Video není dostupné.
Omlouváme se.

Dendera Temple Qena Egypt 🇪🇬 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2021
  • Dendera Temple Qena Egypt 🇪🇬 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

Komentáře • 1,3K

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 Před 2 lety +215

    uma bro wow such a great temple your friend noah showed to us so many sculptures i think 1000's even more but it is very difficult to digest you don't have sleep one whole night take care your health may god with you and mind blowing place what we and you saw it reminds me mummy movie with huge temples pillars and everything is huge chaala baagundhi a great wonder we thank you for taking a huge effort to shoot this place entha baagundhi ante no words really amazed to see such a massive wonder guys don't miss it great video uma bro great because you always great in showing great places, tradition, culture, men, environment, surroundings, timezones with clarity super andi Author Venkat 😎

  • @nohaqenawy
    @nohaqenawy Před 2 lety +770

    It was a great experience for me 🌸❤️ i wish to have it again

  • @gopikrishnamurtymoganti7341
    @gopikrishnamurtymoganti7341 Před 2 lety +122

    Noah కి చాలా చాలా ధన్యవాదాలు తెలపాలి, ఒక అమ్మాయి అదీ ఒక ముస్లిం దేశం లో మీకు ప్రతీ విషయాన్నీ చూపించడం, నిజంగా ఆమెకు మా తరుపున ధన్యావాదాలు చెప్పండి ఉమాజి🙏🙏🙏🙏🙏

  • @gjagannatham9777
    @gjagannatham9777 Před 2 lety +23

    మన సింధు నాగరికథ కు ఈజిప్టు వారి నైలు నది నాగరికథ కు దగ్గర పోలికలు ఉన్నాయి ఉమా గారు.చాలా చాలా బాగుంది. అదేవిధంగా మీకు సహాయం చేసిన 'నోహ' గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులు. మీకు కూడా ఉమా చాలా అద్భుతం గా చూపిస్తున్నారు. ధన్యవాదాలు.
    మీ
    అరుణాచల జగన్.

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 Před 2 lety +51

    ఉమా గారు మీరు చాలా లక్సీ.ఒక ముస్లిం అమ్మాయి తమ పద్దతులు పక్కన బెట్టి మీకు ఆ ప్రదేశాలు మొత్తం తిప్పి చూపించటం.మీరు స్పెట్స్ తీయమనగానే తీసివేసి తన సహజమైన ముఖ సౌందర్యాన్ని మనకు చూపించటం చాలా సంతోషం. ఇలాంటి ఒక సోదరి మీకు పరిచయం కావడం మీకు మాకు అందరికీ సంతోషం

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn Před 2 lety +3

      అక్కడ దేశం వాళ్ళు మనుషులని మనుషులుగానే చూస్తారు అదే తేడా వేరే దేశాలకు మన దేశానికి

    • @PavanThippaluru
      @PavanThippaluru Před 2 lety +3

      @@TheKing-lo9mn అంటే మీరు మనిషి కాదన్న మాట..! 😂

    • @lazyyt8308
      @lazyyt8308 Před 2 lety +7

      @@TheKing-lo9mn kutha musko bro...prathi vaadiki idhi fashion ayyindhi...mana deshaanni tiduthu vere deshalani pogadadaniki....

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn Před 2 lety +1

      @@PavanThippaluru కాదురా బచ్చ నువ్వు పశువు వి అంటున్నా

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn Před 2 lety +5

      @@lazyyt8308ఎందుకంటే దేశంలో నీలాంటి కులం మతన్మాదులు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి , నువ్వే మూసుకో రా చిల్లర ఎదవ,

  • @shaikshareef6998
    @shaikshareef6998 Před 2 lety +137

    ఆ ఆకు అరబీస్ ఎక్కువ తింటారు, సలాడ్ ఇ ఆకు ఎక్కువగా ఉంటుంది, అరబిక్ లో జర్ జిర్ అంటారు, హాయ్ హాయ్ బ్రదర్ నేను ఈరోజు కువైట్ నుంచి ఇండియా వెళ్తున్నాను. ❤️❤️❤️

    • @SteveJoblessz
      @SteveJoblessz Před 2 lety +5

      Happy journey bro

    • @shaikshareef6998
      @shaikshareef6998 Před 2 lety +2

      @@SteveJoblessz thank you bro. 🤝🤝🤝🌺🌺

    • @shaikshareef6998
      @shaikshareef6998 Před 2 lety

      @@rabbanisupersk.rabbahi9406 thank you bro 🤝🤝🤝❤️❤️❤️

    • @satyanaryanavallu630
      @satyanaryanavallu630 Před 2 lety +1

      Happy journey

    • @KVP-wz6um
      @KVP-wz6um Před 2 lety +1

      ఆ కూరలు అరబిక్ ఎందుకు తింటారు అన్న

  • @dumpetiramu
    @dumpetiramu Před 2 lety +129

    ఉమ గారు మీకు మంచి ఫాల్లోవింగ్ ఉంది. మీరు కుడా అందరి youtubers లాగా wrong thumbnails పెడుతున్నారు... అలా పెట్టకుండా ఉంటారని మనవి

    • @purifan1023
      @purifan1023 Před 2 lety +3

      Wrong thumbnail akkada undhi anna akkada right hey kadha

    • @RameshYadav-rn5ld
      @RameshYadav-rn5ld Před 2 lety +12

      చివర్లో సరదాగా చంపుతా అంటుంది.బాగా అలసి పోయింది అమే 😂

    • @purifan1023
      @purifan1023 Před 2 lety +2

      @@RameshYadav-rn5ld 😂😂😂

    • @nelloresheeps963
      @nelloresheeps963 Před 2 lety +2

      Yes brother don't wrong Thumblines
      Excellent information brother

  • @k.premchand5061
    @k.premchand5061 Před 2 lety +8

    వావ్.. ఈ రోజు చూపించిన ప్రదేశంలోని ఈజిప్షియన్ కళలు చాలా అద్భుతంగా ఉంది..నోహా గారి సహకారానికి కృతజ్ఞతలు ..

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 Před 2 lety +2

    Direct ga Egypt velli choosina entha vopigga choodam... Umaga no words about you... meru great ani yenni sarlu cheppina thakkuve.. amazing really....thank you..

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 Před 2 lety +27

    ఈరోజు చూసిన ప్రదేశాలు చాలా బాగున్నాయి ఉమ బ్రదర్ , ఇటువంటి మంచి ప్రదేశాలు మాకు చూపిస్తారు అని ఆశీస్తున్నాను , టే కెర్ బ్రదర్.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před 2 lety +31

    వీడియో బాగుంది, అప్పట్లో రాళ్ల మీద చెక్కిన శిల్పాలు చూడ ముచ్చట గా ఉన్నాయి, దేవాలయం చాలా బాగుంది మీరు చెప్పిన విధానం బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 Před 2 lety +14

    Sila silpamga maradamante. ..ordinary man from tenali to Maali became famous traveller at Egypt. I wish you don't forget tenali and Mali. ..from where you started. Keep going.

  • @venkatswamy.8999
    @venkatswamy.8999 Před 2 lety +33

    సూపర్ ఉమా గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు

  • @zaferalisheik2710
    @zaferalisheik2710 Před 2 lety +8

    Hi Uma
    Not sure what kind of magic you make in videos, i just started watching your videos since last 48 hours continuously watched you Russian and turkey videos man your incredible you make the spectators to sit for 30 mins and we feel the video completed. no where we get bored your fantastic boss

  • @saahosaaho9377
    @saahosaaho9377 Před 2 lety +1

    హిందూ దేవుళ్లకి, ఈజిప్ట్ శిల్ప కళ కు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్య భగవానూడిని 5000 సంవత్సరాల క్రితం నుండి పూజిస్తున్నారు అంటే గ్రేటే

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 Před 2 lety

    అప్పటి ఇంజనీరింగ్ వర్క్ కానీ,,,చెక్కిన విధానం కానీ,చరిత్ర కానీ వర్ణించడం కష్టసాద్యం. చదివిన పాఠాలకన్న, మీ వీడియోల ద్వారా చరిత్రను చూస్తున్నట్లుంది బ్రదర్💐💐💐

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +40

    One year journey from mali to egypt u have an incredible memories ,happiest moments ,embrassing incidents ,experienced heart touching emotions ,gaining knowledge about each country ,people living there ,life styles ,food habits ,weird cultures etc etc..still ur learning
    Go a head uma garu..
    Passion rockzzzzzz

  • @sivatulasi6003
    @sivatulasi6003 Před 2 lety +14

    హాయ్ ఉమ గారు, గుడ్ మార్నింగ్ ☕🌅 ఈజిప్ట్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది 👌👌 టెంపుల్ లోపల శిల్పాలు నాకు బాగా నచ్చాయి 🤗😍👌 అలాగే మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాము ఆల్ ది బెస్ట్ 👍💐👍👌

  • @m.bharadwajachary9782
    @m.bharadwajachary9782 Před 2 lety +2

    Seriously bro....nv chupinche places anni maa syllabus lo untai...inka nen books,internet chudanavasaram ledhu aa architecture....live ga chusina feeling ostundhi....thank you bro...

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 Před 2 lety +1

    Very friendly noha..... good girl.... powerful girl

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +4

    నమస్తే ఉమా గారు 🙏
    రై ల్వేష్టేషన్. అద్బుతంగావుంది.
    గుడిలో శిల్పకళ చాలా బావుంది.
    అంగుళం కూడా కాళీలేకుండా గోడలన్నీ శిల్పాలతోనిండి వున్నాఇ.
    వారి జీవనవిదానoఅంతాశిల్పాల రూపంలోతెలియజేసిన వారి శిల్ప కళా నైపుణ్యం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. మంచి మంచి ప్రదేశాలని చూపిస్తున్నారు. దన్యవాదముులు 🙏

  • @devdarling1582
    @devdarling1582 Před 2 lety +15

    అద్భుతమైన వీడియో అన్నా 👍. Temple లోని శిల్పకళ సూపర్బ్ 👌

  • @divakar.d6
    @divakar.d6 Před 2 lety

    హాయ్ తమ్ముడు..... వీడియె సూపర్ చాల చాల బాగుంది తమ్ముడు మీరు మాకు చాల అద్భుతమైన గొప్ప ప్రదేశాలు చూపిస్తూన్నారు వాటి గురించి చాల బాగ వివరిస్తున్నారు తమ్ముడు..... సూపర్ తమ్ముడు

  • @manoharthummala8378
    @manoharthummala8378 Před 2 lety

    వీడియో మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు చాలా బాగా ఉంది వీడియో

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Před 2 lety +4

    Hello uma sir..for showing us real beauty of South Egypt..I'm glad you had great lady noah as your guide..I'm happy n feel great for Egyptian women n girls are coming out of their houses for education n wanted advancement in their career n future n standard of living..
    I wish Noha all the best for her studies n future n career..
    God bless her and her family

  • @uday6100
    @uday6100 Před 2 lety +5

    అన్నా...యూట్యూబ్ లో వీడియోలకి వచ్చే అన్ని యాడ్స్ చూసే సహనం లేక స్కిప్ చేసేసే నేను
    మీ వీడియోలకొచ్చే యాడ్స్ మాత్రం స్కిప్ చెయ్యకుండా ఓపికగా చూస్తా అన్నా
    ఇది నేను గొప్పకోసం చెప్పట్లేదు నావళ్ళైనది మీకు చెయ్యాలని అంతే

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +2

      Superb andi🙏🏼🙏🏼👌👌👌👌👌👍👍manam cheyagaligindi ade

  • @mnindira1827
    @mnindira1827 Před 2 lety +1

    ఉమ. వీడియో. చాలా బాగుంది...మంచి అమ్మాయి .దొరికింది..మంచి వాళ్లకు. అలాగే మంచి వాళ్ళ దొరుకుతారు

  • @asifvlogs2382
    @asifvlogs2382 Před 2 lety +1

    వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా చూపించారు అక్కడి శిల్పకళా దేవాలయం సూపర్

  • @pasupathys
    @pasupathys Před 2 lety +17

    Proud to see such a historic place in Egypt

  • @tresathomas4259
    @tresathomas4259 Před 2 lety +12

    Wonderful journey Uma garu and thanks for showing the sculptures. Now I am big fan of Noah. My best wishes to Noah. I appreciate the woman trying to improve their lives in modest environment.

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt Před 2 lety

    ఉమా గారు చాలా చక్కగా వివరించారు ఆ పురాతన దేవాలయం గురించి, అక్కడి అలవాట్లు, ఆడవాళ్ళ స్వేచ్ఛ, ఇంకా ఎడ్యుకేషన్ వివరాలు..
    ఒక్క సలహా...
    చాలా వీడియో లలో చూసాను...
    దారి.. మార్గము రెండూ ఒకటే అర్థం.
    కాస్త అబ్జర్వ్ చేసి నేరేషన్/ కామెంటరీ చెప్పండి.
    ఈ ఒక్క మిస్టేక్ తప్ప అంతా ఒకే.
    బెస్ట్ ఆఫ్ లక్.
    మీ ప్రయాణం సుఖంగా ఆరోగ్యవంతంగా సాగాలని కోరుకుంటూ...💐💐👍

  • @arun_balu2594
    @arun_balu2594 Před 2 lety +1

    Ahaa yemi aa shilpakala chathuratha ,ahaa yemi aa shilpakala sourabham 👌👌

  • @iamravibabu6455
    @iamravibabu6455 Před 2 lety +12

    Super temple in Egypt..I like eygpt in all over world so many great architecture and pyramids
    ...Thank you so much anna ..

  • @Funhunt143
    @Funhunt143 Před 2 lety +28

    ఈజిప్ట్ జర్నీ చాలా బావుంది 🌹🌹❤️

  • @PavanThippaluru
    @PavanThippaluru Před 2 lety +1

    అంతటి అపురూపమైన ఈజిప్ట్ కళాఖండలను, సంస్కృతి, నాగరికతలు ఎలా ధ్వంసం చేయబడ్డాయో next వీడియోలో వివరంగా తెలియజేగలరని కోరుతున్నాను... థాంక్ యూ...💞🌹

  • @prashanth842
    @prashanth842 Před 2 lety +5

    Chinnappudu School Lo Social Lessions After Lunch Undedi...... Appudu Social Lessons Vintunte Nidraa Vachedi..... Kani Ippudu UMA Anna Vallaa Morning Morning Social Teacher TOUR ki thesukelthunnatu Undi.. With MORNING BOOSTUP...... Good Morning to all Family Members

  • @saee5646
    @saee5646 Před 2 lety +4

    మంచి చరిత్ర వున్న దేశం ముస్లిం దేశం గా మారిపోయింది

  • @vijayviharbandari6624
    @vijayviharbandari6624 Před 2 lety +12

    Uma garu ur English speaking skills and fluency is very good compared to where u started.
    Great going

  • @iamravibabu6455
    @iamravibabu6455 Před 2 lety +104

    Big Fan from Tenali ..I am also inspired by you..may be in future I will also be a traveller❤️❤️❤️❤️❤️

  • @ratnaraju2821
    @ratnaraju2821 Před 2 lety +1

    ## హాయ్ బ్రదర్....విడియో....బాగుంది ##

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 Před 2 lety +3

    Suspense ని మెయింటైన్ చేసినందుకు.. వీడియో పై ఎక్సపెక్టన్స్ లో థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది వీడియో..

  • @widyasaagarr6125
    @widyasaagarr6125 Před 2 lety +4

    26:08 baagundana nijamga baagundana😀

  • @syedisak4818
    @syedisak4818 Před 2 lety

    prapancham lo kalla beautiful islamic history choopisthunnaru so appreciable really

  • @muthyalavenkatachalapathi4301

    Egypt railway station chala bagundi temple shilpakala wonderfull kruthagnathalu

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p Před 2 lety +7

    సూపర్ టెంపుల్ బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳💐❤️

  • @scoffer2150
    @scoffer2150 Před 2 lety +15

    Uma garu..Direct phone ni public places like train lo charging petodhu..adhi oka usb connection..dani dwara phone data motham hackers ki pothundi..Juice hacking antaru dhinney.Kavalantey powerbank ni pettandi..Please reply

  • @ginnelaswamy4730
    @ginnelaswamy4730 Před 2 lety

    ఉమ బ్రో మీ వీడియోస్ చూస్తే ప్రపంచాన్ని మా కోసం అందాన్ని మాకు చూపిస్తున్నటు ఉన్నది సూపర్ బ్రో

  • @arunasri263
    @arunasri263 Před 2 lety +1

    Wonderful ga undi video velli chustunattu undi

  • @gv.ramana
    @gv.ramana Před 2 lety +4

    vlog చూసినంత సేపు అలా అలా చూస్తూనే ఉంటాము. చాలా మంచి vlogging ప్రతీ రోజు. మీరు లేడీస్ కు ఇచ్చే మర్యాద బాగుంది. next video కోసం వెయిటింగ్... ఇంత కష్టపడుతున్నారు ..ఒక మంచి అమ్మాయిని కూడా చూసుకోండి తప్పేముంది ఎప్పుడైనా ఒక ఇంటి వాడివి కావాలి కదా. దయచేసి వీడియో లకు 3 రోజులు బ్రేక్ అని మాత్రం అనకండి 😀

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Před 2 lety +3

    Elanti vari nammakamaina sampadistharu mee maryadatho.great uma garu

  • @mixmamarr945
    @mixmamarr945 Před 2 lety +2

    3d లొ చెక్కరు... Super..
    Thanks bro... Nivalle chudagaligam

  • @lionveer4521
    @lionveer4521 Před 2 lety

    చాన గొప్ప వీడియో అందుబాటులో ఉన్న ఈజిప్ట్ నాగరికత చిత్రాలు చూపించావు 👍

  • @adityatransporters1889
    @adityatransporters1889 Před 2 lety +11

    BEATUFUL RAILWY STATION ANNA

  • @ghantasrinivas9
    @ghantasrinivas9 Před 2 lety +5

    beautiful temple. excellent architecture

  • @ananda6878
    @ananda6878 Před 2 lety

    ఈ వీడియో చూసినప్పుడు మన సింధు నాగరికత చరిత్ర గుర్తుకొస్తోంది. Thanq u a lot Umaji.

  • @si7418
    @si7418 Před 2 lety

    రైలంటే ఎక్కడైనా రైలే, ఎక్కేటప్పుడైనా లేదా దిగేటప్పుడైనా తప్పకుండ లేట్ అవుతుంది
    అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు చూపిస్తున్నందుకు ధన్యవాదములు

  • @rrreddy3522
    @rrreddy3522 Před 2 lety +8

    Hello Uma, very nice video. What amazing structures shown in this video. Very fine and fentastic. We must appreciate to Noah who came forward to guide and accompany you though there is restrictions to ladies in Egypt.

  • @shaikshahin2904
    @shaikshahin2904 Před 2 lety +5

    Nice 👍 great to see historical places
    Thank u 🙏 we also getting inspiration by your videos to travel the nature

  • @sreenivasl221
    @sreenivasl221 Před 2 lety +2

    ధన్యవాదములు ఉమా గారు... చాలామంది వెళ్లలేని వారు చూడలేని వారు మీ వీడియోస్ ద్వారా సంతోషం ఆనందం కలుగుతున్నది...

  • @jonalasunil9229
    @jonalasunil9229 Před 2 lety

    మేం చూడలేని ప్రదేశాలు మేం చూడగలుగుతున్నాం అంటే అది కేవలం మీ వల్లే......Tq sir....

  • @saisandeep9792
    @saisandeep9792 Před 2 lety +19

    Travelling Legend "UMA" ❤❤❤

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 Před 2 lety +5

    Love 💕 from Siddipet 😍💕 telagana 💕

  • @mandaanand7413
    @mandaanand7413 Před 2 lety +2

    Uma you are so lucky, visiting different places, countries, visiting unbelievable places. For the first time we're watching dendera temple in Egypt. All the time we have seen and watched giza pyramids. But for the first time seen the real beauty of Pharaohs. Local girl real helped . All the best.

  • @SRITV123
    @SRITV123 Před 2 lety +2

    మొత్తానికి విడియో అదిరింది

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen Před 2 lety +6

    Amazing and wonderful temple 👍

  • @CARLOS74376
    @CARLOS74376 Před 2 lety +5

    Very nice bro
    You made india proud international level
    Keep vloging
    God bless you
    MUMBAI 👍👍👍👍

  • @prabhukumar_5472
    @prabhukumar_5472 Před 2 lety +1

    16:19 Nijame bro 😂😂 Conjuring gurthukochindi

  • @hariprsdklr
    @hariprsdklr Před 2 lety +2

    One of the Best place you choosen and very informative vedio I love this type of presentation. Thank you

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Před 2 lety +21

    శుభోదయం ఉమా అన్నయ్య😍😍
    అద్భుతమైన శిల్పకల😍😍
    ధన్యవాదాలు👍

  • @krishnarao2727
    @krishnarao2727 Před 2 lety +5

    Uma brother.. amazing video, lovely picturisation, great feeling to watch anicient river Nile culture, sculpture. God bless you guy. 👏👏👌🙏

  • @manojhosanna6374
    @manojhosanna6374 Před 2 lety +1

    IN YOUR TRAVEL GOOGLE IS YOUR BEST FRIEND 😁😁😁😁

  • @vegesanajagannadharaju1674

    Thank you Uma అత్యంత అద్భుతమైన వీడియో చూపించావు

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Před 2 lety +11

    అన్నయ్య ఈ వీడియో లో మీరూ ఒకటి గమించరా! Noah కి మీరు ఒక ప్రశ్న అడిగారు, అక్కడ చదివే ఆడవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు అంటే మీరూ 70% అన్నారు కానీ Noah మాత్రం 50% అన్నారు, ఇంకా ఆడవాళ్ళని చదివించేలా అనే ఆలోచనలోనే ఉన్నారు, అవేర్నెస్ అనేది ఇంకా వాళ్ళకి అవసరం అన్నయ్య 😌, love from Hyderabad anna ❤️❤️

  • @pathanmeeravali5875
    @pathanmeeravali5875 Před 2 lety +51

    అన్న ఫిరొన్ స్టొరీ చెయ్యరా...ఫిరాన్ ఈజిప్ట్ మ్యూజియం లో వున్నది అన్న యూట్యూబ్ లో చెయ్యరా...

  • @chandrakanthvadde5017
    @chandrakanthvadde5017 Před 2 lety

    Anna okapudu Meru Naku baga reply iche varu....ipudu meku fans ekkuva ayyaru... starting meku evaru baga support chesaro ...vallani marchipokandi annaya....meku enni comments chesina na comments ki response undadu...chala badha ga undi anna

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +5

    Mee English superb superb uma garu

  • @omkarallinone...579
    @omkarallinone...579 Před 2 lety +3

    Bro Nv travelling loanly ga bayam lekunda baga chestunav bro ni journey lo ilage andaru thodu ravali andaru. God bless you. Love from Eastgodhavari

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Před 2 lety

    హాయ్ అన్నయ్య అది ఆకులు కావు జై జారి అంటారు అరబ్బీలో 👌🏻👌🏻

  • @bhavishroyal3182
    @bhavishroyal3182 Před 2 lety +2

    Great temple great story telling nice place

  • @sweeti7310
    @sweeti7310 Před 2 lety +3

    I have recently seen one of your videos and then became your subscriber and now I am addicted to your voice. Uma garu you are the best CZcamsr for me. I pray God to make you stay safe in every journey and give you beautiful memories. Stay safe and congratulations for 100M views and many more to come ❤️

  • @rameshchellboyina
    @rameshchellboyina Před 2 lety +3

    వీడియో చాలా బాగుంది UMA గారు కోట amazing 😍.

  • @itihaassiddarthi1977
    @itihaassiddarthi1977 Před 2 lety

    అద్భుతమైన వీడియోలు చిత్రీకరించిన ఉమా గారికి హృదయపూర్వక అభినందనలు

  • @mohansoma7752
    @mohansoma7752 Před 2 lety +2

    సర్ మీరు ఎప్పుడైనా అజంతా ఎల్లోరా చూపించండి ఇంతకంటే ఎక్కువ శిల్పాలకు ప్రాణం పోశారు

  • @indusmartin
    @indusmartin Před 2 lety +3

    మొత్తానికి వారు వీరు నుండి నోహా , నువ్వు వరకు వచ్చావు . చాలా మంచి మార్పు . అనవసర మర్యాదలు ఒక్కరి ని బహువచనంలో వారు, పందివారు అనడం అసంబద్ధం . స్త్రీ పురుషులు కలవడం సహజం. పెద్ద శీలాల చర్చ చెయ్యడం మోసం . నువ్వు మారుతున్నావు . ఇది మంచి పరిణామం .

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +2

      Maryada ivvadam tappu kadu adi meeru receive chesukune dantlo undi..varu anadam gourava suchikam adi meela kondaru athivinayam antaru...inka marali kada tappadu

    • @indusmartin
      @indusmartin Před 2 lety +1

      @@urstruly1727 మర్యాద పిలుపులో ఉండదు . ప్రవర్తనలో , వారి వ్యక్తిత్వాన్ని సంస్కృతిని గౌరవించడంలో ఉంటుంది . మన సంస్కృతిలో పెద్ద కులాల పిల్లల్ని కూడా అబ్బాయి గారు అమ్మాయి గారు అయ్యగారు అమ్మగారు అంటారు. కిందికులాల వాళ్ళను అరేయ్ సుబ్బా ఎంకాయ్ అంటారు . ఇంగ్లీషులో you అనే ఒకే పిలుపు ఉంది . నువ్వు మీరు రెంటికి అదే పిలుపు .అంతమాత్రాన అది అమర్యాద భాషా ? మన సీనియర్ ఎం టి ఆర్ లాంటివాళ్లు తనను తాను మేము అని పిలుచుకునేవాడు
      అదొక గర్వం . అంతకు మించి మరేం లేదు

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +1

      @@indusmartin Ala ani teliyani vallani kooda nuvvu anadam samskaram kadu kabatti uma garu meeru ,vaaru antaru ..teliyani vallani nuvvu givvu analeru ga ..?

    • @indusmartin
      @indusmartin Před 2 lety +1

      @@urstruly1727 తెలిసిన వాళ్లకు ఒక గౌరవం తెలియని వాళ్లకు మరో గౌరవం పెద్దలకు ఒక గౌరవం చిన్నలకు మరో గౌరవం పెద్దకులానికి ఒక గౌరభం చిన్న కులానికి మరో గౌరవం... ఇదంతా మిగతా భాషల్లో ఉండదు. కేవలం భారత భాషల్లోనే
      మిగతా చోట్ల భాషలో ఆ వ్యత్యాసాలు హెచ్చుతగ్గులు వివక్ష ఉండవు . మారాల్సింది మనమే . నేను ఒక్కడినే . నన్ను నువ్వు అనే పిలవాలి . మీరు అని పిలవడం అసంబద్ధం . నేను ఇద్దరు కాదుకదా ?!

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +1

      @@indusmartin 🙏🏼

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Před 2 lety +21

    నమస్తే ఉమా గారు 🙏
    మీకు మీరే పోటీ...
    మీకుఎవ్వరూ రారు సరి సాటి..! 😍

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 Před 2 lety +1

    Very very nice n ancient art n culture, nice Egyptian Nuha n bravie

  • @ashokvelpula189
    @ashokvelpula189 Před 2 lety

    ఉమా గారు, చాలా బాగుంది మీ వీడియో మరియు మీ వివరణ.
    నోహ గారికి కృతజ్ఞతలు.

  • @bellamkondanarasimharao1174

    Uma ji it’s look like Hindu temple, they called aryans .good video ,amazing.👌🇮🇳

  • @suryamakireddy
    @suryamakireddy Před 2 lety +4

    చాల సూపర్ బాగుంది

  • @AnjanareddyAddula
    @AnjanareddyAddula Před 2 lety +1

    Amezing video,s "Uma " brother THANK U

  • @rakeshtheegala3204
    @rakeshtheegala3204 Před 2 lety +2

    Uma garu Ezypt and the pyramids are my dream places to visit ...... thank you very much for your videos bcoz half of my dream is fulfilled by your videos..

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +22

    Hi uma garu 🤗🤗😊 gud mrg how r u ?? Every living being has their own life style ...each profession has challenges ,hurdles ,success ,
    Failures ....irrespective of success and failures u choose travelling that too ur childhood dream ..travelling is not at all an easy task ..A few persons like u travel with passion even when ur facing many problems during journey..this is real travelling of a common man with no proud feeling of celebrity ..travelling is a part of all experiences searching for food ,shelter ,adventures ,meeting different people etc etc..u just proved urselves passion doesn't need education ,knowledge travelling teaches everything when we come across different experiences ...just simply travelling is not fair .sharing experiences with matured content ,attracting with immaculate smile ,crystal clear explanation ....it doesn't matter how many countries u explored ...it just u feel and share your happiness and make ur dream come true with all of your family members though u have explored only a few countries..that is the real success..A person when he succeeded no need to embose himself public give a fame to them...and now ur enjoying this..
    Just for 18 countries u crossed 10 crore views this is outstanding success in your career but still u become more responsible than earlier ..
    Keep rocking uma garu..
    We will support u always.🤗🤗👍👍👍👌👌👌👌💚💚💚💚
    All the best
    Almighty is with u

  • @kanthamnenisubhankar661
    @kanthamnenisubhankar661 Před 2 lety +8

    Good one bro. Your English is getting better by the day man, keep it up 😄

  • @abhiram464
    @abhiram464 Před 2 lety

    Uma bro dhi tenali anta whoo like tenali guys

  • @rajank4872
    @rajank4872 Před 2 lety +1

    Actually she is standing like an Angel who is accompanying you superb content Uma garu
    Thankyou

  • @VVBABU
    @VVBABU Před 2 lety +4

    జేరుషాలేం వీడియోలు చేయండి అన్న గారు

  • @aryagaming8597
    @aryagaming8597 Před 2 lety +6

    సూపర్ అన్నా గుడ్ మార్నింగ్

  • @ravularaviprasad4183
    @ravularaviprasad4183 Před 2 lety

    sooper bro inni desalu tirugutu inta samacharanni andariki panchutunnanduku hatts of

  • @yours-Gangadhar
    @yours-Gangadhar Před 2 lety

    Noha your host really made this vedio great for telugu people.

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 Před 2 lety +3

    Naoha friend dorakadam mee luck super temple annaya tanku so much 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍