The Great Pyramids Of Giza in Telugu Egypt 🇪🇬 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 28. 10. 2021
  • The Great Pyramids Of Giza in Telugu Egypt 🇪🇬 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

Komentáře • 2K

  • @srinathchenna9460
    @srinathchenna9460 Před 2 lety +636

    పిరమిడ్ లు బయట నుంచి ఎలా ఉంటాయో చూశాం...కానీ లోపల చూడటం ఇదే మొదటి సారి... Thank you brother 💐

  • @premkumar-gi8kf
    @premkumar-gi8kf Před 2 lety +565

    Single rupee కర్చు లేకుండా,, కళ్ళకి కట్టినట్లు పిరమిడ్స్ ని చూపించి నందుకు ధన్యవాదాలు అన్నయ్య 😍😍😍 take care

    • @Memesaddatelugu
      @Memesaddatelugu Před 2 lety +28

      Net lekundaa chusara leda net kuda free ga vachindaa

    • @premkumar-gi8kf
      @premkumar-gi8kf Před 2 lety +18

      @@Memesaddatelugu free wifi use chesi chusa ...
      Happy now ?

    • @SAiKANNA164
      @SAiKANNA164 Před 2 lety +5

      @@premkumar-gi8kf 🤣🤣

    • @sathyanarayanakotla3886
      @sathyanarayanakotla3886 Před 2 lety +2

      Recharge cheyadaniki Rupees karchi kaka racks ayaya badakow

    • @Memesaddatelugu
      @Memesaddatelugu Před 2 lety +5

      @@premkumar-gi8kf wi fi mi jagan mavayya free ga eesthunada enti beyh

  • @vennusridhar3665
    @vennusridhar3665 Před 2 lety +256

    ఉమ గారు :- ఫుడ్ చాలా బాగుంది ఎవరైనా వస్తే గనుక తప్పకుండ ట్రై చేయండి
    నేను :- ఈజిప్ట్ వచ్చే మెుహాలేనా బయ్యా మావి.. 😄😆😇

  • @srinusingidi438
    @srinusingidi438 Před 2 lety +41

    ఉమా గారు...మేము పిరమిడ్స్ కోసం పుస్తకాలలో మాత్రమే చదివాము.. కానీ మీ వీడియో లో మాత్రం చాలా బాగా చూపించారు...సూపర్...ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి మీరు....థాంక్యూ

  • @rayuduvcs
    @rayuduvcs Před 2 lety +38

    ఇదివరకు పిరమిడ్స్ చూపించినవారికంటే అన్నా, చాల అద్బుతమైన కట్టడాల్ని చాలాఅద్భుతంగా చూపించారు వివరించారు. బలమైనవాడివి.

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 Před 2 lety +152

    Hi ! ఈజిప్టునాగరికతకు ప్రతిబింబంగా నిలిచిన pyramids ని beautiful ga చూపించారు. అధునిక విజ్ఞానంకి, సైన్సుకు అంతు చిక్కని అద్భుతాన్ని చాల చక్కగా చూపించారు. Your explanation is very good Overall awesome.Feel happy to see this video.
    Take care of your health.

  • @giddalurusuresh76
    @giddalurusuresh76 Před 2 lety +24

    మీరు చాల అదృష్టవంతులు అన్న గారు, ఇలాగ చూడడం చాల సంతోషంగా ఉంది మాకు

  • @nani9963614903
    @nani9963614903 Před 2 lety +5

    మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య, ఈజిప్టునాగరికతకు ప్రతిబింబంగా నిలిచిన pyramids ని beautiful ga చూపించారు............Thak u anna

  • @shok1014
    @shok1014 Před 2 lety +10

    చాలా థాంక్స్ బ్రదర్ నేను నా కళ్లతో నేరుగా చూడలేని ప్రాంతాలని మీరు మీ కళ్ళతో చూపిస్తున్నారు ❤️❤️❤️

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před 2 lety +33

    ఎంతో ఎంతో కష్టపడి మీరు చూపించిన వీడియో అద్భుతం గా ఉంది. అంతా ఎత్తు ఎక్కడం చాలా కష్టం.nice 👍👍 వీడియో. ఆరోగ్యం జాగ్రత్త,

  • @jsm5079
    @jsm5079 Před 2 lety +2

    అద్బుతం....ఆశ్చర్యం.....మాటల్లో చెప్పలేని....కట్టడాలు. మీ ముద్రలు ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతాయి.
    ALL THE BEST, KEEP SMILING.

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +2

    బలమైన సంకల్పం, కృషి, పట్టుదల మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తాయి..మీరు ఎంచుకున్న బాటలో ముళ్ళు ఉండొచ్చు.. అవరోదాలు అడ్డంకులు ఎదురుపడొచ్చు.. కానీ మీరు ఎక్కడ నిరూత్సహపడకుండా చెక్కు చెదరని అందమైన చిరునవ్వుతో, మనసుని ఉల్లాస పరిచే మాటలతో అన్ని పరిస్థితులని అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు....👌👌👌👌👌💚💚💚
    Travelling అంటే మాటల్లో చెప్పేంత సులభమైన పని కాదు.. అది చేసేవారికే తెలుస్తుంది... రోజూ మీ కష్టం మీ కళ్ళలో, మీ మొహం లో స్పష్టంగా కనపడుతుంది.. కానీ ఆ కష్టాన్ని నవ్వుతో కప్పేస్తూ సాధారణంగా కనిపిస్తారు..
    ఒక నిజమైన అభిమానిగా మీ కష్టం నాకు
    తెలుసు.. జీవిత లక్ష్యని చేరుకోవాలంటే అన్ని భరించాలి... మీరు అన్నిoటిని challenge చేస్తూ ప్రయాణం సాగించారు కాబట్టే విజయం మీ తోడుగా ఉంది. ఉంటుంది 💚👌👍👍👍😇😇😇.. సంతోషంగా ఉండండి 👍😇
    .

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Před 2 lety +8

    4500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రపంచంలో ఎత్తయిన పిరమిడ్ ను మీ వీడియో ద్వారా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.. It's different experience...tqs Uma bro...

  • @chinnamnaidutentu
    @chinnamnaidutentu Před 2 lety +75

    నువ్వు నిజమైన world traveller , thank you

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla Před 2 lety +2

    ఇన్ని రోజులు అందులో ఏం ఉంటుంది ఎలా ఉంటుంది అని అనుకున్నాను కానీ ఈ రోజు మీ దయవల్ల అక్కడ ఎలా ఉందో ఏం ఉందో అవి ఎవ్వరి సమాధులో కూడా తెలుకున్న 🙏

  • @arjundasari1463
    @arjundasari1463 Před 2 lety +1

    చాలా సహజంగా, అందంగా చూపించారు...మీ మాటలు కూడా బాగున్నాయి....Keep it up..👍

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 Před 2 lety +69

    మీ videos చూస్తుంటే జీవితం లో బ్రతకాలనీ ఆశలు కలుగుతున్నాయి ఉమా bro నిజంగా నిన్ను కన్నా.. తల్లి తండ్రి కి పాధాభివందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @gv.ramana
    @gv.ramana Před 2 lety +20

    చాలా బాగా చక్కగా వివరించారు. మీరు ఇలాగే ఇలాగే వీడియోలను చేస్తూ పోండి.

  • @jamesjyothi206
    @jamesjyothi206 Před 2 lety +4

    లోపల.....భాగమును......చూపించారు..... brother.....మీకు.....ధన్యవాదములు....పిరమిడ్స్
    Very great ప్లేస్..... good.....🙏🙏🙏

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu Před 2 lety +4

    వామ్మో నిజంగానే మహ అద్భుతం sir great affort అసలు మీరు లోపలికి వెళ్తుంటే ఎంతో ఎగ్జాయిట్మెంట్ గా అనిపించింది 🙏🙏🙏🙏 రియల్లీ wanderfull 👌👌👌👌👌👌

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr Před 2 lety +30

    తెలుగు వీడియో వీర. అనుభవించు రాజా. ఇప్పటికే పిరమిడ్ వీడియో లు కొన్ని వేలు చూసాను. మీ వీడియో some thing special గా ఉంది. Super bro 💖😀🇳🇪🙏👍💕☮️

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Před 2 lety +273

    మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య, love from Hyderabad anna ❤️

  • @kavlogs7282
    @kavlogs7282 Před 2 lety +5

    నువ్వు సూపర్ బ్రో.... ఎప్పుడూ కొత్త ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండు

  • @nulilakshminarayanachinni1403

    అద్భుతంగా చూపించావ్ తమ్ముడు...చాలా బాగుంది...నీ ఆరోగ్యం చాలా జాగర్త ప్రపంచం మొత్తం మా కళ్ళముందు ఉంచుతున్నావ్

  • @sivatulasi6003
    @sivatulasi6003 Před 2 lety +24

    పిరమిడ్ చాలా చక్కగా చూపించారు మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాం, 🤗🤗👌👌

  • @ramsai7244
    @ramsai7244 Před 2 lety +50

    నేను ఈజిప్ట్ లో ఉండి పిరమిడ్ చూసినట్లుగా ఉంది thanks bro

  • @aaars8708
    @aaars8708 Před 2 lety +1

    Wonderful,.Bro memu chuda leni aneka wonders chupisthunnaru , special thanks to you,God Bless You

  • @kalavahinivizag
    @kalavahinivizag Před 2 lety +1

    Great uma ee video neela evaru chupincha leru thank you

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa Před 2 lety +35

    Next level 🇪🇬🤩 thanks Uma 🙏 for your hardwork 💐💯🌈

  • @saitejashivva3919
    @saitejashivva3919 Před 2 lety +8

    అన్న.. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు నాకు ఇన్స్పిరేషన్ అన్న..మీరు మీ వృత్తి లో ఎంతో కష్టపడతారు, అది నాకు ఎంతో నేర్పించింది. మీరు ఇలాగే మమల్ని గర్వపడేలా చేయాలి అన్న.
    జై హింద్🇮🇳

  • @nareshkola9633
    @nareshkola9633 Před 2 lety +1

    మనవల్ల కొందరు తెలుసుకుంటారు అని వీడియో చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు బ్రదర్ 💯💥❣️🔥🕊️🤳

    • @nareshkola9633
      @nareshkola9633 Před 2 lety

      ధన్యవాదములు సోదరా

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq Před 2 lety

    మాకు బయటిదేశాలకు వెళ్లే స్తోమత లేదు కానీ మీవల్ల ఫిరమిడ్స్ నిజంగా చూసిన ఫీలింగ్ వచ్చింది, పిరమిడ్స్ గురించి విన్నాం చదివం కానీ పిరమిడ్స్ లోపల ఎలా ఉంటాదో మివల్లనే చూసే అదృష్టం మీవల్లే వచ్చింది thanks brother మీ వీడియో చాలా బాగుంది

  • @venkateswararaochandrani6712

    శుభోదయం ఉమా అన్నా చాల హ్యాపీ గా ఉంది.చాల బాగా చెప్పరు.i love Egypt permids

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +2

    నమస్తే ఉమా గారు 🙏
    ఈజిప్ట్ పిరమిడ్స్ అద్భుతం 👌👌
    పిరమిడ్ లోపల చాలా కష్టపడి ప్రయాణించి చక్కగా చూపించారు
    మూడు తరాల చరిత్రని చక్కగా వివరించారు. ఏదైనా వివరించి చెప్పడంలో మీదే మొదటిస్థానం ఉమా గారు. కళ్ళకి కట్టినట్లుగా చెబుతారు. పగటి పూటే కాకుండా రాత్రి కూడా పిరమిడ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అని ఆ అద్భుత దృశ్యాన్ని కూడా చూపించారు మీ వల్ల అద్భుతమైన పిరమిడ్స్ చూసాము మీ ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు ధన్యవాదములు 🙏

  • @lalitha.foods.8775
    @lalitha.foods.8775 Před 2 lety

    ఉమా.గారు. 🙏మి.వీడియో లు.అన్ని. చూస్తూ. ఉంటాము.మా.పాప.లలిత.ఎక్కువ. చూస్తాది.నిజానికి. చాలా. బాగా.దేశాలు..చూపించారు.మేము.వెళ్లి. చూచినట్లు.గా.అనిపించింది. చాలా సంతోషం గా. డంది.GOD.MORE.BLESS.YOU.UMA.GARU

  • @lakshmipriyanka2562
    @lakshmipriyanka2562 Před 2 lety +2

    Wonderful video Uma garu.. memu velli chusinate undi.. tq for explaining Pyramids 🙏🏻👍🏻sunrise to sunset chala bagundi Pyramids

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p Před 2 lety +73

    పిరమిడ్ అనీ సూపర్ గా చూపించారు ఉమా గారు థాంక్యూ 🙏🇮🇳💐♥️ జై ఇండియా జై కర్నాటక

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Před 2 lety +28

    చాలా అద్భుతంగా చూపిస్తూ వివరించారు ఉమగారు
    మీకు మాయొక్క కృతజ్ఞతలు👌👌👌🙏🙏🙏

  • @goodthinking5768
    @goodthinking5768 Před 2 lety +1

    హాయ్ తమ్ముడు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ... తమ్ముడు నిన్ను చూసి నేను గర్వ పడుతున్నాను ఒక తెలుగువాడిగా దేవుదుడు నిన్ను దీవించు గాక

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 2 lety

    నిజం గా పిరమిడ్స్ ని చూసాము.. అన్నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👏👏👏👏. God బ్లెస్స్ యు.. ఆక్సిజన్ అందుతుందా అండి
    . చూస్తుంటే నాకే ఊపిరి ఆడటం లేదు 🙏🙏

  • @kanji8561
    @kanji8561 Před 2 lety +23

    మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +9

    పిరమిడ్ లు అన్నీ చాల బాగా చూపించారుఉమగరు మీరు వివరించే విదనం చాల బాగుంది సర్ రియలి గ్రేట్ విడియో ఇది I like it Sir God bless you❤ 🙏

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk Před 2 lety +1

    తిరిగే కాళ్ళకు పాదాభివందనం.... ఉమ.... సంచారం జ్ఞానవికాసం...

  • @suvaranauppaluri1284
    @suvaranauppaluri1284 Před 2 lety +1

    Asalu anukoledu Ila vuntayani .. meme velli vachina feel kaligindi . Thank you so much ..

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 Před 2 lety +46

    I am so glad that you visited one of the Wonders! Felt very good.. All the best for your next journey

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 Před 2 lety +26

    I am looking one of the seven wonders with your eyes. Thanks for narration like history lecturer . Keep going.

  • @Daily__shortzss
    @Daily__shortzss Před 2 lety +8

    I am new to this channel.i saw every video that you uploaded anna.. really grateful to see your videos.....enka pyramid of Giza video is amazing.....nice direction, screenplay,and explanation 🙌👏....
    Your lovely subscriber krishna❤️

  • @sneelavenisalla1617
    @sneelavenisalla1617 Před 2 lety +2

    సూపర్ 👌sir మీరు చూడడం మే కాకుండా.. మాకు కూడా చూపించారు.. &మీరు చేలా గ్రేట్.. లోపల.. వక్ చేసి వెళుతుంటే.. నాకు చేలా భయం వేసింది.. కానీ, మీరు చెల సింపుల్ గా.. వెళ్లారు 👏🏻👏🏻🙏

  • @vijayabalaji4499
    @vijayabalaji4499 Před 2 lety +18

    చాలా బాగుంది వీడియో..Different experience...చూస్తుంటే mummy movie గుర్తుకు వచ్చింది..

  • @prasannac.h9739
    @prasannac.h9739 Před 2 lety +7

    Thank you so much brother ఇంత వరకు పిరమిడ్ లోపల చూడలేదు ఇప్పుడు చూసాను 👍

  • @chinmayeep7012
    @chinmayeep7012 Před 2 lety +1

    E video lo pyramids chustunte burrapadu brother,thnq brother

  • @urindana
    @urindana Před 2 lety

    Thq so much brother, నాకు ఎప్పటి నుండో ఆశ ఉండేది, పిరమిడ్ లోపల ఎలా వుంటుందో చూడాలని, మీ ద్వారా ఈ విధంగా చూడగలిగాను, thq very much

  • @PrakashGR7
    @PrakashGR7 Před 2 lety +12

    You are the One of the best content developers in CZcams UMA ANNA ❤️

  • @TheNalas_USA_TeluguVlogs
    @TheNalas_USA_TeluguVlogs Před 2 lety +4

    One of the best video on Egypt 🇪🇬 and pyramids 👌

  • @user-gd4qs2gy3c
    @user-gd4qs2gy3c Před 2 lety

    హలో,, బ్రదర్,, నేనుకూడా ఈజిప్ట్ వెళ్ళాను పిరమిడ్ దగ్గరకు వెళ్ళాను గాని లోపలకు వెళ్లలేదు. గుర్రమెక్కి 1 గంట ఆ పిరమిడ్స్ ఉన్నంత మేర తిరిగాను ఒంటె కూడా ఎక్కాను. ఇప్పుడు మీరు లోపలకు వెళ్లి చూపిస్తుంటే అయ్యో ఎంత మిస్ అయ్యాన అనిపిస్తుంది. మొత్తం ఈజిప్ట్ 8 సార్లు వెళ్ళాను. చాలా ప్రదేశాలు చూసాను. శ్రమజీవులు ఎక్కువ.. మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్.

  • @vidyasagar7356
    @vidyasagar7356 Před 2 lety +1

    Hoolywood ఫిలిమ్స్ లో మాత్రమే చూసాము పిరమిడ్ అంటే ఫస్టిమ్ యూట్యూబ్ లో చూడటం అందులో తెలుగులో చూడటం సూపర్

  • @rajeshwargoudmalegouni
    @rajeshwargoudmalegouni Před 2 lety +9

    Nice info sir .books lo read chesina intha clear ga arthamavadhu .You went beyond books and you explained practical and exact information what really pyramid is? Keep it up sir .chala unknown facts medwara telusukuntunandhuku chala happy (wonderful information)

  • @akcolor
    @akcolor Před 2 lety +12

    Thank you, this is a great coverage. I too visited this place in late 70's and found to be very exciting and interesting.

    • @ravitejabl7464
      @ravitejabl7464 Před 2 lety

      Omg u visited this place in late 70's ! U must be atleast 70-80 years old sir?

  • @sreedharreddy255
    @sreedharreddy255 Před 2 lety

    Uma garu mi videos anni chustunnanu.great...mi sankalpaaniki devudu yepudu miku dhyryanni,aarthika balaanni chekurchaalani manasara ma ilavelu ayina sri maddileti swamy vaarlanu vedukuntunnanu.

  • @teluguanji8327
    @teluguanji8327 Před 2 lety +1

    TQ Uma annaya piramid bayata bagam sinimalone chusindhi lopala kuda chudadam Chala anandamga. Undhi tqqqqqq .all the best and helt impatient jagarta maku inkenoo video chupinchalani asistu 🙏🙏

  • @srinujarajapu144
    @srinujarajapu144 Před 2 lety +8

    పిరమిడ్ లోపల వెళ్ళడానికి దారి చూస్తే గూసబంప్స్ 😲😳😲

  • @No-one404
    @No-one404 Před 2 lety +68

    More Information: Each stone of the pyramid weights about average 2.5-15 tons. And all that stones are aligned by humans without any Machines. Now, imagine how strong those people were 💪 back that time.

  • @satishreddy4506
    @satishreddy4506 Před 2 lety +1

    Wonderfull video piramid chala daggara nundi chupincharu very very thank full to u bro u grat

  • @santhigummadi2778
    @santhigummadi2778 Před 2 lety +1

    Super uma garu...memu piramid chusina feeling kaligindhi...
    Thank you so much

  • @sriram-bs7wp
    @sriram-bs7wp Před 2 lety +4

    I have seen few videos of u uma . I found this video is the best for me.
    Hope u cover more nd more world wonders.Have to be blessed to be like u. Even if v wanna be like u .. life and situations wil not allow us.. all the best 😀👍

  • @Rakesh-584
    @Rakesh-584 Před 2 lety +13

    Thank you so much anna for showing the interior of the pyramid

    • @uppalaramarao3013
      @uppalaramarao3013 Před 2 lety

      గిజా పిరమిడ్స్ గురించి, చాలా అద్భుతంగా చూపించారు క్రియేటర్ మీకు ఆత్మాభివందనములు.

  • @padmavathij6487
    @padmavathij6487 Před 2 lety

    చాలా మంచి వీడియో చూపించారు ధన్యవాదాలు ఉమగారు.అస్సలు అలా వంగుతూ ఎత్తుకు ఎక్కడం అంటే చాలా కష్టమైనది.

  • @dsvines8468
    @dsvines8468 Před 2 lety

    Nijanga uma babu...niku na abhinandanalu...yendukante memivanni tirigi chudaleni pradesalanni chupistu vivaristunte practicalga involve ayyi mare chustu vintunnam chala adbhutanga unnayi mee videos great thanks alot...

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před 2 lety +15

    శుభోదయం "ఉమా ప్రసాద్"🙏🏻

  • @jayalakshmiworld860
    @jayalakshmiworld860 Před 2 lety +3

    ఈజిప్ట్ పిరమిడ్ హిస్టరీ explonation very nice sir🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 Před 2 lety

    చక్కగా వివరిస్తూ చూపిస్తున్నారు అన్ని ప్రదేశాలు 👌👍

  • @naveensharma.8794
    @naveensharma.8794 Před 2 lety

    నిజం గా కృతజ్ఞతలు..ఇలాంటి అధ్భుతలు చూపిస్తున్న మీకు

  • @sureshuppar1193
    @sureshuppar1193 Před 2 lety +10

    Rest in peace for south india mj puneeth rajkumar we definitely miss him

  • @boddubasu7656
    @boddubasu7656 Před 2 lety +11

    Hi UMA amazing and wonderful video. Really heartiest congratulations to your dedication and hardwork . Go to Abu Simbel,Luxar , White desert also and so many places are there.We are indebted for your hardwork.. We couldn't say how much happy we felt by watching Pyramids. Really it's a lifetime achievement to watch them. Still Egypt have so many More wonderful locations, cover them all if possible. I saw many vlogs about pyramids but the lucid way of explanation of your voice is mesmerizing and attracted s a lot. Eagerly waiting for your next videos. I hope wish you all the best UMA.

  • @srinivasrao1588
    @srinivasrao1588 Před 2 lety +1

    Wonder Great Babu Chala Chala Baga Video Chesaru God Bless You

  • @sirlajojipaulvijayamani5865

    Chala bagundhi, memu janmalo choodaleni places Anni mee vedio valana choodagalugu tunnamu, thanks my dear uma garu 👍

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty Před 2 lety +3

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻👌🏻

  • @madhupathakota137
    @madhupathakota137 Před 2 lety +8

    Eagerly waiting for this day 😍 🙌 😀

  • @satishrenukuntla6872
    @satishrenukuntla6872 Před 2 lety

    మీరు చేసిన వీడియో స్వయంగా నేనే చూస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగింది పిరమిడ్ లోపల అలా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు చాలా అద్భుతంగా ఉంది ఇవాళ సెవెన్ వండర్స్ ఒకటి చూసేసాను అనంత ఫీలింగ్ కలిగింది థాంక్యూ అన్నయ్య మీరు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది

  • @Sharatkuchi007
    @Sharatkuchi007 Před 2 lety +1

    Great Video Uma Brother , Beautiful Egypt Pyramids is awesome

  • @KrishnaA1219
    @KrishnaA1219 Před 2 lety +13

    When it comes to providing details and going to straight to the point is simply unmatched. Also you cover so much info in one video that others take 3(may be you need to learn those tricks). Once again…
    SUPERB

    • @subbaraopalakodeti1971
      @subbaraopalakodeti1971 Před 2 lety +1

      దారి అంటేనే మార్గం అని అర్ధం. అగ్గి నిప్పు లా దారి మార్గం ఏంటి బాబు

  • @d.j.reddylovepeople1171
    @d.j.reddylovepeople1171 Před 2 lety +9

    Wow, well done brother , it's beautiful. మీరు చెప్పే విధానం చాలా బాగుంది, thank you

  • @vikramviral1107
    @vikramviral1107 Před 2 lety

    హాలో ఉమా ప్రసాద్ గారు మీరు మన తెలుగు వారైనా0దూకు చాలా సంతోషం మీరూ చాలా చాక్కగా మాట్లాడుతారు మీరూ మరిన్ని విడియోలు చేయాలని మన స్పూర్తిగా కోరుకుంటున్నాను your tha Honest parson in the CZcams's లో keepta up and God bless you మాకోసం చాలా చాలా వీడియోలు చేయండి thank you మీరు చాలా కష్టపడుతున్నరు మీ కష్టనికి ఫలం పొందూకుంటరూ అలాగే మీరు చాలా అదృష్టవంతులు would చుట్టివాస్థున్నారూ

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr Před 2 lety

    Pyramids దగ్గర పిక్స్ అయితే తీసుకున్నాను కానీ అంత ఎత్తు ఎక్కలేక వెనక్కి వచ్చేశా.. ఇప్పుడు మీరు చూపించారు... Thank you Uma

  • @Srikanth_2
    @Srikanth_2 Před 2 lety +28

    Ur so genuine ❤️
    Wow the transition from sunset to night 👌

  • @gjagannatham9777
    @gjagannatham9777 Před 2 lety +5

    క్రీస్తుపూర్వం లో కట్టిన మానవ నిర్మిత కట్టడం ఈ పిరమిడ్స్ గురించి చక్కగా వివరించడం లో మీకు మీరే సాటి ఉమా గారు ధన్యవాదాలు.

  • @sushmanagpur2684
    @sushmanagpur2684 Před 2 lety

    Amazing 👌 thank you for the video....I always wanted to see pyramids

  • @reddy7294
    @reddy7294 Před 2 lety +1

    మీరు వెళ్ళే ప్లేస్ కి ఎలా వెళ్ళాలి,ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెపితే బాగుంటుంది బ్రదర్👍

  • @multiplezonemultiplezone2542

    Wow Amejing....అన్నయ్య అద్భుతమైన హిస్టారికల్ పిరమిడ్స్ ని చూపించావ్. అసలు మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందాము మీ వల్ల. నిజంగా మేము అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగేలా వివరంగా చెపుతూ చూపించావు థాంక్యూ వెరీ మచ్ అన్నా💐💐💐👌👌👌👌👌👌👌

  • @raghuruku2870
    @raghuruku2870 Před 2 lety +5

    I feel very proud that one of my co indian and that too oka telugu varru pyramids deggaraku velladam...I will also achieve that one day... congratulations brother and I hope you thrive more and more achievements...

  • @danduluriraja
    @danduluriraja Před 2 lety

    Nice brother. Exciting anipinchindi video chusina maakay,,, mee feeling inka thrilling ga undiuntundi anipistundi.. thanks for sharing video bro 👌🏻👌🏻

  • @ismartyogivlogs6861
    @ismartyogivlogs6861 Před 2 lety +1

    Challa happy ga vundi annaya ninu chusthe nii daryanii mechukovalsinde Meru okate ela velara ahnipisthundi kani mi videos chusthe memu daganundii chusinatu vundi super annaya❤

  • @lovelyrams1432
    @lovelyrams1432 Před 2 lety +102

    Bro nuv history అకాడమీ పెట్టచ్చు ..... మమ్ములగా explain చేయలేదు గా.... 😂😂😂 చించేసావ్ 🙏

    • @ManjuNGowda
      @ManjuNGowda Před 2 lety

      Thank u sir mi dedication ki, meve deggara ninchi choosinat undi,

  • @sanset567
    @sanset567 Před 2 lety +19

    Explanation Next Level Uma Bro. This video should be recommended to every student in schools. Great Work

  • @ravihearthealer3417
    @ravihearthealer3417 Před 2 lety +2

    Nenu ee year lo chusina best video idhi......❤️

  • @pulicharlasireesha2073
    @pulicharlasireesha2073 Před 2 lety +1

    Superb anna. మేము ఎలాగూ వెళ్లలేము atleast ని వల్ల నిజంగా చుసిన ఫీల్.... Thank you

  • @yourenemy1058
    @yourenemy1058 Před 2 lety +7

    Wow shocking!!! Aa stones size, appatlo with out any machines it's great feeling superb

  • @srinivasulussrinivasulus9497

    చాల బావుంది అలాగే మాకు నచ్చినది 🎉🙏

  • @sureshsri5208
    @sureshsri5208 Před 2 lety

    Miru chudatame kakukunda mana india janalaki motham chupincharu super super miku eala happy ga unnaru mimalni chusi maku anthakanna happy ga undhi....

  • @rajyalakshmiputcha1341

    👏no words umagaru 👌👌👌 seriously chala kashtapaddaru video kosam... Thanks a lot for sharing. Akkada daka vellaleni vallaki manchi video chupincharu. Asalu lopala yela vuntundo chusi memu kuda trill ayyamu 👍👍👍