మెడిటేషన్ ని ప్రారంభించే సులభమైన విధానం // BK Shivani

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Paramatma University CZcams channel
    సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
    This video Telugu Translation and Voice : Sister BK Akhila
    ఓం శాంతి....
    ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
    / paramatmauniversity
    t.me/Paramatma...
    chat.whatsapp....
    / paramatma_university
    Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
    ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
    నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
    'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • 7days course Telugu Br...
    🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
    • Meditation Videos Telugu
    *BK Shivani Sister
    అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • BK Shivani Sister Clas...
    *Dr.BK. Visala
    డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • Dr.BK.Visala// మంచి మాట
    *BK Rama Krishna
    నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
    వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
    • Jeevana Sutralu
    భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
    • శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
    • Shreemad Bhagwat Geeta...
    ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
    Bk Jagdish Bhai Classes Telugu : • Bk Jagdish BHai
    Gulzar Dadi Classes in Telugu : • Gulzar Dadi Classes in...
    Mamma Classes in Telugu : • Mamma Classes
    Dr.BK Sachin Telugu classes : • Dr.BK Sachin Telugu cl...
    BK Sheela Sister : • BK Sheela Sister
    Bk Manjunath Bhai Classes : • Bk Manjunath Bhai Classes
    Bk Shivleela Sister : • Bk Shivleela Sister
    Bk Telugu video songs : • Bk Telugu video songs
    Bk Telugu Spiritual Classes : • Bk Telugu Spiritual Cl...
    Yoga Bhatti Classes : • Yoga Bhatti Classes
    ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
    పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
    అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
    BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Komentáře • 162

  • @rushiyogakendram9424
    @rushiyogakendram9424 Před 2 lety +12

    అమ్మ మీ స్వరం చాలా హాయిగా అనిపిస్తుంది ఓం శాంతి అక్కయ్య

    • @pramochetti1978
      @pramochetti1978 Před rokem +1

      ఆవిడకు తెలుగు రాదు... అది డబ్బింగ్ వాయిస్

  • @user-vv2zk6kj2i
    @user-vv2zk6kj2i Před 6 měsíci +3

    ఓం శాంతి మీరు ఏమి చెప్పినా మధురంగా ఉంటుంది

  • @achyutakrishna
    @achyutakrishna Před 4 lety +22

    Whoever is doing voice over is the best closest voice. Great job mam. Keep it up. We love it.

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 Před 4 lety

      Hi Namastay to All . Really I am telling to All world.At what time All of us first Solute or love to Sunlight, Nature , Mother, father ,Guruvu,God that time All is well & Always well.
      Now I am telling to All Valuable information to All.
      1)Coconut oil is a Best Medicine & Equal to Mother's milk ( normal & corona patients) Daily morning take 2 drops of Coconut oil by Nose ( both holes)& Apply your hands & legs all your body . Definitely All of us will save our life.
      2) Take Small glass of butter milk Pour our throat 1 min gargling ( In Telugu meaning: Pukkalinchadam) drink it.Definately All is well Always well.
      3)All of them taken 5 tea spoons Gingely/Sensame Seeds( Nalla Nuvvulu)& 2 teaspoons Mustered s( Avalu) heat with low flame for 2 minutes & After taking little bit of these pour in to our mouth eat it.After Drink hot water ( Mix with 2 or 3 Thulasi leaves). Definitely All our body All is well Always well.
      4)All of us why first Priority given to Vaccination
      Don't give first Priority given to Vaccine. ( Vaccination is a one type of Business) All of us first Priority given to what I am drinking which water & what I am eating which food& what I am doing Present which work( useful work or useless work ).
      5)I am thinking All is well & Always well

    • @anilkumar-gi9hw
      @anilkumar-gi9hw Před 4 lety

  • @muralidharrao8815
    @muralidharrao8815 Před 3 lety +4

    Very simple practical explanation of easy ways of meditation it is depend upon how keen interest practice. The practice makes perfect. Especially in meditation Sadhana must be positvemind withstrongWill sit calmly particular time and place start. It is not one minute or one day practice. PoorvaJanmasamskaram also be there. It is gods gift to practicemediation Voluntarily

  • @gvrao8942
    @gvrao8942 Před 3 lety +3

    Om shanthi sister
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpagutla1006
    @rameshpagutla1006 Před 3 lety +2

    Didi hindi videos anni chustaanu telugu lo ee voice dideeji ki baga suit aindi thank that person wt a peaceful voice thank you

  • @meenakumarinakka6331
    @meenakumarinakka6331 Před 4 lety +3

    Thanq very much Shivaniji & Lavanya garu.

  • @santhoshirupadevia8837
    @santhoshirupadevia8837 Před 2 lety +2

    Thq sareeram thelikapafindi.... shiva baba nundi raavalanipichaledu

  • @swapnaayyapureddy7185
    @swapnaayyapureddy7185 Před 4 lety +7

    Thanks to paramaatma university for bk sister telugu speech

    • @paramatmauniversity
      @paramatmauniversity  Před 4 lety +2

      Om shanti

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 Před 4 lety

      Hi Namastay to All . Really I am telling to All world.At what time All of us first Solute or love to Sunlight, Nature , Mother, father ,Guruvu,God that time All is well & Always well.
      Now I am telling to All Valuable information to All.
      1)Coconut oil is a Best Medicine & Equal to Mother's milk ( normal & corona patients) Daily morning take 2 drops of Coconut oil by Nose ( both holes)& Apply your hands & legs all your body . Definitely All of us will save our life.
      2) Take Small glass of butter milk Pour our throat 1 min gargling ( In Telugu meaning: Pukkalinchadam) drink it.Definately All is well Always well.
      3)All of them taken 5 tea spoons Gingely/Sensame Seeds( Nalla Nuvvulu)& 2 teaspoons Mustered s( Avalu) heat with low flame for 2 minutes & After taking little bit of these pour in to our mouth eat it.After Drink hot water ( Mix with 2 or 3 Thulasi leaves). Definitely All our body All is well Always well.
      4)All of us why first Priority given to Vaccination
      Don't give first Priority given to Vaccine. ( Vaccination is a one type of Business) All of us first Priority given to what I am drinking which water & what I am eating which food& what I am doing Present which work( useful work or useless work ).
      5)I am thinking All is well & Always well

    • @kotharamanna4931
      @kotharamanna4931 Před 3 lety

      @@paramatmauniversity om shanthi🌹🌹🌹

  • @prabhoojeebussary771
    @prabhoojeebussary771 Před 4 lety +3

    Way of preaching is very good

  • @perfectyoga6937
    @perfectyoga6937 Před 4 lety +4

    నువ్వు సూపర్ లీలా అక్క యూ ట్యూబేలో సేవ బాగా చేస్తున్నావు

  • @narendrachatla2315
    @narendrachatla2315 Před 3 lety +1

    Thanks Bk shivani bahen om shanti

  • @venkatbevara576
    @venkatbevara576 Před 6 měsíci

    Om Shanti, Good morning Siva baba, Good morning sister.

  • @yerrunaiduchitimireddi2601

    🕉️🙏💐💜💙💙💚💛💛♥️ Om shanti thank you god

  • @gvrao8942
    @gvrao8942 Před 3 lety +1

    Jai jai janaki Amma ki jai om shanthi shivani sister ki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 Před 10 měsíci +1

    Om Shanti Shiva baba thanks for your information.

  • @lotus4276
    @lotus4276 Před 8 měsíci +2

    Om shanti

  • @user-nl9vy8bv5c
    @user-nl9vy8bv5c Před 3 lety +1

    ఓంశాంతి శివాని అక్కయ్య గారికి చాలా చాలా నూతన ధన్యవాధం లు🙏🙏⭐🇲🇰🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

  • @VENKATBEVARA-sk3tq
    @VENKATBEVARA-sk3tq Před 11 měsíci +1

    Om Shanti, Good morning siva baba.

  • @krajarani3666
    @krajarani3666 Před rokem +1

    Om shanti om shanti babdada
    Om shanti akkayya

  • @NagaNaga-zq1zh
    @NagaNaga-zq1zh Před měsícem +1

    Om Shanti akka 🙏

  • @omkameswararaogurram8516

    Jai guru dev

  • @psvrao9507
    @psvrao9507 Před 3 lety +1

    ఓంశాంతి. అక్కయ్య.ధన్యవాదాలు. బాప్ దాదా.

  • @gvrao8942
    @gvrao8942 Před 3 lety +1

    Good morning om shanthi team

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Před 3 lety +2

    Omshanti🇲🇰🇲🇰🇲🇰

  • @muralim1496
    @muralim1496 Před 9 měsíci +1

    Om Shanthi 🙏

  • @venkatbevara576
    @venkatbevara576 Před 6 měsíci

    Thank you sister.

  • @sarikarudroj1257
    @sarikarudroj1257 Před 3 lety +2

    Tq so much I realized full happy 😊

  • @subbupochiraju1786
    @subbupochiraju1786 Před 2 lety +1

    Om Shanti.

  • @acheswapna9532
    @acheswapna9532 Před 4 lety +6

    I love u sis everything happens for good only

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 Před 4 lety +2

    Om shanti Mera Baba

  • @devikasundrapalli2280
    @devikasundrapalli2280 Před rokem +1

    🇲🇰🙏 ఓం శాంతి సదాశివ 🇲🇰🙏

  • @RamaKrishnaiah-sl5qm
    @RamaKrishnaiah-sl5qm Před 3 lety +1

    Thank you so much madam gareke Universe

  • @Amar-786
    @Amar-786 Před 3 lety +1

    Thank you sister om Shanti 🙏

  • @rajkanth5091
    @rajkanth5091 Před 2 lety

    Om shanthi

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 Před 3 lety +2

    ఓం శాంతి 🙏🙏

  • @srujanahindu
    @srujanahindu Před 3 lety +1

    U r my inspiration shivani didi

  • @seenaseena7876
    @seenaseena7876 Před 3 lety +1

    Omshanti didiji.......

  • @manjulapremsagar6714
    @manjulapremsagar6714 Před rokem +1

    Omshanti babaom shantishivnididi

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p Před 3 lety +1

    విడియోలు చూస్తు ద్యానం చెస్తె అది ఎప్పటికి పలించదు పైగ ప్రశ్నల్లో చిక్కుకుంటాం
    గురువుతో మత్రమే విజయం సాదిస్తాం
    క్రియయోగం చెస్తాఓ
    రాజయోగం చెస్తాఓ
    ఆష్టంగయోగం చెస్తాఓ ఎది చెస్తారో నిర్ణయించుకోని గురువుని ఎంచుకోండి

  • @nagellisrinivas3932
    @nagellisrinivas3932 Před 4 lety +3

    Thanku somuch for guving this.🙏🙏🙏

  • @umamaheswaripudi536
    @umamaheswaripudi536 Před 3 lety +1

    Mam very nice ur speech

  • @singojianuradha4120
    @singojianuradha4120 Před 3 lety +1

    Om shanti siter tq

  • @lightandmight1817
    @lightandmight1817 Před 3 lety +1

    ओं शान्त्ति!
    बापदादा कहते है कि याद से याद मिलेगी!

  • @ammatailor1020
    @ammatailor1020 Před 2 lety +1

    ఓంశాంతి అమ్మ డైలాగ్ చానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్

  • @pullakarthik9904
    @pullakarthik9904 Před 4 lety +1

    Thanks for your guidance

  • @faristabk2156
    @faristabk2156 Před 4 lety +2

    Om shanthi sister

  • @shailajamulinti5348
    @shailajamulinti5348 Před rokem +1

    Medition chalabaga chepparu

  • @NaveengoudAbbagoni
    @NaveengoudAbbagoni Před 7 měsíci

    Chala danyavaadalu akka

  • @gvrao8942
    @gvrao8942 Před 3 lety

    Om shanthi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜

  • @sunv8500
    @sunv8500 Před 3 lety +1

    Very Nice.....

  • @GurramManideep1
    @GurramManideep1 Před 3 lety +1

    Thank you very much madam 😊

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 Před 3 lety +1

    Super meditation akka.

  • @shailajamulinti5348
    @shailajamulinti5348 Před rokem +1

    Chala baga chepparu

  • @PAMARTHI1
    @PAMARTHI1 Před 4 lety

    Namasthe and Pranaams to Sister Shivani ji and Lavanya garu

  • @muralipasumarthi1267
    @muralipasumarthi1267 Před 4 lety +2

    Om Shanti

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq Před 4 lety +1

    Ome santhi akka ji 🙏🌷

  • @mrajujayasri5123
    @mrajujayasri5123 Před 3 lety +1

    ధన్యవాదములు

  • @kkk99234
    @kkk99234 Před 4 lety +1

    Thank you so much 🙏🙏🙏

  • @shreeswamichandrakaant4745

    Great good experience tq Amma

  • @sravanilucky8057
    @sravanilucky8057 Před 2 lety

    Very nice shivani didhi💜

  • @shyampriya3798
    @shyampriya3798 Před 4 lety +1

    Thank you for translating...👍 .. good information

  • @paavane5112
    @paavane5112 Před 3 lety +1

    Om shanti om

  • @chandhuac7247
    @chandhuac7247 Před 3 lety +1

    Good direction to way of meditatin

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 5 měsíci

    ఓ. నమశివయ

  • @srakhi9670
    @srakhi9670 Před 3 lety +1

    Thank you sister

  • @govardhansunkara1179
    @govardhansunkara1179 Před 3 lety +1

    Thanks ji 🙏🙏🙏🙏

  • @SilpaSri-pq8jf
    @SilpaSri-pq8jf Před 4 lety +2

    Omm santhi

  • @ramarao111
    @ramarao111 Před rokem +1

    సూపర్

  • @hariprasad-uf2bq
    @hariprasad-uf2bq Před 3 lety

    OmsanthigoodmorningSivababa sistterBhupalam A HARIPRASAD HINDUPUR Ap

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 Před 4 lety +4

    ధన్యవాదాలు తమరికి 🌷🙏🌹

  • @vamsipriyatumma8721
    @vamsipriyatumma8721 Před 2 lety +1

    Tq sister

  • @bobbilivaralakshmi1966
    @bobbilivaralakshmi1966 Před 2 lety +1

    🙏🙏🙏🙏

  • @geethanshivglos9614
    @geethanshivglos9614 Před 4 lety +2

    Thanks alotttt

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 3 lety

    Om Santhi Baba good morning

  • @m.srinivasareddy5930
    @m.srinivasareddy5930 Před 4 lety +1

    Thank you so much madam

  • @parvathiputhraperformances2155

    Wonderful

  • @muralikuruva4395
    @muralikuruva4395 Před 4 lety

    Om Shanthi

  • @bhargaviambati6965
    @bhargaviambati6965 Před 4 lety

    Om shanti thankyou baba

  • @sharika6162
    @sharika6162 Před 3 lety +1

    Naa jeevitham

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 3 lety

    Good evening 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayalakshmi7133
    @vijayalakshmi7133 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🎉

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 3 lety

    Good morning 0m Santhi 🙏🏻🙏🏻

  • @lovelysirisampadha2846
    @lovelysirisampadha2846 Před 4 lety +4

    🙏🙏🙏🙏🙏🙏🙏Thank you mam, thank you, thank you,thank you

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 Před 4 lety

      Hi Namastay to All . Really I am telling to All world.At what time All of us first Solute or love to Sunlight, Nature , Mother, father ,Guruvu,God that time All is well & Always well.
      Now I am telling to All Valuable information to All.
      1)Coconut oil is a Best Medicine & Equal to Mother's milk ( normal & corona patients) Daily morning take 2 drops of Coconut oil by Nose ( both holes)& Apply your hands & legs all your body . Definitely All of us will save our life.
      2) Take Small glass of butter milk Pour our throat 1 min gargling ( In Telugu meaning: Pukkalinchadam) drink it.Definately All is well Always well.
      3)All of them taken 5 tea spoons Gingely/Sensame Seeds( Nalla Nuvvulu)& 2 teaspoons Mustered s( Avalu) heat with low flame for 2 minutes & After taking little bit of these pour in to our mouth eat it.After Drink hot water ( Mix with 2 or 3 Thulasi leaves). Definitely All our body All is well Always well.
      4)All of us why first Priority given to Vaccination
      Don't give first Priority given to Vaccine. ( Vaccination is a one type of Business) All of us first Priority given to what I am drinking which water & what I am eating which food& what I am doing Present which work( useful work or useless work ).
      5)I am thinking All is well & Always well

  • @kanchanaaguru3710
    @kanchanaaguru3710 Před 3 lety +1

    Soo nice

  • @adiyogiparameswarayoga3627

    Very nice

  • @bantikhages7736
    @bantikhages7736 Před 3 lety

    Om namah shivaya

  • @bajurinagabooshanam4300

    Om shanti bap dad's

  • @radhakrishnabojja1317
    @radhakrishnabojja1317 Před 2 měsíci

    WHY LOUD MUSIC WITHOUT ALLOWING TO LISTENING THE VOICE

  • @santhim4090
    @santhim4090 Před 3 lety

    Omm Santhi Santhi Santhi

  • @chenchalabharanikumar6193

    Good morning sister

  • @srikanakadurgaartscreation3724

    Bk sivani

  • @lokeshreddym1280
    @lokeshreddym1280 Před 4 lety +3

    👍👍👍

  • @mamillaravi1972
    @mamillaravi1972 Před 2 lety +1

    👍🏻👏🏻👏🏻👏🏻👌🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @RamaDevi-yg5dd
    @RamaDevi-yg5dd Před 3 lety +3

    Bhojanam chesaka meditation cheyochha

  • @nagarajusiddapu8683
    @nagarajusiddapu8683 Před 3 lety

    amazing maaam

  • @lavanyahibbare9597
    @lavanyahibbare9597 Před 4 lety

    Thanks

  • @miyapuramsandeepsharma9516

    Super

  • @saidevi1026
    @saidevi1026 Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @shivanieppalapelli754
    @shivanieppalapelli754 Před 3 lety

    👌👌