Kashmir Village Life | Gandharbal India 🇮🇳 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2023
  • Kashmir Village Life | Gandharbal India 🇮🇳 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Vladimir : / vlanicca
    Thumbnail : sketchplex?utm_...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com

Komentáře • 364

  • @namburichandranath9146
    @namburichandranath9146 Před rokem +34

    అమీర్ గారి ప్రావీణ్యతకు, వారు మీకు ఇచ్చిన ఆతిధ్యానికి, మీరు ఎంత సంతోషించారో మేముకూడా అంతగా సంతోషించాము.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před rokem +15

    అమీర్ భాయ్.. గుడ్ పర్సన్ & వెరీ నాలెడ్జిబుల్ మైండ్ అని అర్థం అవుతుంది 👌👏.. బాగుంది ఉమా అన్న 🌹🇮🇳❤️🙏

  • @manojracharlawar
    @manojracharlawar Před rokem +11

    Ameer Bhai you are a very good and humble human.. ❤️ we need everyone in Kashmir like you bro.. a true India represents people like you 🙌

  • @bangaloreramvlogs2197
    @bangaloreramvlogs2197 Před rokem +45

    Huge respect to you and your family, Ameer 👏. I love the character and manners that you are showing towards at humans. I wish your dream comes true someday.

  • @yummyyyyyy2299
    @yummyyyyyy2299 Před rokem +10

    కాశ్మీర్ ప్రజలు చాలా మంచివారు.. చాలా ప్రేమగా ఉంటారు.. మనం సోషల్ మీడియా లో చూస్తున్నట్టు ఉండరు.. కాశ్మీర్ లో నేను బట్టల కొట్టులో బంగారం పోగొట్టుకుంటే నా కార్ డ్రైవర్ నెంబర్ ఉండడం తో అతనికి ఫోన్ చేసి తిరిగి వచ్చేటప్పుడు రమ్మని నా బంగారం నాకు తిరిగి ఇచ్చారు.. అంత మంచి వారు.. పాపం ఒక సిగరేట్ కొట్టులో అతను అమాయకంగా మీరు టీవీ లలో మా కోసం వినేవాన్ని అబద్ధాలే.. మా సమస్య కేవలం ప్రభుత్వాలతో మనమంతా అన్నదమ్ములమే... మీరు మేము అందరం భారతీయులమే కానీ మోడీ మీడియా రాజకీయాల కోసం మమ్మల్ని పాకిస్తాన్ ప్రేమికులుగా చూపిస్తుంది అనేసరికి చాలా బాధ గా అనిపించింది.

  • @skykillada
    @skykillada Před rokem +3

    6:07, 14:02 15:20 Superb shorts loved it. Other side of Kashmir you showed.

  • @ashwinkumar7653
    @ashwinkumar7653 Před rokem +12

    Wonderful trip you are showing Kashmir in your own wonderful way❤💐💐

  • @Simplensweett
    @Simplensweett Před rokem +1

    It's fun seeing so much excitement in your voice.nice vedio.good trip.

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před rokem +17

    A special thanks to Prasad for making a very very unique vlog about Kashmir traditions, Culture, Life style and so many random things ........ Thanks to Amir for his Mehman Nawazi .......Music on Rabab is just Magical...... In a way this vlog completely belongs to Amir bhai .............What a gem of a man.....

  • @urstruly1727
    @urstruly1727 Před rokem +10

    మా మంచి coffee లాంటి ట్రావెలర్ ఒక మంచి కాఫీ లాంటి వీడియోతో శుభోదయం చెప్పారు..
    మీరు ఫస్ట్ టైం ఇండియా వొచినప్పుడు అలాగే పొలాల గట్ల మీద మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పిన వీడియోలో లాగే ఉంది ఆ shirt.. కాకపోతే అక్కడ violet shirt ఇక్కడ కలర్ వేరే ❤😍😍

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před rokem +4

    ఉదయమే మీ వీడియో చూడటం చాలా ఆనందం గా ఉంది.

  • @mundlamurivenkatrao1454
    @mundlamurivenkatrao1454 Před rokem +6

    What a great person Amir is!

  • @purna.2.O
    @purna.2.O Před rokem +3

    నమస్తే ఉమా గారు 🙏
    కాశ్మీర్ అందాలు చూస్తూ ఉంటే
    చాలా ఆనందంగా ఉంది.
    చుట్టూ కొండలు పచ్చని పంట
    పొలాల మధ్యలో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండడం చాలా బావుంది.
    అందమైన మంచు కొండలు జలపాతాలు సరస్సులు నదులు కాల్వలు అమ్మవారిదేవాలయం🙏 ఏకశిలతో నిర్మించిన శివుని దేవాలయం🙏అన్నిటిని చూస్తూ మాకు చూపిస్తూ మీరు ఎంజాయ్ చేయడం చాలా బావుంది.
    మీ ఫ్రెండ్ ఆశయాలు చాలా మంచివి
    చాలా మంచి మనసున్న వ్యక్తి
    మీరు అడిగిన వాటికి అన్నింటికీ చాలా చక్కగా ఓపికగా చాలా చక్కగా చెప్పారు .మీరు కూడా ఆయన చెప్పిన ప్రతీ ఈ విషయాన్ని మాకు చక్కగా వివరించారు.
    మీ ఫ్రెండ్ ఆశయాలన్నీ త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏
    మీ ప్రయాణం చాలా చాలా బావుంది
    నెక్స్ట్ మీ ప్రయాణం చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను.💐
    ధన్యవాదములు 🙏

  • @rombohnallavan1861
    @rombohnallavan1861 Před rokem +1

    Wonderful people of Kashmir

  • @vtravelg6065
    @vtravelg6065 Před rokem +16

    Such a beautiful landscape and Amir is so lucky to live in such a beautiful environment ❤️

  • @rakeshchandra4596
    @rakeshchandra4596 Před rokem +5

    Amir, I wish you all the best to achieve your dreams. Your English is very good. We Thank you and your family for the great hospitality you have shown to the guests.

  • @sriharsha9804
    @sriharsha9804 Před rokem +1

    కాశ్మీర్ మే ము వచ్చి చూసి న ట్లు గా చూపించారు చాలా బాగుంది సింధు నది గుండ్రా ళ్ళు బాగున్నాయి చాలా కృతజ్ఞతలు

  • @yeswanthvalleti2056
    @yeswanthvalleti2056 Před rokem +6

    Love from Kavali, Andhra Pradesh.

  • @shaiktajminoddin84
    @shaiktajminoddin84 Před rokem +1

    👨🏻‍🏫🌙MashaAllah....Great Hard .❤..Working Person..
    🌟🌙Amer...All the Best 💐For Your Family's & Carrier & Future 😍

  • @ranik9699
    @ranik9699 Před rokem +9

    I appreciate your helping nature &hospitality AMEER BETA MASHALLAH.Thank you very much for hosting uma &valdimir 🇮🇳🇮🇳🇮🇳

  • @sandeepsanny6693
    @sandeepsanny6693 Před rokem +4

    Love from Karnataka Bengaluru ❤️👌

  • @gurramjana
    @gurramjana Před rokem +5

    Thanks Uma for the opportunity to know through you, a great friend,man,host,artist and a responsible citizen Ameer bhai.Invite him to Andhra Pradesh.

  • @Appstar35
    @Appstar35 Před rokem +1

    Excellent Person Kashmir’s

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Před rokem +4

    Anna We felt Wonderful experience

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 Před rokem +6

    I'm happy to see you uma garu, all the best for your future plans 🙏🙏

  • @vtravelg6065
    @vtravelg6065 Před rokem +27

    Amir Bhai, thanks for showing us around your beautiful location and also explaining about Pheran outfit and playing musical instrument. You speak so mellow and good English, you are a great human and I hope and wish good things in your life 🙏You won’t come across people like Amir this video is amazing every minute.All the best Amir for you to achieve your goals.

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 Před rokem +3

    ఆర్టికల్70 తీసి వేసిన తర్వాత ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది?. ఈ ప్రశ్న అడగండి లోకల్స్ ని

  • @samueldblessington7724
    @samueldblessington7724 Před rokem +1

    English willow is the best wood to make cricket bats… next to it is the Kashmir Willow … all Indian branded cricket bats are made up of this Kashmiri willow wood…

  • @Appstar35
    @Appstar35 Před rokem +1

    Love your Talent Srini Addagada NRI Canada 🇨🇦

  • @Pavan.2004.
    @Pavan.2004. Před rokem +1

    ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూరిలో ఉన్న నేను dodital ku వెళ్లబోతున్నా అక్కడ గణపతి స్వామి పుట్టారని తెలుసుకుnna

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 Před rokem +3

    Beautiful surroundings.

  • @boddusurya
    @boddusurya Před rokem +3

    Hi UMA in this vlog you have introduced one genius. Amir is an extraordinary personality in that cube puzzle. All the best UMA Sharanya

  • @ganajr_fx6241
    @ganajr_fx6241 Před rokem +4

    Love you ❤️ anna from Hyderabad, please come to my home onces

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Před rokem +7

    Love for vijaywada

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 Před rokem +1

    ఉమ అన్న నా జీవితంలో ఒక్క సారి అయిన జమ్మూ కాశ్మీర్ చూడాలని కోరిక ఉండేది బిజీగా ఉండి పోలేదు ఇ వీడియోలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు పోదాము అనిపిస్తుంది అన్న ఇంకా విడియో స్ కోసం నేను ఎదురుచూస్తున్న అన్న దేవుడు నీకు మంచి ఆరోగ్యం శక్తి బలం ఒప్పిక ఇవ్వాలని మనస్పూర్తి గా కోరుకుంటునా

  • @naturalfarmingharibabu-liv6281

    Uma nee videos chestunte plesent ga vuntundi...
    Message,, educate ga kuda vuntadi ..
    Thanq .... abhinandanalu...

  • @ravireddy1211
    @ravireddy1211 Před rokem +1

    One day meru daily video upload cheyakapoyina edola vundi bro 😃🌍👍

  • @تفسير_احلام
    @تفسير_احلام Před rokem +1

    اسعد الله اوقاتكم أنا مفسر احلام وتفسيري صحيح Marhaba . ✔️👍🌹

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Před rokem +2

    Location's చాలా చాలా బాగున్నాయి......TQ Uma gaaru ✨😍🌹

  • @chdurgarao196
    @chdurgarao196 Před 18 dny

    Nature's bagunnayi

  • @vrdasari3299
    @vrdasari3299 Před rokem +1

    Kashmiris are our own brothers and their mehman nawazi is tradition. Ameer is a good human being.

  • @naveenb9515
    @naveenb9515 Před rokem

    Kashmir andhaalu kanna...Ameer bro ...Greatness , Talent , Hospitality , words...Inka andham ga vunnai ...UMA ANNA

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Před rokem +1

    Super video anna..💥💓

  • @madhuarangi520
    @madhuarangi520 Před rokem +1

    Arogyam jagrratta babu. Happy journey 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

  • @avramanamycoid398
    @avramanamycoid398 Před rokem

    Chawla beautiful ground beautiful place Kashmir

  • @mamataboppana5508
    @mamataboppana5508 Před rokem

    Enstumaynt. Bagundi. Super

  • @movierulz9117
    @movierulz9117 Před rokem +2

    Hello Ameer Bhai from Hyderabad...u r leaving in beautiful city of India..god bless u...

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před rokem +2

    అన్నయ్య మీకు అభినందనలు 🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి

  • @maheshmaheshkonasagara2627

    ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋ ಸೂಪರಾಗಿರುತ್ತದೆ ಬ್ರದರ್

  • @usharanivattikonda3995

    Wow! That’s wonderful! How they keeping warm in the winter! Great music👍👍❤️

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 Před 2 měsíci

    Badham chettu kadhu bro...that is cherry blossoms 😊

  • @seshujiagnihotram7641

    ఉమా నువ్వు ఎవరినైనా నీతో బాగా కలుపుకు పోతావు, మళ్ళీ నువ్వు పూర్వపు ఉమా లా అవ్వాలని కోరుతూ ని అభిమాని

  • @hymavathijogi5441
    @hymavathijogi5441 Před rokem

    Beautiful kashmir valley 💯💯💯👌👌💯

  • @g.surendrakrishna2562
    @g.surendrakrishna2562 Před rokem +1

    💜💜

  • @urstruly1727
    @urstruly1727 Před rokem +8

    Cow dung lo hemicellulose, zinc, carbon, cellulose, magnesium, phosporous, calcium, nitrogen anni ఉంటాయి ఉమా గారు.. దీనివల్ల వేర్ల దగ్గరనుండి పైవరకు చెట్టు బలంగా పెరుగుతుంది. ఆ ఆహరం ప్రకృతి సహజంగా పదించడంవల్ల తిన్న మనం కూడా దృడంగా ఉంటాము.. ఈ cow dung nitrogen fixing bacteria ekkuva growayyela chestundi soil lo so అప్పుడు ఎక్కువ atmospheric nitrogen ni air నుంది fix chesi roots ki అందిస్తాయి. ❤😇

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Před rokem +1

    Hii bro
    Hello Amir bro
    1:33 dress looks cool 😀
    3:25 we also do the same. We call that as Soontan
    8:21 South India kadhu bro, non BJP ruling states. All over India BJP ruling states lo 101 something e unnayi. Even in Karnataka too.
    14:45 manam horn chestham
    15:45 you can see in river shore here too
    21:06 wow
    29:45 really a great guy
    ♥ from Tulunad, Kudla, Mangalore.

  • @ravinderbandaru7986
    @ravinderbandaru7986 Před rokem

    Salute to Ameer. Episode is excellent uma garu.👏👏

  • @skykillada
    @skykillada Před rokem +5

    Such a beautiful video
    ,Every second of is Worthfull,
    2.5 Acres 6 Crores🥶.
    Full Fertile land even Godavari, Krishna basin lo kooda anta rates levu bro😜

  • @PernetiBR53
    @PernetiBR53 Před rokem +1

    Uma Anna ❤

  • @ranik9699
    @ranik9699 Před rokem +2

    Your hobbies r very interesting Ameer Bheta….Mashallah 🙏🙏

  • @suryasagar7404
    @suryasagar7404 Před rokem

    He is really a great guy. You got a good friend

  • @chatragaddarajesh2433

    అద్భుతం భూతల స్వర్గం కాశ్మీర్ లోయ అని ఒక పాట ఉంది చిరంజీవి గారిది అద్భుతం

  • @bathulajagadeesh9511
    @bathulajagadeesh9511 Před 3 měsíci

    Nice explanation about kasmir

  • @Quincyqueen05
    @Quincyqueen05 Před rokem +1

    Very nice uma bro meeting such a Wonderful Person👍

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před rokem +1

    Sooo beautiful. .place. ..super video. .anna..

  • @inventorygoo560
    @inventorygoo560 Před rokem

    Ameer really appreciate for your kindness. Great person you are, I hope someday you'll achieve your dreams soon. All the best.

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 Před rokem +1

    Beautiful landscape brother

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před 28 dny

    ❤❤❤❤❤❤

  • @GKK120
    @GKK120 Před rokem

    Wow it was nice and thank you all especially Ameer ❤

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Před rokem

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sahaj64
    @sahaj64 Před rokem

    Beautiful Kashmir. We enjoyed your host's hospitality and their lifestyle.

  • @Pavan.2004.
    @Pavan.2004. Před rokem

    దేవుడి దగ్గరికి ఎంత కష్టపడి వెళ్తే అంత మంచి జరుగుతున్న అందరూ అంటుంటారు కానీ ఇప్పుడు 9 కిలోమీటర్లు జంగల్ లో నడిచి వెళ్లాలి

  • @keerthanakannasaanvi2047

    Nice anna great man with pure soul

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Před rokem

    Uma brother super continue. 🇮🇳🇮🇳🇮🇳

  • @swarnav4486
    @swarnav4486 Před rokem +5

    Thank you for sharing so much info about Kashmir! It felt like that we were there and he is also a part of our family after knowing so much Amir.

  • @happykalpi3617
    @happykalpi3617 Před rokem +1

    That kashmire guy is so cool and calm nice video that instrument name it looks and sound is nice any way thz umagaru

  • @Tharunvlogger111
    @Tharunvlogger111 Před rokem

    Very very Talented that man supareeeeee

  • @prasadrao3987
    @prasadrao3987 Před rokem

    Amir is amazing personality. Really he is Amir (Prince) of talents.

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Před rokem

    Happy To See

  • @reddeppagundluru8415
    @reddeppagundluru8415 Před rokem

    WOW

  • @jangiti_murthy_mudhiraj

    Beautiful location beautiful video by Uma Telugu traveller
    He was Genius with Advance knowledge 👏👌

  • @ravindranathpuvvada1966

    Lovely Indian-Kashmiri Muslim

  • @aswarthammaaswarthamma9678

    😍

  • @sivakumarkannan5816
    @sivakumarkannan5816 Před rokem

    Thanks to Amir for sharing this video with 👍uma telugu traveller . congratulations 💐

  • @jiyareddy1782
    @jiyareddy1782 Před rokem +1

    very beautiful video. Amid kudos to you. stay blessed.

  • @pradeepmoka
    @pradeepmoka Před rokem

    Super ❤️ best video again 👌👌

  • @lakshmiprasadgudivada9062

    Voice chala low lo vundi Uma, shirt ki mic pettukoni videos chei bro.

  • @girigoud2146
    @girigoud2146 Před rokem +1

    Love from Telangana ❤

  • @yamarnath3751
    @yamarnath3751 Před rokem

    Mee friend ki naa tarupuna 👏👏👏👏👏👏👏👏👏👏👏👍🙏

  • @babuboddu4900
    @babuboddu4900 Před rokem

    Great family ni mitt ainandhuku santhosam andhariki anna garu 🙏🙏🙏🙏🙏

  • @tnrpavanyt2198
    @tnrpavanyt2198 Před rokem +1

    🤩🤩😍

  • @srinivasaraonarkadamilli3264

    Salavalekkum Ameer bhai. 👍

  • @yogikandula8396
    @yogikandula8396 Před rokem

    We like ameer's good attitude, like Indians nature.

  • @ramakrishnapuliga6898

    Super inspirational video

  • @Appstar35
    @Appstar35 Před rokem +1

    Great Indian Math cube researcher

  • @krishnasmusicalvlogs6103

    వ్లాదిమీర్ మరియు నువ్వు లంబు జంబు లా ఉన్నారు 😄😄😄😄😄

  • @ranganathvarmaulasala4255

    Tea making explained super

  • @b.padmavathi3191
    @b.padmavathi3191 Před rokem

    I love khasmir

  • @rakeshbhai5769
    @rakeshbhai5769 Před rokem +1

    Super Anna ..

  • @durgahomelydishes
    @durgahomelydishes Před rokem

    చాలా బాగా చూపించారు సూపర్ ఉంది వీడియో