Paramatma University
Paramatma University
  • 725
  • 16 654 374
మన జీవితానికి , వినాయకుడి రచనకి మధ్య ఉన్న అంతరార్థం.. // బి.కె.శివాని సిస్టర్ #ganesh #spirituality
𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
ParamatmaUniversity
t.me/ParamatmaUniversity
chat.whatsapp.com/DQYrBhYzmk39hUpWRNKhgh
paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7x7mnR1aaXiEQT1MO9CV87k.html
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7zbuPxAKGSbfDMjipZIdwCo.html
𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7z8NBJSHHvQ6hxlemClHOg0.html
𝑫𝒓.𝑩𝑲. 𝑽𝒊𝒔𝒂𝒍𝒂
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7xkTO5Xn9KCyoRZg4oyTXx7.html
𝗕𝗞 𝗥𝗮𝗺𝗮 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7yf-Wkg-1cBJABnbU5vDwyZ.html
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
czcams.com/play/PLzCIvPXAGF7zOGxQGwDQhA9JkSSocLcHg.html
czcams.com/play/PLzCIvPXAGF7yzqU_LyLGWk2A7kQKcKYh4.html
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
𝑩𝒌 𝑱𝒂𝒈𝒅𝒊𝒔𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 𝑻𝒆𝒍𝒖𝒈𝒖 : czcams.com/play/PLzCIvPXAGF7xLOw-imSdYd2Rd0HEvg7bA.html
𝙂𝙪𝙡𝙯𝙖𝙧 𝘿𝙖𝙙𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 𝙞𝙣 𝙏𝙚𝙡𝙪𝙜𝙪 : czcams.com/play/PLzCIvPXAGF7yXR2XPu2P4a2emV_cKU4K0.html
𝐌𝐚𝐦𝐦𝐚 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 : czcams.com/play/PLzCIvPXAGF7wJ0nSTcMvcr0Q_lRzt5UK4.html
𝐃𝐫.𝐁𝐊 𝐒𝐚𝐜𝐡𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐥𝐚𝐬𝐬𝐞𝐬 : czcams.com/play/PLzCIvPXAGF7yQICYsBXV6K2QyJ0u7M3Qs.html
𝑩𝑲 𝑺𝒉𝒆𝒆𝒍𝒂 𝑺𝒊𝒔𝒕𝒆𝒓 : czcams.com/play/PLzCIvPXAGF7xgofOgU9envBs0Kuz9v080.html
𝑩𝒌 𝑴𝒂𝒏𝒋𝒖𝒏𝒂𝒕𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 : czcams.com/play/PLzCIvPXAGF7zVn7fh6PVywzwq73htjvz3.html
𝐁𝐤 𝐒𝐡𝐢𝐯𝐥𝐞𝐞𝐥𝐚 𝐒𝐢𝐬𝐭𝐞𝐫 : czcams.com/play/PLzCIvPXAGF7ztxA8icC_H4TJyJmd6pUUE.html
𝗕𝗸 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘃𝗶𝗱𝗲𝗼 𝘀𝗼𝗻𝗴𝘀 : czcams.com/play/PLzCIvPXAGF7xVJkMk6rlbKzuv_0YwwIQH.html
Bᴋ Tᴇʟᴜɢᴜ Sᴘɪʀɪᴛᴜᴀʟ Cʟᴀssᴇs : czcams.com/play/PLzCIvPXAGF7zt9wCkNPBSrN939XXvSICM.html
𝙔𝙤𝙜𝙖 𝘽𝙝𝙖𝙩𝙩𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 : czcams.com/play/PLzCIvPXAGF7wImASLpCu1YO0ULCus8r8P.html
ఆది రత్నాలు వారి అనుభవాలు : czcams.com/play/PLzCIvPXAGF7wNO9QFAc-VHXNifcpIdFON.html
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: czcams.com/play/PLzCIvPXAGF7w4T85ZEIsZb_Rwo94_slhX.html
రాజయోగ మార్గంలో : czcams.com/play/PLzCIvPXAGF7z1_1fFTx5yYz1qWs7DaN2d.html
అవ్యక్త మాసం క్లాసెస్ : czcams.com/play/PLzCIvPXAGF7yZT1DdKvZ0tTjRN32AAoCU.html
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : czcams.com/play/PLzCIvPXAGF7zzNbsb9a2U05CgccD7T9c1.html
zhlédnutí: 5 905

Video

విమర్శల్లో వాస్తవాలు //మంచిమాట // డాక్టర్ .బికె. విశాల
zhlédnutí 5KPřed 19 hodinami
𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳ సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక! ఓం శాంతి.... ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో...
ఇక నుండి 8 గంటలే ప్రకృతి వైద్యానికి, ఆపై అంతా ఆధ్యాత్మిక సేవలే//మంతెన సత్యనారాయణ రాజు దంపతులు
zhlédnutí 85KPřed dnem
𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳ సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక! ఓం శాంతి.... ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో...
సుఖమయ జీవితానికి ఆశను విడనాడకండి.. అత్యాశ జోలికి వెళ్లకండి || మంచిమాట | |డాక్టర్ .బికె. విశాల
zhlédnutí 4,3KPřed 14 dny
𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳ సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక! ఓం శాంతి.... ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో...
అసూయను విడనాడుదాం - ఆరోగ్యంగా జీవిద్దాం మంచిమాట / డాక్టర్ .బికె. విశాల #telugu #motivation #jealousy
zhlédnutí 2,9KPřed 14 dny
అసూయను విడనాడుదాం - ఆరోగ్యంగా జీవిద్దాం మంచిమాట / డాక్టర్ .బికె. విశాల #telugu #motivation #jealousy
భయాలు వదిలేద్దాం // మంచిమాట // డాక్టర్ .బికె. విశాల #fearless #motivation #spirituality
zhlédnutí 7KPřed 28 dny
భయాలు వదిలేద్దాం // మంచిమాట // డాక్టర్ .బికె. విశాల #fearless #motivation #spirituality
డిజిటల్ పత్యము నివారించే 3 ప్రధాన మార్గాలు // BK Shivani Sister #mobile #viralvideo
zhlédnutí 2,7KPřed měsícem
డిజిటల్ పత్యము నివారించే 3 ప్రధాన మార్గాలు // BK Shivani Sister #mobile #viralvideo
దినచర్యలో మెడిటేషన్ ఎలా చేయాలి? // Bk Shivani sister Think Right
zhlédnutí 6KPřed měsícem
దినచర్యలో మెడిటేషన్ ఎలా చేయాలి? // Bk Shivani sister Think Right
నేను ఎవరిని? మన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? // Bk Shivani sister Think right
zhlédnutí 2,9KPřed měsícem
నేను ఎవరిని? మన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? // Bk Shivani sister Think right
నా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? // BK Shivani Sister #whoami #telugu #spirituality #myself
zhlédnutí 7KPřed měsícem
నా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? // BK Shivani Sister #whoami #telugu #spirituality #myself
పదే పదే న్యూస్ లో, మనం చదివే, వినే విషయాలే మన పిల్లల జీవితంపైనా ప్రభావం చూపిస్తాయి/BK Shivani sister
zhlédnutí 2,1KPřed měsícem
పదే పదే న్యూస్ లో, మనం చదివే, వినే విషయాలే మన పిల్లల జీవితంపైనా ప్రభావం చూపిస్తాయి/BK Shivani sister
ఏమి జరిగినా మనం పాజిటివ్ గానే ఎందుకు ఆలోచించాలి? Bk Shivani sister #positivevibes #thoughts
zhlédnutí 8KPřed měsícem
ఏమి జరిగినా మనం పాజిటివ్ గానే ఎందుకు ఆలోచించాలి? Bk Shivani sister #positivevibes #thoughts
మనం సంపాదించే ధనం, తినే ఆహారం మన తలరాతను నిర్ణయిస్తాయి..జాగ్రత్త!! // BK Shivani sister #money #మనీ
zhlédnutí 24KPřed měsícem
మనం సంపాదించే ధనం, తినే ఆహారం మన తలరాతను నిర్ణయిస్తాయి..జాగ్రత్త!! // BK Shivani sister #money #మనీ
అందరినీ క్షమించండి, క్షమాపణ కోరండి..ఎందుకంటే జీవితంలో ఏది చివరి క్షణమో తెలియదు//BK Shivani sister
zhlédnutí 8KPřed 2 měsíci
అందరినీ క్షమించండి, క్షమాపణ కోరండి..ఎందుకంటే జీవితంలో ఏది చివరి క్షణమో తెలియదు//BK Shivani sister
తినే భోజనం కేవలం శరీరానికే కాదు.. మనసుకూ ముఖ్యమే //BK Shivani sister #food #vegetarian #vegetables
zhlédnutí 5KPřed 2 měsíci
తినే భోజనం కేవలం శరీరానికే కాదు.. మనసుకూ ముఖ్యమే //BK Shivani sister #food #vegetarian #vegetables
ఎల్లప్పుడూ మీలో, అందరిలో మంచినే చూడండి. లేదంటే కర్మల ప్రభావం నుండి తప్పించుకోలేరు |BK Shivani sister
zhlédnutí 11KPřed 2 měsíci
ఎల్లప్పుడూ మీలో, అందరిలో మంచినే చూడండి. లేదంటే కర్మల ప్రభావం నుండి తప్పించుకోలేరు |BK Shivani sister
బాధలన్నిటినీ మరిపింపజేసే ప్రకృతి మరియు ఫరిస్తా సాంగత్యంలో సాయంకాల మెడిటేషన్ పార్ట్ 2 #healing
zhlédnutí 1,9KPřed 2 měsíci
బాధలన్నిటినీ మరిపింపజేసే ప్రకృతి మరియు ఫరిస్తా సాంగత్యంలో సాయంకాల మెడిటేషన్ పార్ట్ 2 #healing
బాధలన్నిటినీ మరిపింపజేసే ప్రకృతి సాంగత్యంలో సాయంకాల మెడిటేషన్ పార్ట్ 1 #nature #healing
zhlédnutí 2,9KPřed 2 měsíci
బాధలన్నిటినీ మరిపింపజేసే ప్రకృతి సాంగత్యంలో సాయంకాల మెడిటేషన్ పార్ట్ 1 #nature #healing
మమ్మా సంపూర్ణ జీవన చరితను వివరించే తొలి తెలుగు పాట// Mamma day special Telugu song #mamma #bksongs
zhlédnutí 5KPřed 2 měsíci
మమ్మా సంపూర్ణ జీవన చరితను వివరించే తొలి తెలుగు పాట// Mamma day special Telugu song #mamma #bksongs
మీ మనస్సుని దృఢంగా ఎలా తయారు చేసుకోవాలి? // BK Shivani Sister #telugu #bkshivani #mindset #thoughts
zhlédnutí 10KPřed 2 měsíci
మీ మనస్సుని దృఢంగా ఎలా తయారు చేసుకోవాలి? // BK Shivani Sister #telugu #bkshivani #mindset #thoughts
సంపాదించండి.. సుఖంగా ఉండండి.. కానీ గొప్పలు చెప్పడానికి ఖర్చు చేయకండి #money #telugu #information
zhlédnutí 1,9KPřed 2 měsíci
సంపాదించండి.. సుఖంగా ఉండండి.. కానీ గొప్పలు చెప్పడానికి ఖర్చు చేయకండి #money #telugu #information
మనసు తేలికగా ఉండడానికి పడుకునే ముందు ఈ 5 సంకల్పాలు చేయండి //BK Shivani Telugu Class#sleep #thoughts
zhlédnutí 11KPřed 2 měsíci
మనసు తేలికగా ఉండడానికి పడుకునే ముందు ఈ 5 సంకల్పాలు చేయండి //BK Shivani Telugu Class#sleep #thoughts
శ్రేష్ట సమాజ నిర్మాణంలో బ్రహ్మకుమారీస్ పాత్రను వివరించే అద్భుతమైన పాట.. #bksongs
zhlédnutí 3,8KPřed 3 měsíci
శ్రేష్ట సమాజ నిర్మాణంలో బ్రహ్మకుమారీస్ పాత్రను వివరించే అద్భుతమైన పాట.. #bksongs
మూడు స్థితులలో మనసుని పూర్తి మైమరిపించే 15 నిమిషాల మెడిటేషన్//BK Shivani #bkshivani #meditation
zhlédnutí 7KPřed 3 měsíci
మూడు స్థితులలో మనసుని పూర్తి మైమరిపించే 15 నిమిషాల మెడిటేషన్//BK Shivani #bkshivani #meditation
మీ మనసుకు చక్కని ఆలోచనా ధోరణి అలవర్చండి// Bk Shivani sister #thoughts #mindset #telugu #information
zhlédnutí 31KPřed 4 měsíci
మీ మనసుకు చక్కని ఆలోచనా ధోరణి అలవర్చండి// Bk Shivani sister #thoughts #mindset #telugu #information
ప్రేమిస్తూ ఉన్నప్పటికీ మొహంలోకి రాకుండా ఎలా ఉండాలి ? // BK Shivani sister Telugu Class #love
zhlédnutí 22KPřed 4 měsíci
ప్రేమిస్తూ ఉన్నప్పటికీ మొహంలోకి రాకుండా ఎలా ఉండాలి ? // BK Shivani sister Telugu Class #love
మనిషికి అన్నీ తెలిసినా ఎందుకు వైరాగ్యం రావడం లేదు? // డాక్టర్.బి.కె. సచిన్ #bhakti #spirituality
zhlédnutí 5KPřed 4 měsíci
మనిషికి అన్నీ తెలిసినా ఎందుకు వైరాగ్యం రావడం లేదు? // డాక్టర్.బి.కె. సచిన్ #bhakti #spirituality
ఉగాది శుభాకాంక్షలు // డాక్టర్ .బికె. విశాల #bhakti #festival #ugadi #telugu #spirituality #trending
zhlédnutí 1,6KPřed 5 měsíci
ఉగాది శుభాకాంక్షలు // డాక్టర్ .బికె. విశాల #bhakti #festival #ugadi #telugu #spirituality #trending
మనం పరమాత్ముని బిడ్డలమా లేదా ఆత్మయే పరమాత్మ నా? #bhakti #telugu #spirituality #trending #
zhlédnutí 1,4KPřed 5 měsíci
మనం పరమాత్ముని బిడ్డలమా లేదా ఆత్మయే పరమాత్మ నా? #bhakti #telugu #spirituality #trending #
మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము ? #spirituality #bhakti #telugu #bkshivani
zhlédnutí 2,1KPřed 5 měsíci
మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము ? #spirituality #bhakti #telugu #bkshivani

Komentáře

  • @machireddychanell3748
    @machireddychanell3748 Před hodinou

    ,🙏🙏🙏

  • @AmmavlogsAmmavlogs-dt5hw

    మనిషి.రూపంలో.ఉన్న..దేవతలు...కొన్ద్ధారు.స్త్రీ.లు

  • @settipallijyothi7635
    @settipallijyothi7635 Před hodinou

    Om shanthi mere meete pyare baba❤❤❤❤❤

  • @sreekanthsiddavatam5735
    @sreekanthsiddavatam5735 Před 2 hodinami

    🙏🙏

  • @shahidashahida8309
    @shahidashahida8309 Před 4 hodinami

    Nijanga vallu samsar cheyaledu emo

  • @kadarihyma2132
    @kadarihyma2132 Před 4 hodinami

    ,🙏

  • @bshilpa657
    @bshilpa657 Před 4 hodinami

    నమస్తే sir please files surgery aindi but malli repid avutundi taggadam leeduu bleeding avtunnadi

  • @user-fe3zu1fo9e
    @user-fe3zu1fo9e Před 4 hodinami

    Nice Sir🙏

  • @venkattkd
    @venkattkd Před 4 hodinami

    నమస్తే అమ్మ 🙏.

  • @user-uh3zp5uy7q
    @user-uh3zp5uy7q Před 6 hodinami

    పురాణాలను , శాస్త్రాలను ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు వాడుకోవడం . మొహాన బొట్టు , సంసారం సంస్కారం లేనివాళ్ళని తయారు జేసే cult . అందరికీ తెల్లగుడ్డలు కప్పడం . అందరినీ వాళ్ళ లా తయారు చేయమని దేముడెక్కడా చెప్పలేదు. సృష్టి ధర్మాన్ని గౌరవించలేని వాళ్ళు. సృష్టిలో వుండదగరు. ధర్మశాస్త్రాలు న్నాయి ఎలా జీవించాలో చెప్పాయి . ఇలాంటి వారిని నమ్మకండి . జీవితాల్ని పాడు చేసుకోకండి ఎవరైనా

  • @satyavaniseemakurty2815
    @satyavaniseemakurty2815 Před 6 hodinami

    🙏🙏🙏

  • @padmavathikokkirala5907
    @padmavathikokkirala5907 Před 6 hodinami

    Vadhu valamu namakandi. Mana sanathana darmaniki anyayam cheyakandi.

  • @venkatasubbarao9493
    @venkatasubbarao9493 Před 8 hodinami

    ఈ కళలు కూడా ఉన్నాయా రాజు గారు

  • @AnuRadha-n5i
    @AnuRadha-n5i Před 8 hodinami

    మీరు ఆధ్యాత్మిక రంగ ప్రచారం చేయండి,కానీ భగవద్గీతను ఆదర్శంగా చెప్పండి,మీరు కూడా బాగా చదివి అవగాహన కలిగించుకుని సరియైన గురువును ఎంచుకుని మార్గదర్శకులుగా నిలబడండి.

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 Před 8 hodinami

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 Před 8 hodinami

    BOYCOTT DANGEROUS MLETCHA MAFIA KAMMINIKKRUSHTULU AENDARO BOYCOTT

  • @sumanarayan_
    @sumanarayan_ Před 9 hodinami

    Om shanthi ❤❤❤

  • @HeyU143
    @HeyU143 Před 9 hodinami

    Vadduraababu 😂

  • @bgopinath1002
    @bgopinath1002 Před 10 hodinami

    Nee mokam Desam gabbu pattichhaddura YP

  • @Raj-hl5ht
    @Raj-hl5ht Před 14 hodinami

    Wonderful speech. Go ahead sir.

  • @TejaWanted0006
    @TejaWanted0006 Před 15 hodinami

    Thank ❤❤🎉 amma

  • @TejaWanted0006
    @TejaWanted0006 Před 15 hodinami

    Thank ❤❤🎉 amma

  • @umagoud9042
    @umagoud9042 Před 15 hodinami

    Thank you sister's for your meditation speach 🙏

  • @umagoud9042
    @umagoud9042 Před 15 hodinami

    Thank you Baba 🙏 Om Shanti Baba 🪷🌻

  • @KamalaVarahapuram
    @KamalaVarahapuram Před 15 hodinami

    ❤❤❤❤❤❤

  • @user-tj7fr4sy8p
    @user-tj7fr4sy8p Před 22 hodinami

    Brahmakumaris is original Hindu dharma fallower its called as adisanathana devatadharmam thousends of cristians and muslims converted as hindus by bks it is100% truth original bhagvatgeeta fallowers only brahmakumaris only common people not understood geeta only they read but bks are fallowing.

  • @adrusya4658
    @adrusya4658 Před 22 hodinami

    ఈశ్వరుడు అందరికీ అన్నీ ఇస్తాడు కానీ మనమే ఆయన్ని యాదర్తంగా గుర్తించము ఇంత వరకు అన్ని సంఘర్షణలె చూసాము గీతలో చెప్తారు కదా కోటానుకోట్ల జీవరాశి లో ఏ ఒక్కరో నన్ను యాదర్తంగా గుర్తిస్తారని చెప్తారుఅదే ఈశ్వరుడు బ్రాహ్మకుమారిస్ ద్వారా తాను నీకు దగ్గర అవుతాడు ఇది నిజం

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 Před 23 hodinami

    Padalaku vandanalu talli 🙏🙏

  • @mounikaashok7087
    @mounikaashok7087 Před dnem

    🙏🙏🙏🙏🙏

  • @ardhanareswara7123

    Yes sister

  • @user-tw1yi2xj9l
    @user-tw1yi2xj9l Před dnem

    👍👍👍👍👍👍👍😍🥰

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 Před dnem

    Naa baba ❤🙏.

  • @kavitham7075
    @kavitham7075 Před dnem

    👍🙏🙏

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 Před dnem

    Naa baba ❤🙏.

  • @ramananakkella5758

    Om shanti babaa ❤

  • @vsagar4b38
    @vsagar4b38 Před dnem

    Great Wisdom

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 Před dnem

    Padalaku vandanalu talli 🙏🙏

  • @ardhanareswara7123

    Om shanti

  • @v.dipesh5761
    @v.dipesh5761 Před dnem

    Thanq sister

  • @user-tg1vr8xl1t
    @user-tg1vr8xl1t Před dnem

    Om santi

  • @v.dipesh5761
    @v.dipesh5761 Před dnem

    Iam very happy and healthy, strong

  • @user-eb7dq6wc2f
    @user-eb7dq6wc2f Před dnem

    Sontha shakthitho edi marchikolenu diva sahayam, holy spirit help kavali sodi chepthunattun dhi

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d Před dnem

    Om Shanti

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d Před dnem

    Om Shanti bhagat geeta

  • @user-xy4rp2cg8e
    @user-xy4rp2cg8e Před dnem

    ఓం శాంతి అక్కయ ❤❤❤

  • @akilgoud1836
    @akilgoud1836 Před dnem

    Only vrk is best

  • @Mokshithabhiram-r5w

    Super sir

  • @pgopinath5226
    @pgopinath5226 Před dnem

    హిందూ ఏతర సంస్థలన్నీ, వాళ్ల జ్ఞానాన్ని ప్రూవ్ చేసుకో లేకపోతే, త్వరలో దుకాణం ఎత్తాల్సి ఉంటుంది. హిందూ మఠాల ద్వారా, సర్టిఫికెట్ పొందిన వాటిని మాత్రమే, హిందూ సంస్థలు గా గుర్తించబడుతుంది భవిష్యత్తులో. అని చాలామంది అంటున్నారు అక్క మనం చెప్పే జ్ఞానం కన్నా, మొదట ఓం శాంతి నిలబడేవిధంగా చూడండి అక్క. ఆల్రెడీ ఓం శాంతులు కూడా 5 సంస్థలు వచ్చినాయంట, ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతున్నది. వీటిలో మనం ఏది నమ్మాలో అర్థం కావని పరిస్థితి మనకే వచ్చింది. ఓంశాంతి.

  • @kittu5251
    @kittu5251 Před dnem

    నదికి అడ్డుగా అక్రమ నిర్మాణం కట్టి నీతులుచెపుతున్నాడీ లఫుా......లం...కో

  • @padmawatiakulagood6684

    🙏🙏🙏🇮🇳