Komentáře •

  • @vimala.m3787
    @vimala.m3787 Před rokem +2

    మన తెలుగు భాష, తెలుగుజాతి చేసుకున్న పుణ్యాలపంట శ్రీ చంద్రబోస్ గారు వారు మాట్లాడే ప్రతి వాక్యము, పదము, అక్షరం పూర్తి తెలుగు నింపుకొని గుమ్మపాల కుండలాగా తీయగా ఉంటుంది. మా ఆయుష్ కూడా తీసుకొని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి తండ్రి 🙌🏿

  • @lakshmibhogaraju2011
    @lakshmibhogaraju2011 Před rokem +1

    చంద్రబోస్ గారు మాట్లాడిన ప్రతి మాట వినటానికి చాలా బావుంటుంది. ఏ అక్షరం మిస్ అవకూడదని చాలా శ్రద్ధగా వింటాను. ఏది చెప్పినా కవితా ధోరణి, పదాల కూర్పు అంత ఆశువుగా ఎలా ఒక చర్చలో సాధ్యం ఆయనకి అనే విస్మయం నాకెప్పుడూ...తూకం వేసినంత పర్ఫెక్ట్ గా ఒక్క మాట కూడా వేస్ట్ అనిపించకుండా ఎంత అందాన్ని అద్ది మాట్లాడుతారు, ఆ తీరుకి నా జోహార్లు. చంద్రబోస్ గారికి హృదయాంజలి....❤

  • @abrakadabra2984
    @abrakadabra2984 Před rokem +2

    "ఏ వృక్షం లేనిచోట ఆముద వృక్షమే మహా వృక్షం అని అంటారు " . ఇప్పుడున్న పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుందిమరి.

    • @vimala.m3787
      @vimala.m3787 Před rokem

      చంద్రబోస్ గారు మన తెలుగు భాషకు సినిమా పాటలకు ఒక గొప్ప కల్పవృక్ష ము మన పుణ్యం కొద్దీ దొరికిన కాదు ఆ భగవంతుడు ఇచ్చిన గొప్పకానుక

  • @venkataramanaalavala7689

    Telanganalo manchi kavulu vunnanduku Aa gadda dhanyam. Andulonunde prathi okkariki pada vinyasam vundi. Nenu Telangana Biddane. Yathi, praasa vatanthata ave vasthuyai. Edi meeku Devudichchina varam Tq Sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @abhilash4479
    @abhilash4479 Před 4 měsíci

    మీ రాక తెలుగు సినిమా పున్యం చేసుకొంది బోస్ గారు. మీరు ఇంకా మంచి సాహిత్యం తెలుగు ప్రజలు కు సినిమా ద్వారా అందించాలని కోరుకుంటున్నాను.😊

  • @ANNANAIDU
    @ANNANAIDU Před rokem +3

    శుభాకాంక్షలు మీకు

  • @harshavincy7281
    @harshavincy7281 Před rokem

    👍👍

  • @NCBN99
    @NCBN99 Před rokem

    Congratulations Chandrabose Garu💐💐

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Před rokem

    Sir, today I got cleared my doubt.In fact I thought you are from Bengal because of your title BOSE. How a other state person has excellent potentials in telugu language it is not understood for me. After seeing this interview I feel so happy. You have a strong hold in the language n got success n also reached the international recognisation. Congratulations sir.keep it up n God bless you.

  • @venkataprasad8224
    @venkataprasad8224 Před rokem

    Congratulations to Rajamouli & entire movie unit . Sir don’t forget your legend ( double meaning) songs… Gundu Sudi , Gootlo undi bellam mukka