే పైచేయి"యుఎస్‌ఎ కస్టమ్స్ మా ఉత్పత్తిని డ్రగ్సని అనుమానిం చిం ది"ఇన్స్‌స్టంట్ కాఫీకి బ్రాండ్ క్రియేట్ చేశా" వందదేశాల్లో మా కాఫీ బిజినెస్ నడు స్తోంది"కాఫీ కంపెనీ కంటే ముందే రెండు కంపెనీలు పెట్టా ""గ్రామీణ అభివృద్ధి కో సమే కాఫీ కంపెనీలు స్థాపించా "అంటు న్న చల్లా రాజేంద్ర ప్రసాద్ - సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్" చెప్పాలని ఉంది"
#cheppalanivundi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Sir మీరు చేసిన చారిటీ కార్యక్రమాలు విని మీ మీద గౌరవం పెరిగింది. దేవుడు మీకు ,మీ కుటుంబానికి మరెంతో శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
వీరిని నేను తూప్రాన్ ఫాక్టరీ కట్టేటపుడు, ఆ ఫాక్టరీ కాంట్రాక్టు కంపెనీ (ఆసియా ఇంజనీరింగ్) లో పని చేస్తుండగా చూశాను. ఇంత గొప్పగా ఎదిగిన తర్వాత కూడా ఈయన లో వీసమెత్తు గర్వం పెరగలేదు. అది నిజమైన ఉన్నతి.
నిజానికి నేను కాంటినెంటల్ కాపీకి పెద్ద అభిమానిని. గత పదేళ్లుగా మాత్రమే మా గోదావరి జిల్లాలో కాంటినెంటల్ దొరుకుతుంది. ఆ రుచి, చిక్కదనం నన్ను నాలుగు దశాబ్దాల బ్రూ అలవాటును continental వేపు మల్లించింది. అటువంటి గొప్ప బ్రాండ్ అధినేత ను పరిచయం చేయడం చాలా సంతోషం కలిగించింది. Thank u బాలా బంగారు బుల్లోడులో ఓ పదికొట్టు అన్నట్టుగానే ఇంటర్వ్యు చక్కగా చేశావ్.
తృప్తి, గురువులందు భక్తి,
వ్యాపార రంగంలో ఉన్నా విలువలు తప్పని విధానం..చల్లావారి మోములో స్వచ్ఛ జీవన చిరు దరహాస రేఖలు చెబుతున్నాయి. ఈటీవీ వారు మంచి పరిచయ కార్యక్రమం అందించారు.ధన్యవాదములు!
Super good video 👍 an excellent 👍
Nicely expressed the up & downs. He is a successful Coffee entrepreneur in Bharath as well as World at large.
Working in continental Coffee a nice environment felt for the first time working over here ...
The reason found in video, down to earth and inspiration person our chairman ....
Jai Guru Dev
Blessings of Aadiparasakthi and Akhandagurusatta to you Sree Challa Rajendra Prasad garu
Congratulations 🎊 for Idealogy.
sir.
you are inspiration for me and meny people,
its a lession to industrialists..great person in cofee world
Thanks ETV for making such unique programmes. Such a gem of the personality of him !! Continental Coffee India stands out for its high-quality coffee offerings, which include instant, filter, and specialty blends that cater to diverse tastes. Their dedication to quality and innovation has earned them a loyal following across India, delivering rich and enjoyable coffee experiences. With wide availability and competitive pricing, Continental Coffee is a favorite among coffee lovers throughout the country.
Very interesting life story intertwined so well with d development of coffee industry in India. Truly a make in India story 👏🏽👏🏽👏🏽
Congrats sir challa rajendera Prasad
Nice to see baladitya very good anchor.
Great 🙏 sir
Shame shame Government employees for insulting
Nice to see his interview.Nice gentle man.
You are great CRP Sir and I like your way of talking. I am happy that I got opportunity to know your business journey Sir...Thank you for sharing your journey with us Sir.
Sir, good morning,i am coffee lover, instant coffee paina me blessings eppuduuu undlani korokuntu memu
morning me coffee thaguthu enjoy chestamu ,me interview chala bagundhi
చాలా మంచి interview ❤
Really one of the useful information shared by CCL founder. An ideal man with business basics and believe of Guru and God. Thanks for sharing true experience. CCL is one of the pride's from AP 🙏 I am really impressed when you said that God blessings contributes to your success.
I went to their manufacturing facility in 2020 at duggirala by profession.
👏
🎉👌👏
Excellent Interview
GREAT PERSON ,EXCELLENT VIDEO.
Nice
Nice interaction.... 🌹🌹🌹
Great personalities
🙏🙏🎉🎉
Super sir
చాలా ాగుందండి interview, excellent
Inspirational talk show
Very nice sir.
The taste of continental coffee is nice than other brands
🙏🏼💐🙏🏼
Super Sri
Family support untey ladies or gents can get success in life .
🙏🙏🌼🌼
🙏👍❤️🔥
regular consumer of continental coffee
open heart
He is from one small village in Kadapa District, Andhra Pradesh
They hail from Challavari palli, Tadipatri taluk, Anantapur district,AP
🙏
Memu maa yintlo taage okaa manchi coffee continental coffee
27:37 CVB subrahmanyam gaaru
Sir meelantivaru. Chala chala takkuva Mandi untaru sir. Naalanti. Vallaki Mee coffe tree kinda. Upadi kaligi unnanu sir.
Maa ooriki just 8 kms distance lo undi ee duggirala coffee factory. Daily veltunnappudu aa smell ke mathi potundi
చల్లా రాజేంద్రప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ, న్యాయ కోవిదులు కుటుంభం నుండి వచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చల్లావారి పాలెం కి చెందిన చల్లా సుబ్బారాయుడు గారు ( స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి తాడిపత్రి నియోజక వర్గ మొదటి MLA ) వారి తమ్ముడు చల్లా కొండయ్య గారు ఉమ్మడి AP హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా చేసారు చల్లా కొండయ్య గారి కుమారులే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు.
కాంటినెంటల్ కాఫీ పేరు తో తెనాలి లో ఒక కాఫీ కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపార రంగం లో ఎంతో ఉన్నతంగా ఎదిగారు. సొంత గ్రామం చల్లావారి పాలెం లో పేదవారి కి వారి సొంత భూమిలో అరవై కి పైగా పక్కా ఇళ్ళతోటి ఒక కాలనీ నే నిర్మించారు. అక్కడ పురాతన శివాలయం ని పునరిద్దరించారు. వారి సొంత భూమిలో దాదాపు ఇరవై ఎకరాల్లో మారేడు వృక్షాలు, రకరకాల పండ్ల తోటలు పెంచుతూ గ్రామానికి ఇచ్చేసారు. వీరి పెద్ద నాన్న గారి అబ్బాయ్ చల్లా కోదండరాం గారు వీరి నాన్న కొండయ్య గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి గా రిటైర్ అయితే ఈయన పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపారం తో పాటు ప్రజాశ్రేయస్సు కి పాటు పడుతున్నారు
చికోరీ ఒక రూట్ అది కుడా కాఫీ గింజ అనుకుంటున్న anchor గారి పరిజ్ఞానానికి ధన్యవాదములు. మరొక విషయం, conossiers of good coffee consider only filter coffee or pure coffee ( without chicory ) as authentic. Instant coffee, by no stretch of imagination could match, filter coffee.
CCL should pick up stake in Cafe coffee day
Sri kondaiah garu greate personality
Malanti variki kuda manchi life evvalani korukuntunnamu sir😊🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐👍👍👍👍
I visited Their factory at Duggirala High technology
Challa prasad sir if u dont mind i will took your notice is Bru coffee is more taste compare to Ccl coffee. Please trry to make more taste compare ti Bru.Try to develop sale in restaurants.Ii love India and we love Indian prioducts.I feel u get more success in your business.
Bro ur correct but understand Bru will add other ingredients which are not good for health plz understand
మందు వైన్ తాగేటివాడే వైన్ షాపులు పెట్టుతారా? తయారీ చేస్తార ?
Present day no coffee smell in continental coffee.
Instant coffee name yenti?
కాంటినెంటల్ కాఫీ
చేకొరి గింజ కాదు
దుంప
❤️❤️❤️❤️❤️❤️❤️
I think this man once owner of spartek tiles and later closed
Super sir